Bro, change Train journey vlogs regularly, 100 to 2,000 rs tkt teesukuni, nuv chala cheddam ani anukuntav, but every time it is boaring, change concept
Aa Bapatla batch nene - mee old neighbour Venkata Sai Enclave, Thanks for showing maa Bapatla, Bapatla - Bhavannarayana Swamy Temple, Beach, Surya Lanka Airforce Station, Bapatla Engineering College, Badam Palu, Agricultural College, Human Resources development Center ( AP ), Cashew research center, Home Science college....pedda listey undi... Once Again Thank You So Much.
11013 ముంబై టు కోయంబత్తూర్ వరకు ఉన్న ఈ ట్రైన్ కన్యాకుమారి వరకు పొడిగించాలని కోరుకుంటున్నాను అలాగే అనంతపురం నుంచి శబరిమల వెళ్లడానికి ఒక్క ట్రైన్ కూడా డైలీ లేదు అలాగే దీని గురించి ఒక వీడియో చేయండి బ్రో ❤🎉
Nice vlog సందీప్ గారు. Memu train vlogs చాలా బాగున్నాయి. విజయవాడ స్టేషన్లో మీరు LTT exp spot చేశారు. అది ముంబయి నుంచి విశాఖపట్నం కాదు. విశాఖపట్నం నుంచి ముంబయి వెళుతుంది via రాజమండ్రి, భీమవరం, గుడివాడ, విజయవాడ, ఖాజీపేట. తెనాలి తర్వాత స్టేషన్ చుండూరు. Just for information sir. Pls dont think otherwise. Train vlogs & Indian railways గురించి మీకు ఉన్న knowledge బహుశా దేశంలో ఎవరికి ఉండదు. 100%. మా విజయవాడ కి సంభందించి ఏదో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అంతే. Excellent vlogs. Pls dont eat anything in any railway station including విజయవాడ. Station west booking side అంటే platform 10 వైపు కొంచెం బయట కు వస్తే మీకు చాలా మంచి టిఫిన్ దొరుకుతుంది
Follower from three years from bapatla. Finally my hometown in your video. Lastly not only bapatla engineering college and bapatla beach, especially the pride of Bapatla is BAVANARAYANA TEMPLE WHICH IS CONSTRUCTED IN NEARLY 1200 YEARS BACK BY CHOLA RAJULU . AND RECENTLY ONE SHIVALAYAM WAS BUILT NEARER TO THE BANK OF BEACH
నైస్ వ్లాగ్ అన్న... కానీ SMVT - దానాపూర్ మధ్య జనరల్ లో వెళ్ళాలని మాత్రం కలలో కూడా అనుకోకు... అటువైపు వెళ్ళే ఏ ట్రైన్ అయినా అది రెగ్యులర్/స్పెషల్ కానీ జనం గట్టిగా ఉంటారు...! కెమెరాతో వీడియో తీయాలన్నా చాలా కష్టం...! అయినా నీ ఆశ తీరాలి అంటే నీ ఇష్టం 🤗😅...!
Tsunduru lo T silent bayya....చుండూరు అది, నిడబ్రోలు కాదు నిడుబ్రోలు ఈరుపురు పాలెం కాదు ఈపురుపాలెం. కరువడి కాదు కరవది చిన్న గ్రామలు కాబట్టి తెలిసి ఉండదు కానీ if next time cross check cheskoni cheppandi
భారతదేశ చివరి రైల్వేస్టేషన్ అయిన సింగాబాద్ చేయండి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఈ స్టేషన్ మల్దా జిల్లా హబీబ్ పూర్ కు సమీపంలో ఉంటుంది దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఢాకా వెళ్లాలంటే జాతిపతి మహాత్మా గాంధీజీతోపాటు సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి సమర యోధులు ఈ స్టేషన్ మీదుగానే వెళ్లేవారు
2:33 Railway station lo Railuu kaka Rockets Kanabadathaya broo😂😂
😂😂😂
Love from Ongole ! Chala comments patta eppdiki ipoedi thank you bro ❤
Die hard fan from Ongole 🎉🎉
Bro, change Train journey vlogs regularly, 100 to 2,000 rs tkt teesukuni, nuv chala cheddam ani anukuntav, but every time it is boaring, change concept
I'm from Ongole anna prathi video chusthanu nenu mivi🧡
Same bro
Aa Bapatla batch nene - mee old neighbour Venkata Sai Enclave, Thanks for showing maa Bapatla, Bapatla - Bhavannarayana Swamy Temple, Beach, Surya Lanka Airforce Station, Bapatla Engineering College, Badam Palu, Agricultural College, Human Resources development Center ( AP ), Cashew research center, Home Science college....pedda listey undi... Once Again Thank You So Much.
11013 ముంబై టు కోయంబత్తూర్ వరకు ఉన్న ఈ ట్రైన్ కన్యాకుమారి వరకు పొడిగించాలని కోరుకుంటున్నాను అలాగే అనంతపురం నుంచి శబరిమల వెళ్లడానికి ఒక్క ట్రైన్ కూడా డైలీ లేదు అలాగే దీని గురించి ఒక వీడియో చేయండి బ్రో ❤🎉
You have pune kanniyakumari from gooty
Love From Ongole ❤
From Ongole.Tnq vedio chesinanduku.
Love from nidubrolu ❤❤
Nice vlog సందీప్ గారు. Memu train vlogs చాలా బాగున్నాయి. విజయవాడ స్టేషన్లో మీరు LTT exp spot చేశారు. అది ముంబయి నుంచి విశాఖపట్నం కాదు. విశాఖపట్నం నుంచి ముంబయి వెళుతుంది via రాజమండ్రి, భీమవరం, గుడివాడ, విజయవాడ, ఖాజీపేట.
తెనాలి తర్వాత స్టేషన్ చుండూరు. Just for information sir. Pls dont think otherwise. Train vlogs & Indian railways గురించి మీకు ఉన్న knowledge బహుశా దేశంలో ఎవరికి ఉండదు. 100%. మా విజయవాడ కి సంభందించి ఏదో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అంతే. Excellent vlogs. Pls dont eat anything in any railway station including విజయవాడ. Station west booking side అంటే platform 10 వైపు కొంచెం బయట కు వస్తే మీకు చాలా మంచి టిఫిన్ దొరుకుతుంది
Bayya no passenger trains only express in scr
Follower from three years from bapatla. Finally my hometown in your video. Lastly not only bapatla engineering college and bapatla beach, especially the pride of Bapatla is BAVANARAYANA TEMPLE WHICH IS CONSTRUCTED IN NEARLY 1200 YEARS BACK BY CHOLA RAJULU . AND RECENTLY ONE SHIVALAYAM WAS BUILT NEARER TO THE BANK OF BEACH
😊😊😊😊😊😊
Love you Telugu Travel vlogger
From Guntur
సూపర్ చాలా బాగుంది చాలా బాగా చేశారు చాలా బాగుంది
Sabarimala Tur journey cheyyadi
Journey
Bro I really enjoyed the way you explain to people you are really deserve best youtuber
Bapatla ❤ (Once wist again for Bapatla 😃)
Super అన్న
తెల్లవారుజామున విజయవాడ నుండి గూడూరు వరకు వెళ్ళే రైలు vlog చేయండి బ్రో
A distance of 139 KMS from Vijayawada jn to Ongole from km 430 to km 291
Anna repalle - secundrabad express chey anna
I'm from chirala Anna thanks maaa station ni chuupinchinandhuku Mee prati video chuushaaa ❤❤
I from Ongole brother, welcome to Ongole ❤🎉
బ్రదర్, మీ వీడియోలు చాలా బాగుంటాయి
తెనాలి తరువాత స్టేషన్ పేరు చుండూరు(Tsundur)
అన్న ఉజ్జయిని టూర్ చెయ్యి అన్న train jornny
I'm also ongle anna mi videos prathidhi chusthanu anna
🩷 I'm big fan of u bro
Vijayawada to Jalandhar train journey chei bro Andaman express lo. Asalu challa late ga vastadi train. Oka sari e journey kuda try chei anna
Super bro ❤❤
Ongole ni ippatikaina gurthinchinanduku tnq guru garu
అన్న కనిగిరి నుంచి ✋
సందీప్ సర్ పూరి to okha చెయ్యండి సర్ ❤️❤️
Hii brother I,m from ongole mi prathi videos chustintanu bro I ❤ ongole miru epudu ongole lo unnara
Yenni sarlu adagali bro.
Nagavali Superfast vlog cheyandi
Parvatipuram town nundi start cheyandi
#Parvatipuram
Mee train vlog chese style baguntundhi.
From NIDADAVOLU
Vskp - LTT via guntur kadu, khammam kazipet, sec, pune, Ltt.
No khammam I mean no stop in khammam
Sandeep bro happy journey 🤝
Mi videos explain super sandeep brother......nice..... video ssss
Nice vlog anna 😊
Love from Karnataka Bengaluru ❤
Secunderabad to palasa journey chyii falaknuma express lo
Blue ICF is nostalgic ❤
ABHI TEJAS LOVE STORY❤❤❤❤❤
Rajahmundry to tiruvannamalai journey kosam yedhuru chuatunna annayya❤❤❤
Rengunta to Nandyal demu express journey chey bro
09-11-2024 ట్రావెల్ చేశారు కదా మీరు , మేము కూడా same ట్రైన్ లో చీరాల ఒంగోలు ట్రావెల్ చేశాం 😊
Annaya happy journey
I am from tenali anna super vedio
Superb one
చీరాలలో రామాపురం బీచ్ & ఓడరేవు & కటారిపాలెం బీచ్ & పుట్టిసుబ్బయ్య పాలెం బీచ్,తో పాటు
చీరాల బట్టలకు చాలా ఫేమస్
పుల్లయ్య బజ్జీలు కూడా
@msdmeedia4990 పట్టాభి స్వీట్స్ కూడ
దగ్గరలో చేపల రేవు ఎక్కడ ఉంటుంది బ్రో.
@@durgaprasad5576 చేపల రేవు లేదు కానీ, ఓడరేవు దగ్గర ప్రతీ రోజూ అక్కడ వారు పెట్టిన చేపలు వేలం వేస్తారు, విడిగా అమ్ముతారు
Make a video on repalli markapur memu train
And in return it's starts from markapur to tenali
Dhanapur bandi lo general lo antey sahasame ani cheppali any way all the best anna😁
Hi bro love from Ongole 🎉🎉❤
Love from rajahmundry ❤❤
13:59 Chirala ❤️❤️❤️❤️❤️
Very nice journey❤❤❤😊😊😊
I from to Ongole annaya ❤❤
నైస్ వ్లాగ్ అన్న... కానీ SMVT - దానాపూర్ మధ్య జనరల్ లో వెళ్ళాలని మాత్రం కలలో కూడా అనుకోకు... అటువైపు వెళ్ళే ఏ ట్రైన్ అయినా అది రెగ్యులర్/స్పెషల్ కానీ జనం గట్టిగా ఉంటారు...! కెమెరాతో వీడియో తీయాలన్నా చాలా కష్టం...! అయినా నీ ఆశ తీరాలి అంటే నీ ఇష్టం 🤗😅...!
Love from Vijayawada
I am from ONGOLE ❤Anna
Anna chirala railway station 🚉 mida video cheyyandi annaya
From తెనాలి ❤❤
❤ from Ongole
Anna the legendary MGR CHENNAI CENTRAL - SHALIMAR Coromandel express cheyyandi anna Ongole nunchi
Hi bro
Love from guntur 😍
Bro please do seshadri express vlog 😊❤
Nice video anna
Blue Colour Coach is WE LOVE IT'..Red COLOUR we don't LIKE..
Love from Bapatla❤
8:00; Train Crossing appudu patthalanumchi vachey sound entha mandiki estham friend s..❤❤❤❤❤❤❤
విజయవాడ వాళ్ళకి బాపట్ల, చీరాల బీచ్ కి వెళ్లడానికి best train.
Love from Vetapalem Bro ❤❤❤
Love from vetapalem bro❤
Super!
Hi anna nenu Vijayawada railway station lo work chsta anna mimmallini kaludamani try chasa kani miru kanapadaru mi videos roju chusta anna
Nidubrolu- Ponnur ni explore chai Anna...❤
Love from tenali ❤
హాయ్ అన్న కాకినాడ నుంచి
గుంతకల్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ చేయండి అన్న
❤❤❤From NIZAMABAD
బ్రో తిరుపతి నుండి ద్వారపూడి దాకా వీడియో చెయ్ బ్రో ట్రైన్ జర్నీ
Tsunduru lo T silent bayya....చుండూరు అది,
నిడబ్రోలు కాదు నిడుబ్రోలు
ఈరుపురు పాలెం కాదు ఈపురుపాలెం.
కరువడి కాదు కరవది
చిన్న గ్రామలు కాబట్టి తెలిసి ఉండదు కానీ if next time cross check cheskoni cheppandi
Anna via karimnagar train vlogs cheyava anna or karimnagar train vlog cheyava karimnagar train vlog ayyipoiynaanka rapithi Sagar train vlog cheyavva
Hi...పంచారామాలు Monday only aps RTC bus చేయండి bro..
Anna I love ongole
Markapur road to tenali memu train chy bro
❤ from pulivendula
Left side chupisthe 3rd line kuda cover ayyedi kada bro
Do Konark train journey Mumbai CST to Bhubaneswar
ఇవాళే సికింద్రాబాద్ నుంచి కాశి కి దానాపూర్ express ఎక్కను
Anna Kerala express chaandi nijam ga super experience
Superb bro ❤️ From VIZAG
LTT - Vskp express via:kzj,gdv,bvrm
Nice jouneary😊 vijaywada to gudur memu train jouneary chayandi annaya😊
Anna kindly requesting you, Hyderabad to srisailam bus journey chey anna
Thank you sir
Love you anna 😍
భారతదేశ చివరి రైల్వేస్టేషన్ అయిన సింగాబాద్ చేయండి
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఈ స్టేషన్ మల్దా జిల్లా హబీబ్ పూర్ కు సమీపంలో ఉంటుంది
దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఢాకా వెళ్లాలంటే జాతిపతి మహాత్మా గాంధీజీతోపాటు సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి సమర యోధులు ఈ స్టేషన్ మీదుగానే వెళ్లేవారు
From bapatla badham 🥛 🍼 famous
Tenali to repalle memu train journey cheyandi
Anna Kerala express cheyi Anna pleace
❤from nidubrolu anna💥
Coconada express journey annaya kavile annya
Nenu me Rajahmundry 😊😊