రేవంత్ రెడ్డి ప్రజలు నీ మాటలు నమ్మే లాగ లేరు, ఒకప్పుడు రైతు భరోసా ఎకరానికి 15,000 అన్నావు వానకాలం డబ్బులు ఎగొట్టావ్, దసరాకి రైతులకు శుభవార్త అన్నావు తర్వాత సంక్రాంతి శుభవార్త అన్నావు, ఇప్పుడు జనవరి 26 అంటున్నావు అన్ని కథలని అర్థమైంది, జనవరి 26న ఒక ఎకరానికి లోపు వాళ్లకి అంటావు అలా మూడు నెలలు గడుపుతారు, నీకు దమ్ముంటే లోకల్ ఎలక్షన్స్ పెట్టు కాంగ్రెస్ గెలవదు.
4th list రుణమాఫీ కాలేదు కానీ చేశాము అని చేతులు దులుపుకున్నారు కార్డు కూడా లేని వారు ఉన్నారు 😢😢😢😢😢
West government
ఇప్పుడు 12 కాదు 6 వేలు అని చెప్పురా.. అవివేకం v6...అది కూడా పూర్తి చేస్తారు అని భరోసా ledu
వానాకాలం 😂 ఐపోయిందా అంటే వెయ్యారా ... మింగేస్తారా..😂
రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్న వారి గ్రామంలో సగం మంది ఉన్నారు
V6 కొంచమైనా ప్రజల పక్షాన మాట్లాడాలి.. గత వానాకాలం పంట ఎందుకు ఇవ్వరు..
రైతులకు ఇచ్చిన ఏ హామి సరిగ్గా ఇవ్వడం లేదు అన్ని కోతలు పేడుతున్నారు
Runa mafi 4 fourth list no money 90 000 Nizamabad Telangana Bank
Last vaana kalam raithu bandhu eggottindhi
Ekar 15000 ani cheppi ippudu ekar 12000 ani cheating chestundi
Dont vote scamgress
Areee 26 sunday ela sunday vasthundhi
రేవంత్ రెడ్డి ప్రజలు నీ మాటలు నమ్మే లాగ లేరు, ఒకప్పుడు రైతు భరోసా ఎకరానికి 15,000 అన్నావు వానకాలం డబ్బులు ఎగొట్టావ్, దసరాకి రైతులకు శుభవార్త అన్నావు తర్వాత సంక్రాంతి శుభవార్త అన్నావు, ఇప్పుడు జనవరి 26 అంటున్నావు అన్ని కథలని అర్థమైంది, జనవరి 26న ఒక ఎకరానికి లోపు వాళ్లకి అంటావు అలా మూడు నెలలు గడుపుతారు, నీకు దమ్ముంటే లోకల్ ఎలక్షన్స్ పెట్టు కాంగ్రెస్ గెలవదు.
Routine story
4th instalment runamafi kaladu
Enni roju lu 14ani 26 next mar5
Enko sari Avaraina Congress ki Vote Vesthara meeru 😂😂😂
Rythu Bharosa Raja le lo 1.26.50gt Nizamabad district
West government.
వీడు మారడు
Venkat your a poral values not followed only money
🥃🥃🥃🐓🐓