Penumatra Village Andraprades Westgodavari Old Houses And Parrotes House By@Godavarimuni

Поделиться
HTML-код

Комментарии • 88

  • @vijayabhaskarbendukuri3090
    @vijayabhaskarbendukuri3090 2 дня назад

    Hi....very nice to see penumantra...village n school...I studied in ZPH school..1968 to 71...6th to 9th class...such a wonderful memories...thanks for the vedio

  • @varmamahendra7362
    @varmamahendra7362 20 дней назад +2

    1993-1996 four years i studied in penumantra.... feeling happy after watching this video.
    Thank you bro

  • @umavishnum366
    @umavishnum366 20 дней назад +2

    Maa ooru. Nenu chaduvukunna ooru. Chusi more than 25 years ayindi. Thank you very much bro 🙏

  • @srpnsvennela6971
    @srpnsvennela6971 20 дней назад +9

    నేను పుట్టి పెరిగింది పెనుమంట్ర లోనే. ఇంకా చాలా ఊరు ఉంది. ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది. చాలా తక్కువ చెప్పారు. మా ఇల్లు రామాలయం దగ్గరే. మేము చిన్నప్పుడు ఆ గుడిలో భజనలు చేసేవాళ్లం. పెనుమంట్ర అమ్మవారి కి సంవత్సరానికి రెండుసార్లు జాతర జరుగుతుంది. కామారెడ్డి గారి మేడ గురించి మీరు చెప్పిన సమాచారంలో తప్పులు ఉన్నాయి. ఇంకా చాలా పాత ఇల్లు లు ఉన్నాయి. సమాచారం కోసం ఇప్పటి వారిని అడిగితే ఉపయోగం ఉండదు. పాత వారిని అడగాలి.

  • @muralikrishna-wp7pr
    @muralikrishna-wp7pr 21 день назад +4

    Wow, this is my Grandmother native village, good memories for me.

  • @satyaprasad.vaskuri
    @satyaprasad.vaskuri 20 дней назад +1

    మీరు తీసిన videos అన్నిట్లో penumantra లో ఈ మేడ చాలా different గా ఉంది sir, చాలా quality గా కట్టారు సర్,ఈ video different అండ్ finally చిలకల meda highlight సర్. Excellent వీడియో sir

  • @NagasJourney
    @NagasJourney 21 день назад +3

    Excellent BGM 🤘🤘🤘 heart touching BGM 🤘🤘🤘 very nice BGM🤘🤘🤘 pleasant BGM🤘🤘🤘

  • @ramareddyk7883
    @ramareddyk7883 16 дней назад +3

    కామారెడ్డి గారి మేడ పక్కనే మా ఇల్లు...
    మా నాన్నగారు కామారెడ్డి గారి ఫైనాన్స్ లోనే జాబ్ చేసేవారు...
    నాకు తెలిసి 40 ఇయర్స్ క్రితం ఉభయ గోదావరి ,కృష్ణా జిల్లా మొత్తం 3 జిల్లాల్లో చాలా పెద్ద మోటార్ ఫైనాన్స్ కంపెనీ..

  • @KilladiSanjeevi
    @KilladiSanjeevi 17 дней назад +1

    ఊరు బాగుంది ఇల్లులు బాగున్నాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది

  • @mohammedsaquibhussain5604
    @mohammedsaquibhussain5604 21 день назад +2

    Dear Sir
    This is my good friends village. I hail from Attilli which is nearby. I feel so happy to see these places. Gives you a shot in the ARM. People lived happily and took care of one another in those times. Try to visit Attilli also. Thanks for this video.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 19 дней назад +1

    Harsha you are doing a great job through you tube to explore mostly East godavari and West godavari villages culture and glory of rich heritage and culture of Godavari delta region villages

    • @nagaharshith4960
      @nagaharshith4960 18 дней назад

      This is Godavari Muni you tube channel not Harsha!

  • @ramareddyk7883
    @ramareddyk7883 16 дней назад +2

    వీడియో చాలా బాగుంది... BGM ఇంకా సూపర్ ఉంది...
    వీడియో edit చేసి ఉంటే బాగుండేది... చాలా lengthy గా ఉంది... మా ఊరు వీడియో కాబట్టి నాకు నచ్చింది... అందరికీ 37 నిమిషాలు చూసే ఓపిక ఉండదు కదా...

  • @janakirajramana5287
    @janakirajramana5287 14 дней назад +1

    Maaa oooru...
    So good to seee

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 18 дней назад +1

    Great heritage building s of East and west Godavari district s

  • @SB7Channel
    @SB7Channel 8 дней назад +1

  • @ToomuRamcharanteja
    @ToomuRamcharanteja 21 день назад +1

    Ramulavaru chala andam ga vunnaru. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @daraboinabadri9441
    @daraboinabadri9441 21 день назад +3

    BGM super andi . which movie

  • @nagaharshith4960
    @nagaharshith4960 21 день назад +1

    Penumantra village loni old buildings are very nice. Godalaki white wash chesi doors and windows ki paints vesthe inka aakarshaniyamga untai. Kanaka Durga amma vari devalayam chala vishalanga, prashanthanga, aakarshaniyanga undi. Chilakala building prathyekamainadi.

  • @chandrachandu3925
    @chandrachandu3925 21 день назад +3

    We r entered worst era now
    Before 20th century good for life

  • @prasadleela8373
    @prasadleela8373 21 день назад +1

    Good morning, Muni garu🎉
    Nice Video

  • @mahithreddy2671
    @mahithreddy2671 19 дней назад +1

    Tnq very much bro…… this is my beautiful village I am Soooooooo happy chinnappudu vuranta Baga tirigiaadukonevallam avannigurtukochayi Sooooooooo happy bro thanks a lot…….❤❤❤….

  • @venkannaav158
    @venkannaav158 14 дней назад +1

    Ma father ki RI ga transfer ayyithe 1975-76,lo unnamu ,karri Ramireddy gari intlo rent ki unnamu,Reddy garu mantralu vesevaru ,very good Reddy gari family ,near siva temple daggar ma house chinnapudu baga enjoy chessamu very good memory in my life high school 1 year chadivanu,saturday santhi ki vellevalamu,kalavul lo snanaulu ,gudilo attalu sweet memories.

  • @PallaTejaswi
    @PallaTejaswi 20 дней назад +1

    Nise video andi

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 17 дней назад +2

    Nenu putti perigindi penumantra
    lone nenu samba krishna reddy teacher gari ammaini maa ellu ramalayam daggre🎉❤

  • @srinusanorita8730
    @srinusanorita8730 20 дней назад +1

    Thank you bro.. Ma uru ni chala baga chupinchaaru😍

  • @BethiSatyanarayana
    @BethiSatyanarayana 21 день назад +1

    కుదిరితే ఆ చిలుకలు ఉన్న బిల్డింగ్ కూడా వీడియో చేయండి,,, అది మండువా లోగిలి కట్టే విదానంలో ఉంది,, కొంచం డీటైల్స్ గా తీయండి,,, నేను మండువా లోగిలి టైప్ లో కడదాం అనుకుంటున్నా మీ వీడియోలు నాకు చాలా ఉపయోగపడతాయి .

    • @GodavariMuni
      @GodavariMuni  21 день назад

      కచ్చితం గా ఆయన వచ్చాక చేస్తా బ్రదర్

  • @prabhavatisatya6339
    @prabhavatisatya6339 21 день назад +1

    My native place ❤

  • @Prabhavathi-u3v
    @Prabhavathi-u3v 21 день назад +1

    Nice video bro. Iam venkannababu

  • @srilakshmi7651
    @srilakshmi7651 21 час назад +1

    Memu aa...intlony vunnam chala old house....

    • @srilakshmi7651
      @srilakshmi7651 21 час назад +1

      Paina chupincharu kadha memu chala years vunna eppudu vellaledhu lopaki Baga chupincharu

    • @GodavariMuni
      @GodavariMuni  21 час назад

      @srilakshmi7651 👍👍👍

  • @mahithreddy2671
    @mahithreddy2671 19 дней назад +1

    Bank pakkaveedilo Old vi Rajula houses vuntayi avikuda Explore cheyyandi nelabuvaneswaram Antara Kada aahouses and I….

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 21 день назад +2

    Good morning Muni

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 21 день назад +2

    FIRST COMMENT GOOD MORNING GUNTUR

    • @GodavariMuni
      @GodavariMuni  21 день назад

      Gdmrng Ha avunu sir yeppudu meda untundi First Comment Thank you rsir

    • @nagaharshith4960
      @nagaharshith4960 21 день назад +1

      You are just telling Gdmrng to Muni garu. But, remember it is not a comment(vykyanam).

    • @GodavariMuni
      @GodavariMuni  21 день назад

      Ho avunu sir

  • @BethiSatyanarayana
    @BethiSatyanarayana 21 день назад +1

    బాగుంది అన్నా వీడియో బాగా తీసేవు,,, గుడి నాకు బాగా నచ్చింది,,, సురా రెడ్డి గారి బిల్డింగ్ చూపించారుగా బాగా చూపించారు గదులు అన్నీ,,, అవి మొత్తం పన్నెండు రూమ్లు ఉన్నాయి అన్నారు,, హాలు కూడా లెక్క వేసేరా ఓన్లీ రూమ్స్ అన్నీ ఉన్నాయా కొంచం చెప్పండి,,, వీడియో అయితే బాగా తీసేరు,,,, నాకు ఇంకా కొంచం క్లారిటీ ఇవ్వండి మండువా లోగిలి లో మొత్తం ఎన్నీ రూమ్స్ ఉండాలి హాలుకూడా లెక్కవేస్తే ఎన్నీ వస్తాయి,,, మండువా ఇంటికి వాస్తుతో పనిలేదు అన్నారు,,, కొంచం చెప్పండి,,, మీరు ఇప్పటికీ చాలా మండువా ఇల్లు చూసేరు ఆ ఇంటికి ఎన్ని రూమ్స్,, గుమ్మలు కిటికీలు ఎన్నీ ఉండాలి కొంచం చెప్పండి,,, ఈ వీడియో క్లియర్ గా తీసేరు రూమ్స్ గురించి హాలు కూడా లెక్కపెడితే ఎన్ని వస్తాయి అన్నా

    • @GodavariMuni
      @GodavariMuni  21 день назад

      Kinda 8 rooms hal కాకుండా paina 4 హోల్ kakunda kitiki lu lekka pettaledhu brother

    • @BethiSatyanarayana
      @BethiSatyanarayana 21 день назад

      మండువా ఇంటికి వాస్తుతో పనిలేదు,, మద్యలో వర్షం నీరు,సూర్యకాంతి తగులుతుంది కాబట్టి,, అలా ఉండటం వలన వాస్తు దోషాలు ఉంటే పోతాయి,,,అయినా అప్పటిరోజుల్లో అన్నీ తెలుసుకుని కట్టి ఉంటారు అందుకే అడుగుతున్న,,, బేసి సంఖ్యలో ఉండవు నాకు తెలిసి,, ఉంటే అన్నీ సరి సంఖ్యలో ఉంటాయి,, మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది,,,,,, అందుకే అడుగుతున్న ,, మీ ఆలోచన నాకు నచ్చింది మండువా లోగిల్లని చూపించాలని వీడియోస్ తీస్తున్నారుగా చాలా బాగుంది ,,, మీ వీడియోస్ చూసేక నేను అనుకున్న ఇలాంటి లోగిళ్ళు కట్టుకోవాలి అని,, అంతకముందు లేదు ఆ ఆలోచన

  • @sateeshnarkedamilli4232
    @sateeshnarkedamilli4232 17 дней назад +1

    సార్ మీకు వీలైతే కొటాలపర్రు కేశవస్వామి ఆలయం గురించి చెప్పండి

    • @GodavariMuni
      @GodavariMuni  17 дней назад

      Sara andi

    • @ramareddyk7883
      @ramareddyk7883 16 дней назад

      కొఠాలపర్రు మా అమ్మమ్మ ఊరు...
      పెనుమంట్ర మా ఊరు..😊😊😊

  • @appaniramesh5046
    @appaniramesh5046 11 дней назад +1

    Atu side houses sale ki vunte cheppandi

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 20 дней назад +1

    బ్రో పెనుమంట్ర గ్రామంనుంచి తాడేపల్లి గూడెం కి ఎన్ని కిలో మీటర్లు వుంటది బ్రో...

  • @RameshReddy-lm4cm
    @RameshReddy-lm4cm 3 дня назад

    Penumantra enka chala pedhadhi brother meeru epudu chupinchindhi only 30% percent anthe

  • @bhashyamsandeep2409
    @bhashyamsandeep2409 12 дней назад +1

    Ee vuru choosinaa eamundi...anthaa..empty iyipoyaii....villages

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 19 дней назад +1

    Idhe voorni bramhana cheruvu antaru..anukunta anna...

    • @ramareddyk7883
      @ramareddyk7883 16 дней назад

      కాదు... కానీ బ్రాహ్మణ చెరువు కూడా పెనుమంట్రపంచాయతీ లోకి వస్తుంది...

  • @mahithreddy2671
    @mahithreddy2671 19 дней назад +1

    Building construction jariginappudu maa peddatatayya paniki vellevaranta roju jeetam 20 peisalu eichevarani chepparu…

  • @deepakchallapudi6420
    @deepakchallapudi6420 11 дней назад +1

    Polamuru village

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 20 дней назад +1

    బ్రో పెనుమంట్ర గ్రామం అంటే తాడేపల్లిగూడెం కి దగ్గరలో వున్నాపెనుమంట్ర గ్రామమేనా బ్రో...

    • @umavishnum366
      @umavishnum366 20 дней назад

      Gudem ki daggaralo unnadi pentapadu. Penumantra ante attili ki marteru ki Daggara

  • @venkateswararaoanupoju7613
    @venkateswararaoanupoju7613 21 день назад +1

    Thanq harhagaru

    • @nagaharshith4960
      @nagaharshith4960 21 день назад

      For your kind information he is Godavari Muni not Harsha Sriram.

  • @Joy-od4sk
    @Joy-od4sk 21 день назад +1

    Penumantra kodal ni