KAALAATEETHA VYAKTULU - కాలాతీత వ్యక్తులు - నాటకం - మొదటి భాగం నవలా మూలం - డాక్టర్ పి శ్రీదేవి

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 42

  • @nbraokodukula4322
    @nbraokodukula4322 Месяц назад

    వింటుంటే వీనులకు విందు హృదయానికి విందు.

  • @gottumukkalamaruthi9814
    @gottumukkalamaruthi9814 2 года назад +3

    చాలారోజులతరువాత బాగుంది పాతరోజులుగుర్తుకొస్తున్నాయి ధన్యవాదములు

  • @KO.QUOTES
    @KO.QUOTES 4 месяца назад

    1960 లో రాసినా నేటి పరిస్థితులకి అద్దం పడుతుంది. ముఖ్యంగా ఇందిర పాత్ర. 1960 లో పుట్టిన మా పెద్దమ్మ రిమ్మలపూడి వీరాఘవ గారికి కూడా ఈ నవలతో పరోక్ష అనుబంధం.

  • @venraokaza1464
    @venraokaza1464 4 года назад +6

    Taken back to old childhood memories

  • @meekadhalasamputi8510
    @meekadhalasamputi8510 Год назад

    అబ్బ ఎంత బాగుందో ఈ నాటిక వింటున కొద్ది వినాలి అనిపించే సంభాషణలు ఇందులో ఆక్ట్ చేసినవారు ఒక్కకరు ఎంత బాగా వారి వారి పాత్రలను పోషిచలేదు జీవించేసెరు 👍👍👍👌👌

  • @bhuvaneswararaoganagalla851
    @bhuvaneswararaoganagalla851 3 года назад +3

    Thank you so much. మా డిగ్రీ తెలుగు లో ఉపవాచకం ఈ నవల

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 Год назад +2

    Please upload Sri Nanduri Vittal Garu & Smt.Sharada Srinivasan garu plays in you tube. Super duper hit pair in the olden days !!!

  • @hemanthalakshmipragallapat8523
    @hemanthalakshmipragallapat8523 Год назад +1

    Simply amazing! Soo interesting… please upload some more. Happy to listen their wonderful voices… convay our wishes to all artists… soo sweet

  • @Anna_Swamy_Nageshwar
    @Anna_Swamy_Nageshwar Год назад

    what a fantastic story writing and equally good actors

  • @KNKLDK
    @KNKLDK 11 месяцев назад

    Still believe, if only radio was there, our imaginative power would have increased multifold. Each artist is so perfect in their diction that one can visualise a movie before their inner eye. Thank you.

  • @hemamoorty22211
    @hemamoorty22211 3 года назад

    చిన్న నాటి మధుర క్షణాలను గుర్తుకు తెచ్చారు.
    చాలా కృతజ్ఞతలు

  • @YasaRAJaA
    @YasaRAJaA 3 месяца назад +1

    0:49 0:50 0:51
    1:04 1:06 1:10 1:12 1:13 1:13

  • @velpuridurgaprasad5036
    @velpuridurgaprasad5036 4 года назад +3

    One of the greatest novel by sridevi

  • @karthikgg3257
    @karthikgg3257 3 года назад +1

    నాటి సమాజంలోని పేదల బ్రతుకులు ఆశలు ఆశయాలు ఎలా జారి కాలం గమనములొ కలసి పొయెవొ బాగా చెప్పారు

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 3 года назад

    మొదటి సారి ఎప్పుడు ప్రసారము అయినది తెల్పు గలరు

  • @sujatha2323
    @sujatha2323 4 года назад +1

    ఎన్నాళ్లకెన్నాళ్లకు! శారదగారు రవివర్మగారి వాచకం నిజంగా సౌరభమే

  • @sammusamatha9867
    @sammusamatha9867 3 года назад +2

    My degree second year Telugu story . . I love it and I'm missing my Mam

    • @krishcarlos5757
      @krishcarlos5757 3 года назад

      I was having this novel but unfortunately lost it 😭

  • @umarani2159
    @umarani2159 2 года назад

    Thanks sir

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 3 года назад

    Super నవల

  • @rjp5658
    @rjp5658 4 года назад

    Tks.this play is my childhood memory.U have taken me back to cherish 40yr back memories.Tks.keep it up.Hope Kaala kanya play also may pl.be uploaded.

  • @ambalamparthasarathi8731
    @ambalamparthasarathi8731 3 года назад +1

    పాత రోజులు గుర్తుకొచ్చాయి. మంచి నాటకం.

  • @madhusudhanrao5851
    @madhusudhanrao5851 4 года назад +1

    I recollect my college days, it is my degree 2nd year lo undi. We never miss this telugu class my lecturer teaches heartfully. Superb novel, we enjoyed well those days.

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 3 года назад

      Same bro... My best novel till date... Nenu kuda BSC second year lo chadiva.

    • @sri5786
      @sri5786 3 года назад

      Me too bro title chudagane College gurtu vachindi

    • @sammusamatha9867
      @sammusamatha9867 3 года назад

      Same here. . I'm also to recollect my memories I came here

    • @nar880
      @nar880 9 месяцев назад

      I too recollect memories of my medico life in 1970's where a lot of craze in the society

  • @KalyanReddy-fv7qw
    @KalyanReddy-fv7qw 9 месяцев назад

    ❤❤❤

  • @lakshmib2700
    @lakshmib2700 4 года назад +3

    మీకెన్ని thanks చెప్పినా తక్కువే.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 года назад

    🙏🙏👋

  • @nar880
    @nar880 9 месяцев назад

    1960 వ దశకంలో భూస్వామ్య కుటుంబ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల జీవన సరళి ఇలాగే వుండేది. వీరు ఎవరో దాని అందమైన కథకు చక్కని శబ్ద రూపకం ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటివి లేవు లెండి. వైద్య విద్యార్థులకు

  • @gottumukkalaramakrishnamra1266
    @gottumukkalaramakrishnamra1266 3 года назад

    🙏

  • @babugold
    @babugold 3 года назад

    సార్ ర్ నమస్తే రేడియో లో వచ్చే నాటికలు యూట్యూబ్లో అందరికీ అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్పాలి మరి నీకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం ఏంటంటే దీంట్లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు క్యాసెట్ నుంచి యూట్యూబ్ కి రికార్డ్ చేసేటప్పుడు అది సరిగా వాయిస్ చాలా డిమ్ముగా వాయిస్ వస్తుంది మొత్తం ఒక గంట సగం వరకు బాగా వస్తుంది తర్వాత వాయిస్ మొత్తం డిమ్ముగా అయిపోతుంది అవి క్యాసెట్లు దుమ్ము అలాగే టేప్ రికార్డర్లు హెడ్ ని మంచిది క్లీన్ చేసి పెడితే చాలా ఎక్సలెంట్ గా వాయిస్ రికార్డు అవుతుంది మంచిగా తుడిచి ప్రతి ఒక పది నిమిషాలకు ఒకసారి చెక్ చేసి అట్ల చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రికార్డింగ్ పెట్టేస్తున్నారు అది వాయిస్ మొత్తం అయిపోతుంది దాని వల్ల వాయిస్ నాటిక పూర్తి అయ్యేసరికి నాకు అర్థం కావట్లేదు ఇది ఒకటే మీరు చేస్తే మంచి ఉంటుంది ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు తయారు చేసి ఇచ్చినటువంటి అద్భుతమైన నాటకాలు అవి మీరే చెప్తున్నారు దశాబ్దాల శబ్ద భాండాగారం నుంచి తీసిన నాటికలు అని వాటిని చాలా జాగ్రత్తగా అందించాలి కదా అని నా అభిప్రాయం దయచేసి ప్రతి ఒక్క నాటకం చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వాలిటీ తోటి క్లియర్గా వాయిస్ అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు నేను ఒక ప్రైవేటు రేడియో జాకీ బాబు బంగారం నా పేరు థాంక్యూ

  • @anjalimanneli258
    @anjalimanneli258 3 года назад +2

    Please upload the video about this novel.

  • @tenepallesanthi7504
    @tenepallesanthi7504 3 года назад

    My degree telugu novel

  • @varalakshmiduvvuri8541
    @varalakshmiduvvuri8541 3 года назад

    Degree lo e novel madam chebuthunte andharam pin drop silent ga undevari

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 года назад

    ఇద్దరితో నాటకాలాడుతున్నాడా ప్రకాశం

    • @ssram4419
      @ssram4419 3 года назад

      ప్రకాశం మామూలోడు కాదు 😠

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 3 года назад

    డైలాగ్స్ అన్నీ ఇందిర నుండే (రచయిత చెప్పాలనుకున్నది)

    • @sriramulabhoomeshwer6897
      @sriramulabhoomeshwer6897 3 года назад

      Pathkalam radio natakam
      Patharojulu gurtukostunnai
      A dialogues gurtukostunnai
      A dialogues superb....

  • @stgamer3486
    @stgamer3486 3 года назад

    2 Vs Bhagam upload cheyyandi🙏🙏🙏