YSRCP Modugula Venugopal Reddy Funny Satires On Chandrababu | Ambati Rambabu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 184

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 3 месяца назад +55

    అన్నా మీరు సూపర్ మీ నాయకత్వంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తప్పక లభిస్తుంది. జై మోదుగుల. జై జగన్. జయహో వైఎస్ఆర్సిపి.

    • @sivaramakrishnaadvocate2015
      @sivaramakrishnaadvocate2015 3 месяца назад +1

      Adi jaragadu bro

    • @PSREDDY4601
      @PSREDDY4601 3 месяца назад

      ​@@sivaramakrishnaadvocate2015మీరు ఆస్ట్రాలజీ చెప్తారా

    • @rajeswararaog9563
      @rajeswararaog9563 3 месяца назад

      Aripoyedeepaniki velugu raadu mitrama velugu raadu😢😢😢😢😢

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 3 месяца назад

      Guntur and krishna districts lo jagan 3 capitals stand meeda unanthavarak ycheepe ki deposits kuda ravu idi 100% truth

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 3 месяца назад +14

    బాగా మాట్లాడారు మోదుగుల అన్న.
    కార్యకర్తలకు మంచి ఊపు, ఉత్సాహాన్ని ఇచ్చారు. సాక్షి ఇలాంటి వాటిని బాగా ప్రమోట్ చేయాలి.

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 3 месяца назад +18

    అన్న మీరు సూపర్ 🎉🎉🎉🌹🌹🌹💐💐💐💖💖💖💖

  • @abhimalireddy551
    @abhimalireddy551 3 месяца назад +19

    సూపర్ సార్ బాగా చెప్పారు పచ్చ మీడియా కి పచ్చ బ్యాచ్ కి అర్థం అయ్యేలా చెప్పారు ❤❤❤❤❤❤❤❤❤

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 месяца назад +14

    పిడుగులు కంటే వాన గొప్పది,పార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి,చంద్రుడు కంటే వికచించే కిరణాలు గొప్పవి,మీరు రాసేది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ రాసుకోవాలి, ❤❤ డైలాగ్స్ సూపర్

  • @myedukondalukumari
    @myedukondalukumari 3 месяца назад +25

    సార్ మీరు మాట్లాడిన మాటలు అన్నీ వాస్తవాలు మళ్లీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీరు చెప్పినవన్నీ జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు జై జగన్ జై జై జగన్

    • @nareshm3296
      @nareshm3296 3 месяца назад

      Na bongu vastundi inka ysrcp raadu ,,mark my words 2029 lo cm candidate pawan ,tdp kuda full support ycp ki single digit anthe

    • @barriharibabu73
      @barriharibabu73 3 месяца назад

      Supar...... Switch........... Chala baga chepparu prathi kaaryakartani uttejaparacharu...........

  • @Manimbg
    @Manimbg 3 месяца назад +51

    సార్ మీరు నిజం మాట్లాడారు

  • @satishkajana606
    @satishkajana606 3 месяца назад +9

    Okasari like chesanu naaku malli malli like chese chance youtube ivvatledu peddayana speech ki💙💙

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 3 месяца назад +18

    మోదుగుల వేణుగోపాలరెడ్డి దమ్ముగా చెప్పాడు ఇన్ని రోజులు జగన్ ఇలాంటి నాయకుడిగురించి తెలుసుకోలేదు ఇప్పుడైనా సూపర్ మంచిపని 🎉🎉

  • @DineshbabuDandamudi-uz1zq
    @DineshbabuDandamudi-uz1zq 3 месяца назад +16

    మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు చాలా బలమైన వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తించవలసిన మహా వ్యక్తి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు

  • @chandub9102
    @chandub9102 3 месяца назад +15

    Excellent words

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +11

    Super Anna 😮😮🎉🎉

  • @JadavNitish
    @JadavNitish 3 месяца назад +14

    అబ్బా ఎంత గొప్ప మాటలు హిట్లర్ మాట నిజమే అని అర్థం జగన్ సార్ కు కూడ అర్థం కావాలి

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 3 месяца назад +38

    సూపర్ ఎక్కడ ఈవీఎం సీఎం ఈవీఎం కూటమి ప్యాకేజీ సూపర్ సిక్స్ ఎక్కడ 😂😂😂😂😂

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 3 месяца назад

      2019 lo jagan gelichi pressmeet petti EVMlu manchinga unnai prblm ledu annadu apudu notlo em pettukunav aslu Guntur lo ycheepe ki votes vestara 3 capitals stand meeda untey

  • @cpbrownbengaluru5482
    @cpbrownbengaluru5482 3 месяца назад +16

    పక్కనోడు తంతే గాని మనకు కార్యకర్తలు గుర్తుకు రాలేదు
    క్యాడర్ కు మంచి ఊపును ఇచ్చారు

  • @munnakalpa7979
    @munnakalpa7979 3 месяца назад +15

    జై జగన్ అన్న మళ్ళీ సిఎం గా వస్తాడు అప్పుడు ప్రజలు బాగుంటారు

  • @gunnamkishore8480
    @gunnamkishore8480 3 месяца назад +11

    చాలా చక్కగా మాట్లాడేరు సర్ జై మోదుగుల జై జగన్

  • @dhanareddy7720
    @dhanareddy7720 3 месяца назад +7

    Super speech sir

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 3 месяца назад +13

    ఇది జగన్ కి ప్రజలు ఉన్నారు🙏🏻🙏🏻🙏🏻💐💐💐🎉🎉🎉🎉🎉🎉💖💖💖💖🌹🌹🌹🌹🌹💐💐💐💐💐👍🏻👍🏻👍🏻

  • @tupakulasivakrishna9950
    @tupakulasivakrishna9950 3 месяца назад +13

    I think one word is excellent that is Nayakulu potharu , but ycp karyakartha aekkadiki vellaru bcoz vallu vallu karyakarthalu ,good speech sir MGR sir

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 3 месяца назад +22

    నా దేహమూ పుట్టి పెరిగిందీ గుంటూరే నాయనా,గుంటూరు కారానికి ఘాటెక్కువ మరి!😊

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 3 месяца назад

      Puku em kad TDP nundi ycheepe ki poyinapudey ayana seen guntur lo katam ipoindi

  • @నరేష్వంటమాస్టర్
    @నరేష్వంటమాస్టర్ 3 месяца назад +20

    జై జగన్ జై జై జగన్ 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 2029.Cm 175.ఎమ్మెల్యే 25ఎంపీ

    • @surabhibhaskar6477
      @surabhibhaskar6477 3 месяца назад

      Jai sri rammmm 🚩🚩🔱🚩🚩🚩🚩🚩🚩🚩🔱🕉️

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw 3 месяца назад +8

    సూపర్..అధ్ధర గొట్టేసారు...💯💯👍 అయోధ్య రామిరెడ్డి.. పేరి రెడ్డి గారు..ఒక రామలక్షమణులు ఐతే మీరు అంబటి గారు ఇంకో రామాలక్షమణులు....సూపర్ ఇదే విధంగా కార్య కర్తల్లో భరోసా నింపండి..భవిష్యత్తు మనదే.🙏🙏🙏🙏💯💯👍

  • @agathaagu1404
    @agathaagu1404 3 месяца назад +3

    Super ❤❤❤

  • @nirmalanirmala6788
    @nirmalanirmala6788 3 месяца назад +1

    VERY GOOD DESIGN SAR ALL THE BEST JAI JAGAN BABU JAI Y .S .R C .P GOD BLESS YOU 👍👍👍👍👍💐

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 3 месяца назад +3

    good Analysis sir. Jai Modugula VenuGopal Reddy Anna. Jai jagan Anna ❤

  • @saravanakumar8241
    @saravanakumar8241 3 месяца назад +5

    కార్యకర్తలు అప్పుడు గుర్తించు కొని ఉంటే బావుండేది

  • @GVLBABU
    @GVLBABU 3 месяца назад +4

    సూపర్ suparu sir

  • @captainofship1979
    @captainofship1979 3 месяца назад +3

    We always with you sir..

  • @jayachandrababu6945
    @jayachandrababu6945 3 месяца назад +3

    Nice speech sir

  • @sreenadhreddy1723
    @sreenadhreddy1723 3 месяца назад +2

    Super speach 🎉

  • @BalaSubramanyam-i2f
    @BalaSubramanyam-i2f 3 месяца назад +2

    Super speech Anna 💯 correct

  • @Venkatesh-m6u
    @Venkatesh-m6u 3 месяца назад +1

    Super anna cheparu

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 3 месяца назад +7

    మా పాయకరావుపేట కి కావలసినిది మీలాంటి నాయకులు

  • @rajendrapati1159
    @rajendrapati1159 3 месяца назад +1

    Such a educated person you are and marvelous speech anna

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 месяца назад +11

    పుస్తకాలు బాగా చదువుతున్నారు వేణు గారు

  • @VenkateshwararaoSanaboina
    @VenkateshwararaoSanaboina 3 месяца назад +1

    Supar sir

  • @karthikbro
    @karthikbro 3 месяца назад +1

    Well said sir. Jagan should have noticed this a couple of years before elections

  • @raobk7605
    @raobk7605 3 месяца назад +2

    Well said sir Super Super sir God bless you and channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 3 месяца назад +3

    రెడ్ బుక్ సూపర్ సిక్స్ సూపర్ 😂😂😂

  • @rupanagudibabuhanif8214
    @rupanagudibabuhanif8214 3 месяца назад +2

    Supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar ❤❤❤❤❤❤❤❤

  • @vatturimuralidhar2454
    @vatturimuralidhar2454 3 месяца назад +2

    Yes it should be via karyakarthlu we agree with sir jai jagah

  • @mbharat6973
    @mbharat6973 3 месяца назад +12

    Jai jagan 🙏🙏🙏🙏🙏

  • @pulavarthisrinivasrao8681
    @pulavarthisrinivasrao8681 3 месяца назад +2

    Super speech modugula garu

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 3 месяца назад +2

    జై జగనన్న జై మోదుగులన్న ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BhaskarReddy-pn3xb
    @BhaskarReddy-pn3xb 3 месяца назад +9

    Jai Modugula

  • @MeesalaLingaiah
    @MeesalaLingaiah 3 месяца назад +4

    జై జగన్ 🙏🙏🙏

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 3 месяца назад +3

    రాజశేఖరెడ్డి మరియు జగమొహరెడ్డి
    మాత్రమే పేదల బాగు కోరే నాయకులు

  • @narasimhanamala664
    @narasimhanamala664 3 месяца назад +1

    సార్ మీకు విడిపోయిన తర్వాత కార్యకర్తలు నాయకులు మరియు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చారు ముందు గెలిచినప్పుడు మాత్రం అంతా ఒకటే అని అన్నారు కదా సార్ ఇప్పటికైనా తెలుసుకొన్నారు చాలా మంచిది సార్

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 3 месяца назад +1

    సూపర్ స్పీచ్🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 3 месяца назад +4

    జగన్ నిజాయితీ ఉన్న నాయకుడు 👍🏽

  • @guravaiahchennuboina5272
    @guravaiahchennuboina5272 3 месяца назад +2

    జై మోదుగుల 🔥🔥

  • @narsareddybeeram1756
    @narsareddybeeram1756 3 месяца назад

    Super Anna 💯 👍

  • @ravikumargunukuri5952
    @ravikumargunukuri5952 3 месяца назад +7

    Jai.jai.jagan.jai.jai.y.c.p.super.six.akkada

  • @Narayana-tg4yf
    @Narayana-tg4yf 3 месяца назад +5

    Jai.ysrcp

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 месяца назад +8

    మోదుగుల సినిమాల్లోకి వెళ్తే మంచి రచయిత అవుతారు

  • @maheshm6365
    @maheshm6365 3 месяца назад

    Nice speech Sir..

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 3 месяца назад

    Good🎉🎉🎉

  • @ravindrareddy9167
    @ravindrareddy9167 3 месяца назад

    Super speech...

  • @somagatturamakrishnareddy16
    @somagatturamakrishnareddy16 3 месяца назад

    Super anna

  • @sanjineyulu8536
    @sanjineyulu8536 3 месяца назад +1

    Jai. Jagan Mohan Reddy Anna ❤❤❤

  • @KrishnaKattula-df4hk
    @KrishnaKattula-df4hk 3 месяца назад +1

    జై జగన్ 💙💙

  • @Anandkumar5345-dr6gc
    @Anandkumar5345-dr6gc 3 месяца назад +2

    జై జగన్ అన్న

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 3 месяца назад +3

    మోదుగులన్న మీరు ఇలానే మాట్లాడాలి

  • @Narayana-tg4yf
    @Narayana-tg4yf 3 месяца назад +4

    Jai.modugula

  • @nallabothulamallikarjuna5040
    @nallabothulamallikarjuna5040 3 месяца назад

    Super super sar

  • @Cent-130
    @Cent-130 3 месяца назад +1

    అన్న బూత్ కమిటీ లు ఏర్పాటు చేయండి వీళ్ళే ఓటర్లు కు చేరువ అవటం లో పార్టీ సందేశాన్ని ని ఇంటి చేర్చటం లో కీలక బాధ్యత వహిస్తారు. ప్రతి బూత్ కమిటీ లో కనీసం 100 సభ్యులు ఉండేటట్టు చుడండి.

  • @anjankumarkadali4145
    @anjankumarkadali4145 3 месяца назад

    జై 🦁జగన్ 🙏🙏🙏🙏🇸🇱🇸🇱🇸🇱🇸🇱🌹🌹🌹💪💪💪

  • @satishreddy8992
    @satishreddy8992 3 месяца назад

    Yes🎉🎉🎉

  • @rammohangodthi
    @rammohangodthi 3 месяца назад +1

    Superb DR YSR 🌺🌺🌺

  • @msreddyReddy-ne2ol
    @msreddyReddy-ne2ol 3 месяца назад

    Super speach

  • @mellakanilosh1980
    @mellakanilosh1980 3 месяца назад

    ఏమి డైలాగ్లు సర్ 🎉🎉🎉🎉

  • @SaiChinna-u6i
    @SaiChinna-u6i 3 месяца назад +2

    Jaiysrcp

  • @govardhanra4058
    @govardhanra4058 3 месяца назад

    సర్ ఒక్క విషయం 2024 సిబిఎన్ పథకాలకు ఆశ పడి వైసిపి వాళ్ళు కూడా ఓట్లు వేసేశారు.ఇప్పుడు భ్రమలు అన్నీ తొలగిపోతున్నాయి .ఈసారి 2029 ఏమి జరుగుతుందో అందరికి తెలుసు

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 3 месяца назад

    Taggeydey ledu🎉🎉

  • @varahaludorabypureddi7356
    @varahaludorabypureddi7356 3 месяца назад

    జై జగన్ జై జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +2

    Jai modugula🙏

  • @reddyrosi3207
    @reddyrosi3207 3 месяца назад

    Super powerful speech Jai jagan

  • @vetchanarasimharaonarasimh6593
    @vetchanarasimharaonarasimh6593 3 месяца назад

    Supper modugula anna

  • @rajeswararaog9563
    @rajeswararaog9563 3 месяца назад

    Ambata😂😂😂😂😂😂

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 3 месяца назад

    Superspeach

  • @SkAmeerullah3939
    @SkAmeerullah3939 3 месяца назад +1

    Jai jagan Anna jai YSRCP jai Guntur ❤

  • @amareswarikurri5119
    @amareswarikurri5119 3 месяца назад

    Supar supar

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 3 месяца назад

    👍👍👍

  • @koteswararaomantada8854
    @koteswararaomantada8854 3 месяца назад

    నీ దగ్గర గిల్లీ ఎవ్వారము ఉందన్ని మాట బ్లడ్ బుక్ అదేం బుక్రా నాయన

  • @PTS-y2021
    @PTS-y2021 3 месяца назад +2

    Jai Jagan Sir jai YCP

  • @narasimhanamala664
    @narasimhanamala664 3 месяца назад

    సార్ మీకు తెలిసిన విధంగా సజ్జాల రెడ్డికి తెలీకుండా ఉన్నాడు కాబట్టి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ సరిగ్గా ముందుకు పొక ఇలా జరిగింది సార్

  • @agastya3583
    @agastya3583 3 месяца назад +1

    ఓన్లీ జగన్ అన్న కోసం ...

  • @seshukumarpallepogu7867
    @seshukumarpallepogu7867 3 месяца назад

    I am ready

  • @subbireddybhumireddy8778
    @subbireddybhumireddy8778 3 месяца назад

    Superr.spech.sir.jai.jagan

  • @Ramu30news
    @Ramu30news 3 месяца назад

    సూపర్ స్పీచ్ ప్రజలకు కావలిసిన జ్ఞానం బోదిస్తున్నారు సూపర్, నిజమైన నాయకుల లక్షణమ్ వైసీపీ లో ఉంది ఎక్కడ కూడా మీలాటి నాయకులు జగన్ గారి లాంటి సీఎం లేడు, ప్రతి కులాన్ని మతాన్ని సమానంగా చూస్తూ పరిపాలన చేసిన పార్టీ వైసీపీ పార్టీ, మీకు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. ప్రతీ కార్యకర్తలు నాయకులు జగన్ ప్రజలు పోరాటం మొదలు పెట్టండి ముందుకు వెళ్ళాలి

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 3 месяца назад +2

    Fan mida guddadaniki memusiddam. Fan ki padina votes correct ga lekkapettinche dammu YSRCP leaders ki unda ?

  • @vetchanarasimharaonarasimh6593
    @vetchanarasimharaonarasimh6593 3 месяца назад

    11: supper sir

  • @HarshaHarsha-y8q
    @HarshaHarsha-y8q 3 месяца назад

    Sir super super super ga chepparu karyakarta laku meeru ichina Barosa super sir jagan garu karyakarthala gurinchi alochinchali sir 15 years nastapoyaru karyakarthalu bayatiki ravalante bayapadutunnaru karyakartha jobilo Paisa ledu 10 years arthikanga nastapoyaru

  • @Niranjan19867
    @Niranjan19867 3 месяца назад

    Great CM YS JaganmohanReddy🏆💪

  • @rajuarsi2100
    @rajuarsi2100 3 месяца назад

    2029 లొ కూడ కష్టమేనండి. ఎందుకంటే సీట్లు గెలుచుకున్నారు గాని. ఓట్లు చాల ఎక్కువ వచ్చాయి. అది గమనించలేదు. దాని నిగ్గు తేల్చలేదు.

  • @VenkatreddyDhareddy
    @VenkatreddyDhareddy 3 месяца назад +2

    Jai jagan

  • @samsungreddy629
    @samsungreddy629 3 месяца назад

    వేణుగోపాల్ గారు సూపర్ గా మాట్లాడారు నిజంగా చాలా చాలా సూపర్ గా మాట్లాడారు మన వైయస్సార్సీపి లో మీలాంటి నాయకులు రావటం చాలా చాలా సూపర్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి భయపడేది లేదు ఒక్కొక్క నా కొడుకుని తరిమి తరిమి కొట్టి కాలం దగ్గర్లో ఉంది ఎవడైనా సరే కూటమి నా కొడుకులు ఎదురు తిరిగితే తరిమి కొట్టాలంటే

  • @pittalavenkateswararao
    @pittalavenkateswararao 3 месяца назад

    జై జగనన్న జై జై జగనన్న 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @analyst-z7o
    @analyst-z7o 3 месяца назад

    Jagan garu and Sajjala garu ఒకటి అర్థం చేసుకోవాలి. మాట్లాడడం చేత అయితే సరిపోదు. People connect ఉండాలి. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అలాంటి లక్షణాలు పుట్టుకతో వస్తాయి. అది దేవుడు కొంతమందికి ఆ వరం ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఒక పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి, రాచమల్లు, కురసాల కన్నబాబు, అంత ఎందుకు జడ శ్రావణ్ కుమార్ కూడా - ఇలాంటి వాళ్లు మాట్లాడుతుంటే వినాలా అనిపిస్తది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు వినాలని అనిపించదు. వినే వాళ్లని ఆకర్షించే గొంతు కాదు సజ్జల గారిది.
    అందుకే గత ఐదేళ్లు ఆయన మాట్లాడారు. కానీ ప్రజల మనసులోకి ఎక్కలేదు. ప్రజలని ఆయన ఆకర్షింప చేయలేకపోయాడు. అది ఆయన మొహం లోనో, గొంతులోనో ఏదో missing. ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగీకరించాలి.
    సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి నిజంగా నాయకుడి మీద పార్టీ మీద మంచి ఉద్దేశం ఉంటే ఆయన ఏ పబ్లిక్ మీటింగు, ఏ ప్రెస్ ముందో ఎక్కడా రాకుండా ఉంటే మంచిది. అసలు ఆయన జగన్ గారి పక్కన ఉంటేనే ఆ మీటింగ్ ని చూడాలనిపించలేదు. సజ్జల గారు మాట్లాడితే వైసీపీ అభిమానులే ఆ వీడియోస్ స్కిప్ చేసేస్తారు, ఛానల్ మార్చేస్తారు. ఇక సామాన్య ప్రజల గురించి చెప్పనక్కర్లేదు.
    నిన్న గుంటూరులో మీటింగ్ జరిగింది. అంతా బాగుండేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని చూడగానే కార్యకర్తలు నీరుగారిపోయింది. some people attract. some people repel. అది ఆయన తప్పు కాకపోవచ్చు. కానీ అది ఆయనకి దేవుడు ఇచ్చింది అలాగే ఇచ్చాడు. అర్థం చేసుకొని పక్కకు తప్పుకుంటే మంచిది. జగన్ గారికి ఇలాగని చెప్పనక్కర్లేదు. నాకేదో ఆరోగ్య సమస్యలు ఉండాయని చెప్పి తక్కోవచ్చు.
    సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంత చెప్పినా ఆయన జగన్ గారిని, పార్టీని వదిలి వెళ్లట్లేదు. ఆయనకి ఎంతమంది చెప్తున్నారు. జగన్ గారితో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోవచ్చు కదా?