పల్లవి నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
పల్లవి
నూతనమైన కృప - నవనూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం (2)
చరణం 1:
నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితము కోరకైన శోధన కలిగినను
ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
చరణం 2:
నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
పలు వేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడేదను
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
చరణం 3:
సాక్షి సమూహము మేఘము వలె నుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ
మహిమలో నీ తోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూసిన వేళ
ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
Praise the lord bro tq🙏🙏
❤❤
❤❤❤❤❤❤❤❤❤❤
నన్ను నీకోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా నాలో నీకోసమే ఇలా బ్రతికించిన
🎉
పల్లవి:🧑🎤👩🎤
{నూతనమైన కృపా నవ నూతనమైన కృపా
శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా
నిరంతరం నాపై చూపినా
నిత్య తేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన
నీ ప్రేమను వివరించనా
నన్ను నీకోసమే ఇల బ్రతికించిన
జీవాధిపతి నీవయ్యా } [1]
{ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
{నూతనమైన కృపా నవ నూతనమైన కృపా } [1]
చరణం:1️⃣
{నా క్రయధనముకై రుదిరము కార్చితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి } [2]
{ఫలితము కొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించిన నీ ఋణమే నే తీర్చగలనా } [1]
{ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
{నూతనమైన కృపా నవ నూతనమైన కృపా } [1]
చరణం:2️⃣
{నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను } [2]
{పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు మమతను పంచావు
నా జీవితమంతా నిన్ను కొనియాడేధను
ఎంతగా కీర్తించిన నీ ఋణమే నే తీర్చగలనా } [1]
{ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
{నూతనమైన కృపా నవ నూతనమైన కృపా } [1]
చరణం:3️⃣
{సాక్షి సమూహము మేఘమువలేనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా } [2]
{వేలాది దూతల ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యం నే పొందినవేళ
మహిమలో నీతోనే నిలిచినవేళ
మాధుర్య లోకాన నిన్ను చూచినవేళ
{ఎంతగా కీర్తించిన నీ ఋణమే నే తీర్చగలనా } [1]
{ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
|నూతనమైన|
Lo
Super music 🎶🎶🎶🎶🎶🎶🎶❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హోసన్న ❤❤❤
Song is beautifully 🎉🎉
May god bless you nravibabu
Hi super song ilantivi marenno andhinchalani. Korukuntunnam❤
Nootana maina krupa
Nava nootana maina krupa
Shashwatamaina krupa
Bahu unnatamaina krupa
Nirantaram naapai choopina
Nityatejuda Yesayyaa
Nee vaatsalyame naapai choopinchina
Nee premanu vivarinchina!
Nanu neekosame ila brathikinchina
Jeevadhipati neevayyaa....
Idhekaada neelo paravasham
Maruvaleeni tiyyani jnaapakam
Charanam: 1
Naakrayadhanamukai rudhiramu kaarchitivi
Phalavantamulaina tootagaa maarchitivi (2)
Phalitamukoraina shodhana kaliginaanu
Pratiphalamuga naaku ghanatanu niyamimchi
Aashcharyakaramaina aadaranu kaliginci
Annivelaalayandu aashrayamainaaavu
Entaga keerthinchinaa
Neeruname ne teerchagalan...
(Idhekaada neelo paravasham)
Charanam: 2
Nee vashamaiyunn praanatmadhehamunu
Parishuddhaparachutaye neekishtamaayenu (2)
Paluvedanalalo neetoo nadipinchi
Talavanchani theguva neelo kaliginci
Madilone nilichaavu - mamatannu panchaavu
Naa jeevitamantaa ninu koniyaadu edanu
Entaga keerthinchinaa
Neeruname ne teerchagalan...
(Idhekaada neelo paravasham)
Charanam: 3
Saakshi samuhamu meghamuvulenundi
Naalo korina aashalu neraveragaa (2)
Veladi dootala aanandamu choochi
Kripamahimaiswaryam ne ponadina velaa
Mahimalo neetone nilichina velaa
Madhurya lokaan ninu choochina velaa
Entaga keerthinchinaa
Neeruname ne teerchagalan...
(Idhekaada neelo paravasham)
Super Anna,devuniki Mahima
Thanks brother
Praise the lord annayya
Siluvalo Vrelade Track
AMEN, PRAISE THE LORD BROTHERS AND SISTERS 🙏
Praise the lord tq anna super track
I love song ❤❤
Nutanamaina Krupa - Nava Nutanamaina
Krupa
Shaswatamaina Krupa - Bahu
Unnatamaina Krupa
Nirantharam Napai Chupin - Nityatejuda
Yesayya
Nivatsalyame Napai Chupincina
Neepreman Vivarinchana!
Nanu Nikosame Illa Bratikinchina
Jeevadhipati Nivayya....
Idekada Neelo Paravasam Maruvaleni
Thiyyani Gnapakam
Nakrayadhanamukai Rudhiramu Kantivi Phalavantamulaina Thotaga Marchitivi Phalitamukorakaina Sodhana Kaligina
Pratiphalamuga Naku Ghanatanu
Niyaminchi Ashcharyakaramaina Adaran
Kaliginchi
Annivellayandu Ashrayamainavu
Enthaga Keerthinchina - Neeruname Ne
Thirchagalana
Idekada Neelo Paravasam - Maruvaleni
Thiyyani Gnapakam
Nee Vasamaiah Pranatmadehamunu
Parisuddaparachutaye Nikishtamayenu
Paluvedanalo Neeto Nadipinchi
Talavanchani Teguva Neelo Kaliginchi
Madilo Nilichavu - Mamatanu Panchavu Naa Jeevitamanta Ninu Koniyadedanu
Enthaga Keerthinchina - Neeruname Ne
Thirchagalana
Idekada Neelo Paravasam - Maruvaleni
Thiyyani Gnapakam
Sakshi Samooham Meghamuvalenumdi
Nalo Corin Aashalu Neraveraga Veladi Dutala Anandamuchuchi
Kripamahimaishwaryam Ne Pondina Vela
Mahimalo Neethone Nilichina Vela
Madhurya Locan Ninu Chuchin Vela
Enthaga Keerthinchina - Neeruname Ne
Thirchagalana
Idekada Neelo Paravasam - Maruvaleni
Thiyyani Gnapakam
OSANNA MINISTRIES
Nuthanamaina
❤jesus 🙏
Amen దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ
May god bless you pray yourserventofgodNRavibabu
T q annayya 🙏
Chaala bagundhi brother ee song
Chala bavundi 💥💥👌
Excellent track ..
I wish you praise the lord brother' 🙏🏿
I love this song ❤
Wonder full track
Yes
Hosanna good morning 👏👌🥰🥰😍🤩🥳😄
Jesus gospel praiayar ministries TALLUR praise the lord Anna ❤
Sand me mugic track Hosanna ministries 2024🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
Anna sarirarayya యేసయ్య song track chei anna. Plsss annaaa. Mathew ann asong krupa ministries
Wonderful song😊🎉
యేసయ్య నా ప్రాణమా సాంగ్ ట్రాక్ పెట్టండిప్లీజ్
Praise the lord anna
Jeevana makarandam song kuda chei anna ❤
❤❤❤
నూతనమైన కృప - నవనూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం (2)
చరణం 1:
నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితము కోరకైన శోధన కలిగినను
ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
చరణం 2:
నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
పలు వేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడేదను
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
చరణం 3:
సాక్షి సమూహము మేఘము వలె నుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ
మహిమలో నీ తోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూసిన వేళ
ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం
Annaya yesanna garu song kuda chayandhi plss lentdays kada
ruclips.net/video/oOyx3Tp_cQE/видео.html
Yesanna garu song track
ruclips.net/video/oOyx3Tp_cQE/видео.html
హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట చాలా బాగుంది తెలుసా