Sri Rama Rajyam movie scenes - Lava Kusa singing to Kaushalya - Bala Krishna, Nayantara

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 812

  • @telugufilmnagar
    @telugufilmnagar  3 года назад +79

    Watch Sri Rama Rajyam movie scenes Here : ruclips.net/p/PLB6vDYB4M-c36X_gPJ4bgLHX-rjCbbyjo

  • @rameshneerati8784
    @rameshneerati8784 4 года назад +128

    కన్నీళ్లు వదిలితే మనసు తే లిక అవుద్ధి. ఈ పాట లోని భావం కటిన మనసులను కూ డా సన్మార్గంలో కి మళ్ళిస్తుంది. రచయిత కు థాంక్స్!

    • @msubramanyam-bd8il
      @msubramanyam-bd8il Год назад


      😊😊😊ల😊😊😊00గ9😊 .😂. 😮😊❤❤😢😅😅మమ్మణ్ద్ద్వ్బ్ 🎉చ🎉😢😢🎉😢ట77.

  • @kancheanji
    @kancheanji Месяц назад +3

    ఈ భూమి ఉన్నంతకాలం ఎవరో ఒకరు ఈ సినిమా కచ్చితంగా చూస్తారు జైశ్రీరామ్
    🚩🚩🚩🚩🏹

  • @anuradhav7046
    @anuradhav7046 9 месяцев назад +46

    2024 lo chisevalu like March

  • @yoshini008
    @yoshini008 3 года назад +55

    Shreya ghoshal....voice😍😍😍🎶🎶🎶🎶2021 vachina vinakunda vundalekapothuna

  • @yoshini008
    @yoshini008 3 года назад +259

    Goosebumps.....when they sang .......evariki pariksha ....💞💞

  • @laalisettisujatha7204
    @laalisettisujatha7204 3 года назад +33

    అరణ్య కాండ నుండి యుద్ధ కాండ వరకు కళ్లకు కట్టినట్లు చెప్పారు ...... ❤️

  • @rokkamrajani7645
    @rokkamrajani7645 4 года назад +270

    2021 lo chusevallu one like

  • @ravitejakala7594
    @ravitejakala7594 4 года назад +8

    ఈ పాట రాముడికి అంకితం. ఈ పాట చాలా బాగుంది

  • @bonguchanti3927
    @bonguchanti3927 2 года назад +13

    రాముని ప్రాణానికా......జానకీ ధేహానికా painpul words🙏🙏🙏🙏🙏

  • @kumarmoluguri2709
    @kumarmoluguri2709 5 лет назад +14

    E song ki SUPER and padham saripodhu...
    1000 times super ani cheppali.. Evergreen music of ilayaraja...

  • @Shubh-sg6qd
    @Shubh-sg6qd 4 года назад +24

    Thank you South India for this wonderful depiction of Lava Kush. May God bless you.

  • @swathigopisetti3321
    @swathigopisetti3321 7 лет назад +331

    evarike ee Pariksha?enduku ee Pariksha???awsome linessss

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 7 месяцев назад +3

    జై శ్రీరామ్ రామాయణం అంత ఇ పాటలోనే ఉంది జై శ్రీరాం జై జై సీతరామ్🕉️🙏🙏🙏

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 4 года назад +29

    These two boys acted very very well n expressions really marvelous..God bless them.both with great future ..

  • @giddaiahubba9366
    @giddaiahubba9366 7 лет назад +81

    sri Rama rama ramethi rame rame manorame sahasranama tattulyam Rama nama varanane..,excellent action by balayyasriram sitharam jayaram jaya hunumanu

  • @vimalareddy-qo1vw
    @vimalareddy-qo1vw 10 месяцев назад +2

    ❤❤❤❤😊

  • @santhoshkumarpisini1483
    @santhoshkumarpisini1483 Год назад +2

    ఎవ్వరికీ పరీక్షా........
    ఎందుకు ఈ పరీక్షా......
    సూర్యుని వంశానికా...?
    శ్రీరాముని ప్రాణానికా...?
    జనకుని కూతురికా....?
    దశరధుని కోడలికా.....?
    ఈలోకం నోటికా......?
    ఆ పదాలు వింటుంటే అసలు ఎంత భావోద్వేగానికి గురి అవుతున్నామో తెలియడలేదు మహా ప్రభో....
    నీకు నీ రచనా శైలికి శతకోటి నమస్కారాలు మహానుభావా! 🙏🙏🙏

  • @sowmiyanarayanan8886
    @sowmiyanarayanan8886 6 лет назад +24

    Good song and nice expression by these 2 Children.

  • @SaiKiran-cx5yy
    @SaiKiran-cx5yy 3 года назад +3

    Yenduku ee pareksha evvarikee pareeksha
    Sri raamuni bhaaryaka seela pariksha
    Vayonijaki avanijakaa agni pareeksha
    Dhasharadhuni kodalikaa dharma pariksha
    Janakuni kuthurika anumaana pariksha
    Raamuni praanaanikaa jaanaki dehaanika
    Suryuni vamshaanikaa ee..lokam notikaa
    *Awesome Lines* 🔥

  • @ranjithkumar-tt7yv
    @ranjithkumar-tt7yv 4 года назад +6

    Gothulo tena posinatttu undi voice... what a voice shreya garu

  • @rajeswarimarisetti535
    @rajeswarimarisetti535 6 лет назад +20

    The expressions of balakrishna was awesome

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 лет назад +750

    సీతారామ చరితం.. శ్రీ సీతారామ చరితం
    గానం జన్మ సఫలం.. శ్రవణం పాప హరణం
    ప్రతి పదపదమును శృతి లయాన్వితం.. చతుర్వేద వినుతం
    లోక విదితం.. ఆదికవి వాల్మీకి రచితం.. సీతారామ చరితం
    *కోదండపాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా (2)
    అండదండగ తమ్ముడుండగా.. అడవితల్లికి కనుల పండుగ
    సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్ఫనఖ
    సుద్దులు తెలిపి పొమ్మనినా.. హద్దులు మీరి పైబడగా
    తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కూ చెవులను కోసే
    అన్నా !! చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి
    దారుణముగ మాయచేసె రావణుడు..
    మాయలేడి అయినాడు మారీచుడు
    సీతకొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు...!!
    అదనుచూసి సీతని అపహరించె రావణుడు
    కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచె
    కరకు గుండె రాకాసుల కాపలాగ ఉంచె
    శోకజలధి తానైనది వైదేహి.. ఆ శోకజలధిలో మునిగే దాశరథీ
    సీతా సీతా... సీతా సీతా అని సీతకి వినిపించేలా
    రోదసి కంపించేలా.. రోదించే సీతాపతి
    వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
    జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
    రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి.. రాముని మాటల ఓదార్చి
    లంకను కాల్చి రయమున వచ్చి.. సీత శిరోమణి రామునికిచ్చి
    చూసినదంతా చేసినదంతా తెలిపె పూసగుచ్చి
    వాయువేగమున వానరసైన్యము కడలికి వారధి కట్టెరా
    బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా
    ముదమున చేరెడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా...!!
    అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు
    చెంత చేర జగమంత చూడగ వింత పరీక్ష విధించెను
    ఎందుకు ఈ పరీక్ష.. ఎవ్వరికీ పరీక్ష (2)
    శ్రీరాముని భార్యకా శీల పరీక్ష
    అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
    దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
    జనకుని కూతురికా అనుమాన పరీక్ష
    రాముని ప్రాణానికా జానకి దేహానికా
    సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
    ఎవ్వరికీ పరీక్ష.. ఎందుకు ఈ పరీక్ష.. శ్రీరామా
    అగ్గిలోకి దూకె అవమానముతో సతి (2)
    నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి
    అగ్నిహోత్రుడే పలికె దిక్కులు మార్మోగగా
    సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా
    లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు
    ఆ జానకితో అయోధ్యకేగెను సకలధర్మ సందీపుడు
    సీతాసమేత శ్రీరాముడు !!

  • @seshireddyvenna9232
    @seshireddyvenna9232 5 лет назад +17

    Wow amazing song when I am listening feeling goosbumbs

  • @rakeshbandakindi14378
    @rakeshbandakindi14378 3 года назад +10

    రామాయణం మొత్తం వివరించినట్టు ఉంది

  • @pranathig27
    @pranathig27 4 года назад +2

    lavakusa taruvata malli bapu garu telugu varikichhina bahumati e movie we must thakfull to bapu garu and ilayaraja garu for such a wonderfull songs 👏👏👏

  • @manjushreemanjushree8758
    @manjushreemanjushree8758 6 лет назад +8

    Enduki pariksha evariki pariksha fantastic lines

  • @sasivallabhareddy1795
    @sasivallabhareddy1795 4 года назад +73

    2020 lo chesevallu oka like
    👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

    • @saiswathi1053
      @saiswathi1053 3 года назад

      I am 2096 to till now also 2021 every day

  • @amararamasudharani9245
    @amararamasudharani9245 3 месяца назад +1

    శ్రీ రామ రాజ్యం లోని పాటలు, background music ఇళయరాజా ప్రతిభకు నిలువుటద్దం.

  • @lagakara
    @lagakara 3 года назад +6

    Jai Sri rama. I don't know but tear comes automatically .

  • @Astoworldchakravarthini8610
    @Astoworldchakravarthini8610 3 года назад +11

    I heard more than 1000 times but all those times I have got tears

  • @padmaajayvarma3855
    @padmaajayvarma3855 5 лет назад +237

    2019 lo chosinavalu like chayadi

  • @thotajanardhan8416
    @thotajanardhan8416 6 лет назад +6

    Emotional song Chala beautiful gown

  • @yallappanikhil6879
    @yallappanikhil6879 7 лет назад +17

    wonderful songs, no words

  • @rahulkavitharahulraja3336
    @rahulkavitharahulraja3336 6 лет назад +6

    I love this song super singing Tq shreyagoshal Iam one of the fan of you like u so much

    • @telugufilmnagar
      @telugufilmnagar  6 лет назад +1

      I am here attaching the Shreya Ghoshal Songs Link. Hope you will enjoy it. bit.ly/2smoAj3

  • @jyothipotnuru1645
    @jyothipotnuru1645 3 года назад

    Evvariki pariksha ..... Edupu vachestundi super👍👍👍👍👍👍

  • @tejendranaidu2916
    @tejendranaidu2916 6 лет назад +146

    నైస్ సాంగ్ నాకు చాలా ఇష్టం
    😂👀👂👹👊👍👌👏🙏

  • @venkataramanaravanapp6365
    @venkataramanaravanapp6365 3 года назад +5

    Jai Balayya super songs

  • @bommuradhika6470
    @bommuradhika6470 4 года назад +8

    Nayanatara gave extreme performance. She looks like Real Sitadevi🙏🙏🙏

  • @venkateshvsprabhas9443
    @venkateshvsprabhas9443 Месяц назад +1

    E yeniisarlu vina Bore kotadu Song🎵 katlonchi nilu vachai😮

  • @gavadiramunaikgavadiramunaik
    @gavadiramunaikgavadiramunaik Год назад +1

    ఒక్క పాటలొ రామాయణం మొత్తం చెప్పినమ మహానుభావులు

  • @bangarichowdary2724
    @bangarichowdary2724 3 года назад

    Wahhhhhhh.......😉😉...awwwwwwww❤❤❤.......superb......guys like here ,those who like this movie

  • @harithakodemella8453
    @harithakodemella8453 6 лет назад +5

    My favourite song ...... mottam ramayanam ni oka song lo baga chepparu..

  • @sirishirisha289
    @sirishirisha289 5 лет назад +6

    Sitharama cheritham🙏🙏🙏 Jai sriram

  • @chikkathalliraga6682
    @chikkathalliraga6682 2 года назад +1

    Superrrrrrrr😊😊😍😍

  • @chinthadivyabharathi2556
    @chinthadivyabharathi2556 4 года назад +5

    Really I'm crying by listening dis song..

  • @k.r3800
    @k.r3800 7 лет назад +3

    Super song...lava ,kusa also acting fabulous

  • @k.prathapreddykpreddy6065
    @k.prathapreddykpreddy6065 3 года назад +7

    "Enduku eee pariksha.........................Sri rama...." assume lines

  • @nallapunagaraju6012
    @nallapunagaraju6012 6 лет назад +4

    Jai Lava kusha Jai Sriram Jai Hanuman

  • @meghanadhsivala8941
    @meghanadhsivala8941 8 лет назад +17

    very nice. these credit goes to bapu garu

  • @udayachowdary
    @udayachowdary 8 лет назад +9

    Visual Presentation, Best of Luck for the Art Deportment Crew

  • @pinnojukrishna.narmettapin5546
    @pinnojukrishna.narmettapin5546 7 лет назад +11

    SUPER EXCELLENT SMALL CHILDREN'S SINGING SO CUTE

  • @donthojuvenkatesh9535
    @donthojuvenkatesh9535 4 года назад +2

    జై సీత రామా జై సీత రామా జై సీత రామా

  • @mohanakrishna1007
    @mohanakrishna1007 10 лет назад +12

    jai srirama
    jai sitha matha
    jai hanuma

  • @mdarifarif3244
    @mdarifarif3244 2 года назад +1

    ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీ రాముని భార్య క అగ్నిపరీక్ష ఆ లిరిక్స్ వచ్చినప్పుడు సీతమ్మ తల్లి ఎంత బాధ పడి ఉంటుందో ఊహిస్తేనే కన్నీళ్లు ఆగవు

  • @bharathisharanya1375
    @bharathisharanya1375 2 года назад +1

    ఎవరికీ పరీక్ష... ఎందుకీ పరీక్ష...tears will come

  • @radhathota5085
    @radhathota5085 3 года назад +1

    Wt a meaningful really hatsaf.

  • @krishna54538
    @krishna54538 3 года назад

    Lyrics Music Action suppeerrrr bring back the fragrance of our epic Lord SRIRAMA

  • @chavadamnandini9758
    @chavadamnandini9758 8 месяцев назад +1

    Still my favourite 😊

  • @reddypogulaeswar8666
    @reddypogulaeswar8666 6 лет назад +7

    రామయ్య రామ భద్రాయ జైబాలయ్య

  • @vasanthichowdaryvasu8607
    @vasanthichowdaryvasu8607 10 лет назад +30

    never forget lifelong............. thanks to jonnavittula garu

  • @HariKrishna-xu2jc
    @HariKrishna-xu2jc 4 года назад +6

    Shreya ghoshal voice is super

  • @agamproduction3576
    @agamproduction3576 3 года назад

    నా జన్మ ధన్యమైంది ఈ పాట సారాంశం రామాయణం టోటల్ ఏdu niవmeషయాలు చెప్పినduku

  • @gowthamitammineni1320
    @gowthamitammineni1320 10 лет назад +122

    lava kusa are soo cute nd they expresions are o'sum,nice song

  • @saipriyakarunalayam1677
    @saipriyakarunalayam1677 3 года назад +1

    Wow super 🙏 Rama 🙏🏼 Rama 🙏🏼

  • @geethudadsgirl9965
    @geethudadsgirl9965 5 лет назад +7

    My favorite song I still watching now 😍😍😍😍

  • @repalaanuhya51
    @repalaanuhya51 3 года назад

    Really awesome lines ur crct....

  • @bhanumynapu9597
    @bhanumynapu9597 4 года назад +3

    Rasina variki naa paadabhivandhanalu 🙏🙏🙏

  • @sonterikumar6799
    @sonterikumar6799 2 года назад

    Super songs memu ma entlo prathi roju prathi secend vintam

  • @bobbyvenkatesh
    @bobbyvenkatesh 5 лет назад +8

    Lyrics of seetharaama, lakshmana vanavasam.

  • @gba7613
    @gba7613 7 лет назад +1

    Chaala bagundi

  • @siddukdl7029
    @siddukdl7029 5 лет назад +6

    E song vintunte naku body antha pulakaristhundi antha esteem

  • @dmkhasim8819
    @dmkhasim8819 4 года назад +11

    Beautiful and just magnificent

  • @ravipadmashali7888
    @ravipadmashali7888 8 лет назад +1

    eedi Sri ramuni cheritra chala inspiration all world jai Sri RAM jai Hanuman

  • @ujwalpraju5720
    @ujwalpraju5720 6 лет назад +4

    Even i dont no telugu but i love it

  • @srinivastedlapu9243
    @srinivastedlapu9243 6 лет назад +41

    The two cute children sang very perfectly

  • @satyasrikrishnadevotee1436
    @satyasrikrishnadevotee1436 3 года назад +4

    Why iam crying while watching dis😢

  • @Pvreddy-123
    @Pvreddy-123 4 года назад +2

    Very nice voice acting also perfectly

  • @rupesh2324
    @rupesh2324 6 лет назад +10

    From 4.45 abbabaabba Chala meaning full and exactly correct what they sung

  • @sureshsgk742
    @sureshsgk742 5 лет назад +1

    ಭಾಷೆ ಬೇರೆಯಾದರೂ ಈ ಹಾಡಲ್ಲಿ ರಾಮಾಯಣ ಅರ್ಥವಾಗುತ್ತೆ

  • @Sandu-oj5bl
    @Sandu-oj5bl 5 лет назад +15

    This song my breath. The only safest place in this Universe is seeking refuge under Maryada Purushottam Lord Rama who is the preserver of this Universe

  • @srinivasmacharla2209
    @srinivasmacharla2209 Год назад

    Jai! Srirama.. Jai Jai Sitaram

  • @pushpag85
    @pushpag85 6 лет назад +3

    Rama Rama Rama Rama Rama jai Rama........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NaveenKumar-ms6jx
    @NaveenKumar-ms6jx 7 лет назад +2

    kids are amazing ....really amazing

  • @Rajeshraj-qf8ks
    @Rajeshraj-qf8ks 4 месяца назад

    Goosebumps

  • @vasanthavasu8039
    @vasanthavasu8039 5 лет назад +1

    E song ante naku chala estam

  • @sudhansusabar1889
    @sudhansusabar1889 6 лет назад +10

    I like this movie soo much, I never forget.

  • @gangadharare7883
    @gangadharare7883 8 лет назад +4

    jai sri ram jai sri ram

  • @swarnalata120
    @swarnalata120 5 лет назад +3

    Evarokossam ,??? Those 3lines bought tears as many times I hv heard...so meaningful

  • @r.r.hgopal5957
    @r.r.hgopal5957 9 лет назад +3

    very nice song

  • @mukunda4021
    @mukunda4021 5 лет назад +4

    2019 lo malli malli rama katha

  • @ravipadmashali7888
    @ravipadmashali7888 8 лет назад +22

    jai Sri Rama.....

  • @edithgamer7917
    @edithgamer7917 7 лет назад +3

    1 st viewer

  • @varahadivavarahadiva7619
    @varahadivavarahadiva7619 5 лет назад +2

    జై సీతారాం ఆంజనేయ

  • @happybuddha33
    @happybuddha33 12 лет назад +1

    Ah! Dhanyavaad! ^_^ I can't wait!

  • @maheshuk7079
    @maheshuk7079 7 лет назад +5

    Song bagundi, kani patha kalam graphics la teesinte chala bagundedi

  • @swapnaboora1118
    @swapnaboora1118 Год назад

    Super evergreen movie❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kondab7835
    @kondab7835 3 года назад +1

    omsriramanamaha omsriramanamaha omsriramanamaha

  • @asweetymounika545
    @asweetymounika545 3 года назад +2

    Nice🙏

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 4 года назад +1

    జై శ్రీ రామ్