Emerald మిఠాయి షాప్ ఉంది. మంచి క్వాలిటీ తో ఉంటాయి అని మాత్రమే తెలుసు. ఈ విడియో తో “మీ మంచి ఆశయం” ప్రకృతి ని సనాతనం నీ కాపాడు తూ అందరికీ ఆదర్శ మనిషి గా ఉన్నారు. మీకు శతకోటి వందనాలు🙏🙏
ఆయన మాట్లాడిన ప్రతి మాట లో నిజాయతి ఉట్టిపడుతున్నాది. రాష్ట్రానికి ఒక్కరు ఇలాంటి వారుంటే మన భారత దేశం ఎంతో వైభవంగా తయారైవుతుంది. త్వర లోనే ఈయనకి *పద్మ విభూషణ్* బిరుదు ఇవ్వాలి. గోఆధారిత వ్యవసాయం భారత దేశం అంతటా వ్యాపించాలి. Great person.🙏🙏🙏
మీము మీ వీడియోలు చూసి మీ మంచితనం ఏమిటో మాకు అర్దం అయింది మీరు ఇలాంటివి పట్టించుకోవద్దు ఎప్పటికైనా ధర్మం గెలుస్తాది. మీరు ఆ దేవుని ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుని కోరుకుంటున్నాం. 🙏🙏 మీరు చేసే సేవలతో మా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది 🙏🙏
ఏడ్పు చిన్నది కాదు గా ఆన్న, ఒక్క అవకాశం కోసం చూస్తున్నారు చాలా మంది మంచి పనులు చేయడం చేత కాక చేసే వాడికి కింద పడేయాల అని. ఏ అవకాశం ఇవ్వదు ఆన్న , ఆశయం మంచి ది అయితే అన్ని కలిసి వస్తాయి,విశ్వం కూడా సాయం చేస్తుంది.ఆన్న all the best
నేను అనేక పర్యాయాలు బందర్ ఏమరాల్డ్ లో భోజనం చేసి చాలా మందికి ఈ హోటల్ గురించి చెప్పాను. వారు కూడా చాలా బాగుంది అని మెచ్చు కున్నారు. చక్కటి వాతావరణంలో నిర్వహిస్తూ, అందరి మన్ననలు పొందిన మీకు నా హృదయ పూర్వక అభినందనలు.
ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ, ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా 🙏🙏🙏🙏🙏
ఆలస్యగానైనా మీ వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు. ప్రకృతి పరిరక్షణకోసం కృషిచేసే మీలాంటివారిపై ఆరోపణల్లోని వాస్తవం అందరికీ తెలియాలి. అంతా మంచి జరిగి... మీరు ప్రకృతిమాతకి మరింతగా సేవచేయాలని కోరుకుంటున్నాను.
అగ్ని పరీక్ష ఎదుర్కొన్న సీతమ్మ వారినే అపనింద పాలు చేసిన సమాజం ఇది. మంచిని సహించలేని వారి వల్లే ఇలా జరుగుతూ ఉంది. This video should be an eye opener guruvu garu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి సర్, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు అని తెలుసు. ఇపుడు మీ గొప్పతనం చాలా మందికి తెలుస్తుంది. మీ దారిలో మరింత మంది నడవాలి అని భగవంతుని కోరుకొంటున్నాను.
అన్నయ మీ నుండి ఎన్నో మంచి విషయాలు మేము మాల ఇంకెంతో మంది తెలుసుకున్నాం ఇది నా అనుభవ పూర్వక సత్యం🙏 మన సమాజ హితం కోసం మీరు చేస్తున్న అన్ని పనుల్లోనూ ఎప్పుడు మేము మీతో ఉన్నాము...ఉంటాము🙏 ఎవరైతే నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు సమాజ హితం గా...ప్రకృతి హితంగ ...గోవుల హితంగా...సనాతన ధర్మః హితంగా...మన దేవాలయాల హితంగా...మొత్తంగా మన దేశభక్తి మార్గం లో ఏ ఒక్క బాధ్యత లో ను 1% కూడా ఆచరణ లో ఉన్నవారు అస్సలు కారు ...అలాంటి వారు చేసే పిచ్చి కూతల లో రవ్వంత సత్యం కూడా లేదు😊🙏
మీ షాప్ కి వస్తె ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. మీలాగా ఆలోచించే వారు కోటికి ఒక్కరుంటారు.వినియోగదారులు గురించి వాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు ఉన్నందుకు మేము ధన్యులం. 🎉🎉ఇలా జరగడం మన మంచికే .మనకి మంచి జరగడానికి భూదేవి ఆశీర్వాదం అనుకుంటాను
ఒక మనిషి మంచి కార్యక్రమం ప్రారంభం చేస్తే మన వెనకనుండి గోతులు తవ్వుతున్నారు ఇంత మంచి కార్యకల్పలు మీరు చేస్తున్నారు మీ యందు ఆ కలయుగ వేంకటేశ్వర స్వామి ఉన్నారు ఏమికాదు సార్ జై గోమాత
మీరు ఎంతోమందికి స్పూర్తిని ఇస్తున్నారు విజయరామ్ గారు దేవునిదయతో త్వరలో మిమ్మల్ని కలవాలని మీ సహాయంతో నేను కూడా గోఆధారిత వ్యవసాయం చెయ్యాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను
మరకతం చాలా విలువైనది. ఆ కృష్ణ భగవానుడి కృప వలన మీరు పాటిస్తున్న సనాతన ధర్మాన్ని వివరించారు. పది కాలాలు మీరు చల్లగా వుండాలి. మీ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలి, అందరూ ఆరోగ్యంగా బతకాలి. కృష్ణమ్ వందే జగత్ గురుమ్ 🙏🙏🙏
అయ్యా విజయ రామారావు గారు హృదయపూర్వక నమస్కారాలు నేను మాట్లాడే విషయం దయచేసి గమనించాలి కోరుకుంటున్నాను మంచి చేసేటటువంటి వ్యక్తి చెడు చేయాలని ఆలోచన ఏనాడు రాదు ఎందుకంటే తన హృదయంలో ఎప్పుడు మంచి చేయాలని ఆలోచన తప్ప ఏమీ ఉండదు అలాగే చెడు చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి ఎలా మంచి చేద్దామని అనుకున్న కుక్క తోక వంకర జరిగినట్టు తన మనసులోని భావాలు కూడా వంకర గాని పోతాయి వస్తాయి భూమధ్య రేఖ సమాంతరంగానే వెళ్తాయి తప్ప ఎక్కడ కలవు కానీ చెడు చేయాలని ఆలోచన గలవారు ఉన్నంతవరకు ఏదో వంకరి ఆలోచనతో వారిని పాడు చేయాలని కోరుకుంటారు ఎందుకంటే వారికి మంచి చేయడం చేతకాదు కనుక నిజమైన మనిషి ఎప్పుడూ కూడా ఒక మంచి చేయాలని ఆలోచనతోనే జీవిస్తాడు మంచి చేస్తూనే చనిపోతాడు కనుక మీ మనసును నొప్పించిన ప్రబుద్ధులు మూ లుగుతూ ఉన్న నక్క పై కొమ్మ విరిగి నక్క పై పడినప్పుడు ఆ బాధ వాళ్ళ అనుభవిస్తూ చనిపోతారు కానీ మనం చేసే మంచి పనులలో ఏదైనా తెలియక పొరపాటు జరిగిన మంచి చేయాలని మన ఆలోచనలకు భగవంతుడు సదా మనకు తోడై ఉంటాడు నమ్మి మీరు దయచేసి ధైర్యంగా ఉండాలని మీ పనులలో నిజాయితీగా ముందుకు సాగాలని మడమ తిప్పకుండా మంచి మనసుతో చేయవలసిన పనులు చేస్తూనే ఉండండి మీకు ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు
🔥🔥🔥🔥మీ గురించి షాప్ గురించి మాకు బాగా తెలుసు సార్ మీ సంజాయిషీ ఇవ్వన్నా అవసరం లేదు.....వీటి వెనకాల పెద్ద మొత్తంలో కుట్ర ఉంది......పెద్ద పెద్ద బిర్యాని సెంటర్లో, రెస్టారెంట్ లో ఏం కలిపి వండుతున్నారో ఎవరు పట్టించుకోరు.....అసలు తప్పని పరిస్థితులలో బయట ఎక్కడ తినాలన్నా సరే భయపడే చస్తున్న ఈ రోజుల్లో ..మీలాంటి వాళ్ళు ఉండడం మా అదృష్టం.....హైదరాబాదులో వ్యాపారం చేస్తూ ఎంతో బిజీగా ఉండే నా స్నేహితుడు హైదరాబాదులో ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు దాదాపు 18 km ప్రయాణించి బంజారాహిల్స్ లో ఉన్న మీ షాప్ కు వచ్చి మధ్యనం భోజనం చేస్తాడు...వాడికి హైదరాబాద్ ఎక్కడ తిన్నా సరే గ్యాస్ ట్రబుల్ వస్తుందంట ఒక్క మీ షాపులో తప్ప...అది సార్ మీ ఫుడ్ గొప్పతనం..మీరు మా కోసమైనా సరే షాప్ ను ముందుకు నడిపించాలి....ప్రజలకు ఆరోగ్యం వస్తే..... వాళ్లకు డబ్బులు ఎలా వస్తాయి సార్ అందుకోసం ఇదంతా
శ్రీ విజయ్ రామ్ గారికిి నమస్కారములు. ప్రకృతి వ్యవసాయంలో మీ ప్రయాణం ఒక అద్భుతం మరియు ప్రజావసరం. ఒక గోవుతో 30 ఎకరాల వ్యవసాయ ఉద్యమంతో కొన్ని వందల ఎఱువులు మరియు పురుగు మందులు అమ్మే షాపుల మనుగడ ప్రశ్నార్థకం దీనికి తోడు మామూలు బియ్యం అమ్మకాలు, ఆహారమే వైద్యం అంటే మందుల షాపుల అమ్మకాలు వగైరా అన్ని వ్యతిరేకంగా మారతాయి కదండి పర్యవసానంగా చిన్న-చిన్న అడ్డంకులు అని నమ్ముచున్నాం. Your's being a glorious aim go ahead, everything will get set💐💐
మీరు మాకు margadarsukulu ,మేము చాలా బాధ paddamu,మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకొంటారు, మీరు మాకు తెలిసిన హీరో, కొన్ని వేల మంది ఆదర్శరైతులు తయారు చేసిన ఘనత మీది 🙏🙏
ఈ యంత్రాల యుగంలో ఈ కలియుగంలో ప్రకృతి అందించిన ఉత్పత్తులను మీరు తయారు చేస్తున్నారంటే మీకు పాదాభివందనాలు విజయరాం సార్ కి వారి కుటుంబానికి నిండు నూరేళ్లు ఆ దేవుడు సుఖసంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా ము సార్
గురువు గారికి నా పాదాభివందనాలు. మీ యొక్క స్వీట్ షాప్ గురించి ఇలా ప్రచారం చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మీరు ఎటువంటి వారు అన్నది మాలాంటి వాళ్లకు చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఎల్లప్పుడూ ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించే వ్యక్తి అని మాకు చాలా బాగా తెలుసు.మీరు చేసిన ఎన్నో నిస్వార్ధ కార్యక్రమాలు ,ప్రకృతి వ్యవసాయం, చేతివృత్తులు ,కులవృత్తులు గురించి మీరు చేసిన కృషి ఎవరు చేయలేనిది. నేటి కలియుగంలో వారి స్వలాభము భార్యా పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు. సమాజం పట్ల తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఒక్కరు కూడా ఆలోచించేవారు లేరు. అటువంటి ఈ కలియుగంలో పరమాత్ముడు మీలాంటి వాళ్లను అక్కడక్కడ ఉద్భవింపజేశాడు. అందుకు నాలాంటి వాళ్ళం మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి అపూర్వమైన జ్ఞానం చాలా గొప్పది. ఇక్కడ ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను గురువుగారు నేను మీకు చెప్పే స్థాయి నాకు లేదు. ధర్మపరురాలు పతివ్రత శిరోమణి అయిన సీతాదేవి యొక్క శీలం పైనే నిందలు వేశారు ఈ ప్రజలు. అయినా వారు ఎక్కడా కూడా సమాజం పట్ల వారి యొక్క ధర్మాన్ని విడువలేదు. అలాగే శ్రీకృష్ణుడు అంతటివాడు కూడా శమంతకమణి దొంగలించాడనే లీలాప నిందలు మోయక తప్పలేదు, ఇంకా కురుక్షేత్ర యుద్ధానంతరం ఏ తప్పు లేకపోయినా శ్రీకృష్ణుడిని వారి యొక్క యాదవ వంశాన్ని గాంధారి దేవి ఘోరంగా శపించింది. అయినా కూడా శ్రీకృష్ణ బలరాములు ఎక్కడా కూడా సమాజం పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు ఇంకా వారి ధర్మాన్ని కూడా విడవలేదు. కనుక అంతటి దేవతాస్వరూపులకే నిందలు తప్పలేదు మనం ఎంత మానవమాత్రులం గురువుగారు. కనుక మీరు ఈ విషయమై చింతించవలదని నేను మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఇంకా మీరు మీ ధైర్యాన్ని చెదిరిపోనివ్వకండి, సమాజం పట్ల మీ ధర్మాన్ని విడువకండి. ఈ సమాజానికి మీ యొక్క సేవ ఇంకా చాలా అవసరం. మీ వెనక మేమున్నాము, ఇంకా చేతివృత్తి, కులవృత్తుల వారు ఉన్నారు. కావున బురద చల్లే వారి గురించి విడిచిపెట్టి మాలాంటి వారి గురించి ఆలోచించండి. సాక్షాత్తు భగవంతుడే మీ వెంటే ఉన్నాడు కనుక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ప్రకృతి వ్యవసాయం అనే ధర్మ ధ్వజాన్ని పట్టుకొని ముందుకు నడవండి మీ వెంట మేము నడుస్తాం. ఒక తెల్లటి వస్త్రం మీద రెండు బురద మరకలు ఆ వస్త్రాన్ని మలినంగా కనిపింపచేస్తాయి. అంతమాత్రాన ఆ వస్త్రం మొత్తం మలిన మైనది అని అర్థం కాదు కదా. మళ్లీ ఎప్పుడైతే వస్త్రం మీద రెండు మరకలు తొలగిపోతాయో ఆ వస్త్రం మళ్ళీ నూతనంగా కనిపిస్తుంది. కావున మీ పట్ల జరిగే ఈ అసత్య ప్రచారాలు మీరు సమాజం పట్ల ప్రకృతి వ్యవసాయం గురించి చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు కృషి మొత్తాన్ని ఎప్పటికీ కూడా మలినం చేయ్యలేవు చేయ్యలేవు చేయ్యలేవు. యతో ధర్మః తతో కృష్ణః, యతో కృష్ణః తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కావున మీ వెంట సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మీకు సదా తోడుగా ఉంటాడు. జైహింద్ వందేమాతరం.🙏🙏🙏🙏
ఎవరైనా ఆకాశం మీద ఉమ్మేస్తే వారి ముఖం ఎలా ఉంటది.. ఎమరాల్డ్ అద్భుతమైన ప్రదేశం, గోమాత సంరక్షణ లో సేంద్రియ వ్యవసాయం లో మీరొక విప్లవం ... మీరు పాటించే నాణ్యతా ప్రమాణాలు మీకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఉన్నాయి.. మేము ఎప్పుడు మీతోనే ఉంటాం ... శ్రీకృష్ణుని ఆశీస్సులు మీతోనే ఉంటాయి...
అద్బుతంగా వివరించారు. మీ వివరణ మీరెంటో ప్రపంచానికి మరింత బలంగా తెలిసింది. మీరు కలియుగ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక మంచి మార్పు కోసం , రేపటి తరాల కోసం మీ తపన ప్రపంచం స్వాగతిస్తుంది. కలి మీది కల్కి విజయం ఏలా తథ్యమో, కెమికల్ వ్యవసాయం పై మీరు గో ఆధారిత వ్యవసాయం తో విజయం సాధించారు. ఇది తట్టుకోలేని వారి కుట్ర , ఈ వీడియో తో ధ్వంసం అయ్యింది.- మీ అంబటి
మీకు ప్రత్యేకంగా నమస్కారములు తెలియజేస్తున్నాం మీ అమూల్యమైన సమయం ఆసన్నమైంది కచ్చితంగా చెబుతున్నాను గురు గారు ఇప్పుడు నేను మీకు Saffort ఉంటాం మనం ఏమిటో అర్థం అవుతుంది కాబట్టి మన మీద బురుజ చలుతున్నరు నిజేననిపిస్తోంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలిచారు మీ కోసం రాష్ట్రంలో కాక భారతదేశంలో కర్ణాటక మహారాష్ట్ర మీ అబిమానులు ఉన్నారు గురు జీ
మీ పై మాకు 200% నమ్మకం ఉంది సార్, నేను మా 10 నెలల బాబుకి నాణ్యమైన దేశిఆవు పాలు తీసుకుంటున్నాను, 100% శుచి శుభ్రత పాటిస్తున్నారు, దానితో పాటుగా నేను ఆవు పిడకల తో ఇంట్లో దుపం వేస్తున్నాను దోమలు బేడాద తప్పింది,మీరు మన తెలుగు రాష్ట్రములలో మరో shubas పాలేకర్ గా నిస్వార్థంగా సేవా చేస్తున్నారు ధన్యవాదములు సార్,,
విజయ్ రామ్ గారు ఈ ప్రకృతి లో అకైక మంచి మనిషి మీరు మిమ్మల్ని ఎవడైనా తప్పుగా అన్నాడు అంటే వాడు వేస్టుగాడు మీరు అవన్నీ మాటలు పట్టించికోవద్దు మీ కాలి గోటికి ఎవ్వరు సరిపోరు మీరు నాకు ఎంతో ఇష్టం 🙏🙏🙏❤️❤️❤️
Brother we cannot believe any body 100% so donot be overconfident. Without proof s we cannot give 100% clean chett so be patient wait for report results
సమాజానికి మీ లాగా మంచి చేసే వారు ఎక్కడ ఎవరు కూడా లేరు సార్... మీలాంటి వారు ఇంతలా చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. మీరేంటో మీరు చేసే మరియు చెప్పే పనులు ఏంటో అందరికి తెలుసు సార్.... నిజంగా మీకు సమాజం ఎంతో రుణపడి ఉంది... సార్.... 🙏🙏🙏🙏
ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు అండి ఎప్పుడూ ఇతరులు చేస్తున్న గొప్పల గురించి చెప్పడమే తప్ప.. మీ గురించి ఏనాడు చెప్పుకోని మీరు ఇంత వివరంగా మీ ప్రస్థానాన్ని వివరించడం మాకు వీనుల విందుగా ఉంది☺️ మీ చెడు కోరుకునే వారి పట్ల కూడా మీరు ప్రతిస్పందించిన విధానం మా అందరికీ ఆదర్శం 🙇🏻♀️ Back to Roots శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదములు😊🙏🏻
దిష్టి పోతుందండీ... రిజల్ట్స్ మంచిగా తప్పక వస్తాయి నిజం నిగ్గు తేలుతుంది … సానపెట్టిన వజ్రంలా .. .మీప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. మీరు చెప్పినట్లు దేవదేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు. తమరికి మరొక్కమారు మనఃపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏
విజయరామ్ గారికి నమస్కారం దేశీ విత్తనాన్ని నాకు పరిచయం చేసింది మీరే దేశీ విత్తనాల్ని వాడుతున్నా నా భూమిలో హైబ్రిడ్ విత్తనాలు మీరు నాకు దేశీ విత్తనాల గురించి చెప్పినప్పటి నుంచి
గురువుగారు ఇలాంటివన్నీ మంచి చేసే వాళ్లకు వస్తూనే ఉంటాయి మీరు ఎలా ఉంటారు మీ వీడియోలు ద్వారా మీరు నిజంగా ఎన్నో విషయాలు మాకు తెలియజేసి మాకు ఎంతో అవగాహన కల్పించారు మంచి మీద జరుగుతున్న ఈ యుద్ధానికి మేమందరం మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము.
మెడికల్ మాఫియా హాస్పిటల్స్ మీరు మనిషికి ఆహారమే ఆరోగ్యం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరూ తినాలి అనుకుంటున్నారు దానివల్ల రోగులు తగ్గుదల వల్ల మందులు ఉత్పత్తులు ఆగిపోయి హాస్పిటల్స్ మూత పడిపోతాయి కావాలని చేసిన నిర్వాకం
శ్రీ విజయ రామ్ గారు భాగ్యనగరం లో మాకు తెలసినంత వరకు ప్రజల ఆరోగ్యం, ప్రకృతి నీ రక్షించడం, గోమాత ను కాపాడటం, రైతులను ప్రకృతి వ్యవసాయము వైపుకు నడిపించడం, నీటి రక్షణ, దేశి విత్తన రక్షణ చేయడం మాత్రమే చేసే వ్యక్తి. మిఠాయి షాపు లో వీలయినంత వరకు స్వచ్చత, నాణ్యత పాటించే వ్యక్తి మరియు ఆ షాపు ద్వారా వచ్చే ఆదాయం తో కొన్ని వెయిల మందికి ప్రకృతి వ్యవసాయము నేర్పారు వారిలో నా కుటుంబం కూడ వున్నది. నా దృష్టి లో ఆ మిఠాయి షాపు ఎన్నో పాఠాలు నేర్పిన విద్యాలయం .అటువంటి గొప్ప వ్యక్తి గురుంచి మరియు మిఠాయి షాపు గురుంచి తెలుసు కోకుండ దయచేసి తప్పుగా వ్రాయకూడదని మనవి.
ఒక మంచి పని చేసేటప్పుడు ఏదో చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారుమనతోపాటు గోమాత గోమాత ఉన్నంతవరకుమనం భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రకృతి వ్యవసాయం కొనసాగాలి అంటే మీరు కావాలి సార్ మీరు ఉన్నంతవరకు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రమాదంలోపడదుజై భూమాతజై గోమాత🌱🌱🌾🌾
ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ, ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా
I had indigestion and stomach problems and spent around ₹1,80,000 on various tests in hospitals. I personally met the great nature lover VijayRam Sir 😊 three times to discuss my health problems. He explained the benefits of natural foods and provided me with helpful dietary recommendations. For the last 8 months, I have been following his advice and eating natural foods. As a result, I am now healthy and fit.
Ayya Namaskaram. Mee ku na subha vandnamalu . What i cloud understand out our speech is no person is againt you. Normally there is a tendency govt employees wants to have things @ free of cost or more discount on the products . Normally genuinen people won't entertain and simplify they deny those kind of activities . Then few govt employees they show their power in this manner . As u siad u r orginasition has so many well wishers they are part and parcel of u r orginasition. None of them are customers. The customer is a very very small word . They are your directly u r family members . Thats the trust you have build up all these years . Thats the sweetest recipe of your orginasition. Sir i strongly belive who ever has done this job karma will not leave them. Sir u r a clean slate . Your godliness says about yourself. lord krisna blessings will be there with you sir . 🙏
మన సంస్కృతి అంటే చిన్న చూపు వుండి విదేశీ భావజాలానికి బానిసలు అయిన కొందరు మీ వ్యాపారం దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేశారు. ఇలాంటివి తప్పవు. మీరు ఈ వీడియో చేసి చాలా మంచి పని చేశారు.
సాధారణంగా ప్రజలు మీడియా మాయలో పడి తెలుపు ను నలుపు అనీ నలుపును తెలుపు అని కూడా నమ్మేస్తూ అంటారు.....కానీ ఆ రోజు మీడియా అలా ప్రచారం చేసేక్ ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే 100 percent ఎమరల్డ్ మీద నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాయి....ఇది చాలా అరుదు.... అందరికీ సాధ్యం కాదు ప్రజల్లో ఇంత నమ్మకం ప్రోగు చేసుకోవడం......దీని వెనుక మీ అనేక సంవత్సరాల నిస్వార్థ సేవ ఉంది......take pride 👏 👏
శ్రేయాన్ స్వధర్మో విధునః...... సనాతనం ఎప్పటికీ నిత్యనూతనం... మీ అవిరళ కృషికి జోహార్లు 🙏 పాలేకర్ గారు కాకినాడ లో 15 రోజులు పాటు జరిపిన యజ్ఞం లో వ్యవసాయ శాఖ లో పనిచేసే చిరు ఉద్యోగిగా ప్రత్యక్షం గా పాలుపంచుకుని అవకాశం దొరికి మిమ్మల్ని కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కృషి విని చూసి మీ అభిమానిని అయి మీరు చెప్పే ప్రతీ విషయాన్ని రైతులకు చేరవేస్తూ గో ఆధారిత ఉత్పత్తుల ప్రయోజనం తెలియచేయటం మీ ప్రేరణే... మీ కృషి కి ఆ ఏడుకొండల వాడు ఎప్పటికి తోడు వున్నాడు... ఉంటాడు. ధర్మో రక్షిత రక్షితః 🙏🙏🙏
Only because of you future generations will learn abt natural farming , cow based farming and many things abt soil ,desi cows .....GOD IS IN THE FORM OF YOU .because of you thousands of gowmatha are living today many gowshalas are supported . youngsters are coming to farming i.e only because of you . We all are all ways with you .your are the legend 🙏 guru ji 🙏
మీ వీడియో మొత్తం విన్నానండి మీరు చాలా గొప్పవారు మీ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలివేస్తున్నాను నేను విజయ్ రామ్ గారి తో మాట్లాడాను ఆయన గత 11సవంత్సరాలుగా తెలుసు నాకు ఆయన గొప్ప మానవతా వాది ప్రకృతి ప్రేమికుడు
ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ, ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా
Vijay Ram Gaaru, we love emerald house sweets andi. The taste and the quality is so different from other shops !!! Ppl like you should live long andi !!! God bless you !!! You are helping so many and God will help you too !!!
Sir ur such a great person we known sir, lots of the farmers converted chemical to natural farming, ur doing marvels job on to do natural farmig to help society to have good helath and how to do sustainble natural farming . Sir please keep continue , we will with u, thank u, jai gomatha🙏
సమాజంలో మంచి పేరు ఉంటే. తట్టుకోలేని మనుషులు ఉంటూనే ఉన్నారు. ఏది ఏమైనా సత్యం నిలబడుతుంది. విజయ రామ్ గారు వెంట మేము ఎప్పుడూ ఉంటాం. గోమాత మమ్మల్ని. రక్షిస్తుంది. జై కృష్ణ జై గోవిందా జై శ్రీరామ్
మునులూ ఋషులూ ఎక్కడో ఉన్నారనుకుంటే అది పొరపాటే ఔతుంది మీ లాంటి వారే మునులూ ఋషులండీ,మీకు అంతా విజయమే నండీ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
మీరు కొంచెం సెక్యూరిటీ పరంగా జాగ్రత్త వహించాలని చేతులెత్తి వేడుకుంటున్నాను గురూజీ. ఎందుకంటే శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిని చంపుకున్న రాక్షస జాతి సార్ మేము. మాకోసం మీరు యజ్ఞం చేస్తుంటే మిమ్మల్ని బాధపెడుతున్నాం. ఆ ఏడుకొండల వాడు మిమ్మల్ని చల్లగా చూడాలి🙏🙏🙏
Excellent explanation, vijay ram garu i have been your customer for many years, you are doing excellent work. Keep it up...please bring your mission to tribal areas
We knew how genuine you have been.. since 20 yrs we have been ur customers..... The incident might be side effects of ur popularity... Games.... We are with u.
Emerald మిఠాయి షాప్ ఉంది. మంచి క్వాలిటీ తో ఉంటాయి అని మాత్రమే తెలుసు.
ఈ విడియో తో “మీ మంచి ఆశయం” ప్రకృతి ని సనాతనం నీ కాపాడు తూ అందరికీ ఆదర్శ మనిషి గా ఉన్నారు.
మీకు శతకోటి వందనాలు🙏🙏
మంచి దారిలో ముళ్ళు ఎన్నో ఉంటాయి తొలగిస్తూ వెళ్లటమే మీకు చాల చాల ధన్య వాదాలు సర్
ఆయన మాట్లాడిన ప్రతి మాట లో నిజాయతి ఉట్టిపడుతున్నాది.
రాష్ట్రానికి ఒక్కరు ఇలాంటి వారుంటే మన భారత దేశం ఎంతో వైభవంగా తయారైవుతుంది.
త్వర లోనే ఈయనకి *పద్మ విభూషణ్* బిరుదు ఇవ్వాలి.
గోఆధారిత వ్యవసాయం భారత దేశం అంతటా వ్యాపించాలి.
Great person.🙏🙏🙏
మీము మీ వీడియోలు చూసి మీ మంచితనం
ఏమిటో మాకు అర్దం అయింది మీరు ఇలాంటివి పట్టించుకోవద్దు ఎప్పటికైనా ధర్మం గెలుస్తాది.
మీరు ఆ దేవుని ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుని కోరుకుంటున్నాం. 🙏🙏
మీరు చేసే సేవలతో మా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది 🙏🙏
ఏడ్పు చిన్నది కాదు గా ఆన్న, ఒక్క అవకాశం కోసం చూస్తున్నారు చాలా మంది మంచి పనులు చేయడం చేత కాక చేసే వాడికి కింద పడేయాల
అని. ఏ అవకాశం ఇవ్వదు ఆన్న , ఆశయం మంచి ది అయితే అన్ని కలిసి వస్తాయి,విశ్వం కూడా సాయం చేస్తుంది.ఆన్న all the best
నేను అనేక పర్యాయాలు బందర్ ఏమరాల్డ్ లో భోజనం చేసి చాలా మందికి ఈ హోటల్ గురించి చెప్పాను. వారు కూడా చాలా బాగుంది అని మెచ్చు కున్నారు. చక్కటి వాతావరణంలో నిర్వహిస్తూ, అందరి మన్ననలు పొందిన మీకు నా హృదయ పూర్వక అభినందనలు.
ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ,
ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా 🙏🙏🙏🙏🙏
ఆలస్యగానైనా మీ వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు.
ప్రకృతి పరిరక్షణకోసం కృషిచేసే మీలాంటివారిపై ఆరోపణల్లోని వాస్తవం అందరికీ తెలియాలి.
అంతా మంచి జరిగి... మీరు ప్రకృతిమాతకి మరింతగా సేవచేయాలని కోరుకుంటున్నాను.
@@wizjean నమస్కారం అండి , మీరు ఒక ఛానల్ లో మంచి ప్రశ్నలు అడిగారు , వాటికి కూడా మీకు ఇందులో వివరణ పొందారు అని ఆశిస్తున్నాను
మీరు సమాజానికి చాలా మంచి చేస్తున్నారు..... భూమి తల్లి ని కాపాడుతున్నారు..... ఇలా జరగడం విచారకరం.
అగ్ని పరీక్ష ఎదుర్కొన్న సీతమ్మ వారినే అపనింద పాలు చేసిన సమాజం ఇది.
మంచిని సహించలేని వారి వల్లే ఇలా జరుగుతూ ఉంది.
This video should be an eye opener guruvu garu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతగా మీరు చెప్పక్కర్లేదు సార్ 🙏back to roots చూసేవారు అందరికి తెలుసు 🙏ఓమ్ నమో వెంకటేశాయ 🙏
ధన్యవాదములు సార్ 🙏మీరు అంటే మాకు అభిమానం ఈ సంఘటన వల్ల అందరికి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన వచ్చింది ఏది జరిగిన మన మంచికే మీరు బాగుండాలి సర్ 🙏
ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి సర్, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు అని తెలుసు. ఇపుడు మీ గొప్పతనం చాలా మందికి తెలుస్తుంది. మీ దారిలో మరింత మంది నడవాలి అని భగవంతుని కోరుకొంటున్నాను.
అన్నయ మీ నుండి ఎన్నో మంచి విషయాలు మేము మాల ఇంకెంతో మంది తెలుసుకున్నాం ఇది నా అనుభవ పూర్వక సత్యం🙏
మన సమాజ హితం కోసం మీరు చేస్తున్న అన్ని పనుల్లోనూ ఎప్పుడు మేము మీతో ఉన్నాము...ఉంటాము🙏
ఎవరైతే నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు సమాజ హితం గా...ప్రకృతి హితంగ ...గోవుల హితంగా...సనాతన ధర్మః హితంగా...మన దేవాలయాల హితంగా...మొత్తంగా మన దేశభక్తి మార్గం లో ఏ ఒక్క బాధ్యత లో ను 1% కూడా ఆచరణ లో ఉన్నవారు అస్సలు కారు ...అలాంటి వారు చేసే పిచ్చి కూతల లో రవ్వంత సత్యం కూడా లేదు😊🙏
I am Smt.Rohini from kavadiguda we are regular to Emerald Mithai shop we belive vijay ram ji
మీ షాప్ కి వస్తె ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. మీలాగా ఆలోచించే వారు కోటికి ఒక్కరుంటారు.వినియోగదారులు గురించి వాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు ఉన్నందుకు మేము ధన్యులం. 🎉🎉ఇలా జరగడం మన మంచికే .మనకి మంచి జరగడానికి భూదేవి ఆశీర్వాదం అనుకుంటాను
ఒక మనిషి మంచి కార్యక్రమం ప్రారంభం చేస్తే మన వెనకనుండి గోతులు తవ్వుతున్నారు ఇంత మంచి కార్యకల్పలు మీరు చేస్తున్నారు మీ యందు ఆ కలయుగ వేంకటేశ్వర స్వామి ఉన్నారు ఏమికాదు సార్ జై గోమాత
గురూజీ మీ సంకల్పం గొప్పది నెరవేరుతుంది
మీది చాలా గొప్ప ఆశయం.మీ వెనుక మేమున్నాం...ప్రతి ప్రకృతి ప్రేమికుడు సపోర్ట్ చేయండి...
గోపాల్ రెడ్డి డైరెక్టర్
మీ అభిమానానికి ధన్యవాదములు
మీరు ఎంతోమందికి స్పూర్తిని ఇస్తున్నారు విజయరామ్ గారు
దేవునిదయతో త్వరలో మిమ్మల్ని కలవాలని మీ సహాయంతో నేను కూడా గోఆధారిత వ్యవసాయం చెయ్యాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను
మీ అభిమానానికి ధన్యవాదములు
మరకతం చాలా విలువైనది. ఆ కృష్ణ భగవానుడి కృప వలన మీరు పాటిస్తున్న సనాతన ధర్మాన్ని వివరించారు. పది కాలాలు మీరు చల్లగా వుండాలి. మీ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలి, అందరూ ఆరోగ్యంగా బతకాలి.
కృష్ణమ్ వందే జగత్ గురుమ్ 🙏🙏🙏
అయ్యా విజయ రామారావు గారు హృదయపూర్వక నమస్కారాలు నేను మాట్లాడే విషయం దయచేసి గమనించాలి కోరుకుంటున్నాను మంచి చేసేటటువంటి వ్యక్తి చెడు చేయాలని ఆలోచన ఏనాడు రాదు ఎందుకంటే తన హృదయంలో ఎప్పుడు మంచి చేయాలని ఆలోచన తప్ప ఏమీ ఉండదు అలాగే చెడు చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి ఎలా మంచి చేద్దామని అనుకున్న కుక్క తోక వంకర జరిగినట్టు తన మనసులోని భావాలు కూడా వంకర గాని పోతాయి వస్తాయి భూమధ్య రేఖ సమాంతరంగానే వెళ్తాయి తప్ప ఎక్కడ కలవు కానీ చెడు చేయాలని ఆలోచన గలవారు ఉన్నంతవరకు ఏదో వంకరి ఆలోచనతో వారిని పాడు చేయాలని కోరుకుంటారు ఎందుకంటే వారికి మంచి చేయడం చేతకాదు కనుక నిజమైన మనిషి ఎప్పుడూ కూడా ఒక మంచి చేయాలని ఆలోచనతోనే జీవిస్తాడు మంచి చేస్తూనే చనిపోతాడు కనుక మీ మనసును నొప్పించిన ప్రబుద్ధులు మూ లుగుతూ ఉన్న నక్క పై కొమ్మ విరిగి నక్క పై పడినప్పుడు ఆ బాధ వాళ్ళ అనుభవిస్తూ చనిపోతారు కానీ మనం చేసే మంచి పనులలో ఏదైనా తెలియక పొరపాటు జరిగిన మంచి చేయాలని మన ఆలోచనలకు భగవంతుడు సదా మనకు తోడై ఉంటాడు నమ్మి మీరు దయచేసి ధైర్యంగా ఉండాలని మీ పనులలో నిజాయితీగా ముందుకు సాగాలని మడమ తిప్పకుండా మంచి మనసుతో చేయవలసిన పనులు చేస్తూనే ఉండండి మీకు ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు
🔥🔥🔥🔥మీ గురించి షాప్ గురించి మాకు బాగా తెలుసు సార్ మీ సంజాయిషీ ఇవ్వన్నా అవసరం లేదు.....వీటి వెనకాల పెద్ద మొత్తంలో కుట్ర ఉంది......పెద్ద పెద్ద బిర్యాని సెంటర్లో, రెస్టారెంట్ లో ఏం కలిపి వండుతున్నారో ఎవరు పట్టించుకోరు.....అసలు తప్పని పరిస్థితులలో బయట ఎక్కడ తినాలన్నా సరే భయపడే చస్తున్న ఈ రోజుల్లో ..మీలాంటి వాళ్ళు ఉండడం మా అదృష్టం.....హైదరాబాదులో వ్యాపారం చేస్తూ ఎంతో బిజీగా ఉండే నా స్నేహితుడు హైదరాబాదులో ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు దాదాపు 18 km ప్రయాణించి బంజారాహిల్స్ లో ఉన్న మీ షాప్ కు వచ్చి మధ్యనం భోజనం చేస్తాడు...వాడికి హైదరాబాద్ ఎక్కడ తిన్నా సరే గ్యాస్ ట్రబుల్ వస్తుందంట ఒక్క మీ షాపులో తప్ప...అది సార్ మీ ఫుడ్ గొప్పతనం..మీరు మా కోసమైనా సరే షాప్ ను ముందుకు నడిపించాలి....ప్రజలకు ఆరోగ్యం వస్తే..... వాళ్లకు డబ్బులు ఎలా వస్తాయి సార్ అందుకోసం ఇదంతా
@@sandeepYadav-ru3it well said sir
@@sandeepYadav-ru3it this is true brother
విజయ రామ్ గారు వేసే ప్రతి అడుగు ప్రకృతి సేవ కోసం, ప్రజల కోసం.
శ్రీ విజయ్ రామ్ గారికిి నమస్కారములు. ప్రకృతి వ్యవసాయంలో మీ ప్రయాణం ఒక అద్భుతం మరియు ప్రజావసరం. ఒక గోవుతో 30 ఎకరాల వ్యవసాయ ఉద్యమంతో కొన్ని వందల ఎఱువులు మరియు పురుగు మందులు అమ్మే షాపుల మనుగడ ప్రశ్నార్థకం దీనికి తోడు మామూలు బియ్యం అమ్మకాలు, ఆహారమే వైద్యం అంటే మందుల షాపుల అమ్మకాలు వగైరా అన్ని వ్యతిరేకంగా మారతాయి కదండి పర్యవసానంగా చిన్న-చిన్న అడ్డంకులు అని నమ్ముచున్నాం. Your's being a glorious aim go ahead, everything will get set💐💐
ధన్యవాదములు
మీరు మాకు margadarsukulu ,మేము చాలా బాధ paddamu,మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకొంటారు, మీరు మాకు తెలిసిన హీరో, కొన్ని వేల మంది ఆదర్శరైతులు తయారు చేసిన ఘనత మీది 🙏🙏
ఈ యంత్రాల యుగంలో ఈ కలియుగంలో ప్రకృతి అందించిన ఉత్పత్తులను మీరు తయారు చేస్తున్నారంటే మీకు పాదాభివందనాలు విజయరాం సార్ కి వారి కుటుంబానికి నిండు నూరేళ్లు ఆ దేవుడు సుఖసంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా ము సార్
🙏🙏🙏🙏🙏you are so great sir .
మీలాంటి వారి మీద బురద చల్లే ప్రయత్నం సార్...
గురువు గారికి నా పాదాభివందనాలు. మీ యొక్క స్వీట్ షాప్ గురించి ఇలా ప్రచారం చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మీరు ఎటువంటి వారు అన్నది మాలాంటి వాళ్లకు చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఎల్లప్పుడూ ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించే వ్యక్తి అని మాకు చాలా బాగా తెలుసు.మీరు చేసిన ఎన్నో నిస్వార్ధ కార్యక్రమాలు ,ప్రకృతి వ్యవసాయం, చేతివృత్తులు ,కులవృత్తులు గురించి మీరు చేసిన కృషి ఎవరు చేయలేనిది. నేటి కలియుగంలో వారి స్వలాభము భార్యా పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు. సమాజం పట్ల తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఒక్కరు కూడా ఆలోచించేవారు లేరు. అటువంటి ఈ కలియుగంలో పరమాత్ముడు మీలాంటి వాళ్లను అక్కడక్కడ ఉద్భవింపజేశాడు. అందుకు నాలాంటి వాళ్ళం మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి అపూర్వమైన జ్ఞానం చాలా గొప్పది. ఇక్కడ ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను గురువుగారు నేను మీకు చెప్పే స్థాయి నాకు లేదు. ధర్మపరురాలు పతివ్రత శిరోమణి అయిన సీతాదేవి యొక్క శీలం పైనే నిందలు వేశారు ఈ ప్రజలు. అయినా వారు ఎక్కడా కూడా సమాజం పట్ల వారి యొక్క ధర్మాన్ని విడువలేదు. అలాగే శ్రీకృష్ణుడు అంతటివాడు కూడా శమంతకమణి దొంగలించాడనే లీలాప నిందలు మోయక తప్పలేదు, ఇంకా కురుక్షేత్ర యుద్ధానంతరం ఏ తప్పు లేకపోయినా శ్రీకృష్ణుడిని వారి యొక్క యాదవ వంశాన్ని గాంధారి దేవి ఘోరంగా శపించింది. అయినా కూడా శ్రీకృష్ణ బలరాములు ఎక్కడా కూడా సమాజం పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు ఇంకా వారి ధర్మాన్ని కూడా విడవలేదు. కనుక అంతటి దేవతాస్వరూపులకే నిందలు తప్పలేదు మనం ఎంత మానవమాత్రులం గురువుగారు. కనుక మీరు ఈ విషయమై చింతించవలదని నేను మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఇంకా మీరు మీ ధైర్యాన్ని చెదిరిపోనివ్వకండి, సమాజం పట్ల మీ ధర్మాన్ని విడువకండి. ఈ సమాజానికి మీ యొక్క సేవ ఇంకా చాలా అవసరం. మీ వెనక మేమున్నాము, ఇంకా చేతివృత్తి, కులవృత్తుల వారు ఉన్నారు. కావున బురద చల్లే వారి గురించి విడిచిపెట్టి మాలాంటి వారి గురించి ఆలోచించండి. సాక్షాత్తు భగవంతుడే మీ వెంటే ఉన్నాడు కనుక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ప్రకృతి వ్యవసాయం అనే ధర్మ ధ్వజాన్ని పట్టుకొని ముందుకు నడవండి మీ వెంట మేము నడుస్తాం. ఒక తెల్లటి వస్త్రం మీద రెండు బురద మరకలు ఆ వస్త్రాన్ని మలినంగా కనిపింపచేస్తాయి. అంతమాత్రాన ఆ వస్త్రం మొత్తం మలిన మైనది అని అర్థం కాదు కదా. మళ్లీ ఎప్పుడైతే వస్త్రం మీద రెండు మరకలు తొలగిపోతాయో ఆ వస్త్రం మళ్ళీ నూతనంగా కనిపిస్తుంది. కావున మీ పట్ల జరిగే ఈ అసత్య ప్రచారాలు మీరు సమాజం పట్ల ప్రకృతి వ్యవసాయం గురించి చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు కృషి మొత్తాన్ని ఎప్పటికీ కూడా మలినం చేయ్యలేవు చేయ్యలేవు చేయ్యలేవు.
యతో ధర్మః తతో కృష్ణః,
యతో కృష్ణః తతో జయః.
ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది.
కావున మీ వెంట సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మీకు సదా తోడుగా ఉంటాడు.
జైహింద్
వందేమాతరం.🙏🙏🙏🙏
మీ అమూల్యమైన అభిప్రాయానికి, మీ సమయానికి ధన్యవాదములు గురువుగారు
ఎవరైనా ఆకాశం మీద ఉమ్మేస్తే వారి ముఖం ఎలా ఉంటది.. ఎమరాల్డ్ అద్భుతమైన ప్రదేశం, గోమాత సంరక్షణ లో సేంద్రియ వ్యవసాయం లో మీరొక విప్లవం ... మీరు పాటించే నాణ్యతా ప్రమాణాలు మీకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఉన్నాయి..
మేము ఎప్పుడు మీతోనే ఉంటాం ... శ్రీకృష్ణుని ఆశీస్సులు మీతోనే ఉంటాయి...
మీ ఆశయాలు తెలుసుకుంటూ, కొన్ని అనుసరిస్తూనేవున్నాము. కానీ ఈ వివరణ విన్న తరువాత మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అద్బుతంగా వివరించారు. మీ వివరణ మీరెంటో ప్రపంచానికి మరింత బలంగా తెలిసింది. మీరు కలియుగ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక మంచి మార్పు కోసం , రేపటి తరాల కోసం మీ తపన ప్రపంచం స్వాగతిస్తుంది.
కలి మీది కల్కి విజయం ఏలా తథ్యమో, కెమికల్ వ్యవసాయం పై మీరు గో ఆధారిత వ్యవసాయం తో విజయం సాధించారు. ఇది తట్టుకోలేని వారి కుట్ర , ఈ వీడియో తో ధ్వంసం అయ్యింది.- మీ అంబటి
మీ అభిమానానికి ధన్యవాదములు
మీ వీడియోలు చూసి ఎంతో జ్ఞానోదయం కలిగింది. ఎదో ఒకరోజు నేను కూడా వ్యవసాయంలో కి రావాలని తపన అండి.
🙏
మీకు ప్రత్యేకంగా నమస్కారములు తెలియజేస్తున్నాం మీ అమూల్యమైన సమయం ఆసన్నమైంది కచ్చితంగా చెబుతున్నాను గురు గారు ఇప్పుడు నేను మీకు Saffort ఉంటాం మనం ఏమిటో అర్థం అవుతుంది కాబట్టి మన మీద బురుజ చలుతున్నరు నిజేననిపిస్తోంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలిచారు మీ కోసం రాష్ట్రంలో కాక భారతదేశంలో కర్ణాటక మహారాష్ట్ర మీ అబిమానులు ఉన్నారు గురు జీ
నిజాయితీకి నిలువెత్తు రూపం ఏదైనా ఉంటే అది మీరే. మీలాంటి వారు ఉండబట్టే ప్రకృతి ఈమాత్రమైనా ఇలా ఉంది
మీ పై మాకు 200% నమ్మకం ఉంది సార్,
నేను మా 10 నెలల బాబుకి నాణ్యమైన దేశిఆవు పాలు తీసుకుంటున్నాను, 100% శుచి శుభ్రత పాటిస్తున్నారు,
దానితో పాటుగా నేను ఆవు పిడకల తో ఇంట్లో దుపం వేస్తున్నాను దోమలు బేడాద తప్పింది,మీరు మన తెలుగు రాష్ట్రములలో మరో shubas పాలేకర్ గా నిస్వార్థంగా సేవా చేస్తున్నారు ధన్యవాదములు సార్,,
మీ అభిమానానికి ధన్యవాదములు
You are really great sir
విజయ్ రామ్ గారు ఈ ప్రకృతి లో అకైక మంచి మనిషి మీరు మిమ్మల్ని ఎవడైనా తప్పుగా అన్నాడు అంటే వాడు వేస్టుగాడు మీరు అవన్నీ మాటలు పట్టించికోవద్దు మీ కాలి గోటికి ఎవ్వరు సరిపోరు మీరు నాకు ఎంతో ఇష్టం 🙏🙏🙏❤️❤️❤️
👏👏👏🙏🙏❤️❤️
Brother we cannot believe any body 100% so donot be overconfident. Without proof s we cannot give 100% clean chett so be patient wait for report results
Can you promote only plant based food stoping all dairy products
100% కరెక్ట్ చెప్పారు...
సమాజానికి మీ లాగా మంచి చేసే వారు ఎక్కడ ఎవరు కూడా లేరు సార్... మీలాంటి వారు ఇంతలా చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. మీరేంటో మీరు చేసే మరియు చెప్పే పనులు ఏంటో అందరికి తెలుసు సార్.... నిజంగా మీకు సమాజం ఎంతో రుణపడి ఉంది... సార్.... 🙏🙏🙏🙏
మీకు శతకోటి వందనాలు సార్ 🙏🙏
ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు అండి
ఎప్పుడూ ఇతరులు చేస్తున్న గొప్పల గురించి చెప్పడమే తప్ప.. మీ గురించి ఏనాడు చెప్పుకోని మీరు ఇంత వివరంగా మీ ప్రస్థానాన్ని వివరించడం మాకు వీనుల విందుగా ఉంది☺️
మీ చెడు కోరుకునే వారి పట్ల కూడా మీరు ప్రతిస్పందించిన విధానం మా అందరికీ ఆదర్శం 🙇🏻♀️
Back to Roots శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదములు😊🙏🏻
దిష్టి పోతుందండీ... రిజల్ట్స్ మంచిగా తప్పక వస్తాయి నిజం నిగ్గు తేలుతుంది … సానపెట్టిన వజ్రంలా .. .మీప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. మీరు చెప్పినట్లు దేవదేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు. తమరికి మరొక్కమారు మనఃపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏
Be strong. We are with you.
విజయరామ్ గారికి నమస్కారం దేశీ విత్తనాన్ని నాకు పరిచయం చేసింది మీరే దేశీ విత్తనాల్ని వాడుతున్నా నా భూమిలో హైబ్రిడ్ విత్తనాలు మీరు నాకు దేశీ విత్తనాల గురించి చెప్పినప్పటి నుంచి
మీరు గొప్పవారు
Vandanam sir😊
భగవంతుడు గమనిస్తుంటాడు. భాదపడకండి🎉
గురువుగారు ఇలాంటివన్నీ మంచి చేసే వాళ్లకు వస్తూనే ఉంటాయి మీరు ఎలా ఉంటారు మీ వీడియోలు ద్వారా మీరు నిజంగా ఎన్నో విషయాలు మాకు తెలియజేసి మాకు ఎంతో అవగాహన కల్పించారు మంచి మీద జరుగుతున్న ఈ యుద్ధానికి మేమందరం మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము.
Super explation namaste
చాలా బాగా చెప్పారు
మెడికల్ మాఫియా హాస్పిటల్స్ మీరు మనిషికి ఆహారమే ఆరోగ్యం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరూ తినాలి అనుకుంటున్నారు దానివల్ల రోగులు తగ్గుదల వల్ల మందులు ఉత్పత్తులు ఆగిపోయి హాస్పిటల్స్ మూత పడిపోతాయి కావాలని చేసిన నిర్వాకం
మీ అభిమానానికి ధన్యవాదములు
Avunu
అక్షర సత్యం చెప్పారు అన్న
🙏🙏🙏🙏🙏🙏
మీరు మహానుభావులు..
కారణజన్ములు……
🙇♀️🙇♀️🙇♀️
భగవంతుడు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు..💐
సూపర్ సార్ మీ నిజాయితీ మిమల్ని కాపాడుతాయి..
శ్రీ విజయ రామ్ గారు భాగ్యనగరం లో మాకు తెలసినంత వరకు ప్రజల ఆరోగ్యం, ప్రకృతి నీ రక్షించడం, గోమాత ను కాపాడటం, రైతులను ప్రకృతి వ్యవసాయము వైపుకు నడిపించడం, నీటి రక్షణ, దేశి విత్తన రక్షణ చేయడం మాత్రమే చేసే వ్యక్తి. మిఠాయి షాపు లో వీలయినంత వరకు స్వచ్చత, నాణ్యత పాటించే వ్యక్తి మరియు ఆ షాపు ద్వారా వచ్చే ఆదాయం తో కొన్ని వెయిల మందికి ప్రకృతి వ్యవసాయము నేర్పారు వారిలో నా కుటుంబం కూడ వున్నది. నా దృష్టి లో ఆ మిఠాయి షాపు ఎన్నో పాఠాలు నేర్పిన విద్యాలయం .అటువంటి గొప్ప వ్యక్తి గురుంచి మరియు మిఠాయి షాపు గురుంచి తెలుసు కోకుండ దయచేసి తప్పుగా వ్రాయకూడదని మనవి.
ఈ సమయంలో మీరు స్పందించటం శుభపరిణామం అన్న గారు, So nice of you
Thank you @@backtoroots1
Mari yenduku heritage ghee use chestunnaru buffaloes di cow ghee ani
నమస్కారం మీరు ఈ సమాజం కోసం చేస్తున్న సేవ అనంతం ధర్మాన్ని గోవుని కాపాడుతున్నారు ధర్మమే నిరా డంబర మైన మిమ్మల్ని కాపాడు తాది పి ఎస్ రెడ్డి హైదరాబాద్
ఒక మంచి పని చేసేటప్పుడు ఏదో చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారుమనతోపాటు గోమాత గోమాత ఉన్నంతవరకుమనం భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రకృతి వ్యవసాయం కొనసాగాలి అంటే మీరు కావాలి సార్ మీరు ఉన్నంతవరకు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రమాదంలోపడదుజై భూమాతజై గోమాత🌱🌱🌾🌾
ధన్యవాదములు బోయ శ్రీను గారు
ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ,
ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా
❤🙏🏼🔱 no words to express my gratitude 🙏🏼
How great you are sir.
God bless you🙏
I had indigestion and stomach problems and spent around ₹1,80,000 on various tests in hospitals. I personally met the great nature lover VijayRam Sir 😊 three times to discuss my health problems. He explained the benefits of natural foods and provided me with helpful dietary recommendations. For the last 8 months, I have been following his advice and eating natural foods. As a result, I am now healthy and fit.
విజయ్ రామ్ గారు Emarald is precious అని అందరి నమ్మకం. ....😊
Exactly! !!
We support to you sir .
Praveen Kumar told about your services 🎉
Ayya Namaskaram. Mee ku na subha vandnamalu . What i cloud understand out our speech is no person is againt you. Normally there is a tendency govt employees wants to have things @ free of cost or more discount on the products . Normally genuinen people won't entertain and simplify they deny those kind of activities . Then few govt employees they show their power in this manner . As u siad u r orginasition has so many well wishers they are part and parcel of u r orginasition. None of them are customers. The customer is a very very small word . They are your directly u r family members . Thats the trust you have build up all these years . Thats the sweetest recipe of your orginasition. Sir i strongly belive who ever has done this job karma will not leave them. Sir u r a clean slate . Your godliness says about yourself. lord krisna blessings will be there with you sir . 🙏
మన సంస్కృతి అంటే చిన్న చూపు వుండి విదేశీ భావజాలానికి బానిసలు అయిన కొందరు మీ వ్యాపారం దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేశారు. ఇలాంటివి తప్పవు. మీరు ఈ వీడియో చేసి చాలా మంచి పని చేశారు.
సాధారణంగా ప్రజలు మీడియా మాయలో పడి తెలుపు ను నలుపు అనీ నలుపును తెలుపు అని కూడా నమ్మేస్తూ అంటారు.....కానీ ఆ రోజు మీడియా అలా ప్రచారం చేసేక్ ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే 100 percent ఎమరల్డ్ మీద నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాయి....ఇది చాలా అరుదు.... అందరికీ సాధ్యం కాదు ప్రజల్లో ఇంత నమ్మకం ప్రోగు చేసుకోవడం......దీని వెనుక మీ అనేక సంవత్సరాల నిస్వార్థ సేవ ఉంది......take pride 👏 👏
శ్రేయాన్ స్వధర్మో విధునః...... సనాతనం ఎప్పటికీ నిత్యనూతనం...
మీ అవిరళ కృషికి జోహార్లు 🙏
పాలేకర్ గారు కాకినాడ లో 15 రోజులు పాటు జరిపిన యజ్ఞం లో వ్యవసాయ శాఖ లో పనిచేసే చిరు ఉద్యోగిగా ప్రత్యక్షం గా పాలుపంచుకుని అవకాశం దొరికి మిమ్మల్ని కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కృషి విని చూసి మీ అభిమానిని అయి మీరు చెప్పే ప్రతీ విషయాన్ని రైతులకు చేరవేస్తూ గో ఆధారిత ఉత్పత్తుల ప్రయోజనం తెలియచేయటం మీ ప్రేరణే...
మీ కృషి కి ఆ ఏడుకొండల వాడు ఎప్పటికి తోడు వున్నాడు... ఉంటాడు.
ధర్మో రక్షిత రక్షితః 🙏🙏🙏
మీ అభిమానానికి ధన్యవాదములు
God bless you Vijay Ramgaru. I am proud that you belong to our Krishna District.
విజరమ్ గురువు గారికి నమస్కారం, ఎమ్రోర్ల్డ్ షాపు మీద బురద జల్లడం కోసం వాలు చేసే కుట్రగానే భావిస్తాం.. మీ నిజాయితీ మీదమాకు నమ్మకముంది. దన్యావాదాలు....
Only because of you future generations will learn abt natural farming , cow based farming and many things abt soil ,desi cows .....GOD IS IN THE FORM OF YOU .because of you thousands of gowmatha are living today many gowshalas are supported . youngsters are coming to farming i.e only because of you . We all are all ways with you .your are the legend 🙏 guru ji 🙏
మీ అభిమానానికి ధన్యవాదములు
మీ నిరాడంబరత, నిస్వార్ధథా గోవు భూమి సమస్త జీవులనూ కాపాడటానికి మీరు చేసే కృషికి బయపడి ఆపవాదులు వేయాలని కుట్రకు జరిగిన తంతు మీరు నిశ్చింతగా ఉండoడి🙏
మీ అభిమానానికి ధన్యవాదములు
Dhanyavadalu andi .🙏🙏🙏
మీ అభిమానానికి ధన్యవాదములు
మీ వీడియో మొత్తం విన్నానండి
మీరు చాలా గొప్పవారు మీ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలివేస్తున్నాను
నేను విజయ్ రామ్ గారి తో మాట్లాడాను ఆయన గత 11సవంత్సరాలుగా తెలుసు నాకు ఆయన గొప్ప మానవతా వాది ప్రకృతి ప్రేమికుడు
We came here on deputation. We will leave soon.
Salam to the perspective of life sir. You are gem of the nation.
We support the mission 🙏
Mi laanti vaaru e samajaniki avasaram. Sir. Edo oka roju mimmalini tappakunda kalavali ani korukuntunna. Jai srikrishna 🙏
సార్ , ఒక దుస్ప్రచారం వలన మంచి కూడా జరుగుతుంది భగవంతుడే ప్రచారం చేయడానికి ఇటువంటి వారిని పంపుతాడు
ప్రశాంతంగా మనపని మనం చేసుకోవడమే
మనం మంచి పని చేస్తున్నప్పుడు మనం దేనికీ భయపడకూడదు మన నిజమైన సహజ వ్యవసాయం హెర్బిసైడ్ వాడకుండా ఎర్త్నీ సేవ్ చేయాలి. అప్పుడు ప్రకృతి మనలను కాపాడుతుంది.
గొప్పగా చెప్పారు, మీ అభిమానానికి ధన్యవాదములు
ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ,
ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా
Jai shree krishna guru ji 🙏 mi Shop chudali Ani mi products vadali Ani na kala mee ashayam chala goppadi sir
Mi dwara prakruthi vyavasayam munduku vellali sir..
చాలా బాధగా ఉంది మీలాంటి వారిమీద కూడా దాడి చేస్తుంటే ఇక ఎక్కడ నుండి వస్తుంది మంచి పంటలు ఆహారం మీ నుండి వచ్చే కాస్త పంట తినే కొద్దిమంది కి
మీ అభిమానానికి ధన్యవాదములు
మిమల్ని దగ్గరి నుంచి మేము చూసాము సార్...
మీరు బాధ పడాల్సిన అవసరం లేదు సార్
మేము కచ్చితంగా మిమల్ని నమ్ముతాము
Sir
You are very great.
We love natural farming and farmers
మీ అభిమానానికి ధన్యవాదములు
Vijay Ram Gaaru, we love emerald house sweets andi. The taste and the quality is so different from other shops !!! Ppl like you should live long andi !!! God bless you !!! You are helping so many and God will help you too !!!
Sir ur such a great person we known sir, lots of the farmers converted chemical to natural farming, ur doing marvels job on to do natural farmig to help society to have good helath and how to do sustainble natural farming . Sir please keep continue , we will with u, thank u, jai gomatha🙏
Many many thanks
చాలా మంచి వివరణ ఇచ్చారు. 🙏🏻
సమాజంలో మంచి పేరు ఉంటే. తట్టుకోలేని మనుషులు ఉంటూనే ఉన్నారు. ఏది ఏమైనా సత్యం నిలబడుతుంది. విజయ రామ్ గారు వెంట మేము ఎప్పుడూ ఉంటాం. గోమాత మమ్మల్ని. రక్షిస్తుంది. జై కృష్ణ జై గోవిందా జై శ్రీరామ్
Mee laanti vaallu dorakatame maa adrustam. Mee gurunchi evaru cheppinaa vinamu sir. Meeru chsslss great
45 minutes spend chesinaduku baga emotional ga feel ayamu. Feeling motivational thank you.
మీ అభిమానానికి ధన్యవాదములు
Satya meva jayathe. Your sincerity should protect you always
🙏
మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదండి.
మీరు ఏమిటో మాకు తెలుసు
నమస్కారం
మునులూ ఋషులూ ఎక్కడో ఉన్నారనుకుంటే అది పొరపాటే ఔతుంది మీ లాంటి వారే మునులూ ఋషులండీ,మీకు అంతా విజయమే నండీ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
మీరు కొంచెం సెక్యూరిటీ పరంగా జాగ్రత్త వహించాలని చేతులెత్తి వేడుకుంటున్నాను గురూజీ. ఎందుకంటే శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిని చంపుకున్న రాక్షస జాతి సార్ మేము. మాకోసం మీరు యజ్ఞం చేస్తుంటే మిమ్మల్ని బాధపెడుతున్నాం.
ఆ ఏడుకొండల వాడు మిమ్మల్ని చల్లగా చూడాలి🙏🙏🙏
We trust him and his good intentions. We need ppl like him in our society
Excellent explanation, vijay ram garu i have been your customer for many years, you are doing excellent work. Keep it up...please bring your mission to tribal areas
Jai Kisan Jai natural farming Jai palekar Jai Vijayaram
I love your fashion sir....please continue...i will support to u sir....
We are with you.
We r with you sirjii🙏💙🇮🇳
We knew how genuine you have been.. since 20 yrs we have been ur customers.....
The incident might be side effects of ur popularity...
Games....
We are with u.
Your are great sir we are thank full of your family
Thank you VijayRam garu for your excellent explanation.....🎉🎉🎉🎉🎉
Thank you so much 🙂
We are with you sir, we appreciate your dedicated services.
జై విజయ్ రామ్ గారు
ధన్యవాదములు