KR TV INTERVIEW PART - 2 దేవుడు, దయ్యం, మనుషులు || Bro. W.C.M KIRAN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 249

  • @akupatimuralikrishna4081
    @akupatimuralikrishna4081 День назад +19

    కిరణ్ Paul గారికి దేవుడు చాల జ్ఞానం ఇచ్చారు...

  • @chmouli4400
    @chmouli4400 День назад +37

    క్రాంత్ గారి కన్నులు దేవుడు తెరచ్చును గాక

  • @Ragapol-nx2jc
    @Ragapol-nx2jc 2 дня назад +109

    కిరణ్ పాల్ అన్న గారికి దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలనికోరుకుంటున్నాం ఇలాంటి జ్ఞానవంతులు ఎంతో మంది క్రైస్తవ సమాజంలో లేవనతోలని కోరుకుంటున్నా Ameen

    • @rajubabu424
      @rajubabu424 2 дня назад +3

      Bible కూడా copy నే.నాయన..మోషే గ్రంధం తోరా, డేవిడ్ గ్రంధం జబుర్, నుంచి వచ్చింది బైబిల్..మీకు దేవుడి concept అర్ధం కాలేదు, గాబ్రియల్ దూత ద్వారా నాలుగు గ్రంధాలు వచ్చాయి.మోషే (తోరా )డేవిడ్ (జబుర్ )యేసు (బైబిల్ )మొహమ్మద్ (ఖురాన్ ) ఇవి ఒకే దేవుడు పంపించినవి ఒకేలా ఉంటాయి. మీరు ప్రవక్త ని దేవుడు చేసి బైబిల్ ని వక్రీకరించి చెబుతున్నారు,బైబిల్ లో యేసు దేవుడు అని చూపించు అని అంటే సమాధానం లేదు,త్రినీటి అని కహానీలు చెబుతారు, త్రినీటి అని సృష్టించింది రోమన్ చర్చ్ వారు 325 CE లో మీకు తెలుసా

    • @SureshraoKaru
      @SureshraoKaru 2 дня назад +3

      ​@@rajubabu424 నువ్వు సార్ అసలైన copy
      Paste master ఒకే కామెంట్ copy paste చేస్తున్నారు

    • @rajubabu424
      @rajubabu424 2 дня назад

      @@Ragapol-nx2jc @SureshraoKaru తోరా మోషే గ్రంధం 500 BCE లో వచ్చింది దాని తరువాత బైబిల్ వచ్చింది Hebrew Bible that date to about 700-650 BCE. మీరు కలుపుకున్నారు కాని ఇజ్రాయెల్ వాళ్ళు నమ్మలేదు...మీరు ఇప్పుడు ఖురాన్ copy అంటున్నారు మీరు ఏదైనా సృష్టించగలరు యేసు యహోవా ఒక్కటే అని బైబిల్ ని ఎన్ని సార్లు అయినా మార్చుకుంటారు.....

    • @rajubabu424
      @rajubabu424 2 дня назад

      @SureshraoKaru మీరు కూడా చాలాసార్లు బైబిల్ ని copy paste చేసి ఎన్నోసార్లు మార్చారుగా అక్కడే నుంచి నేను నేర్చుకున్నాను...

    • @SureshraoKaru
      @SureshraoKaru 2 дня назад +2

      @@rajubabu424 బైబిలు translation మాత్రమే చాలా సార్లు మార్చబడింది బైబిలు కాదు అది తెలుసుకోండి సార్

  • @kasivyshu7519
    @kasivyshu7519 4 часа назад

    Praise the Lord brother garu🙏🏻🙏🏻🙏🏻 కిరణ్ పాల్ brother గారికి jesus మంచి జ్ఞానం ఇచ్చారు Glory to God🙏🏻🙏🏻🙏🏻 విలేఖరి brother garu కూడా jesus ని తెలుసుకోవాలి దేవుణ్ణి ప్రదిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @tdayavathi9371
    @tdayavathi9371 2 дня назад +52

    కిరణ్ పౌల్ బ్రదర్ గారికి చాలా జ్ఞానం ఇచ్చిన దేవుడు కి వందనాలు 🙏🏻🙏🏻

  • @vineelpanthagani16
    @vineelpanthagani16 2 дня назад +44

    ఎంత positiveness వుంది అన్న మీ మాటల్లో....
    మీరు మాట్లాడే మాటల్లో కూడా అందరికీ దేవుని ప్రేమ పంచుతున్నారు....
    మనం మాటను ఎంత జాగ్రత్త గా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి....
    మీలాంటి preacher ఇవ్వడం ద్వారా దేవుడు మాకు ఒక పెద్ద మేలు చేశాడు
    Praise the lord
    Gid bless you anna

  • @kundetikrupamani8120
    @kundetikrupamani8120 День назад +7

    కిరణ్ పాల్ గారు వందనాలు 💐 దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానానికి దేవునికే మహిమ కలుగుతుంది 💐🙏

  • @TRUTHREDEMEER
    @TRUTHREDEMEER 2 дня назад +33

    కిరణ్ పాల్ అన్న కి దేవుడు మరింత జ్ఞానం ఇచ్చి వాడుకొనును గాక ఆమెన్ 🙏

  • @PJEEVANKUMARofficial_121
    @PJEEVANKUMARofficial_121 День назад +9

    మీరు ఇచ్చినటువంటి సమాధానాలు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరూ కూడా చెప్పలేరు. వందనాలు sir

  • @ashirvadam-be2pp223
    @ashirvadam-be2pp223 2 дня назад +40

    కిరణ్‌పౌల్ అన్నకి యేసయ్య ఇచ్చిన జ్ఞానానికి నేను అతిశయిస్తున్నాను

  • @RKedits-123
    @RKedits-123 6 часов назад

    KR TV will become KREESTU RAKSHANA TV in near future 👍

  • @janniganesh365
    @janniganesh365 2 дня назад +20

    🎉🎉🎉ప్రేమ తో మీయొక్క వివరణ బాగుంది దేవుడు దివించును గాక🎉🎉

  • @shyamalpra
    @shyamalpra 2 дня назад +16

    దేవుని ప్రేమ లోకనీకీ పంచబడి ఉంది మనమే గుర్తించక మన జ్ఞానంతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నం అని నేను అనుకుంటున్నా....
    🤍 JESUS 🤍

  • @bojjanarayana1366
    @bojjanarayana1366 2 дня назад +34

    అన్న క్రాంతి మిలో కూడా మార్పు రావాలి మీరు చాలా విన్నారు కదా తొందర గా మారండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి god bless you anna

  • @lcgministrieskolalapudi3660
    @lcgministrieskolalapudi3660 2 дня назад +46

    క్రాంతి గారు మీకు ధైర్యం ఉంటే మా గ్రంథం లో తప్పులు అడుగుతున్న ప్రకారమే వేరే మతము వారిని కూడా అడుగు....

  • @thadichakravarthy3006
    @thadichakravarthy3006 2 дня назад +20

    కిరణ్ పాల్ బృదర్ మీరు చాలా మంచి వివరణ ఇచ్చారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక

  • @telugubebil
    @telugubebil День назад +14

    చాలా బాగుంది అన్న ఇంట్ర్వ ఇంకా దేవుని గురుంచి చాలా విషయాలు చెప్తున్నారూ సమాజనికి చాలా అవసరం 👏👏👏👏

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 2 дня назад +13

    ప్రైస్ థ లార్డ్ కిరణ్ పాల్ అన్న..దేవుని మహా ఉన్నతమైన కృపా సదా కాలము మీకును మి పరిచర్య కు తోడుగా ఉండెను గాక..ఇంకను జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నామూ..🙏🙏🙏🤲🤲🤲🤲

  • @santhiprase8087
    @santhiprase8087 2 дня назад +26

    సర్వ సత్యము అందరూ తెలుసుకొనును గాక..

  • @diyyarani3633
    @diyyarani3633 День назад +2

    చేరి మూర్కిని మనస్సు
    ని
    రంజింప లేము. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. రెచ్చకొట్టి మాట్లాడు తున్నాడు. కిరణ్ గారు చాలా సౌమ్యముగా సమాధానం ఇస్తున్నారు.

  • @swarnalatha2697
    @swarnalatha2697 2 дня назад +16

    వందనాలు pastor గారు,,,🙏 దేవుడు మిమ్మల్ని తన మహిమ కోసం అందరి రక్షణ కోసం వాడుకొనును గాక

  • @ShaikFarjana-ix8xr
    @ShaikFarjana-ix8xr 2 дня назад +13

    వందనాలు కిరణ్ పాల్ అన్నయ్య గారు ఇలాంటి దేవుని జ్ఞానంతో ఇంకా మీ ద్వారా స్వచ్ఛమైన మాటలు దేవుని తెలియపరచాలని దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుతున్నాం అన్నయ్య మీ ఫోన్ నెంబర్ కూడా మాకు పర్సనల్ గా మాట్లాడడానికి ఇవ్వగలరా అలాగే మీరు రాస్తున్న బుక్స్ కూడా మాకు పంపించగలరు 🙏🙏🙏🙏💐💐💐🌸🌸🌸🙏🙏🙏

  • @arikasuryaprakash5221
    @arikasuryaprakash5221 2 дня назад +9

    అన్నా సూపర్బ్ గా answer చేశారు ❤❤❤........
    చాలా నెమ్మది గా నిధానంగా చెప్పారు..... దేవునికి మహిమ కలుగును గాక ఆమెను....

  • @RameshVulluri
    @RameshVulluri День назад +3

    దేవునికే మహిమకలుగును గాక ఆమేన్ బాగా చెప్పారు అర్ధం అయేల 🙏🙏

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr 2 дня назад +18

    Praise the lord brother.దేవునికి మహిమ కలుగును గాక

  • @praiseworshipsongs1283
    @praiseworshipsongs1283 День назад +4

    Pastor hats off to your wisdom...we all can see that Solomon was gifted wisdom by God as he has been to you ...all Glory to JESUS CHRIST 🙌

  • @GantaMosha
    @GantaMosha День назад +22

    ఏసుప్రభు నిజమైన దేవుడు రక్షకుడు

  • @k.sgamers4378
    @k.sgamers4378 6 часов назад +1

    Annayya❤❤❤❤

  • @YamunaK-no2xz
    @YamunaK-no2xz День назад +3

    Praise the lord Kiran palu Anna Anna 🙏🙏

  • @ratnakumarisiriyala2287
    @ratnakumarisiriyala2287 День назад +4

    Babu kiran paul prabhuvyna yesu christhu varu India nu baga premisthunnaru adhi mee lanti varini niluvabeduthunnaru andhuku jesus christ ki vandhanamulu chellinchukuntunnanu Tank you father🙏

  • @sugunammamatha2901
    @sugunammamatha2901 2 дня назад +5

    Kiran palu ayyagaru prise the LORD.jnanamunaku karthaina DEVUDU Kiran palu ayyagaru ki thoduga undali, GOD always with he.its my ambition.

  • @dhanyathakokkeragadda4814
    @dhanyathakokkeragadda4814 19 часов назад

    Praise the Lord anna kranti gariki సమాజనికి chala manchi వివరణ ఇచ్చారు. RUclips lo mi video s chustunna యేసయ్య miku entho gnanam echaru, inka ప్రభువు lo వాడపడలి, e prapamcham lo andaru యేసయ్య gurinchi తెలుసు కోవలి, ఆయన okkade ani nammali , ఆయన నజరేయుడైన యేసు ani Telusukovali.

  • @ChSanthasarojani
    @ChSanthasarojani 2 дня назад +9

    God bless you kranthi brother. It's a really good interview. Even though I'm a Christian I gained so much knowledge from brother Kiran paul through your interview. Thankyou brother. Neat, clean and smooth interview.

  • @komarabathinasirisha8323
    @komarabathinasirisha8323 День назад +6

    Interview చేస్తున్న వ్యక్తి కి ఇంకొంచెం జ్ఞానం అవసరం అనిపిస్తుంది.అవగాహన పెంచుకుంటే మంచిది.

  • @SudheepSunaina
    @SudheepSunaina День назад +4

    Praise the Lord Brother..🙏🙏
    GOD BLESS YOU

  • @LavanyaChinni-ki9pe
    @LavanyaChinni-ki9pe День назад +4

    Kiran pal pastor gariki Manchi arogyam jnanam kalugunu gaka Amen

  • @olivehaloma2582
    @olivehaloma2582 2 дня назад +7

    May God almighty grant good wisdom to bro.kiran Paul more n more to clear doubts of gentile...may God bless u n ur ministry abundantly....n may God almighty grant kranthi gaariki salvation 🙏🙏🙏

    • @SureshraoKaru
      @SureshraoKaru 2 дня назад

      ​@@rajubabu424తోర అనేది బైబిల్లో ఒక భాగము మాత్రమే ముందు అది తెలుసుకోండి సార్

    • @rajubabu424
      @rajubabu424 2 дня назад

      @SureshraoKaru తోరా మోషే గ్రంధం 500 BCE లో వచ్చింది దాని తరువాత బైబిల్ వచ్చింది Hebrew Bible that date to about 700-650 BCE. మీరు కలుపుకున్నారు కాని ఇజ్రాయెల్ వాళ్ళు నమ్మలేదు...మీరు ఇప్పుడు ఖురాన్ copy అంటున్నారు మీరు ఏదైనా సృష్టించగలరు యేసు యహోవా ఒక్కటే అని బైబిల్ ని ఎన్ని సార్లు అయినా మార్చుకుంటారు.....

    • @SureshraoKaru
      @SureshraoKaru 2 дня назад

      @@rajubabu424 బైబిలు గ్రంథము వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 ప్రవక్తలు 1400 సంవత్సరాల పాటూ వ్రాయబడింది.

  • @kondapuramkumar6415
    @kondapuramkumar6415 День назад +1

    🙏🙏🙏 andhari ardham ayye vidhanga vivarincharu pastor 🙏🙏🙏

  • @guntakantijayaraju2359
    @guntakantijayaraju2359 2 дня назад +5

    Praise the Lord sir manchi matalu chepparu

  • @uumessh4530
    @uumessh4530 День назад +1

    God bless you pastor garu abundantly and long life to you and ur family members 🙏🏼

  • @p.vijayalakshmi9169
    @p.vijayalakshmi9169 День назад +5

    GOD Bless YOU 🙌 Praise The LORD 🙏 Kiran Paul Anna

  • @honeyMini-c9p
    @honeyMini-c9p 22 часа назад

    Real hero Jesu's, real pastor kiran paul👍🙌

  • @GloryprinceChabathula
    @GloryprinceChabathula День назад +2

    Excellent anna
    33 n 34 mnts explanation
    Kiran Anna Meelanti sevakulu awasaram anna...
    God bless u anna

  • @TTJASWI
    @TTJASWI 2 дня назад +5

    Praise to God anna mi messages chala bagunayi glory to god 🙏
    Anna na kosam prayer cheyandi Spiritual growth kosam
    Thank you 🙇‍♀️

  • @SaraSs-o1i
    @SaraSs-o1i 2 дня назад +5

    Vamdanalu 🙏 tammudu garu❤

  • @ShailajaKothapalli
    @ShailajaKothapalli 2 дня назад +7

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు,

  • @atlurigandhi5845
    @atlurigandhi5845 2 дня назад +5

    A GREAT VIDEO!
    THIS IS GOD'S SERVICE!
    I REALLY AM STRENGTHENED!
    GOD BLESS YOU BOTH DEAR YOUNG MEN❤❤❤❤❤❤❤❤❤❤

  • @MC-lm8kb
    @MC-lm8kb День назад +5

    Paul garu God bless you 🙏

  • @SteaphenSathwika
    @SteaphenSathwika 2 дня назад +6

    Praise the lord jesus loves you and all

  • @buatifullife8649
    @buatifullife8649 2 дня назад +11

    ఒక్కడే దేవుడు jesus

  • @binod1048
    @binod1048 2 дня назад +9

    Praise the lord 🙏

  • @SugunaYelkapally
    @SugunaYelkapally День назад +1

    Christanityni dweshnchewariki me interview goppa kanuvippu , thank you brother, God bless you.

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 2 дня назад +5

    Praise the lord paster garu 🙏

  • @shyamalpra
    @shyamalpra 2 дня назад +4

    Thank you brother garu....
    ఈ ఎపిసోడ్ చూద్దాము అనుకున్న

  • @BalaswamyKanumuri
    @BalaswamyKanumuri 21 час назад

    క్రాంతి గారు ప్రశ్నలు అడిగేటప్పుడు చాలా నిదానంగా అడగాలి. ఏదో తెలుసుకోవాలని విధానాల్లో అడగకూడదు. తెలిసింది చెప్పేదాకా ఓపికగా వినాలి.

  • @narayanaswamysirisatiroyal
    @narayanaswamysirisatiroyal 2 дня назад +9

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏

  • @LeviAckerman-kr3oi
    @LeviAckerman-kr3oi 22 часа назад

    Very thoughtful and wise man Kiran Paul garu 🙌🙌

  • @RajeshRamadi
    @RajeshRamadi 2 дня назад +7

    Vandhanalu Brother 🙏

  • @DeepatiKumari-x6d
    @DeepatiKumari-x6d 2 дня назад +7

    God bless you Kiran brother

  • @SAMUELHANNA-lk5ox
    @SAMUELHANNA-lk5ox 2 дня назад +11

    దేవుని కే మహిమ

  • @ranitimothy5336
    @ranitimothy5336 2 дня назад +6

    Amen 🙏🏻 Hallelujah 🙏🏻 thank you Jesus 🙏🏻 Praise the lord brother 🙏🏻 Glory to God 🙏🏻

  • @krishlalu
    @krishlalu 2 дня назад +5

    Prisad the lord kiran annn

  • @dasarapallyparimala8090
    @dasarapallyparimala8090 День назад +1

    Praise the lord 🙏 annaya great job annaya

  • @kumarkusunoor6497
    @kumarkusunoor6497 2 дня назад +5

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annaakka-gm9ob
    @annaakka-gm9ob 2 дня назад +6

    సంతోషం బ్రధర్స్

  • @HawilaUpadesh
    @HawilaUpadesh 2 дня назад +6

    Praise the lord 🙏 daddy

  • @bojjanarayana1366
    @bojjanarayana1366 2 дня назад +5

    Anna kiran paul garu miru manchi udhesham kaligina manchi bakthudavu god bless you

  • @gabrigabriel1067
    @gabrigabriel1067 2 дня назад +6

    Kiran Paul Garu very good sir 🎉 act:6:9-10 I can see now days

  • @Rambabu.143
    @Rambabu.143 День назад +2

    Praise the lord 🙏....
    దేవుని నామమునకు మహిమ కలుగును గాక!...
    కిరణ్ పాల్ అన్న గారు.... మీరు చక్కగా వివరించి చెప్పారు...
    క్రాంతి గారు...మీరు కిరణ్ పాల్ అన్న గారిని మరియు పాస్టర్ స్ ను నటిస్తున్నారు అని అంటున్నారు.... మేము నటించటం లేదు అన్న... మేము తెలుసుకున్న నిజ దేవుడు సాత్వికుడై ఉన్నారు... కనుక మమ్మలని సాత్వికులగా ఉండామన్నారు...
    కిరణ్ పాల్ అన్న నటించటం లేదు... సాత్వికముగా ఉన్నారు

  • @olivehaloma2582
    @olivehaloma2582 2 дня назад +7

    Glory to God 🙏🙏🙏

  • @KK961-q1o
    @KK961-q1o 2 дня назад +13

    సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మరచి జనులు సృష్టిని ఆరాధిస్తున్నారు... ఎంత విచిత్రమైన మనుషులు కదా....

  • @buatifullife8649
    @buatifullife8649 2 дня назад +7

    Super example ichi vivaricharu aman

  • @annurimidhunkumar1477
    @annurimidhunkumar1477 День назад +1

    Praise the loord annaya

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula День назад +1

    Praise The Lord Ayyagaru 🙏

  • @RameshRamesh-r8g9k
    @RameshRamesh-r8g9k День назад +1

    Anna you are great and intelligent ❤
    God bless you 🙏 you are Really Cristian ❤️🙏🙏
    Price the lord 🙏

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw День назад +3

    Tq jesus golry to god amen

  • @m.prasad1499
    @m.prasad1499 2 дня назад +3

    Praise the lord pastor Garu 🙏🏻👌❤️

  • @Prasadinternationalministry
    @Prasadinternationalministry 2 дня назад +6

    Praise the Lord brother

  • @shashikalaj8797
    @shashikalaj8797 День назад +2

    Praise the Lord kirananna god bless you always 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐🤗🤗🤗🤗🤗👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @T.Senanna
    @T.Senanna 2 дня назад +7

    Vandanalu Anna nenu sangareddy vachi me vakyam winnanu

  • @UshaKolukuluri-g3u
    @UshaKolukuluri-g3u 2 дня назад +6

    Kranthi annayya miru thvaraga devdni telusukovali ani korukuntunnanu

    • @kavitharati3835
      @kavitharati3835 День назад +2

      ఆల్రెడీ తెలుసుకున్నాడు బ్రో... కాకపోతే ఒప్పుకోవడానికి మనస్సు రాదు... బ్రో....

  • @ravikumarjalli8529
    @ravikumarjalli8529 День назад +1

    Praise the Lord Anna

  • @yesumanidasari8029
    @yesumanidasari8029 День назад

    Kranthi garu devudu chusthunnadu meerukuda. Devuniki kavalasinavaare Praise the lord

  • @stefhen.4304
    @stefhen.4304 День назад +7

    బైబిల్ అర్ధం కావాలంటే దేవుడు నీ నమ్మాలి అప్పుడే అర్ధం అవుతాది. లేకుంటే ఇక ఎన్నడూ అర్ధం కాదు

  • @PerumaladasPerumaladas
    @PerumaladasPerumaladas 2 дня назад +3

    Praise the lord annay

  • @laludraksha
    @laludraksha День назад +1

    🙏annaya

  • @kinnera8462
    @kinnera8462 2 дня назад +6

    సత్యమేవ జయతే...

  • @SunithaRai-z8l
    @SunithaRai-z8l 2 дня назад +7

    Praise the lord brother😅😅😅

  • @gollaarun2376
    @gollaarun2376 День назад +1

    Vandanalu anna

  • @bhaskarjyothi200
    @bhaskarjyothi200 День назад +1

    Shalom brother 🙏🙏🙏

  • @kadamanchiliprasanthkumar6732
    @kadamanchiliprasanthkumar6732 День назад +1

    May God bless you all 🙏🙏🙏 AMEN

  • @ndras_paul_143_
    @ndras_paul_143_ 3 часа назад

    Kiran paul anna meru chala baga cheppthunaru 👌🏻

  • @ManyamJagapathi
    @ManyamJagapathi 20 часов назад

    మంచి సహనం కలిగిన దైవ సేవకులు కిరణ్ పాల్ గారు 🙏🙏👍👍✝️✝️💒💒16:11:2024

  • @paidimallasanjay4849
    @paidimallasanjay4849 2 дня назад +4

    Devuni kosam chepthe verrithanam ga untadhi they laugh until they know who is real god 🔥hail lord Jesus Christ 🙏

  • @RajuLanka-g6w
    @RajuLanka-g6w 2 дня назад +6

    Jesus god onley

  • @venudream8805
    @venudream8805 2 дня назад +5

    43:21👌👌👌

  • @GottamGangaram
    @GottamGangaram День назад +3

    తాగుబోతు నేను మారాను

  • @hf9664
    @hf9664 День назад

    Praise the lord Daddy ❤❤❤❤❤

  • @RajuKatheti
    @RajuKatheti День назад

    వందనాలు అన్న

  • @SP91223
    @SP91223 День назад +1

    Anna, evaranna veda panditidini interview cheyandi please..
    Ask similar questions,