చాలా గొప్పగా చెప్పిన కేతిరెడ్డిగారు - పూర్తిగా ఏకీభవిస్తున్నా - వారికి మరింత సముచిత సాథానమివ్వాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Great words by KethiReddy Venkata Ram Reddy about JaganMohan Reddy - very nice message to YSRCP cadre
    #drpradeepchintavlogs #kethireddyvenkataramireddy #ysjaganmohanreddy #ysrcongressparty #andhrapradesh

Комментарии • 617

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 месяца назад +211

    డాక్టర్ గారూ, వైఎస్ఆర్సీపీ లోనే విలువలకు కట్టుబడిన నాయకులు మనకు ఎక్కువగా కనిపిస్తారు 💯👍👌 అందుకే ఆ పార్టీ అభిమానిగా గర్వపడతాను 🙏🙏🙏

    • @chinnusai
      @chinnusai 2 месяца назад +5

      🖕👌👌👍👋

    • @RamC-u7n
      @RamC-u7n 2 месяца назад

      Viluvalu ante mee YCP bhashalo ardham emiti? Boothulu tittadamaa? Pedda chinna teda lekunda agowravam ga matladatamaa?

    • @ManujlaDas
      @ManujlaDas 2 месяца назад +2

      Hi sir

    • @srinivasg6404
      @srinivasg6404 2 месяца назад

      Yup

    • @Nkumarr9
      @Nkumarr9 2 месяца назад

      Yes bro ....kodali, gudivada, ambati, diamond Rani, Avanti,pinnelli,perni, gorantla madav, Avinash Reddy....vellantha sowmyulu manchivallu devuni challlani divenelu prajala ahishulu 😂 rowdies porambokulu....okkadaina subject matladada roju bhuthulu....oka worst government nadiparu .... anduke 11 seats vachhayi

  • @malleshyalamanchili2164
    @malleshyalamanchili2164 2 месяца назад +82

    మంచి తనం చేతకాని తనం అనుకుంటున్నారు

  • @srilakshmireddy734
    @srilakshmireddy734 2 месяца назад +67

    నిజం గా ఇంట్లో వాళ్ళు మనసుకు చేసిన గాయం చిన్నది కాదు సార్

    • @blobazee5180
      @blobazee5180 2 месяца назад

      Welfare is from tax money at the cost of future of AP
      Welfare is from 14 lakh crores of debt
      Welfare is recycled money - Give from one hand and take from another by selling cheap and inflated liquor
      He did not bring one company .. one job .. laid on road .. one bridge
      Costa people will never vote for Jagan again.

    • @saitejreddy5966
      @saitejreddy5966 2 месяца назад

      ​@@blobazee5180abba cha central govt nirmala sitaraman appu entho cheppindi velli chuda raa first chuddam costa lo yemavutundo twaralo

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 2 месяца назад +25

    నా ఊపిరి ఉన్నంతవరకు మా జగనన్నతోనే,
    జై జగనన్న 🙏🙏🙏

  • @geethajayakar3409
    @geethajayakar3409 2 месяца назад +38

    Jagangaru is a Honest Good Great Leader for AP. Andarini equalga choo se manchi manasunna manishi sir.

  • @ramamurthypuppala5470
    @ramamurthypuppala5470 2 месяца назад +46

    కేతిరెడ్డి గారి మాటలు మేము సమర్పిస్తున్నాము

    • @blobazee5180
      @blobazee5180 2 месяца назад

      Welfare is from tax money at the cost of future of AP
      Welfare is from 14 lakh crores of debt
      Welfare is recycled money - Give from one hand and take from another by selling cheap and inflated liquor
      He did not bring one company .. one job .. laid on road .. one bridge
      Costa people will never vote for Jagan again.

  • @adinarayanaperni1011
    @adinarayanaperni1011 2 месяца назад +11

    ప్రస్తుత కాలంలో ప్రజలకు ముందు ఏమి మంచి చేశాము అన్న దానికి కన్న తరువాత ఏమి చేయబోతున్నాము అన్న కాన్సెప్ట్ ప్రజలు ఆలోచన జై జగన్

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక 2 месяца назад +134

    💃ఆంధ్రాలో ఆచూకీ దొరకని అమ్మాయిల సంఖ్య 663 అంట పార్లమెంట్లో బండి సంజయ్ గారు చెప్పారు., 🤣మరేంది పిఠాపురం 🩲కట్ డ్రాయర్ బ్యాచ్ గాడు 33,000 మంది అన్నాడు.😝🤣

    • @Surya-fg2db
      @Surya-fg2db 2 месяца назад +4

      😂

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 2 месяца назад

      Pita puram gadu ammudu poyadu

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 месяца назад +3

      పరువు నష్టం దావా వెయ్యండి 1000 కొట్లుకి ఈ దుష్పచారం వళ్ళ ఎంత మంది భలి అయ్యిపోయారు ఎంత మంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలు అయ్యిపోయాయి. 😢

    • @krishnareddy3552
      @krishnareddy3552 2 месяца назад

      Jai 11 mohanreddy

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 месяца назад +2

      @@krishnareddy3552 సింగిల్ గా 11
      సింగిల్ గా vard member kuda ledhu 🤣

  • @Chow6677
    @Chow6677 2 месяца назад +38

    పార్టీ కార్యకర్తల అసలు గౌరవం లేకుండా పోయింది గ్రామాల్లో.....జై జగన్ అన్న

    • @harithamunnangi8840
      @harithamunnangi8840 2 месяца назад

      Manamputti perigina voorlo gowrum maname penchukovali parties ki athithum gaa

    • @swarnapapa4038
      @swarnapapa4038 2 месяца назад

      Village lo pk gaadi thaluka pichi kukkala tho jaagrtha brother

  • @chinnusai
    @chinnusai 2 месяца назад +71

    జై జగన్ ❤మేము ఎప్పుడూ మీ వెంటే 🌹🌹

  • @suryak4224
    @suryak4224 2 месяца назад +20

    సజ్జలకు రెస్ట్ ఇచ్చి...ఇలాంటి వాళ్లకు సలహా దారుల లిస్ట్ లో చేర్చండి 👍

  • @AshokMITNALA
    @AshokMITNALA 2 месяца назад +31

    ప్రతి గడపకి పధకాలు అందించారు అందించిన వాళ్ళు బాగున్నారు తీసుకున్న జనాలు బాగానే వున్నారు దెబ్బతిన్నది పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన కార్యకర్తలు

  • @SatyanarayanaSiddineedi-i4i
    @SatyanarayanaSiddineedi-i4i 2 месяца назад +6

    Ketireddy gaariki 🙏🙏🙏

  • @vad1433
    @vad1433 2 месяца назад +8

    Well said kethi Reddy garu tnq sir ❤

  • @mutchaabhiram6543
    @mutchaabhiram6543 2 месяца назад +11

    నిజమే ప్రజలు అడిగితే ఇవ్వాలి...అడగకుండా ఏదీ ఇవ్వకూడదు....నీతి,నిజాయితీలకి ఆంద్రలో చోటు లేదు.
    మోసం,దగాకే నేడు గౌరవం దక్కుతున్నాయి

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 2 месяца назад +60

    కేతిరెడ్డిగారు చెప్పిన మాటలకు కోటి 👏👏👏👏👏👏 కొట్టినా తక్కువే,కానీ జగన్ గారు ఈ రెడ్డిగారికి పూర్తిగా 5 ఏళ్లు మంత్రిగా ఇచ్చి ఉంటే నంబర్ 1 ర్యాంక్ తెచ్చుకొనే వాడు

    • @suryahi7247
      @suryahi7247 2 месяца назад

      Yekkada leste na bc, sc, st, moniority antadu kani na oc lu, , na prajalu analedu anduke loss ayyadu

  • @khanpeera2366
    @khanpeera2366 2 месяца назад +83

    అన్నా కార్యకర్తలు మోసం చెయ్యలేదు
    కానీ ప్రజలే మోసంచేసుకున్నారు bad lucky

    • @ravipatinarendra7464
      @ravipatinarendra7464 2 месяца назад

      Kethireddy loot the public lands

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 месяца назад +4

      ​@@ravipatinarendra7464 Bro that's not true i know very well

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 месяца назад +7

      EVMs mystery not people

    • @glorymosesmurala3520
      @glorymosesmurala3520 2 месяца назад +2

      Cm garu karyakarthlanu tharichasukoni chudandiee time lo great cm jai jagan garu

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 месяца назад +2

      ​@@ravipatinarendra7464 Ela loot chesaaro koncham proof kooda pedathaara?

  • @malyadrireddykalluri8776
    @malyadrireddykalluri8776 2 месяца назад +40

    2029 Home Minister Kethi Reddy Venkata Rami Reddy

  • @Chani847
    @Chani847 2 месяца назад +80

    ఇంతా నిక్కచ్చిగా ఉంటే ఎలా అన్నా..? చంద్రబాబు 20 ఏళ్ళు నుంచి ఏమి మరలా వాడు వాడి కుట్రలు అమ్మో

  • @Prabhavati823
    @Prabhavati823 2 месяца назад +8

    చాలా వరకు జగన్ అన్న మంచి చేశారు, మంచి పథకాలు, ప్రణాలికలు చేశారు.....కానీ అనవసరంగా డబ్బులు కొందరికి పంచటం వృధా...పాస్టర్లు కి, లాయర్లు కి, 40 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళకి ఇలా అనవసరమైనవి ఉన్నాయి. రోడ్లు గురించి దృష్టి పెట్టుంటే బాగుండేది, అలాగే మందు విషయంలో ప్రజలలో దుష్ప్రచారం చేయించారు. ఒకేసారి సచివాలయం ఉద్యోగాలు తీసేసి...ఇంకేమి నోటిఫికేషన్లు తీయలేదు. అవే సచివాలయం ఉద్యోగాలు రెండు లేదా మూడు టర్మ్స్ లో టీసుంటే బాగుండేది. మళ్ళీ జగన్ సార్ వస్తారు తప్పకుండా...ఆడవాళ్ళం అందరం కూడా ఇప్పటికీ జగన్ అన్న అంటే ప్రాణంగా చూస్తాం

  • @mudhurumukka9326
    @mudhurumukka9326 2 месяца назад +10

    అన్న కేతిరెడ్డిగారు ఓడిపోవడం చాలా బాధకలిగింది నా ఊపిరి ఆగినంత వరకు జగన్అన్న వెంటే ఉంటాను

  • @maheswarareddy4464
    @maheswarareddy4464 2 месяца назад +24

    ప్రదీప్ గారు
    జగన్ గారు మీడియా ముందుకు రాక పోవడం వలన పచ్చ మీడియా చెత్తని నెత్తికి ఎత్తు కొని ప్రజలను నమ్మించినది.

  • @gadigesreenivasulu3182
    @gadigesreenivasulu3182 2 месяца назад +6

    నవరత్నలతో శ్రీలంక అయిందని సూపర్ సిక్స్ తో సింగపూర్ అవుతుందని రాష్ట్ర ప్రజల కోరిక

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 2 месяца назад +9

    గ్రేట్ మాన్ జగన్.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 2 месяца назад +95

    బ్రదర్ ముందు మీడియా ని విస్తృత పరచాలి. లింగు లిటుకు మంటూ ఒక మీడియా ఉంటే సరిపోదు. మూడు నాలుగు మీడియాలు పెట్టుకొని మనము వాళ్ల లాగానే చేయాలి సేమ్ టు సేమ్.

    • @b.srinivasub.srinivasu475
      @b.srinivasub.srinivasu475 2 месяца назад +3

      Anna, medialu, manaku, soportu, cealikada

    • @saisaranyatalks8815
      @saisaranyatalks8815 2 месяца назад +1

      Yes

    • @DurgaPrasad-xw2jq
      @DurgaPrasad-xw2jq 2 месяца назад

      Correct 💯 sir.ఉన్న అందరూ చూస్తున్న మీడియానే కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలు.కొత్త మీడియా అవసరం లేదు

    • @blobazee5180
      @blobazee5180 2 месяца назад

      Welfare is from tax money at the cost of future of AP
      Welfare is from 14 lakh crores of debt
      Welfare is recycled money - Give from one hand and take from another by selling cheap and inflated liquor
      He did not bring one company .. one job .. laid on road .. one bridge
      Costa people will never vote for Jagan again.

    • @shameerbasha7240
      @shameerbasha7240 2 месяца назад +1

      Correct

  • @AshokMITNALA
    @AshokMITNALA 2 месяца назад +30

    కార్యకర్తలని సామాన్య జనాలతో పోల్చటం పార్టీకి పెద్ద దెబ్బ

  • @niranjanreddym-eo2cv
    @niranjanreddym-eo2cv 2 месяца назад +79

    చాల మోసం జరిగింది evm లు పెద్దా తేడా??? మాది ఆదోని లో muslims voters 60 thousands ఉన్నారు కాని బీజేపీ candidate Partha Sarathi 18,000 వేలు మెజార్టీ తో ఎలా గెలిచారు మాకు అర్థం కావడం లేదు మోడీ కుర్చికోసం పెద్ద ప్లాన్ చేశారు జగన్ అన్న ను ముంచారు

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 месяца назад +6

      EVM mystery that's why

    • @venkatramana7303
      @venkatramana7303 2 месяца назад +7

      Modi stabbed jagan for his power,but God teaches a lesson within a short time

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 месяца назад +3

      @@venkatramana7303 already started to fall

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 месяца назад +6

      @@niranjanreddym-eo2cv aadoni results and dharmavaram results mystery that's why 49 lakhs extra votes in counting,

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 2 месяца назад +3

      evm tamper CM n evm tamper PM .. edhi veeri bruthku che che che

  • @Mypointmyview
    @Mypointmyview 2 месяца назад +2

    అన్న నేను కూడా వైసీపీ అభిమానినే కానీ మన హాయము లో రోడ్ లు వెయ్యడానికి చాలా టైం పట్టింది చాలా వెయ్యలేదు కూడా మొత్తం డబ్బు సంఖేమనికే ఐపోయింది.ఇంకా ప్రైవేట్ కంపెనీలో తీసుకురాలేదు,రాజధాని డెవలప్మెంట్ లేదు,మందు మంచి బ్రాండ్స్ లేవు,ఇసుక మీద మంచి పొలసీ లేదు, చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి

  • @MrPVRAVIK
    @MrPVRAVIK 2 месяца назад +1

    Jai Jagan ❤
    I will always be there for him always

  • @adinarayanaperni1011
    @adinarayanaperni1011 2 месяца назад +9

    మన పార్టీ చేయవలసిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే సీనియర్ రాజకీయ విశ్లేషకులు ముందుకు వచ్చి గొంతు విప్పాలి దానితో మీడియా ఇంప్రూవ్ అవ్వాలి

  • @SaanviReddy-ix9jq
    @SaanviReddy-ix9jq 2 месяца назад +3

    Yes I am with you jagan anna

  • @pakkirappakuruba6966
    @pakkirappakuruba6966 2 месяца назад +12

    అన్న జగన్ గారు చేసిన మంచిని చెప్పారు కానీ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం బాగా చేసారు
    మేము జగన్ కు తోడుగా ఉంటాం జై జగన్ అన్న ❤❤

    • @blobazee5180
      @blobazee5180 2 месяца назад

      Welfare is from tax money at the cost of future of AP
      Welfare is from 14 lakh crores of debt
      Welfare is recycled money - Give from one hand and take from another by selling cheap and inflated liquor
      He did not bring one company .. one job .. laid on road .. one bridge
      Costa people will never vote for Jagan again.

  • @desavathpraveennaik7631
    @desavathpraveennaik7631 2 месяца назад +4

    I agree to your last words KETHIREDDY GAARU DESERVES TO BE A OFFICIAL SPOKESPERSON OF YSRCP

  • @VickyReddy88
    @VickyReddy88 2 месяца назад +3

    He is exactly Right Anna 👍

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 месяца назад +8

    ప్రదీప్ అన్న ప్ల్స్ జగన్ అన్న దృష్టికి తీసుకువెళ్లండి పరువు నష్టం దావా వెయ్యండి 1000 కొట్లుకి ఈ దుష్పచారం వళ్ళ ఎంత మంది భలి అయ్యిపోయారు ఎంత మంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలు అయ్యిపోయాయి. 😢33000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని ఎంత గోరంగా అబద్ధాలు ఆడారు 😢😢😢

  • @himagiri8685
    @himagiri8685 2 месяца назад +4

    Mnijam sir 100/ currect sir kethireddy gariki hatsoff andi

  • @gopikrishna7139
    @gopikrishna7139 2 месяца назад +3

    తప్పకుండా సర్,,,,,నేను వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్స్ స్టేట్ విచెప్రెసిడెంట్. నేను తప్పకుండా మీతో ఏకీభవిస్తాను

  • @amruthasurgicalstirupathi8826
    @amruthasurgicalstirupathi8826 2 месяца назад +3

    Yes iam with him

  • @maddulapanindrababu3148
    @maddulapanindrababu3148 2 месяца назад +1

    యింత మంచి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు సార్💐💐జై జగన్ 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @Sujan-p2h
    @Sujan-p2h 2 месяца назад +4

    5 years lo jagan garu media munduku vachi AP peoples tho press meet chesi unte chala bagundunu Pradeep Garu❤🎉❤

  • @karumuritulasikumari4578
    @karumuritulasikumari4578 2 месяца назад +4

    Jagan sir God bless you ❤❤❤❤❤❤❤❤

  • @sree8152
    @sree8152 2 месяца назад +13

    Legal ga YSRCP Party ఎంత వరకు వెళ్లుచ్చు అన్న, ఇప్పుడు మనం ఈ 5 ఇయర్స్ కష్టపడినా మళ్ళీ వాళ్ళు EVM టాంపరింగ్ చేస్తే వేస్ట్ కదా, మనం ఏమి చేయాలి అన్ని చేయాలి లీగల్ గా అన్న , international lo kuda EVM tamper అవచ్చు అని ఎలాన్ మస్క్ కూడా చెప్పారు కదా,

  • @ramyavemagiri1293
    @ramyavemagiri1293 2 месяца назад +3

    Jai Jagan Anna 👍👍👍🙏🙏🙏💯💯💯

  • @SatyanarayanaSiddineedi-i4i
    @SatyanarayanaSiddineedi-i4i 2 месяца назад +3

    Jagan Mohan Reddy Gaariki🙏🙏🙏🏆🏆🏆🎖️🎖️🎖️🙌🙌🙌🙌💎💎💎

  • @VenkateshaVenky-b9f
    @VenkateshaVenky-b9f 2 месяца назад +11

    Sar your super great

  • @thotasujatha5731
    @thotasujatha5731 2 месяца назад

    కరెక్ట్ గా చెప్పారు అన్నా 🙏🏻🙏🏻🙏🏻

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 месяца назад +3

    Super super super thank u so much good message Pradeep annya love u ❤❤❤❤❤❤❤❤

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 месяца назад +3

    Thank u reddy Anna 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @KarunakarChintha
    @KarunakarChintha 2 месяца назад +1

    జయహో జగన్ అన్న

  • @B.venkateshVenkatesh-w6m
    @B.venkateshVenkatesh-w6m 2 месяца назад

    కరెక్ట్ సార్

  • @malakondareddy8024
    @malakondareddy8024 2 месяца назад +3

    జై జగన్ అన్న

  • @rahulbatakala4885
    @rahulbatakala4885 2 месяца назад +1

    I am really proud to be an ysrcp fan

  • @mohammadsharukh3454
    @mohammadsharukh3454 2 месяца назад +1

    Even though I'm from Hyderabad Telangana ❤I big fan of Jagan ❤I stand with Jagan Saaab❤❤

  • @BharathReddy-kx2rp
    @BharathReddy-kx2rp 2 месяца назад +1

    Well said brother always with u sir

  • @KodeVijayKumar
    @KodeVijayKumar 2 месяца назад +1

    ఇలాంటి నాయకుడే కావాలి y s r పార్టీకి.అన్న❤ జై జగన్ ❤జై కేతిరెడ్డీ❤❤❤❤❤❤

  • @johnsongundabathini2224
    @johnsongundabathini2224 2 месяца назад

    Good message may God bless Jagan

  • @vinuthanada1011
    @vinuthanada1011 2 месяца назад +2

    Jagan garu ….. is a man with good personality.”The Leader”😊

  • @graceofspicebowl
    @graceofspicebowl 2 месяца назад

    Yes anna,kethi Reddy gaaru deserve that

  • @satyavathisagi7560
    @satyavathisagi7560 2 месяца назад +2

    Jagan anna great leader in India 🙌

  • @buddhamuniswamy9443
    @buddhamuniswamy9443 2 месяца назад

    కేతిరెడ్డి అన్న గారు ఎప్పుడూ కరెక్ట్ ne

  • @Jagananna3257
    @Jagananna3257 2 месяца назад +1

    జై జగన్ అన్నా

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 2 месяца назад +1

    Dr sir salute

  • @SaradhadeviSunkavalli
    @SaradhadeviSunkavalli 2 месяца назад +11

    Na manasulo ide vishayam tho badhavestundi. Mainly Sharmila matalu kalichivestunnai

  • @V.S.BKumar
    @V.S.BKumar 2 месяца назад

    Yes it's a right point we must support the Genune political leader Mr.Jagan in this situation.

  • @praveenkumarponnapati6799
    @praveenkumarponnapati6799 2 месяца назад

    Super explanation

  • @veerakiran3086
    @veerakiran3086 2 месяца назад

    అవును అన్న కేతిరెడ్డి గారు చాలామందికి తెలుసు మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేతిరెడ్డి గారిని గుర్తుపడతారు కేతిరెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో తిరిగే మనిషి ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి మంచి చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తి కేతి రెడ్డి గారు ఓడిపోతారని ఎవరు ఊహించి ఉండరు ఎక్కడో ఏదో మిస్టేక్ అయితే కచ్చితంగా జరిగింది ysrcp పార్టీ కి కేతిరెడ్డి గారు లాంటి వ్యక్తులు చాలా అవసరం కచ్చితంగా కేతిరెడ్డి గారికి ysrcp పార్టీలోమంచి ఉన్నతమైన స్థానం కల్పించాలి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మళ్లీ మార్పు వచ్చి వైఎస్సార్ సీపీ కచ్చితంగా గెలుస్తుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు టీడీపీ చేసే అరాచకాల వల్ల అన్యాయాల వల్ల రాష్ట్రం వెనుక పడుతుంది మళ్లీ రాష్ట్రాన్ని మంచి మార్గంలో పెట్టాలంటే జగన్ గారికి చాలా ఎక్కువ టైం పడుతుంది

  • @vikramviru3708
    @vikramviru3708 2 месяца назад +22

    ప్రదీప్ అన్న నువ్వు కూడా ఆంధ్ర ప్రదేశ్ వచ్చి జగన్ అన్న కు తోడుగా ఉండి, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడి,2029 ఎలక్షన్ కి నువ్వు MLA గా పోటీ చెయ్యాలి అన్నా...

    • @blobazee5180
      @blobazee5180 2 месяца назад +1

      Welfare is from tax money at the cost of future of AP
      Welfare is from 14 lakh crores of debt
      Welfare is recycled money - Give from one hand and take from another by selling cheap and inflated liquor
      He did not bring one company .. one job .. laid on road .. one bridge
      Costa people will never vote for Jagan again.

    • @infyastra9202
      @infyastra9202 2 месяца назад

      We also thought rayalaseema people never vote for yellow kutami but it happend yellow kutami won 90 % seates in rayala Seema, so nevu g musuko

    • @userxrpm-we5477-kgr
      @userxrpm-we5477-kgr 2 месяца назад

      @@infyastra9202నువ్వు ముక్కు మూసుకో దెబ్బకి చచ్చి ఉరుకుంటావ్ అప్పుడు హాయిగా ఉంటది నీకు.. మాకు నీలాంటి కమ్మ గజ్జి ఉండదు

  • @skmoulali8628
    @skmoulali8628 2 месяца назад

    Very good

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 месяца назад

    జయహో జగనన్న జయహో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics 2 месяца назад

    అందర్నీ గెలికాడు.... A ఒక్కర్ని మనశాంతిగా బతకానివల

  • @veturiRajani-gx3nv
    @veturiRajani-gx3nv 2 месяца назад +1

    Manajagananna

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 месяца назад +14

    E.V.M మేనేజ్ చేసారు చంద్రబాబు

    • @srinivasg6404
      @srinivasg6404 2 месяца назад +1

      అవును సార్. 2019 లో కూడా చంద్రబాబు గారు EVM వల్లే 23 వచ్చాయి.

  • @ChandBasha-zy5br
    @ChandBasha-zy5br 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sir super thanks 👍 👍 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sivareddy0914
    @sivareddy0914 2 месяца назад +11

    Yes Pradeep gaaru..mana party chesina development cheppukovadamlo ghoranga vipalminamu..yellow media ni edurukovadaniki manam inka gattiga prayathnam cheyyali

  • @puneethchandusworld143
    @puneethchandusworld143 2 месяца назад

    జరిగేదంతా మన మంచికే సార్.ఈ రెండు నేలల కే జనానికి బాగా అర్థం అయింది .మంచి రోజులు వస్తాయ్

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 2 месяца назад +8

    100% currect nenu gaganabimanini

  • @suneelareddyvanukuri5237
    @suneelareddyvanukuri5237 2 месяца назад +2

    జై జగనన్న

  • @arjuna5016
    @arjuna5016 2 месяца назад +4

    Mr. Jagan...pls appoint Kethireddy gaaru as party salahadaaru....he don't hesitate to raise his voice...

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda 2 месяца назад +2

    కేతిరెడ్డి గారు take a bow.

  • @veturiRajani-gx3nv
    @veturiRajani-gx3nv 2 месяца назад

    Yes bro

  • @vasanthapasupuleti3555
    @vasanthapasupuleti3555 2 месяца назад

    Jai Jagan anna Jai yrcp ❤❤❤❤❤❤

  • @BujjiMunni-f9y
    @BujjiMunni-f9y 2 месяца назад +5

    Absolutely

  • @Satyamvengala-et3nb
    @Satyamvengala-et3nb 2 месяца назад

    You right brother wait and see after four years we come the power🙏🙏👌🇺🇸

  • @JyothiChalla-y1x
    @JyothiChalla-y1x 2 месяца назад

    👍👍👍

  • @mohammadsharukh3454
    @mohammadsharukh3454 2 месяца назад

    He is one of the legends of India ❤He is Known for his nature ❤He is Great Man❤May Allah bless you oh Jagan bhai❤❤May Allah bless you ❤❤❤

  • @balakrishnamadisa6813
    @balakrishnamadisa6813 2 месяца назад

    Super Anna ……👌👌

  • @DramaDream-j5c
    @DramaDream-j5c 2 месяца назад

    చాలా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన నా మనసా కోరుకున్న అందరు మన జగనన్న గారికీ తోడుగా ఉండండి 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💞💞💞💞🇸🇱🇸🇱🇸🇱🇸🇱💞💞💞💘💘💘💘💞💞💞💞🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt 2 месяца назад

    Manchi video pradeep sir

  • @balakrishnakrishna-gy6im
    @balakrishnakrishna-gy6im 2 месяца назад

    🌹🌹🌹🌹👌👌

  • @SaikumarPodavula
    @SaikumarPodavula 2 месяца назад

    Mangalavaram

  • @deepthimekala2376
    @deepthimekala2376 2 месяца назад +1

    Jagan garu 💯 correct We all with Jagan anna ✊ ✊✊

  • @eechannel7794
    @eechannel7794 2 месяца назад

    Jai jagan anna we are with you Anna vadhinamma

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 2 месяца назад +1

    ప్రజలు ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డిని వదులుకోరు అని అనుకుంటున్న....జై జగన్

  • @VenugopalamChintada
    @VenugopalamChintada 2 месяца назад

    jagan sir great❤

  • @Indian-ix3vn
    @Indian-ix3vn 2 месяца назад

    Jai Jagan 🔥💯🎉

  • @aradhyasathwik1274
    @aradhyasathwik1274 2 месяца назад

    Great leader ❤jagan sir

  • @ananthgv1021
    @ananthgv1021 2 месяца назад +5

    Ye, my first comment and first like

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 2 месяца назад +1

    నిజం సార్ పార్టీలు చూడ లేదు అందరికీ మంచి చేయ్యిడ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు ఎంత దారుణమైన మాటలు ఆడినారు నేను విన జగన్మోహన్ రెడ్డి గారు కి సైకో నా దృష్టిలో జగన్ మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ లీడర్ జై జై జై జగన్ మోహన్ రెడ్డి గారు 🎉

  • @surasenudu
    @surasenudu 2 месяца назад

    Jagan gaaru meeru dhairyam ga undandi,mosalaku alavatupadinavallu eppudu chachina vallatho samanam

  • @bujjis3
    @bujjis3 2 месяца назад

    అన్న నమస్తే