నా చిన్నపుడు మా తాత గారు వేసేవారు...106 సంవత్సరాలు బతికారు..4 తరాల పిల్ల లను చూసారు.. అమ్మమ్మ 102 సంవత్సరాలు బతికారూ... మనది సనాతన ధర్మం.. ఇది మన జీవన విధానం.. జై శ్రీరామ్... కులాలు వద్దు.ముందు హిందువుగా జీవీ0చు..తరువాత కులాల గురుంచి... ఓన్లీ బొలో జై శ్రీరామ్ జై శ్రీరామ్..
Mana jeevavidhaanam valla konni deshalu pooku naaki poyyaayi due to over population, over oil consumption there by oil price hike impacted pakistan. Pakistan, Sri Lanka sanka naakindhi mana valle
@@vineelD8 Bro, don't comment without knowledge. In this universe everything is classified according to their nature and characters. Caste system is one type of classification based on guna and karma by Lord Sri Krishna. Any one can become to any caste. Nothing wrong in that
నిజంగా మీరు ఒక వర్గానికి inspiration Sir. తెలియని విషయాన్ని కూడా తెలిసినట్లుగా అంత కాన్ఫిడెన్సెన్డ్ గా మాట్లాడుతున్నారు. నిజంగా 'శూన్య' కి మీరు ఈ వీడియో లో చెప్పినదానికి ఎటువంటి సంబంధం లేనే లేదు🙏
Yes Shambhavi mudra I am doing from past two years full energetic.My cholesterol levels are well within limits . I suprised by seeing test reports , i stopped medicines however based my medical conditions I will take the medications
ఇది ఒక అద్భుతము ఆనందం ఉంది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది . శాశ్వత ఆనందం యోగ ద్వారా మాత్రమే సాధ్యము. అమృత కాలమందు యోగా చేస్తే ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.
ప్రేమ్ గారు, ఏదైనా సెల్ఫ్ ఎక్సపీరియన్స్ అయితే కానీ నమ్మరు. కామన్ man ki డైలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చాలు. అలా ఎన్ని ఇయర్స్ బ్రతికారు అనే క్వెషన్ అవసరం లేదు అని చక్కగా చెప్పారు 🙏🙏🙏
ఒక పక్క సద్గురువు గారిని మెడిటేషన్(ధ్యానం) లేదా యోగ అన్నది ఆయన ఆరోగ్యాన్ని కాపాడలేక పోయింది అన్న బాధతో కూడిన అపరాధ భావం ఏదో లోలోపల మీలో అంతర్లీనంగా నెలకొని ఉండి మరొక పక్క యోగాని సమర్ధించడానికా అన్నట్లు ఉంది ఈ వీడియో ద్వారా మీ ప్రయత్నం. డయాబెటిస్ కు యోగ చేయమని డాక్టర్స్ చెప్పరు అన్నారు. అంటే యోగ చేస్తే డయాబెటిస్ కూడ తగ్గే అవకాశం ఉంది అనేదేగా మీరు చెప్పదలచుకొన్నది. మరి ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం కూడ అవసరం లేదా ! వ్యక్తిలో ఒక చోట స్థిరంగా/కుదురుగా కూర్చోగలిగే స్వభావం ఉన్నవాళ్లకే యోగ కానీ ధ్యానం కానీ సరిపోతాయి. అంటే ఏకాగ్రత (అంటే కుదురుగా ఓర్పుతో స్థిరంగా ఒకచోట కళ్ళు మూసుకొని కూర్చోగలిగే శక్తి ఉన్న వారికే అది స్వంతం) అనే మంచి లక్షణం స్వతహాగా/స్వభావ సిద్ధంగా ఉన్నవారికే అది హెచ్చు స్థాయిలో ప్రయోజనం కలిగిస్తుంది. నా దృష్టిలో సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే అధిక వత్తిడి(origin - mind and thoughts) పతాక స్థాయిలో ఉండి బ్రెయిన్ తట్టుకోలేని స్థితికి చేరినప్పుడే ఇటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. ఆయన ఉండే స్థాయి ఒక సెలబ్రిటీ స్థాయి. కాబట్టి కచ్చితంగా వత్తిడి చాల అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆయన ఈ ఆరోగ్య సమస్య నుండి సత్వరమే బయటపడి కోలుకొంటున్నందుకు చాల చాల సంతోషం. చివరగా నేను చెప్పదలచుకున్నది ఏమంటే అన్నిటిలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినంతవరకు మనందరికి కూడ "మితమే సర్వజన హితం" అని.
గౌతమ బుద్ధుడు కూడా 33 ఏడవడం మరణించాడు మనం ఈ క్షణం ఎంత అద్భుతంగా నివసించేము జీవితంలో ప్రతిక్షణాన్ని ఎలా ఆస్వాదించాము అన్నదానిమీద మన యొక్క దృష్టి కేంద్రీకరించబడాలి నేర్చుకో నేర్చుకున్న దాన్ని బోధించు బోధించిన దాన్ని అమలు చెయ్ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే జీవితం కోసం సాధన చేయాలి
Prem garu chala Baga chepparu andi...indulo miru cheppina difference mind and brain gurinchi...nenu na colleagues tho office lo matladithe vallu navvu kunnaru mind and brain are two different things ani
ప్రతి మనిషికి ఒకో ఫ్రీక్వెన్సీ మంత్రం అవసరం అనాటిలో మార్పు రావటానికి.. కరెక్ట్ మంత్రం గురువు గారు ఇస్తారు.. అలా మంత్ర జపం డైలి చేస్తే కచ్చితం గా మార్పు చూసి సమాజం లో మంచి గా పనులు చేస్తూ ఉంటారు.. మంత్ర జపం చేసే వాళ్ళని చూస్తే అర్ధం అవుతుంది.. 🙏🙏🙏
It's a paid program called Inner Engineering. They say it should be learned at Isha only and no other person should teach it even though he or she learnt it at Isha. It costs around 2000 and available online.
Thank u sir. Idhey sadhguru chepthuntaru, ramudu manishey krishnudu manishey variki dhevudu ani perupetti photo godaki pedithey saripodhu. Manam vari gurinchi thelsukuni aa baatalo nadavali ani. Alage sadguru kuda manishey. Aayana cheyagalguthunna karmalanu choodandi. manam kooda Spoorthini pondhudham. jai sadhguru🙏🙏🙏.
Prem bro,,gud to see you amending your self atleast by 60 to 70 percent,,in this video u commented upon diabetes- allopathy etc etc,,,, life force( prana) in common man is constantly flowing out side thru senses,,thru practice of bandhas and mudras,,,(it is reversed,,,,,making body vajra kaya and also elevating conciousness,,, in that elevated conciousness and ecstatic states,,,humans develop extraordinary perceptional capabilities of body,,subtle life force,,soul,,astrology,ayurveda, cosmos,creation---- alaanti ecstatic states lo unnappude ,,mana rushulu percieved vedas,sastras,,past present and future ) now coming to diabetes It is found only in polished rice eatng,wheat,maida, & sugar eating ,3 to 4 meal eating humans only( actually we are supposed to eat 2 meals only) if u go and check tribes who eat roots,leafs,fresh meat from forest,,there s nothing called diabetes in them,, Now lets speak about miracles of yogi Prem bro - oka sari meeru MBBS students daggara forensic medicine text book teesukoni andulo "suspended animation" ani oka topic untadi-- adi chaduvu taruvaata aa topic paina research cheyi, then co relate that research with yogic siddhis/ miracles/ jeeva samadhi etc,, There is an ancient subject called Rasayan sastra ( alchemy)-- prem bro do some research on Acharya Nagarjuna( after whom dams and universities are named) he is the master of rasayana sastram in modern Aryavarta, Bro i am assuming ur age 45, 45 years lo ,ur brain has gathered some data thru ears and eyes from books,tv,media,internet,talking to people etc etc but yogis derive " Ananta gnaanam " in exalted states of samadhi meditation achieved by reversing life force thru kriya s,bandhas,mudras( suspended animation) daanine english lo intuition or sixth sense antaaru Knowledge derived from intuition is actually beyond perceptions to the brain which is depended upon senses or books or internet or media. Now let us jump into a science called-- quantum physics,,deeni paina kuda konchem research cheste,,,,,meeru baguntadi ,,above all no knowledge is equal before a self realised yogi , Dont try to capture yogic knowledge from the lens of ur 45 years old brain . Srishti anantam Kaalam anantam Gnaanam anantham Micro cosm,macro cosm Anda pinda brahmandam Btw i derived all this knowledge not from outside/ senses, But from inside,,by practicing kriya yoga in smasanams,jungles,caves ,ashrams and temples. My number- 7731056415.
Nice info bro. Request to share the knowledge that you gain through yogic intuition with prem garu. He is doing great job by reaching to many people. Let's help him with the knowledge that you might be perceiving with the divine eye.
An excellent description for the viewers... Pranamam for your timely intervention on the related video by Mr.Prem...both are very useful to the society....as well as unlock the hidden treasures of our great civilization... Once again Thanking you both ....
యోగ కు మనిషి జీవిత కాలం కు ఎప్పుడు సంబంధం ఉండదు. ఉదాహరణకు స్వామి వివేకానందుని తీసుకోండి ఆయన బ్రతికింది కొద్ది కాలం నే కానీ ఆయన మన దేశ ప్రతిష్ట ను ఎంత ఎత్తుకు తీసుకు వెళ్ళారు.
Koncham bleed brain lo avthene kalu cheye noru panecheyaka Adam padatharu but sathguru entha serious situation nunche bayata padatam miracle. May be because of his yoga and lifestyle
నమస్కారం అండి మేము saambhavi and శూన్య మెడిటేషన్ చేస్తాము. మీరు రెండిటి లో అనుభవం లేక వేరే ఎదో చెపుతున్నారు దయ చేసి నేర్చుకొని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోండి. చేసే వారం ఎవరూ ఇలా మాట్లాడము.
ప్రేమ్ గారు మొన్న జగ్గీవాస్ దేవ్ మన లాంటి మామూలు మనిషి అని వారి గురించి అలా చెప్పారు. ఈ రోజు మళ్ళీ జగ్గీ వాసుదేవ్ గురించి ఇలా యూటర్న్ తీసుకోవడం ఏమిటి? మీరు ఆ రోజు మాట్లాడినది సరైనదా ? ఈ రోజు మాట్లాడినది సరైనదా ? జగ్గీవాస్దేవ్ గొప్ప యోగా గురువు. ఒక వ్యక్తి ని గురించి మాట్లాడేటప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకుని మాట్లాడాలి.
Dhyanalingam, linga bhairavi, naga temples pratishtapana valla ala ayi undochu, dhaniki meditation ki link petti 3 M subscribers ni ni trap lo pettukovadam, thelisi theliyani gnanam tho inka enni rojulu prajalatho adukuntav prem
Sambhavi మహా ముద్ర అద్భుతం మేము రోజు చేస్తాము,
నా చిన్నపుడు మా తాత గారు వేసేవారు...106 సంవత్సరాలు బతికారు..4 తరాల పిల్ల లను చూసారు.. అమ్మమ్మ 102 సంవత్సరాలు బతికారూ... మనది సనాతన ధర్మం.. ఇది మన జీవన విధానం.. జై శ్రీరామ్... కులాలు వద్దు.ముందు హిందువుగా జీవీ0చు..తరువాత కులాల గురుంచి... ఓన్లీ బొలో జై శ్రీరామ్ జై శ్రీరామ్..
Abbo...
Bramhanulu,vyshyulu,kshyatriyulu,sudrulu ani ye dharam cheppindi
Mana jeevavidhaanam valla konni deshalu pooku naaki poyyaayi due to over population, over oil consumption there by oil price hike impacted pakistan. Pakistan, Sri Lanka sanka naakindhi mana valle
Mana educated illiterate over population modda ke jay
@@vineelD8 aave kulallu kadhu ra gadidha.. varnallu tlsukone matladu.
@@vineelD8 Bro, don't comment without knowledge. In this universe everything is classified according to their nature and characters. Caste system is one type of classification based on guna and karma by Lord Sri Krishna. Any one can become to any caste. Nothing wrong in that
ప్రేమ్ గారు మీ మాటే ఓ మంత్రం.మీరు చెప్పే విషయాలు లో విశ్వసనీయత మీ వీడియో లు మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి.❤
నేను శాంభవి చేస్తున్నప్పటి నుండి తన్మయత్వంలో తూగిపోతున్న ఇప్పటికీ. చెప్పాలంటే అదొక అద్భుతం నా జీవితంలో.
Can u explain what is Sambhavi, plse
it's kriya yoga . inka danigurinchi aa explanations evvakudadu nenu.
మీరు చెప్పేది 100% correct.ప్రతి రోజు మంత్రం జపించటం వల్ల ఇంకా చాలా మెరాకిల్ స్ జరుగుతాయి.జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ వీడియో చాలా బావుంది.
కాంట్రవర్సీ లు రాకుండా చక్కగా advice చేశారు. చేసుకున్న వాళ్లుకు చేసుకున్నంత.
Thank you
ప్రేమ్ గారికి నమస్కారములు 🙏
నిజంగా మీరు ఒక వర్గానికి inspiration Sir. తెలియని విషయాన్ని కూడా తెలిసినట్లుగా అంత కాన్ఫిడెన్సెన్డ్ గా మాట్లాడుతున్నారు. నిజంగా 'శూన్య' కి మీరు ఈ వీడియో లో చెప్పినదానికి ఎటువంటి సంబంధం లేనే లేదు🙏
Yes Shambhavi mudra I am doing from past two years full energetic.My cholesterol levels are well within limits . I suprised by seeing test reports , i stopped medicines however based my medical conditions I will take the medications
జై ధనవంతారి... జై ఆయుర్వేద... జై జై భారత్
ఆచరిస్తున్న అనుభవాలు....... అవగాహన జ్ఞానం...... ఆచరించి అనుభూతి పొందుతున్న. ఓం....
ఇది ఒక అద్భుతము ఆనందం ఉంది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది . శాశ్వత ఆనందం యోగ ద్వారా మాత్రమే సాధ్యము. అమృత కాలమందు యోగా చేస్తే ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.
ప్రేమ్ గారు, ఏదైనా సెల్ఫ్ ఎక్సపీరియన్స్ అయితే కానీ నమ్మరు.
కామన్ man ki డైలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చాలు. అలా ఎన్ని ఇయర్స్ బ్రతికారు అనే క్వెషన్ అవసరం లేదు అని చక్కగా చెప్పారు 🙏🙏🙏
Sambhavi maha mudgra it's changed my enter life
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY JAGGERY DADA GARI MEDITATE 🧘♀️ SAMBHAV MUDRAS IT IS MOST IMPORTANT MUDRA
Prathi manisiki end point vuntundi ...Sadguru type people body gurunchi alochincharu
Super speech prame sir, Thankyou. Hyderabad. 🙏
Inner Enginnering took my life in totally different direction.Forever grateful to Sadhguru😇
Thanks Prem garu for your valuable information and detailed explanation about Shambhavi Mahamudra kriya and Shoonya Meditation
I do both Shambhavi&Shoonya: I experience so many positive changes within me.
యోగేశ్వర మంత్రం చేస్తుంటే కన్నీళ్ళు కారుతున్నాయి యోగేశ్వరాయ నమః భూత భూత బోతే స్వరాలు కాల కాల కాలేశ్వరం మహా శివ శివ సర్వే శంభో శంభో మహాదేవ
Great Information Prem gaaru... Thank You Sir...🙏🙏
Sri ramanavami shubhakanshalu tammudu so much Good information tq tammudu
Hi Prem garu
Thank you so much sir for delivering awareness
సంభావి మహా ముద్ర మేము రోజు చేస్తాము ఈ ముద్ర చేయకుండా ఏమి తీసుకోము 🙏🏻🙏🏻🙏🏻
Adbutamyna visayaalu theliyachese meeku satakoti vandanaalu., prem garu.
ఒక పక్క సద్గురువు గారిని మెడిటేషన్(ధ్యానం) లేదా యోగ అన్నది ఆయన ఆరోగ్యాన్ని కాపాడలేక పోయింది అన్న బాధతో కూడిన అపరాధ భావం ఏదో లోలోపల మీలో అంతర్లీనంగా నెలకొని ఉండి మరొక పక్క యోగాని సమర్ధించడానికా అన్నట్లు ఉంది ఈ వీడియో ద్వారా మీ ప్రయత్నం. డయాబెటిస్ కు యోగ చేయమని డాక్టర్స్ చెప్పరు అన్నారు. అంటే యోగ చేస్తే డయాబెటిస్ కూడ తగ్గే అవకాశం ఉంది అనేదేగా మీరు చెప్పదలచుకొన్నది. మరి ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం కూడ అవసరం లేదా ! వ్యక్తిలో ఒక చోట స్థిరంగా/కుదురుగా కూర్చోగలిగే స్వభావం ఉన్నవాళ్లకే యోగ కానీ ధ్యానం కానీ సరిపోతాయి. అంటే ఏకాగ్రత (అంటే కుదురుగా ఓర్పుతో స్థిరంగా ఒకచోట కళ్ళు మూసుకొని కూర్చోగలిగే శక్తి ఉన్న వారికే అది స్వంతం) అనే మంచి లక్షణం స్వతహాగా/స్వభావ సిద్ధంగా ఉన్నవారికే అది హెచ్చు స్థాయిలో ప్రయోజనం కలిగిస్తుంది. నా దృష్టిలో సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే అధిక వత్తిడి(origin - mind and thoughts) పతాక స్థాయిలో ఉండి బ్రెయిన్ తట్టుకోలేని స్థితికి చేరినప్పుడే ఇటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. ఆయన ఉండే స్థాయి ఒక సెలబ్రిటీ స్థాయి. కాబట్టి కచ్చితంగా వత్తిడి చాల అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆయన ఈ ఆరోగ్య సమస్య నుండి సత్వరమే బయటపడి కోలుకొంటున్నందుకు చాల చాల సంతోషం. చివరగా నేను చెప్పదలచుకున్నది ఏమంటే అన్నిటిలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినంతవరకు మనందరికి కూడ "మితమే సర్వజన హితం" అని.
మనవాళ్ళు చేసిన ఇచ్చిన మంచిని మరచి వేలెత్తి చూపడానికి ready గా వుంటారు
గౌతమ బుద్ధుడు కూడా 33 ఏడవడం మరణించాడు మనం ఈ క్షణం ఎంత అద్భుతంగా నివసించేము జీవితంలో ప్రతిక్షణాన్ని ఎలా ఆస్వాదించాము అన్నదానిమీద మన యొక్క దృష్టి కేంద్రీకరించబడాలి నేర్చుకో నేర్చుకున్న దాన్ని బోధించు బోధించిన దాన్ని అమలు చెయ్ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే జీవితం కోసం సాధన చేయాలి
❤🎉
Prem garu chala Baga chepparu andi...indulo miru cheppina difference mind and brain gurinchi...nenu na colleagues tho office lo matladithe vallu navvu kunnaru mind and brain are two different things ani
Completely recovered sir. Now in Bali for 10 days program
Good speech sir
Best tool kit for well being 🙏🙏🙏🙏 shambo 🙏🙏
Jai Sriram Jai Sriram Jai Sriram
ప్రతి మనిషికి ఒకో ఫ్రీక్వెన్సీ మంత్రం అవసరం అనాటిలో మార్పు రావటానికి.. కరెక్ట్ మంత్రం గురువు గారు ఇస్తారు.. అలా మంత్ర జపం డైలి చేస్తే కచ్చితం గా మార్పు చూసి సమాజం లో మంచి గా పనులు చేస్తూ ఉంటారు.. మంత్ర జపం చేసే వాళ్ళని చూస్తే అర్ధం అవుతుంది..
🙏🙏🙏
Hi pream sir, Can make one video how to do sambhavi maha mudra
It's a paid program called Inner Engineering. They say it should be learned at Isha only and no other person should teach it even though he or she learnt it at Isha. It costs around 2000 and available online.
Memu roju sambhavi mahamudra chestham Prem garu maa life sambhavi nerchukoka mundhu tharu vatha ani vibhajincha vachu antha defferent vundhi
Always Chant 'AUM' not 'OM' you will get positive Infinity Energy 🔱 🔱🔱
Thank u sir. Idhey sadhguru chepthuntaru, ramudu manishey krishnudu manishey variki dhevudu ani perupetti photo godaki pedithey saripodhu. Manam vari gurinchi thelsukuni aa baatalo nadavali ani. Alage sadguru kuda manishey. Aayana cheyagalguthunna karmalanu choodandi. manam kooda Spoorthini pondhudham. jai sadhguru🙏🙏🙏.
ప్రేమ్ గారు మీరు చాలా బాగా చెప్పారు
thanks
we need more vedios from this related topics sir
Prem bro,,gud to see you amending your self atleast by 60 to 70 percent,,in this video u commented upon diabetes- allopathy etc etc,,,, life force( prana) in common man is constantly flowing out side thru senses,,thru practice of bandhas and mudras,,,(it is reversed,,,,,making body vajra kaya and also elevating conciousness,,, in that elevated conciousness and ecstatic states,,,humans develop extraordinary perceptional capabilities of body,,subtle life force,,soul,,astrology,ayurveda, cosmos,creation---- alaanti ecstatic states lo unnappude ,,mana rushulu percieved vedas,sastras,,past present and future ) now coming to diabetes
It is found only in polished rice eatng,wheat,maida, & sugar eating ,3 to 4 meal eating humans only( actually we are supposed to eat 2 meals only) if u go and check tribes who eat roots,leafs,fresh meat from forest,,there s nothing called diabetes in them,,
Now lets speak about miracles of yogi
Prem bro - oka sari meeru MBBS students daggara forensic medicine text book teesukoni andulo "suspended animation" ani oka topic untadi-- adi chaduvu taruvaata aa topic paina research cheyi, then co relate that research with yogic siddhis/ miracles/ jeeva samadhi etc,,
There is an ancient subject called Rasayan sastra ( alchemy)-- prem bro do some research on Acharya Nagarjuna( after whom dams and universities are named) he is the master of rasayana sastram in modern Aryavarta,
Bro i am assuming ur age 45,
45 years lo ,ur brain has gathered some data thru ears and eyes from books,tv,media,internet,talking to people etc etc but yogis derive " Ananta gnaanam " in exalted states of samadhi meditation achieved by reversing life force thru kriya s,bandhas,mudras( suspended animation) daanine english lo intuition or sixth sense antaaru
Knowledge derived from intuition is actually beyond perceptions to the brain which is depended upon senses or books or internet or media.
Now let us jump into a science called-- quantum physics,,deeni paina kuda konchem research cheste,,,,,meeru baguntadi
,,above all no knowledge is equal before a self realised yogi ,
Dont try to capture yogic knowledge from the lens of ur 45 years old brain .
Srishti anantam
Kaalam anantam
Gnaanam anantham
Micro cosm,macro cosm
Anda pinda brahmandam
Btw i derived all this knowledge not from outside/ senses,
But from inside,,by practicing kriya yoga in smasanams,jungles,caves ,ashrams and temples.
My number- 7731056415.
Nice info bro. Request to share the knowledge that you gain through yogic intuition with prem garu. He is doing great job by reaching to many people. Let's help him with the knowledge that you might be perceiving with the divine eye.
Namaste,,,anduke gaa number ichindi.
An excellent description for the viewers... Pranamam for your timely intervention on the related video by Mr.Prem...both are very useful to the society....as well as unlock the hidden treasures of our great civilization...
Once again Thanking you
both ....
Jai Bharat Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నమసై ఈమద్య ఎక్కువగా hopopononn గురించి చెప్పండి
Yes,Manthraniki chala power vuntundhi, Manaki vache Accidents ni kooda thappisthundhi,Idhi Naa Sweeya Anubhavam.
Pls tell about herbal life products sir
Yes you are correct
Yoga is very good to change all the human body
Sir, Shoonya I have attended.It is different from what you told.Shoonya is experiencing nothingness(That which is not-Shiva🙏)
Namasthe prem sir🎉
Shambhavi maha mudra oka miracle....it changed my life
యోగ కు మనిషి జీవిత కాలం కు ఎప్పుడు సంబంధం ఉండదు. ఉదాహరణకు స్వామి వివేకానందుని తీసుకోండి ఆయన బ్రతికింది కొద్ది కాలం నే కానీ ఆయన మన దేశ ప్రతిష్ట ను ఎంత ఎత్తుకు తీసుకు వెళ్ళారు.
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
Please do some more
Videos on " Mantras it's great news "
ఓం బ్రం భగ భైరవాయ నమః
JAI SRI RAM ⛳️
English subtitles please....let everyone get the knowledge..
Good information ❤
Sir kaurangali mala kavali sir
Self realisation pondaali ante ela . Em cheyali please tell me
Excellent
Thank you so much 😀
Chanting of Mantras will generate Nitric oxide in the body which will cure all the diseases❤
God Bless you
Nice 👍 info sir 4m u
Dhyaana yogam in bhagvadgitha
Nice way of explanation sir.
Keep watching
సాంభవి కాదు … శాంభవి
Super Super ❤❤❤❤❤😅😅😅
జై శ్రీరామ్... జై హనుమాన్
Good video Good information
Thanks
ప్రేమ్ గారు మీ సర్వ జన కళ్యాణం గురించి చెప్పే భాషణం తో బాటు సాంబావీ మహాముద్ర ను కూడా చూపిస్తే అందరికి ఉపయుక్తం గదా
On which manthra,my children will listen n follow my good words n to get good health for them.
మృత్యువుని తప్పేంచుకోలేము యోగతో వేయిదా వేయగలం అంతే సార్
Prem garu namskaramulu
Shambavi maha mudra meekunna faculties annniti meekosamm panichesala chestundi, gurthupettukondi daily life lo body 10% pain mathrame physical ga vastundi, migilina 90% pain meeku meeruga mee faculties tho create chesukunnave. Veetini meekosame panichesala vaati meeda meeru charge teesukunela shambavi chestundi. #Sadhguru🙏🙏🙏
Nice 😊😊👍👍👍👍🙂🙂
మంత్రాలు గొప్పవే కానీ ఆచరణ సరిగా లేకపోతే పని చేయవు.🎉
మాటే మంత్రి మృతి
దేని కోసమో దాని పని చేయాలి సోది సొల్లు డబ్బా కాదు
Final target earning money ra bathayi ga
Enlightened beings take others illness on themselves and heal themselves and save someone
Koncham bleed brain lo avthene kalu cheye noru panecheyaka Adam padatharu but sathguru entha serious situation nunche bayata padatam miracle. May be because of his yoga and lifestyle
Nenu chesthanu sir eroju nunchi
❤
టాక్స్
JAI SHRI RAM
Nenu nammutanu andi naku sarigga nidra pattedi kadu one week daily morning tine 06 to 6:30 surya bhagavanudu eduruga kurchoni 30 minutes meru cheppinattu chesevadini malli slowly nidra pattadam start aindi
నమస్కారం అండి మేము saambhavi and శూన్య మెడిటేషన్ చేస్తాము. మీరు రెండిటి లో అనుభవం లేక వేరే ఎదో చెపుతున్నారు దయ చేసి నేర్చుకొని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోండి. చేసే వారం ఎవరూ ఇలా మాట్లాడము.
Sir students depression nundi Ela bayatapadalo video cheyandi.
Join Inner engineering of Isha foundation they will teach seven tools .So you have to do sadhana ,no depression no tension you can handle everything
The inner engineering is only sambhvi mahmudra kriya
ప్రేమ్ గారు మొన్న జగ్గీవాస్ దేవ్ మన లాంటి మామూలు మనిషి అని వారి గురించి అలా చెప్పారు. ఈ రోజు మళ్ళీ జగ్గీ వాసుదేవ్ గురించి ఇలా యూటర్న్ తీసుకోవడం ఏమిటి? మీరు ఆ రోజు మాట్లాడినది సరైనదా ? ఈ రోజు మాట్లాడినది సరైనదా ? జగ్గీవాస్దేవ్ గొప్ప యోగా గురువు. ఒక వ్యక్తి ని గురించి మాట్లాడేటప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకుని మాట్లాడాలి.
సార్ అయన మన లాంటి మాములు వ్యక్తి అయితే ఒక్కసారి స్ట్రోక్ వస్తేనే పరలైజ్ అయిపోదురు కదండీ... 🙏🏼😊
Exactly, 💯 true, when you (Prem ji) decide to coment on Guru like Sadguru, you should have clarity in all aspects.
బుద్ధి వివేకాలే పరమగురువులు మిగతాది అంతా టోపీ
Correct ga question chesaru ,
This was predicted by aadesh spirituality RUclips channel person....
అహంకారం వచ్చేస్తుందే
సార్ మీరు ఏదైనా విషయాన్ని చూపించే టప్పుడు కాస్త పూర్తిగా మాకు కనపడేలా చూడండి
Dhyanalingam, linga bhairavi, naga temples pratishtapana valla ala ayi undochu, dhaniki meditation ki link petti 3 M subscribers ni ni trap lo pettukovadam, thelisi theliyani gnanam tho inka enni rojulu prajalatho adukuntav prem
The original nature of Man is AANANDA . ANANDO BRAHME IDHI VYAJANATH please note that Bliss is the original (Brahma) nature of Man
real talks true not believe every person
Vidhiki avaraina talavanchalsinde
Sambhavi kadu Shambhavi
Sunya kadu shunya
Prounce correctly
Hare Krishna
తెలుగులో శూన్యము మరియు శాంభవి అని వ్రాస్తాము, షూన్యము కాదు మరియు షాంభవి కాదు
షాంభవి కాదు శాంభవి
షూన్యం కాదు శూన్యం
please read telugu as telugu.
Shoonya Meditation
Jai sri ram
శాంభవి , ఆజ్ఞ, సహస్ర, కు బ్రెయిన్ కు కనెక్షన్ వివరణ.
Jai
🙏🙏🙏