బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే 1.పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు నాలో నీరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ || బహుసౌందర్య || 2. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక || బహుసౌందర్య || 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే. || బహుసౌందర్య ||
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా (2) నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై - నా హృదయాన కొలువాయెనే నను జీవింపజేసే నీవాక్యమే - నాకిలలోన సంతోషమే…..|| బహు సౌందర్య || 1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటి దేవుడు జగమున లేడు (2) నాలో నిరీక్షణ - నీలో సంరక్షణ - నీకే నా హృదయార్పణ (2) || బహు సౌందర్య || 2. ఓటమి నీడలో క్షేమము లేక - వేదన కలిగిన వేళలయందు (2) నీవు చూపించిన నీ వాత్సల్యమే - నా హృదయాన నవజ్ఞాపిక (2) || బహు సౌందర్య || 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీ చూపే ఔషధమే (2) ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం - నాలో నింపెను ఉల్లాసమే (2) || బహు సౌందర్య ||
Lyrics:
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నాహృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే
1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ
2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే
Super
Pride the lord
Prise the lord
సూపర్ బ్రదర్ గారు
❤❤❤❤❤❤❤❤
Nice track
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే
1.పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు
నాలో నీరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ
|| బహుసౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక
|| బహుసౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే.
|| బహుసౌందర్య ||
Super
Amen
Anna jyotiramayuda song track cheyandi ee volume lodhi new song
Super
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా (2)
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై - నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీవాక్యమే - నాకిలలోన సంతోషమే…..|| బహు సౌందర్య ||
1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటి దేవుడు జగమున లేడు (2)
నాలో నిరీక్షణ - నీలో సంరక్షణ - నీకే నా హృదయార్పణ (2) || బహు సౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక - వేదన కలిగిన వేళలయందు (2)
నీవు చూపించిన నీ వాత్సల్యమే - నా హృదయాన నవజ్ఞాపిక (2) || బహు సౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీ చూపే ఔషధమే (2)
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం - నాలో నింపెను ఉల్లాసమే (2) || బహు సౌందర్య ||
Very nice song
Wonderful song thank you sir
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
NA హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే
1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ
2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే
😮😮
Glory to God 🙏🙏
👍🙏🙏🙏
GLORY to GOD 🙏🙏🙏🙏🙏 track chaala clear gaa vundhi.....GOD bless you brother.....inka John Wesley anna songs kuda cheyyandi thvaragaa ...
Praise the lord 🙏
Sudhi chese raktham song track kuuda pettamdi sir 🙏
Yedho aasa track plz bro
Brother Could You Plz Tell the Application 🤌👌👌
Anna Gaga namu చీల్చుకొని త్ర్సక్ bro
Bro tracks meeru ea app lo chestharu
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా "2"
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే " బహు"
1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు "2"
నాలోనిరీక్షణ
నీలోసంరక్షణ
నీకే నాహృదయార్పణ "2" " బహు"
2.ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు "2"
నీవు చూపించిన
నీవాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక "2" " బహు"
3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే "2"
ప్రతి అరుణోదయం
నీముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే "2" " బహు"