Idi Katha Kadu Jeevitham EP-72 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 1 тыс.

  • @LaughingWorldVlog
    @LaughingWorldVlog 7 месяцев назад +184

    Ramya మేడం మీ మాటలు భలే ఉంటాయి. 🙏🙏🙏

  • @LalithaUdkar
    @LalithaUdkar 7 месяцев назад +97

    కళ్యాణ్ గారు,రమ్య గారు ఎన్నో జీవితాలు బాగుపడుతున్నాయి మి వల్ల...hats off both of u🙏🙏🙏

    • @srinivasraochippada9469
      @srinivasraochippada9469 Месяц назад

      Ee.vedhavalu.bariteginchi.matladutunna.veelamokalu.chupiste.tappu.undadukada.

  • @creativeartskrishna3326
    @creativeartskrishna3326 7 месяцев назад +273

    అమ్మ కి సారీ చెప్పించడం ఈ ఎపిసోడ్ కె హైలెట్ ........

  • @Indiangamer-o1g
    @Indiangamer-o1g 6 месяцев назад +187

    Dr . Kalyan fans ok like వెసుకొండి

  • @swargamnagalakshmanarao6357
    @swargamnagalakshmanarao6357 7 месяцев назад +23

    Good counseling,best result ,యువకుడు కి జీవతమంటే అర్థమయ్యేలా చేశారు.madam కి, డాక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

  • @SK-cu9gy
    @SK-cu9gy 7 месяцев назад +308

    Ramya మేడం the fire brand. గట్టిగా మాట్లాడారంటే దోషులు భయపడాల్సిందే.

    • @kvb9211
      @kvb9211 7 месяцев назад +2

      Hallo susella how are you mam

    • @pt__boutique_4609
      @pt__boutique_4609 6 месяцев назад +2

      A name lo ne undi power

  • @klakshman87
    @klakshman87 7 месяцев назад +65

    రమ్య మేడం డైలాగ్ అర్థమవుతుందా డైలాగ్ సూపర్👍👍👍

  • @NScreations26
    @NScreations26 7 месяцев назад +903

    రమ్య మేడం ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 🔥

  • @lalithakotewad5460
    @lalithakotewad5460 7 месяцев назад +29

    రమ్య మేడం గారు ప్రాబ్లెమ్ ని చాలా బాగా ఎనాలిసిస్ చేస్తారు. మీరు చాలా గ్రేట్ అండి

  • @ravisekhar2618
    @ravisekhar2618 7 месяцев назад +190

    డాక్టర్ గారు చాలా బాగా నచ్చజోపారు

  • @kumarpraveenchilaka
    @kumarpraveenchilaka 6 месяцев назад +56

    టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలయ్యాయి అయ్య బాబోయ్ పంచ్ అదిరింది సార్.

    • @yadagiri7314
      @yadagiri7314 2 месяца назад

      😊😊👌

    • @s.j.s3619
      @s.j.s3619 Месяц назад

      @@yadagiri7314 Doctor గారు punch లు కూడా rare గా అదీ కూడా చాలా decent గా వేస్తారు 😂😂

  • @guravaiahvelpula802
    @guravaiahvelpula802 7 месяцев назад +107

    I'm the fan of Dr.Kalyan garu🎉🎉

  • @ramakrishnaraju6618
    @ramakrishnaraju6618 7 месяцев назад +49

    Ramya Madam,
    Great job.
    You are the Angel on Earth.
    God Bless You.

  • @rajakumarikuma1168
    @rajakumarikuma1168 6 месяцев назад +14

    ❤ మొత్తానికి దరిద్రం పోగొట్టారు సెల్యూట్ sir nd mems

  • @chbaby2310
    @chbaby2310 7 месяцев назад +156

    లేడీ టైగర్ రమ్య గారు

  • @ragavaguduri5052
    @ragavaguduri5052 7 месяцев назад +309

    నేను ప్రతి ఎప్సిడ్ చూసేది రమ్య మేడం గారు డైలాగ్స్ కోసం 😁😁😁🤣

  • @r.shanmugamsana2136
    @r.shanmugamsana2136 7 месяцев назад +29

    రమ్య మేడం అమ్మ దగ్గర క్షమాపణ అడిగించడం ఈ ఎపిసోడ్ కి హైలెట్ మేడం మరియు dr. కళ్యాణ్ గారు మీరు కూడా చాలా బాగా తప్పు చేసే వాళ్ళని తీర్చి దిద్దుతారు hats of you sir and medam

  • @SuseelaVeluri-xu5pm
    @SuseelaVeluri-xu5pm 7 месяцев назад +771

    నేను రమ్య మేడమ్ కి పెద్ద అభిమానిని 👍

  • @ushakumar8588
    @ushakumar8588 7 месяцев назад +22

    Super Dr and Ramya Madam solved the problem in tips and saved the family values.🙏

  • @vidhyacharanaswingulla7865
    @vidhyacharanaswingulla7865 7 месяцев назад +25

    Ramya madam and Kalyan sir meeru prati case ni own chesukuni chala true ga judge chesthunnaru ..it's awesome
    Srivani akka meru ee program ki oka nindutanani teskoccharu..really good

  • @surendrababu1340
    @surendrababu1340 7 месяцев назад +3

    You trio are doing fantastic work. No words to describe. You have literally saved this man from being cheated. You have given him new life. That man has to take care of himself hearafter. Well done your team.

  • @banu12155
    @banu12155 7 месяцев назад +4

    Highlight episode madam... Tana talli pade badha aa abbaiki telisela chesaru... Thana life set chesaru... Andari tarupuna nenu meku thanks cheptunnanu to ramyamadam and kalyan sir... Genuine ga undi... Gayapadina manasulaki mandu rasinatlu undi me judgement....

  • @nagalakshmi1109
    @nagalakshmi1109 7 месяцев назад +9

    ఐ లవ్ యు రమ్య గారు 🙏🙏🙏

  • @manjusha6198
    @manjusha6198 4 месяца назад +2

    Ramya Madam you are inspiration for many women. You have super guts. I became your fan madam. Your approach is very different and straight to the point.
    I watched many episodes only because of you and your final conclusions

  • @atchirajeswararao1199
    @atchirajeswararao1199 7 месяцев назад +4

    Advocate garu chela బాగ చెప్పావు. Thanks, society lo me lanti వారు వుండాలి.

  • @RIYAZSHAIK-y6r
    @RIYAZSHAIK-y6r 7 месяцев назад +12

    ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, చాలా జీవితాలు సమాజానికి మంచి జరుగు తుంది,రమ్య మేడం గారికి, కల్యాణ చక్రవర్తి గారికి నా ధన్య వాదములు.,

  • @prasadk9428
    @prasadk9428 7 месяцев назад +64

    మేడమ్ మీరు సూపర్ మీరు చెప్పింది కరెక్ట్ సరియాన వయసులో పెళ్ళి కాకపోతో అది ఆడ అయినా మొగా అయినా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎక్కవయినవి

    • @DKD183
      @DKD183 7 месяцев назад +4

      ippudu yevvaruu Sarina vayasulo pelli chesukovadam ledasalu...ladies aithe 28 years men 32+ .. anakuudadhu kaanee aalopala andarikee annee aipothunnayi most of the people... idee samaja pokada🙆‍♀️

    • @Rajireddymamidala-r4b
      @Rajireddymamidala-r4b 7 месяцев назад

      bu bu​@@DKD1831❤😂❤😂😂 min

    • @jakkampudiharibabu3655
      @jakkampudiharibabu3655 7 месяцев назад

      ​@@DKD183ladies eppudu 35+ vachina pelli chesukovadam ledu

    • @Teachinginfunway
      @Teachinginfunway 7 месяцев назад

      Exactly. Parents must think their children's marriage at the correct age.

  • @ballubalaji9991
    @ballubalaji9991 7 месяцев назад +55

    ఇప్పటి వరకు మాగడే అడదాన్ని ఉంచుంకుంట అనే మాట విన్న ఇ బొమ్మాళీ మాట మాట నుంచి ట్రెండ్ మర్చింది కొత్త రకం పప్ప లా ఉంది ఇది దేవుడ ఇలాంటి మెగుడు చటు పప్ప నాకు దొరికితే అ దేవుడు కీ 🙏వెయ్యి పెడత

    • @chennajhansi2212
      @chennajhansi2212 7 месяцев назад +2

      సిర్ మేడం నమస్తే అండి మీరు చాలా బాగా చెప్పారు ఒక జీవితాన్ని చాలా బాగా కాపాడారు లేడీకి కూడా బుద్ది వచ్చే విధంగా తెలియ చేశారు థాంక్స్ యూ అండి

  • @laxmivenkat3148
    @laxmivenkat3148 7 месяцев назад +63

    కళ్యాణ్ చక్రవర్తి గారు మాత్రం సార్ మీరు నవ్వుకుంటా భలే మాట్లాడుతారు

  • @GopiPrasanna-xo4nh
    @GopiPrasanna-xo4nh 7 месяцев назад +135

    రమ్య మేడంకి ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి

  • @adilakshmig4313
    @adilakshmig4313 7 месяцев назад +3

    నమస్తే కళ్యాణ్ గారు నిషా టైర్లు చాలా బాగుంటాయి అండి అలాగే రమ్య మేడం గారు సెటైర్లు కూడా చాలా బాగుంటాయి అండి ధన్యవాదాలు

  • @udaykumar-tq2ek
    @udaykumar-tq2ek 7 месяцев назад +7

    Super decision BY ARJUN.... regarding sujatha aunty..... thanxxx for valuable advice from doctor sir & lawyer madam...... Wish you all the best ARJUN..... Be happy & stay blessed with upcoming girl as wife

  • @MaleMahendarYadav4227
    @MaleMahendarYadav4227 7 месяцев назад +26

    1year భార్య ను వదిలి ఉండడము భర్త ది కూడా తప్పే సంపాదనము కాదు సుఖము కూడా ఉండాలి

    • @Gssn-PLK
      @Gssn-PLK 3 месяца назад +1

      Andhukani vere vala life spoil cheyadam thappu kadha bro. Alantapudu thanaki divorce ichi tarvata daily intlo unte athanni marriage cheskovachu kadha

  • @parunadiramesh683
    @parunadiramesh683 3 дня назад

    రమ్య మేడం మీరు మాట్లాడే పంచులకు నాకు చాలా నవ్వు వస్తుంది మీరు కూడా నవ్వు ఆపుకుని మీరు పంచులు వేసుకుంటేనే వార్నింగ్ ఇస్తారు సూపర్ మేడం నేను మీ ఫ్యామిలీ సార్ సారి కూడా టైమింగ్ ప్రకారం పనిచేశాడు మేడం చాలా చాలా బాగుంది మీ వల్ల చాలామంది కుటుంబాలు నిలబడుతుంది ఇంకా తప్పుడు పని చేసే వాళ్ళు మానుకోవాలని కోరుకుంటున్నాను ఇవన్నీ విని కూడా మీరు హెడేక్ రాకుండా ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు మేడం

  • @SureshSuresh-vh7pq
    @SureshSuresh-vh7pq 7 месяцев назад +21

    Ramya mam comedy timing super 😅😅😅😅

  • @prasadvijji5365
    @prasadvijji5365 6 месяцев назад +2

    రమ్య మేడమ్ కి నమస్కారం. మేడమ్ chala bold ga honest ga vuntaru. కోపం గా మాట్లాడిన కూడా చాలా honest ga ne kanipistaru.

  • @prasadk9428
    @prasadk9428 7 месяцев назад +32

    మేడమ్ మొత్తం మీకే పుణ్యం మానవత్వానికి మరో పేరు మీరు మేడమ్

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 7 дней назад

    డాక్టర్ గారి అనాలసిస్ చాలా బాగుంది. పర్యవసానాలు చక్కగా వివరించారు

  • @DJyothiDudejyothi
    @DJyothiDudejyothi 7 месяцев назад +15

    సూపర్ మేడం. బాగా. చెప్తున్నారు

  • @sreekanthi4052
    @sreekanthi4052 4 месяца назад +1

    Sreevani gari voice chaala baguntundi. Ramya garu chaala brave lady, very inspirational. Kalyan gari gurinchi cheppakarledu. He is very honorable person.

  • @shaiknoorulla6873
    @shaiknoorulla6873 7 месяцев назад +12

    Ramya madam meeru super. I like ur behavior. Naaku telisi meedi andra ayvuntundi. Mee telugu lo clarity veare level asalu.
    Love you madam.

    • @krishnaveni8161
      @krishnaveni8161 7 месяцев назад

      Inthaku meedhi kuda Andhra ea Naa ... Mari aa sir dhi kuda Andra ne ..

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 7 месяцев назад +2

    Ramya garu super solution in each episode. Dr garu very good analysis. Both of you made the show a very good success.

  • @chiranjeevimanikanta759
    @chiranjeevimanikanta759 5 месяцев назад +12

    Doctor punches ki okka like vesukondi

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 7 месяцев назад +50

    సార్ గారు పంచ్ వేస్తే తిరుగు ఉండదు మళ్ళీ😅😅

  • @chandu6056
    @chandu6056 7 месяцев назад +3

    నమస్కారం మేడం సార్ మీరు చాలా బాగా పరిష్కారం

  • @harishnayana2887
    @harishnayana2887 7 месяцев назад +8

    Anyone watching for Ramya garu and chakravarthy gari sattires... Great timing of these two ppl and interest grabbing dialogues 😅😅😅

  • @sravaniyavvari2
    @sravaniyavvari2 7 месяцев назад +4

    Ramya madam garu, doctor garu మీరు super.
    ఎంత బాగా చెప్పారో తెలుసా

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 6 месяцев назад +2

    విలువలకు వలువలు లేవు, డాక్టర్ గారూ మీ డైలాగ్ సూపర్ ఇటు వంటి కథలు చాలా

  • @arunakumaritanjavuru3996
    @arunakumaritanjavuru3996 4 месяца назад

    చాలా ఆశ్చర్యం గా ఉంది నిజంగా ఇటువంటి వి జరుగు తున్నాయా
    ఆ అబ్బాయికి అర్ధమైనట్లు బాగా చెప్పారు Dr. కళ్యాణ్ గారు and రమ్య మేడం

  • @PK_Powerhouse
    @PK_Powerhouse 7 месяцев назад +9

    18:44 సూపర్ ఉంచుకుంటాను అని చెప్తుంది 😂

  • @lathakishoretutorials
    @lathakishoretutorials 7 месяцев назад +26

    30 years ఉన్న వాడు చిన్న పిల్లాడా? కేవలం 5 years పెద్దామే ఆంటీ నా?

    • @rebbapavani2230
      @rebbapavani2230 6 месяцев назад +1

      😂

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 4 месяца назад

      ilanti ardam leni pilupulu piliche yadavalni addam ga narikeyyali !!

    • @elleadilakshmielleadilaksh1865
      @elleadilakshmielleadilaksh1865 3 месяца назад

      Adhe kadha😂

    • @s.j.s3619
      @s.j.s3619 Месяц назад

      ఇద్దరూ కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు ఆ దరిద్రపుది మహా కంత్రీది

  • @puttavenkat6863
    @puttavenkat6863 7 месяцев назад +14

    రమ్య...మేడమ్.కు..ఈ.ఎపిసోడ్..న్యాయం.జరిగిందని.భావిస్తూ..కళ్యాణ్.సర్.కి....రమ్య.మేడమ్.కి..పాదాలకు..నమస్కారం..సర్

  • @devisamudrala8774
    @devisamudrala8774 2 месяца назад +1

    I love layer Ramya and DrKalyan Chacraverti.I appearsciate ur service to the society. SOBHA LIC

  • @LavanyaLavanya-rl9kb
    @LavanyaLavanya-rl9kb 7 месяцев назад +18

    తల్లి కొడుకు ఏడుస్తూంటే నా కలలో కన్నీళ్లు వచ్చాయి 😭 నమస్తే సార్ మీరు చాలా బాగా నచ్చచేప్పారు 🙏నమస్తే మేడం మీరు అమ్మ కి క్షమించమని అన్నాను అది హైలెట్ 😊ఛీ ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా 😡పాపం వాళ్ల బార్తని మెసం చేసింది అలాంటప్పు పెళ్లి ఎందుకు నీకు ఛీ .....

  • @sivakvv4041
    @sivakvv4041 7 месяцев назад +1

    Great work done by your team . Because of you again mother and son becomes effectionate to each other. Congratulations madam and to your team

  • @ramsai7244
    @ramsai7244 7 месяцев назад +30

    Ramya fans like ❤❤

  • @venkateswararao7664
    @venkateswararao7664 7 месяцев назад +1

    Ramya Madam garu Exlent dialog delivery. Meeru super ga
    Teaching

  • @dandiobedh7015
    @dandiobedh7015 5 месяцев назад +4

    Hats of Madam and all teem

  • @munirajaambadi804
    @munirajaambadi804 5 месяцев назад

    Super spot judgement andi. Ilaantivi society lo chaalaa jaruguthunnaai. Meedhaakaa vachyevi chaalaa thakkuva. Thalli prema entha goppadho teliyajesaaru. Mrelaanti vaalle society ki kaavaali. Thank you so much.

  • @aindlaashok557
    @aindlaashok557 7 месяцев назад +5

    డాక్టర్ గారికి లాయర్ గారికి ధన్యవాదాలు వారి మాటలు వినడానికి tv పోగ్రాం లో చూసే వాడిని నేను వారికి అభిమానిని.
    సుజాత భర్త గారికి అమె బాగోతం చెప్పీవుంటే తన జీవితాన్ని కాపాడుకొనే ప్రయత్నంలొ ఉండే వారు.
    ఇక్కడ తల్లి కొడుకు మాయా లేడీ ముగ్గురు ముగ్గురే అందరికీ తెలిసే ఈ ప్రయాణం ఇంత వరకు వచ్చింది.
    అర్జున్ వాడి తల మీదా 30 వయస్సులో అమె క్యారెక్టర్ తెలియక కాదు మోస పోవడానికి.
    కొడుకు మీద ప్రేమతొ తల్లి చూసి చూడనట్లు ఉంది ఆ ముగ్గురు కలిసే ఓక డ్రామా నడిపారు వాడికి సంబంధాలు వచ్చే సరికి ఈ డ్రామా నుంచి బయటా పడలేక వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయేవారికి ఏదో చెట్టు కొమ్మ తాకి ప్రాణం కాపాడుకున్నట్లు ఈ ఫ్లాట్ ఫం దొరికి తల్లి కొడుకుకు మేలు జరిగింది.
    తల్లి కొడుకులతో పాటు సుజాత భర్త కు కూడా విముక్తి చేసి క్యారెక్టర్ లేని సుజాతకు బుద్ది వచ్చేటట్లు గుణపాఠం చెప్పి ఉంటే.
    సుజాత ఓక సాంగ్ పాడుకుంటూ తిరిగేది ఓ చిలకా తోడు లేక అంటూ...

  • @rayiraghu1981
    @rayiraghu1981 3 месяца назад

    రమ్య medam UR super. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆ తల్లి బిడ్డ గురించి ఎంతగా ఏడుస్తుందో చూడండి.

  • @PK_Powerhouse
    @PK_Powerhouse 7 месяцев назад +28

    ఆడవాళ్లు కూడా మగాళ్లు ను వుంచు కొనే స్థాయి కి వచ్చారు 😂

  • @DINESHRAJU-n5c
    @DINESHRAJU-n5c 4 месяца назад +1

    I am watching every episode for especially DR humar and to learn about law loopholes from. Ramya mam

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 7 месяцев назад +138

    అవును,స్వేచ్ఛ స్వేచ్ఛ కావాలి స్త్రీకి అన్నారు కదా! ఇది నిజమైన స్వాతంత్య్రం అంటే సూపర్.

    • @kpadmasri7480
      @kpadmasri7480 7 месяцев назад +11

      Andaru ala undaru.its not about male or female it's about one's personality

    • @aacrazykids
      @aacrazykids 7 месяцев назад +11

      మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, year కి ఒకసారి వస్తాడు అంట,పాపం ఆ అమ్మాయి ఇన ఏమి చెస్తది, ఆమె young age లో ఉంది. వాడు 1 year కి ఒకసారి వచ్చే కాడికి పెళ్లి చేసుకోవడం ఎందుకు ఆ అమ్మాయి లైఫ్ నీ నాశనం చేయడం ఎందుకు. లేదంటే ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకునేది హ్యాపీ గా వుండేది. మీ అబ్బాయి లకి ఎందుకు స్వాతంత్ర్యం. మీకు ఎంత హక్కు వుందో ఈ భూమీ మీద స్వతంత్రంగా జీవించే హక్కు ఆడవాళ్లకి కూడ అంతె ఉంది. మధ్య లో మీరెవరు చెప్పడానికి. ఆ మొగుడు కూడ సెటప్ పెట్టుకొని ఉండి ఉండొచ్చు ఎవరికి తెలుసు, year years అక్కడే వుంటే వాడు కూడా పెళ్లి ఇన మగవాడు కదా, పెళ్లి కాని వాళ్ళే ఎన్నో రిలేషన్స్ maintain చేస్తున్నారు ఈ రోజుల్లో

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 7 месяцев назад +5

      @@aacrazykids , ha anthe kada. Vadu akkada budhu ga vunnadani nammakam emundi?!

    • @nobelraju
      @nobelraju 7 месяцев назад +1

      So called ladies Feminism antuu gaggoolu pettadam kaadhu.. Ilantivi sarichese capacity undaali 😂😂

    • @ShirishachinnaBabu
      @ShirishachinnaBabu 7 месяцев назад +2

      ​@@aacrazykids nijame gani vidakulu theesukuni chesukunte bagundedhi

  • @busareddy2080
    @busareddy2080 Месяц назад

    Madi Odisha medam I really salute mem .maa daggara Chala goranga nyayalu chesthunnaru peddamanasulu mem kani u really great mem

  • @DhananjayaNaidu-p9w
    @DhananjayaNaidu-p9w 7 месяцев назад +3

    Ramya mam nijamga naaku kadupu nindindi... Antunevuntanu mundadugu ani.. Meenota vintunna so happy.... Samaanathvam thalli.

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 2 месяца назад +1

    Excellent service 👏 👍 👌 Doctor Garu Good super Massage

  • @seetharamaiahputtamraju
    @seetharamaiahputtamraju 7 месяцев назад +7

    సుజాత గారి ద గ్గర నుండి ఒక లె టర్ తీసుకుంటే జీవితంలో కలువనని అలాగే వాళ్ళ ఆయన ఫోన్ తీసుకుంటే బాగా వున్ డేది మీరు కలసినట్లు మాకు తెలిస్తే మేము మీ ఆయనకు తెలియపరుస్తూ వుంటాము అప్పుడు కట్టేసినట్లు వుంటారు

  • @gudivadadeenavathi4816
    @gudivadadeenavathi4816 6 месяцев назад +1

    Ramya madam,Kalyan sir very good decisions and you are very great persons.you are the Gods for so many families.🙏🙏🙏🙏🙏🙏

  • @k.aishwarya853
    @k.aishwarya853 7 месяцев назад +6

    Thanks you hit,tv,save one life

  • @nagarajamani1660
    @nagarajamani1660 7 месяцев назад +2

    Ramya mam.and Kalyana chakravarthy garu both are same and great for solving the problems

  • @dhawikk4428
    @dhawikk4428 7 месяцев назад +3

    Doctor explining is very supper grate

  • @pratap2019
    @pratap2019 3 месяца назад

    Dr. కల్యాణ్ గారు మీరు చాలా బాగా చెపుతున్నారు , మేడం గారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు 👍

  • @sudhabangaram7616
    @sudhabangaram7616 7 месяцев назад +10

    Emi ayina kuda ... She has a good clarity 😉 how to maintain both at a time 😜

  • @Bashashaik-um4eg
    @Bashashaik-um4eg 24 дня назад +1

    Supar medam

  • @ravisekhar2618
    @ravisekhar2618 7 месяцев назад +55

    Ramya medam garu సింహం

  • @SubhashiniRamesh-hs1od
    @SubhashiniRamesh-hs1od 7 месяцев назад +1

    Phychiyatrist Doctor gari judgement super correct ga chepthunnaru ilaa enthamandhi unchukunindho ani

  • @jathinruvanda5424
    @jathinruvanda5424 7 месяцев назад +11

    ఇది కథ కాదు అని పెట్టారు... కానీ ఎందుకో ఇవి అన్ని కథలు లానే ఉన్నాయి.... 😂😂😂😂

  • @venkatswamy369
    @venkatswamy369 Месяц назад

    Dr Kalyan sir Jaya medam Ramya medam and program teem andariki Danyavadalu hatsap

  • @teppallagunavathi9721
    @teppallagunavathi9721 7 месяцев назад +54

    అసలు నువ్వు ఆడదానివేనా తల్లి ఎందుకు ఆడవాళ్ళ పరువు తీసేస్తున్నా నీలాంటి వాళ్ల వల్ల అందరి జీవితాలు ఒకే లాగే చూస్తున్నారు🤔🙏🙏🙏

    • @BotlaGangaiah
      @BotlaGangaiah 7 месяцев назад

      Hi

    • @gayathrisri280
      @gayathrisri280 7 месяцев назад +2

      Chaala mandi husband wife ki duram ga untu jobs chestunnaru ala ani husband pakkana leru ani elanti Pani cheyaru kada army lo job chese vallu yearly once vastaru valla wife's undatleda husband meda nammakamtho and relationship ki value istu andaru vellalaga undaru

    • @kvb9211
      @kvb9211 7 месяцев назад

      Hallo aunty your very butfull drling

    • @gayathrisri280
      @gayathrisri280 7 месяцев назад +1

      @@nanduk1234 ade nenu cheptundi sir andaru vellalaga undaru vallaki kovvu ekki Ela chestunnaru ani antunna sir

    • @gayathrisri280
      @gayathrisri280 7 месяцев назад +1

      @@nanduk1234 hello meru one side matladuthunnaru sir only ammaila valla thappu jaruguthundi annatluga matladuthunnaru meru but ammai abbai eddari valla thappu jaruguthundi adi gurthu pettukondi ammailu abbailu andaru careful ga unte evariki alanti badha undadu

  • @rambabumargani-dx3wl
    @rambabumargani-dx3wl 4 месяца назад

    Madam chala Baga chepparu Ramya madam Naa fast comment pettanandi naku Mee gedjiment chalaa super 🙏🙏🙏🙏🙏🙏

  • @porandlasathishkumar3455
    @porandlasathishkumar3455 7 месяцев назад +3

    ఒక వర్గానికి ఇన్స్ప్రెషన్ డైలాగ్ సూపర్

  • @allurimahesh5854
    @allurimahesh5854 3 месяца назад +1

    Very good explanation Mr Kalyan garu.

  • @sabitakoneru8727
    @sabitakoneru8727 7 месяцев назад +5

    Ramya garu deals well even with anger

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 7 месяцев назад +1

    రమ్మీ మేడం సూపర్ మేడం మంచి నిర్ణయం చేసింది

  • @PRASADPOTHULA-u1w
    @PRASADPOTHULA-u1w 7 месяцев назад +3

    Ramya Madam garu, Superb episode ❤.

  • @AdhilakshmiKommu
    @AdhilakshmiKommu 6 месяцев назад +1

    Madam& sir super GA problems salvu chestunnru ninu MI videos Anni chustuntanu heatsapp🙏

  • @RaviKumar-du5qr
    @RaviKumar-du5qr 7 месяцев назад +8

    Very beautiful message madam 🌹👌💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐

  • @venkateswararaop5789
    @venkateswararaop5789 4 месяца назад

    రమ్య మేడం గారు చాలా బాగా చెప్పారు మీరు థాంక్యూ

  • @MissybaduguBadugumissy
    @MissybaduguBadugumissy 7 месяцев назад +62

    ఏంటి మేడం ఈదారునాలు పెళైన ఆడవాళకే ఎక్కువ అక్రమ సంబంధాలు
    ఉన్నాయి కద మేడం

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 7 месяцев назад +4

      Pelli ayina maga vallaki assalu emi leva? E 140 kotlamandi janabhalo entha mandi magavallu vunnaro pelli ayina vallu,, vallandaru evaritonu emi sambandham pettukokunda vutunnara?

    • @ranganathreddyt
      @ranganathreddyt 4 месяца назад

      ​@@sreelakshmi1196Marriage aite evvariki problem undadu.😅

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 4 месяца назад

      @@ranganathreddyt 😀😃👍

    • @ranganathreddyt
      @ranganathreddyt 4 месяца назад

      @@sreelakshmi1196 ee episode lo ammai aite clarity ga undi...

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 4 месяца назад

      @@ranganathreddyt , hmmm

  • @patnalareshma9410
    @patnalareshma9410 7 месяцев назад

    డాక్టర్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు 🙏

  • @MEENAKUMARI-rt1yk
    @MEENAKUMARI-rt1yk 7 месяцев назад +5

    So nice ,Amma happy so sweet

  • @Shekar-w9s
    @Shekar-w9s 28 дней назад

    రమ్య మేడం నువ్వు చాలా బాగా చెప్పావ్ సూపర్

  • @muralikrishnapratapa6960
    @muralikrishnapratapa6960 7 месяцев назад +5

    ఇద్దరి మధ్యలో ఉంది కామం మాత్రమే.రేపు అర్జున్ కూడా జాబ్ కోసం బయటకు వెళితే same to same repeats.

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 7 месяцев назад

    Good counselling, Ramya gariki , Doctor gariki Congratulations.

  • @Jaswitha-z1d
    @Jaswitha-z1d 7 месяцев назад +8

    Well done ❤❤❤❤

  • @GopiPrasanna-xo4nh
    @GopiPrasanna-xo4nh 7 месяцев назад +1

    రమ్య మేడం గారు మీరు కోపంలో మాట్లాడిన చాలా బాగుంటది ఫేస్

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 7 месяцев назад +8

    Satires Kalyan sir

  • @vinodpatelvolgs1853
    @vinodpatelvolgs1853 Месяц назад

    క్షమాపణ హైలెట్ మేడం

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 7 месяцев назад +58

    అయినా నీకు బుద్దిలేదా? పెళ్ళైన దానితో తిరగటం ఏంట్రా ఇడియట్

    • @saradapedapenki6241
      @saradapedapenki6241 7 месяцев назад +4

      పెళ్లి అయిన మగవారితో ఆడవాళ్ళు సంబంధం పెట్టుకోవచ్చా ?

    • @harisaisasi4927
      @harisaisasi4927 7 месяцев назад

      Danni anakunda aa abbai andku antaru