దస్తగిరి దోషి కాదు! సాక్షంట? | AP CBI Court Sensational Decision On Dastagiri | YNR

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • దస్తగిరి దోషి కాదు! సాక్షంట? | AP CBI Court Sensational Decision On Dastagiri | YNR
    #journalistynr #ysvivekacase #dastagiri #ysavinashreddy #apcbicourt #ynr #ynranalysis #yssunithareddy #ysvivekasecondwife

Комментарии • 235

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ Месяц назад +99

    సాక్షి అవ్వాలి అంటే నరకాలి అనామాట 😂😂😂😂😂

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      151 రావాలంటే నరికించాలి...
      11 రావాలంటే నరికిన వాళ్లని కాపాడాలి...

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      @@వాషింగ్మిషన్
      సీయం అవ్వాలంటే
      కోడి కత్తితో పొడిపించుకోవాలి...
      గొడ్డలితో నరికించాలి...
      గులక రాయితో కొట్టించుకోవాలి...

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Месяц назад +101

    దస్తగిరి next TDP, MLC

    • @mariadastammisetti9
      @mariadastammisetti9 Месяц назад +5

      మనరాష్ట్రంలో వ్యవస్థలన్నీ ఎకపక్షంగా పని చేస్తున్నాయి. ఈ విధానాలు సామాజిక అభద్రతకి దారి తీస్తాయి

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr Месяц назад +6

      దస్తగిరి కి రాజ్యసభ సీటు ఇవ్వాలి. ఇది నా డిమాండ్. చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎమ్మెల్సీ ఇస్తే చిన్నతనం వస్తుంది. తప్పకుండా లోకేష్ తగిన న్యాయం చేయాలి

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      సేమ్ మన MLC అనంత బాబు లాగా?

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ​​@@mariadastammisetti9
      మన MLC అనంత బాబు కేసు విషయంలో నీ కామెంట్ ఏంటమ్మా?

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ​@@VijayaDurga-rs8sr
      మన MLC అనంత బాబు కేసు విషయంలో నీ కామెంట్ ఏంటమ్మా?

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Месяц назад +89

    NDA ప్రభుత్వ మహిమ. ఏమి కోర్టులు ఏమి న్యాయం?? ఇకనుంచి ఎవడు ఎవడైనా నరికేసి సాక్షిగా ఉంటా నంటే చాలు. పగలు , ప్రతీకారాలు తీర్చుకోవచ్చు. దానికి లైసెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ కోర్టులను చూస్తున్న కూడా భయమేస్తుంది వాళ్లు ఇచ్చే తీర్పులను బట్టి. అన్యాయమైన తీర్పులతో తీర్పులు ఇచ్చే వారికి హత్యలు చేసే వారికి తేడా లేకుండా పోతుంది.

    • @KRTvTeluguComedy4446
      @KRTvTeluguComedy4446 Месяц назад

      మోడీ గాడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందుకే వాడు సాక్షి👺👺

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      మన MLC అనంత బాబు సంగతేంటి?

  • @harikrishnamck990
    @harikrishnamck990 Месяц назад +30

    అందుకేనేమో ఇంత దారుణమైన హత్యలు జరుగుతున్నాయి 😂😂

  • @Appolitics2420
    @Appolitics2420 Месяц назад +49

    అంటే దస్తగిరి లోకేష్ చంపాడు అని చెప్పినా చెల్లుతుందా 😮

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      చెల్లుతుంది కాని చెప్పలేదు కదరా చిల్లర పాలిటిక్స్ double 420...

    • @Apmangoman
      @Apmangoman Месяц назад

      Chelladu..he need to show sufficient proofs and police should conclude it's true
      Ysrcp fans aa meeru😂😂😂

  • @suryak4224
    @suryak4224 Месяц назад +41

    వాని పనే బావుంది... పైసల్, పాపులరిటీ.. సాక్షి అని బిరుదు వచ్చింది 👍

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      వాడి పనే బావుంది...
      సానుభూతి...ఓట్లు...సీట్లు...
      సీయం అనే బిరుదు కూడా వచ్చింది...

  • @m.s3915
    @m.s3915 Месяц назад +40

    భగవంతుని కోర్టులో ఎవరు తప్పించు కోలేరు

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      వివేకాని చంపినోడు,చంపించినోడు ఇద్దరూ తప్పించుకోలేరు...

  • @YT_C9
    @YT_C9 Месяц назад +51

    ఇది వేరే వాళ్లకి మంచి ప్రోత్సాహం. ఎవరిమీదన్నా పగ తీర్చుకోవాలి అంటే ముందు చపేసి, తరువాత అప్రూవర్ గా మారొచ్చు. భలే అవకాశం లే. ఇదే మంచి సమయం, అందరు ఇలాగే చేస్తారు ఇక నుంచి.

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      నువ్వు కూడా టృై చెయ్యి...బాగుంటుంది...

  • @arunkumarsombhotla2939
    @arunkumarsombhotla2939 Месяц назад +37

    న్యాయ వ్యవస్థ కు పట్టిన దరిద్రం ...

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      దరిద్రం పట్టిందా లేక ఆ దిక్కుమాలిన దరిద్రుడే న్యాయ వ్యవస్థ కి దరిద్రం పట్టించాడా?

  • @rajiv9702
    @rajiv9702 Месяц назад +23

    MLC with Z+ , chairman of Human Rights in AP. Congratulations Dgiri

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ఒక్క కేసుకి MLC...
      ముప్పై కేసులకు ముఖ్యమంత్రి...

  • @jtv2799
    @jtv2799 Месяц назад +35

    WOW..... 😇
    నేరగాళ్ళకు కొత్త Idea లు ఇస్తున్న చట్టాలు... 😀
    Murder చేసి Approver గా మారితే..
    నిందితుడుగా కాకుండా..
    సాక్షిగా పరిగణిస్తారా... ❓
    సూపరో... సూపర్.... 🤣
    పాపం... కొందరు పిచ్చోళ్ళు
    ఈ రహస్యం తెలియక
    సంవత్సరాలనుండి జైలు శిక్ష
    అనుభవిస్తున్నారు.
    😂

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ఇప్పుడే నిద్ర లేచావా బుజ్జి కన్నా?

    • @VSDsWorld
      @VSDsWorld Месяц назад

      ​@@sudhir4321kutha muyara puka

    • @jtv2799
      @jtv2799 Месяц назад +1

      @@sudhir4321
      లేదు పాపా... నాది Already లేచే ఉంది.
      వచ్చి పడుకో బెడతావా.. ❓

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      @@jtv2799
      లేదు పాపా కోసి కారం పెడతా...పెట్టమంటావా?

    • @jtv2799
      @jtv2799 Месяц назад +1

      @@sudhir4321
      Baby...❗
      నీవు ముడ్డిలో వేలు పెట్టుకొని, దాన్ని మరలా ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తూ Enjoy చేస్తావ్ అనుకుంటాను. 😂
      ఒరేయ్ హౌలే... ❗
      నేను పై Video కు Comment పెట్టిన.
      నీకు నచ్చలేదు. OK.
      దానికి హుందాగా Reply ఇవ్వచ్చు.
      అంతేకానీ... నీవు వెటకారంగా.. వ్యంగంగా..
      బుజ్జి.. కన్నా.... అంటే.. కాలుద్ది..
      బద్దలు బాశింగలు అయితయ్...
      ఒరేయ్ భేవకూఫ్... ❗
      మాటలు నీకే వస్తాయారా... ❓
      నాకు రావా. ❓
      ఏమన్నావ్... కోసి కారం పెడతావా..😀
      నీ గుXXల కారం నింపుతా సాలే....
      🤦‍♂️
      ... నాకు కూడా ఈ భాష నచ్చదు..
      But... ఏమి చేస్తాం....
      దీన్నే కెలికి ముక్క దగ్గర పెట్టుకొని వాసన చూడటం అంటారు.
      So... జరిగింది ఏదో జరిగిపోయింది.
      ఇంకా దాన్ని పొడిగించకు.
      First of all let us behave soberly while posting comments, if they come across as insulting us then we can give a strong reply.
      Sorry...
      N
      Bye Friend. 👋

  • @Ranii1212
    @Ranii1212 Месяц назад +39

    Did dastagiri used BJP washing machine

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Месяц назад +6

      😂😂😂😂 yes obsulutly correct 💯

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      BJP వాషింగ్ మిషన్ వాడితే వాడు కేసు నుండి పూర్తిగా బయట పడేవాడు కదా...
      ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు రాజా...

    • @Ranii1212
      @Ranii1212 Месяц назад

      @@sudhir4321 Gradually adhey jarigedhi....he will receive royal treatment....something is better than nothing kadaa....is it justified from approver to witness I hope u know the difference same as like between loan and Grant there is a huge difference

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      @@Ranii1212
      హత్య వెనుక ఎవరున్నారో వాడు స్పష్టంగా చెప్పాడు కదా...
      CBI సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తే వాడు చెప్పింది నిజమేనని తేలింది కదా...
      అన్ని విషయాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా కూడా మీ వెధవ కవరింగులు మాత్రం ఆపరు కదా...
      ఈ వెధవ కవరింగులు వల్లే కదా ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది...
      ఇకనైనా బుద్ది తెచ్చుకుని మంచిగా మారండి...
      లేకపోతే పూర్తిగా సంకనాకిపోతారు...

  • @reddykm5207
    @reddykm5207 Месяц назад +25

    ముద్దయి సాక్షి గా..తిమ్మిని బొమ్మిని అంటే ఇదేనేమో.

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      30 కేసులన్న క్రిమినల్ సీయంగా...
      తిమ్మిని బమ్మిని చెయ్యడమంటే ఇదేనేమో కదా!

  • @AkashBollapalli
    @AkashBollapalli Месяц назад +16

    ఇంకా ఎన్ని విన్యాసాలు చూడాలి 😭😭

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      అసలోడు దొరికేంత వరకూ ఈ విన్యాసాలు చూడాలి తపుదు...

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy8751 Месяц назад +24

    This is our fate ,

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ఇది మన ఖర్మ కాదు రామా...
      కేవలం నీ ఖర్మ మాత్రమే రామా...

  • @prabhakar2911
    @prabhakar2911 Месяц назад +2

    అద్భుతగా మారుస్తున్నారు మన రాజ్యాంగం. వ్యవస్థలు నిర్వీర్యం చేసేసారు. ఇలాంటివి ఇంకా ఇంకా చూస్తాము

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Месяц назад +4

    ఇలా వున్నాయి మన వ్యవస్థలు.

  • @kondareddyc4329
    @kondareddyc4329 Месяц назад +5

    హంతకుడు సాక్షి నా , ఇదేమి CBI.

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ఒక తెరవెనుక హంతకుడు అత్యున్నత పదవి పొందగా లేనిది
      ఒక తెర ముందు హంతకుడు సాక్షి గా మారితే తప్పేంటి?

  • @gdrreddy1508
    @gdrreddy1508 Месяц назад +6

    ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే వీలవుతుంది

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      అవునా నిజమా!

  • @chereddy1741985
    @chereddy1741985 Месяц назад +10

    Hats off to Indian Judicial system .....Washing Powder BJP VIA TDP

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      అసలు వాడికి వాళ్లకి ఏమైనా సంబంధం ఉందా రెడ్డి?

  • @doddaprabhakararao6016
    @doddaprabhakararao6016 Месяц назад +18

    Bogus court judgement.

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      దమ్మూ ధైర్యం ఉంటే కోర్టుకి వెళ్లి ఇదే మాట చెప్పు...

    • @doddaprabhakararao6016
      @doddaprabhakararao6016 Месяц назад

      @@sudhir4321 court has to summon me

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      @@doddaprabhakararao6016
      చెప్పాలనుకుంటే సాకులు వెతకకుండా ఎలాగైనా చెప్పొచ్చు

  • @madhulead1377
    @madhulead1377 Месяц назад +7

    It's very nice right, now people have loopholes to escape from any illegal activities

  • @Appolitics2420
    @Appolitics2420 Месяц назад +7

    గ్రేట్ ఇండియన్ లా 😢

  • @thor7702
    @thor7702 Месяц назад +12

    Anthe anthe

  • @udayarejeti4584
    @udayarejeti4584 Месяц назад +16

    Dasthagiri accepted, nenu narekanu ane, why reports changed cbi

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 Месяц назад +3

    ఇదండీ భారత దేశం లో న్యాయస్థానాలు తీరు

  • @raosap
    @raosap Месяц назад +9

    people are losing credibility on judiciary day by day

  • @leeladhar_reddy
    @leeladhar_reddy Месяц назад +14

    Indian constitution mari ila untadi ani anukoledu. Media mundu pin to pin ila nariki champamu ani chepina vadu sakshi anta

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      చంపించిన వాడు మీ రెడ్డే...
      చనిపోయిన వాడు కూడా మీ రెడ్డే...
      ఇద్దరూ మీ రెడ్లే కదా కానీ నువ్వు మాత్రం ఒక రెడ్డి కే సపోర్ట్ చేస్తూ ఇంకో రెడ్డి ని వదిలేస్తున్నావేంట్రా లీలా రెడ్డి?
      ఇదేనా నీ కులాభిమానం?

  • @ganapathitaddi5524
    @ganapathitaddi5524 Месяц назад +2

    పాపం దస్తగిరి అమాయకుడు ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలి

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      దస్తగిరి కంటే చాలా పెద్ద అమాయకుడు మన బిడ్డ...
      కాబట్టి నోబెల్ బహుమతి మన బిడ్డకే ఇవ్వాలి లేకపోతే కోడి కత్తితో సరదాగా అమాయకంగా శాంతియుతంగా పొడుచుకుంటా...

  • @kiransantosh535
    @kiransantosh535 Месяц назад +4

    A1, A2 , A3 లు కూడా నిజం ఒప్పుకుంటే వాళ్ళని కూడా సాక్షులు గా చేస్తారేమో
    అప్పుడు అసలైన సూత్రధారులు బయటకి వస్తారు

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Месяц назад +3

    So sad 😞
    Suneetha killed her own Father because of Muslim step mother and brother

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 Месяц назад +11

    పుస్కారలలో 40 మంది చనిపోయారు వారందరు మన బాబు రికమెండ్ తో మోక్షం ప్రాసాధించారు. ఇక దస్తగిరి సాక్షి కూడాకాడు నిర్దోసి ఆ రోజు విదేశాంలోఉన్నాడు అని కూడా సిబిఐ చెబుతుంది

  • @ravikumarb6720
    @ravikumarb6720 Месяц назад +2

    వావ్. గ్రేట్ జాబ్.👌👌👌👌 మంచి తీర్పు ఇచ్చింది కోర్టు. చంపిన వాడు సాక్షి 🙏🙏🙏🙏 సార్ మరొకసారి పరిశీలన చేసి తీర్పు ఇస్తే బాగుంటుందేమో సార్. సారీ సార్

  • @mktalluri
    @mktalluri Месяц назад +5

    Ante ippudu Sunitha nanna meeda prematho Dasthagirini yesesi approver ga ayepothe sakshi Vuthundi😂

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Месяц назад +1

    అందరు ఆదర్శo గా తీసుకోండి. మన వ్యవస్తలు ఏలా వుండావి

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Месяц назад +6

    అంటే అంటేమిర్రర్ అద్దంలో అద్దంలో చూసుకుంటూ హత్య చేశాడాఅద్దంలో చూసుకుంటూ నరికినాడా ఆడారిఅద్దంలో చూసుకుంటూ నరికినాడా ఆడారికా నువ్వు ఏడ నరదేశాను విదేశాను తలకాయ నొప్పిఅద్దంలో చూసుకుంటూ నరికినాడా ఆడారికా నువ్వు ఏడ నరదేశాను విదేశాను తలకాయ నొప్పి కాళ్ళ దగ్గర అద్దంలో చూసుకుని నరికుంటాడు ఇప్పుడు దానికి సాక్ష్యం అన్నమాట చేత ఎదవ చాప్టర్ సైకో జాతిఅద్దంలో చూసుకుంటూ నరికినాడా ఆడారికా నువ్వు ఏడ నరదేశాను విదేశాను తలకాయ నొప్పి కాళ్ళ దగ్గర అద్దంలో చూసుకుని నరికుంటాడు ఇప్పుడు దానికి సాక్ష్యం అన్నమాట చేత ఎదవ చేత సైకో జాతి

  • @ramguggulla2152
    @ramguggulla2152 Месяц назад +5

    What worst things are happening in AP. Raja Reddy ni champinollulai TDP govt vacchina immediately release chesaru. Now dasthagiri ni. AP Govinda govinda

  • @KS19144
    @KS19144 Месяц назад +6

    Konni rojulu taruvatha a court vundadhu

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      మరి ఏముంటాయి బుజ్జి కన్నా?

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 Месяц назад +1

    Everything and everyone in India can be bought, provided you can pay the price.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Месяц назад +7

    ANTE EVARINAINAA MURDER CHESI, APROVER GAA MAARAVACHHU ANI THELIPOYINDI

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      మర్డర్ వెనుక ఉన్న తలకుమాసిన ఆ పెద్ద తలకాయ ఎవడో కూడా తేలిపోయింది...

  • @satyaprasadgandi188
    @satyaprasadgandi188 Месяц назад

    This is our democracy power...💪

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      Democracy power అనేది మా ముద్దుల మావయ్య కేసులను,వాటిల్లో ఉన్న పురోగతిని పరిశీలిస్తే నీకు బాగా అర్ధమవుతుంది సత్యం...

  • @rajamsw8368
    @rajamsw8368 Месяц назад

    Wow...నేనుకూడా ఒకడిని చంపి లోగిపోతే ..సాక్షి నీ అవుతానా

  • @swathisvpcet
    @swathisvpcet Месяц назад

    Great CBi court

  • @forthepeople-h2q
    @forthepeople-h2q Месяц назад +1

    Chandra babu is a pick pocketer in tirupati. How did he became so rich.

  • @nayakbhaiamcdeffarmer7797
    @nayakbhaiamcdeffarmer7797 Месяц назад +1

    Expected it. Definitely they’ll come up to Jagan Anna I think.

  • @jagadeeshbabususarapu4023
    @jagadeeshbabususarapu4023 Месяц назад

    సూపర్

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 Месяц назад +2

    S. That's what non democratic alliance .

  • @AR_9993
    @AR_9993 Месяц назад

    ఇప్పుడు దస్తగిరి సాక్షి కాబట్టి హత్య జరిగేటప్పుడు ఫలానా ఫలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పొచ్చు. దస్తగిరి ఏమి చెబితే ఎవరి పేర్లు చెబితే వారిని బొక్కలో కూడా వేయొచ్చు ఎందుకు వాడు సాక్షి కాబట్టి. అదే మరి రాజకీయమంటే 😅😅

  • @Nationlover11
    @Nationlover11 Месяц назад

    ఇది చంద్రబాబు, ఆడిస్తున్న నాటకం .

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Месяц назад

    నర్రిరెడ్డి సునీతారెడ్డి సోదరుడు దస్తగిరి, ఇద్దరు కరచాలనం చేశారు

  • @udayarejeti4584
    @udayarejeti4584 Месяц назад +5

    It's political game, CBI also fraud, Dasthagiri agreed directly then how is it possible oh, any murder 1st podechenavadu nerasthudu except all are what? How they decided he is sakshi

    • @mrcommonman616
      @mrcommonman616 Месяц назад

      Because he helped to solve the case .podiche vadu kante podipinchina vadu pedha nerasthudu

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ప్రజలు అమాయకులు మనం ఏం చెప్పినా గుడ్డిగా నమ్మి మనకే ఓట్లు వేస్తారు అని భావించే కదా ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది.అయినా కూడా కొంచెం కూడా సిగ్గు రాలేదు మనకి...

  • @surendra4736
    @surendra4736 Месяц назад

    Ante ipudu evarnsina champesi approver ayipoyi saakshiga maarochu annadata super 👏👏👏

  • @forthepeople-h2q
    @forthepeople-h2q Месяц назад +1

    Chandra babu chasthe thappa AP bagupadadu.

  • @Raja-ct9xq
    @Raja-ct9xq Месяц назад

    DustGiri will be next BJP MP/MLA candidate 😂😂😂😂

  • @venuch999
    @venuch999 Месяц назад

    Amma baboi 🙏🙏🙏

  • @girishadapa90
    @girishadapa90 Месяц назад +2

    Dasthagiri nuvvu hatya chesina sakshivey kadha modhi chamba ni vesi vayya👉👉nuvvu super thirgavachhu👉🤣👉

  • @nookayyareddy8980
    @nookayyareddy8980 Месяц назад +4

    Nyaya. Vyavastale. Protsa. Histunnayi meeru. Kooda. Narakandi ani. Bahusa

  • @vanguryramakrishna4620
    @vanguryramakrishna4620 Месяц назад

    Justice- nyayam- Sathyam.😮 yekkaada

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 Месяц назад

    ముద్దాయిని సాక్షిగా చేయటమే వ్వవస్థల ఎలా ఉన్నాయే అర్ధంమవుతుంది

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      అసలు వివేకానీ ఎవరు చంపారో,ఎవరు చంపించారో నీకు ఇప్పటికీ అర్ధం కావడం లేదా?

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      అంత బాగా అర్ధమైందా?

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el Месяц назад +1

    But me edari analysis is the best in indian political history

  • @appalanaidubarla6311
    @appalanaidubarla6311 Месяц назад

    😂😂Yellow mafia lo anthe

  • @lakshmidurga6386
    @lakshmidurga6386 Месяц назад

    👌👏👏👏👏

  • @galankivr9983
    @galankivr9983 Месяц назад

    ఒకోక్క జర్నలిస్టు ఒకోక్క తెలివితేటలు.. అటు టిడిపి, ఇటు వైసిపి వైపు ఉన్నారు.. ఎవడినైతే పైకి జాకీ లేసి లేపాలనే భావజాలం తో పనిచేస్తున్నారో వారిని పైకి లేపుతునే ప్రత్యర్ది వైపు నుండి వాస్తవంగా అన్నా పదాలను చెప్పినట్లే అనిపిస్తుంది కానీ ఆ పదాలు వ్యతిరేకంగా కూడ ఆనిపించేలా మాట్లాడే మీ మాటల గారడి వలనే మీలాంటి వారు టాప్ టెన్ లో ఉన్నారు.
    అయినా జర్నలిస్టులు ప్రజలకోసం రాజకీయ ఎత్తుగడలతో మాట్లాడాలి కానీ.. ఇదేందిరా సామి ఆ పార్టీలా కోసం రాజకీయంగా మాట్లాడుతున్నారని.. మీ లాంటి ముసుగు జర్నలిస్టులను ప్రజలు పసిగట్టగలుగుతున్నారు..

  • @palanimarakala3522
    @palanimarakala3522 Месяц назад

    ఎండిరాయ్య ఏనాయస్థానం

  • @QuestionerVOICE
    @QuestionerVOICE Месяц назад

    Judges also manipulated in India, this has to change to develop country

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      మనది ప్రశ్నించే స్వరమా లేక పనికిమాలిన స్వరమా?

  • @kameshavasarala9160
    @kameshavasarala9160 Месяц назад

    That is INDIA CBI, yanduku మోసం చేసుకుంటారు అందరూ , సీబీఐ is govt

  • @indipendent476
    @indipendent476 Месяц назад +1

    YNR దోసి (అదే హంతకుడు)😆😆

  • @rajproton
    @rajproton Месяц назад

    2019 ఎన్నికల ముందు జగన్ గారి మీద కత్తి తో దాడి చేస్తే శ్రీనివాస్ అనే ఒకడు.. అది జగన్ చేయించుకున్నాడు సానుభూతి కోసం అని పచ్చ మీడియా పచ్చ జాతి మొత్తం భుజానికి ఎత్తుకొని ప్రచారం చేసింది.
    తీరా చూస్తే అదే వ్యక్తి కోసం లాయర్లను పెట్టీ కేసు వాదించి ఎలాగైనా బయటకు తేవాలి అని విశ్వ ప్రయత్నాలు చేసింది టీడీపీ పార్టీ. జగన్ మీద దాడి చేసిన వ్యక్తి కోసం టీడీపీ లాయర్ లను ఎందుకు పెట్టాలి. ఎందుకు అంత ప్రయత్నం చేయాలి. చివరిగా బెయిల్ వస్తె టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు వాడిని ఊరు మొత్తం ఊరేగిస్తూ తిప్పారు, పండగ చేసుకున్నారు
    మళ్ళీ 2024 ఎన్నికల ముందు ప్రచారంలో జగన్ గారి కూడా రాయితో దాడి చేయించారు. అది కూడా చిన్న వయసులో వున్న పిల్లాడితో. మళ్ళీ అదే దుష్ప్రచారం జగన్ చేయించుకున్నాడు అని. మొత్తానికి పోలీసులు కనిపెట్టారు వాడిని అరెస్టు చేశారు. మళ్ళీ వీడి కోసం కూడా టీడీపీ పార్టీ బెయిల్ ఇప్పించేదానికి నానా ప్రయత్నాలు చేసింది. ఇప్పించారు. టీడీపీ అధికారంలో కి వచ్చింది. వెంటనే లోకేష్ ను కలిశాడు, ఫోటో లు దిగాడు అన్ని బయటకు కూడా వచ్చాయి.
    వివేక గారి హత్య కూడా జరిగింది టీడీపీ హయాంలో నే. అది కూడా జగన్ బాబాయ్ ను చంపేశాడు అని. జగన్ గారు చేసినట్టు ప్రచారం చేశారు టీడీపీ పచ్చ కుక్కలు. మళ్ళీ ఇప్పుడు నేనే చంపాను అని చెప్పిన దస్తగిరి అనే వ్యక్తిని కేసు నుండి తప్పించారు.
    సిగ్గు శరం వుందా ఆంధ్ర ప్రజలారా ... మీ జీవితంలో మీకు నిజం ఏదో అబద్దం ఏదో తెలిసే అవకాశం లేకుండా చేస్తుంది పచ్చ మీడియా , బాబు, రామోజీ. వీళ్ళ లాంటి నీచులు ఆంధ్ర లో వుండటం ఆంధ్ర చేస్కున్న ఖర్మ. పోయిన దారిద్ర్యాన్ని మళ్ళీ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. మన రాష్ట్ర సంపద దోచుకొని పక్క రాష్ట్రాల్లో ఎంజాయ్ చేయ్యండి మాకు ఏం వద్దు అని మీరే అవకాశం ఇచ్చారు.
    హ్యాట్సాఫ్.

  • @maddelachristopher2563
    @maddelachristopher2563 Месяц назад

    Criminal are ruling in this country CBI is in the hands of central government.what they did in Gujarat,Manipure,Kashmir. That is India.action is more powerful .

  • @greet2chat0027
    @greet2chat0027 Месяц назад

    This is an bench mark case in indiaa

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 Месяц назад

    మీ వీడియో క్లారిటీ గా లేదండి..కొంచెం క్లారిటీ గా పెట్టండి

  • @BicMeal5703
    @BicMeal5703 Месяц назад

    Dasthagiri em chesadu ....
    He don't know anything ....
    Focus on development ....
    JAI TDP JAI CBN JAI LOKESH JAI NTR

  • @jrcr4004
    @jrcr4004 Месяц назад

    anthe.. memu cheppendhe nyam

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Месяц назад

    SUPREME COURT KI VELLAARAA ??

  • @guruswamy717
    @guruswamy717 Месяц назад

    Lokam lo leni teerpu , dastagiri next mlc , next home minister .

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      నువ్వు భలే చమత్కారివి గురు...

  • @kalyanv2462
    @kalyanv2462 Месяц назад

    Long live greatest CBI and indian judiciary system

  • @indukurimalreddy4205
    @indukurimalreddy4205 Месяц назад

    Sir ynr garu

  • @csr5496
    @csr5496 Месяц назад

    Super if criminal change to approve he will remove case 🎉.jagan should take care big plan

  • @raghavendrav1205
    @raghavendrav1205 Месяц назад

    Really court are given clearly justice... So aeydanna neram cheste, ee okka case refer chesukovachu... Neney neram chesanu kani nannu cheyamandi devudani cheppi.. nannu sakshi cheyandi...

    • @sudhir4321
      @sudhir4321 Месяц назад

      ఇవే ఈ ఎర్రి ఫూ... లాజిక్ లు తియ్యడం ఆపండి...
      11 సీట్ల నుంచి న్యాయంగా,నిజాయితీగా 111 సీట్లకు ఎలా చేరుకోవాలో ఆలోచించండి...

  • @Raja-ct9xq
    @Raja-ct9xq Месяц назад

    పున్నమిఘాట్ బజ్జీలు 😂😂😂😂

  • @satishkumar_sk
    @satishkumar_sk Месяц назад

    Naku Sunitha meedhe doubt

  • @jalsawithjagan4348
    @jalsawithjagan4348 Месяц назад

    Sir nenu kuda CBN ni nariki sakshi avutha 😂

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 Месяц назад

    Narakandi Saakhuluga Maarandi settlement chesukoni settlemm ayipondi, great country, great judiciary

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 Месяц назад

    Bhagavathudike theliyali yemi courts yemi rajakeeyalu
    Eee desam ekkadiki pothundo

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k Месяц назад

    వాడు చేసిన సెటిల్మెంట్లు ఏవో 1 చెప్పు ynr

  • @jalsawithjagan4348
    @jalsawithjagan4348 Месяц назад

    Nenu evarini ayena big shot ni narikithe naku money fame Anni vasthai last ki sakshi avutha anamata...big shot evarini champali chepandi champesi sakshi avutha

  • @technorm7979
    @technorm7979 Месяц назад

    Ila epudu ina ekada ina jariginda ?

  • @Kishorer437
    @Kishorer437 Месяц назад

    😮😮

  • @user-cs4kf7lm2s
    @user-cs4kf7lm2s Месяц назад +1

    ఇంతకీ ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి ఎవడు మైండ్ మింగింద వాడికి

  • @rajeevgopi6248
    @rajeevgopi6248 Месяц назад

    Om namah shivaya

  • @RSasi5
    @RSasi5 Месяц назад

    Murderers:Arrery Eee technique theliyaka innallu murders chesi anavasaram ga Jail lo Siksha anubhavincham...
    Eee mathram hint isthe chalu inka chelareeegipootham chuskondi.

  • @masudarsan
    @masudarsan Месяц назад +2

    He became an approver and he is helping CBI to nab conspirators.What is your intention in misleading people about a regular practice.

  • @sham2899
    @sham2899 Месяц назад +1

    nda washing powder.
    Dastagiri sai baba antati goppavadu antaru ee yellow media.
    manam wahwah anali .
    antega antega

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 Месяц назад

    BJP WASHING POWDER NIRMA

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 Месяц назад +1

    What we came to know is that any one can murder and convert as witness.no one can be treated as a convict. We have to Thank the Judiciary in our state as well as in India

  • @mutchelimuthyalaiah420
    @mutchelimuthyalaiah420 Месяц назад

    Antega...plan vesinavallani uri theyali

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 Месяц назад

    SIGU LENI JANMA MIDHI MI GOVERNMENT KU

  • @mohammadnajeeruddin9436
    @mohammadnajeeruddin9436 Месяц назад

    Enti ee darunam nariki champanu doshi avutadu kaani sakhi avatamenti entidi

  • @dr.t.surekhatatipally7521
    @dr.t.surekhatatipally7521 Месяц назад

    Mana chattam lo elanti mesulu batu unda,dhoshi ni saksi cheyyadam.

  • @greet2chat0027
    @greet2chat0027 Месяц назад

    Nayam chachipoyindi india lo