రుద్రవీణ మూవీ లో మీ నటన అధ్భుతం సార్...ముఖ్యంగా చిరంజీవి నీ ఇంట్లో నుండి వెళ్లగొట్టినపుడు, మీరు మీ నాన్న గారి వైఖరి పట్ల మీరు ప్రకటించే వ్యతిరేకత,కోపం,అసహ్యం మరియు తమ్ముడి ఆశయాలు మీదున్న ప్రేమ అన్ని మిళితం చేసిన మీ నటన అమోఘం అద్భుతం... ఇప్పటికీ ఆ సన్నివేశం చూస్తే కళ్ళవెంట నీళ్ళు వస్తాయి..గొప్ప నటులు మీరు..తెలుగు తల్లికి జేజేలు🙉🙊🙈💓💕💕💓🙏🙏🙏🙏
Chiranjeevi గారు చాలా great sir, ఆయన ఎన్నో గుప్త దానాలు చేశారు, ఇంకా చేస్తూనే వున్నారు. He is a very good human being, and a great personality ❤ అందుకనే ఆయన చాలా గొప్ప స్థానంలో వున్నారు విత్ God blessings🎉❤ Please be touch with him Prasad Babu garu
మీరు మనసులో గౌరవిస్తే లాభం ఎంటి సార్, వెళ్లి అనుభూతులు పంచుకుంటేనే అసలైన ఆనందం, వారికి సంతోషం పంచడం ద్వారా గౌరవించండి. లేక పోతే మళ్ళీ ఈ జన్మలో కలిసే అవకాశం ఉంటుందో లేదో, కాబట్టి వెంటనే వెళ్ళి కలవండి. వాళ్లు బిజీగా ఉంటారు అని వెళ్ళి కలవకపోవడం అది సమంజసం గా లేదు. వెళ్ళండి, వెళ్లాక తెలుస్తుంది మిమ్మల్ని చూశాక ఆయన, ఆ కుటుంబం మొత్తం ఎంతగా సంతోష పడతారో....
ఇంటర్వ్యూ చాలా బావుంది రోషన్ గారు... ఇంకా వుంటే బావుండును. అనిపిస్తుంది... రుద్రవీణ, మురారి, యముడికి మొగుడు సినిమాల్లో సూపర్బ్ నటన.. రుద్రవీణ కు అవార్డు వస్తోందని అనుకున్నాము... అలాగే మురారీ లో కూడా లక్ష్మీ గారికి భర్తగా బాగా చేసారు... చిరంజీవి గారికి ఈ ఇంటర్వ్యూ చూపించండి రోషన్ గారు.. ప్రసాద్ బాబు గారికి చిరంజీవి గారు క్యారెక్టర్స్ ఇప్పించేలా చూడండి రోషన్ గారు
Peddalu prasadu babu garki namaskaram nenu snjievani ane siriyal lo mito nenu 2 sielo natinchanu sir mieru manchi arogiyamga santoshamga undalani korukuntunnanu namaste sir y v s rao artisht
మీది, నరసింహ రాజు గారిది ఒకటే జాతకం లా ఉంది. కారణం మీకు ఉన్న ఆస్తి వల్లే, కాని మీ ఇద్దరూ మంచి నటులు.మన ఊరి పాండవులు లో గీత గారు మీరు పాట కి డాన్స్ బాగా చేశారు .

I’m just
Chiranjeevi gaaru super sir ni real ga choodaali❤❤
మీరు మనసులో గౌరవిస్తే లాభం ఎంటి సార్, వెళ్లి అనుభూతులు పంచుకుంటేనే అసలైన ఆనందం, వారికి సంతోషం పంచడం ద్వారా గౌరవించండి. లేక పోతే మళ్ళీ ఈ జన్మలో కలిసే అవకాశం ఉంటుందో లేదో, కాబట్టి వెంటనే వెళ్ళి కలవండి. వాళ్లు బిజీగా ఉంటారు అని వెళ్ళి కలవకపోవడం అది సమంజసం గా లేదు. వెళ్ళండి, వెళ్లాక తెలుస్తుంది మిమ్మల్ని చూశాక ఆయన, ఆ కుటుంబం మొత్తం ఎంతగా సంతోష పడతారో....
Chiranjeevi గారు really great man,
ఆకాశమ్ అంత ఉన్నత వ్యక్తిత్వం గల మహ మనిషీ
రుద్రవీణ లో మీ క్యారెక్టర్ హైలైట్
Jai chiranjeevi
Super Prasad garu... meeru
ఇంటర్వ్యూ చాలా బావుంది రోషన్ గారు... ఇంకా వుంటే బావుండును. అనిపిస్తుంది... రుద్రవీణ, మురారి, యముడికి మొగుడు సినిమాల్లో సూపర్బ్ నటన.. రుద్రవీణ కు అవార్డు వస్తోందని అనుకున్నాము... అలాగే మురారీ లో కూడా లక్ష్మీ గారికి భర్తగా బాగా చేసారు... చిరంజీవి గారికి ఈ ఇంటర్వ్యూ చూపించండి రోషన్ గారు.. ప్రసాద్ బాబు గారికి చిరంజీవి గారు క్యారెక్టర్స్ ఇప్పించేలా చూడండి రోషన్ గారు
మీరు ఒకసారి చిరంజీవి గారికి ఫోన్ చేయండి సర్
మీ పద్ధతి బావుంది ప్రసాద్ గారు మీ ఫస్ట్ మూవీ గీత చూడాలని వుంది కనీసం songs చూడాలని వుంది
Prasaad gaaru super sir
Prasad garu chala Baga chepparu
Naku mee acting. Baga gurtu undedi ante anthulenikatha cinema ever green asalu murari excellent 👌👌👌👌
GOOD NATURAL ACTOR
Great human being parson Mr chiranjeevi garu ❤
మాకు కూడా చాలా ఇష్టం ... రుద్రవీణ లో ఆ సీను. ...❤
❤❤
😂😂 రోషన్ గా మరి over action డైలాగులు అపరా నీ జీవితం లో ఇప్పుటి వరకు ఎన్ని సినిమాలు చూశావు తెలుసా? అప్పటి కాలం లో నువ్వు ఉన్నట్టు నీ బిల్డప్ 😅
25 కోడి గుడ్లు తినకూడదు సంగీత దర్శకుడు చక్రి అలాగే తిని చనిపోయాడు అతి సర్వత్ర వర్జయేత్.
ఇంటర్వ్యూ చాల బాగా చేశారు
Peddalu prasadu babu garki namaskaram nenu snjievani ane siriyal lo mito nenu 2 sielo natinchanu sir mieru manchi arogiyamga santoshamga undalani korukuntunnanu namaste sir y v s rao artisht
చిరంజీవి గారు సినీ ఫీల్డ్ వారికి చాలా లక్షలు ఇస్తారని అంటారు.అలాగే పిచ్చి అభిమానుల గురించి కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది కదా!
Anchor should not openly show his liking for any actor….. it appears Roshan is staunch fan of chiranjeevi garu…
Siru bhajana aapara me channel? 😅
వాడు ఆ భజన చేసుకునే పైకి వచ్చాడు.....
Prasad babugarumanchinatudu heroga edagalenappudu cinimasonthabanarumeedatheesukovali 1975 prasadgaru sivakristnakuda sonthacinimaluthusukonevastaru prasadbabugaruparichayameb1976;lo korikalegurralithelo prasadbababu prabhaprakkapellikodukukaganatinchadu 2) thullurivenkatachalapathirao nenu tvchalapathirao patapatjayalakshmi prakkapellikodukuganatinchamu . Dasarinarayanarao direction.
మల్లియలార మాలిక లార పాట నిర్దోషి సినిమా లోనిది అందులో ఎన్టీఆర్ సావిత్రి హీరో హీరోయిన్లు
మొత్తానికి ఇంకా అహంకారం తగ్గలేదు.
74 age
Nieucepu
74age
😂Chiru family, Allu family,, wasted,, NTR,, Mahesh Babu,, DARLING PRABAS,, 🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏✍🏿✍🏿✍🏿✍🏿✍🏿✍🏿✍🏿✍🏿
మీది, నరసింహ రాజు గారిది ఒకటే జాతకం లా ఉంది. కారణం మీకు ఉన్న ఆస్తి వల్లే, కాని మీ ఇద్దరూ మంచి నటులు.మన ఊరి పాండవులు లో గీత గారు మీరు పాట కి డాన్స్ బాగా చేశారు .
Esirelekarikadu
ఓరి నాయనా చిరంజీవి గారు గొప్ప నటుడు వ్యక్తి కాదనలేని సత్యం. అయితే రోషన్ గారు అనవసరంగా డబ్బాలు కొట్టి ఆయన గారిని పలచన చేయవద్దని మనవి 😮