Hai బ్రదర్! మీరు బోటు ప్రయాణం వీడియో చేయడమే గాకుండా పరిసర ప్రాంతాల గురించి కూడా విశ్లేషణ చేసారు, ధన్యవాదములు. కానీ కొండలను దగ్గరగా చూపించిఉంటే ప్రకృతి ఆస్వాదించి వుండేవారం.
Video cheyatam meeru vivranche vidhanam asusual super andi migathavi evi bagalevandi idi risk journey anipinchindi naku mana nellore lo bus ekkithe early morning sreesailam lo untam😂
Nanda garu yesterday visited, travelled and enjojed lot lauch people are very little knowledge or else not explained more.u r more informative. I expect TG tourism concentrate more on explain inc film or slide show tem it will attractive. even can stop some imp places for lunch or temle visits , TQ
244❤like 🎉 1666❤view 🎉👌🤝👏👍🤗😊🙏 మొసలి ఆకారం స్పష్టంగా ఉంది టూరిజం అంటేనే దోచుకోవటం అండి... ఎంత ఖర్చు పెట్టుకున్న సరియైన సదుపాయాలు ఉండవు సరి కదా... నోటికి రుచించిన భోజనం ,, సరిపడా ప్రయాణికుల సంఖ్యకు కూడా ఏర్పాటు చేయలేదంటే ఏమని చెప్పుకోవాలి..?!
సోమశిల టు శ్రీశైలం బోటు వీడియో కూడా చేయండి అన్నా ! 💐
మొసలి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది...... చాలా బాగా చూపించారు
వీడియో బాగుంది. మీ వీడియోస్ అంటే అన్ని వివరణాత్మకంగా వుంటాయి.
హాయ్,
నంద గారు !
సాగర్ నుండి శ్రీ శైలం బోట్ టూర్ చాలా బాగుంది 👍.
చాలా ఎంజాయ్ చేసాను.మీ వివరణ బాగుంది.
Chala genuine ga videos chesthunaru Nanda sir
Hai బ్రదర్! మీరు బోటు ప్రయాణం వీడియో చేయడమే గాకుండా పరిసర ప్రాంతాల గురించి కూడా విశ్లేషణ చేసారు, ధన్యవాదములు. కానీ కొండలను దగ్గరగా చూపించిఉంటే ప్రకృతి ఆస్వాదించి వుండేవారం.
Hi bro... చాలా మంచి info ఇచ్చారు
మీ వీడియోస్ చూసి శృంగేరి, ఉడిపి, హోరనాడు, దర్మస్థాలి టూర్ చేసాము... Thnq for the Useful guidance bro🤩
అద్బుతమైన విశ్లేషణ. ధన్యవాదాలు!!
అత్యద్బుతమైన వివరణాత్మక దృశ్యమాలిక అందించారు అన్నగారు
మీరు ప్రోఫెషనల్ గైడ్ లాగా చాలా బాగా చక్కని భాష ఉచ్హారణ తో అందరికి అర్ధం అయ్యేలాగా వివరంగా చెప్పారు. కృతజ్ఞతలు😊😀💐🌹🌹🙏
I think this trip is recently started. Great job 🎉
ma village nundi 20kms bro Nagarjuna sagar am huge fan of your videos Thanks for the video
Tourism vallu kooda intha baaga explain cheyyaleremo Nanda garu wonderful tour
Thank you so much
వీడియో చాలా బావుంది అండి
మీ వీడియోలు వలన ప్రతీ రోజూ
తీర్థ యాత్రలు చేస్తున్నాము అండి ధన్యవాదాలు
Nice information Bro!!
నంద సార్ నేను 2021 లో నాగార్జునసాగర్ to శ్రీశైలం బోట్ జర్నీ లో వెళ్ళాను సూపర్ ❤️❤️
Hi Nanda ji, Mee videos lo content baguntadhii andi. Chala clear & clean ga explain chestaru meeru!💖
హాయ్ నందా గారు, మీ వాయిస్ చాలా కూల్ గా ఉంది, థాంక్స్ మీ వాయిస్ కు
మంచి వీడియో చేశారు 🙏❤️...
స్వయంగా మేమే వెళ్లి చుసిన ఫీల్ ఉంటది మీరు వివరించే విధానం.
Beautiful video with detailed information and excellent coverage
Anna...nice video..nee face excitement tho veligipotundi😅😅
Chala baga vivarincharu.thank you.
My favourite channel ❤
అన్న మాది నాగార్జునా సాగర్ కాని మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు మీరు thanks anna
Super Annayya 💐💐💐
చాలా అద్భుతంగా చిత్రీకరించారు
వివరించారు
ఎంతగా అంటే... మేమే స్వయంగా ప్రయాణం చెసినట్లుగా
సూపర్ వీడియో సార్
Min safety precautions levu kada fiber chairs enti mari goram
Good teacher on history
Great vedio. Very informative
Superb sir excellent video. Thank you.
Your explanation, video coverage super sir 👌
Nice video 👏👏
హాయ్ నంద 👋
మీ సూచనలు. మేము శ్రీరంగం సమయపురం జంబూకేశ్వరం వెళ్ళేము.. ధన్యవాదములు
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್
Tq so much vedio chesinandhuku
Superb bro…..Kani papikondalu 4hrs journey kada from Rajahmundry ninchi kada….
No, Up and down 6 hrs
Explained very well.
చాలా చాలా బాగుంది మాస్టర్
Thank you Nandagaru
Well explained bro super
Super ❤❤
🥰Videos Thoraga pettu Anna😜
Very good videos so God bless you thanku so God bless
Hi Nanda Super very nice 👌
Respect from Nellore
Video chala bagundhi
Very good inform🎉
Anna first like
chala baga chepparu
Video cheyatam meeru vivranche vidhanam asusual super andi migathavi evi bagalevandi idi risk journey anipinchindi naku mana nellore lo bus ekkithe early morning sreesailam lo untam😂
🎉Thx bro, good information
Wow super nice video anna
Chala bagundi
Nice brother. please, Meghalaya tour
Sure
somasila to srisailam or nagarjuna sagar to srisailam e boat journey baguntundi...pls reply
Nice journey sir❤
Super 😊 sir
ధన్యవాదములు సోదరా 🙏🏽
Thank you brother ❤
Chala Baga video thesaru...miru darshanam cheskoleda ?
Voice bagundhi
Awesome anna 😍
Excellent video good information
Very well detailed vedio bro
Hi అన్న super అన్న
Sir, How much time does it take sir
hai very fine infermation thanks bro
Butiful klimax❤❤
Good information brother
Tamilnadu nava tirupati temples gurinchi videos cheyyandi sir
Nagarjunasagar is my hometown ❤
Super anna 🎉🎉
Hey anna, I've travelled with you.
Yes, the food is not enough for us. The management is not right when it comes to food.
సూపర్
👍👌 namaste 👏
Anna super video ❤ yes
Excellent
rajamundry to badrachalam is the best boat journey in my life.
Nanda gaaru Vijayawada nundi Boat journey ledha Sir
No
Nice video bro 👌👍
Hi brother 🎉 nice
Super Anna
Amazing
TQ brother
You are missed the Pavurala gutta, they are not providing room in srisailam night stay for up and down tour ?
not providing room
Seaplane journey cheyandi bro...
Okay
శ్రీ శైలం నుంచి విజయవాడ sea plain జర్నీ చెయ్యండి.
Okay
round trip lo night stay and sightseeing untaya!
No
Ajantha ellora tour chey bro
Sure
Life జాకెట్ వేసుకోండి బ్రో ❤️
Mosali aakaram bagundhi
Nanda garu yesterday visited, travelled and enjojed lot lauch people are very little knowledge or else not explained more.u r more informative. I expect TG tourism concentrate more on explain inc film or slide show tem it will attractive. even can stop some imp places for lunch or temle visits , TQ
Superr
244❤like 🎉
1666❤view 🎉👌🤝👏👍🤗😊🙏
మొసలి ఆకారం స్పష్టంగా ఉంది
టూరిజం అంటేనే దోచుకోవటం అండి... ఎంత ఖర్చు పెట్టుకున్న సరియైన సదుపాయాలు ఉండవు సరి కదా...
నోటికి రుచించిన భోజనం ,, సరిపడా ప్రయాణికుల సంఖ్యకు కూడా ఏర్పాటు చేయలేదంటే ఏమని చెప్పుకోవాలి..?!
అన్న మాది నెల్లూరు సిటీ కానీ మీరు నెల్లూరు సిటీ లో ఎక్కడ మీ ఇళ్లు.
I think bv nagar
ఒరేయ్ ఇతనిది నెల్లూరు నా .. మాది నెల్లూరు ..లో ..కోవూరు మాది ...
❤❤❤❤❤
హాయ్ నంద సార్ ఏ ఊర్లో మీరు ఉంటారు
Nellore
Nellore
Same place
nice
People need to wear life jacket for safety.