చిరంజీవి అంటే ఎందుకంత మంట | Nippu Nagaraj

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Rivalry between Chiranjeevi and Mohan Babu
    #Chiranjeevi #MohanBabu

Комментарии • 305

  • @VRP1516
    @VRP1516 2 года назад +161

    చిరంజీవి మెగా, మోహన్ బాబు దగా.....

    • @GayathriKesava-j5q
      @GayathriKesava-j5q 8 месяцев назад +4

      అబ్బా ఎంత బాగా చెప్పారు అన్నయ్య జై megastar అన్నయ్య

    • @CHINNA3REDDY
      @CHINNA3REDDY 3 месяца назад

      😅😅

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +94

    కస్టపడి పైకి వచ్చారు మా మెగాస్టార్ ❤👌🙏

  • @maheshbobu7058
    @maheshbobu7058 2 года назад +97

    తనకు ఒక్క కన్ను పోతే ఇతరులకు రెండు కన్నులు పోవాలి అని కోరుకున్నే గుంటనక్క మోహన్ బాబు గాడు కంటే చిరంజీవి బెటర్ .

  • @babu2409
    @babu2409 2 года назад +58

    మోహన్ బాబు గాడు తన మొహాన్ని రోజు అద్దంలో చూసుకుంటే మంచిది.

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 года назад +68

    మోహన్ బాబు సంతానం ముగ్గురూ కూడా చక్కని టాలెంట్ కలిగి ఉన్నవారు. అయితే మోహన్ బాబు తనకు తానే రౌడీనని చెప్పుకోవడం, దైవాంశసంభూతుడు గా ప్రవర్తించడంతో అతని సంతానం కెరీర్ ముందుకెళ్లడం లేదు. ఎంతసేపూ స్వంత సినిమాలు తీసుకోవాలి తప్ప... బయటి నిర్మాతలెవ్వరూ ఆ కుటుంబం దగ్గరకెళ్లే సాహసం చెయ్యరు. అతని సంతానానికి ఇదొక పెద్ద శాపం. మోహన్ బాబు ఆకాశం నుంచి నేల మీదకు వచ్చి పరిశ్రమలో అందరితో పొలైట్ గా ప్రవర్తిస్తే అతని పిల్లల కెరీర్ బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా " పరిశ్రమకు పెద్ద " అనే దరిద్రపు సబ్జెక్టు మోహన్ బాబు తో పాటు అందరూ మానెయ్యాలి. పనికి మాలిన మా అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచి ఉధ్ధరించిందీ, బావుకున్నదీ ఏమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రకాష్ రాజ్ నిజంగా చాలా అదృష్టవంతుడు. ఈ మురికి కంపు ఒంటికి అంటుకోకుండా చక్కగా ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నాడు.

  • @adicherlavenu5408
    @adicherlavenu5408 8 месяцев назад +6

    చిరంజీవిగారితో పోలికేంటి సార్ పోటీ అంటే ఇద్దరు సమఉజ్జీలు ఉండాలి

  • @JBM952
    @JBM952 8 месяцев назад +9

    పద్మ విభూషణ్ అవార్డు
    అన్నయ్య చిరంజీవి గారికి వరించడం
    ఎనలేని సంతోషాన్ని కలుగజేసింది
    అన్నయ్య హృదయపూర్వక అభినందనలు💐💐💐💐💐💐💐💐💐
    జై చిరంజీవ

  • @mccreatives9511
    @mccreatives9511 2 года назад +81

    మీరు చెప్పేది నూటికి నూరుశాతం నిజం

  • @anjaneyulu3120
    @anjaneyulu3120 2 года назад +10

    చిరంజీవి కి ఉన్న క్రేజ్ మోహన్ బాబు సినిమాలకు లేదు కాబట్టి అందుకే మోహన్ బాబుకు కడుపు మంట

  • @undruguravi2864
    @undruguravi2864 2 года назад +9

    సినీ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క హీరో నేనే నెంబర్ వన్ హీరో కావాలని అనుకుంటున్నారు అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఎంతమంది హీరోలు వచ్చిన మెగాస్టార్ తర్వాతే

  • @rajusake3027
    @rajusake3027 2 года назад +26

    సారి బయ్యా ఎం అనుకోకు బూతులు అంటున్నాందుకు... మోహనబాబు ఒక గోజ్జ వాడిగురించి అందులో చిరంజీవి గారితో పోలిక ఏంటి బ్రో.... జై చిరంజీవ

  • @ramagopireddy4761
    @ramagopireddy4761 2 года назад +27

    మోహన్ బాబుని ఏం అనడానికి లేదు, ఎందుకు అంటే మన కన్నా ఒకడు బాగా పైకి ఎదిగితే మనకైనా ఈర్ష్య,‌ అసూయలు‌, ద్వేషాలు కలుగుతాయి.ఇది మానవ సహజం.

  • @sreenivaspenke2716
    @sreenivaspenke2716 2 года назад +22

    నిప్పు నాగరాజు నిజం చెప్పావు.

  • @shanambaji284
    @shanambaji284 2 года назад +12

    మెగాస్టార్ చిరంజీవి హీరో జీరో స్టార్ మోహన్ బాబు

  • @gandhamnarayana9614
    @gandhamnarayana9614 2 года назад +25

    మంట కాదు..... అంతకు మించి కుళ్ళు..

  • @naga7759
    @naga7759 2 года назад +10

    చిరంజీవి కి పద్మభూషణ్ వచ్చిన తరువాతే
    మోహన్ బాబుకు పద్మశ్రీ వచ్చింది

  • @narasimhamurthy3920
    @narasimhamurthy3920 2 года назад +10

    అంటే మంచు కి అప్పటినుండి నే భజన అలవాటు అయింది అన్నమాట,,,,

  • @naninaveen4216
    @naninaveen4216 2 года назад +27

    Megastar Chiranjeevi Garu 🙏 King 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bharadwaja4578
    @bharadwaja4578 2 года назад +44

    Nippu Nagaraj cheppina Nippu lanti nijam

  • @Aapguru
    @Aapguru 2 года назад +62

    Discipline is the key for the success of any person. Mohan Babu has not even 1% of Chiranjeevi's discipline.

  • @raveendrababuth508
    @raveendrababuth508 2 года назад +11

    మా ఊరి లో తాటి చెట్టు కి వయస్సు పెరిగింది మోకన్ బాబు కీ అంతే , భలే ఔపమానం చెప్పొవూ...

  • @FromMightyIndia
    @FromMightyIndia 2 года назад +28

    Mega Star For a Reason🤩

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 2 года назад +18

    చాలా బాగా వివరించారు.

  • @bharathpeddillu6100
    @bharathpeddillu6100 2 года назад +16

    100 percent Correct said brother.

  • @sivaramakrishnabandaru446
    @sivaramakrishnabandaru446 2 года назад +4

    అదేంటి బ్రదర్ ఆస్కార్ రేంజ్ యాక్టర్ మంచు లక్ష్మి అక్క ఉంటే ఇంకేం కావాలి తెలుగు ఇండస్ట్రీ కి 😛😛😛😛😛

  • @ajayinternet2766
    @ajayinternet2766 2 года назад +39

    well explained sir

    • @NippuNagaraj
      @NippuNagaraj  2 года назад +7

      Thankyou, Keep watching

    • @puspha732
      @puspha732 2 года назад +1

      @@NippuNagaraj bro don't troll other heors except Mahesh Manchu family.we loose votes for janasena

    • @puspha732
      @puspha732 2 года назад +1

      @@NippuNagaraj troll Mabbu and Manchu

    • @koushikworldian9239
      @koushikworldian9239 2 года назад

      @@puspha732 peekinav thi

    • @puspha732
      @puspha732 2 года назад

      @@koushikworldian9239 ur wish

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 Год назад +8

    🙏🏻🙏🏻మెగాస్టార్ 🙏🏻🙏🏻దేవుడు 🙏🏻🔥🔥❤❤🐅🐅🐅🐅🐅🔥❤❤❤❤❤❤❤

  • @krishnarkrishna2806
    @krishnarkrishna2806 2 года назад +21

    Iam big fan of megastar

  • @dailogkottu279
    @dailogkottu279 2 года назад +45

    Correctga cheppav

  • @chandunaik2941
    @chandunaik2941 2 года назад +16

    Correct ga chepavu bro

  • @snowmohanbabucollectionkin4499
    @snowmohanbabucollectionkin4499 2 года назад +4

    నాకూ చిరంజీవికి నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది (ఇందులో నక్క నేనే)

  • @MenonHSE
    @MenonHSE 2 года назад +16

    Good Job Dude 🙌 🙌

  • @srinivassinu5591
    @srinivassinu5591 2 года назад +11

    King of Indian cinema megastar Chiranjeevi

  • @madhaviravipati1637
    @madhaviravipati1637 2 года назад +21

    Ayana kante chiranjeevi peru vachindi ani ershya

  • @nagarajuk9006
    @nagarajuk9006 2 года назад +13

    Nijamga miru 🔥🔥🔥🔥 nippu

  • @allamchai4428
    @allamchai4428 2 года назад +14

    Chiranjeevi tho pettukuntene...chiranjeevi thoo samanamga opposite gaa chustharu..adhi mohan babu ki baga thelusu...thats y he is gelikifying every time...

  • @muniraja4929
    @muniraja4929 2 года назад +19

    Movies lo chiru mohan babu ni fights lo bale kodathadu 😁😁😁😁😁

  • @naninaveen4216
    @naninaveen4216 2 года назад +11

    Mega family , all,. Actor's ,, King's 👑💫
    But Manchu family heroes only over action dabba ,, Hero's

  • @iamjust24
    @iamjust24 2 года назад +10

    Awesome. Full clear and clarity..

  • @vaskuribobby8690
    @vaskuribobby8690 2 года назад +19

    Ego babu Mohan babu

  • @naikips4091
    @naikips4091 2 года назад +8

    Star 🌟 megastar ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @jillepallisrinu6111
    @jillepallisrinu6111 2 года назад +4

    దయచేసి దాసరి మోహన్ బాబుతో...
    చిరంజీవి గారిని పోల్చవడ్డు 🙏🙏
    అసలుకరణం..సుమారు 25ఏళ్లక్రితం
    చిరంజీవి శ్రీదేవి పెళ్లి అనే ఆడియో క్యాసెట్....😂😂😂😂😜😜😜

  • @sambasiva0750
    @sambasiva0750 2 года назад +11

    👏👏 well explained

  • @lovelykarun
    @lovelykarun 2 года назад +4

    బయ్యా పద్మశ్రీ జెస్ట్ అంటే అంటున్న నువ్వు సూపర్ 😇😇😇😇

  • @kajjapunaveennaveen471
    @kajjapunaveennaveen471 2 года назад +10

    Jaichirangeeva⭐⭐💙💙

  • @KMN9608
    @KMN9608 2 года назад +12

    Super.....Bro....

  • @hello7389
    @hello7389 2 года назад +4

    నిప్పన్న దెబ్బ... మంచన్న అబ్బా...

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 7 месяцев назад +6

    చిరంజీవి డాన్స్ ఇండియా లో ఎవరు చేయలేరు.

  • @vrsgupthagokavarapu3250
    @vrsgupthagokavarapu3250 2 года назад +4

    తల్లి,తండ్రి పెట్టిన పేర్లు మార్చుకొని ఒకరుఅభమానులనుండి,ప్రజలనుండి, మన్ననలుఅందుకుంటే (చిరంజీవి),ఐతే మరొకడు పేరే దిక్కు మాలిన మోహం(కావలసినదాని కంటే ఎక్కువైతే) మోహాన్నిచేర్చి దానికే బానిస అయ్యి, సినిమాల పరంగా పరవాలేదనిపించుకొని, వ్యక్తిగతంగానూ, రాజకీయంగా నుండి, అభమానలతో, ప్రజలతో ఛీ అనిపించుకొనుటకు తన్నాలనిపించుకుంటున్నాడు.

  • @chandunaveen3967
    @chandunaveen3967 2 года назад +10

    Ne voice matram anna 😂😂😂😂😂💥

  • @pvajairamchandra969
    @pvajairamchandra969 2 года назад +3

    Brahma....Rowdy gari pellam....utterflop cinimalu...... 😭😭😭

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 2 года назад +8

    True.

  • @kandukurisubbarayudu8117
    @kandukurisubbarayudu8117 2 года назад +6

    Excelentga chepparu sir

  • @dharmakaragana9896
    @dharmakaragana9896 2 года назад +8

    మోహన్ బాబు వేస్ట్ అని నా అభిప్రాయం

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 Год назад +4

    🙏🏻✊️దీ లెజెండ్ 🙏🏻🙏🏻✊️మెగాస్టార్ ✊️✊️✊️

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 2 года назад +3

    అందుకే జనాలు వీడు మనీషా లేక మోహన్ బాబా అంటూవుంటారు...

  • @GuruSai7
    @GuruSai7 2 года назад +19

    Their Friendship Remains Forever 🙂 One and only Gangleader & One and only Pedarayudu 😍😍

  • @enjemma
    @enjemma 2 года назад +7

    MP kadhu..
    Rajyasabha, nominated post

  • @maheshstills9129
    @maheshstills9129 2 года назад +7

    Mohan Babu Character Artist Ekkuva Hero ki thakkuva

  • @gandhamnarayana9614
    @gandhamnarayana9614 2 года назад +7

    True words about Mohan Babu. His behaviour is like fox 🦊

  • @konthalasivaramakrishnavas8261
    @konthalasivaramakrishnavas8261 2 года назад +3

    Chiranjivi garu eppudu nember one

  • @adarimuralimurali381
    @adarimuralimurali381 Год назад +3

    Jayaho chiru sir

  • @rajagospelmusic8891
    @rajagospelmusic8891 2 года назад +6

    Chiru always The Best

  • @mohanaddanki5804
    @mohanaddanki5804 3 месяца назад +3

    అల వైకుంఠ పురములో మూవీ లో జయరామ్ అంటే మురళీ శర్మ కు ఎందుకు మంట సేమ్!!

  • @coolcool7498
    @coolcool7498 2 года назад +3

    Chiru no.1 hero anduke kullu mohan baby ki. Iddaru background lekunda vacharu but chiru no.1 ga unnadu annitlo, so mohan babu ki kullu vachindhi. Yepudu chiru Paine vadi yedupu yedhava

    • @subhansubhan2256
      @subhansubhan2256 2 года назад

      Mohan baabu ఒంటరిగా రాల sr. NTR gaari మరియు దాసరి గారి మొగ్గ గుడ్సుకుంటు వచ్చాడు పాపం వాళ్ళు నమ్మ్యారు ఆఖరికి వాళ్లకు కూడా మోసం చేశాడు

  • @kagithasattish4670
    @kagithasattish4670 2 года назад +4

    I love u megastar 💖💖💖💖

  • @srinivasaraosrinivasaak1740
    @srinivasaraosrinivasaak1740 7 месяцев назад +4

    చిరంజీవి మంచి మనిషి, మోహన్ బాబు అహంకారి అసూయపరుడు

  • @gandupallibalakrishnarao2131
    @gandupallibalakrishnarao2131 2 года назад +5

    That is mega star

  • @kasukasuravim6489
    @kasukasuravim6489 2 года назад +5

    Nice bro

  • @gorakalakamal2485
    @gorakalakamal2485 2 года назад +3

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @MuraliKrishna-td8tq
    @MuraliKrishna-td8tq 2 года назад +7

    Yes mummatiki nijam

  • @mallicmcbn100gopinadh3
    @mallicmcbn100gopinadh3 2 года назад +5

    Jai megastar

  • @damodharsagi3774
    @damodharsagi3774 2 года назад +12

    Nobody can touch chiruuu....

  • @bharathsai9679
    @bharathsai9679 2 года назад +7

    🙏🙏🙏❤

  • @Raja-rf9gj
    @Raja-rf9gj 2 года назад +10

    3:13అసెంబ్లీ రౌడీ సమయంలో చిరంజీవి గారి ఫ్లాప్స్ లో ఎక్కడ ఉన్నారు నిప్పు గారు 1991 గ్యాంగ్ లీడర్ 5,th ఇండస్ట్రీ హిట్ ఆ టైం లో వచ్చింది అసెంబ్లీ రౌడీ అదే year ఎండింగ్ లో రౌడీ అల్లుడు మరో మాస్ హిట్ 1995 లో పెదరాయుడు వచ్చిన time లొ బాస్ ప్లాప్స్ లో ఉన్నారు big boss రిక్షా వొడు అల్లుడా అల్లుడా మజాకా ప్లాప్ అయినా ఆ year లో టాప్ 2.గ్రాసర్ బిగ్ బాస్ ఓపినింగ్స్ లో ఒక చరిత్ర 🔥💥

    • @sambasivarao3392
      @sambasivarao3392 2 года назад

      Alludaa mazaka super hit andi

    • @sambasivarao3392
      @sambasivarao3392 2 года назад

      Commercial ga big hit with 24 % tax.

    • @sanjayreddy704
      @sanjayreddy704 2 года назад +1

      Big boss openings oka history… Alluda mazaka super duper hit

  • @janakiramasetty356
    @janakiramasetty356 Год назад +1

    Nippugaru every person is different .one should appreciate the success of others .

  • @rajprasad2372
    @rajprasad2372 2 года назад +4

    500 movies he acted as artist, Chiranjeevi full roles as Hero no comparision.. You don't have fair knowledge.. Even brahmanadam& ali acted more then 500movies.. No match with heros.

  • @ganapathitallapaneni3822
    @ganapathitallapaneni3822 2 года назад +3

    Right analysis

  • @sriramprasad9827
    @sriramprasad9827 2 года назад +5

    Nippulanti nijam

  • @aniljs3058
    @aniljs3058 2 года назад +2

    Great Analysis.

  • @thuralaramesh6598
    @thuralaramesh6598 2 года назад +4

    Jr ntr jai

  • @sunilkumarb5059
    @sunilkumarb5059 7 месяцев назад +1

    Till now two persons are crying, Bcz Chiranjeevi garu honoured with Padma Vibhushan.

  • @saiprathap3363
    @saiprathap3363 2 года назад +10

    😍😍😍❤️❤️❤️

  • @ratna_chelluri
    @ratna_chelluri 2 года назад +3

    Nagaraju garu meru ilage recchipondi....!adaragottesaru video👍

  • @sramesh1984
    @sramesh1984 2 года назад +3

    Padmabushan Megastar chiranjeevi is evergreen star ...

  • @mallaiahmallaiah6607
    @mallaiahmallaiah6607 2 года назад +3

    Some how OK. Okay

  • @s.v.kkishore3818
    @s.v.kkishore3818 2 года назад +4

    ఈ పచ్చ ముఠా ని బ్రేక్ చేశాడు... కదా

  • @sahadevperika9830
    @sahadevperika9830 2 года назад +4

    ఎవ్వరికీ అర్దం కానీ విషయం ఏమిటంటే.....చిరంజీవిని తొక్కడనికే అందరూ చాలా కష్ట పడి...ఓడిపోయారు....చేసేది ఏమీ లేక....పుకార్లు పుట్టించి ప్రజలను అన్నయకు దూరం చేశారు....అన్న ను క్రుంగదీసిన...వారు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు,దాసరి,రాజశేఖర్..
    మీడియాలో...abn.టీవీ9.ఈటీవీ. పొలిటికల్లీడర్స్ లో..వైఎస్సార్.చంద్రబాబు...... 😭నా స్నేహితులారా ఒకటి గమనించండి...చివరికి ఫ్యామిలీ విషయంలో...దూరడానికి...RGV... ఉదయకిరణ్... ఇష్యూ ను...abn నే...ఎక్కువ చేసింది...పరిటాల రవి మేటర్...abn కల్పితం అల్లింది...శ్రీజ విషయం ఈ అల్లరి ముకలే షో చేసింది... ఆరెయ్...బాలకృష్ణ భార్య గురించి...బెల్లం కొండ సురేష్ గురించి...ఈ abn గాడు మాట్లాడాడు... ఈ మోహన్ బాబు sir దాసరి నారాయణరావు దగ్గర మాత్రమే వినయంగా..ఉంటాడు....anr ni...rajini sir నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ abn rk మాట్లాడాడు..
    ఎవడన్నా సచ్చి పోతే చిరంజీవి వల్లనే...అని న్యూస్ వేస్తాడు....
    ..చిరంజీవి రాజకీయాలకు వస్తాడు అని విల్లు ముందే పసి కట్టినారు... ఉదా..ntr ...రూమర్లు పుట్టించి.. ఇప్పటికి చిరంజీవి నీ ఫ్యామిలీని ..నాశనం చేయడానికి యెన్నో లెక్కలేనన్ని కుట్రలు పడుతున్నారు...ఎప్పటికైనా ఇప్పటికైనా చిరంజీవి...అండ్ ఫ్యామిలీ good

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 2 года назад +2

    Correct chepparu🙏 sir

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 2 года назад +3

    Good sir

  • @evergreenvoiceover2908
    @evergreenvoiceover2908 2 года назад +3

    Dear Manchu family plz Don't under estimate the power of trollers, common people and public, give respect and take respect 🙏

  • @reddygarysubbureddy6781
    @reddygarysubbureddy6781 Год назад +5

    మోహన్ బాబు మంచి నటుడే కానీ నోటి దూల ఎక్కువ

  • @kajjapunaveennaveen471
    @kajjapunaveennaveen471 2 года назад +3

    Dateg megastar⭐⭐⭐

  • @kishoredurbhaka
    @kishoredurbhaka 11 дней назад +1

    మోహన్ బాబు కేవలం నటుడు మాత్రమే! అంటే సినిమా బాగుంటేనే ఆడతాయి... లేదంటే ప్రింట్ చార్జీలు కూడా రావు! పైగా స్వార్థం, అసూయ,అహంభావం, గు... బలుపు , డబ్బాలు కొట్టుకునే నైజం... ఇలాంటి దుర్గుణాలకు నిలువెత్తు రూపం!
    కానీ చిరంజీవి actor & star! తన ఆకాశమంత ఇమేజితోనే సినిమాలు సో సో గా ఉన్నా సరే ఓపెనింగ్స్ తోనే నిర్మాతలను గట్టెక్కించగలడు!
    పైగా సేవాగుణం, విశాల వ్యక్తిత్వం,క్షమాగుణం, ఎవరెస్ట్ అంత ఇమేజ్ ఉన్నా నేలమీదే ఒదిగి ఉండే గుణం, సహాయపడే గుణం... ఇవన్నీ చిరంజీవి సహజ గుణాలు!

  • @nagarajudova4960
    @nagarajudova4960 2 года назад +3

    Mohan Babu ki Chiranjeevi ki nakkaku nagalokaniki unna Theda undhi...

  • @svlab2947
    @svlab2947 2 года назад +3

    Nippu gaaru balayya Akhanda movie darunamaina Fake collections meedha oka video cheyyandi brother.

  • @muralimohan977
    @muralimohan977 Год назад +2

    In simple language, Mega family is the first family of Telugu Film Industry and Snow family is the joker family of TFI.

  • @naniballa7243
    @naniballa7243 Год назад +2

    Chiruallwaysno1

  • @Mukesh-sk3qe
    @Mukesh-sk3qe 14 дней назад +1

    అవును రా 🌹పవన్ కళ్యాణ్ కి 4 పెళ్లిళ్లు చిరు తాతయ్య పెద్ద కూతురుకి 3 మొగుళ్ళు చిన్న కూతుర్కి 4మొగుళ్ళు 🌹 నిహరిక 2మొగుళ్ళు &ఉగాది పచ్చడి 🌹1)సుమన్ 2భాను చందర్ 3ఉదయ్ కిరణ్ 4కొరటాల శివ 5చిరు తాతయ్య చిన్న అల్లుడు 🌹సూపర్ ఫ్యామిలీ ధగ ఫ్యామిలీ 🌹భురద ఫ్యామిలీ జై నబీక్ జై ఎన్టీఆర్ 🌹జై తుప్పు గాడు 🌹లాఫుట్ 👍👍👍👍

  • @ankammarao2774
    @ankammarao2774 Год назад +1

    దాసరి sr. Ntr పేరు వాడుకున్న డైలాగ్ కింగ్ అయినా మంచు కన్నా 100 రెట్లు ఇదివడు. ఆమాత్రం ఈర్ష్య అసూయలు ఉంటాయి. ఆవిడా ఒక్కోసారి ఉన్నోడికే ప్రమాదం అవుతాయి.