సూపర్ సిక్స్ అనేది కర్నాటక వారు ప్రవేశ పెట్టారు! తమిళ నాడు లో కూడా ప్రవేశ పెట్టారు! ఉచిత బస్సు అనేది ఇవ్వడం అనవసర మైన స్కీమ్! అది హామి ఇవ్వకుండా బాగుండేది! అమ్మ ఒడి ఇచ్చి ప్రజల లకు ఉచిత పథకాలు అమలు చేసి జగన్ గారు అసాధారణ మైన ఓటమి చవి చూశారు! రైతు బంధు ఇచ్చి అనూహ్య మైన అపజయం కేసీఆర్ గారు చూడ వలసి వచ్చింది! స్కీములు పార్టీ లో సమగ్ర చర్చ , కార్యా చరణ చర్చించి సాధ్యసాధ్యాలు ఆలోచించ కుండా ప్రవేశ పెడితే ఇలాగే ఉంటుంది!😮😮😮
ప్రజలు స్వార్ధంతో... ఎక్కువ డబ్బులు, పధకాలు ఇస్తాడని ఓటు వేశారు.... తన స్వార్ధంతో పదవిలోకి రావాలని ఆయన అనుకొన్నాడు.. ఎవరి స్వార్ధ బుద్ధి వారిది
Super powerful comments Anna 🙏
Super Anna correct ga chepparu bolli thatha brathuke abaddalu
జై జగన్
అయినా చెప్పినదానికి మోసపోయి ఓటు వేసేసి ఇప్పుడు ఎందుకు వెదవ మాటలు చెప్పేది..
Anna mmerru super
అయన కు 6చూపించారు ప్రజలు కు ఎగనామం చూపించారు
సూపర్ సిక్స్ అనేది కర్నాటక వారు ప్రవేశ పెట్టారు! తమిళ నాడు లో కూడా ప్రవేశ పెట్టారు! ఉచిత బస్సు అనేది ఇవ్వడం అనవసర మైన స్కీమ్! అది హామి ఇవ్వకుండా బాగుండేది! అమ్మ ఒడి ఇచ్చి ప్రజల లకు ఉచిత పథకాలు అమలు చేసి జగన్ గారు అసాధారణ మైన ఓటమి చవి చూశారు! రైతు బంధు ఇచ్చి అనూహ్య మైన అపజయం కేసీఆర్ గారు చూడ వలసి వచ్చింది! స్కీములు పార్టీ లో సమగ్ర చర్చ , కార్యా చరణ చర్చించి సాధ్యసాధ్యాలు ఆలోచించ కుండా ప్రవేశ పెడితే ఇలాగే ఉంటుంది!😮😮😮
జగన్ అందరికీ అన్ని ఇచ్చాడా చివరి 2 సంవత్సరాలు పథకాలు ఇచ్చాడా ఇసుక 16000 కి 4000 కి తేడా తెలియదా
Mustin
supar six ante valladhi chekkagalla palana ani currecte
4000 7000 తేసుకున్నావా గ్యాస్ థీసుకోవడంలేదా అంచెలంచెలుగా పెంచాడా అది విచిత్రం ఒక్కసారే పెంచితే ఏం లేదు
segulenivallu janalu nammi nammi vadiki pk ku veyadam
Vade bongu laga vundhi