రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచాం : Thummala | Rythu Bharosa | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచాం : Thummala | Rythu Bharosa | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

Комментарии • 207

  • @maheyadhav
    @maheyadhav 17 дней назад +72

    మీ కన్నా ఉసరవెల్లి చాలా బెటర్. అది కాలాలకు అనుగుణంగా రంగులు మారుస్తుంది. మీరు మాత్రం మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రంగులు మారుస్తున్నారు

  • @RsmaDevi-x6t
    @RsmaDevi-x6t 17 дней назад +97

    జనవరి 14పోయి జనవరి 26కు వచ్చింది నమ్మకం లేదు దొర 😔😔😔😔😔😔😔😔😔

  • @RsmaDevi-x6t
    @RsmaDevi-x6t 17 дней назад +55

    15000 పోయి 12000 కు వచ్చిందా రైతు భరోసా 😮😮😮

  • @chirue5491
    @chirue5491 17 дней назад +40

    జనవరి 26 కు ఇస్తారన్న గ్యరంటీ లేదు సరు😂😂😂

  • @ashokm197
    @ashokm197 17 дней назад +50

    కాంగ్రెస్ పని అయిపోయింది

  • @SAHASRA-Channal
    @SAHASRA-Channal 17 дней назад +46

    ఒరేయ్ నాయనా ఏంది రా ఇది jan 14 అన్నారు కదా

  • @vamshiyadav9175
    @vamshiyadav9175 17 дней назад +15

    ఈ దెబ్బతో మీ పని కథం మళ్ళీ జన్మలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు పక్క

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 17 дней назад +34

    వెస్ట్ కాంగ్రెస్

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 17 дней назад +5

    అరె తుమ్మల నువ్వు ఏమన్నా చేస్కో ఈ నాలుగేండ్లు నీతో ఆడుకున్నంత ఆట పడుకున్నంత పాట నాలుగేళ్ల తర్వాత నీ మొఖం కనబడదు

  • @KondaLingaswamy111
    @KondaLingaswamy111 17 дней назад +17

    రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్న వారు రుణమాఫీ చేయండి

    • @anushaj7612
      @anushaj7612 17 дней назад +1

      Avnu😊avuthundaa asalu😊

  • @yadagirithirupathi422
    @yadagirithirupathi422 16 дней назад +3

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఎమ్మెల్యేల వారి జీతాలు తీసుకోకపోవడం మంచిది అలాగే వారిని అలవెన్సులు తగ్గించుకుంటే చాలా బాగుంటది
    పేదలు చాలావరకు సహాయం చేయుటకు మీరు త్యాగం చేయాలి

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 17 дней назад +28

    సార్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎకరాకు 15000 ఇస్తామని చెప్తున్నారు కదా సార్ రైతు భరోసా మర్చిపోయారు

  • @nareshkoleti857
    @nareshkoleti857 17 дней назад +26

    హలో సార్ రుణమాఫీ ఎక్కడ

  • @maheshk178
    @maheshk178 17 дней назад +14

    రైతు లేకుంటే ఏదీ లేదు వ్యవసాయం కి ఎన్ని పథకాలు పెట్టినా నష్టం ఏమి లేదు పనికిరానివి అన్నీ చేపడం కాదు cm మొదటి రైతు బంధు వేయి

  • @pgovardhanreddy6168
    @pgovardhanreddy6168 17 дней назад +12

    స్థానిక ఎన్నికలలో... పక్క ఒడిస్తాం

  • @మన్యంబోయ్చెర్రీ

    రుణమాఫీ మీద మాట మార్చినారు...ఇప్పుడు రైతు బందు మీద మాట మారుస్తున్నారు...దసరా కి రైతు బందు ఇస్తాము అన్నారు,,,సంక్రాంతికి ఇస్తాము అన్నారు,,,ఇప్పుడు సంక్రాంతి కూడా అయిపోయింది....రేవంత్ రెడ్డి,,తుమ్మల వాయిస్ లో బెస్ తగ్గింది ...మొహాలు మడిపోయాయి....రైతుల్ని మాత్రం చాలా ఘోరం చేస్తున్నారు

  • @kotasathyanarayana7759
    @kotasathyanarayana7759 14 дней назад +2

    ఎన్టీవీ రిపోర్టర్ అయిన సగం మందికి రుణమాఫీ కాలేదు అడగడానికి నోరు రాలేదు ఎందుకీ ఎన్టివి

  • @sangawar4958
    @sangawar4958 17 дней назад +9

    సంక్రాంతికి ముందు అన్నారు నమ్మకం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లో

  • @santhoshreddy9611
    @santhoshreddy9611 17 дней назад +10

    Runamafi andariki chestam ani cheppi.... Andariki cheyaledu 🤔🤔🤔🤔

  • @AJ-hh5zi
    @AJ-hh5zi 17 дней назад +6

    సంక్రాంతి అంటారు, జనవరిల26 అంటారు మీ మాటలు వింటుంటే

  • @MadaviBheeemrao
    @MadaviBheeemrao 17 дней назад +9

    రైతులు చెప్పులతో👠👠👠👠 రెడి గా ఉన్నారు గుప్పు మేస్త్రి.. తిన్నాడానికి రెడీ గా ఉండు...

  • @k.nileshreddy9877
    @k.nileshreddy9877 17 дней назад +7

    What about runamafi

  • @geetlapurushothamreddy4980
    @geetlapurushothamreddy4980 17 дней назад +3

    15000అన్నారు అది 12000అయింది, 14 సంక్రాతికి అన్నారు అది 26 అయిందిమరి రుణ మాఫీ ఎక్కడ

  • @creatingstuff3859
    @creatingstuff3859 17 дней назад +14

    26 vachaka malli next festival em undi abba😅😅😅😅

  • @MbReddy-r6k
    @MbReddy-r6k 17 дней назад +23

    Congress ante nae mosam

  • @SrinivasSrinivas-jy9js
    @SrinivasSrinivas-jy9js 17 дней назад +3

    గోవెందా. గోవీంద.... 🙏. నమ్మకము పోయిది

  • @bhukyasanthosh2971
    @bhukyasanthosh2971 17 дней назад +8

    West congres

  • @breddy7419
    @breddy7419 17 дней назад +3

    వానాకాలం... రైతు భరోసా పెట్టుబడి సాయం యెక్కడ తగలబెట్టిన వు? తుమ్మల? రుణ మాఫీ ఎక్కడ?

  • @Sheshudhar
    @Sheshudhar 17 дней назад +3

    ఎన్నికల ముందు చెప్పింది ఏమిటీ... ఇప్పుడు ఇస్తున్నది ఎంత

  • @prashanthchinala8600
    @prashanthchinala8600 17 дней назад +5

    వర్ష కాలం పోయింది దసరా పోయింది దివాళి పోయింది novmber పోయింది సంక్రాంతి పోయిది మీకంటే ఊసరవెల్లి బెస్ట్

  • @nagellyashokkumar2764
    @nagellyashokkumar2764 15 дней назад +1

    సారూ నీమీద నమ్మకం లేదు దసరా అన్నావు దీపావళి 🍿అన్నావు సంక్రాంత్రి అన్నావుఇప్పుడు 26th అంటున్నావు నమ్మమంటావా

  • @veeraswamyerpa9218
    @veeraswamyerpa9218 17 дней назад +13

    తుమ్మలా నీకు తల thiruguthunda

  • @rajugandirajugandi274
    @rajugandirajugandi274 17 дней назад +3

    మీరు వేస్ట్ మీకు చాత కాదు మీరు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయారు

  • @Balreddyrikkala
    @Balreddyrikkala 14 дней назад +3

    సంక్రాంతి వాయిదా పోయిన్ది జనవరి 26,అతర్వాత శివరత్రి. Next కొత్త ఏడాది ఉగాది.

  • @dharavathrajunayak760
    @dharavathrajunayak760 17 дней назад +3

    West congress

  • @SahadevSai-f2f
    @SahadevSai-f2f 16 дней назад +1

    ఏంటి సార్ ఇది మీకు ఇచ్చే ఉద్ధేశం ఉందా సంక్రాంతి ఏంటిరి మళ్లీ జనవరి 26 కి పోస్ట్ పోన్ చేస్తిరి ఇలాగే పెంచుకుంటూ పోవుదేన మళ్లీ ఉగాధి అంటారా మీ మీదనమ్మకం పోతుంది సార్ ప్రజలకి

  • @rakeshcreation5946
    @rakeshcreation5946 17 дней назад +4

    West congess

  • @MallareddyKasthuri
    @MallareddyKasthuri 15 дней назад +2

    Congress party అంటేనే మోసం చేయడం కదా

  • @EdunuriRavi
    @EdunuriRavi 17 дней назад +4

    దరఖాస్తులు చేసుకోవాలి మీ సేవలో అప్లై చేసుకోవాలి ఆ ముచ్చట ఏదో చెప్పలేదు

  • @GAnilkumarGoud
    @GAnilkumarGoud 15 дней назад +1

    Runamaffi eppudu sir

  • @madhumohanreddyreddy2850
    @madhumohanreddyreddy2850 17 дней назад +1

    అయ్యా 🙏 రైతు రుణమాఫీ అయ్యింది అని లిస్ట్ లో పేరువచ్చింది 4 వ విడతలో కానీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడలేదు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక వర్గం యూనియన్ bank

  • @ThinkNewTvTelugu
    @ThinkNewTvTelugu 17 дней назад +3

    మాటలతో కోటలు కట్టారు,
    సీదా వచ్చేవి ఆపారు,
    ఇపుడు అర కొర ఇస్తున్నారు...

  • @Kavithaonu
    @Kavithaonu 17 дней назад +2

    😢10 ఎకరాలు చేయండి రా నాయన ఏంట్రా బాబు ఐ తొక్కలో సోది 14 అన్నారు ఇప్పుడు 26 అంటున్నారు మీరు మనుషులేనా రా G కి సిగ్గు ఉండాలి

  • @bhagvanthrao989
    @bhagvanthrao989 17 дней назад +1

    How to clarify cultivation lands

  • @niranjandas3865
    @niranjandas3865 17 дней назад +1

    Runa Mafi Evariki Sariga kaledu

  • @AsajiVishnu-i6u
    @AsajiVishnu-i6u 17 дней назад +10

    Naku congress party meda nammakam poindhi me pani govindha 4 years taruvatha

  • @sadashivareddy4786
    @sadashivareddy4786 17 дней назад +10

    Runa mafi

  • @indlasatyam3818
    @indlasatyam3818 17 дней назад +10

    4th phase Runamafi kaladu

  • @MounikaMarapa
    @MounikaMarapa 17 дней назад +6

    Raithulu melukovali rastha roko darnalu cheyyali congrese bonda pettali

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 17 дней назад +1

    నమ్మకం నమ్మకం లేదు పటేలా నమ్మకం లేదు మొన్న మీరు

  • @btr5545
    @btr5545 15 дней назад +1

    Sankranthi annaru

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 17 дней назад +10

    రైతులు దరఖాస్తు చేసుకోవాలా వద్దా?

  • @mounikayadav5338
    @mounikayadav5338 17 дней назад +2

    మాట తాపీరు తుమ్మల. మనిపిస్టలో ఆ చెప్పారు దొర. ఇపుడు క్రమంగా పెంచు తాము అన్టున్నారు....

  • @alasrinivassrinivas2479
    @alasrinivassrinivas2479 15 дней назад +1

    Niemata😅😅

  • @annadisanjeevareddy9538
    @annadisanjeevareddy9538 17 дней назад

    🙏👌

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 17 дней назад +1

    రేయ్ పటేళ్ల ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రాఫిట్ పటేల్ ప్రభుత్వం ప

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 17 дней назад +1

    Great 👍 cm kcr sir

  • @PodemJagadeesh-nh3lz
    @PodemJagadeesh-nh3lz 17 дней назад +1

    Nammakam ledhu

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 17 дней назад +2

    సంక్రాంతి కంట్రీ కదా

  • @pvragricultureyoutubevinod5552
    @pvragricultureyoutubevinod5552 17 дней назад +3

    Jan 26 sarpanch election notification,next mptc ,zptc, notification vastayi ,malli rainy season vastadi

  • @krishnareddy5694
    @krishnareddy5694 17 дней назад +2

    2 లాక్స్ పైన వున్నా రుణమాపీ ఏమైంది

  • @ramachandraihP
    @ramachandraihP 17 дней назад +3

    నీయమ్మ పుటక్ ఆమాట మాట్లార్త రెండిరా బై

  • @Reddywolks
    @Reddywolks 15 дней назад +1

    Me press epudu chudu present dhani gurichi hey adugutharu gani runafafi gurichi 2lacks above dhni adagaru.

  • @lavudyarajkumar5474
    @lavudyarajkumar5474 16 дней назад +1

    ఆగస్టు పోయింది జనవరి 14 పోయింది మళ్ళీ 26 కి వచ్చిందా

  • @rajamouli9395
    @rajamouli9395 17 дней назад +1

    పెంచారా తగ్గించారా.
    పెంచింది డేట్ అదే 14 నుండి 26.

  • @nageshrachakonda2189
    @nageshrachakonda2189 15 дней назад +1

    Jai KCR ji ktr Anna

  • @MallareddyKasthuri
    @MallareddyKasthuri 15 дней назад +1

    రుణామాపి కాడు rytubhandu రాదు అబద్ధములను chepudu 1 st రా thumma

  • @venkatmadagoni4959
    @venkatmadagoni4959 15 дней назад +1

    మూడు కార్లకు ఇస్తా అన్నారు 15000 ఇస్తా అన్నారు అది లేదు ఇది లేదు 12000 ఇస్తారా అన్ని దొంగా హామీలు దొంగా మాటలు

  • @syedanwar3895
    @syedanwar3895 17 дней назад +2

    Rendu Lakshya la purnamasi eppudu chestaru

  • @skfarooqskfarooq9585
    @skfarooqskfarooq9585 17 дней назад +2

    15000,Annaru
    12000.antunnaru.maku nammakam ledu....

  • @Koundinya87
    @Koundinya87 17 дней назад +3

    రేవంత్ సారు,
    కొత్త సంవత్సరం 2025 దివ్యాంగులకీ, వృద్ధుల కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్.
    ఈ రైతుల దంపుడు దింపుడు ఎందో??
    రైతులవేనా బతుకులు, కష్టాలు.
    మరి అభ్యాగులు ఈ దివ్యాంగులు, వృద్ధుల ఆలనాపాలనా ఎట్ల రేవంత్ సారూ???
    రైతులపై ఈ అతి నీకు నష్టం కలగజేస్తది. గత సం|| కాలంగా ఇదే పాట.
    **అతి సర్వత్ర వర్జయేత్!!**
    మధ్యతరగతి పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి.
    రైతులు, పేదలు మరి వేరే పదమే లేదు???
    ఎందుకు???
    ఈ మనస పుత్రిక మూసీ ల దూకీ చావాలా మధ్యతరగతి???
    మేలుకో రేవంత్ సారూ!!

  • @shankarchittapuram225
    @shankarchittapuram225 17 дней назад +4

    Sankranti ki annaru kada

  • @KalothRamu
    @KalothRamu 16 дней назад +1

    తుమ్మలకు నోటికి పవర్ చేతికి లేదు

  • @ShekarShekar-z4x
    @ShekarShekar-z4x 16 дней назад +1

    5 ఎకరాల వరకే పరిమితం చేయాలి.

  • @reshaveniodelu6631
    @reshaveniodelu6631 16 дней назад +1

    15వేలు ఎటు పోయినాయి

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 17 дней назад +7

    Mimmalani ..vachettu elections lo bondhapette vesulubatu public ki clarity vachindhi….too much cheating

  • @PushpaSingireddy123godbllssyou
    @PushpaSingireddy123godbllssyou 17 дней назад +1

    Meru okkasari thiruguthe ipoyndi Memu appudu thirugudena

  • @thirupathigeetla1080
    @thirupathigeetla1080 14 дней назад +1

    Meemmula chesthe raithu barosa penchutharu annagyaranti ledu

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 17 дней назад +1

    Are మిమ్మల్ని నమ్మవచ్చా

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 17 дней назад +1

    హానర్ చెప్పింది ఏంటిది మీరు 15000 ఇస్తామన్నారు ఇప్పుడు

  • @ganduvenu9358
    @ganduvenu9358 17 дней назад +2

    మీ స్కాంగ్రెస్ ఇలాగే ఉంటుంది రా

  • @bhadraiahnarukulla3778
    @bhadraiahnarukulla3778 17 дней назад +3

    దసరా పోయింది దీపావళి పోయింది సంకురాత్రి పోయింది మళ్లీ జనవరి 26 అంటున్నారు నీ మాటలు ఎవరు నమ్ముతారు నీ మంచితనం నీ పలుకుబడి ఉన్న విలువ పోగొట్టుకుంటున్నారు

  • @NLaxmiNarasaiah
    @NLaxmiNarasaiah 17 дней назад +2

    Am manushulu Anni donga maatalu

  • @surendarreddy4977
    @surendarreddy4977 17 дней назад +7

    Land leeni niru peda rytuki rythu bharosa vartistundi ..land undi agriculture chesevallake dikkuledu.😂😢😅

  • @challaupendarrao-o3s
    @challaupendarrao-o3s 17 дней назад +2

    Schedule annav ga nayana 200000 above runamafi emindhi

  • @srinusrinuthota2364
    @srinusrinuthota2364 17 дней назад +1

    Em matladuthunaru viru sense vundda vilaki

  • @PASULAPAVAN293
    @PASULAPAVAN293 17 дней назад +1

    West sarkar

  • @swathireddy9462
    @swathireddy9462 17 дней назад +3

    Mundu Runamafi sakkaga cheyandi tarvatha rythu bharosa gurinchi matladandi. 1 acre land unna runamafi kale.

  • @bheemanaik9572
    @bheemanaik9572 17 дней назад +3

    Pikaniki cheppanarra15k

  • @GadapaliRaju
    @GadapaliRaju 17 дней назад +1

    Miru ma runna mapi kaledu vadi kataleka ebadulu avutunae

  • @k.nileshreddy9877
    @k.nileshreddy9877 17 дней назад +4

    Eanni eakkrallau varaku esthraru

  • @rakeshpatil5776
    @rakeshpatil5776 17 дней назад +3

    Congress party lo unna mathrulu andaru usaravellile.. First place revath next etc...

  • @MounikaMarapa
    @MounikaMarapa 17 дней назад +4

    Em matladuthunnav ra 12 veil kadhu 15 velu eevvali

  • @Balreddyrikkala
    @Balreddyrikkala 13 дней назад

    ఇది ఎన్నో వాయిదా

  • @BhukyaRajendar-gc9ok
    @BhukyaRajendar-gc9ok 17 дней назад +3

    Inko shari vote veste. Cheputo kotuko ali

  • @rajashekar3389
    @rajashekar3389 8 дней назад

    ఎక‌్కడదాక తీసుకెళ‌్ళాలో అక్కడ తీసుకెళతారు రుణమాఫీ లాటరీ తీసి ఇచ‌్చారు ఇదీ అంతె 😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅

  • @kulakarniraghavendrarao1969
    @kulakarniraghavendrarao1969 16 дней назад

    జనవరి పద్నాలుగు నుంచి అన్నారుకదా మళ్ళీ ఏమైంది మీకు ఇంతకూ ఇవ్వాలని ఉందా లేదా ?మీ ప్రభుత్వానికి ప్రజలను పరిపాలించడం చేతకాక పోతే పదవులనుంది తొలగి పొండి.కానీ ప్రజలను .ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టకండి. లోను తీసుకున్న రైతు సకాలానికి తిరిగి చెల్లించక పోతే బ్యాంకులవాళ్ళు ఫైన్లు కట్టించుకుంటారు మరిరైతులకు సకాలనికి చెల్లించవలసిన ప్రభుత్వం కాలయాపన చేస్తూ సరియైన సమయానికి చెల్లించ కుంటే ప్రభుత్వం కూడా రైతులకు ఫైన్ చెల్లించాలి కదా.

  • @PushpaSingireddy123godbllssyou
    @PushpaSingireddy123godbllssyou 17 дней назад +1

    Rithu ku vache varaku vesulubatu anataru

  • @drmaheshkumarjoshi4241
    @drmaheshkumarjoshi4241 16 дней назад

    The government is only buying the time. We have doubts about the 26th January implementation.KCR government was very good for the farmers.We made the mistake of trapping into the assurance of the congress party.

  • @rajabellamkonda6391
    @rajabellamkonda6391 17 дней назад +6

    Congress cheyanga appu iena