Papikondalu tour Part 1 | Papikondalu boat journey from Rajamundry Full details

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Hi Friends 👋
    నేను మీ Mahesh నీ
    Welcome back to our youtube channel 😀
    "VANARA CREATIONS"
    ABOUT THIS VIDEO;
    పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో
    కూడిన ఒక పర్వత శ్రేణి.
    ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు
    గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఈ ప్రాంతం
    1,012.86 కి.మీ(391.07 చ. మై.) విస్తీర్ణంలో
    వ్యాపించివుంది. ఇది అంతరించడానికి చేరువలో వున్న
    వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యం గల
    ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60
    కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి
    సుమారు 60 కిలోమీటర్లు దూరంలో వున్న ఈ ప్రాంతం
    జాతీయ వనంగా గుర్తించబడింది.
    నేను ఈ VIDEO లో PAPIKONDALU గురించీ చెప్పినా
    ఈ video మొత్తం చూడండి.
    ఈ VIDEO నచ్చింది అనుకుంటా ?
    నచ్చితే LIKE 👍 చేయండి SHARE చేయండి
    SUBSCRIBED చేయండి COMMENT చేయండి. మీరు
    COMMENT చేయడం ద్వారా నేను నా mistakes
    తెలుసుకొని మళ్లీ ఇంకొక video లో ఆ mistakes
    చేయకుండా చూసుకుంటాను.

Комментарии • 6