Veguchukka Pagatichukka Movie | Banthi Chemanthi Muddade Vela (Female) Video Song | Arjun, Khushboo

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2013
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • РазвлеченияРазвлечения

Комментарии • 293

  • @shivaprasad724
    @shivaprasad724 2 месяца назад +28

    2024 లో వింటున్న వాళ్ళు లైక్ కొట్టండి

  • @takkellapallisrinivas1306
    @takkellapallisrinivas1306 2 месяца назад +8

    నేను ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో ఈ సినిమా చూసాను.నాకు ఈ పాట ఇష్టం

  • @pathagani5206
    @pathagani5206 2 года назад +49

    ఇది నాకు చాలా ఇష్టమైన పాట నేను 100కు పైగా సార్లు విన్నాను ఎన్ని సార్లు విన్నా మళ్లీమళ్లీ వినలనిపించే పాట

  • @babbly-chanty
    @babbly-chanty 2 месяца назад +8

    నాకు మా అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పాట వింటూనే ఉంటాను

  • @victorraja2771
    @victorraja2771 3 месяца назад +38

    ఈ సాంగ్ విజయ గార్డెన్స్ లో రికార్డింగ్ జరుగుతున్నపుడు ఈ సాంగ్ ని ఫెయిర్ చేసింది నేనే..నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం ఏమిటంటే ఈ పాట అక్కడున్న ఒక బెంచ్ మీద కూర్చొని నేను ఫెయిర్ చేస్తుండగా అదే బెంచ్ మీద నాకు ఇరు వైపులా ఇద్దరు గొప్ప వ్యక్తులు కూర్చుని నా హ్యాండ్ రైటింగ్ నీ చూస్తు మెచ్చుకున్నారు.వారేవరంటే ఒకరు గాన గంధర్వుడు ఎస్పీ బాలు గారు,మరొకరు ఆగీత రచయిత ఆచార్య ఆత్రేయ గారు.ఆ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను.ఇప్పటికీ ఇన్నెళ్ళయినా నా జీవితానికి అదొక చిరస్మ రనియ మధుర స్మృతి గా అలా సజీవంగా నిల్చి వుంది.

  • @kumarpulikanti3113
    @kumarpulikanti3113 Год назад +30

    వింటు వుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😢😢😢

    • @suseelagunta4481
      @suseelagunta4481 Год назад

      Juu⁶yÿggttÿĝývcgĝvcfť⅝⅚⁶gggggggggbzutsitdtidyidoyd69d6odyooxtuzutzitxfiupgig0upcyiutzruztixyixtstistsitsitsitsdi6o
      ......

  • @MohanBabu-wv3hl
    @MohanBabu-wv3hl 3 месяца назад +3

    అమ్మ జన్మించిన ప్రేమ. ఒక్కసారి చూసినపాట.చాలా బాగుంది

  • @rajunaik8504
    @rajunaik8504 4 года назад +32

    ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది

  • @miyyapuramchandramouli952
    @miyyapuramchandramouli952 4 года назад +44

    చాలా మంచి పాట ఈ పాట వింటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తయి I love song

  • @Ramu-id7ye
    @Ramu-id7ye Год назад +13

    మా అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ పాటని వింటూ ఆనంద ఉయ్యాల్లో తేలుతూ ఉంటాను 2:43

  • @batchukameswararao9206
    @batchukameswararao9206 3 года назад +34

    తెలుగు సినిమా పాటల్లో ఆచంద్రార్కం గుర్తు ఉండే పాట. రాజ్ కోటి లు ఈ పాట ఒక ఆణిముత్యం. ఈ పాట ప్రత్యేకత సినిమా లో కదతో కలిపి ఉంటుంది. ఈ పాట కోసం 4 సార్లు సినిమా చూశాను. విజయనగరం. కృష్ణ సినిమా హాల్

  • @nagarajraj3520
    @nagarajraj3520 5 лет назад +40

    అమ్మకు పాదాబివందనం

  • @rajunaik8504
    @rajunaik8504 4 года назад +55

    ఈ పాట వింటుంటే నా చిన్నతనంలో మా అమ్మ గుర్తుకొస్తుంది

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 года назад +20

    మంచి మనుషులు..మంచి మనసులు....మంచి సినిమాలు.. మంచి పాటలు...మళ్ళీ మళ్ళీ రాని మంచి తియ్యనైన రోజులు

  • @Ramu-id7ye
    @Ramu-id7ye Год назад +4

    మా అమ్మ గుర్తుకువచ్చినప్పుడల్లా ఈ పాటను విని ఆనంద పడతాను

  • @s.satishkumar4491
    @s.satishkumar4491 7 месяцев назад +2

    Super super super 💐💐💐💐👍👍🙏🙏🙏💞💞

  • @senanifollower8680
    @senanifollower8680 3 года назад +6

    ee song tho patu manam ee song padite kallalo neellu thiruguyhay...antha feel undi songlo

  • @tangallapallyraju8483
    @tangallapallyraju8483 2 года назад +14

    అమ్మకోసం. మంచి.పాట. మరువలేనిది

  • @pavanipaulraju9589
    @pavanipaulraju9589 3 месяца назад +4

    amma thana pranam kante ekkuva gaa pillalani premisthundhi I love you amma & I miss you 😭😭😭

  • @jayamusya8871
    @jayamusya8871 2 года назад +8

    చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి

  • @msatyam9074
    @msatyam9074 4 года назад +14

    అమ్మ అన్న తమ్ముల సూపర్ పాట

  • @gudlavaramramu8525
    @gudlavaramramu8525 3 года назад +4

    Na chinna nati cinima konark lo 1.50 ki chusamu I love this song

  • @madhusudanaraomadhusudanar5711
    @madhusudanaraomadhusudanar5711 3 года назад +4

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట.

  • @sridharreddykeshireddy6039
    @sridharreddykeshireddy6039 3 года назад +3

    E pata padina thalliki padhabi vandhanam

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +54

    పల్లవి:
    బంతి చేమంతి ముద్దాడే వేళ
    బంతి చేమంతి ముద్దాడే వేళ
    ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
    ఈ కొమ్మ పూలలో ఈ పూల కళ్లలో
    ఈ తీపి పాటలో మా లేత ఊహలో
    పండాలి ఆశలే ఆ...ఆ...మా అమ్మ గుండెలో...
    బంతి చేమంతి ముద్దాడే వేళ
    ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
    చరణం:1
    తోడు ఉంటే చాలు అమ్మ నీడ ఉంటే చాలు
    వేరు కానే కాము నీ దారి మారిపోము
    అన్నాదమ్ములు ఎవరంటా
    అమ్మకు రెండు కళ్ళంటా
    కళ్ళే రెండు వేరంటా...ఆ..ఆ....
    చూపులు మాత్రం ఒకటంటా....
    బంతి చేమంతి ముద్దాడే వేళ
    ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
    చరణం:2
    బువ్వ పెడితే చాలు గోరుముద్దలు పెడితే చాలు
    ముద్దకు ఒక్క ముద్దు ప్రతి పొద్దు ఇస్తే చాలు
    దేవుడు ఉన్నా లేకున్నా
    దేవత ఉన్నది మా ఇంట్లో
    చల్లని తల్లి దీవెనలే.....ఏ..ఏ.....
    శ్రీరామరక్షలు నూరేళ్ళు......
    బంతి చేమంతి ముద్దాడే వేళ
    ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ
    ఈ కొమ్మ పూలలో ఈ పూల కళ్లలో
    ఈ తీపి పాటలో మీ లేత ఊహలో
    పండాలి ఆశలే ఆ...ఆ...ఈ తల్లి గుండెలో...
    చిత్రం: వేగుచుక్క-పగటిచుక్క(1988)
    నటీనటులు:భానుచందర్,అర్జున్
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

    • @rachanakothapelli4337
      @rachanakothapelli4337 3 года назад +2

      Anna meku dandalu purthi pata lyiryics ichinsnandhuku

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 3 года назад +1

      @@rachanakothapelli4337 గారు ధన్యవాదాలు

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 3 года назад +2

      @Nirmala Vijaya గారు ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.చిన్నప్పుడు టేప్ రికార్డర్ లో ఈ పాటను పదే పదే వినేవాణ్ణి.

    • @jellakrishna9674
      @jellakrishna9674 2 года назад +1

      Anna garu 🙏 miku TQ 💐

    • @lalitha462
      @lalitha462 Год назад +1

      Singer yevaru

  • @ankathiradha2861
    @ankathiradha2861 Год назад +1

    E song vintunte patha rojulu gurthostunnai

  • @pathagani5206
    @pathagani5206 2 года назад +12

    ఈ పాట నాకు చాలా ఇష్టం

  • @yedamajagapathiraju7962
    @yedamajagapathiraju7962 5 лет назад +41

    నాకు చిన్ననాటి ఇష్టమైన పాట

  • @m_ek_yt1453
    @m_ek_yt1453 4 года назад +6

    మాకు చాలా బాగా నచ్చిన పాట వెరీ గుడ్ సాంగ్ గ్

  • @gudemsurender9903
    @gudemsurender9903 5 лет назад +45

    అమ్మపాటకు పాదాభి వందనం

  • @mohammedshabbeer3276
    @mohammedshabbeer3276 8 месяцев назад

    Eeee pata vinte naku enta manasu telikavddi......indulo ento ghaadatha ento swachani padaalu aathmiyathalu unnayyiii....Evergreen songs lo idi 1st num elllappdu ....never come like this song in telugu film history and also movie so goood kirrraaakkkk Mr BhanuChandar perfermence

  • @rajeshsagar1167
    @rajeshsagar1167 4 года назад +32

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే మదురమైన పాట

  • @bgiri8191
    @bgiri8191 3 года назад +4

    సూపర్ సాంగ్

  • @adulapuramsridharacharia7979
    @adulapuramsridharacharia7979 3 года назад +3

    Nice song నాకు ఇష్టమైన పాట

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +77

    అమ్మ పాటకు జోహార్లు.
    కళ్ళు రెండు వేరైనా చూపులు మాత్రం ఒకటంట. తల్లికి ఎంతమంది పిల్లలున్న ప్రేమ ఒకేలా ఉంటుంది. తన వృధ్యాప్యంలో కూడా తన బిడ్డలు చిన్నవాళ్లగానే కనిపించేది ఈ సృష్టిలో ఒక అమ్మకు మాత్రమే.

    • @jameelabdul4060
      @jameelabdul4060 5 лет назад +1

      VERYNICE Comments

    • @anilpadma6903
      @anilpadma6903 5 лет назад

      👌

    • @baleshwarpally3010
      @baleshwarpally3010 5 лет назад +1

      అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఈ పాట వింటుంటాం

    • @ldeviya5469
      @ldeviya5469 5 лет назад

      @@baleshwarpally3010 my

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 5 лет назад

      Amma amma ii epatiki.. 🙏🙏🙏🙏😍amma runam epatiki thiranidii...

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 5 лет назад +17

    I rembering my child hood days...this film see my village dhammanapet....heart touching song...we miss you maa

  • @rajuraju-ew8vt
    @rajuraju-ew8vt Год назад +7

    Evergreen song for brother sentiments 👍

  • @nagulmeerababa2261
    @nagulmeerababa2261 10 месяцев назад

    యాక్టింగ్ కంటే పాడిన ఆ గొంతులో మాధుర్యం అద్భుతం.

  • @thiramdasvijaya9947
    @thiramdasvijaya9947 5 лет назад +10

    Super song 👌👌👌

  • @itsmebangaram4370
    @itsmebangaram4370 3 года назад +1

    Chinna nati song 32years ago chala bagundhi andharu mechina pata

  • @samaravinder1234
    @samaravinder1234 5 лет назад +36

    ఈ పా ట నా ప్రాణం

    • @appalareddy770
      @appalareddy770 2 года назад

      Madi Godalu Egodu Bhagam Devadu Asayalu Prathi Kanilu Na Bhagamalu Alachuna Na Davatha ki tudu

  • @rafikhan1341
    @rafikhan1341 4 года назад +6

    Extremely superb song, and Goose bums while watching this song

  • @nsimhachalam8662
    @nsimhachalam8662 6 лет назад +3

    నాకు చాలా ఇష్టమైన పాట సూపర్ సాంగ్

  • @paladisathwika804
    @paladisathwika804 3 года назад +2

    Maa devata mammalini anadalanu chesi velli poindi I miss u ma ❤️❤️❤️😭😭😭

  • @lakshmigowda.g3390
    @lakshmigowda.g3390 5 лет назад +20

    This song dedicated to my mom love u mom

  • @SandeepK-hz5nn
    @SandeepK-hz5nn 6 лет назад +13

    Super composition by Raj-Koti gaaru

  • @d.narsimulud.narsimulu9837
    @d.narsimulud.narsimulu9837 6 лет назад +20

    My favourite Song.

  • @BathulaYellaswamy-qy1xk
    @BathulaYellaswamy-qy1xk 10 месяцев назад

    Excellent song 👌👌👌🌿🌿👌👌 very nice friends

  • @ramakrishnakrishna2597
    @ramakrishnakrishna2597 5 лет назад +8

    Very nice song about mother super lyrics thanks for giving such a wonderful song

  • @kangenwaterrajkumarnimmala818
    @kangenwaterrajkumarnimmala818 2 года назад +2

    My favourite song for ever 💐💐💐💐💐

  • @sambarisrinu3834
    @sambarisrinu3834 6 лет назад +23

    chacchi poyaka kadura gurtu cheyyadam batiki unnappudu chusukondira

  • @AtinarapuMalleshSagar
    @AtinarapuMalleshSagar 6 лет назад +6

    Naaku Chala istam song

  • @kankaiahk7197
    @kankaiahk7197 6 лет назад +7

    this song dedicated to all mothers.

  • @bandlasadashiva4396
    @bandlasadashiva4396 3 года назад +1

    When i was in 6to10th class .I listen audio everday this song in philips radio.my brother and my realatation just like this song.I felt very happy with this video song. Many more thanks to u tub chanel.

  • @mahammadrafique6866
    @mahammadrafique6866 2 года назад

    2021 Lo ee cinema first time chusanu inka inka chudalanipinche movie ee song kosam enni sarlu aina chudavachunu

  • @venkatadrianamaneni5230
    @venkatadrianamaneni5230 4 года назад +6

    My childhood memories

  • @venkatadrianamaneni5230
    @venkatadrianamaneni5230 4 года назад +4

    I Love this song

  • @user-ft6kt2mg9d
    @user-ft6kt2mg9d Месяц назад

    Old is great arjin and bonuchandr good song🌹🌹🌹🌹🌹👩‍👩‍👧‍👦🌅👍👌🎄🍎

  • @dubbashivalingam1325
    @dubbashivalingam1325 3 года назад +3

    It's my favourite song 😍😍

  • @AbdulKalam-lo6yk
    @AbdulKalam-lo6yk 4 года назад +2

    Super song

  • @kante.ramaiah7252
    @kante.ramaiah7252 2 года назад

    నా చిన్నప్పుడు కుక్కునూరు (పోలవరం ముంపు మండలం)లో ఈ సినిమా చూసాను మంచి సినిమా

  • @chandrasekharchandra5190
    @chandrasekharchandra5190 Год назад +1

    i love this song

  • @RJ-wp5qq
    @RJ-wp5qq 3 года назад +1

    Song hilight 👌

  • @satishbabu7329
    @satishbabu7329 6 лет назад +5

    excellent song

  • @abhilabs3745
    @abhilabs3745 5 лет назад +11

    who's wacthing 2019

  • @mahammadrafique6866
    @mahammadrafique6866 2 года назад

    Super song naaku kantlo neelu half an hour vachhayi nenu ee cinema just chusanu

  • @rajumarupaka7131
    @rajumarupaka7131 3 года назад +1

    Super songs old is gold

  • @dilipdande134
    @dilipdande134 3 месяца назад

    That is soul of music..❤❤🎉🎉

  • @laxmankumarlaxmankumar4308
    @laxmankumarlaxmankumar4308 5 лет назад +5

    Naku nachina supar song

  • @aashok1699
    @aashok1699 2 года назад

    Amma Prema gurthukosthunnayi

  • @srinivasan-bc3ej
    @srinivasan-bc3ej 4 года назад +1

    E song choose kallaku premani panchey. Amma gurtuku vastundi at the same time adupu ............... Vastundi chaalaa chaala ardam undhi varninchalenu .........

  • @sachin7271
    @sachin7271 6 лет назад +3

    nice song

  • @saileswarreddy5268
    @saileswarreddy5268 6 лет назад +2

    Super Song Amma ki Namskaramulu

  • @RajaHindustani8932
    @RajaHindustani8932 Год назад

    Ohh my god nenu e movie 1990s chosanu malli e roje e song vinadam chodam anno years tharuvatha vintunnanu super song and movie

  • @laxmigurram4919
    @laxmigurram4919 6 лет назад +2

    Supar song

  • @CHANDUSss
    @CHANDUSss Месяц назад +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pnagababu2929
    @pnagababu2929 6 лет назад +2

    super

  • @anasmd8277
    @anasmd8277 5 лет назад +3

    Nice song I love it

  • @srinivasgadakari1627
    @srinivasgadakari1627 5 лет назад +4

    Great song

  • @bharathk6562
    @bharathk6562 17 дней назад

    Super song.. wonderful music

  • @ch.damodarreddydamodarredd2625
    @ch.damodarreddydamodarredd2625 5 лет назад

    Naku chala chala estam ee song Malli Malli vinnali anipisthundu I love this song

  • @rajukurakula5707
    @rajukurakula5707 6 лет назад +1

    Superb

  • @prashanthmamilla2795
    @prashanthmamilla2795 4 года назад +2

    Super song ❤️

  • @NagarajuNagaraju-sm2ds
    @NagarajuNagaraju-sm2ds 6 лет назад +1

    super song nice

  • @anilpadma6903
    @anilpadma6903 5 лет назад +2

    good song👌

  • @purnamani8111
    @purnamani8111 7 лет назад +2

    good song

  • @brnageswar2313
    @brnageswar2313 5 лет назад +2

    Wonderful song

  • @vickyharsha3278
    @vickyharsha3278 6 лет назад +2

    very nice song

  • @murthykandiboti4003
    @murthykandiboti4003 6 лет назад +2

    memorable song

  • @nageshnagesh9738
    @nageshnagesh9738 6 лет назад +1

    Lovable song

  • @saikumaruppari7671
    @saikumaruppari7671 3 года назад +1

    Thank you for uploading this video

  • @ravindras2073
    @ravindras2073 3 года назад +2

    Best mother song dedicated my mother from jaggaiahpet

  • @r.k.reddyremidi3673
    @r.k.reddyremidi3673 6 лет назад +4

    super Hit song I like K.RajiReddy amthakur

  • @hussainksm7868
    @hussainksm7868 8 месяцев назад

    Maa ammaku istamina paata

  • @vijayalakshmimaddhigunta8873
    @vijayalakshmimaddhigunta8873 Год назад

    Nenu first time vinutunna

  • @thippeswamyk3488
    @thippeswamyk3488 6 лет назад +1

    Supper

  • @majeedchintu609
    @majeedchintu609 2 года назад

    నాకూ ఇష్టమైన హీరో అర్జున్
    మంచి సెంటిమెంట్ సినిమా

  • @sumanraj1089
    @sumanraj1089 Год назад

    Superb song

  • @chandpasha3341
    @chandpasha3341 5 лет назад +1

    ILove this song so so much

  • @anuadira83
    @anuadira83 6 лет назад +3

    My Life in Best songs