బాహుబలిలో రానా ని మించిన విధ్వంసం చేసిన అభిమన్యుడు.. | Veerabhimanyu Padmavyuh Scene | TeluguOne
HTML-код
- Опубликовано: 12 дек 2022
- Watch Veerabhimanyu Fight Scene From Veerabhimanyu Movie.#abhimanyu #teluguone #movies #moviescenes #telugumoviescenes #veerabhimanyu #gatotkaca #moviescenes
Развлечения
బ్రదర్
అభిమన్యుని కథ జరిగినది వాస్తవం
బాహుబలి ఎంటర్టైన్మెంట్ కోసం
దయచేసి అభిమన్యు ని ఇందులోకి తీసుకరాకండి
అవును
My favorite Abhimanyu.
శత్రువులకు చావు భయం😱 చూపించిన వీరాధివీరుడు అభిమన్యుడు.
అందరు కలిసి
ఆదర్మంగా చంపారు.
ఈ పాపం గురు ద్రోణుడు
దుష్ట శకుని
దర్మం తెలిసి మౌనముగా ఉన్న కర్ణుడి ది.
అభిమాన్యుడికి గురువు వాసుదేవుడు.
అభిమన్యుడికి పోటీ ఒక్కడే అది ఆయన జన్మ దాత మాత్రమే
Avunu 🐒
మహాభారత యుద్ధము లో
అభిమన్యుడి యుద్ధము ప్రత్యేకమైనది ☀
తన విలువిద్య🏹 ప్రావీణ్యం తో
అతిరద మహరద వీరాధివీరులను
చావు భయం😱 చూపించిన వీరాధివీరుడు.
మహా భారతం లో పితామహుడు బిష్ముడు అభిమన్యుడు వీరు ఇద్దరే భారతంలో అతి భయంకరలు
ఈ సినిమాతో శోభన్ బాబు తిరుగులేని హీరోగా అవతరించాడు...
ఇది మన తెలుగు సినిమా దమ్ము
ఎన్నో సంవత్సరాల కు ముందు
ఎంత పిచ్చో ల్లు నాయనా మీరు.తొక్కలో బాహు బలి , తొక్కలో రాణా అభిమన్యు నీ పోలుస్తా రా మీకు బుర్ర మొకాళ్లో వుండి వుంటుంది. నువ్వు ఏ యు గం లోవున్నావు. ఆయు గం ఎక్కడా ఈ వెదవగోల ఎక్కడ.అభిమన్యుడు ఎక్కడ తొక్కలో ఈ కే రెక్టర్ ఎక్కడ.
Em teesaru ra Babu, super vundhi
Naayana idhi oka ithihaasam mahaabhaaratam
ఇలాంటి సినిమాలు మళ్లీ రావు
Aptike online cams .. apti creativity ki hatsoff ❤
If properly made "chakravyoham " alone would become blockbuster ever in the world film !!
మహావీరుడు అభిమన్యుడు
And Directors and actors
🙏🙏🙏✊✊🙏🙏🙏
I love arjuna na puthra abimanyudu ❤️❤️
అలాంటి నటీనటులు కూడా లేరు
Great episode 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
BAHUBALI trishula vyuham is NOTHING Before ABHIMANYU
Boondi lo teesina dd mahabharatam waste telugu movies mundu.
Asalu moola bartham lo abhimayudu lakshmana kumarudu eddaru dwanda yudam chesukoni 2 okarinokari chavabadukoni 2 okasari sachipotaru cenimolu orginal gathalni enduku marchisastaro
What is movie name
SAHOOOOOOOOOO THIS MOVIE 🎥
13th roju arjunudu undi vunte okkokadiki chukkale..
Bahubali rajamouli has seen all this old movies and done direction
Which movie
Abhimanyudu swathaga yudham chesadu balllala dhevudila mishan badale andhuke abhimanyudu Ni michinchina dhanudhari leru
Movie name
Watch dhana veera sura karna
aaHash tag enti.Abhimanyudu real aa Bahubali dupe to compare cheyadaniki shame anipinchaleda.
Live telecast
Asalu balakrishna na leka mohanbabuva ra .... abhimanyudu ki ...tanaki emiti sannasi chavata
Abhimanyudini padmaviewhamlo kutra panni champadaniki plan chesinappudu pandavuluku ravadaniki avakasam lekunnappudu..okavela hanuman ni arjunudu pilichi unte abhimanyudu brathikevademo.
Anantha Krishna Lela Maya
Ya mi views kosam abadhalu cheputhunnara 100000 mandhini akkada champadura
Karnudu leni baratham ledhu
Movie name please??
వీరాభిమన్యు
veerabhimanyu sobhan babu
Eppudu unna varu teyali anty avaru ledu teyaru