Guppedantha Manasu - Promo | 11th July 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
    Follow us on
    Instagram: ...
    Twitter: St...
    Facebook: / maatv

Комментарии • 1 тыс.

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +22

    Mukesh window scene lo ne expressions matram excellent rishi kanipinchadu akada a eyes lo entha love chupinchav eyes tho mesmerised chesthav a scene ennisarlu ina chudavachu raksha expressions action also excellent a scene lo you both deserved lots of success 🙌🤞

  • @Chinni-fz1jw
    @Chinni-fz1jw Месяц назад +33

    😂😂😂😂😂😂 eheee avunu Rishi valle TRP ok na ipudu 3.59 kuda Rishi vachadu kabatte or else 1 vachedi 6 slot lo 😂😂😂😂😂. So ipudu Rishi Valle adi vachindi agreed 🥳🥳🥳🥳🥳

    • @Anoo561
      @Anoo561 Месяц назад +2

      ​@@gamechangermgrb6pm slot leader iyyinde sir undatam valla.

  • @swaruparani9412
    @swaruparani9412 Месяц назад +40

    MUKSHA క్రేజ్ వల్ల gam సీరియల్ నడుస్తుంది🙌
    RISHIDHARA కి స్కోప్ ఇస్తేనే రేటింగ్ వస్తుంది🤞
    సైడ్ crts కి ఇచ్చే ఓవర్ యాక్షన్ వల్ల trp తగ్గుతుంది💯
    టీమ్ స్టోరీ స్పీడప్ చెయ్యక పొతే మీకే నష్టం జరుగుతుంది☝️
    Ph మీ పద్దతి మారక పోతే స్టార్ మా గట్టి షాక్ ఇస్తుంది👊

    • @satyaedala
      @satyaedala Месяц назад +3

      ❤❤🙌🙌🙌

    • @swaruparani9412
      @swaruparani9412 Месяц назад +2

      ❤😊​@@satyaedala

    • @Rituchowdary
      @Rituchowdary Месяц назад +2

      @@swaruparani9412nuvvundakka....aa batch ikkade sachi vuntundi.....vachesi tapa tapa 10 nikrustapu comments petti potundi....tarvata maa kharma ki maname badhyulam

    • @swaruparani9412
      @swaruparani9412 Месяц назад +3

      ​​@@Rituchowdaryనేను జూన్ 14th న రిషి సార్ ఎంట్రీ కి కామెంట్ పెట్టాను బాషా రేంజ్ లొ ఫ్లాష్ బ్యాక్ ఉంది అని
      చూసావా ఈ రోజు ఆ డైలాగ్ వాడారు 😂😅

  • @bramarambicaviyyapu5953
    @bramarambicaviyyapu5953 Месяц назад +31

    ఫ్రెండ్ బాధపడకండి... ఒక్క అడుగు వెనక్కి పడిందనా.....,? 10 అడుగులు ముందుకు వేస్తాము... జస్ట్ రిలాక్స్...

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +13

    Vasamma ni motivate cheyadam super rishi sir 🙌🙌 lady Don la vasamma fight🥳🥳🔥🔥🔥 ide kada rishidhara bandam 🙌🤗 okarikokaru help chesukuntu munduki nadustharu😊 last lo vasamma saree tho entha chakkaga undo valla ayyana looks kuda anthe super🙈🙈🙈 chusava kuja edi evariki prapthamo vallake dakkuthundi🙌🙌

  • @MS-bc5pc
    @MS-bc5pc Месяц назад +35

    wow ఈరోజు episode బావుంది… అబ్బబా… ఆ swag .. ఆ style… లాస్టులో రిషీ సార్ entry 🔥🔥🔥🔥 సూపర్…🎉🎉🎉… ఊరమాస్ ఎంట్రీ❤❤🎉🎉🔥🔥… వసు నమ్మకం ఎప్పడు వమ్ము చేయరూ మా రిషి సార్❤❤❤

  • @swaruparani9412
    @swaruparani9412 Месяц назад +25

    డైరెక్టర్ గారు ఆ చెంబు కి,కూజా కి ఇచ్చే రెమ్యునరేషన్ తొ వసు ధార ఫ్యామిలీ ను తీసుకు రావచ్చు కదా వాళ్ళకి ఎందుకు పేమెంట్ బొక్క వాళ్ళ వల్ల రేటింగ్ పడిపోవడం తప్పా gam కి రేటింగ్ రాదు వాళ్ళను అస్సాం ట్రైన్ ఎక్కించండి తరువాత చూడండి 5+ వస్తుంది రేటింగ్ 💯

    • @Nihaksha
      @Nihaksha Месяц назад

      Ha 😢aa daridrapu grahalu 😡

  • @user-ts3gg4xs3i
    @user-ts3gg4xs3i Месяц назад +81

    Vasu ని చూస్తే చాలా భాద గా ఉంది Rishi sir గతం మర్చి పోయాడా లేక నటిస్తూ ఉన్నారా అర్థం కావట్లేదు

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt Месяц назад +69

    RISHI....
    కారులో & ఆటోలో కానీ కూర్చునే స్టైల్,,, నడిచే విధానం ఆ యొక్క attitude 🔥🔥❤️❤️ వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు....కానీ
    RANGA......!!!!
    నిన్న ఆటోలో కూర్చునే విధానం నడిచే నడక,,, అస్సలు ఆశ్చర్యంగా ఉంది.... ఇంత వేరియేషన్ చూపించాడు😮😊
    ఇలాంటిదే Hpt సిమిలర్ లైట్ ఫోక్స్ స్టైల్ డ్రెస్సింగ్,,,, కానీ ఆ ఆటిట్యూడ్ కి ఇప్పుడు మాస్ ఆటిట్యూడ్ కి 🥳👏👍 మాసు,,, క్లాసు ఇది రిషి లో గొప్పతనం 🎉❤❤

    • @srig4257
      @srig4257 Месяц назад +19

      As per acting performance with dual role mattuku Mukesh Adhurs ❤❤

    • @Abhi0704-o5q
      @Abhi0704-o5q Месяц назад +22

      Exactly asalu different variations and body language great amazing actor rishi🔥🔥🙌🙌👏👏👏andke e confusion 😂😂😂

    • @arunakumarichennakesavula1467
      @arunakumarichennakesavula1467 Месяц назад +10

      Avunu. Chala baga variations chupinchi Manalni Confuse chesthunnaaru.

    • @arunakumarichennakesavula1467
      @arunakumarichennakesavula1467 Месяц назад

      ​@srig4257Good morningamma Sri garu♥️

    • @srig4257
      @srig4257 Месяц назад +1

      @@arunakumarichennakesavula1467 Good morning mam ❤️

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +21

    వస్తాడు, కాపాడుకుంటాడు
    ఓ డైలాగ్ రైటర్ గారు కొంచెం చూసి డైలాగ్స్ రాయండి మా వసమ్మ మా రిషి సర్ ను అలా ఎప్పుడూ అనలేదు,అనదు కూడా
    అక్కడ వస్తారు , కాపాడుకుంటారు అని ఉండాలి
    Dear star maa
    ఈ డైలాగ్ రైటర్ ను మార్చండి ప్లీజ్
    🙏🙏🙏🙏🙏🙏

  • @swaruparani9412
    @swaruparani9412 Месяц назад +27

    మా క్లాసిక్ gam చెంబు వల్ల చార్మ్ కోల్పోయింది ఇప్పుడు ఈ కూజా ఆ బాధ్యత నెత్తిన వేసుకుని మరింత సీరియల్ దిగజార్చక ముందే ఆ పాకేజా ను పంపించెయ్యి డైరెక్టర్

    • @Nihaksha
      @Nihaksha Месяц назад +3

      Aa thapala upma ee kuja madyalo maggu enduku vacchina ee santha sis mana Rishidara ni vepukoni thintunaru 🤬🙏🙏🤧

  • @HappyHappy30045
    @HappyHappy30045 Месяц назад +25

    Ids marckoni ema vastunara babu😂😂 miru ema chesina MG craze ni taggadu le 😎😎MG value ento chanel ki tilisu le

  • @satyadurga813
    @satyadurga813 Месяц назад +30

    మీకు తెలుసు మాకు రిషిధర మధ్యలో లోకి వేరే అమ్మాయి లేదా అబ్బాయి వస్తే accept చేయము అని, ఇప్పటికే miku telusu జెల్ ట్రాక్ లో ,కాని మీరు మారలేదు మేము అదే చూపిస్తాం, అదే వచ్చు మాకు అంటే, మేము tv on చేయం,memu మీ లాగే మొండిగా vuntam, నేను ayithy tv on cheyataledu, ఎవరికి ఈ ట్రాక్ నచ్చలేదు, మాకు మ రిషిని చూపించండి ఈ రంగ వద్దు, ముఖేష్ డబుల్ యాక్షన్ బాగా chestunadu,కానీ మాకు రిషిని కావాలి,మాకు రిషిధర కావాలి, లేదు మేము ఎలా పంతం తో సీరియల్ రన్ చేస్తాం అంటే మీ కర్మ,trp elane vuntundi

  • @HappyHappy30045
    @HappyHappy30045 Месяц назад +21

    Last 5 months story ni kuda 6 pm run cheste aa story ki evaru dikaru ⭐ ki tilisu le😂😂
    Present track evaraki nacchaledu,, rishidhara iddaraki importance istene tv lo chustamu.. Milaga kadu le😂😂

  • @harithak4253
    @harithak4253 Месяц назад +26

    Inthaki ee sari ASMP Show lo mukesh raksha ni lift chesara leda aa lifting ki oka seprate fanbase undhi

  • @Chinni-fz1jw
    @Chinni-fz1jw Месяц назад +19

    Papam iddaru ladies thana kosam argument chesukuntunte madyalo bomma la nilchobettaru hero ni 😂😂😂😂😂 edo few dailogues icharu apudapudu biscuit scenes hero heroine ki but ayina 3.59 vachindi 😂😂😂😂😂😂 superooo super...

    • @upsc27139
      @upsc27139 Месяц назад +4

      😂😂😂😂😂meeru marinu emantunnaru asalu 😂

    • @Chinni-fz1jw
      @Chinni-fz1jw Месяц назад +3

      ​@@upsc27139 pillalaki nijam ardham katledu andi 😂😂😂😂😂 papam

    • @upsc27139
      @upsc27139 Месяц назад +2

      ​@@Chinni-fz1jw🤣🤣🤣🤣

  • @krs7906
    @krs7906 Месяц назад +21

    Director garu last scene super shoot cheysaru ….maa vasu acting and Rishi entry next level …. Elagey mee talent nii chupinchandi

  • @upsc27139
    @upsc27139 Месяц назад +21

    Rishi lenappudu Mukesh ni anna list teeste oka pedda grandham rayacchu 😂😂 appudu kuda Rishi ni angel ane annaru ento samajam 😂

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +12

    వసమ్మా ఆ చీరలో చాలా అందంగా ఉన్నావు😊

  • @BABLU339
    @BABLU339 Месяц назад +29

    నాకు ఇష్టమైన సీరియల్ వరూధిని పరిణయం 💖💖💖💖💖🤩
    ఆ సీరియల్ లో అయినా హీరో కి మదర్ (అమ్మ ప్రేమ నాటకం అని) గురించి మధ్యలో తెలుస్తుంది....😊
    ఏమో గొడవలు అవుతున్నాయని ఆ సీరియల్ ని తొందరగా ముగించారు.....
    కానీ ఇక్కడ ఇన్నిన్ని గొడవలు అవుతున్న రిషి సార్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్న ఈ సీరియల్ మాత్రం ఎండ్ చేయడం లేదు 😡😡
    ఈ సీరియల్లో రిషి సార్ కి ఒక్క నిజం కూడా తెలియదు😢 తెలియనివ్వరు😢 తెలిసినవారు చెప్పరు😮😮
    పైగా రిషి సార్ మీదనే ఏడుపు 😂😂 వసు భాధ పడ్డ రిషి సార్ ని అంటారు😮😂 trp రాకున్నా రిషి సార్ ని అంటారు😮😂 వేరే పాత్రలు వసు నీ అన్నా రిషి సార్ ని అంటారు😮😂 ఏం జరిగినా రిషి సార్ ని అనడం కామన్🤣🤣🤫🤫
    అతని సైడ్ నుంచి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు... 😡😡
    నిందలు ఆయనే అనుభవించాలి😢 కత్తిపోట్లు ఆయనకే 😢 చావు అంచుల వరకు ఆయనే వెళ్లి రావాలి😢 వేరే వాళ్ళ చావుకు కూడా ఆయనే కారణం కావాలి అతని మీదనే వెయ్యాలి 😮😮😮
    ఇక్కడ రిషి సార్ ఫ్యాన్స్ నే పర్సనల్ గా టార్గెట్ చేయాలి 😮😡😮 అతని ఫ్యామిలీ నీ కూడా టార్గెట్ చేయాలి 😮😡😮 ఉన్నని రోజులు (జగతి మేడం)
    ఒక పాత్ర కోసం ఎన్ని విచిత్రాలు వామ్మో యే సీరియల్ లో చూడలేదు🤔🤣🤣🙏🙏
    స్టార్ *** మా*** రిషి సార్ కి నిజాలు తెలిసేలా చేసి ఈ సీరియల్ ఎండ్ చేయండి 🙏🙏🙏🙏🙏

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +24

    Vasu be like;
    ”వదలి వెళ్లను” అని మాట ఇవ్వమని అడగనూ లేను,
    మనస్సులో నిండిన మిమ్మల్ని విడిచి ఉండేటందుకు నా
    మనస్సు పడే వేదనను వర్ణించనూలేను.
    బాధను దిగమింగుతూ,మీ ప్రేమను దూరం చేసుకుని,నా
    ప్రేమను మరచి ఉండనూలేను!!
    “అయినా మీతోనే నేను సంపూర్ణం అని మీకు
    తెలిసి,దూరంగా వెళుతుంటే...
    ఆ దూరమే నన్ను చంపే మారణాయుధం అని
    చెప్పనూలేను MD గారు
    😞😞😞

  • @mukeshgowda2616
    @mukeshgowda2616 Месяц назад +53

    Kya entry hey 🔥🔥🔥🔥 swag 😎 Rishendra bhushan style ka BAAP 🔥❤️🦁 thaggedhe ley 🔥 love you so much rishi sir ❤️

  • @Drmoviesdrmovies6652
    @Drmoviesdrmovies6652 Месяц назад +27

    Action king❤
    Stylish king ❤
    Mass Hero ❤
    Ma Rishi sir fire entry 🔥🔥🔥👌👌👌👌

  • @swaruparani9412
    @swaruparani9412 Месяц назад +23

    ఈ రోజు దేవయాని అన్న మాట నిజం చేసి తల్లి కొడుకుని దూరం గా పంపించెయ్యండి అంత కన్నా కూజా ను కూడా అస్సాం పంపించండి రాజా

    • @Angelene12
      @Angelene12 Месяц назад

      peddavidni pampistaru vundu

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 Месяц назад +37

    Arerey emina undha last lo sir entry,aa bgm, vasamma face lo smile adiripoyindi anthe🥳😍😍😘😘❤️❤️❤️

    • @Supriyagedela1922
      @Supriyagedela1922 Месяц назад +3

      @@knrmmj9050 same doubt akka🤔vammo akkariki ilanti scenes kuda dream vadhalatam ledha veelu

  • @bsunitha600
    @bsunitha600 Месяц назад +32

    Oh... My bangaaralu.. Muksha 🤩🤩entha muddu ga vunnaru miru... Ilane happy ga vundi mi fans ni kooda happy ga vunchandiii🥰🥰
    Enni kallu paddayoo entoo😢😢
    Evil eyes offf🧿🧿🍋🌶 🎃🥚

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 Месяц назад +2

      Hai vochindhi ma bangaram suni sis❤ ne kosam choosthunnanu yakkada vundhi onpromo sis

    • @bsunitha600
      @bsunitha600 Месяц назад

      ​@@nerellasunitha6892good evening sis😍
      Kinda oka sis link pettaru choodandii sis ade promo

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 Месяц назад +1

      Choosanu ma❤❤❤

  • @HappyHappy30045
    @HappyHappy30045 Месяц назад +18

    Already miku maa hero miru anna matalaki slipper shot iccharu😎😎😎😎🤣🤣🤣🤣😂😂😂😂

  • @komalakoppula5785
    @komalakoppula5785 Месяц назад +25

    Raksha garu chala andam ga unnaru acting matram superb simple ga simple dresses lo cute ga unnaru andaru serial ni tv lo chudandi mana serial trp penchandi

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +26

    Mukesh bro what a entry what a swag 🥳🥳🥳🥳🔥🔥🔥🔥🔥 mass ina class ina ne acting tho peaks ki tesuku velthav 🙌🙌🙌a bgm and vasu smile cute😊 a last scene matram eye feast 🎉🎉🤩🤩hero ni ila chupisthe trp vasthundi 2row vasu ni bhartha kosam sivangila chupisthunatlu stronga chupisthe trp vasthundi anthe kani vasu ni edusthu rishi ni 2ddaru ladies madya silentga nilchobedithe trp ela vasthundi @starmaa e team ki cheppu heroni heroin ni strong ga chupisthu dilogues ivandra babu🙏🙏🙏🙏🙏

    • @viswanabudutentu480
      @viswanabudutentu480 Месяц назад

      Kinda mi tammudu mida poll question pettaru oka sis chudandi 😂😂😂

    • @Abhi0704-o5q
      @Abhi0704-o5q Месяц назад

      ​@@viswanabudutentu480na clarity naku undi sis 😊❤

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg Месяц назад

      ​@@Abhi0704-o5qGood evening sis 😊

    • @Abhi0704-o5q
      @Abhi0704-o5q Месяц назад

      ​@@KeerthiJk-is1sggood evening sis😊

    • @viswanabudutentu480
      @viswanabudutentu480 Месяц назад

      @@Abhi0704-o5q ok sis 😊

  • @rk37780
    @rk37780 Месяц назад +53

    Dear star maa and gam team ki కొన్ని ప్రశ్నలు :-మంచి రేటింగ్ ఉన్న సీరియల్ని చేజుతులా ఎందుకు నాశనం చేసారు? రిషీ వసు క్యారెక్టర్స్ ని ఎందుకు అంత డౌన్ చేసేసారు? ప్రతీ క్యారెక్టర్ని చాలా విలువగా చూపించారు.. ప్రేమ బంధం అంటే రిషిధారలా ఉండాలని భార్య భర్తలంటే మహిజగతిలా ఉండాలని చూపించిన మీరే మహీ క్యారెక్టర్ కి మచ్చ తెచ్చేలా ఈ ఉప్మా మను క్యారెక్టర్స్ తెచ్చి పెట్టారు 🙄ఆ క్యారెక్టర్స్ వల్ల ఎపిసోడ్స్ సాగతీయగలిగారేమో కానీ ఒక్కరి మెప్పు అయినా పొందగలిగారా? ఫ్యాన్స్ అడిగినందుకు రిషీని తీసుకొచ్చినట్టుంది కానీ మను క్యారెక్టర్ హైప్ చేద్దాం అనుకుంటున్నారేమో అది అసాధ్యం అని మీకు తెలియదా? సరే మీకు రాయడం తీయడం రాకపోతే రాయల్టీగా end చేసేయండి కానీ ఇలా సాగతీసి సోది చేయకండి 🙏రిషీని DBST కాలేజ్కి తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చే హీరోలా వసు భూషన్ ఇంటి కోడలిగా అత్తగారి భరతం పట్టి అందరినీ ఒక దారికి తీసుకోచ్చే ఇల్లాలిగా చూపించండి అంతే కానీ అస్సలు కొంప వదిలిపెట్టి వేరే వాళ్ళ కొంపల్లో ఉంచే అలవాటు మానేసి కొన్ని పండుగలు పబ్బాలు పెట్టి ఎపిసోడ్స్ చెయ్యండి.. పనికొచ్చే క్యారెక్టర్స్ ఉంచండి పనికిరానివి తీసేయ్యండి అందరూ మంచి నటులే ఎవ్వరినీ కించపరచాలని కాదు కొంతమంది క్యారెక్టర్లని కావాలని ఇరికించారు జగతి మరణం తర్వాత. అవేమీ అవసరం లేదు 😏GAM పునర్ వైభవం తీసుకు రండి చాలు 🤗

    • @smithasharma776
      @smithasharma776 Месяц назад +1

      @@rk37780 మనకు నచ్చినట్టు తీస్తే అతను పంతం గారు ఎలా అవుతారు.

    • @Rupesh_Salaar
      @Rupesh_Salaar Месяц назад +7

      Baga ceparu asalu story vadelesi emmo chupisthunnaru asalu a saroja ki evrishi explanation ivvadam enti chala Worst ga vunadhi eppudu vadu ni badha pettadamye Pani ga vunadhi

    • @rk37780
      @rk37780 Месяц назад +2

      @@Rupesh_Salaar అవును

    • @gpramilamma918
      @gpramilamma918 Месяц назад +2

      Well said 🎉🎉

    • @bayammadwarapallil9255
      @bayammadwarapallil9255 Месяц назад +2

      baga chepparu

  • @nandini_sunkari
    @nandini_sunkari Месяц назад +79

    తను రంగ కాదు రిషి సర్!! And
    రిషి సర్ తానా గతాన్ని కూడా మర్చిపోలేదు..
    Today episode లో రిషి సర్ re entry సూపర్

    • @Nihaksha
      @Nihaksha Месяц назад

      If action aythe I don't think sir stays silent infront of vasu he never leaves her like that

    • @nandini_sunkari
      @nandini_sunkari Месяц назад +1

      @@Nihaksha just wait and watch

    • @Nihaksha
      @Nihaksha Месяц назад

      @@nandini_sunkari let's see 🙏 dear eeteam meeda nammakam ledhu andukun

  • @Smile-636
    @Smile-636 Месяц назад +17

    Actors available ga unnapudu em cheyyaru vallu vellipoye time ki oka episode lo conclusion istaru
    🤬🤬🤬🤬🤬

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +37

    Vasu be like:
    వేడుకొనేటందుకు ఏముంది...? వీడ్కోలు కోరుకుంది మీరైనప్పుడు...! మీకు దూరంగా నన్ను ఉండమందురు కాని, నా మనస్సుని ఉంచగలరా మిమ్మల్ని చేరకుండా...! హృదయభారంనే మోయాలనుకున్న, రాయభారం వలదని మనస్సు ఊరుకుండునా...!
    మదికి శోధన,
    హృదికి వేదన,
    నాకు రోదన మిగిల్చి మీరు వెళుతున్నా కన్నీళ్లకు ఆనకట్ట వేయలేక,మౌనభాషిణి నై చూస్తున్న... ఎప్పటికైనా తిరిగి మీరు నన్ను చేరే క్షణాలు రాకుండా ఉండునా అన్న ఆశతో...

  • @karthikamuthusamy1430
    @karthikamuthusamy1430 Месяц назад +33

    Maaku TRP VOSTUNDI
    FANS vala TRP raavadam ledu
    Fans ki nachaka pote maaku em nashtam ledu
    General audience ki nachindi
    Adi chaalu ani kondaru oohalu ninchi ipudaina bayatiki voste baagunu 😂
    6 pm lo serial ni petukoni general audience ni namukuna vaalani em anaali 😂
    Wake up wake up 😴⏰😴⏰

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd Месяц назад +204

    మబ్బుల చాటున దాగినంత మాత్రాన సూర్యుడు భూమికి దూరమైపోతాడా? "రంగా"లా నటిస్తున్నంతమాత్రాన "రిషి"సర్ వసుధారను దూరం చేసుకుంటాడా? రంగాయే రిషి సర్ అనే నిజం బయటపడే ఎపిసోడ్ కోసం మీలో ఎంతమంది ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్!!💯💕💞❤️💘❣️👌🙏

    • @iparvathi417
      @iparvathi417 Месяц назад

      😊

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 Месяц назад

      mee😊😊

    • @Nihaksha
      @Nihaksha Месяц назад +1

      @@GonduMukundarao-qx4dd meeku likes emo kani ikada maa rishidara fans ki chukkalu chupinchali Ani team anukuntunaru 🤣

    • @bhavanishanker6097
      @bhavanishanker6097 Месяц назад

      Rey rey 😂😂😂😂 adhi serial ra serial la chudandi ra😂😂😂

    • @Nihaksha
      @Nihaksha Месяц назад

      @@bhavanishanker6097 avuna 😱 what an amazing discovery 😂 maku telidhe serial ani chepinanduku thanks 👍🤣🤣

  • @karthikamuthusamy1430
    @karthikamuthusamy1430 Месяц назад +30

    Vayasu perigina budi ledu ani induke anedi 😂😂. Maaku ani telusu ani dappu kotukuntaaru kaani picha comedy lu chestaaru😂😂. RUclips lo search cheste ani BTS lu dorukutaai, GAM ke kaadu anni serials ki untaai BTS lu, deeniki dabbulu ichi konukune anta scene lu ikada evariki ledu, may be meeku undi emo anduke andaru Ade chestaaru ani mee feeling 😂

  • @bsunitha600
    @bsunitha600 Месяц назад +27

    Wah... What a entry with whistle 🥳🥳🥳🥳
    King 🤴 is always ready save his queen👸

  • @Jyothi298
    @Jyothi298 Месяц назад +25

    Asmp promo epatiki tv lo 2times chusa ❤❤💃💃💃cute promo

    • @MakkaAnusha
      @MakkaAnusha Месяц назад +2

      Nijama congratulations 🎉

    • @chidigeanusha974
      @chidigeanusha974 Месяц назад

      Mini promo naa main promo naa🤔🤔🤔

  • @Asharikarri
    @Asharikarri Месяц назад +18

    🤣🤣🤣 trending loki techesaru ga finally
    Thanks to hatere and defenders
    First time full navvukunna
    Continue please neg ga ayina sare superb assalu 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
    Note: views ki trendings ki star maa chsnnel ki money vastundi , star maa ki manchi revenue istunnaru thanks 🙏

  • @trash19127
    @trash19127 Месяц назад +35

    Eroju episode superb😍last scene Rishi entry abba entha baagundho🥰

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +22

    Vasu be like:
    ఆకాశమంత ప్రేమను పరిచయం చేసి,
    భూదేవి అంత బాధను మిగిల్చి వెళుతున్నారా MD గారు!
    ఆ ఆకాశం ఈ భూమి ఎన్నటికి ఒకటి లేకుండా ఇంకోటి ఉండవు కదా!? మరి మీరు,నేను కూడా అంతే కదా, మిమ్మల్ని విడిచి నేను, నన్ను వదిలి మీరు ఉండలేము కదా!!
    అయినా ఎందుకీ తప్పని పరీక్ష మనకి!!

  • @rishikareddy6704
    @rishikareddy6704 Месяц назад +28

    Today ఎపిసోడ్ బాగుంది ❤
    వసు చాలా క్యూట్ గా ఉన్నావ్ బంగారం 😍😍😍 లాస్ట్ లో రిషి sir ఎంట్రీ అదిరిపోయింది ❤❤❤ రిషి sir గతం మర్చిపోలేదు ❤

  • @panneerselvi2022
    @panneerselvi2022 Месяц назад +52

    'Style is a way to say who you're without having to speak.' Rishendra Bhushan.
    "No one knows when I'll come, Or, How I'll come, But I'll come right at the right time." Rishi/Ranga.
    What a classy mass entry Rishi Sir's, Rocked It, Owned It, The Cute Style. #RishendraBhushan. #Gam.

    • @arunakumarichennakesavula1467
      @arunakumarichennakesavula1467 Месяц назад +2

      Good morningandi Selvi garu♥️ Edi emaina Rishi Sir Style Unique kadandi❤️

    • @panneerselvi2022
      @panneerselvi2022 Месяц назад +1

      ​Goodmorning Aruna Mam. Yes. Absolutely every style of MG is unique and entirely different, which's so excellent and wonderful .@@arunakumarichennakesavula1467

    • @panneerselvi2022
      @panneerselvi2022 Месяц назад +1

      @@arunakumarichennakesavula1467 Good evening Aruna Mam. Morning miku rendu sarlu reply ichanu velatledu.❤️❤️

    • @arunakumarichennakesavula1467
      @arunakumarichennakesavula1467 Месяц назад

      ​@@panneerselvi2022Good eveningandi Selvi garu♥️Avunaandi. Naa comments kuda okkosari delete chesesthunnaarandi. Enduko mari.

  • @Darlingbangaram143
    @Darlingbangaram143 Месяц назад +28

    😮😮😮😮😱😱😱🤔🤔🤔🙄🙄🙄🥺🥺🥺🥱🥱🥱🏃🏃🏃🤭🤭🙃🙃🙃😳😳😳 Ranga Vasu Story Trake Super Mind Blowing Amezing Hat's off Awesome Wonderful ga Ranga Charecter Vasu Charecter Chupisthunnaaru 👏👏👏

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +17

    Adenti slots peragaledani last time ma hero valle anav mari ipudu anni slots vachai ante ma hero valle vachaya ne lekka prakaram slots ma hero valle perigaya ipudu😮😮😂😂😂😂

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +49

    మొగలి రేకులు లో మున్నా తన మరదళ్ళ tho friendly hugs ఇచ్చాడు పెళ్లి అయ్యాక దేవి తాళి తీసి వెళ్లింది అని అనుకోవడం గొప్ప ఎలా అవుతుంది అదేనా దేవి పై ఉన్న నమ్మకం పెళ్లి ayyaka oka ammaiki help chesthe ame love chesthundi అదికూడా మున్న తప్పు అవుతుందికదా అంటే జెల్ కూజా ఇష్టపడితే రిషి తప్పుఅన్న గొప్ప వాళ్ళకి మున్నా ఎలా గొప్ప అనిపించాడు రిషి ఎవరికి అలా హగ్ ఇవ్వలేదే లోపంలేని మనిషి ఉండడు అలాగే లోపంలేని char ఉండదు వసూ విషయం లో కూడా అంతే devi kuda satya matalu ante munna ni vadilesi vellindi but vasu ala cheyalede vethikithe arnavkushi story lo kuda lopalu unai eమాత్రం దానికి daily yuddalu personal target lu actors ni tagchesi tittadalu stories pettadalu to be frank rishi di goppa prema kaadu vasu di goppa prema kaadu but rishidhara di goppa preme okarikosam okaru stand tesukuntaru bandam kosam pakuladatharu situationni batti okaru taggutharu but vallalo una originality ekkada poledu single 2ddarilo lopalu unai denikosam avasarama yuddalu me dhf okela unara okapudu pairki support chesevaru ipud sidecharcters ki sup cheyadame kaka opposite person pi badga pracharam chesthunaru meru marithe tappu ledu but situation ni batti muksha or rishidhara marithe tappu great maturity abba👏👏🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @vijibasu6249
      @vijibasu6249 Месяц назад +3

      Great mogali rekulu Inka marchipoledu meru

    • @sunithakanneganti
      @sunithakanneganti Месяц назад +2

      Meeru naku telidhu Kani mee clarity chala clear ga undhi 🎉🎉🎉serial ni serial ga chudandi hero , heroine or others role nachithay support cheyandi personal ga blame chyavadhu just few members🤔 different ga think chysthu blame chystharu 🤐 so Rishidhara fan's a messages ki just 😁 oka smile chydham okay na bro nenu just 😂😂

    • @satyaedala
      @satyaedala Месяц назад +6

      అభి సిస్ సూపర్ గా చెప్పారు ❤❤🙌🙌👏👏👏

    • @Abhi0704-o5q
      @Abhi0704-o5q Месяц назад +1

      @@vijibasu6249 nenu movies ina serials ina chaduvu ina okasari chusa ante danni lifelong marchiponu antha memory undedi but e serial punyama ani adi taggipoindi bcoz migilina vi evi na heart ki tesukoledu but e serial ni heart ki tesukuni chala ibbandi padda ipudipude bayataki ravadaniki try chesthuna serial badaga unte cs anthakanna darunamga untundi 🤦‍♀️🤦‍♀️🚶‍♀️🚶‍♀️

    • @Abhi0704-o5q
      @Abhi0704-o5q Месяц назад +3

      @@sunithakanneganti ha sis just go with flow and bad comments chusinapudu valla maturity inthele ani vadilesi navvukovadam best present ade follow avuthuna😂🚶‍♀️🚶‍♀️🚶‍♀️

  • @Smile-636
    @Smile-636 Месяц назад +14

    Trp taggina fans chala happy ga unnaru ee reaction expect chesi undaru manduthunnattu undhi😂😂😂

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +14

    అబ్బా మా కన్నయ్య entry 🤩🤩🤩

  • @Smile-636
    @Smile-636 Месяц назад +25

    Em parledhu trp taggithe track thondaraga end avvithundhi ledha serial end avvuthundhi renditlo edhi jarigina happy ne😂😂😂

  • @abhistudio7511
    @abhistudio7511 Месяц назад +30

    Ranga gari mass entry super👌🔥

  • @Neelap496
    @Neelap496 Месяц назад +19

    Nakenduko i ph ki serial teeyadam istam ledu anipistundi... Chustunte 3 days ki minchi shoot cheyaru every schedule lo a 3 days lo antha rdedo teesi mana mohana padestunaru🙏🙏🙏... Ipatikaina telsukondi team entante main leads crctga chupistrne pakana scrap taginchi trp vastadi ledante ilane untayi scenarios

  • @upsc27139
    @upsc27139 Месяц назад +16

    Most happiest devuda ilage ayyi serial end ayipovali ee slot lo edi padithe adi teste ilane vuntundi slot leader varaku ok anthakuminchi radu 😂 oh god pls make this end very very soon 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼just oka 10 days lo climax teseyacchu already ninda track kadu kadu gd nunche patanam started ala ala penchukuntu poyindi 😂its fine atleast 700 epis varaku best gane nadichindi Rishi ki emo memory loss aa saroja dad and oorlo vallatho matalu vasu ki emo saroja tho fine ee ss vundade 10 min migathadi antha parallel international issue track asalu appude 12 30 ki pettakunda 6 ke vundi vunte eppudo end ayipoyedi kharma malli sir ni rappincharu Saturday ayithe asalu main leads ee vundaru so better close in a month 🤞😊

  • @HappyHappy30045
    @HappyHappy30045 Месяц назад +16

    Manudhara ani kavali ani adigina vallu ipudu rishidhara anta😮😂

  • @Mom-little-
    @Mom-little- Месяц назад +16

    Hero , heroine untene trp radu valla characters kuda strong ga powerful ga Hero heroine ki importance istene trp vastundi ala kakunda side characters bajana cheste trp asalu radu ippudu vachuna trp kuda me ee chetta story ki kadu mukesh raksha vallana ippatiki ayina marandi director garu side characters nu side chesi hero heroine nu strong ga chupinchandi...

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd Месяц назад +390

    నిజంగానే రిషి సర్ గతాన్ని మర్చిపోయారా? లేక పరిస్థితులవల్ల మరిచిపోయినట్లు నటిస్తున్నారా? అనే విషయంలో ఇప్పటికే మీలో ఎంతమంది ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు ఫ్రెండ్స్!!💯

    • @sandhyaranisriramula8392
      @sandhyaranisriramula8392 Месяц назад +14

      Ala natiste ikkadidaakaa vastaraaaaa mahendra valla daggariki

    • @siddamsettiaparna6560
      @siddamsettiaparna6560 Месяц назад +14

      Act chesthunna anni theliyakudadhu kabatti

    • @gunurukondalarao3721
      @gunurukondalarao3721 Месяц назад +13

      Kachhithamga natisthunnaru

    • @smithasharma776
      @smithasharma776 Месяц назад +16

      ​@@gunurukondalarao3721 అలా నటించడం తప్పు కదా .ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి భార్య ను బాధ పెట్టడం.

    • @jagadeeshwari-cs6zu
      @jagadeeshwari-cs6zu Месяц назад +3

      Same thinking😢😢😢

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt Месяц назад +30

    Nako doubt 🧐 vasu ni antu inni cmnts unnayi....and daily tidutu pettinna.....vatiki 1&2 likes matrame untayi.....పెక్ I'd కాబట్టి inko 3 పెరగవచ్చు.....కానీ రిషి తిడుతూ తక్కువ చేసి మాట్లాడితే మినిమం 20 లైక్స్ కి తక్కువ ఉండవు....ఫేక్ వాళ్ళు ఇన్ని కొట్టుకోలేరు....అంటే CS వాళ్ళు కడుపు మంట అలా చూపిస్తారా 😮😮 వల్ల రిలేషన్ లో గొడవ జరిగితే నిజంగా చంపేశారు ఏమో...... కేవలం ఓ crtr 🙄😜😜 ఇంత పగ నా OMG 😱 😳

    • @SudhaR-jh1iw
      @SudhaR-jh1iw Месяц назад +12

      😂😂cs ki ravalante ne thalanoppi,porapatuna okka cmnt pedadham ani vasthe ee edche vaalla gola ekkuva avuthondhi🤦‍♀️

    • @satyaedala
      @satyaedala Месяц назад +15

      ఆ డౌట్ చాలా టైమ్స్ వొచ్చింది నాకు రిషి ను అంటే ఆకరికి bm id ఏంత vulgar గా కామెంట్స్ చేస్తాడు వాడికి కూడా likes ఇస్తారు కొంత మంది ఫ్యాన్స్ చాలా పగ ఉంది రిషి సార్ మీద ...

  • @rishikareddy6704
    @rishikareddy6704 Месяц назад +21

    Thumbnail 👌❤️♥️🥰🥰
    లవ్ యూ బంగారం 😍😍😍

  • @upsc27139
    @upsc27139 Месяц назад +34

    Last lo entry adiripoyindi mass hero 🎉🙈fireuu aa vissil aa stick tippadam abbaba super oo super ❤❤ meeru gatham marchipoyina meeku aa vibes vastune vunnayi meeru eppudu mee oopiri ni kapadukuntune vuntaru adi elaina ekkadunna ❤❤❤❤

  • @geetha39
    @geetha39 Месяц назад +24

    HERO 🦁entry with MB moive BGM 🔥🤩🫶❤️ adhiripooyindhi 👏

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +27

    Ikada evariki present track nachaledu king la una rishi ni ranga la chudatam youth icon ni a kuja matalu ani bada pettadam ma Rishidhara ni degrade cheyadam nachaledu nenu kuda tv pettaam manesa paddaka kuja bajana enti vasudhara sametha Rishendrabushan ni chupinchandi apudu trp isthamu anthe side characters oa ki trp icherojulu poyai🚶‍♀️🚶‍♀️🚶‍♀️

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +14

    Vasu be like:
    మానస చోర, జగతీ నందనా, ...!
    మీ ఎదపై వాలి మనసారా మీతో మాట్లాడాలని కళ్ళు కలవరపడుతూ, కళ్ళల్లో వెలుగులు నింపుకుని, నిశిరాత్రి అయినా మీ జాడ కోసం వెతుకుతున్నాయి!!
    ప్రేమగా మీ పిలుపు వినాలని నా హృదయం పరితపిస్తూ, మీ పేరునే జపిస్తూ,వేచిచూస్తుంది!!
    మరి దోబూచులాట మాని,సమయంతో సమరం చేస్తున్న ఒంటరి క్షణాలను,మీ జతలో,ఆనంద క్షణాలుగా మార్చకుండా ఆలస్యం చేస్తూ ఎందులకు ఈ లీలలు!

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 Месяц назад +1

      Sis dinner complete అయిందా నాది అయింది

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg Месяц назад +2

      ​@@veni420nijapatnapu4
      ఇంకా చెయ్యలేదు sis, ఏం చేస్తున్నారు

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 Месяц назад

      ఎమీలేదు తినాను.ఎదైనా old episode చూడాలి అనుకుంటునా, ​@@KeerthiJk-is1sg

  • @upsc27139
    @upsc27139 Месяц назад +23

    Promo lo vallu iddaru chala chakkaga vunnaru and general audience are with my kannaya chalu ra evalaki irrespective of intentional hateness pure soul always gets good results only ❤❤❤❤

  • @upsc27139
    @upsc27139 Месяц назад +18

    Ilage roju views ravali comments peragali wars peragali rating povali maa babu ki vimukthi ravali pls god pls make it happen asap 🙏🏼🙏🏼🙏🏼idi sarcasm kadu purely heart lonchi antunnade already chala mokkukunna avi twaraga teerchela chudu , serial vunchukondi Rishi valle kada problem daniki clearance cheyandi 🙏🏼

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +25

    @starmaa gatham marchipoina rishi 1st roju ki eroju ki tana manasu lo changes baga chupisthunaru ranga ane bramalo una tanu vasuni vadilipetti vellipovali anukuna rishi manasu matram vellaneyaledu vasu pramadam lo unte rishi stand tesukuntadu save chesthadu tanaki memory loss una tana manasu ki telsu vasu pi caring alage undi alage rishi kosam vasu stand tesukuntundi tanakosam sivangila mari tana bharthani kapadukuntundi andke rishidhara bandam always unique and beautiful bond🙌🤗❤️

  • @srilathalenkalapelli3236
    @srilathalenkalapelli3236 Месяц назад +74

    అలా వదిలి వెళ్ళడం ఎందుకు ఇలా కాపాడడం ఎందుకు.. రంగ రంగా. ❤️అనుపమ స్టోరీ ఇంకా అవసరమా... మహేందర్ సార్ క్యారెక్టర్ ని ఎందుకు తక్కువ చేస్తున్నారు.. రిషి ధారణ కెమిస్ట్రీ ఇదివరకు లాగ లేదు.. ఒక నిమిషం బాగుంది అనుకుంటే మరొక నిమిషం బాగాలేదు అనిపిస్తుంది.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే సీరియల్ మళ్లీ ముందుకు వచ్చింది కాస్త జాగ్రత్తగా తీయవచ్చు గా స్టార్ మా పంతం గారు...

  • @RevathiPenki
    @RevathiPenki Месяц назад +19

    Rishi sir white shirt👔 vesukondhi please white shirt lo mudduga vuntaru😘😘🥰

  • @harithak4253
    @harithak4253 Месяц назад +15

    Rishi lenappudu ikkada vallu bayata vallu andaru kalisi vasu ni enni matalu annaro naku telusu mukesh tirigi vachaka lenappudu anthakante ekkuva matalu annaru valla career valla istam kada vallaki nachindhe cheyali chestaru support cheyadam cheyakapodam me istam anthekani vallani provoking ga matladithe asalu bagodhu😡😡😡

  • @mounikasriharikamedicharla3251
    @mounikasriharikamedicharla3251 Месяц назад +38

    Prinse mass entry vere level 😎🔥🔥🔥🔥🔥🤞🤞🤞🤩🤩🤩

  • @Nihaksha
    @Nihaksha Месяц назад +16

    Awsmp promo ivachu kada enduku late chesthunavu 🙏😡 twaraga ivvu waiting ❣️🙌 ikada 😍

  • @swaruparani9412
    @swaruparani9412 Месяц назад +30

    మా Muksha కాలి గోటికి సరిపోరు వ్యక్తిత్వం లొ ఏ gam యాక్టర్స్ కూడా చూస్తున్నాం కదా పాపులారిటీ కోసం సైడ్ crts వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్

  • @upsc27139
    @upsc27139 Месяц назад +10

    Anipinchandi inka inka matalu prathisari fight super sir motivation super kani ayana amma daggara natakalu adutunnadu enduku sir meeru inni matalu padadam 😢 Rishi childhood pain eppatiki evvariki ardhamkadu ayana amma ni kapadukune tecchukunnaru😢che team you will never give him justification only he is blamed always even by his wife

  • @veni420nijapatnapu4
    @veni420nijapatnapu4 Месяц назад +9

    ఈ sunday program అదిరేలా ఉంది promo.RUSHIDHARA forever ❤❤❤❤❤

  • @Nihaksha
    @Nihaksha Месяц назад +23

    Ee sunday entertainment 🎉❤ mamolga vundadhu aba waiting 😍😍🙌 🥹 maa cutiess ni chusthu vundipochu sachipochu kuda ❤ starmaa please 🙏 fans feedback theesukoni storyline meeda focuss pettandi

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +18

    ఎడిటర్ గారు AWSMP ప్రోమో వెయ్యండి ప్లీజ్,
    టీవీ లో వేసేసారుగా ఇంకా ఎందుకు ఆలస్యం,తొందరగా ప్రోమో ఇవ్వండి 🤌🤌🤌🤌🥺🥺🥺

    • @renukarenuka3075
      @renukarenuka3075 Месяц назад

      ఏముంది ప్రోమో లో సిస్

    • @KeerthiJk-is1sg
      @KeerthiJk-is1sg Месяц назад

      ​@@renukarenuka3075
      కొంచెం కింద చూడండి sis,Jyothi sis ప్రొమోలో ఏముందో డీటెయిల్డ్ గా కామెంట్ పెట్టారు

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 Месяц назад

      ⭐editor:saturday వరకూ wait చేయండి 🤌🤌🤌

  • @bsunitha600
    @bsunitha600 Месяц назад +12

    Friends stay tune to starmaa @5:58pm only for
    💞Rishidhara💞 Muksha💞
    Ma cuties iddarini proper ga choopiste aa episode tv lo choostamm... Side batch domination vunte assalu tv lo choodamu...
    @starmaa kavalante daily trp ni check chesuko.. Ma vallu vunnapudiki... Side batch oa vunna episodes ki trp count ela vundoo ani....

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +14

    ఈ బృందావనం బ్యాచ్ సీన్ చూడలేక మ్యూట్ లో పెట్టి పక్కకి పొతే పక్కింటి వాళ్ళు చెవులు చిల్లులు పడేలా ఊరంతా వినబడేలా సౌండ్ పెట్టారు🤯🤯🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

  • @karthikamuthusamy1430
    @karthikamuthusamy1430 Месяц назад +29

    Oka BTS vachindata adi evaru pettaro Dani oka fan page pettindi ika vala kastam ki em istunattu respect lu e fans😡 seriol chuse appudu present vachina BTS appudu enjoy cheylem emantaru 😡 nenu Vella valani meet ayya video tisukunna but episode telicast ayyak release chesa kani na page gurunchi waste lu enni antunaro money adi idi antu followers kosam antu 😡 ippudu enti akkada yt lo Racha chestunaru
    E STORY EVARU PETARO MARI 😂😂😂. IKADA NAAKU ENTO FAN PAGE ANI KANIPINCHINDE, PAAPAM PETINA VAALE MARCHIPOYAARU ANUKUNTA😂😂

  • @swaruparani9412
    @swaruparani9412 Месяц назад +24

    లాస్ట్ సీన్ రిపీట్ మోడ్ 🙌🙌🦁😎🔥🔥🔥🔥

  • @smithasharma776
    @smithasharma776 Месяц назад +23

    ఇంకా ఎన్ని రోజులు ఈ ట్రాక్ ఉంటుందో చెప్పితే పిచ్చి హాస్పిటల్ లో బెడ్స్ బుక్ చేసుకుట్టాం.అసలు ఎందుకు ఈ అటాక్స్ చేస్తున్నారో .అసలు ఏ విషయం బయటకు రాదు . ఇప్పుడు రిషి అని ఒప్పుకుట్టాడ .జగతి మేడం అమ్మ అని పిల్వడానికి 3 ఇయర్స్ పట్టింది.వసు నా భార్య అని చెప్పడానికి ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది.

  • @panneerselvi2022
    @panneerselvi2022 Месяц назад +27

    People who observe a shift in someone's attitude towards them, Never notice their behaviour that caused the change. #insufficientlymature.

    • @bsunitha600
      @bsunitha600 Месяц назад +1

      Andha maari aalu inge nariya peru irukanga selvi sis🤣🤣🤣🤣🤣dinnamu patitrikellee

    • @drschway7234
      @drschway7234 Месяц назад +1

      ​@@bsunitha600Oh! Neenga tamizha sis

    • @bsunitha600
      @bsunitha600 Месяц назад +1

      ​@@drschway7234ille sis.. Aana tamil puriyum.. Pesumm... Neenge??

    • @drschway7234
      @drschway7234 Месяц назад +1

      Nan Madurai

    • @bsunitha600
      @bsunitha600 Месяц назад +1

      ​@@drschway7234oh... Good sis🙌😍

  • @upsc27139
    @upsc27139 Месяц назад +21

    Dream ayina edaina his swag is real Mukesh sir has that skills ee serial twaraga end chesi vimukthi ivvandi 😢he has so much future atanu fans kosame vaccharu but they only backstabbed but tana char ni champesi ayina end chesi oka clarity icchi meeru lag teesukondi 😢

    • @satyaedala
      @satyaedala Месяц назад +9

      😢😢 డ్రీమ్ కాదు సిస్ రిషి సార్ ఫైట్ చేసి పడిపోతారు ఏమో తర్వాత వసు knife తో రౌడీ లు కు బెదిరిస్తుంది ఏమో...

    • @upsc27139
      @upsc27139 Месяц назад +7

      ​@@satyaedalaemo Vella screen play eppudu mixed scenes ee kada poni padipoyina akkadaina memory loss clarity vaste bavunnu but no hopes janalu guddiga only chusede nammutharu vallaki characters gurinchi telidu kada memory loss anna kuda tanane target ante inkemanukovali 😢anduke dead cheyamantunna

    • @Asharikarri
      @Asharikarri Месяц назад +4

      @@satyaedala ala ayina tidatharu ga sis 🤣🤣

    • @satyaedala
      @satyaedala Месяц назад +6

      సార్ కి మెమరీ loss సిస్ అది సీరియల్ లాస్ట్ వరకు reveal చేయరు సస్పెన్స్ కోసం కానీ సార్ మాత్రం కచ్చితంగా గతం మర్చి పోయారు కాకపోతే మనసు మాత్రం రిషి సార్ లా ప్రవర్తిస్తుంది❤❤ ఎడిచే వాళ్ళు ఎలా ఉన్న ఏడుస్తారు సిస్ మీరు ఫీల్ అవ్వకండి అలాంటి వారు ఏడుపులు సార్ కు దీవెనలు❤❤🙏​@@upsc27139

    • @upsc27139
      @upsc27139 Месяц назад +4

      😢😢😢anthe anukuni vundali ​@@satyaedala

  • @upsc27139
    @upsc27139 Месяц назад +15

    Aa international father issue tho 6pm pettunte na star maa u missed the opportunity 10+ trp vacchedi telsa 😂appudu anni sarlu 6pm ki marchakkarledu bad luck 😢 so first close Rishi character properly already deadth rituals anni munde chesesaru so first close that then manu man will rule audience want that same 6pm 😊

    • @HappyHappy30045
      @HappyHappy30045 Месяц назад +1

      International issue 👌😂😂

    • @upsc27139
      @upsc27139 Месяц назад

      ​@@HappyHappy30045😂😂😂

    • @upsc27139
      @upsc27139 Месяц назад +7

      ​@@GAMLOVE1010ippudu enti nee badha 😂 ippudu Rishi valle trp ravatledu anthe kada sare enjoy memaina annama asalu nenu positive ga pettina sympathy antaru ento 😂

  • @geetha39
    @geetha39 Месяц назад +19

    Thumbnail Matram ☺️🤗❤️❤️ super Ra Babu 🙌🤩evarini promo thumbnail lo peydithey TREND 📈 hype lo ki veylludhioooo neku Baga theylusu editor uncle 🤣 neeku theylisina antha kudaaaa. MAA Gam team' ki theyludhu 🤧🤧🥺🙆😂😂... thumbnail adhiripooyindhi 🔥🫶☺️

  • @arunakumarinandyala8990
    @arunakumarinandyala8990 Месяц назад +25

    Gam డైరెక్టర్ గారు ఈ రంగా ట్రాక్ త్వరగా ముగించండి ప్లీజ్
    అర్థం పర్థం లేకుండా ఈ కథా. డైలాగ్స్ రాస్తున్న రైటర్ గారికి పెద్ద🙏🙏🙏 రా బాబు.

  • @upsc27139
    @upsc27139 Месяц назад +17

    Attack anukunnade next malli back to village talalu pettukuni mb gari family anu manu etu poyaro ento ooho okaru vasu ni vetukutu okaru dd daggara okaru clg annamata 😂memory regain ayyaka malli ade style lo maa Rishi bangaram vacchestadu mannerisms obviously ranga lane vundali because his brain is registered as same 😊 no worries his character is the same meeru pls tanaki justification cheyandi eppudu lage anyayam cheyaddu tanu md ga tana pranam tana clg sb dd punishment he actually saved his mother but these made her die aa guilty tanaki vellaki siksha vesinappute danilonchi tanu bayataki vastaru 😢dd chesina mosalu pls move to main track asap and pls give justification to Rishi character atleast now 😢

  • @geetha39
    @geetha39 Месяц назад +7

    Vasamma 🤗❤️😍🤩 Wah wah 👏👏 yeemanna cheysav aa fight scenes.🙌🔥🔥🫶..Lady DON Raa 🔥MAA pilla Ani Memu urkaney peyttaleydhu 🤗🔥 Peru..... super fantastic 😍#rishidhara anipincharu ☺️🤗🫶💯💯.....

  • @rani_1230
    @rani_1230 Месяц назад +19

    Last scene Rishi sir🔥🔥🔥 ki BGM avaru pettaru raa swami 😻perfectly apt gaa pettaru......asalu ah scene Rishi modulation ki perfect gaa undhi💯 ❤❤❤
    What an entry Rishi sir 😎💖😍😍
    Appudu Vasu dialogues 💥💥💥
    Inthe perfect gaa story kuda correct gaa execution chesthe graph 📈📈📈📈📈📈 ala untadhi.......
    Meru atu tipputharo amo kani.....mothaniki RISHI ni Vasu ni matram takkuva chesi chupinchakandi..........😏😏😏
    Rishidhara ❤️ ni kampu cheyakandi🙆🏻‍♀️🙆🏻‍♀️🙆🏻‍♀️🙆🏻‍♀️🙆🏻‍♀️🙆🏻‍♀️🙆🏻‍♀️
    CS ni chusi Tippe stage kuda dhatipoyaru..... already.....ala undhi present story'......
    And mee screenplay.......
    Kanipinchi kanipinchanatuga.....vintha vinthaga undhi.......🙄🙄🙄❓
    Kani eroju nijam gaa okati 🙌🏻oppukovali Rishi ni Vasu house 🏠 degara adigina dialogues matram simply perfect 💯💯💯💯👌🏻👌🏻👌🏻
    Naku kuda answer kavali vatiki......

    • @Rituchowdary
      @Rituchowdary Месяц назад

      😂😂

    • @rani_1230
      @rani_1230 Месяц назад

      ​@@Rituchowdaryandhuku sis 😂😂

    • @Smile-636
      @Smile-636 Месяц назад

      Sis 🤬🤬😡😡😠😠😠🤯🤯🤯

    • @rani_1230
      @rani_1230 Месяц назад

      ​@@Smile-636control' Sis nenu kuda control chesukuntuna Sis 😡😠🤬🤯😐😤😒😬

    • @Rituchowdary
      @Rituchowdary Месяц назад

      @@rani_1230frustration sis....emi chestam...kopaginchukoleka,edavaleka ala emoji petta

  • @renukarenuka3075
    @renukarenuka3075 Месяц назад +16

    ఇంకాస్త ప్రోమో వేసింటే మి సొమ్ము ఎమ్మన poyeda ఎడిటర్ గారు

    • @Sowji.g27
      @Sowji.g27 Месяц назад +1

      😅😅😅😅 musti mohan

  • @upsc27139
    @upsc27139 Месяц назад +14

    12 30 pm rishidhara montage clearly spoken by everyone almost and credit goes to manu as he obviously said in live and team also supported that 😂so as audience request manu angel and vasu with new hero as Rishi will be dead as per the request of some fans trp blasts bring it on star maa 😁

  • @geetha39
    @geetha39 Месяц назад +26

    Aa Last MAA HERO gaari entry yeedhitheyyy undhooo 🤭🤩🔥🔥🔥 Abba Abba Abba 💥🔥🥳🤗 super super aa swag 😎 MAA MB BGM 🔥🤩🫶 MAA Gentleman gaari swag tho......🔥 Emka cheyptheyyy 😌😌disti peyruguthundhi emo 🤧🤧 MAA RISHIDHARA 🤗 la ki 🧿🧿

    • @arunakumarichennakesavula1467
      @arunakumarichennakesavula1467 Месяц назад +1

      👌👌♥️♥️ Good morningamma Geetha♥️

    • @geetha39
      @geetha39 Месяц назад

      Very good morning Amma 🤗❤️🎉​@@arunakumarichennakesavula1467

  • @komalakoppula5785
    @komalakoppula5785 Месяц назад +14

    Evala episode bhagundi lost lo rishi sir entry adiri poyindi ga a jump a vigil adiri poyindi super thanks director garu and thanks Mukesh garu

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +13

    కానివ్వండి కానివ్వండి ఎవరూ తగ్గొదు,కామెంట్స్ తక్కువ ఉన్నాయి తొందరగా 1k comments complete చేసేయండి,come on guys hurry up 😂😂😂😂😂

  • @Abhi0704-o5q
    @Abhi0704-o5q Месяц назад +12

    Adi nuvve cheppali 🤣🤣🤣🤣 anyway nevalla trending loki ravali promo carry on😂😂😂

  • @swaruparani9412
    @swaruparani9412 Месяц назад +19

    అస్సలు సీరియల్ లో లేని సైడ్ crts ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు😅

    • @Angelene12
      @Angelene12 Месяц назад

      neeku kanapadatledemo velli doctor ki chupinchuko

    • @swaruparani9412
      @swaruparani9412 Месяц назад +4

      నాకు రిప్లై ఇస్తే మర్యాదగా ఉండదు😡​@@Angelene12

  • @s_0704s
    @s_0704s Месяц назад +18

    Konni ids enta too much ga matladutunnaru ante valla kante pasuvule nayam. Alanti vallani pasuvulatho polchi vatini takkuva cheyakudadu annattu undi valla behavior. Bahusa pempakame teda anukunta 😡😡😡😡.

  • @Nihaksha
    @Nihaksha Месяц назад +11

    Today fully satisfied with 😅trp vasu ni avamanalu pallu chesaru kada deserved inka ekuva 😂chesthe slot pothundhi

  • @s_0704s
    @s_0704s Месяц назад +15

    Today episode is good.
    Vasu enta nammakam tho akkada unnadi Rishi sir antundo alane sir kuda tanake teliyakunda Vasu pai chupinche caring is good. Na venaka ravaddu ani vellipoyi malli enduku tane venakki vacharo mari Ranga garu.
    Vasu chala confident ga sir vastaru anukovadam and Sir entry with super mass angle is good.
    Waiting for Shivangi super cute fight tomorrow.
    Whatever the situations may be Rishidhara is a forever madyalo enta mandi vachina just rangu rallu matrame.
    Team please miru sir akkada undadaniki reason enti ani Vasu and audience ki clarity ichi story move cheyandi. Last one year pai nunchi chupinchina crime story chalu ippudu suspense thriller maku avasaram ledu. We are expecting to watch GAM but not crime or suspense movies.
    Dailogue writer garu miku istam lekapote please step out from GAM ante gani mi non-sense dailogues tho story and characters essence spoil cheyakandi.

  • @KeerthiJk-is1sg
    @KeerthiJk-is1sg Месяц назад +8

    అమ్మా బృందావనం బ్యాచ్ నేను భరించలేను వీళ్ళని 🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️

  • @panneerselvi2022
    @panneerselvi2022 Месяц назад +29

    Expectations breed disillusionment. #disappointment.
    Thought that Rishi Sir's entry scene would be a promo, and was very let down.
    Eagerly waiting And, Hoping the very best for tomorrow. #RishiSir. #Ranga. #Gam.

    • @srig4257
      @srig4257 Месяц назад +1

      Good morning Selvi ❤

    • @panneerselvi2022
      @panneerselvi2022 Месяц назад +1

      ​@@srig4257Good morning Sri ❤❤

  • @Jyothi298
    @Jyothi298 Месяц назад +28

    E comment morning pettanu kani cs lo comment ledhu
    ASMP promo ❤❤❤🤗🤗🤗🤗💃💃💃💃😎😎😎mukesh sir yentha cute vunnaru😎😎🔥🔥🔥🔥matalu thintara yenti sir😂
    Mukesh sir to fans dance steps❤❤💃💃😎
    Andharukuruchoni girl fan oka dilg cheputhundhi mukesh sir kosam mukesh wow super anataru❤❤❤.nenu rentry ichindhi malli mekosam vachanu antadu fan tho srimukhi fan tho mekosame vachadu anta minlini Pelli chesukodaniki ante mukesh sir navuthdu😂inko fan muksha tho mi iddhari romance maku istam antundhi😂😂❤❤🤗🤗😘muksha iddharu geethagovindham movie yenti yenti e kotthavarusa song ki walking chestharu❤❤❤🤗🤗

    • @laxmiprasanna107
      @laxmiprasanna107 Месяц назад +1

      Sis inka yt evaledu sis

    • @upsc27139
      @upsc27139 Месяц назад +2

      Kada ❤❤❤❤

    • @Jyothi298
      @Jyothi298 Месяц назад

      ​@@laxmiprasanna107yb lo ivale sis. tv lo ichadu yb lo night ivachu eroju

    • @Jyothi298
      @Jyothi298 Месяц назад +3

      Dance mathram cute vundhi sis❤girlfans chala lucky sis😂dance vesaru ​@@upsc27139

    • @laliani6057
      @laliani6057 Месяц назад +1

      ​@@Jyothi298 nijamga chala luck andhulo nenu unna sis