Ninnati Theepi Video Song - Sita Ramam (Telugu) | Dulquer | Mrunal | Vishal | Hanu Raghavapudi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 1,7 тыс.

  • @munthazbegum4137
    @munthazbegum4137 Год назад +3300

    ఆహా .. లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్ళీ చుఢానేమో.. అసలు కథ అనుకున్నది, ఎవరు.ఆ కథ కి మాటల మాంత్రికుడు ఎవరు, హీరో హీోయిన్లుగా వీరైతేనే న్యాయం చేయగలరు..అన్న ఆలోచన ఎవరిది.పాటలు రాసింది ఎవరు. ఇంత అద్భుతమైన సంగీతం అందించిన పాటల దర్శకుడు ఎవరు, కళ్ళ నుండి కన్నీరు కారుస్తూ ఎంతో తన్మయమ్ చెందిస్తున్న...ఆ గాయకులు ఎవరు.. అసలు ఇంత అద్భుతమైన సినిమా తియ్యలన్న ఆలోచన ఎవరిది... ఇలా ఎన్నో ఆలోచనలతో..మనస్సు పులకరించి పోతుంది... ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు... పద్మశ్రీ, నంది ,లాంటి అవార్డులు తక్కువేమో అనిపిస్తుంది...

  • @gyasodha9367
    @gyasodha9367 9 месяцев назад +580

    సైనికుడి కోసం రాజ్యాన్ని విడిచిపెట్టిన రాణి ❤️......❤️దేశం కోసం తన ప్రేమను, జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడు ❤️......❤️ --SITHARAMAM♥️♥️

  • @Israyeluofficial
    @Israyeluofficial Год назад +3791

    Ee movie lovers

  • @shaikaliya6924
    @shaikaliya6924 Год назад +594

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది బోరకట్టని సాంగ్ అంటే ఇదే ఇప్పుడు వచ్చిన మూవీస్ లో అవునా కాదా ఫ్రెండ్స్ అవును అనుకుంటే ఒక లైక్ కొట్టండి

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Год назад +163

    సీతారామం మనసుని బాగా హత్తుకున్న అద్భుత దృశ్యకావ్యం.. సీత మొదటి ఉత్తరంతో ముసి ముసి నవ్వులతో మొదలైన కథ, రామయ్య చివరి ఉత్తరంతో నేను ఇక రానని లేనని ముగిసిన కథ.
    మీ ప్రేమను తెలియజేయడానికి మీరు ఒక వ్యక్తి ముందు 24/7 ఉండవలసిన అవసరం లేదు .. ఒక మాట, ఒక పలుకు, ఒక చూపు, ఒక ఆశ, ఒక ఊహ చాలు … సీత అలా 20ఏళ్లు గడిపేసింది. ❤️
    I believe that the most beautiful things are the one that are unsaid ❤️ this movie is damn pure poetic and platonic stuff.
    ఇలాంటి ప్రేమ కోసం ఒక రోజు బ్రతికినా చాలు ❤️❤️

  • @indianmusic2420
    @indianmusic2420 Год назад +975

    వాల్మీకి మహర్షి మరో రామాయణం రాయాలంటే ఇంతే గొప్పగా రాసేవరేమో ... జీవితాంతం గుర్తుకుఉండీపోయే సినిమా❤️❤️

  • @ushasree9005
    @ushasree9005 Год назад +98

    ఇప్పటి వరకు చిత్ర సీమ లో ఇంత అందమైన ప్రేమ కధా చిత్రం ని చూడలేదు 😍💞😭😭😭

    • @mdameer4055
      @mdameer4055 Год назад

      Nijamay but IDHI mana anukunna varu duram anukuntam kada vallu gurthuku vastharu e song vintay

    • @ramlovefailure9073
      @ramlovefailure9073 Год назад

      ప్రేమికుల రోజు మూవీ చూడు ఒకసారి ఉషా గారు

    • @user-jk9cs5zq4s
      @user-jk9cs5zq4s 5 месяцев назад

      Memu chusamu Andi edhi manchi cinema ne kani Inka chala cinemalu kuda unnayi

  • @avinashpathina5346
    @avinashpathina5346 Год назад +338

    ప్రేమ కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో.......మళ్ళీ నిజమైన ప్రేమ అంటే ఏంటో అని తెలిపిన గొప్ప ప్రేమ కథ చిత్రం ఈ సినిమా............కన్నీళ్ళు పెట్టని ప్రేక్షకుడు వున్నాడు అంటే వాళ్లకు ప్రేమ విలువ తెలియదు అని నేను నమ్ముతున్నాను .

    • @lakshminarayanaluckey5568
      @lakshminarayanaluckey5568 Год назад +7

      Brother na life entha kastam lo vunna naku tears raledu but e movie chusinapudu
      Tears automatic ga vochesai

    • @samgulavijaya9982
      @samgulavijaya9982 Год назад +2

      Yes

    • @aneelakumar1847
      @aneelakumar1847 Год назад

      Exactly👍

    • @shiva-hg1zf
      @shiva-hg1zf Год назад +1

      💯 persent true

    • @SPIRITUAL_.3562life
      @SPIRITUAL_.3562life 4 месяца назад

      అవును నిజమైన ప్రేమ ఎంత గొప్పదో అంత మధురమైనది అంత తీయటి అనుభవాన్ని ఇస్తుంది ❤❤❤❤❤

  • @patchavamurali
    @patchavamurali Год назад +117

    నెలకి ఆరువందలు సంపాదించే సైనికుడు కోసం. అన్నీ వదిలేసి వచ్చిన 👑మహారాణి....ఈ జన్మకి ఇక సెలవు ప్రిన్సెస్ ❤️నూర్ జహాన్ ❤️

  • @shaikpspk5706
    @shaikpspk5706 Год назад +1934

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥

  • @ayyavallabheema5779
    @ayyavallabheema5779 Год назад +1625

    Dear ram
    ఎవ్వరూ లేని నీ జీవితంలోకి
    అందరూ ఉన్న ఓ మహారాణి లేక ,చిరునామా
    లేని ఒక ప్రేమ లేఖ ఆ ప్రేమను పొందటానికి
    నువ్వుచేసిన ఆపయనం మా హృదయాలను
    ఎంతగానో ఆదరించింది
    మీ ప్రేమాయణంతో మేము ఎంతగానో
    సంతోషించాము కానీ !
    సరిహద్దులు దాటిన దేశ రక్షకుని ప్రేమలేఖ
    20 సంవత్సరాలుగా సీత కోసం ఎదురుచూస్తూ , సీత కన్నీళ్ళతో తడిసిన
    ఆ ప్రేమలేఖ ,ఎప్పటికీ బదులు పంపలేని
    ఒక ప్రేమలేఖ, నిజమే ఇది యుద్ధం తో
    రాసిన ప్రేమ కథ ఇది 100% pure love
    ఇట్లు
    Your Bheem.caleb

  • @collagerelated2028
    @collagerelated2028 Год назад +162

    ఈ సినిమా చూసి చాలా ఏడ్చాను
    నిజంగా ఇలా దేశం కోసం ప్రాణాలను లెక్క చెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు 😔

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy Год назад

      Yes...
      Vaallane nammukoni,vachevaallu inka goppavaaru....

  • @shekarsheks4316
    @shekarsheks4316 Год назад +699

    A queen who left her kingdom for a soldier...A soldier who sacrifice his life and love for his country❤️ -SithaRamam

  • @mouryaande3272
    @mouryaande3272 Год назад +1212

    కన్నులు ముందు నీ కలలే
    ఎన్నడు పోవు నన్నొదిలి
    జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని
    గాలీ ధూళీ నీ పరిమళమే
    రోజూ జరిగే నీ పరిచయమే......
    నిన్నటి తీపి జ్ఞాపకమే
    కన్నులు దాటి పోదసలే
    జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని
    నువ్విక రావు అని తెలిసి
    ప్రశ్నల వాన ఇక ముగిసి
    జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని

  • @rajuyadavvajja7525
    @rajuyadavvajja7525 Год назад +234

    యుద్ధం తో రాసిన ప్రేమ కథా....... కన్నీళ్లుతొ ముగిసింది😭😭

  • @paramesharasani
    @paramesharasani Год назад +90

    చిరునామా లేని లేఖల తో మొదలై,
    సరిహద్దులు దాటి, హద్దు దాటి,
    ఆరంభమైన ప్రేమా....
    ఇరువురి కన్నీళ్లతో తడిసిన లేఖ,
    ఆఖరి శ్వాస తో,ఆఖరి లేఖ,
    ఇక సెలవంటూ,చేరసాలలో
    ముగిసిన దేశరక్షకుడి ప్రేమలేఖ,
    బదులెప్పటికి పంపలేని లేఖ,
    నిజమే ఇది యుద్ధంతో రాసినా కథే❤️.....
    parmi

    • @bharathimadhira2047
      @bharathimadhira2047 Год назад +2

      Soo nice future writer

    • @adianandi2129
      @adianandi2129 5 месяцев назад +1

      చక్కగా చెప్పారు మిత్రమా.. మీ రాతల్లో ఏదో తెలియని బరువు .. అది మా మనస్సు తాకి ఇంకా పెరిగిపోతూ ఉన్నది మిత్రమా..

    • @paramesharasani
      @paramesharasani 5 месяцев назад

      @@adianandi2129 thank you thank you so much

    • @harichandu2996
      @harichandu2996 3 месяца назад +1

      Super ❤

    • @drushakumar7662
      @drushakumar7662 Месяц назад

      సీతామహాలక్ష్మి కు ఇంత భాధ మిగల్చకుంటే ఎంతో బావుండేది రామ్ garu

  • @akashshabarthi3748
    @akashshabarthi3748 Год назад +1814

    CAUTION ⚠️ DON'T WATCH THIS MOVIE 2ND TIME,IF YOU WATCH 2ND TIME,THEN YOU WILL BE ADDICTED TO THIS MASTERPIECE

    • @sureshkumar-ce1pi
      @sureshkumar-ce1pi Год назад +25

      Yes ofcourse

    • @ha_rithu
      @ha_rithu Год назад +36

      That’s so true, addiction starts from second time

    • @G.s855
      @G.s855 Год назад +21

      True 👍 I experienced this

    • @pallavivijaykumar
      @pallavivijaykumar Год назад +12

      Addicted

    • @Angel-zy1ks
      @Angel-zy1ks Год назад +22

      Yup. Addicted. Watched 4 times till now and gonna watch it again tmrw

  • @maheshmulik4011
    @maheshmulik4011 Год назад +119

    Best movie and best song .. literally cried during this scene .. love from Maharashtra ..

  • @BollywoodDeep
    @BollywoodDeep Год назад +352

    This song never gets old,the voice of the female singer is fantastic 🙂

  • @rcadam1235
    @rcadam1235 Год назад +21

    ఈ సినిమా ఎప్పటికి గుర్తుండిపోయేలా తీసిన హనురాఘవపూడి గారికి .....కృతజ్ఞతలు...BGM ...ఈ సినిమాకి ...ఓ ..మై లు రా యి ...❤❤❤❤❤❤

  • @Littlelprincess347
    @Littlelprincess347 Год назад +36

    It's very close to my heart ❤️ విన్నప్పుడల్లా ఏడుపొస్తుంది...... నా మనసు బాలేనప్పుడు ఈ సాంగ్ వింటాను.

    • @divyajyothi1414
      @divyajyothi1414 11 месяцев назад +1

      Nenu kuda .... e song , na manasu lo estapadinaa athanu,na eyes lo kanilluuu....😢

    • @sureshsri5644
      @sureshsri5644 26 дней назад

      Same to you

  • @ruthugeethamchannel4904
    @ruthugeethamchannel4904 8 месяцев назад +12

    ప్రతి పదం ఎంతో అర్థాన్ని ఇస్తూ మనసుకు ఎంతో హ్రుద్యంగా హత్తుకుంటుంది ఇలాంటి సినిమాలు నటీ నటులు దొరుకుతారా అనిపిస్తుంది దుల్కర్ మ్రునాల్ చాలా ఇష్టం.❤❤❤

  • @mahendrareddy4189
    @mahendrareddy4189 Год назад +176

    మా కన్నుల ముందు కథ కదిపి
    గుండెల నిండుగా వ్యధ నిలిపి
    గతమంతా మైమరిచి
    హృదయమే సోలిసే కడలల్లే ...✍🏿

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Год назад +12

    ప్రేమకు ఇంతా బలం ఉంది అని ఈ సినిమా నిరూపించింది ఇలాంటి సినిమాలు ఈరోజుల్లో కూడా ఇంకా ఎన్నో రావాలని కోరుకుందాం 😢😢 క్లైమాక్స్ సీన్ నిజంగా ఏడిపించారు 👌👌👌

  • @shaikaliya6924
    @shaikaliya6924 Год назад +9

    మూవీ చూసాక కన్నీళ్లు రాని వ్యక్తి ఉంటారా బాధ తప్ప అలా అయితే ఆ మనిషి మనిషి కాదు 😭 నేను ఎంతగా ఏడ్చాను ఏదో తెలియని ఫీలింగ్ హాట్సాఫ్ ఇంత మంచి గుడ్ ఫిలిం తీసినందుకు 👌👌👌👌👌👏👏👏🌹🌹🌹🌹🌹

  • @vihanakenya
    @vihanakenya Год назад +19

    ఇంత మంచి సినిమా ఇంత గొప్ప సినిమా మళ్ళీ వస్తుందా మనం చూడగలమా ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు, అందమయినా ప్రేమ కధ

  • @Veena2429
    @Veena2429 Год назад +154

    This song is underrated in the whole album, such a soothing voice and lyrics are so touching,SeethaRamam the Cult Classic of the Era 💌

  • @papakipyari5046
    @papakipyari5046 Год назад +440

    నేలకు 600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి ఈ జన్మకు ఇక సెలవు ,యువరాణి నూర్ జహాన్.🙏🙏

  • @HELLOLAZYBOY
    @HELLOLAZYBOY Год назад +407

    Never forgettable climax in life

    • @anjanisupriya4040
      @anjanisupriya4040 Год назад +19

      I am already adict this movie

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      🕊️🕊️🕊️🕊️🥁🥁🎶సినీ అభిమానులకి, పరిశోధకులకి, అనలిస్ట్స్ కోసం.
      ruclips.net/video/ilGWagttMms/видео.html

    • @Bhushan_1996
      @Bhushan_1996 Год назад +5

      @@anjanisupriya4040 బయటకి ఎలా రావాలి అంజనీ నేను.Give me some tips

    • @bs-bg6ye
      @bs-bg6ye Год назад +2

      Me too going into trans, when I listen to the music and the whole movie is rotating in my mind, not able to come out of it quickly

    • @devi9132
      @devi9132 Год назад +1

      This song is about an innocent, naive girl's 20 yrs of soulful & most hopeful, waiting. All vein 😭😭😭😭😭

  • @hindiromanticsongs88
    @hindiromanticsongs88 Год назад +1348

    Everyone who sees this: You’re beautiful, and never give up your dreams, you are on this world for a reason!💝

  • @mini7031
    @mini7031 Год назад +45

    Tears roll down when you watch this scene in movie👏👏👏
    DQ😍😍
    Mrunal😍😍

  • @SANDYRAM1981
    @SANDYRAM1981 Год назад +18

    This movie has touched my heart so much ....specially this scene made me cry 😭😭😭😭😭. The boys and girls of this generation needs to understand the true meaning of LOVE , by this movie .....no odd or kissing scenes, no negativity, Hats off to Sita mahalakshmi for her patience for still waiting for Ram, and her love for him forever......lots of love from Karnataka ❤️❤️❤️❤️🥰🥰🥰 I will cherish these awesome scenes forever ....

  • @euki3805
    @euki3805 Год назад +37

    Such a heart touching movie...got emotional everytime when watch any clip from this movie❤️i wish movie makers could always produce such kind of great love stories!!what a cast,cinematography,song..Everything is perfect..Became a fan of DQ & also mrunal...Love from Bangladesh 🇧🇩

  • @Aj-lv2ms
    @Aj-lv2ms Год назад +62

    Sunitha mam should get National award for this song...andarni edpinchesaruu with her voice

  • @shanushanavas8938
    @shanushanavas8938 Год назад +79

    This man Vishal Chandrashekhar he deserve all the appreciation 🛐❤️. What a music

    • @somashekardachavaram9466
      @somashekardachavaram9466 Год назад +1

      That pleasant music smell (Vishal Ji music) grownup in AR Rahman sir"s garden. He worked 7 years on ARR"s team

  • @vudayanasrinu2223
    @vudayanasrinu2223 Год назад +10

    మనసు ను హత్తుకునే అధ్బుతమైన చిత్రం అసలు ఈ చిత్రం గురించి మాటల్లో వర్ణించలేము, హాట్స్ ఆఫ్ టూ హను రాఘవపూడి అండ్ టీమ్

    • @npm6598
      @npm6598 Год назад

      True said. It is impossible to express feeling for this movie 💥💔💖

  • @saisuhasvaddeman2503
    @saisuhasvaddeman2503 Год назад +19

    Such a beautiful song ❤️❤️
    Last lines....
    Nuvvika raavu ani telisi
    Prashnala vaana iga mugise
    Janmantha daachestha nitho naa kontha kaalani 🥺🥺

  • @manisuddala7796
    @manisuddala7796 Год назад +63

    ఈ పాట వినా ప్రతి సారీ నా మనసులో అదో బాధా అదుకు అంతే నా జీవితం కూడా అలాగే ఉంది

    • @manikumarmaddali5436
      @manikumarmaddali5436 Год назад +1

      ఈ పాట విన్న ప్రతి సారి నా మనసులో ఏదో బాధ ఎవ్వరికి చెప్పలేను చెప్పిన అర్ధం కాదు నా జీవితం లో జరిగిన సంఘటన

    • @ramdevi756
      @ramdevi756 Год назад

      Same naa jeevitham

    • @nagasattibabuch4852
      @nagasattibabuch4852 Год назад +1

      Me too. So sad, but leave and move..hope for a good future in ur life.

  • @timetorelax1668
    @timetorelax1668 Год назад +31

    ప్రేమకు, దేశం మీద ప్రేమకు జరిగిన ఈ అంతర్యుద్ధం లో దేశం ని గెలిపించడానికి ప్రేమను త్యాగం చేసిన రామం..ప్రేమను గెలిపించడం కోసం సర్వస్వాన్ని వదులుకున్న సీత, రామ్ అటు దేశం మీద ప్రేమ ను, రామం మీద సీత ప్రేమను గెలిపించారు..
    చూస్తున్నంత సేపు ఆ సన్నివేశాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది💕

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari Год назад +7

    నిజమైన ప్రేమ ఇంకా పొందని వాళ్లు అయినా లేక ప్రేమకి దూరం అయిన వాళ్ళు అయినా
    ఎవరైనా ప్రేమ విలువని ఖచ్చితం గా తెలుసుకొంటారు ఈ మూవీ చూస్తే
    Master piece

  • @Nehannazzu786
    @Nehannazzu786 Год назад +38

    🥰😍 Dear RAM😍🥰......
    Neevu levani aa dhevudee dhigivachi cheppinaa nenu nammanu....
    Nee kosam na janmantha yedhuru chusthunee untaanuu....
    Itli...
    Nee Bharya SEETHA
    MAHALAXMI 🥰😍

  • @user-bl4jv5zy6c
    @user-bl4jv5zy6c Год назад +9

    ఈ సినిమా కి పాటలే ప్రాణం పోశాయి
    Lovestory కూడా ఎవ్వరూ ఊహించందీ ..
    Hatsofffff tooo ******❤

  • @user-ln9bp3es9p
    @user-ln9bp3es9p 7 месяцев назад +3

    సినిమా చూసినంతసేపు కన్నీరు ఆగలేదు...సినిమా చూసి బయటకి వచ్చిన రెండు రోజులు వరకు గుండె బరువు తగ్గలేదు...చాలా సంవత్సరాల తరువాత పవిత్రమైన ప్రేమకథను,దేశభక్తితో ముడిపడిన సినిమాను చూసాము..పాటలు,మాటలు మొత్తం సినిమా అంతా వర్ణణాతీతం..‌

  • @bhushannaga628
    @bhushannaga628 Год назад +40

    ఈ సాంగ్ విన్న ప్రతి సారి ఏడుపు ఆగట్లేదు....
    నిజంగా సినిమా పాటలు కూడా నన్ను ఎదిపిస్తాయీ అని అనుకోలేదు

  • @sarathchandraiahgari3903
    @sarathchandraiahgari3903 Год назад +12

    అంత ప్రేమ ఈ జన్మకి నేను అయతే ఎప్పటికి చూడలేను. మనం ఎంతగా వాళ్లకోసం ప్రేమ తో వేచి ఉంటామో అంతలా వాళ్ళు మనల్ని మోసం చేయడమో బాధ పెట్టడం జరుగుతుంది😑😑

  • @lovingmyselfmore2935
    @lovingmyselfmore2935 Год назад +37

    This song hits different... It's painfully sad but at the same time reflects so much faith and love. And of course this movie truly is a masterpiece especially in this gen

  • @Sulo_1964
    @Sulo_1964 Год назад +27

    This is not just a film. History would say it's a beautiful epic poem which cannot be destroyed by time. This film's fame will never end

  • @muralilove
    @muralilove Год назад +20

    Kudos to the writer & singer, they just nailed it... Not to forget the musicians who worked on this song, its just fantabulous... After so many years atlast some good old love memories!!

  • @ebyjose532
    @ebyjose532 Год назад +83

    Heart-melting song🎵❤️

  • @gsiva5023
    @gsiva5023 Год назад +7

    Everyone talks about the movie..... Friends how about Sunitha gaaru voice ??? I am addicted to this song cause of Sunitha gaaru's soothing voice and lyrics ....superb....

  • @Vasus7
    @Vasus7 Год назад +97

    If the love of our loved ones is soulfully true, even if the time spent with them is short, the memories are enough to last a lifetime 🤍

    • @rudranshgouda1265
      @rudranshgouda1265 Год назад +1

      True bro

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      🕊️🕊️🕊️🕊️🥁🥁🎶సినీ అభిమానులకి, పరిశోధకులకి, అనలిస్ట్స్ కోసం.
      ruclips.net/video/ilGWagttMms/видео.html

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      @@rudranshgouda1265
      🕊️🕊️🕊️🕊️🥁🥁🎶సినీ అభిమానులకి, పరిశోధకులకి, అనలిస్ట్స్ కోసం.
      ruclips.net/video/ilGWagttMms/видео.html

    • @jaisudha7199
      @jaisudha7199 Год назад +1

      Like my life

    • @sasanka7474
      @sasanka7474 Год назад

      Avunu brother

  • @taruntheking6955
    @taruntheking6955 Год назад +10

    What a movie, what a hero, what a heroine, what a climax, whata a climax song. Total ultimate, wonderful, extraordinary, fantabulous. I love this movie alot.

  • @dune2915
    @dune2915 Год назад +22

    ఈ మూవీ మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతుంది... కొన్ని రోజులు బాధ పడేలా చేస్తుంది.

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      🕊️🕊️🕊️🕊️🥁🥁🎶సినీ అభిమానులకి, పరిశోధకులకి, అనలిస్ట్స్ కోసం.
      ruclips.net/video/ilGWagttMms/видео.html

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 8 месяцев назад +6

    మనం ప్రేమించిన వ్యక్తి మనతో కలిసి ఉండాలంటే అదృష్టం చేసుండాలి....
    ఆ ప్రేమ మధురం వారితో గడిపిన క్షణాలు మధురం... నాకు ఆ అదృష్టం లేదు 😢😢😢😢

  • @crazykids4711
    @crazykids4711 Год назад +13

    Dq is ultimate star..... Nd proud of tollywood industry for giving this movie... Tq hanu sir

  • @nandinibai7572
    @nandinibai7572 Год назад +20

    Definitely u will cry in climax unforgettable moments ❤️ Dulquer sir

  • @saidurgamullapudi9032
    @saidurgamullapudi9032 Год назад +4

    Naaku e song vinnapudu prathisaari adupuvastundi... Chala bagundi movie songs super super super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagendrakumar6854
    @nagendrakumar6854 Год назад +3

    ఈ జన్మకు ఇక సెలవు అన్నప్పుడు అక్కడ సీతామహాలక్ష్మి ఎంత బాధ పడిందో తెలియదు కానీ సినిమా చూస్తున్న నా గుండె మాత్రం ముక్కలైంది... ఇది ఒక సినిమా మాత్రమే కేవలం కల్పితం అని తెలిసినప్పటికీ ఈ సీను గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఏడుపొస్తూనే ఉంటుంది... సినిమా తీసిన విధానం వాళ్లు నటించిన విధానం అద్భుతం.... నేను బతికి ఉన్నంతకాలం ఈ సినిమా నా గుండెల్లో ఉంటుంది....

  • @Nithyavlogs
    @Nithyavlogs 11 месяцев назад +4

    Actors selection maatram swapna dutt garu and music director Vishal chandrasekharan movie director hanu raagavapudi garu and lyricist anantha sriram garu
    Thank u to the whole team who worked for this movie
    1 year ipoina kuda inka a movie kalla mundhu kadhulthundhi
    Last final ga : oka sainukidi kosam anni vadilhili vachina maharani...oka desam kosam praanaalu vadhilina sainikudu ee rendu vinadaki chudataniki asalu manaku rendu kallu chaalavu and ilanti movie past lo ledhu inka future raadhu....

  • @srikanthchintach7661
    @srikanthchintach7661 Год назад +5

    ఒక్క సాంగ్ ఇన్ని సార్లు వింటానని అనుకోలేదు
    Nice song

  • @lovelysai8782
    @lovelysai8782 Год назад +5

    E heroin chusthunte actiong lo soundharya garu gurthuku vacharu
    Wow
    Miki ilanti manchi acting movie vasthy maro soundarya garu kavadam కచ్చితంగా జరుగుతుంది

  • @beingforyou4426
    @beingforyou4426 6 месяцев назад +4

    A princess left her kingdom for one soldier but a soldier left his queen for his country
    ❤ really what a love story real I got tears in my eyes❤

  • @porrakalpana2289
    @porrakalpana2289 Год назад +16

    Sita and ram ,,,,,,not a simple names ,,,,it consist thousands of feelings and emotions🥲🥲🥲🥲🥲

  • @mbchinna368
    @mbchinna368 Год назад +4

    నేను బ్రతికినంతకాలం నా గొప్ప సినిమా. ప్రేమ ఎంత గొప్పది నాకు తెలిసింది❤️❤️
    అమరం అఖిలం మన ప్రేమ.❤️❤️

  • @sanjanapatkotwar1560
    @sanjanapatkotwar1560 Год назад +130

    Celebrating 50 days of timeless blockbuster #Sitaramam❣️
    Congratulations to the entire cast and crew out there🥳🥰

  • @nandavarapusiva4749
    @nandavarapusiva4749 Год назад +6

    కొన్ని తీపి జ్ఞాపకాలు మధురమైనవి అందులో సీత రామం ఒకటి

  • @anushakshetty1108
    @anushakshetty1108 Год назад +24

    This song has seperate fan base🙌🏻 #Hearttouching
    #Sitaramam❤

  • @Sana-su2se
    @Sana-su2se Год назад +8

    One can never find this kind of pure love in this world! Never ever!

    • @npm6598
      @npm6598 Год назад

      True said 👍💯

  • @nayabrocks1986
    @nayabrocks1986 Год назад +16

    What an emotional climax 😭, blockbuster movie.

  • @mabulalshaik7249
    @mabulalshaik7249 Год назад +8

    ఇక సెలవు ప్రిన్సెస్ నురజహాన్!..... అబ్బా ఈ మాట గుండెని పిండేస్తుంది 🥹🥹

  • @gobindblogs7771
    @gobindblogs7771 Год назад +16

    i cried when everytime I listening this song. this is true feelings. masterpiece movie ❤️

  • @PrinceVikram143
    @PrinceVikram143 5 месяцев назад +4

    నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడలేదు న జన్మలో నా గొప్ప సినిమా ఇదే 100 నిజం

  • @latesthindisongs2022
    @latesthindisongs2022 Год назад +16

    This song never gets old. No matter how much I listen to it, I never get bored.

  • @gogreenplants9170
    @gogreenplants9170 Год назад +13

    Heart melting 🎶🎶🎶music + lyrics+ voice+ acting every thing 👌👌👌👌

  • @porrakalpana2289
    @porrakalpana2289 Год назад +13

    Very heart touching love between sita and ram really wonderful movie 🥰 I could not take my eyes from this movie when I saw this movie.....

  • @riyachinni5345
    @riyachinni5345 8 месяцев назад +5

    2024 lo inka e song vintunnara
    Janmantha dhachestha nitho unna kontha kaalani❤❤ super lyric

  • @anushkachakraborty8635
    @anushkachakraborty8635 Год назад +7

    I cant stop me from crying. This is too beautiful. I am from north don't understand telegu but don't need lyrics to understand the emotions in these songs....

  • @vijaya2109
    @vijaya2109 11 месяцев назад +4

    స్వచ్ఛమైన ప్రేమ కి మరణం లేదు....
    ఊపిరి ఉన్నంత వరకు ఆ ప్రేమ శాశ్వతంగా బ్రతికే ఉంటుంది
    అయినా మరణం అనేది మనిషికే కాని మనసుకు కాదు కదా

  • @aswartharamkumar1250
    @aswartharamkumar1250 Год назад +93

    చిత్రం: సీతా రామం
    సాహిత్యం: క్రిష్ణ కాంత్
    సంగీతం: విశాల్ చంద్రేఖర్
    గానం: సునీత
    కన్నులు ముందు నీ కలలే
    ఎన్నడు పోవు నన్నొదిలి
    జన్మంతా దాచేస్తా
    నీతో ఉన్న కొంత కాలాన్ని
    గాలీ ధూళీ నీ పరిమళమే
    రోజూ జరిగే నీ పరిచయమే..
    నిన్నటి తీపి జ్ఞాపకమే
    కన్నులు దాటి పోదసలే
    జన్మంతా దాచేస్తా
    నీతో ఉన్న కొంత కాలాన్ని..
    నువ్విక రావు అని తెలిసే
    ప్రశ్నల వాన ఇక ముగిసే
    జన్మంతా దాచేస్తా
    నీతో ఉన్న కొంత కాలాన్ని..

  • @nabirasulnabirasul5262
    @nabirasulnabirasul5262 2 месяца назад +3

    ಈ ಸಿನೆಮಾ ಅದ್ಬುತ ಇಂತಹ ಸಿನೆಮಾ ಈ ಕಾಲಘಟ್ಟದಲ್ಲಿ ಬಂದಿರುವುದು ನಮ್ಮ ಪುಣ್ಯ❤❤❤❤❤❤❤

  • @AhmedKhan-yb1bn
    @AhmedKhan-yb1bn Год назад +8

    So many emotions especially when she read the letter. So wish they were together.
    Dulqeer n Mrunal were wow

  • @RameshChulaki-nj8cn
    @RameshChulaki-nj8cn 5 месяцев назад +2

    A queen who left her kingdom for a soldier...💙 A soldier who sacrifice his life and love for his country....❤️

  • @katamaseenu
    @katamaseenu Год назад +5

    జీవితంలో ఎవరు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు అందరూ వదిలేసి వెళ్ళి పోయేవాళ్ళే...
    నీ గురించి ఆలోచించేంత శ్రద్ధ ఎవరికి ఉండదు ఏదో మొదట్లో ఇష్టం ఉన్నట్లు చూపిస్తారంతే...😢😢

  • @harikan9900
    @harikan9900 Год назад +7

    Kannula mundu nee kalale...ennadu povu nannodili...janmantha....daachesta.... netho unna aa kontha kaalanni....gaalii , dhulii nee parimalamee....rojuu jarigee nee parichayamee....
    Nuvvika raavu ani telisi....prashnala vaana ika mugisi.....janmanthaa... daachestaa.... netho unna aa kontha kaalanni....🥺😢😭

  • @VenkataRamana-fm2kq
    @VenkataRamana-fm2kq Год назад +13

    Literally it takes time to get out of the trance of this movie

  • @Bharath_Kumar_R
    @Bharath_Kumar_R 11 месяцев назад +4

    Sita Ramam is not a movie it's an emotion. It will stole the heart those who watching it.

  • @devi9132
    @devi9132 Год назад +6

    This song is about an innocent, naive girl's 20 yrs of soulful & most hopeful, waiting. All vein 😭😭😭😭😭 None can stop shedding tears 😭😭😭😭😭😭

  • @twinklethesky
    @twinklethesky Год назад +66

    A princess who sacrificed her kingdom for a soldier, A soldier who sacrificed his life and love for his nation💗 #sitaramam

  • @thehero5316
    @thehero5316 Год назад +17

    One of the best Heart Toching film Ever made Sita Ramam 🦋🦋
    Ram & Sita will stay in our hearts forever ❤️
    Ram😭

  • @bhargavibandi1244
    @bhargavibandi1244 Год назад +7

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు 😭😭😭😭😭

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +21

    It's not a movie.... it's a poem ❤️

  • @venkatreddykandimalla2586
    @venkatreddykandimalla2586 Год назад +2

    బహుశా ప్రేమ అనే పదానికి ప్రాణం ఉంటే ఈ మూవీ లా ఉంటుందోమో ఇప్పుడు ఉన్న ఈ సమాజానికి ఇలాంటి చిత్రాలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియజేస్తుంది❣️❣️❣️❣️

    • @npm6598
      @npm6598 Год назад

      Well Said 👏👍💯

  • @priyaravi3477
    @priyaravi3477 Год назад +6

    If there is love, there will be pain always,😭❤️❤️but we love the pain . 💕💕💕 This is the epic movie of love pain 🙏

  • @patisurendar6553
    @patisurendar6553 3 месяца назад +1

    A big miracle in cinema industry, was came from telugu movie so proud moment.🎉

  • @vedasree
    @vedasree Год назад +7

    The climax of this movie, acting of actors and bgm everything is just so memerizing and great, Ultimate climax

    • @npm6598
      @npm6598 Год назад

      I think this has one of the Best BGM ❤💯

  • @hussian143s
    @hussian143s Год назад +1

    Aa selavu Ane Mata vinnappudu.. katha ekkada modalaindo teliyadu..... Kallalonundi neeru matram karutione undi.... Prema antha goppadi Ani cheppadaniki ilanti tyagalu chihnalu.....
    Kalam annitini mosukostundi..... Entha dooram vellina marchipoyav anukuntam kaani danitine bratukutham.. konni sangatanalu vachinnappudu appudu manam pade badha antha intha undadu....
    Hats off to director 💐💐💐

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 Год назад +3

    Singer Sunitha final touch adhirindi. Enti madam mee voice asala.

  • @hymareddy7810
    @hymareddy7810 2 месяца назад +1

    కన్నులముందు నీ కలలే
    ఎన్నడు పోవు నన్నొదిలి
    జన్మంతా దాచేస్తా
    నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని
    గాలి ధూళి నీ పరిమళమే
    రోజూ జరిగే నీ పరిచయమే
    నిన్నటి తీపిజ్ఞాపకమే
    కన్నులుదాటి పోదసలే
    జన్మంతా దాచేస్తా
    నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని
    నువ్విక రావు అని తెలిసే
    ప్రశ్నల-వాన ఇక ముగిసే
    జన్మంతా దాచేస్తా
    నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని

  • @sowmyabhukya1961
    @sowmyabhukya1961 Год назад +11

    It's been 6 months...but Still now I can't movie 🫶 from this classical hit.
    I just love this one madlyyyy....
    This album always have ❤️❤️❤️

  • @Gopika944
    @Gopika944 Год назад +6

    I watched the movie 2 days ago and I still can't get Over from this film.. Truly heart touching movie ❤❤❤