పల్లవి: ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నన్ను నీవు మరువవు యేసయ్య నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు కుమార్గం నీవే నాకు సర్వం. అడుగడుగునా నా పయనం ఆగుచుండగా ఆదరించి నడిపించే నా యేసయ్య అనుకున్నవన్నీ నా బ్రతుకులో జరగకుండినా అందం నీవైతే చాలునయ్యా ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు మార్గం నీవే నాకు సర్వం 1చ. మేలుతో నా హృదయం తృప్తి పరచు వాడవు గొప్ప క్రియలను జరిగించు నా దేవుడవు ఉపకారముతో మంచిదినము నిచ్చు వాడవు ఊహకు మించి నన్ను ప్రేమించే నా దేవుడవు నిత్యము నా కొరకై ఆలోచన చేసి గమ్యము చేర్చువాడము దీర్ఘాయుష్షునిచ్చి నన్ను నడిపించి పోషించే నా దేవుడవూ 2 ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు మార్గం నీవే నాకు సర్వం. 2చ. నా వేదన ఎరిగి నను దీవించే వాడవు ప్రతిఫలం ఉందని పలకరించే నా దేవుడవు కాలము ఎరిగి అన్ని సమకూర్చు వాడవు కన్నీరు తుడిచి ఘనత నిచ్చే నా దేవుడవు నిర్ణయమి నీది నిజము నీలో ఉంది అద్భుతం చేయువాడవు నమ్మకమే ఉంది నీ వాకులో ఉంది నన్ను విడువని నా దేవుడవు . ఓ నా యేసయ్య....... రచన స్వర కల్పన గానం సంగీతం bro mk dilwin.
ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నన్ను నీవు మరువ యేసయ్య నీవే ప్రాణమయ్యా -పట్టు విడవనయ నీవే నాకు మార్గము -నీవే నాకు సర్వము అడుగడుగునా నా పయనం ఆగుచుండగా ఆదరించి నడిపించే నా యేసయ్య అనుకున్నవన్నీ నా బ్రతుకులో జరగకుండిన ఆనందం నీవైతే చాలునయ్యా 1. మేలుతో నా హృదయం తృప్తి పరచువాడవు గొప్ప క్రియలను జరిగించు నా దేవుడవు ఉపకారముతో మంచి దినమునిచ్చు వాడవు ఊహకు మించి నన్ను ప్రేమించే నా దేవుడవు నిత్యము నా కొరకై ఆలోచన చేసి గమ్యము చేర్చువాడవు దీర్ఘాయుష్షు నిచ్చి నన్ను నడిపించి పోషించే నా దేవుడవు"2" ఓ నా యేసయ్య 2. నా వేదన ఏరిగి నన్నుదీవించు వాడువు ప్రతిఫలం ఉందని పలకరించే నా దేవుడవు కాలము ఎరిగి అన్ని సమకూర్చు వాడవు కన్నీరు తుడిచి ఘనతనిచ్చే నా దేవుడవు నిర్ణయమి నీది నిజము నీలో ఉంది అద్భుతం చేసే వాడవు నమ్మకమే ఉంది నీ వాక్కులో ఉంది నన్ను విడువని నా దేవుడవు ఓ నా యేసయ్య
యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు ఇంకా అనేక మంది మీ పాటల ద్వారా మీ వాక్య పరిచర్య ద్వారా రక్షణ పోందాలి మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
మన దేవుడు యేసయ్య కోసమే బ్రతికే పాట అన్న 🙏🙏🙏🙏🙏దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏మన దేవుని యేసయ్య బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబనికి మీ సేవ తోడైయుండును గాక 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the lord DILWIN sir, మీ న్యూ సాంగ్ చాల చాలా బాగుంది సర్, మీరు రాసి పాడిన పాటలు అన్ని కూడా చాలా బాగుంటాయి సర్, మీ పాటలన్నిటికి నేను పెద్ద అభిమానినీ సర్,
పల్లవి: ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నన్ను నీవు మరువవు యేసయ్య
నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు కుమార్గం నీవే నాకు సర్వం.
అడుగడుగునా నా పయనం ఆగుచుండగా ఆదరించి నడిపించే నా యేసయ్య అనుకున్నవన్నీ నా బ్రతుకులో జరగకుండినా అందం నీవైతే చాలునయ్యా
ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు మార్గం నీవే నాకు సర్వం
1చ. మేలుతో నా హృదయం తృప్తి పరచు వాడవు గొప్ప క్రియలను జరిగించు నా దేవుడవు
ఉపకారముతో మంచిదినము నిచ్చు వాడవు ఊహకు మించి నన్ను ప్రేమించే నా దేవుడవు
నిత్యము నా కొరకై ఆలోచన చేసి గమ్యము చేర్చువాడము దీర్ఘాయుష్షునిచ్చి నన్ను నడిపించి పోషించే నా దేవుడవూ 2 ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు మార్గం నీవే నాకు సర్వం.
2చ. నా వేదన ఎరిగి నను దీవించే వాడవు ప్రతిఫలం ఉందని పలకరించే నా దేవుడవు
కాలము ఎరిగి అన్ని సమకూర్చు వాడవు కన్నీరు తుడిచి ఘనత నిచ్చే నా దేవుడవు
నిర్ణయమి నీది నిజము నీలో ఉంది అద్భుతం చేయువాడవు నమ్మకమే ఉంది నీ వాకులో ఉంది నన్ను విడువని నా దేవుడవు . ఓ నా యేసయ్య....... రచన స్వర కల్పన గానం సంగీతం bro mk dilwin.
Press the lord bother 🙏🙏🙏
Super Anna God bless you..
Nice song
@@jagirisanthosha5792
🙏🙏🙏👌👌👌👨👩👧👦👨👩👧👨👩👦👦👨👩👧👧
ఆమెన్ బ్రదర్ గారు
God bless you దేవుడు మిమల్ని దీవించునుగాక. అయ్యగారు ✝️✝️✝️ఇంకా చాలా మంచి పాటలు పడాలని దేవునికి కోరుకుంటాను ❤❤❤🙌🙌🙏🙏🤝🤝🤝
ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా
నన్ను నీవు మరువ యేసయ్య
నీవే ప్రాణమయ్యా -పట్టు విడవనయ
నీవే నాకు మార్గము -నీవే నాకు సర్వము
అడుగడుగునా నా పయనం ఆగుచుండగా
ఆదరించి నడిపించే నా యేసయ్య
అనుకున్నవన్నీ నా బ్రతుకులో జరగకుండిన
ఆనందం నీవైతే చాలునయ్యా
1. మేలుతో నా హృదయం తృప్తి పరచువాడవు
గొప్ప క్రియలను జరిగించు నా దేవుడవు
ఉపకారముతో మంచి దినమునిచ్చు వాడవు
ఊహకు మించి నన్ను ప్రేమించే నా దేవుడవు
నిత్యము నా కొరకై ఆలోచన చేసి గమ్యము చేర్చువాడవు
దీర్ఘాయుష్షు నిచ్చి నన్ను నడిపించి పోషించే నా దేవుడవు"2"
ఓ నా యేసయ్య
2. నా వేదన ఏరిగి నన్నుదీవించు వాడువు
ప్రతిఫలం ఉందని పలకరించే నా దేవుడవు
కాలము ఎరిగి అన్ని సమకూర్చు వాడవు
కన్నీరు తుడిచి ఘనతనిచ్చే నా దేవుడవు
నిర్ణయమి నీది నిజము నీలో ఉంది అద్భుతం చేసే వాడవు
నమ్మకమే ఉంది నీ వాక్కులో ఉంది
నన్ను విడువని నా దేవుడవు
ఓ నా యేసయ్య
అద్భుతమైన పాట అందించారు క్రైస్తవ లోకానికి, మంచి సంగీతం మంచి స్వరం మీ టీమ్ అంతటిని యేసయ్యా యింకా గొప్పగా వాడుకొనును గాకా 👍👍👍.
సూపర్ సాంగ్ గాడ్ బ్లేస్ యు 🙏🙏🙏🙏🙏👍👍👍👍
Bhuto bolo sar
ప్రభువు కే మహిమ కలుగును గాక❤అద్భుతమైన పాట. God Bless You తమ్ముడు❤❤❤
యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు ఇంకా అనేక మంది మీ పాటల ద్వారా మీ వాక్య పరిచర్య ద్వారా రక్షణ పోందాలి
మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
మన దేవుడు యేసయ్య కోసమే బ్రతికే పాట అన్న 🙏🙏🙏🙏🙏దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏మన దేవుని యేసయ్య బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబనికి మీ సేవ తోడైయుండును గాక 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
పాట నాకు చాలా బాగుంది ఈ పాటని నాకు రచి పెతంది sir ప్రైస్ ది లార్డ్❤❤❤
చాలా మంచి పాట పాడారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక
నిన్ను పిలిసిన యేసయ్య నిన్ను విడువడు ❤❤
Your voice so స్వీట్ & ఎక్సలెంట్ 👍👍👍👍👍
Praise the lord DILWIN sir, మీ న్యూ సాంగ్ చాల చాలా బాగుంది సర్, మీరు రాసి పాడిన పాటలు అన్ని కూడా చాలా బాగుంటాయి సర్, మీ పాటలన్నిటికి నేను పెద్ద అభిమానినీ సర్,
Praise the lord ayyagaru song super ❤✝️✝️
దేవుడే అందరికీ ఆధరణ కర్త..
సూపర్ సాంగ్ god బ్లెస్స్ you బ్రదర్👍
Super annaya❤❤❤❤
Brother nice song god bless you forever
Super song bavagaru God bless you 🙌🙌 Glory to God 🙏🙏
Baa undhi... Anna garu... 🙏🙏
సూపర్ సాంగ్ 👌👌
Supar అయ్యా గారు ఎంత మంది❤
అయ్యగారు చాలా సంతోషం పాట మంచిగా పాడారు ఈ పాటకి ట్రాక్ పెట్టండి ఇంకా మంచి పాటలు పాడేదానికి దేవుడు నిన్ను దీవించును గాక 🙏🙏🙏
Praise the Lord Pastor garu 🙏🙏🙏
సూపర్. సాంగ్
Nice song sir. Enno rojula nundi wait chesanu me full song kosam . May God bless uhh
super ❤u. song
Good Song pastor గారు, మరి ఎన్నో ఇలాంటి దేవుని పాటలు పాడాలని దేవుని ప్రాతీస్తున్నాను ఆమెన్
నైస్ సాంగ్ అన్న దేవుడు ఇంకా అనేక పాటలు రాయటానికి దేవుడు సహాయం చేయునుగాక 🙏🏼🧎🏼♂️
Amen🙏
సూపర్ సాంగ్స్ సార్
❤
Excellent brother
God bless you paster garu
అయ్యగారు 🙏👌గాపాడారు
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
సూపర్ అన్న
అన్నయ్య చాల బాగుంది దేవునికి మహిమ
Very good song
Thank you Jesus.
God bless you Anna.
Praise the lord ✝️🙏 maya Garu song chala chala bagundi
🙏🙏🙏🙏👌👌
Praise the lord brother God bless you songs supar
Brother super ga padaru chala bagundi pata ma varu me patallu ma sangamullu padutaru anna
Praise the lord Anna
Good song bro
Dil win anna god bless you❤❤❤❤ super ga song vundi
Supar.anna
సూపర్ అన్న గారు చాలా మంచి పాట మీరు పాటలు రాసేటప్పుడు దేవుని వాక్యం బ్యాసిక్ ఇలాగే చేయండి మీరు ఇంకా మంచి పాటలు చెయ్యగలరు.
అన్నయ్య చాల బాగ పాడారు 🙏🏻🙏🏻
మ్యూజిక్ all so Exlent
@@RAMANNAKILLOBOINA Ishant track pump in Chandigarh
Super Super Super Song Brother ❤
God Bless you
Nice song pastor garu
So nice brother... Keep it up...
Fantistic song anna god bles u.
Amen✝️🛐
Super songs bro
Super song brother God bless you
Praise the Lord pastor garu.
Very nice song brother.
Can you please upload this song track in this fallowing week. Praise God.
God bless you pstr garu
🎉❤❤❤💕 ok Love
Excellent anna
Mee songs kosam waiting brother... 👌👌👌
సూపర్ సాంగ్ అన్న
Praise the lord,, devunuki mahima kalugunugaka amen amen amen ❤️❤️❤️❤️❤️🙏
Praise The Lord sir.
❤❤❤❤❤❤❤❤
❤❤❤ Song
Super song
సూపర్ సూపర్ మ్యూజిక్ సూపర్ సాంగ్
❤👍👍👍🙏🙏🙏
🙏🙏🙏
సూపర్ అన్న m
Bava👌👌 may Godbless you
Praise the Lord,
అన్న గారు చాలా చక్కగా పాట రాసి పాడినందుకు
May God bless you with your missionary
అలాగే ట్రాక్ కూడా పెట్టండి.❤❤❤❤🙏🙏🙏
Very nice voice
ఈయొక్క పాటకు ట్రాక్ మ్యూజిక్ పెట్టగలర్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍సూపర్ సూపర్ పాట
👌👌👌👌💐💐💐🙌🙌🙌
Super anna
Good song
Dilwin anna🙏🙏🙏🙏
Praise the lord అన్న
Full song petinandhuku chala vandhanalu
ఈ సాంగ్ లో ఫస్ట్ లిరిక్స్ లాస్ట్ కరెక్ట్ గ లేదు
Praise the lord Anna ఏది కరెక్ట్ గా లేదో రాసి పెట్టండి అన్నా
B.sriun.🤝🤝🎉🎉
Hii.brother.nenu.chala.samselounanu.nakosamu.prathinachandi.atimiyaga.devanilo.edhagala.devanni.rajayam.kodam.balaga.chipadiunadatala.prathinachandi.plese
Praise the lord 🙏🙏Sir Esong track kuda kavali
ఈ పాట లిరిక్స్ పేటండి అన్నా
Sir epata maku సహాయం chesi నందు ధన్య వాదములు
,🤝🤝🤝🤝🤝🤝🤝🔥🔥🔥🙌🙌
Praise the lord annaya please e song track pettandi🙏🙏🙏
Location Yekkada Brother
Song Bagudhi God Bless you Brother
⛪⛪🙏🙏 Jesus nice
😂😂😂😂😂😂😂😂
Praise the Lord 🙏🙏
Excellent brother
😂😂😂😂😂😂😂😂