I absolutely love this song. Despite being a native English speaker, I’ve been crying all week after seeing Ma Sita suffer like this. When l saw Rama’s expressions here my heart melted. The actors did an amazing job conveying all the emotions. Jai Sri Sita Rama ❤
చిత్ర గారు శ్రేయఘోషల్ గారు. ఎంత అద్భుతంగా పాడారో.. ఎన్నిసార్లు విన్నా మరల మరల వినాలనిపించే పాట. చిరకాలం నిలిచిపోయే పాట. పాడిన వాళ్ళు, విన్న మనం ధన్యులం. జై శ్రీరామ్..
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ మనసంతా వెలిగించి నిలిపేనిదీ సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ అయోధ్యనేలే దశరథ రాజు అతని కులసతులు గుణవతులు మువ్వురు పుత్రకామ యాగం చేసెను రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు రఘువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడేతెంచెనూ తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే రాముడే ధీరుడై తాటకిని చంపే యాగమే సఫలమై కౌశిక ముని పొంగే జయరాముని కొని ఆ ముని మిథిలాపురి కేగే శివధనువదిగో నవవధువిదిగో రఘు రాముని తేజం అభయం అదిగదిగో సుందరవదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపే మోహన రూపం పెల పెల ధ్వనిలో ప్రేమకి రూపం పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే నీ నీడగ సాగునింక జానకీ అని సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ ఆ స్పర్సకి ఆలపించే అమృత రాగమే రామాంకితమై హృదయం కలిగే సీతకీ శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని ఆజానుబాహుని జతకూడే అవని జాత ఆనంద రాగమే తానాయే గృహిణి సీత దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
At 4:28 song vintunte amruthamla undi...chaala pleasant ga adbuthanga undi❤️❤️❤️...chitra garu and shreya Ghoshal garu chala baaga paadaaru....Inka Ilayaraja gari composition kuda adbuthanga undi...
Chitra and shreyagoshal and ilayaraja... great combination.. super song... wat a voice .. ameging music... Ramuni vallane song ki antha adhbutham ga vachindhi... Hats off to alll in the part of the song
@@srajg1507 never... shreya is just negligible when compared to chitra... Even latha mangeshkar also not comparable then u should understand where shreya is?😂
@@Aj-lv2ms Neglible ?lol 😂😂😂 , Shreya ghoshal is number one singer in the country not chitra . Shreya ghoshal and Lataji both belong to a different league .
Jayaramuni koni ya muni..... siva dhanuvu, Navavadhuvu what a composition of words...Jonna viththula Varu single card tho vinna andari manasuloki vellipoyaru ee cinema patalatho...Superb....
Na whole pregnancy lo e song vinnnanu...naku baby boy puttadu...and ippdu ma babu ki second month...thanu edchinapdulla e song pedthey... entha sepu navvukntadu😘😘
Jai Sri ram . All the cast of this movie are perfect. I love this movie. I believe sanatan dharma is safe in the hands of South indian film industry. Especially Telugu. Love from a ram devotee
Nayanatara did so many roles but when she look back her cinefield journey definitely she felt very happy because she done this role perfectly and this is Epic character I thought no heroines will do this charcter in future she's the last person.
@@vamshireddy3247 she mentioned this film gave her the best complements for.her career from 2003-2011 ..what ever negatives were given was countered by appreciation after the film release for her ...she considers doing this role as blessing always she said in a interview
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ మీకోసం రాసింది మీ మంచి కోరింది.. మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ.. మనసంతా వెలిగించి నిలిపేనిదీ సరిరాని ఘనులందరి నడిపే కథ ఇదియే.. దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ చరణం 1: అయోధ్యనేలే దశరథ రాజు.. అతని కులసతులు గుణవతులు ముంగురు పుత్రకామ యాగం చేసెను రాజే.. రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు.. రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు రఘువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే.. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ చరణం 2: దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో.. కాలమే మరిచెను కౌషికుడేతించెనూ తన యాగము కాపాడగ రాముని పంపాలని.. మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే రాముడే ధీరుడై తాటకినే చంపే.. యాగమే సఫలమై కౌషిక ముని పొంగే జయరాముని గొని ఆ ముని మిథిలాపురి కేగే..ఏ.. చరణం 3: శివధనువదిగో నవవధువిదిగో.. రఘు రాముని తేజం అభయం అదిగదిగో సుందర వదనం చూసిన మధురం.. నగుమౌమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపే మోహన రూపం.. ఫెళ ఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే.. నీ నీడగ సాగునింక జానకీయనీ.. సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ ఆ స్పర్సకి ఆలపించే అమృత రాగమే.. రామాంకితమై హృదయం కలిగే సీతకీ శ్రీకరం మనోహరం.. ఇది వీడని ప్రియ బంధమని ఆ..జానుబాహుని జతకూడే అవని జాత ఆ..నంద రాగమే తానాయే హృదిమి సీత దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ..
Someone show this gem to that Om raut. When this movie came I didn't like it as i couldn't imagine anyone in sr ntr place as Ram but now understood the dedication and love with which makers made this movie
This is a wonderful movie. Kudos to Bapu Ramana for making such a beautiful movie . I might have watched 10+ times . Though Balayya babu acted very well, some scenes he did not fit well other then that everything is very perfect
Rayamanam mothanni oka song lo vinipincharu hatsoff to the writer... "Chithra Mam and Shreya Ghosal"Singers valla voice vintunte ado teliyani happiness manasuloo ❤❤❤
3:52, 4:21, 4:36 that's the moment when everyone knows who nailed this song ❤️. The composer Ilayaraja ji himself stated that she outshined in this whole album ✌🏻 the alocades she received for this album, alone can speak on her behalf 😁✌🏻.
Frankly speaking...na 6th class lo ma school singing compitation lo e song nenu padanu...and first prize kuda vacchindi..9th class lo Malli ide pada but second price vacchindi...ippudu nenu b.tech 2nd year lo ma clg singing compitation lo Malli pada ide pata...Malli 2nd prize vacchindi...we pataku nenu chala runapadi vunna..
Those who give unlikes to Lord Rama will surely land in Narakam. Lord Rama is the only God who can give moksha to humans. No other God. Even Lord Shiva is the granter of immortality and long life but only Shri Rama can grant moksha prapti. Om Namah Shivaya Om Namo Narayana.
shreya goshal song undi ante naa phone lo first download avalisindey . thanq u amma chitra , meeru em thaagaru chinnappudu haa voice lo em magic chesaru ,
I absolutely love this song. Despite being a native English speaker, I’ve been crying all week after seeing Ma Sita suffer like this. When l saw Rama’s expressions here my heart melted. The actors did an amazing job conveying all the emotions. Jai Sri Sita Rama ❤
చిత్ర గారు శ్రేయఘోషల్ గారు. ఎంత అద్భుతంగా పాడారో.. ఎన్నిసార్లు విన్నా మరల మరల వినాలనిపించే పాట. చిరకాలం నిలిచిపోయే పాట. పాడిన వాళ్ళు, విన్న మనం ధన్యులం. జై శ్రీరామ్..
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీకోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ
మనసంతా వెలిగించి నిలిపేనిదీ
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
అయోధ్యనేలే దశరథ రాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు
రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెనూ
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకిని చంపే
యాగమే సఫలమై కౌశిక ముని పొంగే
జయరాముని కొని ఆ ముని మిథిలాపురి కేగే
శివధనువదిగో నవవధువిదిగో
రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందరవదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
పెల పెల ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగ సాగునింక జానకీ అని
సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ
ఆ స్పర్సకి ఆలపించే అమృత రాగమే
రామాంకితమై హృదయం కలిగే సీతకీ
శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని
ఆజానుబాహుని జతకూడే అవని జాత
ఆనంద రాగమే తానాయే గృహిణి సీత
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
Niec bro
Tq soo much
Tqq 😀😀
👌👌👌👌
Super bro TQ 👌🌺
నీ నిడ గా సాగునింక జానకి అని,సీత నొసగే జనకుడు శ్రీరామమూర్తి కి ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే శ్రీకరం మనోహరం ఇది నూరెల్లు విధని ప్రియబంధం❤️
రామాయణం.. మహాభారతాలు ఈ దేశంలో జరగడం... ఈ నేల చేసుకున్న పుణ్యం ... అలాంటి గడ్డపై పుట్టడం నేను చేసుకున్న పుణ్యం...
Hare krishna
Nijam gaane jariginavaa bro
@@nagaboinaseshamma5312 jaragaledantantaara?
Nice words
Nijanga nvu brathikee unnava eppudu
At 4:28 song vintunte amruthamla undi...chaala pleasant ga adbuthanga undi❤️❤️❤️...chitra garu and shreya Ghoshal garu chala baaga paadaaru....Inka Ilayaraja gari composition kuda adbuthanga undi...
ఈ పాట రాముడికి అంకితం. ఈ పాట చాలా బాగుంది
Chitra and shreyagoshal and ilayaraja... great combination.. super song... wat a voice .. ameging music... Ramuni vallane song ki antha adhbutham ga vachindhi... Hats off to alll in the part of the song
ఎన్ని సార్లు విన్నా పాటలన్నీ కొత్తగా వ్రాసిన జొన్నవిత్తుల గారికి పాదా భివందనము
Raja sir, Chitra chechi, Shreya ji and Nayanthara :)
What a melodious voice of
Shreya G and Chitra garu
2 melodious queens
U must say Chitra gaaru name first even it is dream of Shreya Ghoshal
@@Aj-lv2ms both are extreme. Seniority goes to chithramma. Incomparable.
@@Aj-lv2ms
Seniority doesnot make anyone better singer. Shreya has better voice thab chitra.
@@srajg1507 never... shreya is just negligible when compared to chitra...
Even latha mangeshkar also not comparable then u should understand where shreya is?😂
@@Aj-lv2ms
Neglible ?lol 😂😂😂 , Shreya ghoshal is number one singer in the country not chitra . Shreya ghoshal and Lataji both belong to a different league .
సీతా రాముడు కదా వింటే దేవుడు కూడా ఎంత కష్టం
Nayanatara acted very well she looks like real seetha 😘😘😘😘😘love her expressions
ఈ పాట వింటూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉందో really soo super song i love this song
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ruclips.net/video/7i7A1KqIRgA/видео.html
yes bro i like this so much
Sssss
Aww ladysuperstar! 😍😍She's just lived as Sita Devi 😍😘😘😘
Jayaramuni koni ya muni..... siva dhanuvu, Navavadhuvu what a composition of words...Jonna viththula
Varu single card tho vinna andari manasuloki vellipoyaru ee cinema patalatho...Superb....
wt a voice chitra garuu......
3:46 excellent.. just awesome
From 4.09 sec such a wonderful lyrics and chitra and SG was awesome
Really love the music ❤❤❤❤❤
Yesssss
Yes
Actually from 4.13 sec😊❤🎵
Na whole pregnancy lo e song vinnnanu...naku baby boy puttadu...and ippdu ma babu ki second month...thanu edchinapdulla e song pedthey... entha sepu navvukntadu😘😘
That magic by ilayaraja , chitra and Shreya goshal 😇
Jai shree ram akka
Sri ramudu lanti abbai puttaduu...
E number add a comment to store 3 medam
ಈ ಎಲ್ಲ ಅಂಶಗಳನ್ನು ಆಧರಿಸಿ ಒಂದು ಕಡೆ ಗಮನ ಹರಿಸಲು
Jai Sri ram . All the cast of this movie are perfect. I love this movie. I believe sanatan dharma is safe in the hands of South indian film industry. Especially Telugu. Love from a ram devotee
@Manjunatha Reddy. BL I know
In a very democratic non communal way
JAI SRI SITA RAMANJANEYA SWAMI KI 🙏🙏🙏
Wonderful song
Hats of to CHITRA AND SHREYA
Congrats
This song is not sung by Chithra amma, this song is sung by Shreya Ghoshal and Shwetha Mohan. There is error in description.
@@annapaakash1757 no ji sung by Chitra ma only
మనం ఈ రామ జన్మ భూమిలో జన్మించటం మన అదృష్టం జై సీత రామ్ 👍👌🙏🐅🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷♥️
🙏🏻🙏🏻🙏🏻😊
jai sree ram
Enni sarlu vinnano chusanooo.. nake telyadu... Suppperbb song
Good
Ajaykumarreddy Biradavolu hiuu
Nayanatara did so many roles but when she look back her cinefield journey definitely she felt very happy because she done this role perfectly and this is Epic character I thought no heroines will do this charcter in future she's the last person.
Yes but she totally forgot tollywood
and never mentioned about this anywhere
@@vamshireddy3247 she mentioned this film gave her the best complements for.her career from 2003-2011 ..what ever negatives were given was countered by appreciation after the film release for her ...she considers doing this role as blessing always she said in a interview
Nayans best performance and also turning point of second phase of her illustrious career
ఇప్పుడే అర్థమైంది...
దేశం లో అమితాబ్,రజనీ,చిరంజీవి,మోహన్ లాల్,మమ్ముట్టి, ఇలా హీరో లు చాలా ఉన్నారు....
కానీ ఇళయరాజా ఒక్కడే దేశంలో.....
Sir great
Akkada balaiah kuda unndu
@@kvannurswamykvannurswamy5253 Balayya is one and only one in universe😫
@@kvannurswamykvannurswamy5253 uy
Jai Balayya
Hahahahaha wonderful coment. That’s it
Chithramma shreya ghoshal deadly combo😍🥰
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై బోలో సీతారామచంద్ర భగవాన్ కి జై బోలో శ్రీ పవనసుత హనుమాన్ కి జై💪💪💪💪💪💪💪💪
Good song
3:12 awesome video with amazing lyrics...😍
E Song vinnappudalla Manasulo edo theliyani feeling aa feeling kannilla roopamlo bayatiki vachhesthunnai such a wonderfull Song in my life
Yes me too chala emotional
A
Really correct
Yes true
J
Chitra and Shreya Goshal🤩🤩🤩🤩🤩
The Queen Of Melody Shreya Ghoshal's vocal expressions + The Lady Superstar Nayanthara's facial expressions 😘🔥🔫
2:14 j'''.b
2:30
Hi I 😅
J'.nxh
.
. ,(aA
రామ్ అనే పదం లో ఎంతో power ఉంది.. ఆ పదం, పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..💐💐🙏🙏
Sherya goshal she singing so good
Poda thendi
@@bijuvayalassery 😂😂👍
Chitra madam and shreya ghoshal combination is super. Ilayaraju gariki 🙏🙏
Yup
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ vinalani అనిపించు పాట
Two Beautiful 😍❤ Singers🎤
*Chitra Amma & Shreeyagoshal*
చిత్ర ....గారు దేశం లో
,లత మంగేశకర్ తరువాత
చిత్ర గారే
Nijam
Latha vest chitra best Latha hindi kabatti famous ekkuva Mandi untaru
4:29 sec. . . Fell in love with nayanathara's smile. . 😍😍😍. . Love u lady superstar. Proud to be ur fan
Really God like this song and it is always beautiful song I love this song
Nayanathra expressions too.... Good👌
Ha
Fddfh
I am big big fan of nayantara
@@moyyetipranavi8106 00000000p pl ppjpppp
My all time fav heroin e
my favourite bit from 04:12 two beautiful birds humming ❤️❤️❤️like honey
సీతా రాములు కధ ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు పుణ్యము మనం చేసిన పాపం కోంత అయినా పోతుంది మిరు కూడా వినండి
🔟🔟
Thanks.
💯💯💯💫💫
నిజంగానే
విని ఆచరిస్తే పుణ్యం వస్థది
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ
మీకోసం రాసింది మీ మంచి కోరింది.. మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ.. మనసంతా వెలిగించి నిలిపేనిదీ
సరిరాని ఘనులందరి నడిపే కథ ఇదియే..
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ
చరణం 1:
అయోధ్యనేలే దశరథ రాజు.. అతని కులసతులు గుణవతులు ముంగురు
పుత్రకామ యాగం చేసెను రాజే.. రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు.. రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే..
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ
చరణం 2:
దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో.. కాలమే మరిచెను కౌషికుడేతించెనూ
తన యాగము కాపాడగ రాముని పంపాలని.. మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే.. యాగమే సఫలమై కౌషిక ముని పొంగే
జయరాముని గొని ఆ ముని మిథిలాపురి కేగే..ఏ..
చరణం 3:
శివధనువదిగో నవవధువిదిగో.. రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం.. నగుమౌమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం.. ఫెళ ఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే..
నీ నీడగ సాగునింక జానకీయనీ.. సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ
ఆ స్పర్సకి ఆలపించే అమృత రాగమే.. రామాంకితమై హృదయం కలిగే సీతకీ
శ్రీకరం మనోహరం.. ఇది వీడని ప్రియ బంధమని
ఆ..జానుబాహుని జతకూడే అవని జాత
ఆ..నంద రాగమే తానాయే హృదిమి సీత
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది.. వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ.. ఆ మహిమే ఇక కనుడీ..
Someone show this gem to that Om raut. When this movie came I didn't like it as i couldn't imagine anyone in sr ntr place as Ram but now understood the dedication and love with which makers made this movie
Ilayaraja JUST WOW 💥💥💥💥💥💥💥💥
I don't know how..but I can hear both the voices very clear and differentiate..❤️
This is a wonderful movie. Kudos to Bapu Ramana for making such a beautiful movie . I might have watched 10+ times .
Though Balayya babu acted very well, some scenes he did not fit well other then that everything is very perfect
Rayamanam mothanni oka song lo vinipincharu hatsoff to the writer...
"Chithra Mam and Shreya Ghosal"Singers valla voice vintunte ado teliyani happiness manasuloo ❤❤❤
Em adrustam chesukoni puttaro singers ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chitra, Shreya ghosal mam
Horsom...
Valla purva janma sukhrutham andhuke ee janma lo.. intha chakkani n sundaes paatanu padaaru chitramma garu n shreya garu..
99o99999
👏👏👏
Waaaaah chitra maa and shreya ghoshal gaari combo
Hats off to ILAYRAJA JONNAVITHULLA SHREYA CHITHRA ND ALL TECHNICIANS nd all CAST PRODUCER DIRECTOR EVERYONE LIGHT BOY TO DIRECTOR
Melody Queen with her idol wowww 👌👌👌😍😍😍😍❣️❣️❣️
4:13 -- 5:07 the modulations..is like WoW....😘😘😘
Jonna vithula lyrics,ilayaraja composition,chithramma and shreya ghoshal's sweetest voices r made this song evergreen forever and ever...
Yup
Perfectly said
And my lord sriram mantra also 🙏🙏🙏
magnificent Composition by our Music Legend Ilayaraja garu
🙏🙏Jai shree ram jai hanuman 🙏🙏
Chithramma nailed the song with dignified expression .....sreya excellent
Yup
Hi I am from New York but I am Indian but my mother tongue is telugu I love this song
Who the hell asked u
Jai sreeram❤❤
3:52, 4:21, 4:36 that's the moment when everyone knows who nailed this song ❤️. The composer Ilayaraja ji himself stated that she outshined in this whole album ✌🏻 the alocades she received for this album, alone can speak on her behalf 😁✌🏻.
When Ilayaraja ji said about Shreya di.
@@sravanbodha4590 Even Chitra gaaru sang this song along with Shreya Ghoshal. They both sang together.
Excellent bgm
ஏஇகலத பதூடமஞச வதசணந பதிகதலஷவ பதிஇஸவ மஞடௌஐ சபகிஸவ
Goddess Sita is soul and Lord Sri Rama is body of Sri Ramayanam!
I don't understand any word but it feels very nice to hear❤❤❤❤❤❤😇😇
Maestro's magic.... Ilayaraja's mastery....
Yup
Aaaaaa..... Aaaaaaa........
Aaaaaaaa.....
Devulle mechhindi mee munde jarigindi
vedamlaa nilichindi
Seethaarama kadha vinudi
ika vinudi aa mahime ika kanudi
Mee kosam raasindi mee manchi
korindi mee mundukochhindi
Seetha rama kadha vinudi
ika vinudi aa mahime ika kanudi
Intinta sukha santhi osagenidi
manasantha veliginchi nilipe nidhi
Sari daarini janulandari
nadipe kadha idiye
Devulle mechhindi mee munde
jarigindi vedamlaa nilichindi
Seethaarama kadha vinudi ika
vinudi aa mahime ika kanudi
Ayodhyanele dasaradha raaju athaniki
kulasathulu gunavathulu muvvuru
Puthrakaama yaagam chesedi raaje
raanulu kousalya, sumithra, kaikalatho
Kaligiri vaariki sri vara puthrulu raama
lakshmana bharatha sathrughnulu naluguru
Raghu vasame velige
ilamunamundiri janule
Devulle mechhindi mee munde
jarigindi vedamlaa nilichindi
Seethaarama kadha vinudi ika
vinudi aa mahime ika kanudi
Dasaradha bhoopathi pasiraamuni premalo
Kaalame marichenu kousikude thenchenu
Thana yaagamu kaapaadaga
raamuni pampaalani
Mahimaanwitha asthraalanu
upadesamu chese
Raamude dheerudai thaatakine champe
Yaagame saphalamai kousika muni ponge
Jayaraamuni goni aa
muni midhilaapuri kege
Siva dhanuvadigo nava vadhuvidigo
raghu raamuni tejam abhayam adigadigo
Sundara vadanam choosina madhuram
nagumomuna velige vijayam adigadigo
Dhanuvunu lepe mohana roopam phela
phela dhwani lo prema ki roopam
Poo maalai kadile aa swayamvara vadhuve
Nee needaga saaguninka jaanaki ani
Seetha nosage janakudu
sree rama moorthyki
Aa sparsa ki aalapinche amrutha raagame
Raamaankithamai hrudayam kaliki seethake
Sreekaram manoharam idi
veedani priya bandhamani
Aajaanu baahuni jathakoodi avanijaatha
Aananda raagame thaanaaye gruhini seethe
Devulle mechhindi mee munde
jarigindi vedamlaa nilichindi
Seethaarama kadha vinudi ika
vinudi aa mahime ika kanudi.
Chitra Garu sreya goshal Garu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless and the kids 👍👍👍👌👌👌👌👌😊😊☺☺💐💐🎂🎂
Chitra and shreya ghosal are the best singers
@@mutyalamuchatlu5473 lllllll
pp😍😋
Super movie ❤️
Love u Chitra amma ❤️🌹💐💕
Two Best Female Female Voices ever in one song !! Gosh this is so Angelic ✨wow
Frankly speaking...na 6th class lo ma school singing compitation lo e song nenu padanu...and first prize kuda vacchindi..9th class lo Malli ide pada but second price vacchindi...ippudu nenu b.tech 2nd year lo ma clg singing compitation lo Malli pada ide pata...Malli 2nd prize vacchindi...we pataku nenu chala runapadi vunna..
🙏🙏🙏Chitra amma shreya ji awesome your voice andi🙏🙏🙏
Ramuni jeevitham andariki adarsham
Super song 👌 super singer chitra and Shreya Ghoshal super singer Telugu industry and Kannada flim industry hit songs ❤️👌👌👌👌👌
మంచి పాట... ధన్యవాదాలు.
సంతోషం..
శుభం..
Sooooo Beautifully sang , Great Music Director, for this song I am teaching dance for my two students as Lav kush .
❤️🙏 from Los Angeles
❤ nice
Nijamga seethamma ni chusinattuga undi nayanathara garu mimmalni chustunte
👏👏👏👏👏 wonderfull song hatsoff to chitra and shreyagoshal and mastro ilayaraja
Music director Ilaya Raja's first mythological movie is superb.directot Bapu-ramana made the movie na boots na bhavishyathi
4.02 first nuchi song vinde manasu lo aydo teliyani feeling, Aa Flute music mesmerize.
Jai Sree Ram
The Ramayanam all is present in this song🖋
Hi
Hello
Song 🎶 super, mana telugu lo mathrame untayi intha adbutham ayina songs..
Aa tension lo unna e song vente chalu manasu santhosham ga unttundhi I love this song
I am addicted to this song,who watches this song more than 10 times per day??
4:12 nanyatara smile 👌👌👌👍👍👍
I love this song
I love this song
Chitramma sreya ghoshal idharu athyuthama gaayanimanulu kalisi paadaarante ... Aa paata sree rama sankalpamey
Avunandi
4:15 supero super
എന്താ ചിത്രേച്ചി ഇങ്ങൾ ഇങ്ങനെ ❤❤❤
"సీతా రాముల కళ్యాణం చూతము రారండి" . మీ🌹💞 భవానీ వెడ్స్ ఈశ్వర్🌹💞
Those who give unlikes to Lord Rama will surely land in Narakam. Lord Rama is the only God who can give moksha to humans. No other God. Even Lord Shiva is the granter of immortality and long life but only Shri Rama can grant moksha prapti. Om Namah Shivaya Om Namo Narayana.
E song yanni sarlu vinna vinalani anipisthusdhi such a wonder ful song in my life
There are no words to tell about the total team of this movie especially this song, Hat's of to everyone the whole team. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Devulle Mechindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Meekosam Raasindi… Mee Manchi Korindhi
Mee Mundhukochhindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Intinta Sukha Shanti Osage Nidhi
Manasantha Veliginchi Nilipe Nidhi
Sariraani Ghanulandari Nadipe Katha Idhiye
Devulle Mechindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Ayodhyanele Dasaradha Raaju
Athani Kulasathulu Gunavathulu Munguru
Putrakaama Yaagam Chesenu Raaje
Raanulu Kousalya Sumitra Kaikalatho
Kaligiri Vaariki Shree Varaputhrulu
Ramalakshamana Bharata Shathrugnulu Naluguru
Raghuvamshame Velige Ila Mudhamondhiri Janule
Devulle Mechhindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Dasharatha Bhoopathi… Pasi Ramuni Premalo
Kaalame Marichenu… Koushikudethinchenu
Thana Yaagamu Kaapaadaga… Raamuni Pampaalani
Mahimaanvitha Asthraalanu… Upadeshamu Chese
Raamude Dheerudai Thaatakine Champe
Yaagame Saphalamai… Koushika Muni Ponge
Jayaramuni Koni Aa Muni Mithilaapuri Kege
Shiva Dhanuvadigo Nava Vadhuvadhigo
Raghuraamuni Tejam… Abhayam Adhigadhigo
Sundara Vadanam Choosina Madhuram
Nagumoumuna Velige… Vijayam Adigadigo
Dhanuvunu Lepe Mohana Roopam
Pelapela Dhwanilo… Premaki Roopam
Poomaalai Kadhile… Aa Swayamvara Vadhuve
Nee Needaga Saaguninka Jaanakeeyani
Seetha Nosage Janakudu Sree Raama Moorthy Ki
Aa Sprshaki Aalapinche Amruta Raagame
Raamaankithamai Hrudayam Kalige Seethaki
Sreekaram Manoharam… Idi Veedani Priya Bandhamani
Aajaanubaahuni Jathakoode Avani Jaatha
Aananda Raagame Thaanaaye Hrudhimi Seetha
Devulle Mechhindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
2 legendary singers in 1 song! K S Chithra amma and Shreya Ghoshal
JAI SREERAM 🙏🙏🙏
Nayanthara just perfect
E song naku chala ishtam ...Iam from Kerala
E song enni sarlu vinnano nakey they ledu my favorite song
shreya goshal song undi ante naa phone lo first download avalisindey . thanq u amma chitra , meeru em thaagaru chinnappudu haa voice lo em magic chesaru ,
Sitharamachnra bhagvaanki Jai 🙏🌺🥀🌹🌸🌸🌸🏵️🌺🌺🥀🌹🌸🌸🌸🏵️🌺🌺🥀🌹🌸🌸🌸🏵️🌺🌻🌼🌼🌼🌻🥀🌹🌸🌸🌸🏵️🌺🍇🍈🍉🍊🍋🍌🍍🍓🍒🍑🍐🍏🍎🥭
Chithra amma hats off....
Devulle mechhindi mee munde jarigindi vedamlaa nilichindi
Seethaarama kadha vinudi ika vinudi aa mahime ika kanudi
Mee kosam raasindi mee manchi korindi mee mundukochhindi
Seetha rama kadha vinudi ika vinudi aa mahime ika kanudi
Intinta sukha santhi osagenidi manasantha veliginchi nilipe nidhi
Sari daarini janulandari nadipe kadha idiye
Devulle mechhindi mee munde jarigindi vedamlaa nilichindi
Seethaarama kadha vinudi ika vinudi aa mahime ika kanudi
Ayodhyanele dasaradha raaju athaniki kulasathulu gunavathulu muvvuru
Puthrakaama yaagam chesedi raaje raanulu kousalya, sumithra, kaikalatho
Kaligiri vaariki sri vara puthrulu raama lakshmana bharatha sathrughnulu naluguru
Raghu vasame velige ilamunamundiri janule
Devulle mechhindi mee munde jarigindi vedamlaa nilichindi
Seethaarama kadha vinudi ika vinudi aa mahime ika kanudi
Dasaradha bhoopathi pasiraamuni premalo
Kaalame marichenu kousikude thenchenu
Thana yaagamu kaapaadaga raamuni pampaalani
Mahimaanwitha asthraalanu upadesamu chese
Raamude dheerudai thaatakine champe
Yaagame saphalamai kousika muni ponge
Jayaraamuni goni aa muni midhilaapuri kege
Siva dhanuvadigo nava vadhuvidigo raghu raamuni tejam abhayam adigadigo
Sundara vadanam choosina madhuram nagumomuna velige vijayam adigadigo
Dhanuvunu lepe mohana roopam phela phela dhwani lo prema ki roopam
Poo maalai kadile aa swayamvara vadhuve
Nee needaga saaguninka jaanaki ani
Seetha nosage janakudu sree rama moorthyki
Aa sparsa ki aalapinche amrutha raagame
Raamaankithamai hrudayam kaliki seethake
Sreekaram manoharam idi veedani priya bandhamani
Aajaanu baahuni jathakoodi avanijaatha
Aananda raagame thaanaaye gruhini seethe
Devulle mechhindi mee munde jarigindi vedamlaa nilichindi
Seethaarama kadha vinudi ika vinudi aa mahime ika kanudi.
Thank you very much mam!
Tq so much andi
Thank you
M
??= ? .
. ?. ???? . .
Jai Shri Sita Ram 🙏🙏🙏