Beautiful Yosemite National Park | Half Dome | Water Falls | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 339

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 2 месяца назад +16

    అయ్యబాబోయ్ ఆ ప్రకృతి అందాలను చూస్తే మతి పోవాల్సిందే అన్న , అలాగే మన సందీప్""సార్ మంచితనం ,కల్మషం లేని ఆ నవ్వు కూడ చూడ ముచ్చటగా వుంది , తన వల్ల ఇంత అందమైన ప్లేస్ చూసినందుకు నా తరపున థాంక్స్ చెప్పండి అన్న ❤️..🎉

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 2 месяца назад +4

    నిజంగా భూతల స్వర్గం అంటే ఇదేనేమో అన్నట్టు ఉంది,ప్రకృతి ఎప్పుడూ అందంగానే ఉంటుంది😍🤗 ఉమా గారు❤Take care of yourself❤

  • @surakathichanikya6610
    @surakathichanikya6610 2 месяца назад +17

    ఇలాంటి వీడియోస్ చూసాక మనస్సు ప్రశాంతం గ అనిపిస్తుంది బ్రదర్... చాలా మంచిగా చూపిస్తున్నారు వివరిస్తున్నారు... ఇలాంటి మరి ఎనో వీడియోస్ మీరు చేయాలి అని కోరుకుంటున్న... టేక్ కేర్ బ్రదర్. ... ఫ్రొం చింతపల్లి

  • @gattisharma5395
    @gattisharma5395 2 месяца назад +6

    అద్భుతంగా ఉందండి నేషనల్ పార్క్ అన్న గారు మాత్రం భలే నవ్వుతున్నారు అండి సూపర్ గా నవ్వుతున్నాడు ఆయన ఎంత బాగుందండి ఎంత ఎత్తుకెళ్లారు 6000 కిలోమీటర్ పైకి భిన్న వాతావరణం బ భలేగా ఎంజాయ్ చేశాం ఇలాంటి వీడియోలు మళ్లీ ఎప్పుడు చూస్తామో లేదో తెలీదు ధన్యవాదాలు మామ గారు ఎంత మంచి వీడియో పరిచయం చేసినందుకు మరియు మిత్రుడికి ఒక మంచి సినిమా సజెషన్ చేశారు తప్పకుండా చూస్తా

  • @Adhitya999
    @Adhitya999 2 месяца назад +5

    అమెరికాలో అందాన్ని మీరు చూపించడం మా అదృష్టం superrrrrrrr అన్న.. మేమే అక్కడ ఉన్నట్టు ఫీల్ ఔతము..

  • @helenkumarzadda82
    @helenkumarzadda82 2 месяца назад +6

    నిజంగానే భూతల స్వర్గం లాగా ఉంది so beautiful....

  • @saikambidi1873
    @saikambidi1873 2 месяца назад +1

    ఆకాశ దీవిలో... నీలి మేఘాల, వెనకాల బంగారు వర్ణ భానుడు స్వర్గానికి దారి నీ చూపిస్తూ... భువిలో ఉన్న భూతల ఆస్వాదిస్తూ.. నీ ప్రయాణం సాగించు అన్నట్టు ఉంది...tq ఉమ అన్నయ్య.నేను చూడలేని అందమైన ప్రదేశాలను చూపిస్తున్నందుకు...❤️.

  • @urstruly1727
    @urstruly1727 2 месяца назад +38

    భూతల స్వర్గం అంటే ఇదేనేమో ❤😍

    • @maheshkandula428
      @maheshkandula428 2 месяца назад +4

      After a long time seeing your comment andi. Welcome back

    • @urstruly1727
      @urstruly1727 2 месяца назад +3

      @@maheshkandula428 tq andu. Because of no time

    • @flashevolflayor
      @flashevolflayor 2 месяца назад +3

      Ey urstruly 😮 anni rojul ayindhi abba 💁🏼

    • @urstruly1727
      @urstruly1727 2 месяца назад +2

      @@flashevolflayor 🤣

    • @ShareefShaik-y4g
      @ShareefShaik-y4g 2 месяца назад +2

      Seeing your comment after long time bro😅

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 2 месяца назад +10

    Good morning 🌅🌄🗽💐 మీ చానల్ కి 1స్ట్ follower గా ఎంత try చేసినా అవడం లేదు 😭😂🤣. చాలా మంది Ready గా వున్నారు 🗽🗽🗽 సో Hatsup ❤to you 💐💐👑🇮🇳🇮🇳🇮🇳.

  • @gopikrishnamurtymoganti7341
    @gopikrishnamurtymoganti7341 2 месяца назад +2

    అద్భుతం ఉమా జీ, వన్ అఫ్ ది బెస్ట్ వీడియో 🎉

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 2 месяца назад +2

    హాయ్ ఉమా హౌ ఆర్ యు కర్ణాటకలో కూడా ధర్మస్థలం అలిగేరి శృంగేరి బేలూరు దాదా పాడు నువ్వు నాకు కనబడవు నేను నీకు కనపడను అంత మంచు కుడుస్తుంటది ఎక్కడ అన్ని మేఘాలు కిందకు వచ్చి పోతుంటాయి ఒకసారి కర్ణాటకలో చూడండి ఎంత బాగుంటుంది క్లైమేట్ అనేది అబ్బా చాలా బాగుంటుంది కూల్ గా ఉంటుంది ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ మీకు అన్ని మంచిగా జరగాలని కోరుకుంటూ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ ఈయన మా అన్న ఎమ్మిగనూరులో ఉంటాడు కర్ణాటక బార్డర్ లో ఉంటాను జై ఏఎన్నార్ కర్ణాటక సిరిగేరి క్రాస్

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 2 месяца назад +1

    సిమ్లా & మానాలి లాగా ఉంది location 👌👌

  • @gameboygopi1758
    @gameboygopi1758 2 месяца назад +10

    ❤అన్న ఈ రోజు నా పుట్టిన రోజు అన్న... మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అన్నా 😍

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 2 месяца назад +7

    I recommend this place when you started this trip. My favourite place. Thanks.

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 месяца назад +1

    హాయ్ ఉమగారు వీడియో చాలా చాలా బాగుంది మీరు చూపించిన లొకేషన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మన తెలుగువారిని కలవడం వారు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది😊

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 2 месяца назад +3

    హాయ్ ఉమా అన్నయ్య మీరు తీస్తూన్నా వీడియోలు చాలా బాగుంటాయి మేము జీవితంలో చూడలేని ప్రేదేశలాన్ని చూపిస్తూన్నారు అన్నయ్య మీరు గ్రేట్ అన్నయ్య మీ ప్రయాణంలో దేవుడు ఎప్పుడు తోడై ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి అన్నయ్య

  • @jayasree8568
    @jayasree8568 2 месяца назад +1

    చాలా బాగుంది వీడియో మేఘాలు మీరు దగ్గర నుంచి చూడటం అది మాకు వివరించడం చాలా బాగుంది

  • @helenkumarzadda82
    @helenkumarzadda82 2 месяца назад +1

    నిజంగానే భూతల స్వర్గం లాగా ఉంది so beautiful....🤩🤩

  • @pradeepkumarneruvatla9778
    @pradeepkumarneruvatla9778 2 месяца назад +1

    Prathi scene...oka wall paper ❤

  • @manasa5057
    @manasa5057 2 месяца назад +2

    Beautiful. Amazing. Nature is very beautiful,peaceful .looks like heaven

  • @KongalinarishmaNarishma
    @KongalinarishmaNarishma 2 месяца назад +2

    ఇక్కడ మూవీ సాంగ్స్ తీయడానికి చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్ ❤😮🎉

  • @venkateswarlureddy724
    @venkateswarlureddy724 2 месяца назад

    Memu jeevithamlo chustamo chudamo Kani elanti Andalu miru chupincharu God bless u❤ all the best 👍

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 2 месяца назад +1

    Asalu nuvvu super UMA!!!!! Finally Yosemite ki velli, adharakottavuga ❤❤❤. Inka Redwoods okkate migilindhi. Velthe, maya lokam lo unnatuntundhi. Chala close lo unnavu Thammudu

  • @Shanthi-11
    @Shanthi-11 2 месяца назад

    ఉమా గారు సూపర్ ప్లేసెస్ చూపించారు. థాంక్స్ a lot👌🥰

  • @boddusurya
    @boddusurya 2 месяца назад +1

    Hi UMA you are exploring beautiful locations in USA. No one shown from Telugu RUclips community like this beautiful places in USA. Thanks a lot. All the best UMA Sharanya

  • @hemavathi5729
    @hemavathi5729 2 месяца назад

    Miru good places chupistunnaru. Malanti poleni vallaku chuse luck chestunnaru. Thank you and all the best and take care. God bless you

  • @anandishetty8731
    @anandishetty8731 2 месяца назад +1

    Beautiful wow Super Amazing Uma thamudo very very Happy Chalaa thank you UAS 🪨⛰️⛰️🏔️⛰️🚘🚘☁️☁️🌫️🌫️Yantha Baga chakagchupisthunaru me ru great 💐💐

  • @bunnybujji
    @bunnybujji 2 месяца назад

    స్వర్గం లాగా ఉంది అన్నయ్య చాలా బాగా చూపించారు 🌴🌴💚💛🍀☘️🌲🌲🌲🍁

  • @kaukurivenkatakrishna
    @kaukurivenkatakrishna 2 месяца назад +5

    Photographer గా చెపుతున్నాను ... Shoot చేస్తూ ఏదో సీరియస్ టాపిక్ మాట్లాడుతూ కింద చూసుకోక , కాలుకి తగిలి ఒక్క అడుగు slip అవుతావు ... అన్ని రోజులు మనవి కాదు ... Be Careful ... Take Care Uma ... from one of your fan ... go rock the world ... cheers ... 🙂

  • @KKS14338
    @KKS14338 2 месяца назад

    చాలా అద్భుతంగా ఉంది వీడియో చాలా ఎంజాయ్ చేశాను సూపర్❤

  • @YAMARNATH-i7s
    @YAMARNATH-i7s 2 месяца назад

    చాలా చాలా అందంగా చూపించారు ఉమా గారు
    ❤ from pulivendula

  • @alwalasrinivas6544
    @alwalasrinivas6544 2 месяца назад

    అన్నయ్య సూపర్ 👌
    వీడియో ఫుల్ క్లారిటీగా ఉంది

  • @shanthismart1783
    @shanthismart1783 2 месяца назад

    Hi bro eamani varnichali bro...amazing video naku chudagany anipinchindi Kedarnath gurtochindi beautiful 😍kondalu konalu seylareyrulu adbutam ee life ky enkeam8kavali anipistuntadi chusi nappudu elanti locations extraordinary really mee friend smile 😃 super 👌 👍 nice person...

  • @ParimalaChakravarti
    @ParimalaChakravarti 2 месяца назад

    Very very good. Hare showing very good places thank you very much

  • @SSN-t1g
    @SSN-t1g 2 месяца назад

    ❤❤hello.. Bro. Guntur now I'm watching UMA America Yosemite park. Well come both of U❤❤🎉🎉

  • @bneelaveni3471
    @bneelaveni3471 2 месяца назад

    The best best video in America the real heaven nenu Mee video lo prathi okka scenari ni screen shot teesukunnaanu

  • @ShaikRasheedaBegum-t3q
    @ShaikRasheedaBegum-t3q 2 месяца назад

    Bhuthala swrghani thalapisthunadi chithralaruni chethitho geesina chithramla chudachakaga undi ee bhuvilo lo enni sahaja andalu? Mee Kanti maku chupisthunaru.Uma garu really meeru chala great andi.manchi vishayalu andamaina pradesalu.sekarinchi historic place search chesi mavaraku andisthunaru.really you are very great great great person andi.

  • @Satyanarayana-d4c
    @Satyanarayana-d4c 2 месяца назад

    I have visited two times it is really heaven Thanks Dear Umagaru

  • @bhartiv9991
    @bhartiv9991 2 месяца назад

    Beautiful location ni chupincheru uma garu. Nice video

  • @padmapriya509
    @padmapriya509 2 месяца назад

    Superb Video. Kondalu, Chetlu, Super.

  • @anasgamebus4917
    @anasgamebus4917 2 месяца назад

    Superb video 😊i like your information and choosing the places 😊🎉 keep it up brother

  • @ghantarenukadevi2584
    @ghantarenukadevi2584 2 месяца назад +1

    ఉమ మేము 2 ఇయర్స్ బాక్ కాలిఫోర్నియా వెళ్లి నప్పుడు యాస్మైట్ నేషనల్ పార్క్ వెళ్ళాము.చాలా బాగుంటుంది ఆ ప్లేస్.

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 2 месяца назад

    మోనో లేక్ వ్యూ సూపర్..సన్ సెట్ సూపర్❤😍

  • @BennyvbennyBenny
    @BennyvbennyBenny 2 месяца назад

    చాల. బాగుంది. ప్లేస్ 👌🏻👌🏻

  • @vandanajyothe8256
    @vandanajyothe8256 2 месяца назад

    👌చాలా బాగా ఉంది తమ్ముడు వీడియో

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 месяца назад

    God bless you all ways
    From Andhra Pradesh India 🎉

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 месяца назад

    Very nice video Uma Garu💕💕💕

  • @anandkumar647
    @anandkumar647 2 месяца назад

    Beautiful National Park vlog uma bro 👍👌

  • @narraarun6709
    @narraarun6709 2 месяца назад

    Super uma bro me way of explaining style ❤❤

  • @akhilareddy5186
    @akhilareddy5186 2 месяца назад

    Hii uma garu.... Nice vlog 😍...What a Nature 👌✌

  • @saimadhu872
    @saimadhu872 2 месяца назад

    Nature super ,hills ,clouds 😻😻🔥🔥

  • @ranik9699
    @ranik9699 2 месяца назад

    Very good locations &beautiful nature 🌲

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 месяца назад

    Uma garu, I got a feeling whether you are wandering in Himalayas or entered the heaven . Excellent video!

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 месяца назад

    సూపర్ Brother. Lovely ❤❤❤❤❤

  • @BhuvaneshwarSai85
    @BhuvaneshwarSai85 2 месяца назад

    Hiiii good morning ఉమ అన్న
    ❤❤❤Uma Telugu Traveller

  • @anukusrinivasarao347
    @anukusrinivasarao347 2 месяца назад

    location and view is super bro, i think you a nice experience at high point to view curry village, nice vlog , keep going

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 2 месяца назад

    Good morning Uma ananaya love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @kiranmayikiranmayi4832
    @kiranmayikiranmayi4832 2 месяца назад

    Hi uma garu,how are you?wooooooow, wonderful,excellent video thank you so much

  • @VeereshchinttuNayak
    @VeereshchinttuNayak 2 месяца назад

    Your Videos Always Watching Anna😊😊

  • @sandysandyyyy
    @sandysandyyyy Месяц назад

    Wow amazing place 😍😍

  • @urstruly1727
    @urstruly1727 2 месяца назад +6

    మీరు ఎలుగుబంట్లని కూడా ఫ్రెండ్ ని చేసేసుకుంటారు.. 🥰no problem..
    Nఇజమే forest fires very dangerous

  • @vuredisuresh6749
    @vuredisuresh6749 2 месяца назад

    Good morning, thank you for sharing video ❤

  • @sasi.official
    @sasi.official 2 месяца назад

    You have shown Yosemite very well. If you have time try to visit Glacier National Park in Montana State. Its bigger and more beautiful. Driving on "Going-to-the-Sun Road" is absolutely an incredible experience.

  • @gb8232
    @gb8232 2 месяца назад

    Sandeep garu with big heart.smiling face

  • @botany143
    @botany143 2 месяца назад

    Mi pakkanunna anna smile is good uma..😂❤

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 2 месяца назад

    Nicely shown the beautiful seenary good video

  • @rameshbabu7752
    @rameshbabu7752 2 месяца назад

    Greatest Park and worthy video to watch

  • @mangalaflorence201
    @mangalaflorence201 2 месяца назад

    Wow super uma garu chala Baga unave

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 2 месяца назад

    Love from Karnataka Bengaluru ❤

  • @Jaganadhamvenkamma-ft7bs
    @Jaganadhamvenkamma-ft7bs 2 месяца назад

    Very beautiful place chupinadhu thank you sunkaiah

  • @skabdulsaleem5410
    @skabdulsaleem5410 2 месяца назад

    america tour excellent uma, every day iam watching

  • @Srini19808
    @Srini19808 2 месяца назад

    I own Rivian R1S, amazing to see you showing R1T..

  • @yerrannadora6285
    @yerrannadora6285 2 месяца назад

    Beautiful location Anna and construction 💐💐💐💐💐💐💐

  • @SamidappaSamidappa
    @SamidappaSamidappa 2 месяца назад

    Good morning bro
    Video super🥰
    Careful......

  • @banothprasad3844
    @banothprasad3844 2 месяца назад

    Superb video uma garu keep rocking

  • @parimianilanil1122
    @parimianilanil1122 2 месяца назад

    Good morning UMA annaya ❤❤❤😊😊😊
    Nice day annaya❤❤😊😊
    Take care annaya🙏🙏😔😔

  • @praveenkumarreddy726
    @praveenkumarreddy726 2 месяца назад

    Ne videos ninu first comment estuna bro lake chala bagundhi

  • @chakoeegnaneshwari2238
    @chakoeegnaneshwari2238 2 месяца назад +7

    లైఫ్ ని పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్న ఉమా అన్న కు ఒక లైక్ కొట్టండి

  • @sikilekumari3766
    @sikilekumari3766 2 месяца назад

    Hi anna super ga undi video.🎉🎉

  • @laxmanboga1977
    @laxmanboga1977 2 месяца назад

    Very nice video 👏 thanks 👍

  • @pardhasaradhideevi6085
    @pardhasaradhideevi6085 2 месяца назад

    Really superb place and like from kakinada.

  • @murthyravipati7871
    @murthyravipati7871 2 месяца назад +5

    ఉమా ఫైన్ చెట్లు అందాలు లోయలు కొండలు 8 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం మంచి మిత్రులు అద్భుతం మహా అద్భుతం హ్యాపీ జర్నీ గాడ్ బ్లెస్స్ యు ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా

  • @NannemSriHarshaSharma
    @NannemSriHarshaSharma 2 месяца назад

    Yosemite National Park is my dream from apple released macOS name as yosemite..❤ El capitan also

  • @villageworld7578
    @villageworld7578 2 месяца назад

    హలో ఉమా అన్న ❤ Be careful అన్న ❤

  • @user-tg8bu5ih6f
    @user-tg8bu5ih6f 2 месяца назад

    ఉమ గారు మొన్న వేగాస్ లో కౌంటీ అంటే ఏంటి అని అడిగారు కదా కామెంటీలో పెట్టాను.. అమెరికా లో 50 పైగా సుందరమైన నగరాలు పోట పోటీగా ఉంటాయి. ప్రపంచ యాత్ర ఒక ఎత్తు, అమెరికా యాత్ర ఒక ఎత్తు .ఒక న్యూయార్క్ explore చేయడానికే 10 డేస్ పట్టొచ్చు ❤❤ From గద్వాల్ (తెలంగాణ)

  • @srinukovvasu105
    @srinukovvasu105 2 месяца назад +1

    Good morning uma Prasad Garu

  • @counteksolutions5182
    @counteksolutions5182 2 месяца назад +1

    After long time first like and comment brother

  • @vikramrajput9172
    @vikramrajput9172 2 месяца назад

    Heaven on the Earth 😍

  • @chinnodu5797
    @chinnodu5797 2 месяца назад

    Wow...super place ❤

  • @Ganggadhar-mn9gr
    @Ganggadhar-mn9gr 2 месяца назад

    Beautiful videos anaa ❤

  • @Musiq4all
    @Musiq4all 2 месяца назад

    Many cold area animals go through hibernation which means they eat, save a lot of food, burrows or dig holes for warmth and do not come until spring.

  • @ManaTv93
    @ManaTv93 2 месяца назад +3

    Naa anveshana❌ UMA anna✅

    • @Voddu-seenu-i6s
      @Voddu-seenu-i6s 2 месяца назад

      ఈడు పెద్ద వెదవ నీ లాగ

    • @nagasurendra8222
      @nagasurendra8222 19 дней назад

      @Nenu-n5x అరేయ్ అన్వేష్ గా ఫేక్ అకౌంట్ ఒకటి ఎస్కొని వచ్చి వేరే వాళ్ళ ఛానల్ లో సొల్లు వాగటం కాదు నీకు ఛానల్ ఉంది కదా uma అన్న తో కావాలనే controversy పెట్టుకొని ఆయన పేరు చెప్పుకొని ఫేమస్ అయ్యవ్ గా పొయ్యి విడియోస్ చేస్కో ఇక్కడ అతి దెంగమాకు ఏర్రి పూకా...

  • @Gaganreddy17
    @Gaganreddy17 2 месяца назад

    Beautiful locations Uma anna❤

  • @TravelingWithChandra
    @TravelingWithChandra 2 месяца назад +1

    Not bad Uma, editing and loading it so fast not bad. We are in same time zone by the way, If you have time this trip stop by in Seattle we can go to Vancouver and Victoria from here.

  • @Wandereatjourneys
    @Wandereatjourneys 2 месяца назад

    Ilanti beautiful landscapes and forest valleys waterfalls Anni mana India lo ne vunnayi, dani kosam anta dooram vellalsina avasaram, please all explore north east India , mainly Arunachal and Meghalaya, no need to visit any foreign country , it’s our personal experience

  • @ShaikKhamar-ti6vx
    @ShaikKhamar-ti6vx 2 месяца назад

    Hi uma garu good morning very good locations

  • @manjatham
    @manjatham 2 месяца назад

    From karnataka nice anna❤️❤️❤️👌✌️👍👍

  • @Ch.NareshKumar-n5s
    @Ch.NareshKumar-n5s 2 месяца назад

    నా అన్వేష్ మీతో పోటీపడలేడు అన్న... బ్యూటిఫుల్ వీడియోస్ అన్న ❤❤tq

  • @easasiva4518
    @easasiva4518 2 месяца назад

    Good morning uma bro happy journey take care

  • @padmajam6527
    @padmajam6527 2 месяца назад

    Wow nice 👍 video congratulations