Pelicans are beautiful to watch........Chocolate factory entrance is awesome......Chocolate Santa is kool........Chocolate art is extra ordinary...........Chocolate village is a highlight.......Chocolate waterfall is thrilling.......Sound difference between male and female Koala's voices are very different and interesting......Australian Shepherd dog's controlling skills are awesome....... Penguins are so cute........Super vlog
మహాద్భుతం అన్న ఈ వీడియో. మీరు ఒక చోట చూపిన ఒక ఎద్దు లాంటి జంతువు చూపారు కదా దాని పేరు yak అనుకుంటా అన్న. ఇంకా మీరు చూపిన chocolate factory చాలా బాగా ఉంది. పిల్లలతో కనుక వెళ్లితే ఇంకా అంతే సంగతులు 😂😂😂😂 పిల్లలు chocolate అని గోల చేస్తారు. సూపర్ గా చూపించారు chocolate factory. చివర్లో వచ్చిన penguins చాలా చిన్నగా ఉన్నాయి. అన్న మీరు అంటార్కిటికా గనుక వెళ్లితే అక్కడ మనకు చాలా పెద్ద Penguins ఉంటాయి. Next Antarctica cover చేస్తే అక్కడ మనకు emperor penguins చూపించండి. బాగా ఉంటుంది. Koala కూడా బాగా ఉంది. ఈ వీడియో నచ్చింది అన్న ❤❤❤❤❤❤❤.
🙏 Brother, మన భారతదేశంలో ని అభిమానం, ఆప్యాయత, గౌరవం చాలా ఉంది మన వాళ్ళందరికీ,, మీరు కొత్త దేశాలలో, కొత్త భాష, ఆచారపు సాంప్రదాయ అలవాట్లు ఎలాగో ఎలా adjust అవుతారు అనుకున్నాము. మన వాళ్లు ఆ ప్రదేశాలలో ఉండి, మిమ్ములను బాగా ఆదరిస్తూ ఉన్నారు. చాలా కృతజ్ఞతలు మన వారికి,, మీరు కూడ చాలా ధైర్యముగా ముందుకు వెళ్లు తున్నారు. ఇంకా అందరి ఆదరణ అభిమానం ఇలాగే కొనసాగించాలని గేవున్ని ప్రార్థన చేస్తూ ఉన్నాము( May God bless you brother🙏🙌)
Chocolate factory superb . Yummy chocolates . Beautiful koala and that birds really very beautiful. Australia series is excellent 👌. Penguins so cute ☺️
హాయ్ ఉమా హౌ ఆర్ యు ఈరోజు మా కర్నూల్ లో వినాయక నిమజ్జనం ఉంది అందువల్ల ఈ వీడియో చూడడానికి చాలా సరిగా చూడలేకపోతున్నాను ఈరోజు నా ప్రోగ్రాం పూర్తి అయిపోయే లోపల రాత్రి రెండు అవుతుందో తెల్లవారుజామున 3 అవుతుంది ఆల్ ది బెస్ట్ మీ అందరికీ మీకు ఆల్ ది బెస్ట్ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
అనిమల్స్ చూడటానికి చాలా అందంగా ముందుగా వుంది అలాగే చాక్లెట్ కోలా జూ పార్క్ సూపర్ పిల్లలు కూడా చాలా ఇష్టం గా చూడ గాలేరు వీడియో సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤
Super video andi... Liked the video.. Mee melbourne series chaala bagunnayi. Mee videos ni batti, memu Australia ki ekadiki vellali ani plan chesukundamu anukuntunnamu..
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
💥ఆస్ట్రేలియా వాళ్ళు జంతువులు మరియు ప్రకృతి ప్రేమికులు‼️
🙏
and population takkuva kooda bro.. andhuke antha baavuntundhi
జీవితంలో చూడలే ని దేశాలు , వాటి వింతలు చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ ఉమాగారికి❤🎉
కోలా, పెంగ్విన్లు చాలా అందంగా ఉన్నాయి.పెంగ్విన్ లు నడుస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంది.Thanq Uma BRO.
💥Crazy Captures by Uma BR🤩
🔹12:15 16:06 27:15‼️👌
Pelicans are beautiful to watch........Chocolate factory entrance is awesome......Chocolate Santa is kool........Chocolate art is extra ordinary...........Chocolate village is a highlight.......Chocolate waterfall is thrilling.......Sound difference between male and female Koala's voices are very different and interesting......Australian Shepherd dog's controlling skills are awesome....... Penguins are so cute........Super vlog
Hi uma Annayya, very nice video Today maa pillalu chala enjoy chesaru mee video ni super.
ఉమా బ్రో నీలా ఎవరు వీడియోస్ చెయ్యలేరు,సూపర్ సూపర్
పింగ్వేన్ baly వున్నాయి బ్రో చాలా బాగుంది సూపర్ ❤❤
మహాద్భుతం అన్న ఈ వీడియో. మీరు ఒక చోట చూపిన ఒక ఎద్దు లాంటి జంతువు చూపారు కదా దాని పేరు yak అనుకుంటా అన్న. ఇంకా మీరు చూపిన chocolate factory చాలా బాగా ఉంది. పిల్లలతో కనుక వెళ్లితే ఇంకా అంతే సంగతులు 😂😂😂😂 పిల్లలు chocolate అని గోల చేస్తారు. సూపర్ గా చూపించారు chocolate factory. చివర్లో వచ్చిన penguins చాలా చిన్నగా ఉన్నాయి. అన్న మీరు అంటార్కిటికా గనుక వెళ్లితే అక్కడ మనకు చాలా పెద్ద Penguins ఉంటాయి. Next Antarctica cover చేస్తే అక్కడ మనకు emperor penguins చూపించండి. బాగా ఉంటుంది. Koala కూడా బాగా ఉంది. ఈ వీడియో నచ్చింది అన్న ❤❤❤❤❤❤❤.
చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ బ్లాక్❤ మంచి ఫీల్ ఉన్న అనుభూతిని చూపిస్తోంది బ్లాక్ 🔥❤️💯😍😍 ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్😊😊
Hi Uma garu chalabagundi super video 🐨🐨🍫🍫🐧🐧🐧🐑🐑👌👌👌👌👍👍👍👍👍
🙏 Brother, మన భారతదేశంలో ని అభిమానం, ఆప్యాయత, గౌరవం చాలా ఉంది మన వాళ్ళందరికీ,, మీరు కొత్త దేశాలలో, కొత్త భాష, ఆచారపు సాంప్రదాయ అలవాట్లు ఎలాగో ఎలా adjust అవుతారు అనుకున్నాము. మన వాళ్లు ఆ ప్రదేశాలలో ఉండి, మిమ్ములను బాగా ఆదరిస్తూ ఉన్నారు. చాలా కృతజ్ఞతలు మన వారికి,, మీరు కూడ చాలా ధైర్యముగా ముందుకు వెళ్లు తున్నారు. ఇంకా అందరి ఆదరణ అభిమానం ఇలాగే కొనసాగించాలని గేవున్ని ప్రార్థన చేస్తూ ఉన్నాము( May God bless you brother🙏🙌)
శుభోదయం ఉమా గారు 😍kadapa 💚
ఆస్ట్రేలియాలో మన నల్లగొండ అభిమానులు. 🎉❤
Excellent locations . Thank you, Mr Uma.
మన వెస్ట్ గోదావరి జిల్లా లొ కూడ కోకో కొబ్బరి తోట లలో అంతర పంట గ బాగా పండిస్తారు ఉమాగారు ❤️👌
Nature exploration was superb
Uma fan's here❤
The video is very interesting Uma garu 👏👌పెంగ్విన్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి❤🤗You are the best traveller in our country🎉👏🙌
Super brother wonderful. Thats uma Brother love you❤❤❤❤❤
Chocolate 🍫 🐨 🐏🐕🐎🐧🦚🦩oke dheater lo 8 movies chusinattu vundhi uma Anna super and exlant video 😊
Super uma garu😍😍
Chocolate factory super❤❤
Koala keka🥰🥰
Penguins excellent❤❤
Brother ma family motham kurchuni me video's ni enjoy chestam chala baga explore chestaru thank you brother
వీడియో చాలా బాగుంది ఉమా గారు👌Its very interesting and informative video 👌👏All the best Uma garu👍
Thanks
Skip cheya kunda motham video chusevallu unara ❤
learu
Unte em chesthaventi
Y nuvu skip chesava bro😂
Me🙋♂️
నిన
Soo nice Uma Garu Take Care All...🙏👍💕
చాక్లెట్స్ సూపర్ గా ఉంది బ్రో 😊🍫
Uma garu chocolate factory tour super ga unnadi. We enjoyed a lot
బెల్ బోన్ సిటీ బాగుంది ఉమా బ్రో ❤❤
చాలా రోజులైంది వీడియో ఉమా బ్రో🥰
🐧🐑🐨🌊 seashore chala beautiful and oka 🦈 toh kuda video cheyandi DEVARA 🌊🦈⚓ movie lo laga 😄 saripotundi
One of the Greatest Wonders
15:35 vaddu ra babu antunai anna😂
Super uma bro.❤
అన్న... ఈ ఆస్ట్రేలియా సిరీస్ చాలా బాగుంది...Drone view, Camara quality చాలా బాగుంది 🇮🇳🇮🇳🙏🙏🙏
Daily morning I am waiting for your Vedios brother
🎉🎉🎉🎉 Good Uma let us have msny adtonishing things of Australia
Wow amazing super video enjoy 🎉🎉❤❤
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది అక్కడ ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ నీ యానిమల్ పార్క్ నీ మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు మీకు చాలా ధన్యవాదాలు 😊
Social teacher for telugu ppl😇
Great uma garu good video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala bagundi Uma Garu video
Good morning ❤ UMA brother ❤❤
Wonderful, liked the video., explore.thank you.❤
Namaste Uma. Garu you a lucky guy Every good adventure 🎉❤🎉
Good morning bro
Video where a level❤
Pelicans మన గుంటూరు దగ్గర,,ఉప్పడపాడు వుంది కదా...అక్కడ కూడా వున్నాయి..
వందల సంఖ్యలో ఉన్నాయి అన్నా
Love you uma first like first comment 💖💖
Video extra ordinary 👌👌
Love from Guntur ❤❤❤❤❤
Chocolate factory superb . Yummy chocolates . Beautiful koala and that birds really very beautiful. Australia series is excellent 👌. Penguins so cute ☺️
Thank You and Supper bro❤
Interesting video.
Super,uma!
Chocolate village is awesome... good video.. from Nalgonda
Nalgonda kadhu Australia adhu 😅
@@varunkumar3934 wow what a joke
Australia looks very nice with different types of animals.
Super ga vundhi brother video
Hi uma bro good morning 🌄🌅🌄🌅🌄🌅❤❤❤❤❤❤
Good morning Brother Rajhamundry 👍
Australia chocolate factory coverage, penguin parade video super Uma Garu
🎉
గుడ్ మార్నింగ్ బ్రో హ్యాపీ గా ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ అంత మంచి. ఐ లవ్ యు ఇండియా. అనిమల్స్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నవి.
మొత్తానికి మనకు ఎవ్వరో ఒకరు ఉండాలి మన వాళ్లు లేకపోతే మనం బయట తిరగలేము ఇది పక్క
Super❤❤❤
Chocolatefactorybagundi😮😂😅🎉
జై బీమ్ అన్న ✊
సూపర్ ఉమా గారు
Bagunnam anna nv ela unnavu 😊🤗
Super video we are enjoying your videos❤
మా ఊర్లో నీలగిరి చెట్టు అంటాం from కర్నూల్ 👍
Hii Anaya ❤nice vlog 😊
❤😊❤love from chittoor Anna❤😊❤
Love from Karnataka Bengaluru ❤
హాయ్ ఉమా హౌ ఆర్ యు ఈరోజు మా కర్నూల్ లో వినాయక నిమజ్జనం ఉంది అందువల్ల ఈ వీడియో చూడడానికి చాలా సరిగా చూడలేకపోతున్నాను ఈరోజు నా ప్రోగ్రాం పూర్తి అయిపోయే లోపల రాత్రి రెండు అవుతుందో తెల్లవారుజామున 3 అవుతుంది ఆల్ ది బెస్ట్ మీ అందరికీ మీకు ఆల్ ది బెస్ట్ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
Aite entira picchi na kodaka, repu chudu, peddha pudingi kodaka
Anna platypus anedi australia lo matrame untadi adi duck and fish two mix chesthe epa untayo ala untai
Good morning 🌄 anna❤
Uma bro super vedio share chesinduku thanks bro koala horses peacock sheep natur entha andanga untundo kada bro memu chusinattundi🎉🎉🎉🎉🎉💯💯👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯👍👍👍
Good morning brother God bless you ❤❤❤❤❤
గుడ్ 👍
Hi uma garu superb. nice video uma garu
Super Uma garu
❤❤ from Nalgonda
అనిమల్స్ చూడటానికి చాలా అందంగా ముందుగా వుంది అలాగే చాక్లెట్ కోలా జూ పార్క్ సూపర్ పిల్లలు కూడా చాలా ఇష్టం గా చూడ గాలేరు వీడియో సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤
Super vlog uma bro ❤❤❤❤
Anna adhi rare penguin 😮😮❤❤❤
13:56 అన్నా jandubalm కాదు జిందాtilasmat vasana
Hai good morning anna
Super explore anna
We will support you and I am your great fan
Awesome video❤
Super vlog 🎉🎉
Small penguins🐧
Good morning brother
Super video andi...
Liked the video..
Mee melbourne series chaala bagunnayi.
Mee videos ni batti, memu Australia ki ekadiki vellali ani plan chesukundamu anukuntunnamu..
💚💜 AMEZING VIDEO ❤️💛🎉
Good vlog Uma bro👌
Video super uma anna ❤
Adharagottaru bro
Hi uma brother , ఈరోజు నేనే ఫస్ట్ 😂😂😂😂😂
Rocking star umaaaaa🇮🇳🔯✊
Hi uma
Super location ❤
Happy afternoon
Nice video