అణు..అణువునా అడుగడుగునా...Letest Christian new song by brother mk dilwin

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 186

  • @godislovefellowship
    @godislovefellowship 5 месяцев назад +27

    అణు ఆణువునా..... అడుగడుగునా. ....
    విడువవు క్షణమైన.
    మనసులోనా...ఎదో తపన
    అగలేకున్నా...
    ప్రియుడా వరుడ సుందరుడా....
    నీ రాక ఎప్పుడయ్య
    వరుడా... యేసు నా వాడ...
    నే చూచేదేప్పుడయ్య
    ( ఆణు ఆణువునా )
    చరణం1 :
    ఆనాధికాల సంకల్పమే
    నీతో కలిపెను ఒక బంధమే...
    ఆనాదికానిక ఆనందమే
    పరములో నీతో సంబరమే
    `ఎదురుచూస్తు మిగిలిపోతున్న
    ఏదలో నిన్నె కోరుకుంటున్న { 2 }
    { ప్రియుడా }
    చరణం 2 :ఆశతో ఉన్నాను నీ దాసుడై
    ఎదురుచూస్తున్న నీ రాకకై
    అనుక్షణం నా ప్రాణం నీవై
    అలుపే ఏరుగను నీ ప్రేమకై
    ఏమో ఎందుకో తొందర పడుతున్న
    ఎదురు చూపులే ఆపలేకున్నా { 2 }
    { ప్రియుడా }

  • @MajjiMallesh
    @MajjiMallesh 5 месяцев назад +4

    Gundenu kadilinche pata jeevithaniki ardham aye pata. Nice ❤❤❤❤❤

  • @chinnu192
    @chinnu192 Год назад +18

    ఆ కొండ కొనలకు ట్యూన్ అయ్యే గొంతు ను ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🏾🙌🏾🙌🏾✝️✝️

  • @AnilkumarGinnipalli
    @AnilkumarGinnipalli Год назад +37

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు పాస్టర్ గారు ఎంతో ఆత్మీయమైన పాటలు నా కొరకు చదువు లేని పామరుములైన కొన్ని ఎంతోమంది చదువు లేని వారు ఉంటారు మీరు పాడే పాట ఎలాంటి వాడికైనా మీరు పాడే పాట అర్థమవుతుంది అందుకే మీరంటే మాకు ఇష్టం పాస్టర్ గారు దేవుని సేవలో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ నాను ఆమెన్ మీరు ఒక పాట పాడేరండి ఆకాశమా నా తండ్రి చెప్పమ్మా అనే పాట పాడారు ఆ పాట మాకు కావాలని కోరుకుంటూ దేవుడి నామములు వెయిట్ చేస్తుంటాను గాడ్ బ్లెస్స్ యు

  • @subbarao4885
    @subbarao4885 7 месяцев назад +7

    పాస్టర్ గారు నాకు ఈ పాట కూడా కావాలి మీరు రచిన పాటలు మహృదయ్యాలు కదించే పాటలు రత్తు ఎంతో మందిని ఈ పాట ద్వారా అందరిని కూడా యేసయ్య నామమున వందనాలు

  • @BalaiahBalaiah-c9y
    @BalaiahBalaiah-c9y 7 месяцев назад +9

    🙏.వందనములు. అయ్యగారు. మీ పాట మాకెంతో దీవెనకరంగా ఉన్నది. రెవ. డి. బాలు. పాస్టర్. చెంచు

  • @varunallari3789
    @varunallari3789 2 месяца назад +2

    మిమ్మల్ని మీ పరిచర్యని దేవుడు దీవించునుగాక అయ్యగారు నైస్ song🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @davidraj-m8i
    @davidraj-m8i 2 месяца назад +2

    నీ వాయిస్ చాలా బాగుంది పాటలు చాలా బాగుంది

  • @sriramulayadgiri5213
    @sriramulayadgiri5213 Год назад +19

    అణువు అణువునా అడుగు అడుగునా వీడువ్ క్షణమైన మనసులోన ఏదో తపన ఆగలేకున్న మీరు ప్రతి పాట చక్కటి అక్షరాలతో కూడిన పదాలను అద్భుతమైన పాటగా మలిచి మాకోసం పాడారు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య నీ ఆశీర్వదించును గాక ❤❤❤❤❤❤❤

    • @Mkdilwinsforjesus
      @Mkdilwinsforjesus  Год назад +2

      Thank you brother Glory to God
      Chaduvu Leni variki నోరు తిరుగదు అని మరి బయట కూడా అణు అని చాలా మంది పలుకుట లేదు అని అను అని పాడను brother అంతే 🙏👍

    • @sriramulayadgiri5213
      @sriramulayadgiri5213 Год назад +2

      చాలా సంతోషంగా ఉంది బ్రదర్

    • @BBCCHINNI
      @BBCCHINNI Год назад +2

      Yes 👍
      చిన్న మనవి అన్యతగా భావించవద్దు సలహా మాత్రమే
      👉థంబ్నైల్ లో అను అవునా అని ఉండడం వలన మీకు తెలుగు వ్యాఖ్యానములోని అక్షరాల శబ్దాలు రాదు తెలియదని అనుకుంటారు గనుక థంబ్నైల్ ఉన్న దానిని మార్చండి
      అణు అణువునా అని పెట్టండి
      👉అయితే భాషలోని పదాలు లేదా అక్షరాల శబ్దాలు పలకలేనివారికి మీరు పాడిన పాట చాలు

    • @Sovverirangarao
      @Sovverirangarao 11 месяцев назад +1

      Song coming

    • @Sovverirangarao
      @Sovverirangarao 11 месяцев назад

      Anu anuvad gadh Ganesh song song

  • @rameshparsika999
    @rameshparsika999 7 месяцев назад +4

    ఈ పాట లో చాలా అర్ధం ఉంది బ్రదర్ గుడ్ సాంగ్ దేవుడు దీవించును గాక 🙏🙏🙏✝️✝️✝️

  • @abrahamjohn358
    @abrahamjohn358 6 месяцев назад +2

    Paster garu you are singing very nice, and the song tuening also good

  • @MangammaChirivella
    @MangammaChirivella 6 месяцев назад +4

    Super , exllent,,😊

  • @PangiBaburaoBaburao-cv2vf
    @PangiBaburaoBaburao-cv2vf Год назад +13

    ఇలాంటి పాటలు మీరు ఇంకా పాడాలని ఆశిస్తున్నాను ఓకే థాంక్యూ

  • @PadiRani-s5d
    @PadiRani-s5d Месяц назад +1

    Chala bhaga padavu Anna god bless you Anna pornapodhor Ane vuru gurnchi prayer cheyandi Anna akadavallu antha devuniki vidisipetesi e lokasallu gurnchi asapaduthunaru please Anna a vuru gurnchi prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏

  • @ROLEX-j
    @ROLEX-j 6 месяцев назад +3

    Super song andi

  • @ChSuresh-d9s
    @ChSuresh-d9s Год назад +10

    దేవుడు మిమును. మి పరిచరను. దివి చు గ క

  • @UyyalaPrasadarao-hd6op
    @UyyalaPrasadarao-hd6op Месяц назад +1

    Super sonhs your delivered brother
    Thankq. Iam government teacher. in

  • @GSaipalavi
    @GSaipalavi Год назад +25

    వందనాలు అన్నయ్య గారు చాలా అద్భుతమైన పాట దేవుడు బహుగా దీవించున్ను గాక

  • @EMMU-OFFICIAL
    @EMMU-OFFICIAL Год назад +9

    Super 👍 super 👍 super 👍 super 👍 super 👍 super 👍 super 👏👏👌👌👌👌👌👌👌 song 👏😍

  • @GJKamesh-y1n
    @GJKamesh-y1n Год назад +6

    అన్నయ్య గారు వందనాలు అండి మీరు చాలా మంచిగా దేవుని నామమున పాటలు పాడుతున్నారు మీరు పాడిన పాటలు అంటే నాకు చాలా ఇష్టము మీ ప్రార్ధనలో నా గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటారని దేవుని నామాన్ని పేరిట అడుగుతున్నాను సార్ నా పేరు కామేష్ నా ప్రాంతము అనగా అల్లూరి సీతారామరాజు జిల్లా ధన్యవాదములు అయ్యగారు అండి

  • @ReddimilliAnandrao
    @ReddimilliAnandrao 4 месяца назад +1

    Super brother
    Praise the lord

  • @mkristappa1508
    @mkristappa1508 Год назад +12

    Song super ఉంది ప్రతి songs కు tracks కూడా పంపండి God bless you all

  • @MtarunuVarunu
    @MtarunuVarunu 8 месяцев назад +3

    వందనాలు అన్నయ్య మీ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @SundararaoAgathambidiSundarara
    @SundararaoAgathambidiSundarara Год назад +10

    సూపర్ సాంగ్ బ్రదర్ ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో పాడాలని ఆదేవుని కోరుకొంటున్నాను......

  • @rubenyesaiah565
    @rubenyesaiah565 Год назад +7

    Presdalord brotharprabu me kutumbanny mekunu goppa devenalato devinchunu gaka good song I'm verry happy this morning thankyou God blesyou

  • @PangiBaburaoBaburao-cv2vf
    @PangiBaburaoBaburao-cv2vf Год назад +19

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు

  • @lighthome2205
    @lighthome2205 Год назад +10

    వందనాలు అన్నా చాలా బాగుంది సాంగ్ దేవుడు దీవించునుగాక గాక 👍👍🙏🤝👍

  • @MosiyaChandrasekhar
    @MosiyaChandrasekhar 8 месяцев назад +3

    Annaya mi songs vintuvunte ekkada Leni uthsavam epudu Leni santhosam jevitham lo kolpoinavani sampadinchanu Ani goppa dhairam vasthundi❤

  • @burundamadala3931
    @burundamadala3931 Год назад +9

    Nice good song bro

  • @PullaIah-f8j
    @PullaIah-f8j 11 месяцев назад +2

    Super song paster gaaru devudu divinchunugaaka

  • @Kuvisongsgospelministry
    @Kuvisongsgospelministry 2 месяца назад

    నేను నా బాధ అనే సాంగ్ ట్యూన్ లాగే వుంది అన్న కొంచెం మార్చి వుంటే భాగుండును

  • @srinue2485
    @srinue2485 Год назад +4

    అయ్యగారు మీకు వందనాలు పాట మీసేవ దేవుడు దీవించును

  • @jeyaramanmuthusamy1640
    @jeyaramanmuthusamy1640 Год назад +4

    Jeevamugala Devuniki Mahima Kalugunugaakaa !!
    Vandanalu Brother !!
    God bless you and enrich your Spiritual life !

  • @anilgeethasagara
    @anilgeethasagara Год назад +8

    వందనాలు బ్రదర్ చాల బాగుంది పాట ❤ దేవునికి మహిమ కలుగును గాక 🙌🏻

  • @sodipallikanduskandu9557
    @sodipallikanduskandu9557 Год назад +8

    Berry beautifull nice song elder brothr god blssu

  • @miclestar447
    @miclestar447 Год назад +6

    Bolache sir....❤❤❤...

  • @bhaskar-bose627
    @bhaskar-bose627 Год назад +8

    ప్రైస్ ది లార్డ్ అన్నా...మా ఊరికి మీరు రావాలి.మీటింగ్స్ కీ

    • @pbsanthosh4006
      @pbsanthosh4006 Год назад

      ప్రార్ధన చేయండి bro anna తప్పకుండా వస్తాడు

  • @deevenkumarbattula635
    @deevenkumarbattula635 10 месяцев назад +2

    అన్నగారు నా గుండెను పిండి చేసింది మిపాట గాడ్ బ్లెస్ యు

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 Год назад +8

    Nice❤❤❤❤❤

  • @doddilasya5832
    @doddilasya5832 Год назад +4

    బ్రదర్... దేవుని నామమునకు మహిమ కలుగును గాక.... దేవుడు మిమ్మల్ని ఇంకను అధికంగా దీవించు గాక...... దయ చేసి అనేక గ్రామాల్లో ఈ పాట ద్వార దేవుని నామమునకు మహిమ కలుగులా పాడాలని నా...ఆశ ..ఈ పాట ట్రాక్ కూడా ఛానల్ లో ఉంచమని...మా మనవి

  • @tnpalli5815
    @tnpalli5815 3 месяца назад

    Vadanalu annayya me sangas chala bgavunyyi anna ❤🙏🙏🙏💐💐💐💐

    • @tnpalli5815
      @tnpalli5815 3 месяца назад

      🙏🙏🙏🙏🙏🥲💐💐💐💐🙏🙏🙏

  • @dasarigopal8979
    @dasarigopal8979 Год назад +6

    Super bro🙏🌹

  • @venkateswarareddy3549
    @venkateswarareddy3549 Год назад +7

    Good song good voice brother God bless you brother

  • @ajschandushow3466
    @ajschandushow3466 Год назад +7

    Super Beautiful song ❤❤ GOD bless you Pastor garu

  • @laxmivk
    @laxmivk 5 месяцев назад

    Praise the lord DILWIN garu, మీ పాటలు చాలా బాగున్నాయి, మీ వాయిస్, సాంగ్ లిరీక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.

  • @NamburiVenkaiah
    @NamburiVenkaiah 10 месяцев назад

    Super good song ❤❤❤🎉🎉

  • @SeerdarapuPuddheyya
    @SeerdarapuPuddheyya Год назад +4

    Song supar

  • @PShanthikumar-h9h
    @PShanthikumar-h9h Год назад +5

    Vandanalu. Anna garu

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 Год назад +6

    God bless you brother good 👍👍👍👍👍

  • @LBRrajdeep
    @LBRrajdeep Год назад +6

    God bless you brother

  • @rubenyesaiah565
    @rubenyesaiah565 Год назад +3

    Brathar presdalord godblese you your family good voice I'm happy this morning waching this song god bless you thankyou

  • @aithabathularamesh1236
    @aithabathularamesh1236 Год назад +6

    AMAGING song Anna ❤❤❤

  • @EMMU-OFFICIAL
    @EMMU-OFFICIAL Год назад +6

    GOD Bless you Bro 🙏🙌

  • @eyakuberra1730
    @eyakuberra1730 Год назад +7

    Prise the lord brother 🙏 wonderful song brother plese track upload

  • @rmalal1663
    @rmalal1663 9 месяцев назад

    Praise the Lord God always love you

  • @skodandaram2893
    @skodandaram2893 Год назад +6

    Super song brother.. praise the lord

  • @vanthalaramesh2420
    @vanthalaramesh2420 Год назад +6

    Nice sang brother

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 7 месяцев назад

    Praise the Lord. Song బాగుంది బ్రదర్. Keep it up ❤

  • @praveenkumarpapaganti
    @praveenkumarpapaganti Год назад +6

    song chalabagaundi brother song petandi

  • @AnandDora186
    @AnandDora186 Год назад +4

    లిరిక్స్ చాలా బాగుంది అన్న..

  • @padmavathimanne5292
    @padmavathimanne5292 Год назад +3

    Praise the lord 🙏 brother Devunike vandanalu

  • @kumaraswamythatikonda7363
    @kumaraswamythatikonda7363 Год назад +3

    Good song 🙏🙏🙏 bro praise the lord

  • @mahendramahendra-de4fj
    @mahendramahendra-de4fj Год назад +1

    Nice song sir praisethelord god bless you❤❤❤❤❤❤❤

  • @NageshBanoth-r4e
    @NageshBanoth-r4e 5 месяцев назад

    Miru pade songs athyantha adbuthamga unnai

  • @NageswarraoKonddagorri
    @NageswarraoKonddagorri Год назад +1

    Super song ❤❤❤

  • @bharathikillo2315
    @bharathikillo2315 Год назад +3

    God bless you annaya super song

  • @sudharani3658
    @sudharani3658 Год назад +1

    Brother praise the Lord . Super song. Devini ki mahima.

  • @RAMANNAKILLOBOINA
    @RAMANNAKILLOBOINA 9 месяцев назад

    Praise the lord pastor Garu your,s Songs so Sweet & good songs

  • @RAMANNAKILLOBOINA
    @RAMANNAKILLOBOINA 9 месяцев назад

    Nice Song Ayyagaru

  • @poulapostle2695
    @poulapostle2695 Год назад +3

    Glory To God. ప్రభువు కృప మీకు సదాకాలము తోడై యుండును గాక ఆమేన్.💖🕊️🕊️🕊️💝

  • @sathibabu1515
    @sathibabu1515 Год назад +1

    Very good nicely❤.

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 Год назад +2

    Nice song god bless you brother ❤

  • @stephenpaster7380
    @stephenpaster7380 8 месяцев назад

    God bless you brother

  • @garaaruna1791
    @garaaruna1791 Год назад

    Nice location.. Song good.. Praise the lord brother 🙏🙏

  • @raviravi5299
    @raviravi5299 Год назад +1

    Praise the lord hallelujah 🙏🙏🙏

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz Год назад +1

    God bless you bro 🙏🏻 🙌 shalom 🙌 🙏🏻

  • @kumarbegari1367
    @kumarbegari1367 Год назад +1

    Praise the lord brother chala manchi song

  • @baswaramachandraiah6236
    @baswaramachandraiah6236 Год назад

    Praise the lord paster garu exlent swaram Jesus nilo unnadu❤❤

  • @ShyamSundar-ue7xh
    @ShyamSundar-ue7xh Год назад +1

    Super song and voice

  • @nagireddyramu4539
    @nagireddyramu4539 Год назад +2

    Praise Lord brother

  • @AnuRadha-ik9he
    @AnuRadha-ik9he Год назад +1

    Praise the load brother 🙏

  • @shruthi5483
    @shruthi5483 Год назад +1

    Super song brother 🙏🙏🙏

  • @pbsanthosh4006
    @pbsanthosh4006 Год назад +2

    Anna song bagundi devudu ninnu bahuga vadukonunu gaka

  • @mylife7755
    @mylife7755 Год назад +1

    వందనాలు అయ్యగారు నీ సేవలో దేవుడు ఇంకా ముందుకి నడిపించును గాక.

  • @samualraju1494
    @samualraju1494 10 месяцев назад

    Nic song brother. Godblaseyou

  • @Meghana12326
    @Meghana12326 Год назад +1

    Praise the lord brother nice song.

  • @Kumaricollections5
    @Kumaricollections5 Год назад +1

    అన్నగారు ప్రైస్ లార్డ్ అన్న పాట చాలా బాగా పాడారు అన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నా ట్రాక్ ఉంటే అప్లోడ్ చేస్తారా

  • @swathikatikala9969
    @swathikatikala9969 Год назад +5

    Beautiful song anna glory to God 😊🙏

  • @jagirisanthosha5792
    @jagirisanthosha5792 Год назад +5

    Press the lord all song pettandi

  • @princy-k7p
    @princy-k7p Год назад +1

    Amen,

  • @balupelamala
    @balupelamala Год назад

    గాడ్ బ్లెస్స్ యూ బావ గారు చాలా బాగుంది పాట

  • @Savarasuresh1992
    @Savarasuresh1992 Год назад

    Vandanalu ayyagaru song bagundi

  • @jaganlal2201
    @jaganlal2201 9 месяцев назад

    God Bless you

  • @perikayesudasperikayesudas6263
    @perikayesudasperikayesudas6263 Год назад +2

    Supar brother 😅❤

  • @m.salmon.padma.3643
    @m.salmon.padma.3643 Год назад

    Praise the lord 🙏🙏

  • @nuneyvani3117
    @nuneyvani3117 Год назад

    God bless you brother aman ❤😊

  • @ThupakulaPavithra
    @ThupakulaPavithra Год назад

    God bless u

  • @kirankanakam8488
    @kirankanakam8488 Год назад

    God bless you anna brother

  • @MajjiMallesh
    @MajjiMallesh 5 месяцев назад

    ❤❤

  • @pappalaswamy3116
    @pappalaswamy3116 Год назад +2

    Bro! God has given wonderful energy for u (new song)