Namaste sir 🎉🎉 !! Konta mandi L shape lo' South and West haddhu che'si wall s kattutaru ( without setbacks ) is it wrong or right ?? So.. North and East Empty place extra Vadilipetti South and West lo' Setbacks le'kapothe' Paschima and Dakshina dhikgmuda do'sham vastundi kadha.. So.. what is the remedy for this type of houses ?? Sir.. please reply me..🎉
Sir nenu na old house ku back side place undi anduku 2rome construction chesthunnanu venakala nairuthy bhagam extra undi daniki emcheyale sir pl cheppandi
North west లో గేటు పెట్టేటప్పుడు అది ఉచ్ఛ స్థానంలో ఉందా నీచ స్థానంలో ఉందా ఒకసారి compass ఆధారంగా చెక్ చేసుకోండి... నీచ స్థానం ద్వారాలు చెడు పలుచల్లనిస్తాయి.
Namaste sir West side matrame plese undi and drainage undi without septic tank tailet katta vachhaa house venakala kadithe a side kattukovali please reply me sir 2 portion ala kattukovali 26*45 brothers ki please reply me sir and East*west sides
వరుత్ గారు.... పశ్చిమ నైరుతి మూల లో toilet ఇబ్బంది పెడుతుంది పశ్చిమ వాయువ్య మూలలో toilet ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు పడమరకు మరియు వాయువ్యములకు మధ్యలో toilet నిర్మించుకోండి. మీరు ఇంటి ప్లాన్ అడిగారు 130 గజలులో ముందు స్టల పరిశీలన చేయకుండా ప్లాన్ ఇస్తే ఇబ్బందులు వస్తున్నాయి.
ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ప్రక్కన ఇంకో ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలా కట్టాలి అంటే రెండు కలిపి కట్టవచ్చా లేదంటే విడివిడిగా కట్టాలి సార్ దీని గురించి కొద్దిగా వాస్తు చెప్పండి సార్
ఇంటికి ఉత్తర సింహద్వారం ఉంది, ఇంటి చుట్టూ దక్షిణం వైపున 3 అడుగులు,పడమర వైపున 16 అడుగులు, ఉత్తరం వైపున 10, తూర్పు వైపున 75 అడుగుల స్థలం ఉంది, కాంపౌండ్ వాల్ ఏ కొలతలు ఉంటే వాస్తు ప్రకారం బాగా ఉంటుందో చెప్పండి సార్ ప్లీజ్
విజయ్ కుమార్ గారూ...పడమర వైపున ఉన్న స్థలాన్ని నాలుగు అడుగుల నుండి 9 అడుగుల లోపల సరి చేసుకోండి... మీ ఇంటికి పడమర వైపున ఉన్న స్థల అనుకూలతను బట్టి ఈ మార్పులు చేసుకోండి నాకు తెలిసినంతవరకు కాంపౌండ్ వల్ల కాంపౌండ్ వాల్ వల్ల మీకు ఎటువంటి వాస్తు ఇబ్బందులు లేవు.
జమునా రెడ్డి గారు... మీరు 5 ఫిట్ స్థలం వదిలి ఇల్లు కట్టాము అంటున్నారు అప్పుడు వీధి పోటు అనేది ఇంటికి తగలదు కదా... ముందుగా మీరు స్థలానికి లేదా ఇల్లుకి మధ్యలో నుంచి compass ద్వారా వీధి పోటును చెక్ చేసుకోండి 315 degrees అనేది వాయువ్య మూల ఇక్కడ మీకు వీధి పోటు అనేది మీ కాంపౌండ్ వాల్ని ఉత్తర వాయువ్యంలో టచ్ అయినట్లు అనిపిస్తే... మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారు చేత చూపించండి లేకపోతే అవసరం లేదు... స్థలాన్ని పరిశీలించకుండా అది వీధి పోటు అవునా కాదా అన్నది ఎవరు చెప్పలేరు... కొన్ని విదిక్కు స్థలాలు కూడా ఉంటాయి... దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి.
సుధాకర్ గారూ... దక్షిణంలో గేట్ పెట్టుకోవచ్చు... కానీ గేటు ఉచ్ఛ స్థానంలో ఉండేటట్టు చూసుకోవాలి... మనం నడిచే నడకలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి... నడకల గురించి త్వరలోనే నేను ప్రత్యేకమైన వీడియో చేస్తానండి.
సుధాకర్ గారూ... దక్షిణ కాంపౌండ్ వాల్ కి ఉచ్ఛ స్థానము అంటే దక్షిణము నుండి ఆగ్నేయం వరకు ఉన్న వాల్ ఉచ్ఛ స్థానము, ఇక్కడ గేట్ నిర్మించేటప్పుడు నడక దక్షిణ నడక ఉండాలి కాని దక్షిణ ఆగ్నేయం నడక ఉండకూడదు, అలాగే మీరు ఒకవేళ దక్షిణం నుండి నైరుతి వరకు ఒక గేటు నిర్మించినట్లు అయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది దీని ప్రభావము మీ ఆరోగ్యం మీద మరియు ఆర్థిక పరిస్థితి మీద పడుతుంది. అలాగే ఉత్తర స్థలం కంటే దక్షిణ స్థలం పెరగకూడదు,, ఒకవేళ దక్షిణం స్థలం పెరిగితే... పెరిగిన స్థలంలో ఉప గృహాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అందుకే దక్షిణాగ్ని చాలా జాగ్రత్తగా గేట్ నిర్మించుకోవాలి...🙏
Sir మన మునులు అందించిన వాస్తు అనగా... మనం ప్రహరీ కట్టాలి కానీ poor people ప్రహరీ కట్టని వాళ్ళు కనీసం cloth అయినా కట్టుకోవోచ్చు అని విన్నాను.... అది నిజమేనా.... ఎందుకంటే మునులు రాసినప్పుడు సిమెంట్, ఇటుకలు లేవు కదా... వాళ్ళు ఒక తెర లాంటిది kattukomani మాత్రమే తెలిపారు kada
అవును సార్ మీరు చెప్పింది కరెక్టే... ఒకప్పుడు ఇంటి చుట్టూ cloth కట్టేవారు, ఆ టైంలో మనందరం కాలినడకని తిరిగేవాళ్లం కాబట్టి అప్పుడు ఆ క్లాత్ సరిపోతుంది, ఆ తర్వాత కాలంలో దడి కట్టడం మొదలుపెట్టారు, ఎడ్లబండ్లు జక్కబండ్లు నుండి మనకు రక్షణ కోసం ఆ దడి ఉపయోగపడేది, ఇప్పుడు ఓవర్ లోడ్ వెహికల్స్ అన్ని వస్తున్నాయి, ఆ వెహికల్స్ నుంచి మన దడి ఆపలేదు కదండీ, అదేవిధంగా బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ని కూడా ఆపలేదు, ప్రస్తుతం ఇల్లు సిమెంట్ తో కట్టేటప్పుడు కాంపౌండ్ వాల్ కూడా సిమెంట్తో కట్టడమే ఉత్తమం, ఇప్పుడు గ్రహాలు 9 ఉంటాయని అందులో చాయాగ్రహాలు ఉంటాయని ఇప్పటివరకు విశ్లేషణ చేసింది చెప్పిన మన మునులకు నేటి సైన్స్ కు సరిపోతుందని నా అభిప్రాయం అండి.
@@satyatalks9624అవునండీ.... చాలా మంది మిడిమిడి మైండ్ తో డిగ్రీలు చూడకుండా దిక్కులు బట్టి ప్లాన్ ఇస్తున్నారు... వాళ్ళు ఇచ్చేటప్పుడు అక్కడ డిగ్రీస్ కరెక్టే ga ఉంటే పర్వాలేదు గాని డిగ్రీ 12-45 డిగ్రీస్ variation ఉంటే దేవుడు మీద భారం వేయాల్సిందే .... మీలాంటి వాళ్ళు స్థలం కొనేటప్పుడు డిగ్రీస్ ఎలా చూడాలో కూడా సగటు ప్రేక్షకుడు కి వివరం చెప్పండి.... కొంతమంది అయినా మంచి చేసిన వారు అవుతారు
సార్ నమస్కారం ఈశానం మూలంలో కొబ్బరి చెట్టు ఉంటే తీసేయాల సర్ ఈశాన్యంలో లాస్ట్ లో గేట్ ఉండొచ్చా చెప్పండి సార్ చాలా ప్రాబ్లం లో ఉన్నాను ఏం కలిసి రావడం లేదు ఇంట్లో🙏🙏
అయ్యా మీరు చిత్రం లో చూపిన విధంగా , తూర్పు రోడ్ , వుత్తరం రోడ్ వున్నవి. తూర్పు గో డ 46అడుగులు, వుత్తరపు గోడ 55 అడుగులు . ఇంటి ప్రధాన ద్వారం తూర్పు ముఖంగా వున్నది . ఈ ద్వారం ఎదురుగా చిన్నగేటు, ప్రక్కనే తూర్పు ఈ శాన్యంలో పెద్దగేటు వుంచడం జరిగినది. ఫలితాలు ఆశించినంతగా లేవు ఏమంటారు.
సుశీల గారు మీరు కంపాస్ ద్వారా డిగ్రీలు ఆధారంగా గేట్లు సరిచూసుకోండి... చిన్న గేటు నీచ స్థానంలో ఉందేమోనని నా డౌటు ఒకసారి సరిచూసుకొని నడక వచ్చే స్థానంలో ఉన్న గేటు ద్వారానే నడవండి అప్పుడు ఉన్నతమైన ఫలితాలు లభిస్తాయి
గురు గారు ఓకే కపొండు కు తుారుపు దిశగా రెండు గేట్లు పెటవచా తుారుపు ఈశాన్యం పెదగేటు మరియు తుారుపు ఆగ్నేయంలో ఇంటి తల వాకిలి ఎదురుగా రెండవచినగేటువచేలా వుంది ఇదిసరిఅఇనదేన తుారుపు న కపొండు వాలు దాదాపుగా 86 పీటులువునందుల ఇంటితలవాకిలికి ఎదురుగా తుారుపు ఆగ్్యయందు మద౽లో చిన్న గేటు పెట్టవలసివచింది 🙏దయచేసి యలాసరిచేసుకోవడం ఇలానేవుంచడం మంచిదేన వివరించాలని మనవి
ప్రభాకర్ రెడ్డి గారు... తూర్పు ఈశాన్యం పెద్ద గేటు వల్ల మీకు అత్యుత్తమమైన ఫలితాలు లభిస్తాయి.. ఆగ్నేయ గేటు ఆగ్నేయ పలితాలను ఇవ్వక మానదు.. తూర్పు ఈశాన్య గేటు నుంచి వచ్చే అత్యుత్తమపమైన ఫలితాల ముందు తూర్పు ఆగ్నేయం నుంచి వచ్చే దుష్ఫలితాలు పెద్దగా కనిపించవు... మీరు మాత్రం ఎల్లవేళలా తూర్పు ఈశాన్య గేటు నుంచి నడకలను ప్రారంభించండి... మంచి ఫలితాలు ఉంటాయి, ధన్యవాదములు
Sir ,you are explaining with picture....that is very nice and excellent sir
Thanks and welcome
Sir namaste plesse explaine 12×53 house plan
Namaste sir 🎉🎉 !! Konta mandi L shape lo' South and West haddhu che'si wall s kattutaru ( without setbacks ) is it wrong or right ?? So.. North and East Empty place extra Vadilipetti South and West lo' Setbacks le'kapothe' Paschima and Dakshina dhikgmuda do'sham vastundi kadha.. So.. what is the remedy for this type of houses ?? Sir.. please reply me..🎉
Super thanks sir 🙏🙏🙏🙏
Super explain Inka post cheyyandi
Exllent sir
Sir madhi north road two gates undhavacha please
Sir nenu na old house ku back side place undi anduku 2rome construction chesthunnanu venakala nairuthy bhagam extra undi daniki emcheyale sir pl cheppandi
Sihmadwaram compound gate Straight ga nee undaaala , sir Madyaaa vaakili mela side vaakili mela sir north face ki cheppagalaru please 🙏
Voice Recording Chaalaa Re Sound Vastundhi
South road and west road nyruti block
South main gate
Nort west lo gate petta vacha sir pls respond
North west లో గేటు పెట్టేటప్పుడు అది ఉచ్ఛ స్థానంలో ఉందా నీచ స్థానంలో ఉందా ఒకసారి compass ఆధారంగా చెక్ చేసుకోండి... నీచ స్థానం ద్వారాలు చెడు పలుచల్లనిస్తాయి.
@@satyatalks9624 thanks 🙏 sir
South facing house main door unte how much space we need to keep for watenda.
Namaste sir West side matrame plese undi and drainage undi without septic tank tailet katta vachhaa house venakala kadithe a side kattukovali please reply me sir 2 portion ala kattukovali 26*45 brothers ki please reply me sir and East*west sides
వరుత్ గారు.... పశ్చిమ నైరుతి మూల లో toilet ఇబ్బంది పెడుతుంది పశ్చిమ వాయువ్య మూలలో toilet ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు పడమరకు మరియు వాయువ్యములకు మధ్యలో toilet నిర్మించుకోండి. మీరు ఇంటి ప్లాన్ అడిగారు 130 గజలులో ముందు స్టల పరిశీలన చేయకుండా ప్లాన్ ఇస్తే ఇబ్బందులు వస్తున్నాయి.
@@satyatalks9624 tq sir
Chala Baga Chepparu Sir..👌👌👌
Nenu Rent ki vunna House elaney Vundhi Sir..👍
Thanks for your compliment sir 🙏
@@satyatalks9624 Sir ekkada Vuntaru Sir meeru...🙏
ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ప్రక్కన ఇంకో ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలా కట్టాలి అంటే రెండు కలిపి కట్టవచ్చా లేదంటే విడివిడిగా కట్టాలి సార్ దీని గురించి కొద్దిగా వాస్తు చెప్పండి సార్
East 120 west 120 and north 60 south 60 dinilki. Main road east and south vundi gate etuviepu tithe manchidi sir
Dakshina agneyam పెరిగితే straight chesi compound wall kattukovaccha?
Gutti dattarteya babu garu compound wall sari chesi kattukovadam manvhedhe...kattukovachhu.🙏
Superb
Thanks 🤗
TQ Sir
Super
సార్ మా హౌస్ దక్షిణ సింహ ధోరము ఎదురుగా గేట్ పెట్టవచ్చా ప్లీజ్ సార్ సైడికి పెట్టాలా
ఇంటికి ఉత్తర సింహద్వారం ఉంది, ఇంటి చుట్టూ దక్షిణం వైపున 3 అడుగులు,పడమర వైపున 16 అడుగులు, ఉత్తరం వైపున 10, తూర్పు వైపున 75 అడుగుల స్థలం ఉంది, కాంపౌండ్ వాల్ ఏ కొలతలు ఉంటే వాస్తు ప్రకారం బాగా ఉంటుందో చెప్పండి సార్ ప్లీజ్
విజయ్ కుమార్ గారూ...పడమర వైపున ఉన్న స్థలాన్ని నాలుగు అడుగుల నుండి 9 అడుగుల లోపల సరి చేసుకోండి... మీ ఇంటికి పడమర వైపున ఉన్న స్థల అనుకూలతను బట్టి ఈ మార్పులు చేసుకోండి నాకు తెలిసినంతవరకు కాంపౌండ్ వల్ల కాంపౌండ్ వాల్ వల్ల మీకు ఎటువంటి వాస్తు ఇబ్బందులు లేవు.
@@satyatalks9624 thank you sir
Sir మాది పరమడ వాకిలి ఇల్లు.వుత్తరం వైపు సందు లేదు.సింహ ద్వారం ముందు ఉంది.సింహ ద్వారం నుంచి ఉత్తర వాయువ్యం,పరమద కంపొడు వాకిలి గోడ కలపోచ్చా
7:43 7:43 7:43
Sir మాది పరమడ వాకిలి ఇల్లు.వుత్తరం వైపు సందు లేదు.సింహ ద్వారం ముందు ఉంది.సింహ ద్వారం నుంచి ఉత్తర వాయువ్యం,పరమద కంపొడు వాకిలి గోడ కలపోచ్చా
Good
❤
Good evening sir
Please no of vastu topics explain sir thank you very much
🙏
Sir mathe utara vauya rodhu nuchi 5 feets vadhali ellu kattinam sir edhi vedhi potu autundha
జమునా రెడ్డి గారు... మీరు 5 ఫిట్ స్థలం వదిలి ఇల్లు కట్టాము అంటున్నారు అప్పుడు వీధి పోటు అనేది ఇంటికి తగలదు కదా... ముందుగా మీరు స్థలానికి లేదా ఇల్లుకి మధ్యలో నుంచి compass ద్వారా వీధి పోటును చెక్ చేసుకోండి 315 degrees అనేది వాయువ్య మూల ఇక్కడ మీకు వీధి పోటు అనేది మీ కాంపౌండ్ వాల్ని ఉత్తర వాయువ్యంలో టచ్ అయినట్లు అనిపిస్తే... మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారు చేత చూపించండి లేకపోతే అవసరం లేదు... స్థలాన్ని పరిశీలించకుండా అది వీధి పోటు అవునా కాదా అన్నది ఎవరు చెప్పలేరు... కొన్ని విదిక్కు స్థలాలు కూడా ఉంటాయి... దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి.
Andaru kadu kontha Mandi manchollu kuda vunaru
నమస్తే సార్ మా హౌస్ ఉత్తరం ఫేస్ సార్ దక్షిణము లో మాకు ఫ్లేస్ ఉంది కాబట్టి మేము దక్షిణము లో గేట్ పెట్టుకోవచ్చా సార్ తెలియజేయగలరు సార్
సుధాకర్ గారూ... దక్షిణంలో గేట్ పెట్టుకోవచ్చు... కానీ గేటు ఉచ్ఛ స్థానంలో ఉండేటట్టు చూసుకోవాలి... మనం నడిచే నడకలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి... నడకల గురించి త్వరలోనే నేను ప్రత్యేకమైన వీడియో చేస్తానండి.
@@satyatalks9624 ఉచ్ఛస్తానం అంటే తెలియజేయగలరు సార్
దీక్షినంతలమువుడకుడదు
సుధాకర్ గారూ... దక్షిణ కాంపౌండ్ వాల్ కి ఉచ్ఛ స్థానము అంటే దక్షిణము నుండి ఆగ్నేయం వరకు ఉన్న వాల్ ఉచ్ఛ స్థానము, ఇక్కడ గేట్ నిర్మించేటప్పుడు నడక దక్షిణ నడక ఉండాలి కాని దక్షిణ ఆగ్నేయం నడక ఉండకూడదు, అలాగే మీరు ఒకవేళ దక్షిణం నుండి నైరుతి వరకు ఒక గేటు నిర్మించినట్లు అయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది దీని ప్రభావము మీ ఆరోగ్యం మీద మరియు ఆర్థిక పరిస్థితి మీద పడుతుంది. అలాగే ఉత్తర స్థలం కంటే దక్షిణ స్థలం పెరగకూడదు,, ఒకవేళ దక్షిణం స్థలం పెరిగితే... పెరిగిన స్థలంలో ఉప గృహాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అందుకే దక్షిణాగ్ని చాలా జాగ్రత్తగా గేట్ నిర్మించుకోవాలి...🙏
పడమర వాయువ్య దిశ లో రోడ్ సొల వుంది ఫరాలేదా ? గేట్ ఎక్కడ పెట్టాలి ? మెట్లు ఎక్కడ కట్టాలి?
కూర్మినాయుడు గారు...పశ్చిమ వాయువ్య వీధి చూపు ఉన్న స్థలాలు చాలా మంచివి... గేట్లు మరియు మెట్ల విషయంలో స్థలాన్ని పరిశీలించవలసి ఉంటుందండి.
పడమర వాయవ్య శూల మంచిది. సమాజములో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అభినందనలు 🎉
వాస్తు పండితునికి స్థలం చూపించి తగు సూచనలతో మెట్లు నిర్మించుకోండి. స్థలపు దిశలు దిక్సూచితో చూపించి హెచ్చుతగ్గులు సవరించుకోండి. శుభమ్ 🙏
Sir మన మునులు అందించిన వాస్తు అనగా... మనం ప్రహరీ కట్టాలి కానీ poor people ప్రహరీ కట్టని వాళ్ళు కనీసం cloth అయినా కట్టుకోవోచ్చు అని విన్నాను.... అది నిజమేనా.... ఎందుకంటే మునులు రాసినప్పుడు సిమెంట్, ఇటుకలు లేవు కదా... వాళ్ళు ఒక తెర లాంటిది kattukomani మాత్రమే తెలిపారు kada
అవును సార్ మీరు చెప్పింది కరెక్టే... ఒకప్పుడు ఇంటి చుట్టూ cloth కట్టేవారు, ఆ టైంలో మనందరం కాలినడకని తిరిగేవాళ్లం కాబట్టి అప్పుడు ఆ క్లాత్ సరిపోతుంది, ఆ తర్వాత కాలంలో దడి కట్టడం మొదలుపెట్టారు, ఎడ్లబండ్లు జక్కబండ్లు నుండి మనకు రక్షణ కోసం ఆ దడి ఉపయోగపడేది, ఇప్పుడు ఓవర్ లోడ్ వెహికల్స్ అన్ని వస్తున్నాయి, ఆ వెహికల్స్ నుంచి మన దడి ఆపలేదు కదండీ, అదేవిధంగా బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ని కూడా ఆపలేదు, ప్రస్తుతం ఇల్లు సిమెంట్ తో కట్టేటప్పుడు కాంపౌండ్ వాల్ కూడా సిమెంట్తో కట్టడమే ఉత్తమం, ఇప్పుడు గ్రహాలు 9 ఉంటాయని అందులో చాయాగ్రహాలు ఉంటాయని ఇప్పటివరకు విశ్లేషణ చేసింది చెప్పిన మన మునులకు నేటి సైన్స్ కు సరిపోతుందని నా అభిప్రాయం అండి.
@@satyatalks9624అవునండీ.... చాలా మంది మిడిమిడి మైండ్ తో డిగ్రీలు చూడకుండా దిక్కులు బట్టి ప్లాన్ ఇస్తున్నారు... వాళ్ళు ఇచ్చేటప్పుడు అక్కడ డిగ్రీస్ కరెక్టే ga ఉంటే పర్వాలేదు గాని డిగ్రీ 12-45 డిగ్రీస్ variation ఉంటే దేవుడు మీద భారం వేయాల్సిందే .... మీలాంటి వాళ్ళు స్థలం కొనేటప్పుడు డిగ్రీస్ ఎలా చూడాలో కూడా సగటు ప్రేక్షకుడు కి వివరం చెప్పండి.... కొంతమంది అయినా మంచి చేసిన వారు అవుతారు
Thank you for your good information sir
Welcome ,,🙏
South facing plot gate entrance ki elephant 🐘 bommalu is correct please tell jai hind jai maharashtra jai Andhra
సార్ నమస్కారం ఈశానం మూలంలో కొబ్బరి చెట్టు ఉంటే తీసేయాల సర్ ఈశాన్యంలో లాస్ట్ లో గేట్ ఉండొచ్చా చెప్పండి సార్ చాలా ప్రాబ్లం లో ఉన్నాను ఏం కలిసి రావడం లేదు ఇంట్లో🙏🙏
సార్ మాది పడమర దిక్కు ప్రహరికి గోడకు మధ్య 10 ఫీట్స్ ఉన్నది,తూర్పు దిక్కుగోడకి ప్రహరీ కి 14 ఫీట్స్ ఉన్నది ఇది కరెక్టేనా
సంతోష్ గారు మీరు ఏమి కంగారు పడకండి... పడమర వైపు మంచి మొక్కలను పెంచండి.
మూడు గేట్లు ఉండవచ్చునా
సుశీల గారు మూడు గేట్లు ఉండవచ్చును అది ఎలా ఉండాలి అనేది ప్రత్యేకంగా వీడియో చేశాను నా వీడియోలో ఒకసారి చూడండి ధన్యవాదములు
Thanks a lot
అయ్యా మీరు చిత్రం లో చూపిన విధంగా , తూర్పు రోడ్ , వుత్తరం రోడ్ వున్నవి. తూర్పు గో డ 46అడుగులు, వుత్తరపు గోడ 55 అడుగులు . ఇంటి ప్రధాన ద్వారం తూర్పు ముఖంగా వున్నది . ఈ ద్వారం ఎదురుగా చిన్నగేటు, ప్రక్కనే తూర్పు ఈ శాన్యంలో పెద్దగేటు వుంచడం జరిగినది. ఫలితాలు ఆశించినంతగా లేవు ఏమంటారు.
సుశీల గారు మీరు కంపాస్ ద్వారా డిగ్రీలు ఆధారంగా గేట్లు సరిచూసుకోండి... చిన్న గేటు నీచ స్థానంలో ఉందేమోనని నా డౌటు ఒకసారి సరిచూసుకొని నడక వచ్చే స్థానంలో ఉన్న గేటు ద్వారానే నడవండి అప్పుడు ఉన్నతమైన ఫలితాలు లభిస్తాయి
ఈ ఇంటికి గేట్ ఎక్కడ పెట్టాలి.
ఉత్తర ఈశాన్యం వైపు గేట్ వుంటే baguntda వాస్తు ప్రకారం
శ్రీనివాసులు గారు.... ఈశాన్యంలో గేట్లు మంచివేనండి.
asalu compond wall kattakudadu vastu prakaram aristam
ప్లీజ్ మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి.
గురు గారు ఓకే కపొండు కు తుారుపు దిశగా రెండు గేట్లు పెటవచా తుారుపు ఈశాన్యం పెదగేటు మరియు తుారుపు ఆగ్నేయంలో ఇంటి తల వాకిలి ఎదురుగా రెండవచినగేటువచేలా వుంది ఇదిసరిఅఇనదేన తుారుపు న కపొండు వాలు దాదాపుగా 86 పీటులువునందుల ఇంటితలవాకిలికి ఎదురుగా తుారుపు ఆగ్్యయందు మద౽లో చిన్న గేటు పెట్టవలసివచింది 🙏దయచేసి యలాసరిచేసుకోవడం ఇలానేవుంచడం మంచిదేన వివరించాలని మనవి
ప్రభాకర్ రెడ్డి గారు... తూర్పు ఈశాన్యం పెద్ద గేటు వల్ల మీకు అత్యుత్తమమైన ఫలితాలు లభిస్తాయి.. ఆగ్నేయ గేటు ఆగ్నేయ పలితాలను ఇవ్వక మానదు.. తూర్పు ఈశాన్య గేటు నుంచి వచ్చే అత్యుత్తమపమైన ఫలితాల ముందు తూర్పు ఆగ్నేయం నుంచి వచ్చే దుష్ఫలితాలు పెద్దగా కనిపించవు... మీరు మాత్రం ఎల్లవేళలా తూర్పు ఈశాన్య గేటు నుంచి నడకలను ప్రారంభించండి... మంచి ఫలితాలు ఉంటాయి, ధన్యవాదములు
O
k
Sir me phone number evagalara