HOW TO MAKE ANNAVARAM PRASADAM || TELUGU || సరైన కొలతల తో అన్నవరం ప్రసాదం తయారు చేసుకునే పద్ధతి

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 81

  • @viswanathammuralasetti9720
    @viswanathammuralasetti9720 2 года назад

    Annavaram prasadam very very very very very nice 👌👍👌👍

  • @govindp.k.3968
    @govindp.k.3968 8 месяцев назад

    అన్నవరం ప్రసాదం తయారు చేయడం చాలా సింపుల్ గా చెప్పారు థాంక్స్.

  • @sowjanyach-cm9pe
    @sowjanyach-cm9pe Год назад

    Superb mam, baga explain chesaru

  • @rsnivas4065
    @rsnivas4065 Год назад

    చాలా బాగా చేసి చూపించారు madam మీరు చేస్తుంటే నా నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం ఆ సత్య దేవుని ఆశీస్సులు మీకు లభించు గాక 🙏🙏🙏💐💐💐

  • @padalagowriparvati4785
    @padalagowriparvati4785 4 года назад +4

    చూస్తుంటే చేసుకొని వెంటనే తినాలనిపిస్తుంది అండి👌

  • @sathisuryakumaru7810
    @sathisuryakumaru7810 4 года назад +4

    Madhavi gaaru nenu e recipe chesanu Chala taste ga vundandi .Chala thanks Andi intha manchi recipe maku parichayam chesinanduku❤️

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  4 года назад +2

      నాకు చాలా సంతోషంగా ఉందండి నేను చెప్పిన రెసిపీ మీరు కూడా చేసుకుని ఆస్వాదించి నందుకు

    • @sathisuryakumaru7810
      @sathisuryakumaru7810 4 года назад

      @@AMMAMMASALAHALUAMMASUCHANALU 🙂

    • @saratkumar4541
      @saratkumar4541 3 года назад +1

      @@AMMAMMASALAHALUAMMASUCHANALU
      Good

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 2 года назад +1

    Good information amma 👍

  • @laxmivsm7316
    @laxmivsm7316 3 года назад +1

    Chala thanks and I.pathabellamvalane annavaram prasadam brown colourlo vastumdani arthamindi.next time leave try chestanu

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  3 года назад +1

      హాయ్ లక్ష్మి గారు. ప్రసాదం రుచి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.

    • @laxmivsm7316
      @laxmivsm7316 3 года назад +1

      @@AMMAMMASALAHALUAMMASUCHANALU thappakunda madamgaru.nenu every Friday,. Navarathrula ee prasadam chestuna vumtanu.kakapothe patha bellamvadalani eroje thelusukunna.anyhowdeffinitega try chestanamdi.dhanyavadalu meku

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  3 года назад

      @@laxmivsm7316 😊 Thank you

  • @yoursmile254
    @yoursmile254 4 года назад +2

    మీరు చేసిన ఈ ప్రసాదం మాకు ఇచ్చారు కదా చాలా చాలా బావుంది..😋 రుచి అచ్చంగా అన్నవరంలో చేసిన ప్రసాదం లానే ఉంది. Thank you Madam

  • @keerthireddychirla9994
    @keerthireddychirla9994 10 месяцев назад

    Mam,I tried this recipe, it came out very well.My kids liked this prasadham recipe very much.please do any snacks recipes for small kids mam

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  10 месяцев назад

      Thank you andi.
      పిల్లల కోసం మంచి మంచి రెసిపీస్ చేసి పెడతానండి

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 2 года назад

    గుడ్ చాలాబాగుంది

  • @sandhyareddy8147
    @sandhyareddy8147 3 года назад +2

    Super Madhavi Garu...👌👌
    Choosthuntane try chelani pinchindhi...
    Chaala baaga vachindhi... Super taste andi.. Inka ilantivi chala videos pettandi...

  • @marnisriramyarami4916
    @marnisriramyarami4916 Год назад

    Thati bellam vayyocha

  • @sirib1285
    @sirib1285 5 месяцев назад

    Ghee ekuva veyali

  • @bhanumathipotharaju9151
    @bhanumathipotharaju9151 3 года назад +1

    Ammaa chala clear ga chepparu. bagundi talli🙏

  • @rohinipadala920
    @rohinipadala920 3 года назад +1

    Super akka

  • @sathisuryakumaru7810
    @sathisuryakumaru7810 4 года назад +2

    Wow super sis Chala baga chesaru definitely I will try

  • @rajammak6817
    @rajammak6817 4 года назад +1

    Nice colour.

  • @karriganganageswarao2511
    @karriganganageswarao2511 Год назад

    Akka 2kg prasadam ki కొలతలు చెప్పండి please

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  Год назад

      నేను అందులో చెప్పిన కొలతల్ని డబల్ చేసుకోండి. అప్పుడు రెండు కేజీలు ప్రసాదం అవుతుంది. నేను ఆ వీడియోలో 300 ml గ్లాస్ ని ఉపయోగించాను

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  Год назад

      ఎర్ర గోధుమ రవ్వ 2 గ్లాసులు (300ml)
      పట్టిక బెల్లం లేదా పంచదార 1 గ్లాసు
      పాత బెల్లం 1గ్లాసు
      మామూలు బెల్లం 1గ్లాసు
      మంచినీళ్లు 6 గ్లాసులు

  • @abbasanivijay4570
    @abbasanivijay4570 3 года назад +1

    Super.akka

  • @gajulasreeram3360
    @gajulasreeram3360 2 года назад

    Super super👏

  • @srini590
    @srini590 3 года назад +1

    Nice video

  • @rathnakonidena3415
    @rathnakonidena3415 4 года назад +2

    Nice👌

  • @inguvaramu9202
    @inguvaramu9202 3 года назад +1

    Very nice

  • @DKD183
    @DKD183 Год назад

    paatha bellamante thati ballamaa

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  Год назад

      పాత బెల్లం అంటే తాటి బెల్లం కాదండి, పాత బెల్లాన్ని బాలింత బెల్లం అని కూడా అంటారు

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 Год назад +1

    Sriannavaram veeravenkata satyanarayanaswamivaru annavaram satyanarayanaswamivaru

  • @sreenivasreddy3025
    @sreenivasreddy3025 4 года назад +1

    Super

  • @sriakshayaworld.
    @sriakshayaworld. 3 года назад +1

    👌👌

  • @jbsr.006
    @jbsr.006 4 года назад +2

    Is it black cardamom

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  4 года назад

      Yes, those are black cardamom ,but you have to use only one black cardamom and 4 normal cardamoms.

  • @sujataneelamana1025
    @sujataneelamana1025 4 года назад +1

    Tati bellam veyyocha andi

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  4 года назад

      హాయ్ సుజాత గారు. 😊తాటి బెల్లం వేసుకుంటే రుచి బాగానే ఉంటుందండి. కానీ పర్ఫెక్ట్ గా అన్నవరం ప్రసాదం లా ఉండదు . కొంచెం రుచి, వాసన మారుతుంది.

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 3 года назад

      Yi vidio la valla pillalu kastha vantalu nerchukuntunnaru. Vokati rondusarlu chesthe ade vosthundi. Yintlo chesindi yela unna arogyaniki manchide.

  • @karriganganageswarao2511
    @karriganganageswarao2511 Год назад

    బోజనల్లో చెయ్యడానికి ఈ ప్రసాదం 2కేజీ కొలతలు చెప్పండి

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  Год назад

      రెండు కేజీల నూక అడుగుతున్నారా? లేదా మొత్తం కలిపి ప్రసాదం రెండు కేజీలు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు

    • @karriganganageswarao2511
      @karriganganageswarao2511 Год назад

      @@AMMAMMASALAHALUAMMASUCHANALU 2కేజీల nukaki water, బెల్లం ,పాత బెల్లం ,పటికి బెల్లం ,నెయ్యి అన్నీ ఎంత పడతాయి cheppandi అక్క please tomorrow చెయ్యాలి స్వామి బోజనాలు

    • @karriganganageswarao2511
      @karriganganageswarao2511 Год назад

      @@AMMAMMASALAHALUAMMASUCHANALU మీరు చేసిన ప్రసాదం చూసి same అన్నవరం ప్రసాదం ల అనిపించింది అందుకే చేద్దామని

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  Год назад

      గోధుమ రవ్వ రెండు కేజీలు
      పట్టిక బెల్లం ఒకటిన్నర కేజీ
      పాత బెల్లం ఒక కేజీ
      మామూలు బెల్లం ఒక కేజీ
      నెయ్య ఒక కేజీ
      యాలుకలు పాతిక గ్రాములు (ఫ్లేవర్ చూసుకుని వేసుకోండి)
      నీళ్లు గోధుమ రవ్వ ఉడకడానికి సరిపడినన్ని

  • @vendrarekhanth8731
    @vendrarekhanth8731 3 года назад +1

    సూపర్ 👌👌

  • @gopi-se1by
    @gopi-se1by Год назад

    😊

  • @honeykothas9244
    @honeykothas9244 3 года назад

    Amma nuka lavu ga vunna sanna ga vunna water quantity anthena

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  3 года назад

      🙏🏻 నమస్తే అండీ లావు నూక అయినా సన్న నూక అయినా నీళ్లు ఒకలాగే తీసుకోవాలి ఒక గ్లాసు నూక కి మూడు గ్లాసుల నీళ్లు

  • @Almondoil6787
    @Almondoil6787 4 года назад +2

    👌🏻

  • @JTtrendycollection
    @JTtrendycollection 4 года назад +1

    👍

  • @suseelatadi6094
    @suseelatadi6094 4 года назад +1

    మాధవి 👌

  • @pennamadiharika6073
    @pennamadiharika6073 2 года назад

    Annavaramprasadham lo valu Bellam vadaru sugare vadataru

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  2 года назад

      మీరు వీడియో సరిగ్గా చూసినట్లు లేదు. అన్నవరంలో చేసే ప్రసాదంలో బెల్లం వెయ్యరని పంచదార వేస్తారని నాకు కూడా తెలుసండి.
      అందుకే ఆ వీడియోలో అన్నవరంలో చేసిన ప్రసాదం రుచిల ఉంటుంది అని చెప్పాను.
      కానీ అన్నవరంలో ప్రసాదం ఇలాగే చేస్తారని నేను చెప్పలేదండి.
      వీలైతే మీరు కూడా నేను చేసిన ప్రసాదం మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి

  • @satthipadma5221
    @satthipadma5221 3 года назад

    అన్నవరంలో పంచదార మాత్రమే వాడుతారు అని చెప్పారు ఆ వంట స్వాములు.

  • @karriganganageswarao2511
    @karriganganageswarao2511 Год назад

    Please reply akka

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 года назад

    Meeru Sodhi THAKKUVA Cheayppandi

  • @lalichitisujata7401
    @lalichitisujata7401 3 года назад +1

    Rava ki roast cheya avasramu leda

    • @AMMAMMASALAHALUAMMASUCHANALU
      @AMMAMMASALAHALUAMMASUCHANALU  3 года назад

      హాయ్ సుజాత గారు రవ్వని వేయించాల్సిన(roast) అవసరం లేదండి

  • @bhargavarampalu5008
    @bhargavarampalu5008 3 года назад

    Kolathalu aredamkaledu

  • @venugopall3030
    @venugopall3030 2 года назад

    Veinchala ravvani

  • @pithaninageswarrao482
    @pithaninageswarrao482 3 года назад +1

    👌👌👌

  • @srinupeketi8085
    @srinupeketi8085 3 года назад

    Super amma