Political Analyst V. Prakash Comments On CM Chandrababu & CM Revanth Reddy Meeting | BS Talk Show

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Political Analyst V. Prakash Comments On CM Chandrababu & CM Revanth Reddy Meeting | BS Talk Show | AADYA TV
    #PoliticalAnalystPrakash #bstalkshow #cmchandrababu #cmrevanthreddy #telangananews #apnews #kcr #ktr #tdp #congress #bstalkshowlatest #telanganapolitics #aadyatv
    -----------------------------------
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Комментарии • 167

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 3 месяца назад +16

    అధ్యా టివి గారు. వి.ప్రకాశరావు గారితో తెలంగాణ రాష్ట్ర ప్రజాలకు ఉపయోగపడే అంశంపై వివరాలు మరియ మాకు తెలియని విషయాలు గురించి ప్రకాష్ రావు గారు మంచి ప్రాధాన్యత ఇచ్చినందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్.🙏.

  • @whataretheodds6355
    @whataretheodds6355 3 месяца назад +9

    Telangana is missing vision and leadership of KCR for development.

  • @rajarathnamdeva4371
    @rajarathnamdeva4371 3 месяца назад +8

    Prakash sir emm thinkking sir

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 3 месяца назад +4

    లౌక్యం ప్రదర్శించ లేక పోయారు తెలంగాణ ప్రజలు..

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 3 месяца назад +5

    Definitely public will realise about Congress next time BRS pakka 💯🙏🏻✊🏻🫡

  • @bhupalreddy6786
    @bhupalreddy6786 3 месяца назад +9

    Well said Prakash garu, it's a good analysis, we miss KCR

  • @surenderrao2972
    @surenderrao2972 2 месяца назад +1

    Prakash Rao garu good analyser and good adviser. Sir advise BRS and KCR based on public thinking for welfare of Telangana🙏

  • @chandugadu2210
    @chandugadu2210 3 месяца назад +16

    Jai kcr

  • @g.ramesh833
    @g.ramesh833 3 месяца назад +5

    Super sir

  • @srirangaraodugyala4778
    @srirangaraodugyala4778 3 месяца назад +7

    Sir prakashanna. Trs rebuild cheyyadaniki. Emichyyadam sir

  • @venkatramana4964
    @venkatramana4964 2 месяца назад +1

    Supper

  • @rajinikanthgoudbodiga4469
    @rajinikanthgoudbodiga4469 3 месяца назад +2

    Yes 💯 sir super excellent ga cheparu sir

  • @nadikudadasharath8014
    @nadikudadasharath8014 3 месяца назад +9

    వైస్ rajashekareedy దృష్య ఆత్మ కేవీపీ. కెసిఆర్ అదృష్య్హ ఆత్మలు ప్రకాష్ గారూ ఘంటా చక్రపాణి గారూ

    • @KiranA-t1r
      @KiranA-t1r 3 месяца назад +3

      Ramoji Rao and ABN RK Gadu CBN ki Revanth kaa.

    • @bajrangbajaj1234
      @bajrangbajaj1234 3 месяца назад +2

      yellow batch ganivara

  • @shaikkhaderbasha1138
    @shaikkhaderbasha1138 3 месяца назад +3

    అన్నా రాజకీయ లు అంటే ఎత్తు కు పై ఎత్తు. వాళ్ళ కు టికెట్ ఇల్ల కు టికెట్ ఇవ్వాలి అని చెప్పే అధికారం లేదు

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 месяца назад

    Exactly true explanation sir 🎉🎉🎉🎉🎉

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 3 месяца назад +2

    సూపర్ explanation sir

  • @prashanthprabha6165
    @prashanthprabha6165 2 месяца назад

    Last dialogue 💥💥

  • @MultiFazel
    @MultiFazel 2 месяца назад

    My respect increased for you Prakash garu ...

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 месяца назад

    Prakash garu chaala correct gaa analyze chesthaaru.

  • @nadikudadasharath8014
    @nadikudadasharath8014 3 месяца назад +7

    కెసిఆర్ ఆత్మ 1ప్రకాష్ గారూ 2 ఘంటా చక్రపాణి గారూ

  • @ravivallishetty2141
    @ravivallishetty2141 3 месяца назад +2

    Nice sir❤

  • @kethavathvishnu6789
    @kethavathvishnu6789 2 месяца назад

    చాలా బాధగా ఉంది సార్ తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోయింది

  • @upendarkotte6235
    @upendarkotte6235 2 месяца назад

    last dailogue 🎉🎉🎉🎉

  • @vishnuvardhanreddyp8570
    @vishnuvardhanreddyp8570 2 месяца назад

    You are right sir....the parliament discussion was went into wrong direction.... nothing about urgent issues and nothing about failure topics

  • @sanjuschannel2048
    @sanjuschannel2048 2 месяца назад +1

    వివేక్ గారు మీ అన్ని ఇంటర్వూ ల లో మొదట kcr ని విమర్శిస్తూ కేసీఆర్ వ్యతిరేక జనాలను ఆకర్షిస్తూ తర్వాత రేవంత్ నీ విమర్శిస్తున్నారు... ఒకేసారి అన్ని ఛానల్ లలో తెలివి గల ఇంటర్వూ లు ఇస్తున్నారు..... మీ మైండ్ గేమ్ లో అమాయకపు వ్యక్తులు ఆగం

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 3 месяца назад

    Jai Telangana Jai KCR sir 🙏🏻🙏🏻✊🏻🚗
    One & only KCR SIR 🙏🏻✊🏻🫡🔥👑🦁

  • @vaasukarnati7764
    @vaasukarnati7764 3 месяца назад +2

    Manchi jaruguthundhi.

  • @shekeryemulas7950
    @shekeryemulas7950 3 месяца назад +1

    Brs will bounce back..pakka..with new young educated candidates

  • @nenavathpremlal4934
    @nenavathpremlal4934 3 месяца назад +4

    Gelipinchina wallu shiksha Anubhavinchalsinde kabatti Em pikuntaro pikandee🔥🔥👍👍

  • @devenderrao7845
    @devenderrao7845 3 месяца назад +2

    Sir, meeru KCR gari Salaha daruniga Appoint avvandi😊

    • @polojuramesh9384
      @polojuramesh9384 3 месяца назад

      KCR ఎవరి మాటా వినడు

  • @muralidharraorao9379
    @muralidharraorao9379 3 месяца назад +3

    Jai kcr...

  • @crkr1955
    @crkr1955 3 месяца назад +2

    Telangana public alert kaavaali
    Time for kcr to start a new movement
    Ippudu ayina prakash lanti vaalla Mata vinaali
    Kcr konthamandi congress MLa nu koneyyaali
    Govt form cheyyaali

  • @vinay8677
    @vinay8677 2 месяца назад

    Telangana public chesina chala pedda thappu Congress ni gelipinchadam. But ippudu kuda realise avatledhu. Mana antha thelivi thalkuva vallani ekkada chudaledhu.

  • @Thomas-nx2ue
    @Thomas-nx2ue 2 месяца назад

    అవును తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ నీ తిట్టారు,
    తెలంగాణ తెచ్చిన కూడా తిట్టారు,
    అభివృద్ధి చేసిన తిట్టారు,
    ఓడిపోయిన తిట్టారు,
    ఆయన మాటాడకుండా ఉన్న తిట్టారు.
    ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేయాలి తెలంగాణ కోసం? ఇంకా ఎన్ని తిట్లు తిడుతారు? ఆయన వయసు 70 ఏండ్లు అయినా పోరాటమేనా?
    తెలంగాణ మీద తెలంగాణ ప్రజలకీ లేదా? ఎప్పుడు వస్తది?
    తెలంగాణ తేవడమే tappuఅయితే ఏపీలో కల్పండి మరి.
    నీళ్లు ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలు కాపాడమే అయన చేసిన తప్పు అయితే తిట్టుర్రి.

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 месяца назад +1

    Kcr jana la vadda ki Vellali ,veltaarani aashistaam

  • @vishnuvardhanpusala6685
    @vishnuvardhanpusala6685 2 месяца назад

    Jai telangana Jai kcr Jai brs

  • @karmawillpunisheveryone
    @karmawillpunisheveryone 2 месяца назад

    ఇతను కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం లో భాగం పరోక్షంగా రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చాడు. ఇప్పటికీ కేసీఆర్ తప్పు చేశాడు అని మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం అయినప్పుడు కేసీఆర్ పొరపాటు చేశాడు అని ఎలా చెప్తారు.
    ఇతని భాధ బిజెపి కి పోకుండా ఎం పి లు కాంగ్రెస్ కి వెళ్తే బాగుండు అని కేసీఆర్ గారు మరి పిచ్చోడు కాదు కదా ఇతని బాధ బీజేపీ ఎలా గెలిచింది అది కేసీఆర్ గారి సపోర్ట్ లేకుండా సాధ్యం అవుతుంద.
    ఇతను రేవంత్ రెడ్డి సలహా దారుడు. కేసీఆర్ గారిని వంచన చేస్తున్నాడు.

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 3 месяца назад

    ఈ దారి చూపింది ఎవరో? మనకు వెనక్కి వెళ్లి చూసినా అంతు పట్టదు ఏ పార్టీలోనైనా ఎవరు వస్తానన్న తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ప్రధాన పార్టీ. సరే వాళ్ళ ఇష్టానుసారంగా రాజకీయాల్లో ఏ పార్టీ లీడింగ్ లో ఉన్న ఏ పార్టీ ఉండాలనుకున్న వాళ్లు ఆ పార్టీలోకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అది వేరే విషయం. కానీ తెలంగాణ విషయంలో ఎవరైనా మళ్లీ ఏదైనా తిక్క వేషాలు వేస్తే ఊరుకునే తెలంగాణ ప్రజలు లేరు తెలంగాణ ప్రజలకు ఒకప్పుడు ఒక నాయకుడు కావాలని కోరుకున్నారు కానీ నేడు నాయకుడు అవసరం లేదు తెలంగాణ ప్రజలే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎంత స్థాయిలో ప్రజానీకం ఉన్నారు. కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రం పై కన్నేసిన తెలంగాణ రాష్ట్రంలో వేలు పెట్టిన తెలంగాణ రాష్ట్రంపై కుయుక్తుల పన్నిన ఉపేక్షించే స్థాయిలో ప్రజలు లేరు. ఈసారి కన్నా ఏ చిన్న పొరపాటున తెలంగాణ రాష్ట్రంలో చిన్న ఒక తవ్వకలు జరుగుతాయని తెలిసిన ఏ క్షణాన ఉపేక్షించు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుయుక్తులు పన్నె ఇతర రాష్ట్రాల నాయకులు కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇక్కడ ఏదైనా విచ్ఛిన్న విషయాలను ప్రలోభ పెట్టాలని చూసిన తలచిన వారు ఇక్కడ కట్టు బట్టలతో సహా కట్టగట్టి నీకు ఇక్కడ కాళ్లు మోపకుండా చేసేటువంటి ప్రక్రియ ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది.

  • @rameshreddy4299
    @rameshreddy4299 3 месяца назад +3

    Telgudesham telanganalo entri avuthandhi tdp bjp nda lo vunnayi kabatti dtp bjp kalasi poti chesthe congres nda madyalone poti vuntadhi brs namrupalu lekunda pothadhi andhuke e bayam

  • @sathishgadde280
    @sathishgadde280 3 месяца назад

    ఈ మాట నాకు చాలా నచ్చింది sir
    Tappu చేసినప్పుడు మూల్యం చెల్లించాలి కాద 😅😅

  • @gpskumar3100
    @gpskumar3100 2 месяца назад

    Time pass ...first he said that 2023 elections ...then 2024 electio. ...finally 2028😅😅😅😅 he said ktr super leader ..
    But faild

  • @veenab3426
    @veenab3426 3 месяца назад

    Currect ga cheppinaru sir

  • @surenderrao2972
    @surenderrao2972 2 месяца назад

    KCR first change his behaviour of proudness and move on democratic line. Doing good alone is not enough to public to meet and share and get suggestions from public and to appear as true democratic. Now need of hour to change himself for telangana

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 2 месяца назад

    Hand over brs to ktr or Harish rao

  • @giris8484
    @giris8484 3 месяца назад

    Ee Andhra gola enti Basu....Inka enni rojulu Andhra meda padi edustaru

  • @maruthik9773
    @maruthik9773 3 месяца назад

    Revanth reddy ki Kavali ane gelpichinru janalu ok

  • @santisundeep6386
    @santisundeep6386 3 месяца назад

    Kcr chesindu ts ni chala chesadu prathi gramamlo body cheyali .karyakarthala deggara poyindi. Ktr ki kcr ki cheppandi

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 месяца назад

    Raastram saadhinchaaka Congress tho trs party vileenam ani maata thappinaaka, ippudu ee paristhithullo brs- congress vileenam impossible.

  • @rameshreddy4299
    @rameshreddy4299 3 месяца назад +2

    Congres manchi panulu cheyyaka pothe prajale vodistharu andhuku mi dramalu

  • @vinayvlogs1194
    @vinayvlogs1194 3 месяца назад

    Kcr should accept all ideas leaders who are giving a way to lead brs

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 месяца назад

    avunu nijame NDA lo vunna TDP-BJP oka vaipu congress maroka vaipu vundi vache ennikallo poti chesthaayi..BRS ku geliche avakaasam vundadhu.anduke yedo rakam ga Telangana sentiment rechagotti BRS uniki kaapadaalani V.prakash lanti vari aaratam

  • @nellinarayana273
    @nellinarayana273 3 месяца назад

    Good.Analsit

  • @vasudevanchinamuthevi9697
    @vasudevanchinamuthevi9697 2 месяца назад

    Malli start chesaru. Jagan KCR kalisinapoudu emi anipjnchaleda

  • @syams84
    @syams84 2 месяца назад

    Kondari bratukanta babu meeda PADI edavatame, ledante sentiment repi pabbam gadupukovatame.

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 3 месяца назад

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి ఏమి లాభం ; నిరుద్యోగం పెరిగింది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు తెలంగాణ పేరు చెప్పుకొని ఇంకా దోపిడి ఎక్కువ చేస్తున్నరు ; చెట్టు. పుట్ట రాయి రప్పా. ఆఖరికి శ్మశాన వాటికలు కూడా. అక్రమాలకు గురి అవుతున్నాయి. I ఇది తెలంగాణలో జరుగు తున్న అభివృద్ది

  • @santisundeep6386
    @santisundeep6386 3 месяца назад

    Ktr leka pothey bobthu ledu sir

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 месяца назад

    Veedu yedo rakam ga 365×5 rojulu telangana sentiment rechagotti duspracharalu chesi KCR nu paiki lepaalani vipala prayatnam ade pani ga chestuntaadu

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 месяца назад

    KCR 10 yella palana lo prajaswamyam ledhu.peruke mantrulu..yevariki adhikaralu levu.chalamandi thaamu ye saakha mantrulo kuda marichi poyeru..pettanam antha KTR.Harish kavithalade.KCR yeppudu farmhouse ke parimitham..yekkada yenthamandi chanipoyina chudalanukodu ex.kondagattu..P.M.vachina President of india vachina farmhouse vadali raadu...ilanti KCR nu malli prajalu yela gelipistharu..inka avineethi kuulipotunna anakattalu vundane vunnayi.

  • @polojuramesh9384
    @polojuramesh9384 3 месяца назад +4

    అభివృద్ధి గురించి మాట్లాడే మీరు అవినీతి గురించి ఎందుకు మాట్లాడరు ? క్షేత్ర స్థాయిలో ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో గ్రహించారా?

    • @pranaytony
      @pranaytony 3 месяца назад +2

      తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడంవల్ల!

  • @kamalakaryahoo395
    @kamalakaryahoo395 3 месяца назад

    Mr Prakash, What happened to farm house case.
    Kavita case is legit. So do expect her to come out soon. Even if she comes out, she cant be proved non corrupt

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 3 месяца назад +5

    కెసిఆర్ గారి భజన పరులు. ఇద్దరు. ఒకటి. వీరమల్ల ప్రకాష్ రావు..2. గంట. చక్రపాణి.. ఒకరు డప్పు. ఒకరు కొమ్ము

    • @KiranA-t1r
      @KiranA-t1r 3 месяца назад +1

      Mari CBN ki Revanth ki ABN RK, ENNADU ,ETV, TV5, MAHAA TV, RTV,........

  • @arunkumarchadarasupalli3607
    @arunkumarchadarasupalli3607 3 месяца назад

    ఇంకా మీ బుద్ధి మారదు.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 месяца назад

    Yedo roju mee Telangana nu CBN dochuku pothaadu? gattiga pattukondi..CBN yemi cheyagaladu.mee T.G meeda moju thaggaka pothe vache ennikallo TDP ni poti cheyisthadu..meeku istamaithe gelipisthsru.lekunte ledhu..ummadi rastram lo CBN cabinet lo mee KcR Mantri ga vunnappudu mee Telangana ku parisramalu raakunda cheseda?

  • @sharifffshaik7259
    @sharifffshaik7259 3 месяца назад

    Opposition leader tesukuni em chesthunnadu KCR

  • @chandugadu2210
    @chandugadu2210 3 месяца назад

    Logic ardam kaatledu 24 seats vochina tdp party inka unnadi kaani 39 seats vochina brs pani aipoindi ani ela antaru..

  • @appi5
    @appi5 3 месяца назад +3

    Sodi cheppaku sir

  • @nareshchowdarymacha2123
    @nareshchowdarymacha2123 2 месяца назад

    Ee BRS sudhapoosa interview very bored and bhajana and he’s not ashamed to unsupport Kavitha arrest.

  • @shyamgoud8758
    @shyamgoud8758 3 месяца назад +1

    Jai kcr god of Telangana

  • @madhukavuri2268
    @madhukavuri2268 3 месяца назад +2

    Prakash garu your views are totally biased towards BRS. Why BRS couldn't sort out bifurcation problems with Jagan, who is very close to KCR. Instead you are blaming Revanth. You are anti Revanth . Hence your views are blurred. Sorry

  • @galreddyvanga2902
    @galreddyvanga2902 3 месяца назад

    india and pakistan solved disputes of water and land but these people not interested to solve their two states problemd

  • @KorakoppulaRajendar-ci3tx
    @KorakoppulaRajendar-ci3tx 3 месяца назад

    Revanth Reddy eppudu congress cm .Malli congres lonundivelli TDP CM .congres party vallu piccivallu

  • @kankanalahanmanthareddy8855
    @kankanalahanmanthareddy8855 3 месяца назад

    MEE ANCHANA THAPPU TELANGANA PRAJALU CONGRESS NU GELIPINCHI THAPPU CHESINAMANI ANUKOVADAM LEDU AHAMBAVANIKI THAGINA SHASTHI JARIGINDANI SANTHOSHISTHUNDRU

  • @kankanalahanmanthareddy8855
    @kankanalahanmanthareddy8855 3 месяца назад

    Congress party lo varusaga evaru varusaga enni sarlu CM ga vunna KCR KTR lakunna ahambavam vundadu Congress lo high command paryavekshana vuntadi

  • @manzoormohammed-q5t
    @manzoormohammed-q5t 3 месяца назад

    Prakash sir

  • @vinayKumar-yu8wl
    @vinayKumar-yu8wl 3 месяца назад

    ఇంత కామెంట్లు చూసుకో నీ గురించి ఏం చెబుతున్నారు ప్రకాశం

  • @nirmalachintha4746
    @nirmalachintha4746 2 месяца назад

    Sir kcr is worest politision andukane vodipoyaru sir kcr famliy ahankarame vallani vodinchindhi me analysis wrong

  • @brk-ye3vy
    @brk-ye3vy 2 месяца назад

    Me media vallaki siggu saram lekunda ado okati news hipe cyali...a verripuku interview cyatam avasaramaaaa.......

  • @Mama_1987
    @Mama_1987 3 месяца назад

    Congress MLA lani ఎందుకు tesukonnaru అప్పుడు notlo empettakunnav

  • @ravulaprasad8749
    @ravulaprasad8749 3 месяца назад

    Pachakamerloniki lokamanta pachaga kanipistadi

  • @syamprasad1467
    @syamprasad1467 3 месяца назад +4

    ప్రజల అనవసరంగా తప్పు చేసేము అనే భావన ఉన్నట్లయితే ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా ఎందుకని గెలవలేదు?

    • @nagaraj..959
      @nagaraj..959 3 месяца назад +2

      Time vasthdi bro waiting anthe

    • @KiranA-t1r
      @KiranA-t1r 3 месяца назад +1

      Evm hack chesinru

    • @anjireddymakthaguda1363
      @anjireddymakthaguda1363 3 месяца назад +1

      EVM hack chesaru ledante 50 50 ala vastayi

    • @pranaytony
      @pranaytony 3 месяца назад +2

      Modi vs Anti-Modi lo yekkada kuda kcr jagan leru kabatti.

  • @maruthik9773
    @maruthik9773 3 месяца назад

    Rastam motham sanka nakichinru ok

  • @krishnakarreddy1583
    @krishnakarreddy1583 3 месяца назад

    Prakash faluthugadu

  • @kiranpatel403
    @kiranpatel403 3 месяца назад

    Brs zero😂😂😂

  • @ragavendrakotha5643
    @ragavendrakotha5643 3 месяца назад

    Ee matalu kcr ki cheppandi

  • @haribabunannapaneni7057
    @haribabunannapaneni7057 3 месяца назад

    Kutra BRS & KCR meeda, Telangana meeda kadu.

  • @SandeepRayanshSpace
    @SandeepRayanshSpace 3 месяца назад

    Haha chillara unnadu V Prakash

  • @nagabushanamchakilam3423
    @nagabushanamchakilam3423 3 месяца назад

    Janamulo vundi

  • @rajenderjatoth8934
    @rajenderjatoth8934 3 месяца назад +3

    RIP BRS Party

  • @JaiSreekrishnaJai1234
    @JaiSreekrishnaJai1234 3 месяца назад +4

    .చంద్రబాబు వల్ల తెలంగాణ కి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు , తెలంగాణ పేరుతో మళ్ళీ కే‌సి‌ఆర్ CM కావాలని మాయమాటలు చెబుతున్నారు వీళ్ళు .తెలంగాణ ప్రజలు నమ్మరు తెలంగాణ వచ్చి కే‌సి‌ఆర్ సి‌ఎం అయినాడు అంతే గాని తెలంగాణ లో మార్పు జరగలేదు ,,మీ మోసపూరిత మాటలు మేము నమ్మము అవసరమనుకుంటే CM ని మార్చుకుంటాము కానీ కే‌సి‌ఆర్ ని నమ్మము . విద్యార్తులారా జాగ్రత్త

    • @TelanganaPrajalaNaadi
      @TelanganaPrajalaNaadi 3 месяца назад

      Em mellu jaruguthadi

    • @KiranA-t1r
      @KiranA-t1r 3 месяца назад

      Telangana ki CBN valla mellu em jaruguthadi bro. Telangana vall Italy vallani ayina accept chestharu Kani Andra leader CBN ni evadu namadu.

  • @krishnakarreddy1583
    @krishnakarreddy1583 3 месяца назад

    Malla strat ches na raa telagana seti mitu

  • @bolaganivenkat
    @bolaganivenkat 2 месяца назад

    Thoroughly useless analysis 😂😂

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 3 месяца назад +2

    Prakash Anna Revanth Reddy dammunodu Ani nuvvey cheppinav.
    Present Revanth Reddy time nadustundhi anthey

  • @ramakrishnaveeturi3276
    @ramakrishnaveeturi3276 2 месяца назад

    Veedoka kuhana medhavi, veedu BRS supporter, veedi useless analysis

  • @nneer8317
    @nneer8317 3 месяца назад +2

    prakash public emi mistake cheyaledu.meeru ala anoddu.

    • @THE_INDIAN2023.
      @THE_INDIAN2023. 3 месяца назад +1

      మరి ఎం చేశారు పోయినసారి పంటలు ఎండిపోయిందినిజం కదా కరెంటుపోతోందినిజం కదా ఇప్పటికి రైతుబంధు రావాల్సింది వచ్చిందా దీనికి ఎవలు కారణం

  • @chintharavikumar5096
    @chintharavikumar5096 3 месяца назад +2

    Wrong analysis kcr chesina avineethi mamuluavineethikadu Inka telagana sentiment ni vupayogisthe kcr ni assalu nammaru saru brs kanumarugu avuthundhi

  • @SubhashYadav-yw7eq
    @SubhashYadav-yw7eq 3 месяца назад

    Trs self goal in 2024 he given advantage to congress to fom the government

  • @RENUDEVI-hx7cp
    @RENUDEVI-hx7cp 3 месяца назад

    Prakash garu,Tamil nadu,kerala prantheya party Lu pro congress aa leka bjp na?

  • @rajenderjatoth8934
    @rajenderjatoth8934 3 месяца назад +3

    KCR kuda 10 years enjoy chesadu

  • @rajenderjatoth8934
    @rajenderjatoth8934 3 месяца назад +2

    Neku interview kuda cheya dam radu

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 3 месяца назад

    If brs supports congress in ls elections, areest untai like kavitha liquor case