Yes sir fast thanu face chupinchandi andhaaru chustaru Leda inkaa ethaa mandhii Bali avutharu and manaku thelisina sankya edhii Inka enthaa mandhiki antuthadho tilidu ......
Sir.. awareness kosam చూస్తున్నాం... మీ shows... Next level ...undhi ee episode mastram..ఆమెకు 35 ప్రాణాలు బొమ్మలు అనుకుంది....ఒక్కో పురుషునికి ఇంట్లో 4 members athani sampadana paina aadhara padda 140 member s ki kutumba poshana నిరాశే..35 కుటుంబాలు...రోడ్డున పడ్డాయి...వామ్మో....😢😢😢కుర్రాళ్ళు జాగ్రత్త... 5 నిమిషాల సుఖం కోసం 60 సంవత్సరాల జీవితం నాశనం...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@manasageethanjali5259 Eeme Raju tho pelli ki mundu vere pelli kani gents tho drama aadi spread chesi undochu kada...vallu tarvata vere vallani pelli cheskunte aa ammayilaki loss kadha
అయ్యో ఎంతా పని చేసావు అమ్మ యంతమంది బలి అయ్యోరో దేవుడా నువ్వు చేసిన పనికి ఎన్ని కుటుంబాలు బలి అయ్యారో ఎంతా మంది పసి పిల్లలు జీవితాలు సిందర వద్దరం అయ్యి ఉంట్టాయో 😢😢😢😢😢
నేను chusina episode lo useful episode. Hands up. మగాళ్లు vollu daggara పెట్టుకొండి. Especially kurrollu jagratta. Jeevithalu nasanam sesukovddu. Manchiga pelli chesikuni manci life ni lead cheyandi.
😊😊😊😊😊😊😊I'm now😊 10:46 by😅😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 12:25 12:43 😅😅😅😅😅😅by or or or in for for for for for for for for for for for na to to to to to to to to to see my dad dad dad dad said😊 said😊said said said said😊 said😊said sad times times😅 in😅😊😊
ఇలాంటి కేసు సమాజంలో కంటికి కనపడకుండా చాలా ఉన్నాయి మన పక్కన కూర్చున్న వారిని సహితము మంచివారిని మనము నిర్ధారించలేము ఈరోజుల్లో స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా ఇదే పంథాను కలిగి అనేక మంది స్త్రీలను అనేక మంది పురుషులు అనేకమందిని పాడుచేస్తూ సమాజంలో చాప కింద నీరులా ఇలాంటి అక్రమాలు వ్యభిచార సంబంధాలు డబ్బు కోసం అందాలని ఎరవేసి రకరకాలుగా ఉంటాయి పురుషుల రా జాగ్రత్త స్త్రీల రా జాగ్రత్త
పెళ్ళికి ముందు అమ్మాయి, అబ్బాయికి ఈ టెస్ట్ చేయించడం చాలా అవసరం, అసలు ఈవిడ వలెనే మొదటి భర్తకి అంటుకుని ఉంటాది, పుట్టే పిల్లకి కూడా ఈ రోగం అంటించినట్లే,, ఎంత పాపం, అసలు ఆడదా? రాక్షసా
నమస్తే సార్ మేడమ్ ఈ విషయంలో కూడా కేసు కేసులు నమోదు చేయాలి ఎలాంటి కేసులు ఉంటేనే ఇలాంటి తప్పులు కూడా చేయకుండా ఉంటారు ఎందుకంటే కేసు పెడతారని భయంతో సమాజానికి తెలుస్తుందని భయంతో ఇలాంటి తప్పులు చేయడానికి ముందడుగు వేయరు మీ రామ్ కి భయంకరమైన శిక్ష ఇవ్వాలి ఏమి వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఎంతమంది ఎవని బిడ్డలు పోగొట్టుకుంటారు ఏదో ప్రతి మగ పిల్లవాడు మగ ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది వయసులో ఉండి తప్పులు చేసిన వారికి అందరికీ ఎప్పుడు జాగ్రత్త పడాలి కోరుకుంటున్నా
Sir ఆమె కి పుట్టే బిడ్డ మగపిల్లోడు ithe వాడిని కూడా చంపుతుంది మీరు చాలా బాగా హ్యాండిల్ చేసారు థాంక్స్ to కళ్యాణ్ sir and రమ్య మేడం and hit tv మేనేజ్మెంట్ కి
35 మంది వాళ్ళ పార్టనర్స్ తో సెక్స్ లొ వుంటారు అంతే కాదు వాళ్ళు వేరే వాళ్ళ తో సెక్స్ లొ ఉంటే ఇది ఎలా ఎంతో మంది కి సోకే అవకాశం ఉంది, వెంటనే పోలీస్ కస్టడీ లోకి తీస్కుని లింక్ ట్రేస్ చెయ్యాలి అందరికి టెస్ట్ చెయ్యాలి.
నేను 35 మంది మగవాళ్ళకు ఈ రోగాన్ని అంటిస్తా. ఆ 35 మంది మగవాళ్ళు ఒక్కొక్కరు మరో 35 మందికి ఈ రోగాన్ని అంటిస్తారు. ఇలా... ఇలా.... జనాభాను తగ్గించి ఈ భూమ్మీద వొత్తిడిని తగ్గిద్దాం.
Sir ఆమె పేస్ చూపండి ఆమె అందరి పేర్లు చెప్పి లేకుంటడి ఈమెతో కలిసిన వారు పెళ్లి చేసుకునింటారు వాళ్ళ వాళ్ళ ఎవ్వరేవరికి వచింటడి కోర్టు అనుమతి తీసుకొని పెసు చూపించండి చాలా మంది నీ కాపాడవచ్చు
Eme ki pelli ayina appati nundi enni phone numbers use chesindi call data anta teestaru andi police case ayite telephone department nundi idanta easy ga avutundi andari phone numbers mostly dorukutayi
ఈ దేవత ముఖం చూయించండి అంతేకాదు మరి ఇంకో 35 మంది వ్యక్తులకు టెస్ట్ చేపించి వాళ్ళ ముఖం కూడా చూపించండి ఎందుకంటే వారు వేరే వారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడతా రు
పెళ్లి చేసుకోవాలంటే hiv టెస్ట్ ఇద్దరూ చేసుకోవాలి "అని ఒక రూల్ పెడితే బావుంటుంది. దీనిపై మానవ హక్కుల సంఘాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. HIV TEST తప్పనిసరి అని govt. ఆర్డ్ పాస్ చేయాలి.
Andharki Na 🙏 chedu tirgulu tirige boys and girls e episode chempa pettu lantidi eknaina budi techukoni Amma nannalu chepinatlu vinadi bagupadataru, Ramya madam Garu miku Na danya vadalu andi elanti episode people muduku tiskochi samjaniki pedda help chesaru madam meku na,👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐🥰
హిట్.... టివి వారికి నా విజ్ఞప్తి.... సమాజంలో బాధించే వారు ---భాధింపబడేవారు వారి వ్యక్తిగత సమస్యలు తిర్చుకొనుటక నిర్భయంగా మీముందుకు వస్తున్నారు -----ఇలా నష్టపరిచే వారు... నష్టపోయిన వారు సమాజం ఇలా ఉంటారు అని మీరు వారి మొఖాలు చుపిస్తే ఇలాంటి వారిని చూసైనా ---సమాజం లో ఎంతో కొంత మార్పు వస్తుంది అని నా అభిప్రాయం.....! దయచేసి మిరు వారి మొఖాలు చుపిస్తూ ప్రోగ్రాం చేస్తే మంచిది
భర్త మీద కక్ష్య అందుకే చేశా మగాళ్ళ మీద కోపం అంటోంది కానీ అంత అబద్దం భర్త కుటుంబం హేళన చేస్తే బయట మగవారికి ఏం సంబంధం ఎలా కోపం తీరుతుంది ఇక్కడ తప్పించుకుంది ఎంజాయ్ చేయాలి ఆమె అసలు ఈమె ఫ్యామిలీ మొదటి భర్త కుటుంబం వస్తే అన్ని నిజాలు బయటకి వస్తాయి
మేడమ్ మామూలు మనుషుల ఇటువంటి విషయాలు సుప్రీంకోర్టు కు చెప్పలేక పోవచ్చు మీరు ఒక అడ్వకేట్ గా ఈ కేసు గురించి తెలియజేయాలని కోరుతున్నాము కనీసం ఇలాంటి వి చూసిన తర్వాత ఐన వాళ్లు ఇచ్చి తీర్పు వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందని అర్ధం అవుతుంది ఏమో
ప్రతి మగాడికి ఒక పాఠం, కానీ వాళ్ళ వలన వాళ్ళ భార్యలకు, పిల్లలకు ఇలా ఎంతమందికి సమస్య అవుతుంది, దీన్ని ఏం చేసినా పాపం లేదు, ఫేస్ చూపించాల్సింది, ఎందుకంటే మిగిలిన కక్కుర్తి వెధలైన జాగ్రత్త పడతారు, ఈ ఉద్యమం ఇది ఆపదు, ఈమెను కట్టడి చెయ్యాల్సిందే, ఈమెది క్రిమినల్ మైండ్ ఎవిడెన్స్ లేకపోతే ఎంత బుకాయించేది, భర్త మీద ఎలా మాట్లాడింది, స్పేర్ చెయ్యకూడదు
సారు..... ఎంతసేపు మగాడు మగాడు అంటున్నారు, ఆ మగాడు ఆడదాని దగ్గరకు వెళ్తేనేగా వచ్చింది, మగాడు మగాడిదగ్గరకు అయితే వెళ్ళలేదుగా, మారేందుకు మగాడివల్లే వచ్చింది అంటున్నారు 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
ఈ అమ్మాయి ఫోన్ తీస్కుని కాల్స్ అన్ని చెక్ చేసి వాళ్ళ అందరికి కాల్స్ చెయ్యాలి. అండ్ బ్లాక్ లిస్ట్ లో వున్న కాల్స్ కూడా చెక్ చేస్తే పూర్తి వివవరాలు దొరుకొచ్చు. వాళ్ళందరూ చెక్ చేసుకోవాలి.
@@sridevi1646 వాళ్ళది కూడా తప్పే, ఈమె చేసింది చాలా చాలా తప్పు ఎన్ని, కుటుంబాలు, అందులో లోకం తెలియని పిల్లలు కూడా ఉంటారు, తనకి పుట్టబోయే బిడ్డకి కంటే ఇంక దేవుడి దయ 🙏🙏తెలిసి ఎన్నో చేసింది వెస్ట్ ది 😡😡😡
సమాజానికి ఇలాంటి వీడియోస్ చాలా ఉపయోగపతాయి thanks లాయర్ hit tv వాళ్లకు
వామ్మో ఇప్పటివరకు చూసిన ప్రతి ఎపిసోడ్ కంటే దీనమ్మ ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ గురు. ....
అరే మగాళ్లు జాగ్రత్త కొంచెం😢😢😢😢
I already safe
Anna adavallukuda jagratha
😂😂
నీతిగా నిజాయితీగా ఉండే భార్య యొక్క విలువ ఈ ఎపిసోడ్ చూసినప్రతి మగాడికి అర్థమవుతుంది మేడం
Nvu correct ga cheparu 🎉
ఆమెని పెళ్లి చేసుకుంటే ఆమె కూడా బార్య నీ కానీ ఎలా తెలుస్తుంది అండి ? సమాజం లో ఉన్నారు ఇలా ఇంకా తెలియకుండా
Yes sir fast thanu face chupinchandi andhaaru chustaru Leda inkaa ethaa mandhii Bali avutharu and manaku thelisina sankya edhii Inka enthaa mandhiki antuthadho tilidu ......
8 p❤❤0
0⁰😊😊😊@@jv-tm2zv
Raaju ki hats up ❤❤ పది మందికి తెలిసేలా చేసినందుకు...
Raju kaadu Ravi tana Peru doctor garu madhaya low Ravi Annaru
@@bujjigaming2084 ide anta sollu ta arripuka,pillapuka
@@varaprasadpanigrahi3903 avunu edhi script la undhi
@@varaprasadpanigrahi3903 edhi script la undhi
Iiiioioioiooooiiiioiiiiioioiioiioooiiooiooiiiiiiooioooooioiiiooiiooioioiiiiiooiioioioioiiooi@@bujjigaming2084
మహానటి ఆ అమ్మాయికి ఆస్కార్ అవార్డు ఇయ్యొచ్చు 🙏..
Award kadu Danni champeyali
డాక్టర్ గారు, లాయర్ మేడం గారు చాలా బాగా మాట్లాడుతారు . మీరు మాట్లాడే పాయింట్స్ కరెక్ట్ గా ఉంటుంది. ఆమె కి త్వగిన శిక్షణ ఇవండీ
సమాజానికి మంచి ఎపిసోడ్ మంచి అవగాహన చూపించారు
Good episode
ఇలాంటి వారిని చాలా కటినంగా శిక్షించాలి
రాబోవు రోజుల్లో పెళ్ళి చేసుకునేవారు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది
Sir.. awareness kosam చూస్తున్నాం... మీ shows...
Next level ...undhi ee episode mastram..ఆమెకు 35 ప్రాణాలు బొమ్మలు అనుకుంది....ఒక్కో పురుషునికి ఇంట్లో 4 members athani sampadana paina aadhara padda 140 member s ki kutumba poshana నిరాశే..35 కుటుంబాలు...రోడ్డున పడ్డాయి...వామ్మో....😢😢😢కుర్రాళ్ళు జాగ్రత్త...
5 నిమిషాల సుఖం కోసం 60 సంవత్సరాల జీవితం నాశనం...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kutumba poshana kadandi.. vallu intiki vellaka valla wife to kaliste wife ki kuda vastundi... Pillalu anadhalu autaru
Thapputhalli.alcheyyoddu.manushuluchastahru.jagratta.
Intha alochana unte povadam nduku intlo pellani odlesi
@@manasageethanjali5259 Eeme Raju tho pelli ki mundu vere pelli kani gents tho drama aadi spread chesi undochu kada...vallu tarvata vere vallani pelli cheskunte aa ammayilaki loss kadha
సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది
మేడం సార్, హిట్ టీవీ వాళ్లకు థాక్య్
Nenu thappakunda andhariki E video shere chesta thank you Hit tv
అయ్యో ఎంతా పని చేసావు అమ్మ యంతమంది బలి అయ్యోరో దేవుడా నువ్వు చేసిన పనికి ఎన్ని కుటుంబాలు బలి అయ్యారో ఎంతా మంది పసి పిల్లలు జీవితాలు సిందర వద్దరం అయ్యి ఉంట్టాయో 😢😢😢😢😢
Danilo me abbai Leda me ammai undavochu babai
Am 8
Jun😮5@@saspur1100
🍫😊@@saspur1100
Idi katha kadu jivetham ane program lo best episode.. mind blowing.. babooi🤭🤭😳😳
Mind blowing job
ఆడజాతికే కళంకం ఇలా ఉన్నవేంటమ్మా తల్లి ఎంత ఖర్మ అనుభవిస్తావో ఆ దేవునికే తెలియాలి మీ ఎపిసోడ్ అందరు చూడాలి అని కోరుకుంటున్న మేడం
It is the question of humanity.
😂😢😢😢😮❤@@archanakommera2306
దేవుడుకు ముందే తెలుసు
నేను chusina episode lo useful episode. Hands up. మగాళ్లు vollu daggara పెట్టుకొండి. Especially kurrollu jagratta. Jeevithalu nasanam sesukovddu. Manchiga pelli chesikuni manci life ni lead cheyandi.
మేడమ్ మీరు చాల చక్కగా ఆమెకు అందరికి అర్దమయేలాగా చెప్పారు ఇక్కడ ఆడ మగ కాదు ఎన్ని ప్రాణాలు ఎన్ని జీవితాలు నాసనం చేసింది ఆమె ఆడ జాతికే అవమానం
😮
Arey babu idhi script ra afadhanni condom thechukovamanadam antrs
😢😢😢
@@LakshyaPalemh😊
😊😊😊😊😊😊😊I'm now😊 10:46 by😅😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 12:25 12:43 😅😅😅😅😅😅by or or or in for for for for for for for for for for for na to to to to to to to to to see my dad dad dad dad said😊 said😊said said said said😊 said😊said sad times times😅 in😅😊😊
పెళ్ళికి ముందు జాతకాలు కి బదులు ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలి
💯
👍👍👍
సార్ అది అబద్దం చెబుతుంది కక్ష లేదు బొక్కలేదు దానికి అదో ఆనందం
ఇలాంటి కేసు సమాజంలో కంటికి కనపడకుండా చాలా ఉన్నాయి మన పక్కన కూర్చున్న వారిని సహితము మంచివారిని మనము నిర్ధారించలేము ఈరోజుల్లో స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా ఇదే పంథాను కలిగి అనేక మంది స్త్రీలను అనేక మంది పురుషులు అనేకమందిని పాడుచేస్తూ సమాజంలో చాప కింద నీరులా ఇలాంటి అక్రమాలు వ్యభిచార సంబంధాలు డబ్బు కోసం అందాలని ఎరవేసి రకరకాలుగా ఉంటాయి పురుషుల రా జాగ్రత్త స్త్రీల రా జాగ్రత్త
మెడమ్ మీరు సుపర్ గా చెప్పారు డాక్టర్ గారు సలహా ఇస్తున్నారు
మన్యం సుజాత బుజ్జి గౌడ్ దుబాయ్
గల్ఫ్ మహిళా సెవా సంఘాం
Hi
@@msunil6156Are babu neeku Inka buddi raaledu..video em chusav ..eevida Dubai angaane ...HI ai pettav
తిరుపతి ఆకుల రమ్య మేడం ధన్యవాదములు హరిః om
మేడం గారు సార్ గారు చాలా బాగా చెప్పారు 👌చాలా దారుణం జరిగింది వాళ్ళకు 😮 సమాజానికి మంచి మాటలు చెప్పారు విన్నే వాళ్ళు బాగుపడతారు 🙏🙏🙏
👌👌
సమాజం లో ఇలాంటివి వుంటాయి అని అందరికీ తేలవాలి. అందరూ తెలుసకోవాలి
పెళ్ళికి ముందు అమ్మాయి, అబ్బాయికి ఈ టెస్ట్ చేయించడం చాలా అవసరం, అసలు ఈవిడ వలెనే మొదటి భర్తకి అంటుకుని ఉంటాది, పుట్టే పిల్లకి కూడా ఈ రోగం అంటించినట్లే,, ఎంత పాపం, అసలు ఆడదా? రాక్షసా
మెడిసిన్ మీద ఉంటే పుట్ట పోయే పిల్లలకు రాదు ఇట్స్ ట్రూ బ్రదర్
డాక్టర్ గారు చాలా చక్కగా మాట్లాడారు చాలా మంచి క్యూస్షన్స్ అడిగారు Tq
నమస్తే సార్ మేడమ్ ఈ విషయంలో కూడా కేసు కేసులు నమోదు చేయాలి ఎలాంటి కేసులు ఉంటేనే ఇలాంటి తప్పులు కూడా చేయకుండా ఉంటారు ఎందుకంటే కేసు పెడతారని భయంతో సమాజానికి తెలుస్తుందని భయంతో ఇలాంటి తప్పులు చేయడానికి ముందడుగు వేయరు మీ రామ్ కి భయంకరమైన శిక్ష ఇవ్వాలి ఏమి వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఎంతమంది ఎవని బిడ్డలు పోగొట్టుకుంటారు ఏదో ప్రతి మగ పిల్లవాడు మగ ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది వయసులో ఉండి తప్పులు చేసిన వారికి అందరికీ ఎప్పుడు జాగ్రత్త పడాలి కోరుకుంటున్నా
Sir &madam meeku paadhabhi vandanam
సమాజానికి ఉపయోగపడే ఎపిసోడ్ నైస్ సూపర్ TO HIT TV
😮 ఫ్రీగా వస్తుంది కదా అని పినాయిల్ తగినట్టు ఉంది ఇప్పుడు
😂😂😂😂😂😂😂😂
Milk anukoni white phinoyle thaagademo
అవును ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది ఇపుడు బ్రో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి మీరు ఇపుడు ఎం చేయ లేరు
Khiladi ladies😂
Ssssssssssssssss
వామ్మో ఈమె కరోనా తయారు చేసిన చైనా వాల్ల కన్న Danger లా ఉంది😮.
😂
కళ్యాణ్ సార్ చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. గ్రేట్ జాబ్..
మొదట నుండి దీనికి వుండే కావచ్చు.అందుకే మొదటి భర్త చని పోయి వుండచ్చు.35 కాదు 100 వరకు వుండచ్చు.
సార్ దయచేసి పుట్టబోయే పాపకు డ్రాప్ వేయించాలి పుట్టబోయే పాపకు ,,Hiv రాదుpls
Sir ఆమె కి పుట్టే బిడ్డ మగపిల్లోడు ithe వాడిని కూడా చంపుతుంది మీరు చాలా బాగా హ్యాండిల్ చేసారు థాంక్స్ to కళ్యాణ్ sir and రమ్య మేడం and hit tv మేనేజ్మెంట్ కి
వామ్మో ఇలాంటి ఆడవాళ్లు కుడా వున్నారా,, దేవుడా 🙏
ఎంత కర్మ దేవుడా ఎన్ని జీవితాలు నాశనము అయినయో బాబోయ్ కాపాడు దేవా తండ్రి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ 35 మంది ఎంతమంది నటించారు ఆంటీల వాళ్ళు వాళ్ళు ఎంతమంది భర్తలో అంటించారు ఇది చాలా సీరియస్ అందర్నీ టెస్ట్ చేయండి😮
Avnu nijame
Insta lo prati yadava anuty love Ani pettadam alavtu ayyide Mari e aunty nundi enta mandi ke antacharo halsu 😢😢
@@amruthabujji941 avnu correct a malli a person's vere valla daggariki velte vallaku antha mandiki vachindo
Stalin😂 story bro nuvvu 30 members ki antinchu...aa 30 members ni inko 30 members ki antinchamani cheppu😂😅
Ee story ni viral cheyyandi bro.....save the tigers(men)😢
ఈ విడియో చూసిన వాళ్లలో ఎవరైనా ఉన్నారేమో డాక్టర్ గారిని సంప్రదించండి ప్లీజ్
😂
😂😂
😂😂
Dactor gari analysis mariu chepe opika excellent thank you very much
Ee video chusina vallu forward cheyandi vere vallaki
అమ్మో కరోనా లా ఈ జబ్బు
ని పాస్ చేసినట్టు వున్నది వీలు ఐతే షేర్ చెయ్యగలరు 🙏🏼🙏🏼🙏🏼
Yem share cheyyali, hiv naa
35 మంది వాళ్ళ పార్టనర్స్ తో సెక్స్ లొ వుంటారు అంతే కాదు వాళ్ళు వేరే వాళ్ళ తో సెక్స్ లొ ఉంటే ఇది ఎలా ఎంతో మంది కి సోకే అవకాశం ఉంది, వెంటనే పోలీస్ కస్టడీ లోకి తీస్కుని లింక్ ట్రేస్ చెయ్యాలి అందరికి టెస్ట్ చెయ్యాలి.
వామ్మో! ఎంత దారుణం. పైగా నింద వేశారని కక్ష తీర్చుకుంటుంది
నేను 35 మంది మగవాళ్ళకు ఈ రోగాన్ని అంటిస్తా. ఆ 35 మంది మగవాళ్ళు ఒక్కొక్కరు మరో 35 మందికి ఈ రోగాన్ని అంటిస్తారు. ఇలా... ఇలా.... జనాభాను తగ్గించి ఈ భూమ్మీద వొత్తిడిని తగ్గిద్దాం.
Excellent analysis Dr. Garu and others
లాయర్ రమ్య మేడం స్పీచ్ ఐతే ఎక్సలెంట్ డాక్టర్ గారు కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తీర్పు చెబుతున్నారు సూపర్ ప్రోగ్రాం ❤❤❤
Yes
నెంబర్ వన్ ఎపిసోడ్ మేడం ఇటువంటివి ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో పెళ్లిళ్లు చేసేటప్పుడు టెస్ట్ చేయాలి కానీ మన సమాజం ఒప్పుకోదు
Super episode today I have seen my age 64 yrs I never seen like this
Sir ఆమె పేస్ చూపండి ఆమె అందరి పేర్లు చెప్పి లేకుంటడి ఈమెతో కలిసిన వారు పెళ్లి చేసుకునింటారు వాళ్ళ వాళ్ళ ఎవ్వరేవరికి వచింటడి కోర్టు అనుమతి తీసుకొని పెసు చూపించండి చాలా మంది నీ కాపాడవచ్చు
Eme ki pelli ayina appati nundi enni phone numbers use chesindi call data anta teestaru andi police case ayite telephone department nundi idanta easy ga avutundi andari phone numbers mostly dorukutayi
Aenduka kovvu aadallatho thiragatam
6 నెల ల కడుపు ఉందా ఆమెకు.. ఆమెను చూడు సరిగ్గా 😂😂😂😂😂
ఈ దేవత ముఖం చూయించండి అంతేకాదు మరి ఇంకో 35 మంది వ్యక్తులకు టెస్ట్ చేపించి వాళ్ళ ముఖం కూడా చూపించండి ఎందుకంటే వారు వేరే వారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడతా రు
Edhi oka chain reaction eppatiki entha mandhiki sokindho teledhu bro 50 vundacchu,100 vundacchu ,1000 vundacchu bro kani kastam aina kanupettali bro adhi chala mukyam
Hatts off to the whole team. Dr garu and Ramya madam done a good job for the society. Stay blessed.
పెళ్లి చేసుకోవాలంటే hiv టెస్ట్ ఇద్దరూ చేసుకోవాలి "అని ఒక రూల్ పెడితే బావుంటుంది. దీనిపై మానవ హక్కుల సంఘాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. HIV TEST తప్పనిసరి అని govt. ఆర్డ్ పాస్ చేయాలి.
Yes
Sssss
i agree with you,💯
I do agree with all of you
👍yes
Very useful వీడియో thank you hit tv
Ramya madam gaari matalo etakaram naaku chala istam. Meedi eevuro telukovali ani vundi madam. Thappu aythe sorry. Nannu matuku thitakandi. Tank u madam
Mam good averness programme to this society tq hit tv team members😢
elantivi esho chupinchdam saamajaniki manchidi thanq
Andharki Na 🙏 chedu tirgulu tirige boys and girls e episode chempa pettu lantidi eknaina budi techukoni Amma nannalu chepinatlu vinadi bagupadataru, Ramya madam Garu miku Na danya vadalu andi elanti episode people muduku tiskochi samjaniki pedda help chesaru madam meku na,👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐🥰
Ee episode lo chesindi pillalu kadu peddalu
మేడం ఇలాంటి కేసు నా దగ్గర ఉంది కావాలాంట్ మెస్సేజ్ చెయండ్ మిన్మం 200 మెంబెర్ ఉన్నారు
Vammo nijama
@@lakshmidhar3487 yes
Dr Garu & Ramya Garu Thank you
Ramya madam.. గారు చాలా చాలా బాగా చెప్పారు అమ్మ మీకు 🙏🙏🙏
35 మంది నుంచి వందల మంది కి వఛ్చి ఉంటది
100 kadu bro 100000 more
Very useful video to society
It is a very good lesson for all people who do not think and have fun. Good decision sir n Mam's. Hats off to her husband who has revealed her.
True an eye opener
హిట్.... టివి వారికి నా విజ్ఞప్తి.... సమాజంలో బాధించే వారు ---భాధింపబడేవారు వారి వ్యక్తిగత సమస్యలు తిర్చుకొనుటక నిర్భయంగా మీముందుకు వస్తున్నారు -----ఇలా నష్టపరిచే వారు... నష్టపోయిన వారు సమాజం ఇలా ఉంటారు అని మీరు వారి మొఖాలు చుపిస్తే ఇలాంటి వారిని చూసైనా ---సమాజం లో ఎంతో కొంత మార్పు వస్తుంది అని నా అభిప్రాయం.....! దయచేసి మిరు వారి మొఖాలు చుపిస్తూ ప్రోగ్రాం చేస్తే మంచిది
సార్.గారు.మేడంగారు.అండీవందనములుఅండీ
Ramya garu, your knowledge is very great medam. Hatsoff you medam
She is on mission 😱😱
Tagur bg music correctly set
మడమెక్కి పోతున్న మన మగ జాతికి ఇమే లాంటి వల్లే మంచి ట్రీట్మెంట్ ఇటారు.
Yes...bayata Bari thegenchi bayata aada valla daggariki poye magadiki correct buddi cheppindi.entlo barya ni pettukoni bayata thirigithe elage untadi
Mee edhari dhagariki povadha
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😢@@rajputhsiri3640
😂😂👌👌
మగవాళ్ళ కామదాహానికి ఇలాంటమ్మాయిలు చురక
Ramya medum garu baga chepparu...paapam,pogaru, ekkuvypote ilane untundi
భర్త మీద కక్ష్య అందుకే చేశా మగాళ్ళ మీద కోపం అంటోంది కానీ అంత అబద్దం భర్త కుటుంబం హేళన చేస్తే బయట మగవారికి ఏం సంబంధం ఎలా కోపం తీరుతుంది ఇక్కడ తప్పించుకుంది ఎంజాయ్ చేయాలి ఆమె అసలు ఈమె ఫ్యామిలీ మొదటి భర్త కుటుంబం వస్తే అన్ని నిజాలు బయటకి వస్తాయి
Ramya garu, you are great.
మేడమ్ మామూలు మనుషుల ఇటువంటి విషయాలు సుప్రీంకోర్టు కు చెప్పలేక పోవచ్చు మీరు ఒక అడ్వకేట్ గా ఈ కేసు గురించి తెలియజేయాలని కోరుతున్నాము కనీసం ఇలాంటి వి చూసిన తర్వాత ఐన వాళ్లు ఇచ్చి తీర్పు వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందని అర్ధం అవుతుంది ఏమో
రమ్య మేడం గారు మీరు చాలా బాగా చెప్పారు సార్ మీరు కూడా చాలా బాగా చెప్పారు🎉🎉🎉🎉
ఈ ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను
🙄 Waiting aaaa
సమాజం కోసం చేసే చిన్న ప్రయత్నంలో అలా జరిగిపోయింది.....😅 Usefull video thanks it tv
Dr. Kalyan 33:50 "mana vibration 5th gear...." 😄😄😄😄
Hiv /Aids act -2017 ఉంది ప్రతి ఒక్కరు కూడా పెళ్ళికి ముందు test చేయించుకోవాలి కానీ ఎవరు కూడా చేయించుకోరు
Yes mam chala correct ga chepparu mam. Devudu ane vadu okaru unnaru.anni chusthadu
35 మంది + వాల్ల భార్యలు వారికి ఎమైనా ఎపైర్స్ ఉంటే+వాల్లు+++++
భూమి భారం తగ్గించే భాద్యత తీసుకుందేమో ....
😂😂😂
ఇలాంటివి పెట్టి బయపెట్టకు సామి ++++
😂😂😂
@@ranjithpasuladi5159😂😂
చిరంజీవి డైలాగ్ గుర్తొస్తుంది....
ఆ నలుగురు ఆ నలుగురు ఇంకో నలుగురు అన్నట్లు😂😂😂
ప్రతి మగాడికి ఒక పాఠం, కానీ వాళ్ళ వలన వాళ్ళ భార్యలకు, పిల్లలకు ఇలా ఎంతమందికి సమస్య అవుతుంది, దీన్ని ఏం చేసినా పాపం లేదు, ఫేస్ చూపించాల్సింది, ఎందుకంటే మిగిలిన కక్కుర్తి వెధలైన జాగ్రత్త పడతారు, ఈ ఉద్యమం ఇది ఆపదు, ఈమెను కట్టడి చెయ్యాల్సిందే, ఈమెది క్రిమినల్ మైండ్ ఎవిడెన్స్ లేకపోతే ఎంత బుకాయించేది, భర్త మీద ఎలా మాట్లాడింది, స్పేర్ చెయ్యకూడదు
సారు..... ఎంతసేపు మగాడు మగాడు అంటున్నారు,
ఆ మగాడు ఆడదాని దగ్గరకు వెళ్తేనేగా వచ్చింది, మగాడు మగాడిదగ్గరకు అయితే వెళ్ళలేదుగా,
మారేందుకు మగాడివల్లే వచ్చింది అంటున్నారు 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
Appudu lights on antaru kani.. On cheyaru ... Appudu anthey... 😊😮
Aenduku lights on ae aadapillatho thiragakunda vunte saripoddi
Lights on cheste eme face kanipistadi but elantti sedistlu chala manchi vunnaru
ఆపిల్ల మొఖం సూపించండి సార్ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళన్నా ఈ అమ్మాయినుండి దూరంగాఉంటారు,
అవును
అరేయ్ బాబు ఆ అమ్మాయి మాత్రమే కాదు మిగతా వారితో కూడా దూరంగా ఉండాలి అని ఈ Video ద్వారా 😢😢😢😢
ఈ అమ్మాయి ఫోన్ తీస్కుని కాల్స్ అన్ని చెక్ చేసి వాళ్ళ అందరికి కాల్స్ చెయ్యాలి. అండ్ బ్లాక్ లిస్ట్ లో వున్న కాల్స్ కూడా చెక్ చేస్తే పూర్తి వివవరాలు దొరుకొచ్చు. వాళ్ళందరూ చెక్ చేసుకోవాలి.
డాక్టర్ గారు లాయర్ మేడం గారు చెప్పింది 100/కరెక్ట్
It tvi variki danyavadalu tenkyu verymach chekri sir ramya medam srevani mem tenkyu verymach
చాలా బాగా చెప్తున్నారు సార్
Face చూపియ్యండి ఆమెది 🙏🏻
100/
Eee vedio chuuse ina Andaru jaagrataga vundaale....
Aame mental ga depression iee elea cheesaru....okasaare aame aalochinchalsinde
A very unique case!!!
An eye opener to many viewers hopefully,.youngsters Beware!!!
Medumki,sir ki mind blowing 😂😂😂😂
Elanti adadhani ki malli janma vundodhu devuda❤sir parthi Okkaru e video chudail
ఇది సెక్స్ ఉగ్రవాదం. సార్!
నిలబెట్టి కాల్చేయ్యాలి నిన్ను పెంట దాన,,, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది పిల్లలు 😭😭😭😭😭ఛీ
😂😂😂
అక్క అసలు ఎవరితో పడితే వాళ్లతో ఎందుకు లైంగికంగా కలవాలి ఎందుకు జబ్బులు తెచ్చుకోవాలి అక్క
అసలు దాని తిట్టడం కన్నా మగాళ్ళని తిట్టాలి.....
అవును అండి @@sridevi1646
@@sridevi1646 వాళ్ళది కూడా తప్పే, ఈమె చేసింది చాలా చాలా తప్పు ఎన్ని, కుటుంబాలు, అందులో లోకం తెలియని పిల్లలు కూడా ఉంటారు, తనకి పుట్టబోయే బిడ్డకి కంటే ఇంక దేవుడి దయ 🙏🙏తెలిసి ఎన్నో చేసింది వెస్ట్ ది 😡😡😡
Good awareness for society.... Be careful everyone
Exactly 💯
Good information public reaction more important
Prajalaku havagahana kalpincharu.e program dwara.tq sr and ma'am...
రమ్య mam 👌👌👌👌🙏🙏🙏🙏
హాయ్ అను
Madam I am requesting this type of Sutivation must tell in schools and college to know the illegal contacts results of sufferings