అది గెలుపు కాదు అయన ఓడిపోయాడు గొడవలు జరుగుతాయి అని ఈయన గెలిచినట్టు ఏనౌన్స్ చేశారు అప్పుడు ఆయన ఓడిపోయారు అని మా మేనమామ చెప్పారు అక్కడ డ్యూటీ లో ఉన్న సర్కిల్ ఇన్సె్పెక్టర్ మా మేనమామ
అబ్బా ఇంక మనం చంకలగుద్దుకోవాల్సిన విషయమే ఇది.....అవును....అవును.....మనం బాగా బలంగా ఉన్నాము ఇంక రాష్ట్రంలో మనకు తిరుగులేదు....జయహో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్....Superb👍👍👍
వైకాపా అధికారములో ఉన్నప్పుడు వైనాట్ కుప్పం, వైనాట్ 175అంటూ బొక్కబోర్లా పొడి 11 కు పరిమితమైంది. టిడిపికూడా అలాంటి జిమ్మిక్కులకు పాల్పడి, ఏదో తాత్కాలిక ఉపశమనం పోందవచ్చు. కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందడమువలన మాత్రమే అధికారము దీర్ఘకాలికంగా ఉంటుంది. జంపు జిలానీలు, అధికారగణం వారి స్వార్థం కోసం ఏ పార్టీఅధికారములోకి వస్తే వారి చెంతన చేరి తాత్కాలిక గెలుపుల మత్తులో దించి 2029 సాధారణ ఎన్నికల్లో గుండెల్లో గునపాలు దించుతారు.
శ్రీనివాస్ గారూ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు అధికారులు బెదిరింపులు,మరో పక్క మళ్ళీ వచ్చేది జగనే మీరు ఓట్లు వెయ్యకపోతే మీకు సంక్షేమ పధకాలు ఆపేస్తాం అని వాలంటీరీలతో బెదిరిస్తే వేసిన ఓట్లు అవి. వైసీపీ ఐదు సంవత్సరాల అధికార కాలంలో ఏం పీకారని జనం వైసీపీకి ఓట్లు వేస్తారు?
అధికార పార్టీ వారు సాగు నీటి సంగమ్ ఎన్నికల్లో పోటీ చేసే వారి పేర్లు యమ్ ఆర్ వో కి ముందు రోజు యమ్ ఎల్ ఎ ద్వారా అది కార పార్టీ వారు ఎ పేర్లు పంపించారో ఆ పేర్లు కె నో డ్యూ సర్టిఫికెట్ లు ఇప్పించు కున్నారు
2019 తర్వాత కుప్పం లో టిడిపి పరిస్థితి ఏమైంది జనరల్ ఎలక్షన్ తోనే ఇవన్ని మారతాయి ఇదీ కూడా తెలీకుండా ఎలా రా బాబు విశ్లేషణ చేసేస్తారు 😂😂😂😂😂 టిడిపి కి భజన చేసుకో తప్పులేదు మరీ ఎక్కువ భజన చేస్తేనే చూడడానికి చిరాకు అనిపిస్తాది
Asal poti cheyadaniki chance lekunda,no due certificate lu ivvaledu,ivvadu ani incharges lu andaru vro lanu bedirincharu,jamalamadugu lo ayithey kidnap lu chepinchadu,police le direct gha panchayati lu chesaru,ee munda gadiki em teliyakunda vaguthadu
వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రజల నాయకుడు. తన చూసి సానుభూతిగా ఓటు వేశాము..తప్ప జగన్ కి మరి... ఏ అర్హత లేదు జగన్ కి.. అతని ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతే ఆంధ్రాకే.. అడుక్కు తిన్నా మనకు... బిచ్చం కూడా ఇయ్యరు వేరే రాష్ట్రం వాళ్లు మన ఆంధ్ర కి
నీ వీడియోలు ఎవరెవరు చూస్తారో ఒక్కసారి రివ్యూ చేసుకోరా శీను అన్నయ్య... ఎందుకంటే కామెంట్స్ చూస్తే అర్థమయిపోద్ది నీ వీడియోలు కేవలం ఒక వర్గం వాళ్లే చూస్తున్నారని దాన్ని బట్టి నువ్వు ఎంత జెన్యూన్ రిపోర్టర్ వో.... ఏదైనా జరిగింది చెప్పు న్యూస్ లో జరగబోయేదేదో నువ్వు పెద్ద ఎనలిస్ట్ లాగా ఎందుకు నీకు బిల్డప్
Ysrcp time lo 3 years taruvata vachina election's lo anni places lo tdp kuda participate cheyanichi gelichindi ysrcp epudu no objection certificate chala places lo evvaledhu so total ga bahiskarincharu, bayapadindi tdp aa ysrcp aa, jagan decide chesaka pulivendra cadre endhuku pratigadistaru, oh edi ballet voting aa anti kabatti no objection certificate evvadaniki bayapaddara
Elections ekkada jarigaya ra munda mopi mukam vesukoni,oka chota anna poti cheyadaniki allow chesara ra ycp vallani,okka ycp vadiki no due ceryificate ivvakunda chesi,gelicham antey akkada vunna janalaki teliyada?? Ee munda govt ela vundo oka example idi
మీరు మరీనూ శ్రీనివాస్ గారు. జగన్ బలం ఏమైంది 😂 మీరు మీ జోక్స్. పాతాళానికి కింద ఏమైనా వుంది ఆంటే అక్కడ వుంది. ఇక్కడ ఎంత కూటమిని బూచిగా చూపించాలి ఆన్న,అది జరగదు,కుదరదు.
జగన్ బలం ఏమైంది అంటే.... కాకి ఎత్తుకు పోయింది,ఓడిపోతాము అని కన్ఫర్మ్ కాబట్టి...
😂🦅
అంతా సైతాన్ ప్రభావం.
Athimanchithaname munchindhi jaganni🤣🤣
@@hariprasadhari342kharma phalam😂
జగన్ బలం లేదు బలగం లేదు, నెక్స్ట్ పులివెందుల లో కూడా టీడీపీ కానీ జనసేన గాని గెలవబోతుంది
Janasena epudu kuda Kadapa district lo single ga poti cheste deposit kuda ravu
టిడిపి గెలిచే ఛాన్స్ ఉంది అంటే ఓకే బట్ జనసేనా కు అంత సీన్ లేదు
😂😂😂😂😂
Kalallu kanu khani kathalu dhenghadhu
@@merigabalaraju janasena వలకు బాగా సెట్ అవ్వుతుద్ధి
మావాడు తండ్రి లేని పిల్లోడు అనికూడా జాలి లేదు కూటమి ప్రభుత్వానికి 😂😮😢😅
అంతేనా.. బాబాయ్ లేని పిల్లవాడ
😂😂😅😅 uko uko milk 🍼
ఎందుకయ్యా అన్న నీ ఇంకా ఇంకా కుళ్ళబొడుస్తారు
పులివెందుల ప్రజలకు అర్థం అయ్యింది,విడి తల్లిని చెల్లిని బాధ పెడుతున్నాడు అని అర్థం
2029 ఎలక్షన్ ని కూడా వైసీపీ boycott చెయ్యండి please 🙏🙏🙏🙏🙏
పులివెందల లో రాజశేఖరరెడ్డి కూడా పార్లమెంట్ లో చావు తప్పి గెలిచారు👍
అది గెలుపు కాదు అయన ఓడిపోయాడు గొడవలు జరుగుతాయి అని ఈయన గెలిచినట్టు ఏనౌన్స్ చేశారు అప్పుడు ఆయన ఓడిపోయారు అని మా మేనమామ చెప్పారు అక్కడ డ్యూటీ లో ఉన్న సర్కిల్ ఇన్సె్పెక్టర్ మా మేనమామ
నిజమే సార్. మీరు చెప్పింది @@bhaskarsowjikatta9949
Mi ye mandalam
Pichi pulkad
వైయస్ ఫ్యామిలీ మీద ఉన్న ఎమోషన్ జగన్ వచ్చాక మోషన్ అయింది
100%కరక్ట్
Jaglak gaadi Pani ipoindi.
True 😂😂
Kani 40% ela undhi vote share mosam chesadu bro evm tamper chesi 40% techukunadu
100% True
ఎప్పటికైనా సింగల్ సింహం పులివెందుల పులి అని పేర్లు మానుకుంటే మంచిది😂
😂😂😂
True 😂😂😂
era meeru single ga mla geliche seat cheppu
@@govtjobaspirant8222 ivanni useless maatalu 😂
అన్న ఓడి పోయి ఆ తరువాత జైలుకి వెళ్ళిన సరే సింహం పులి ఆ రెండు మా జగనన్నె తగ్గేదేలె అక్కడ Paytm batch 😂😂😂
ఏమైంది అంటే నా మంచితనం అతి నిజాయితీతో ఓడిపోవడం
అంతేగా,,
జగన్ గన్ లో బుల్లెట్లు అయిపోయాక ఏం పోరాటం సార్ తప్పించుకుంటాడు గాని
లెవన్ రెడ్డి కి మళ్ళీ 11 మందే గెలుస్తారని భయం కాబోలు....😂😂😂
అన్నకు మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు 😂😅
అంతా మంచితనం, అతి నిజాయతీ పరుడు మాకు వద్దు అని... ఎవరు డేకరు ఇంకా..😂
బహిష్కరణ చేయలేదు. ఓటమి భయం తో వేయలేదు
పులి వెందులలో అభిమానంతో కాదు భయంతో బ్రతుకు తెరువు కోసం ఓట్లు వేస్తారు.
వై నాట్ 175
అతి మంచితనం, అతి నిజాయితీ వల్ల పోటీ చేయలేదేమో 😂
అబ్బా ఇంక మనం చంకలగుద్దుకోవాల్సిన విషయమే ఇది.....అవును....అవును.....మనం బాగా బలంగా ఉన్నాము ఇంక రాష్ట్రంలో మనకు తిరుగులేదు....జయహో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్....Superb👍👍👍
yesu raj ki jai
Why not 175😂😂😂😂... Mathi thappina konda gorre 😂😂😂😂
జగన్ మోహన్ రెడ్డిని పులివెందులలో కార్యకర్తలు, నాయకులు నమ్మలేదు
పులిహోర లో పులి మా అన్న
అయ్యా మా పులివెందుల వాళ్ళ నాన్న బాబాయ్ తో వైఎస్ ఫ్యామిలీ తో పోయింది
మింగలేక మంగళారం అన్న
Maa anniyya mangalavaram puttadu😂😂😂😂
@@TechReviews-j4t Maa Pawala anna russia lo puttadu😂😂😂😂😂
Vachava Paytm puka
Ok మీరు సూపర్
పులివెందుల లో జగన్ జమానా కు పూర్తిగా గండి పడే రోజులున్నాయనే దానికి సంకేతము.
ఆ ఎన్నికలు మావికాదు. మా ఎన్నికలు వేరె వున్నాయి
రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉండగా జగన్ నీ ఎవరు ఓడించలేదు కానీ చంద్రబాబు నాయుడు బ్రతికి ఉండగానే లోకేష్ ని ఓడించాడు జగన్ మనిషి that is jagan ❤
Ycp ki siggu luzza unty aunduru rajinama cheyali
పులివెందుల పులిని అనాధను చేశారు. సింగిల్ గా వచ్చే సింహం సింగిల్ గానే మిగిలిపోయింది.
Super ❤❤❤
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
వైకాపా అధికారములో ఉన్నప్పుడు వైనాట్ కుప్పం, వైనాట్ 175అంటూ బొక్కబోర్లా పొడి 11 కు పరిమితమైంది. టిడిపికూడా అలాంటి జిమ్మిక్కులకు పాల్పడి, ఏదో తాత్కాలిక ఉపశమనం పోందవచ్చు. కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందడమువలన మాత్రమే అధికారము దీర్ఘకాలికంగా ఉంటుంది. జంపు జిలానీలు, అధికారగణం వారి స్వార్థం కోసం ఏ పార్టీఅధికారములోకి వస్తే వారి చెంతన చేరి తాత్కాలిక గెలుపుల మత్తులో దించి 2029 సాధారణ ఎన్నికల్లో గుండెల్లో గునపాలు దించుతారు.
కుప్పం.. కుప్ప కూలి పోయినపుడు... ఇలాంటి ❤డా లొ రివ్యూ ఇస్తే బాగుండు అన్న
నీ పేరు మార్చుకోరా నిన్ను తిట్టలేము
శ్రీనివాస్ గారూ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు అధికారులు బెదిరింపులు,మరో పక్క మళ్ళీ వచ్చేది జగనే మీరు ఓట్లు వెయ్యకపోతే మీకు సంక్షేమ పధకాలు ఆపేస్తాం అని వాలంటీరీలతో బెదిరిస్తే వేసిన ఓట్లు అవి. వైసీపీ ఐదు సంవత్సరాల అధికార కాలంలో ఏం పీకారని జనం వైసీపీకి ఓట్లు వేస్తారు?
Jai tdp jai cbn
అధికార పార్టీ వారు సాగు నీటి సంగమ్ ఎన్నికల్లో పోటీ చేసే వారి పేర్లు యమ్ ఆర్ వో కి ముందు రోజు యమ్ ఎల్ ఎ ద్వారా అది కార పార్టీ వారు ఎ పేర్లు పంపించారో ఆ పేర్లు కె నో డ్యూ సర్టిఫికెట్ లు ఇప్పించు కున్నారు
జగన్ అన్నా గారు "ఈ సాగు నీటి ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారో " నాకు అర్థం కాదు అని స్పందించారు.
శీను గారు మీ వీడియో చాలా బాగుంటది రాజేష్ కతర్ 🎉
జై TDP జై జనసేన rajesh Qatar 🎉
అవును అన్న ఈ సారి tdp కు 175 కు 175 mla seats పక్కా.
పోరాటం అనేది తెలుగు దేశం సొత్తు వై సి పి పార్టీ కి అంత సీన్ లేదు
JAITDP JAIAMARAVATI JAICBN
2019 తర్వాత కుప్పం లో టిడిపి పరిస్థితి ఏమైంది జనరల్ ఎలక్షన్ తోనే ఇవన్ని మారతాయి ఇదీ కూడా తెలీకుండా ఎలా రా బాబు విశ్లేషణ చేసేస్తారు 😂😂😂😂😂 టిడిపి కి భజన చేసుకో తప్పులేదు మరీ ఎక్కువ భజన చేస్తేనే చూడడానికి చిరాకు అనిపిస్తాది
Ysr nizamina vaarusuraalu sharmila Naa YSR muddu bidda sharmila Naa YSR nu cm nu chaasina Congress party jendaa moosaa Sharmila nu deevanchandy 🙏🙏🙏🙏
Johhar ysr
Zindabad ys vijayamma
Zindabad ys sharmila
వై నాట్ కుప్పం అన్నాడు . అందుకే . వై నాట్ పులివెందుల. రివర్స్ గాడి నోటితో ఏది అన్నా రివర్స్ లోనే జరుగుద్ది
ఎవరు అధికారంలో వుంటే వారికి అనుకూలంగా వుంటాయి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు
Asal poti cheyadaniki chance lekunda,no due certificate lu ivvaledu,ivvadu ani incharges lu andaru vro lanu bedirincharu,jamalamadugu lo ayithey kidnap lu chepinchadu,police le direct gha panchayati lu chesaru,ee munda gadiki em teliyakunda vaguthadu
@@saireddy560
Correct sir ...jagan pina edupe eppudu
Pulivendhala is breathing pure free air now. No more YS sentiment. Those days have gone now.
ఏదో కొత్త విషయం చెప్తారని ఆశ పడ్డాను .....😮😮😮
✌️✌️✌️✌️🌹
హాయ్ శ్రీనివాస్ గారు
జగన్ అనే నేను మడుచుకొని పడుకున్న
ఈ సారి పులివెందుల లేదు తొక్క లేదు వైసీపీ matash
ఓడిపోతాం అని తెలిసి ఇప్పుడెందుకు పోటీ చెయ్యాలి.? బయటకి రాలేక కాదు వస్తే అడ్డమైన కేసులు పెడుతున్నారు
జగన్ పైసలు తీయలేదు! పైసలే ముఖ్యం! జైల్ కైనా వెళ్తారు!
వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రజల నాయకుడు. తన చూసి సానుభూతిగా ఓటు వేశాము..తప్ప జగన్ కి మరి... ఏ అర్హత లేదు జగన్ కి.. అతని ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతే ఆంధ్రాకే.. అడుక్కు తిన్నా మనకు... బిచ్చం కూడా ఇయ్యరు వేరే రాష్ట్రం వాళ్లు మన ఆంధ్ర కి
B. Tech తన ప్రతాపం చూపించి ఎకపక్షం చేసారు. Jai TDP
శీను.. సతీష్ పోయిన తర్వాతనే ఈ గట్స్...
Avuna jaraga ledha btech Ravi garu chepparugaa dourjanyam chesamani
Ycp vallaku no objection certificate ivvakunda gelicharu journalist garu.
సతీష్ రెడ్డి గారు పార్టీ kasta కాలంలో ఉండి అధికారం వచ్చే ముందు పార్టీ మారరు కారణం తెలియదు మంచి వ్యక్తి
Without pavan TDP never wins alone , power star pavan is game changer
నీ వీడియోలు ఎవరెవరు చూస్తారో ఒక్కసారి రివ్యూ చేసుకోరా శీను అన్నయ్య...
ఎందుకంటే కామెంట్స్ చూస్తే అర్థమయిపోద్ది నీ వీడియోలు కేవలం ఒక వర్గం వాళ్లే చూస్తున్నారని దాన్ని బట్టి నువ్వు ఎంత జెన్యూన్ రిపోర్టర్ వో....
ఏదైనా జరిగింది చెప్పు న్యూస్ లో జరగబోయేదేదో నువ్వు పెద్ద ఎనలిస్ట్ లాగా ఎందుకు నీకు బిల్డప్
Jagan zero
ఆ అభిమానం ఏమైందో ఆ ఆప్యాయత ఏమైందో😅
ఆ
Vallaki kuda baga telisindi anna ante entooooo
Memu athi manchi thanam tho eka grivam chesamu anna😂😂😂
Wait and see sir jagan అంటే ఫ్లవర్ kadu fire
గోరుచుట్టు వచ్చింది. అందుకే చిట్కా వేయలేదు
Ok na
Kuppam muncipality poyindi kadaaaaaa
Why not pulivendula
Pulivendula Prajalu realise ayyaaru Nijaalu telusukuntunnaaru
Ysrcp time lo 3 years taruvata vachina election's lo anni places lo tdp kuda participate cheyanichi gelichindi ysrcp epudu no objection certificate chala places lo evvaledhu so total ga bahiskarincharu, bayapadindi tdp aa ysrcp aa, jagan decide chesaka pulivendra cadre endhuku pratigadistaru, oh edi ballet voting aa anti kabatti no objection certificate evvadaniki bayapaddara
Pulivendula MLA ippudu Puli kadu Pilli, anduke YSRCP Nil.
ఒరేయ్ VP సూది
కుప్పం మున్సిపాలిటీ
పంచాయితీ నీ బాబు గెలిచడ? గత వైఎస్ఆర్సీపీ పాలనలో
Orey konda gorre, kuppam lo TDP vaallu fight chesaruraa... Soodi cheptundi Ycheap vaallu kaneesam fight kooda cheyaledu anera nela thakkuva konda gorre... Medhadu mokalulo untundentra mee Ycheap psycho party vaallaki ...
Super emi vundadu nuvvu enni videos vesina okkate evvaru ycp vallu raru 4.6 lo chudali
Sarimil vijayamma unntte 1000000mojarty
మా జగ్గడు నీ ఎవడు దేకలేదు అక్కడ 😂😂
గత ఎలక్షన్లో వీడు చేసింది ఏంటి అదే రిపీట్ అవుతుంది
బిటెక్ రవి అనే వ్యక్తి ఉన్నాడు జగన్ కి చుక్కలు చూపిస్తున్నాడు
Elections ekkada jarigaya ra munda mopi mukam vesukoni,oka chota anna poti cheyadaniki allow chesara ra ycp vallani,okka ycp vadiki no due ceryificate ivvakunda chesi,gelicham antey akkada vunna janalaki teliyada?? Ee munda govt ela vundo oka example idi
ఇంతకుముందు కుప్పంలో ఏం జరిగిందో సేమ్ ఇప్పుడు పులివెందుల కూడా అదే జరిగింది
Kuppam lo elantidhi jaraga ledhu ….
Okasari check chesuko …. I’m from Kuppam
@Hero99-99 అయితే వైసీపీ గవర్నమెంట్ చాలా మంచిది అంటావా బ్రో
@@ramubillea5288 Sorry bro nuvuu payTM d*ggie ani teludhu ….
Meeru marandi ra…. RGV Posani gaadi madhiri sanka naki potharu
కుప్పం లొ అప్పుడు బాబోరు గెలవలేదు బలం ఏమియింది
Jagan garu* Chandrababu garu* Pawan Kalyan garu*...Meelanti journalist suggestions ...thisukuni ..mimmalni ... international ga... mimmalni thisukellali....Ani nenu korukovatamledhu ....jagan ki opposite topic ithe entha intrest ga cheptharu ...Srinu garu
Anna nu nammite migiledi... andariki telisipoyindi.
మీరు మరీనూ శ్రీనివాస్ గారు. జగన్ బలం ఏమైంది 😂 మీరు మీ జోక్స్. పాతాళానికి కింద ఏమైనా వుంది ఆంటే అక్కడ వుంది. ఇక్కడ ఎంత కూటమిని బూచిగా చూపించాలి ఆన్న,అది జరగదు,కుదరదు.
Sengala.semham..garma.semham.ayende
Kuppam lo babu balam em ayyindo ade ayyindi
Intha Chinna logic miss aeithe Ela bhai
MOSTION AYYANDI
1:44 వైసిపి టైం లో జరిగింది
60 వేల మెజార్టీ ఏమైంది
Caste feeling under current ga flow avutundhi TDP lo
Bro inka ycp party Assam inka congress lo kalupukovali time waste bro ycp gurinchi
Amma and sister ni pattinchukovadam ledhu Inka manam entha ani anukunnaru emooo
Oho alana Seenanna Hoooo
Same ede spirt tho next elections ni kuda YSRCP participate cheyyakapothey mana Andhra Pradesh state ki chala machi garuguthundi
Y.natu.pulevendala
దౌర్జన్యం, రౌడీ మూక లు కొద్ది రోజులు, సంవత్సరాలు మాత్రం పబ్బం గడుపు కుంటా ఈ.
Sir vallu ki telusu sir
Bhaya padda vacanna oulivendula gurinchi
Srinivas Rao Garu Sirohi Jagan Mohan Reddy puttina roju percentage