How Guided Breathing (Kriya) Transformed Lives: 106 Years Baba and Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #SanthSadhananandaGiri #108YearsBaba #RaviSastry #niravitv #vinayakachavithi #aprains #vijayawadafloods
    How Guided Breathing (Kriya) Transformed Lives: 106 Years Baba and Ravi Sastry @niravitv
    Do you want to know how Guided Breathing (Kriya) can change your life? Then watch this video! 106 years ago, Baba and Ravi Sastry started teaching Guided Breathing (Kriya), and it has transformed the lives of millions of people all over the world.
    In this video, you'll learn about the history of Guided Breathing (Kriya), the benefits it provides, and how to practice it. Watch this video and see for yourself how Guided Breathing (Kriya) can change your life for the better!
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #chandrababunaidu #chandrababunaidupressmeet #chandrababunaiduvsysjagan #chandrababunaiduarrest #chandrababunaiduexclusivespeech #chandrababunaidu
    106 years baba with ravi sastry,106 years baba,106 baba,108 years baba,niravi tv,niravitv,108 Years Baba,106 years yogi,106 years old,108 years baba with ravi sastry,tantra,karma,yoga,శ్వాస విద్యతో | power of guided breathing with 108 year old baba and ravi sastry,guided meditation,pmc,gurusangatyam,how to do meditation,patriji dhyanam,patriji,spirituality,pmc telugu,నిరాకార పరబ్రహ్మం ఎవరు?|guru sangathyam|himalaya yogi sri 108 baba|dr.shruthi|santh sadananda giri

Комментарии • 321

  • @allabakaash8092
    @allabakaash8092 Год назад +27

    భారతదేశం యొక్క గొప్ప తనం యోగ విద్య ధ్యానం, మీ లాంటి యోగులను కనీసం టీవీ లలో చూడడం మీ మాటలు వినడం మా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏

  • @muralimohan2297
    @muralimohan2297 Год назад +18

    శ్వాసమీద ధ్యాస
    *బుద్ధం శరణం గచ్ఛామి!*
    ధర్మం శరణం గచ్ఛామి!*
    *సంఘంశరణం గచ్ఛామి!*
    *సర్వం క్షణికం క్షణికం!*
    *సర్వం దుఃఖం దుఃఖం!*
    సదానందగిరి స్వామివారికి హృదయపూర్వక నమస్కారములు
    రవిశాస్త్రిగారికి ధన్యవాదములు💐💐💐💐💐💐💐💐💐💐💐
    *బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్*

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 Год назад +8

    స్వామీజీ గారు జీవనవిధానం గురించి చాలా మంచి సందేశం ఇచ్చారు వారికి తమ ద్వారా నా ప్రణామం , మీకృషికి మా ధన్యవాదాలు. స్వామీజీ వారిని నేను ఎక్కడ దర్శించు కోవచ్చు తెలుపండి.

  • @upenderponnagani2269
    @upenderponnagani2269 Год назад +91

    సనాతన మన ఋషి సంప్రదాయ యోగ విద్యలను చాలా సులభముగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు అందించినందుకు గురుదేవులకు ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదములు . ఇలాంటి ఇంటర్వ్యూ ఇలాగే మరిన్ని కొనసాగాలని ప్రార్ధన.

  • @sasirekhamachiraju3751
    @sasirekhamachiraju3751 Год назад +4

    చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము గురువుగారి నుండి 🙏 ఇవే మన భగవద్గీత లో కూడా చెప్పారు. ఈ ఆహార నియమాలు, ఇంద్రియాల నియంత్రణ, ముఖ్యంగా జిహ్వ నియంత్రణ (ఉప్పు వాడకం) ఎప్పటికప్పుడు ప్రయత్నిద్దామను కుంటాము. కానీ మళ్ళీ మామూలే. పదే పదే ఇలాంటి మహానుభావులందరి సందేశాలు వింటే మెల్లిగా మారతామేమో 🙏

  • @ramachandraraokompalli
    @ramachandraraokompalli Год назад +21

    శ్రీ గురుభ్యోన్నమః చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు ఇవి ఆచరించి నేను కూడా అభివృద్ధి చెందాలని ేేే ఆశీర్వదించ వలసిందిగా ప్రార్థన

  • @ramadevi6108
    @ramadevi6108 Год назад +8

    గురువుగారికి పాదాభివందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

  • @kvnnb9913
    @kvnnb9913 Год назад +9

    గురువుగారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏

  • @mohankalavala1161
    @mohankalavala1161 10 месяцев назад +1

    Take a bow(respect) guruji.Bahuth dhanyavadh...

  • @pavvanh5555
    @pavvanh5555 14 дней назад

    సదానందగిరి స్వామికి హృదయ పూర్వక నమస్కారంలు🙏 రవి గారికి ధన్యవాదములు 🌹

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 Год назад +1

    Om gurubhyo namaha Om guruparamparabhyo namaha Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu

  • @jayasree912
    @jayasree912 Год назад +7

    జై గురుదేవ్ 🙏🙏 అనంత కోటి పాదాభివందనాలు గురుదేవా 🙏🙏

  • @madhavirani2737
    @madhavirani2737 Год назад +23

    చాల విలువైన విషయాలు తెలియచేశారు.బాబా గారికి నమస్సులు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      మానవుని కోరికలు అనంతము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      సంతోషము.నిరాశ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అవును.టైం కు తినడము లేదు.టైం కు నిద్ర పోవడము లేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад

      అవును.కోరికలు లేనప్పుడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      కోరిక తీరితే సంతోషము.కోరిక తీరక పోతే దుఃఖము.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +12

    ధన్యవాదములు స్వామి 🙏💐

  • @maddikerafakruddin2041
    @maddikerafakruddin2041 Год назад +1

    Pujya Swami guruji thanks very good motivation.

  • @anjaneyus.r6081
    @anjaneyus.r6081 Год назад +5

    ⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
    శ్రీ రామ జయ రామ జయజయ రామ
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 2 месяца назад +1

    గురువు గారికి పృణామములు

  • @drlklaxminarasimhabhajanab7780
    @drlklaxminarasimhabhajanab7780 Год назад +4

    గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు

  • @VihaanDasare369
    @VihaanDasare369 Год назад +2

    Namaskaram guruvugaaru, anchor gaaru chaala viluvaina sandesham cheppadam practical ga cheshi chupinchinanduku danyavadamulu

  • @satyamvallala6199
    @satyamvallala6199 Год назад +2

    Guruvu gariki padhabivandanalu🙏🙏🙏

  • @FathimaBee-k6h
    @FathimaBee-k6h 15 дней назад

    Chala chala dhanyavadalu guru garu chala dhnyavadalu Ravi sastri garu

  • @naralajanardhan3635
    @naralajanardhan3635 Год назад +12

    మీకు ముందుగా ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏
    మంచి విషయాలుతో మీ సంభాషణలు చాలా అద్భుతంగా ఉంది. మాటలకు అందని ఆనందాన్ని కలిగిస్తుంది. మానవజన్మ మనుగడకు ఇది అనుసంధానమైనది.
    ఇంకా ఇటువంటి అంశాలను మరిన్ని అందించగలరని ప్రార్ధిస్తున్నాను 🙏.
    ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏

  • @venkateswaranune2296
    @venkateswaranune2296 Год назад +2

    ఇటువంటి అంశాలను యోగుల ద్వారా పరిచయం చేస్తూ వవునందుకు ధన్యవాదాలు మీకు 🙏🙏🙏

  • @anithasrinivas5487
    @anithasrinivas5487 Год назад +3

    Beautiful explanation 🙏🙏🙏🙏

  • @kubhaskarrajukubipolarraju5226
    @kubhaskarrajukubipolarraju5226 Год назад +3

    Niravi tv మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @guggillasampurna7660
    @guggillasampurna7660 Год назад +1

    Guruvugariki padabivandanamulu

  • @malleshbabun5410
    @malleshbabun5410 Год назад +1

    sadanadha guru gari padapadmamulaku ma anda danda sastanga namaskaramulu adbhuthamu amuruthma ga chepparu Dhanyosmi Dhanyosmi Niravitv sasthrti garu pranams om sairam

  • @chilkaarundhathi2359
    @chilkaarundhathi2359 Год назад +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 Год назад

    Gurujii ki namaste. Ravisastry గారికి kruthagnathalu

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +6

    అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏

  • @venkateswaranune2296
    @venkateswaranune2296 Год назад +3

    సనాతన గురు పరంపర జయహో ఈ సాంప్రదాయం నభవిష్యతి 🙏👌🙏

  • @pratapvisanala675
    @pratapvisanala675 Год назад +2

    usefulness video for good health thanks to niravi channel 🙏

  • @rajshekar9442
    @rajshekar9442 Год назад +1

    chala chala manchi vedio chesaru brother very very useful

  • @joyousride3702
    @joyousride3702 Год назад +1

    I really appreciate the way the anchor spoke. It was really a wonderful lesson for all the people of today.

  • @pandusarnya7172
    @pandusarnya7172 Год назад +5

    💐ఓం నమః శివాయ💐

  • @shirdisrinivas3636
    @shirdisrinivas3636 10 месяцев назад

    🙏🙏 చాలా ఉపయోగ మైన, మంచి విషయాలు చర్చించారు! గురుభ్యో నమః 🙏

  • @gangadharreddyt2
    @gangadharreddyt2 Год назад +1

    🙏Thank you sir Thank you Masters Thank you Swamiji.🙏

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 Год назад +8

    AYYA RAVISASTRY GARU
    THIS PROGRAM IS EXCELLENT, YOUR
    EXTRACTION AND SWAMY JI
    ANSWERING IS BEYOND IMAGINATION.
    KINDLY START CLASSES WHICH ARE
    NECESSARY TO ELIMINATE OURS
    IGNORANCE AND CHOOSE RIGHT
    PATH

  • @lakshmaiahbalusa436
    @lakshmaiahbalusa436 Год назад +1

    Super super super guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 Год назад +2

    నమస్కారం గురూజీ గారు చాలా మంచి.విషయాలు.తెలియచేస్తున్నారు.ఆచరణలో పెట్టిన.వారు మహనీయులు🙏🙏

  • @sriharim4565
    @sriharim4565 Год назад +2

    You are more than thousands of scientists swamy.

  • @prahaladega3408
    @prahaladega3408 Год назад +3

    Nice explanation Guru jee 🙏

  • @KrkKoppolu
    @KrkKoppolu Год назад

    Chala Baga chepparu..Guruvu gariki Naa padabhivandanamulu.

  • @dr.renukaaravpalli1919
    @dr.renukaaravpalli1919 Год назад +1

    Thank you so much Guruji🙏🙏🙏🙏🙏

  • @subramanyamgajula7722
    @subramanyamgajula7722 Год назад +1

    Many many thanks for your information Ravi sastry garu and guruji garu 🙏🏽🙏🏽🙏🏽

  • @sitaatluri12atluri91
    @sitaatluri12atluri91 3 месяца назад

    ధన్యవాదాలు,నమస్కారములు గురువుగారు 🙏

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 9 месяцев назад

    అయ్యా,
    మీకు శతకోటి వందనాలు
    🙏🙏🙏

  • @tharumanisudhakar8586
    @tharumanisudhakar8586 Год назад +1

    జై గురు దేవా

  • @subramanyamgajula7722
    @subramanyamgajula7722 Год назад

    Super ga uvndi swamyji ne Ravi sastryji go head🎉

  • @srinudwarampudi8336
    @srinudwarampudi8336 Год назад +2

    Tq guruji tq ravi garu

  • @sscreationstelugu9397
    @sscreationstelugu9397 Год назад +1

    swamy ji mee pada padmalaku maa sastanga pranamalu naku correct way for sadana ani naa manasu aanandamlo muniginattu anipistundi maromaru meeku maa mranamalu mee asissulu sada maaku vundali🙏🙏🙏🙏🙏

  • @Chitti0143
    @Chitti0143 Год назад

    Tq Ravisastri garu and guruji good information

  • @rakeshmehra6321
    @rakeshmehra6321 Год назад +3

    Thank you! Thank you! Thank you! For bringing this wisdom from Maha Gnani!! We are fortunate to listen to him.. 🙏🙏🙏

  • @chenmillaumadevi6402
    @chenmillaumadevi6402 Год назад +5

    ధన్యవాదాలు గురు జీ 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      ధన్య వాదాలు గురువు గారు.

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 Год назад +1

    Pranamalu Gurudeva🙏🙏🙏🌹🌹🌹

  • @spandanapatha6678
    @spandanapatha6678 Год назад +16

    Wonderful episode @ Ravi Shasthri Gaaru. Thank you so much for sharing this. It’s inspirational to see this videos and change our lifestyle to be healthy in physical, mental and spiritual levels. Even a small life style will have a huge impact on our health for sure in this present conditions. You introduced us a very great tool🙏. Special thanks to Santh Sadhananda Giri ji for sharing precious life changing content with the scientific explanation 😊🙏👏💗

  • @gajjelasrinivas8487
    @gajjelasrinivas8487 Год назад +2

    ధన్యవాదాలు గురూజీ శతకోటి ప్రణామములు🙏🙏🙏

  • @namapasupathi2629
    @namapasupathi2629 Год назад +1

    Super jai gurudev, guruvu gari ki vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadn3485
    @sharadn3485 6 месяцев назад

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Год назад +2

    Jai Guru Dev

  • @dandusunitha4797
    @dandusunitha4797 Год назад +2

    Tq sir

  • @sudeeshkumar4984
    @sudeeshkumar4984 Год назад +1

    Guvugaru inthaku mundhu video lo 3 bandhalu chepparu uddyana bandham lantivi but vatini practical ga chesi chupesthe chala adrustam kalugu hundhi maku 🙏🙏

  • @narasimhachari6711
    @narasimhachari6711 Год назад

    Jail sreemannarayana jai jai jai🙏🙏🙏🙏

  • @yoga5453
    @yoga5453 Год назад +1

    Chaala adbhuthamaina vivarana ichaaru.

  • @nationalisthub2227
    @nationalisthub2227 Год назад +3

    Jai sri ram..Guruvu gariki dhanyavaadaalu... Dhyanam ela cheyali ani oka video post ravi garu

  • @sureshbabuyed1289
    @sureshbabuyed1289 Год назад +1

    మంచి సూచనలు చేశారు

  • @saradatadikonda4454
    @saradatadikonda4454 Год назад

    Namaste guruji 🙏🏻💐

  • @lakshmimettu3831
    @lakshmimettu3831 8 месяцев назад

    Chala chala kruthagnathalu 🙏🏻 gurivu gaaru...

  • @raghumuddada328
    @raghumuddada328 10 месяцев назад

    Chala chakkaga yoga gurinchi chapparu guruv garu

  • @jalaja1125
    @jalaja1125 Год назад +1

    🙏🙏🙏guru devulsku,thankq

  • @cnmreddy8974
    @cnmreddy8974 Год назад +1

    Thanks for video.

  • @surenrarasipogula7360
    @surenrarasipogula7360 Год назад +2

    Namaste swamy and Ravi sir

  • @anr8423
    @anr8423 Год назад +1

    Ravi garu me interview lo chinna prashnallaku kuda javabu dhorukuthundhe🙏🙏thanq

  • @umadevim1869
    @umadevim1869 5 месяцев назад

    Simple nd informative ga chepparu guruvugaru 🙏🙏

  • @sureshpujari8109
    @sureshpujari8109 11 месяцев назад

    ప్రహిమాం.. ప్రహిమామ్.. శరణు శరణు... స్వామీ.. కలియుగం అజ్ఞాన oలో.. మీ దివ్య జ్ఞాన ప్రసాదం.. మాకు ఎంతో మేలు.. వస్తున్నాం.. మీ బాటలో.. నడిపిద్దాం.. నవ భారత్ నీ.. మోక్ష మార్గం లో..

  • @srinivasrao88888
    @srinivasrao88888 Год назад +1

    OM

  • @ramyap0929
    @ramyap0929 Год назад +2

    నమస్కారం గురువు గారు🙏🙏
    చాలా చాలా మంచి విషయాలు చక్కగా తెలియచేస్తారు గురువుగారు ..

  • @paillalaxmareddy8581
    @paillalaxmareddy8581 Год назад

    Pranams Guru Ji.

  • @veduruparthijayasri5010
    @veduruparthijayasri5010 10 месяцев назад

    ధాన్యవాదములు స్వామి,

  • @shashikalaravindra5489
    @shashikalaravindra5489 Год назад +2

    Super lovely speech guruji thank you so much also thank you ravi sir 👏👏👏👌💐🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад +2

    శ్రీ గురుబ్యోనమహ ఈ అనంత విశ్వంలో ఎంత తెలుసు కున్నా oka అణువంత కుడా వుండదు మీరూ మీ వీడియో ద్వారా entha మాంచి గురుపదేశాన్ని గురువులను పరిచయం చేస్తు న్నాధుకు మీకు హృదయ పూర్వక ధన్యవధాలు

  • @lakshmanachargp8774
    @lakshmanachargp8774 Год назад +1

    Super message

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +10

    ఓం శ్రీ గురుదేవుల దివ్యపాదపద్మముల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @Navneetharts
    @Navneetharts Год назад

    సూపర్ సార్ మంచి గురూజీ తో వీడియో చేశారు

  • @kathyayiniprasad4202
    @kathyayiniprasad4202 Год назад

    Gurudevuluku namaste 🙏, Ravigaru Great very Useful information 👍 Thanks a lot 🙏

  • @mahikommathoti
    @mahikommathoti Год назад +1

    Athma sakshathkaram ayyindaa guru ji

    • @rsgangidi
      @rsgangidi Год назад

      Detail ga cheppandi mi ku kaligina anubhavani please

    • @vinayvinnu9988
      @vinayvinnu9988 Год назад

      Keypad abhi Vandana Lo manchi vishayalu Telugu

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 Год назад +1

    thank you dear Ravi shastri garu, for bringing this great swami ji and enlightening us.

  • @balajipalivela145
    @balajipalivela145 Год назад +1

    జైగురుదేవ్ గురూజీ 🙏🙏🙏💐💐💐

  • @Vnr-xf3zo
    @Vnr-xf3zo Год назад

    Chala chala manchi vishayalani vupayoginchu Kone vidhanga patakula kosam guruvugar droraga andinch nanduku thamaku guruvugariki satha koti padaabi Vanda naalu ilanti vidiyolani marinni andinchani Naa manavi guvugari paada padmaalaku 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @sairaj9063
    @sairaj9063 Год назад +1

    Excellent Questions .... Thank You...

  • @knowledgequest1933
    @knowledgequest1933 Год назад

    గురువు గారికి నా నమస్కారములు. 🙏

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 Год назад +3

    Om om om jai gurudeva 🌹🙏🙏🙏🌹

  • @venkateshnarayanshanboghsh3671
    @venkateshnarayanshanboghsh3671 Год назад +1

    నమస్కారం

  • @seshui7776
    @seshui7776 5 месяцев назад

    I will practice, this swasa yoga. Thank you all.

  • @shankarpanigrahi8509
    @shankarpanigrahi8509 Год назад

    Guruvu gariki padhabhi vandanam cheyali undi

  • @venkataramana2832
    @venkataramana2832 Год назад

    I like one thing in his speech.....i.e started with mentioning his guru and his wishing him.....

  • @mallikarjunacreations6961
    @mallikarjunacreations6961 Год назад

    Jai Sri ram 🙏

  • @surenrarasipogula7360
    @surenrarasipogula7360 Год назад +2

    Iam from Dhone sir mee videos maku chalabaga istam sir

  • @narasimhachari6711
    @narasimhachari6711 Год назад

    Sreegurubyonamaha pranamam

  • @vishwanathammangipudi79
    @vishwanathammangipudi79 Год назад

    pranam to gurubhumnamaha 🙏