ముసలమ్మా ముచ్చట్లు కట్టిపెట్టి Video Song
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #RAMESHAJMEERA
Download Original Song
drive.google.c...
ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి
దీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపు తట్టి
యేసయ్యా ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా
ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా
పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా
ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి
రెచ్చగొట్టే పనులేమానమ్మా చిచ్చుబెట్టబాకే చిన్నమ్మా
కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా
చెడుమాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా
విన్నదానికి కుతురువేసి ఉన్నదాన్ని మార్చేసి
కొండాలు చెప్పావద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా
మంచిగ ఉన్నోళ్లను చూస్తే కళ్ళెం చేస్తావమ్మా
హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా
యంగ్నపు మాటల కత్తులు దూసి చల్లగ గుండెను కోసి
గాయాలు చేయవద్దమ్మానోటికి ఉండాలిహద్దమ్మా
Thankyou For Watching...
GOD BLESS YOU...
చాల చాల బాగుంది ఈ పాట ఒక్క సారి వుంటే మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి
పరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టి
దీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపుతట్టి
యేసయ్య ఊసే చెప్పమ్మా - ఊరకనే ఉంటే తప్పమ్మా
1. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా
పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా
ఇక్కడ మాటలు అక్కడ చెప్పి - మంచిని చెడుగా తిప్పి
రెచ్చగొట్టే పనులే మానమ్మా - చిచ్చుపెట్టబాకే చిన్నమ్మా
2. కల్పించిన కధలంటే చెవి కోసుకుంటావమ్మా
చేడుమాటల సభాలంటే నువ్వే ముందుంటావమ్మా
విన్నదానికి కోసరువేసి - ఉన్నదాన్ని మార్చేసి
కొండాలు చెప్పవద్దమ్మా - జగడాలు పెట్టకు పెద్దమ్మా
3. మంచిగ ఉన్నోళ్ళని చుస్తే కళ్ళెర్ర జేస్తావమ్మా
హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా
వ్యంగపుమాటల కత్తులుదూసి - చల్లగ గుండెను కోసి
గాయాలు చేయ్యవోద్దమ్మా - నోటికి ఉండాలి హద్దమ్మా
Jesus Christ coming soon
Super song bro 🌹
♡♡
Nice song love u Jesus praise s lord
Wow!!! Amazing song! 👏👏
I love this song praise the lord
వందనాలు సిస్టర్ సూపర్ సాంగ్
Super song ,nice message
Life changing song
Supper❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊❤❤❤❤❤❤
Yes it is correct
వండర్ ఫుల్ సాంగ్
Yes realy this song🤗🤗🤗
2024 veinaa vallu yunaraa like chyadu
అవును ప్రభూ
Super song
E. Song. Lo. Chaala. Adam. Vundi
😢😢😢😢😢😢😢😢😢😢😢
👌🙏🙏🙏🌷
Preayar for me
🎉🎉😮😢🎉😮😂😅😊
Manam everni ebbandhi pettaddu
Yes it is correct