రెప్పచాటు ఉప్పెన - నాటకం, రచన - అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ, నిర్వహణ - వై.సరోజానిర్మల

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #AIRHyderabad
    రెప్పచాటు ఉప్పెన - నాటకం
    రచన - అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ
    నిర్వహణ - వై.సరోజానిర్మల
    Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
    the official RUclips channel of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
    Listen to AIR Hyderabad on DTH
    Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
    Subscribe to our updates on Twitter: @AirHyderabad
    / airhyderabad
    Live streaming through our website: allindiaradio.g...
    Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
    Our other radio channels:
    Vividh Bharati Hyderabad on 102.8 FM
    FM Rainbow Hyderabad on 101.9 FM
  • РазвлеченияРазвлечения

Комментарии • 29

  • @lakshmialapati9257
    @lakshmialapati9257 2 года назад +7

    ఇన్నాళ్ళతర్వాత విన్నాకూడా నాటకం చాలా బాగా చేశాము అనిపించింది !రచయిత వెంకటేశ్వర శర్మ గారికీ Y సరోజా నిర్మల గారికీ ధన్యవాదాలు !

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl 10 месяцев назад

      చాలా బాగా చేసారు అమ్మ. కధ కూడాబాగుంది.కూడబెట్టిన. అందరికీ ధన్యవాదాలు

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 2 года назад +7

    జీవితంలో అత్యంత విలువైన నాటకం

  • @anjianji3133
    @anjianji3133 Год назад +2

    No words no words wonderful thanks for uploading

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 3 года назад +5

    చాలా చాలా బాగుంది....ఇది ఎప్పుడు రికార్డ్ చేశారో గానీ, ఈరోజులకు కూడా తగినట్లు ఉన్నది.

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 3 года назад +6

    రేడియో నాటకాలను వర్ణించడానికి భాష చాలదు! మనసుతో ఆ స్వాదించాలి! అంతే!

  • @allindiaradiokadapa5166
    @allindiaradiokadapa5166 3 года назад +3

    Heart touching play

  • @Poojitha662
    @Poojitha662 2 года назад +3

    Thank you so much😊

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 3 года назад +4

    THANKS TO ALL INDIA RADIO...
    These are OLDIES...GOLDIES...
    Those are GREAT DAYS...

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад +1

    Heart touching Rachana
    No words.

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 3 года назад +5

    వసంత లక్ష్మి గారు, జ్యోత్స్న గారు, సుబ్బరాయశర్మ గారు ఎన్నాళ్ళయిందో వీళ్ళందరి తియ్యని గొంతులు విని!

  • @santhikhande1900
    @santhikhande1900 Год назад +1

    Naval chala baagundi andi 😊👍👌

  • @subbu2024
    @subbu2024 3 года назад +2

    Air Hyderabad. Great job

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 Месяц назад

    నాటకం ఆద్యంతం బావుంది!
    ఇవాళ్టి సమాజంలో పెరిగిన కుటుంబ విచ్చిన్నం దాని తాలూకు అల్లుకుపోతున్న వృద్ధాశ్రమాలు!
    అక్కడి ప్రతి గుండెలోని గాయాలు ఎన్నో చేదు అనుభవాలు పలుతాయి!
    అలా పలికిన ఒక కథ గా ఈ నాటకాన్ని మన ముందుంచిన రచయితకు ఇందులో పాల్గొన్న అందరూ అభినందనీయులు!
    కానీ,
    ముగింపు అలా చేయటం బాగా లేదు!
    వర్దనమ్మ చేసిన పోరాటానికి రచయితే తప్పు దారి పట్టించటం లా మార్చారు!
    ఆవిడ పోరాటానికి అర్థమే లేకుండా చేసేశారు!
    అంతా ఆ శ్లోకంలో ఉన్నట్టు జరిగితే, వర్దనమ్మ పోరాటానికి ఎలా అర్థం చేసుకోవాలి!
    కనుక,
    ఘంటసాల గారి
    గీతా పారాయణం చేర్చకుండా ముగిస్తే వర్థనమ్మ ఎందరొ తల్లులకు ఆదర్శం గా నిలిచేది!
    రచయిత చేజేతులా ఆ అవకాశాన్ని ఈ ముగింపు ద్వారా చెరిపేశారు!
    మంచి సబ్జెక్ట్!
    తీకుకున్న రచయితకు హృదయపూర్వక అభినందనలు!
    ప్రసారం చేసిన ఆకాశవాణి కీ హృదయపూర్వక ధన్యవాదాలు!

  • @kvgkm1959
    @kvgkm1959 3 года назад +2

    Very very nice to hear.

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 2 года назад +1

    Super

  • @Mkvijayk
    @Mkvijayk 3 года назад +2

    Emotional and realistic playlet.

  • @usharaniputhige6183
    @usharaniputhige6183 3 года назад +1

    Chala bavudi

  • @vijaysuresh952
    @vijaysuresh952 3 года назад +2

    Emotional ga ventu undipoyam

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 года назад +4

    కొడుకుని నమ్మి సర్వం అప్పగించకూడదు..

    • @aithalsujatha
      @aithalsujatha 3 года назад +1

      I agree 100%, provide the needful support to children, but do not loot themselves in providing the same assistance!

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula 3 года назад +1

    🥺🥺🥺

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Месяц назад

    పాద ముద్ల కనబడుతోంది

  • @ramadevivuppala1987
    @ramadevivuppala1987 3 года назад +1

    Chala bagunade

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Месяц назад

    సమయానికి తగినమాటలు
    కంటిపాపలో పాదముద్ర కన

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 Год назад +1

    😢

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 9 месяцев назад

    ఎక్స్ల్లెంట్

  • @VasantharaoYarramallu
    @VasantharaoYarramallu 4 месяца назад

    Manchi-natakam'uttamam

  • @ramd7934
    @ramd7934 2 года назад

    పుటుక్కు జరజర డుబుక్కు హాస్య నాటిక
    ruclips.net/video/UUKOn2j6LeA/видео.html