నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు || UESI | Vidyarthi geethavali song

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 13

  • @chittibabunune333
    @chittibabunune333 2 года назад +6

    Super

  • @AlexAP700
    @AlexAP700 Месяц назад

    Favorite song...

  • @jasmithajasmitha4278
    @jasmithajasmitha4278 2 года назад +4

    Praise God 🙏

  • @samuelvalluri5977
    @samuelvalluri5977 12 дней назад

    నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు సౌఖ్యములో దుఃఖములో.... సౌఖ్యములో దుఃఖములో నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు
    1. కన్నీటితో కడిగి నీ పాదముల్ నేకుమ్మరించాను నా హృదయమున్ దోషిని నను కరుణించినావు (2) నీదు ప్రేమతో నను నింపినావు (1)
    2. హిస్సోపుతో కడిగి నాపాపము పవిత్ర పరచావు ఈ దేహము హిమము కంటెను మెరిపించినావు (2) నీదు రక్షణ కురిపించినావు (1)
    3. కన్నుల్లో కదిలెను నీరూపమే మనసున మెదిలెను నీ వాక్యమే ఎంత మధురం నీ నామ స్మరణం (2) ఎంత మధురం నీ నామ స్మరణం (1)
    4. నలిగిన హృదయం నీ కోసమే విరిగిన మనస్సు నీ కిష్టమే మరువలేనూ నీ దివ్య ప్రేమన్ (2) మరువలేనూ నీ దివ్య ప్రమన్ (1)

  • @ramkiran8155
    @ramkiran8155 8 месяцев назад +2

    super...Praise the Lord.
    song Lyrics Bro Manikya rao

  • @NRT1601
    @NRT1601 2 года назад +4

    🙏🌹

  • @NRT1601
    @NRT1601 Год назад +3

    👌🙏🙏🙏🙏🙏🌹

  • @kalyanchakri6107
    @kalyanchakri6107 Год назад +1

    Super song

    • @guttiribka3154
      @guttiribka3154 11 месяцев назад

      😢😮మి😊 xxccrreeeeéమ్ మీఁ😅😮😮😮😮😢😢🎉🎉🎉🎉🎉

  • @beautifulfamilychannel7390
    @beautifulfamilychannel7390 5 месяцев назад +1

    E song lyrics pedadi please send me

  • @hlakshmi9402
    @hlakshmi9402 Год назад

    E song track post cheyandi sir

    • @everlastingloveofchrist1548
      @everlastingloveofchrist1548  Год назад

      Hello sister
      I'm Sister
      not Sir
      drive.google.com/file/d/1RHo7JoVWaOBT0FPB7K0gfjlKnDrS6XLz/view?usp=drivesdk