మనం సోంత ఎంపీని చితకబాదినం ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాం మాజీ స్పీకర్ ఫర్నీచర్ వాడుకోంటున్నాడని అవమానించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాం జై తెలుగుదేశం అన్న వాళ్ళ గొంతు కోశాం దళితుల్ని డోర్ డెలివరీ చేశాం స్థానిక ఎన్నికల్లో వ్యతిరేకంగా నామినేషన్ వేయాలనుకొన్నోళ్ళ రక్తం కెళ్ళ చూశాం ఇలాంటి అనేక సందర్భాల్లో మనం పోలీస్ వ్యవస్థను ఎంత బాగా వాడామో ఒక్క సారి చెప్పన్న వినాలని ఉంది...
అది ముమ్మాటికీ నువ్వు చేసిన తప్పే జగన్ ఎందుకంటే నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు ని అనవసరంగా మరియు చెయ్యి నేరానికి అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఈరోజు గతంలో నీ మంత్రులు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు అన్నిటిని కూడా వెలికి తీసి ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు
అయ్యా జగన్ గారు మీరు త్రిబుల్ ఆర్ ని ఏం చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎలాంటిస్పీచ్ లు అన్ని ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్లి మన రాజ్యాంగాన్ని బాగా దారిలో పెట్టండి
గజనీ గతంలో మనం చేసిన ఘనకార్యాలు ప్రజలకు గుర్తు లేదనుకుంటున్నాడు. ప్రజలు ఎవరెవరు ఏమి చేస్తున్నారో అన్నీ గుర్తు పెట్టుకుంటారు సమయం వచ్చినపుడు వాత పెడతారు.
గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు బయట ఎంత మాట్లాడినా దండుగ. మిమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్యల గురించి మీరు శాసనసభ లో కదా చర్చించాలి ఆలోచన చెయ్యండి
Assembly ki jagan anna velte vallu asssalu matladanivvaru. Vallu anna ni avamaninchadanike pilustunnaru kavalane rechagidutunnaru. Enduku meku evanni ardam. Kaadu
ఏమండీ జగన్ గారు ఇంకా మీ దాకా రాలేదు సంతోషించు నువ్వేమి పత్తిత్తు కాదు అది నీకు కూడా తెలుసు గమ్మనుంటే ఇంకొన్నాళ్ళు బయటే ఉంటావు అట్లు కాకుండా అందరి విషయాల్లో జోక్యం చేసుకొని నోరు పారేసుకుంటే ముందు నీలెక్క తెల్సుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ తరువాత ఏమి ఉండదు నీవు అనుకుంటున్న మీ వాళ్ళు నీ పార్టీలో ఎవరు ఉండరు ఎక్కడ సందు దొరికితే అక్కడికి వెళ్లి పోతారు వాళ్ళను వాళ్ళు కాపాడు కోవడానికి
సర్ అసెంబ్లీ లో కుటుంబ హననం చేస్తుంటే వికటాట్టహాసం చేస్తిరి కదా మార్చితిరా,ఎన్ని కేసులు పెట్టారో ,మీరు ఎలా సహకరించారో మరిచితిర ఎందన్న సుప్పిని సుద్దపూస మాటలు,అసెంబ్లీ కెళ్ళి మీ గళం వినిపించండి,వెళ్తే మీరు పెట్టిన కేసుల చిట్టా బయటికొస్తుందని భయమా😢😢😂😂
జగన్ గారు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అధికారంలో ఉండగా ఎంతమంది మీద కేసులు పెట్టావు తెలుసా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏం తప్పు చేశాడని ఎన్ని కేసులు పెట్టావ్ నువ్వు మర్చిపోయిన మేము మర్చిపోము పాపము ఊరికే పోదు అందుకే 11 వచ్చాయి
2014 nundi 2019 వరకు టీడీపీ వాళ్లు వైసిపి MLA లను కొన్నారు కుటుంబాన్ని రోడ్డుకు లాగారు జైలో పెట్టారు దానికి బదులు చాలా తక్కువగా 2019--2024 లో ఇచ్చారు 2029 లో ఇక దుబెల్ దబేల్ గుర్తు పెట్టుకోండి మనుషులు ఏమి విత్తితే అదే కోస్తారు
జగన్ గారు మీరు సరిఅయిన యాక్షన్ తీసుకోలేదు... ఈ రోజు వైసిపి నేతలు జైలు పాళ్లు... పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చూపించినట్లు ఉంది. మేలుకో కార్య కర్తలు కోసం, అధికారుల కోసం మీరు ప్రత్యక్ష తిరుగుబాటు చెయ్యాలి... మళ్ళీ మీ పవర్ ఎంటో చూపించాలి...ప్రజల కోసం ప్రగతి కోసం ఎదురుచూస్తున్న AP ప్రజలు.🎉
రజినీకాంత్ గారికి మీరు ఎలా అవమానించారు అందరికీ తెలుసు,రామ్ గోపాల్ వర్మ గతంలో ఎలాంటి చిత్రాలు తీశాడు మీకు తెలుసు అలాంటి వారికి శిక్ష వేసిన తప్పు లేదు జగన్ గారు మీరు నిజాయితీగా మాట్లాడండి
మనం సోంత ఎంపీని చితకబాదినం
ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాం
మాజీ స్పీకర్ ఫర్నీచర్ వాడుకోంటున్నాడని అవమానించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాం
జై తెలుగుదేశం అన్న వాళ్ళ గొంతు కోశాం
దళితుల్ని డోర్ డెలివరీ చేశాం
స్థానిక ఎన్నికల్లో వ్యతిరేకంగా నామినేషన్ వేయాలనుకొన్నోళ్ళ రక్తం కెళ్ళ చూశాం
ఇలాంటి అనేక సందర్భాల్లో మనం పోలీస్ వ్యవస్థను ఎంత బాగా వాడామో ఒక్క సారి చెప్పన్న వినాలని ఉంది...
సూపర్ బాగా చెప్పారు
Erripuka
@@u-2355 నీ కంటే నా....
Correct ga adigaru
Super 😂😂😂😂
నువ్వు చాలా మంచి వాడివి అమాయకుడివి ఎ రాజకీయం చేయకుండా ఈ ఐదు సంవత్సరాలనుండి పరిపాలన చేసావు మిగతా విషయాలు దేవుడు చూసుకుంటాడు
100 KI 1000%
NIJAME. BRO DHEVUDU
MANA YS JAGAN MOHAN REDDY ANNAYYA KU
APPA GINCHINA
BAADHYATHANU
CHALA CHALA
NIJAITHIGA
AP PRAJALA
HAPPY KOSAM
DAY AND NIGHT
KASTAPADI VUNNATHAMGA
NIR VARTHINCHI
CM PADHAVIKE VANNE THECHARU
YS JAGAN MOHAN REDDY
GARILO GATHA 5 YEAR'S
KUDA PRALAKU
MANCHI. CHEYALI ANE
THAPANA THAPPA
PAGALU PRATHIKARALU
ANTU
ENTI
ANI ? CHESINA VARINI
EE. MADHIRIGA
VENTADI VENTADI
CHAPI VESE
EE ARACHAKA PARI PALANA
BOLLU GADIKE CHELLU
IVALA BOLLU GADI
VALANA
AP INNI ARACHAKALU
2019 jagan chesindi yemiti ,shuda pusala
ఇప్పుడు అమెరికాలో కేసు ఏమి చేస్తావు..ఇలాగే ప్రెస్ మీట్ పెడతావా@@chalumuruvenkatrao8901
Avunu avunu chala mayakudu vedu, 420 na koduku vedu, direct ga central jail lo vesayali
వామ్మో
కొడాలినాని ని వదలి పెట్టాలా జగన్ ఇంత కంటే ఘోరం వుంటుందా
జగన్ గారు మీరు చెప్పినాదంట్లోనే ప్రశ్న వుంది జవాబు వుంది సార్
మోసాల గురించి అబద్దాల గురించి క్యారెక్టర్ యాససినేట్ గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా కామెడీ గా ఉంది
కోడికత్తి,బాబాయ్ హత్య జరిగినప్పుడు కూడా ఇలానే పిట్టకథ చెప్పి జనాన్ని నమ్మించావు.
మనం ముంబై లో ఉండే హీరోయిన్ తీసుకొచ్చి కేసు పెట్టి 45 రోజులు తిప్పుకున్న అప్పుడు తెలియదా బాధ
మరి హ కేసులు మీరు ఏమి చేసారో అది చెప్పు ఫస్ట్.. డైవర్షన్ పాలిటిక్స్ అన్నయ్య
😂😂
Deniki diverse cheyali cheppu@@c.vamsikrishnareddy4717
peddaporamboku heroine ni nuvvu support chesi jagan meeda padi edusthunnavu
Jagan chesaada babu adi
ఎవరు ఏది చేస్తే దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు తప్పదు అది మంచి అయినా మంచి అయినా చెడు అయినా Remember it's
Thu
అది ముమ్మాటికీ నువ్వు చేసిన తప్పే జగన్ ఎందుకంటే నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు ని అనవసరంగా మరియు చెయ్యి నేరానికి అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఈరోజు గతంలో నీ మంత్రులు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు అన్నిటిని కూడా వెలికి తీసి ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు
దయ్యం వేదాలు.......,
Maa bidda agyaname meeku 11seatlakuparimitam chesindi. Abadhalu chepadam maanandi. . Meeku melu jarugutundi evaru tavvinagotulo vaare paddaru. VNyayam kaavaalante tsanu medata manchiga maaraali. Tappaka vijayaaniki poraadadam tappuledu. Assembly kisi vellandi pprajalakai poraadandi. Ennumunavaallaku nyayam cheyyandi.
నువ్వు చేసిన తప్పులన్నీ బాగా ఒప్పుకుంటున్నావు జగన్ గారు.కీప్ ఇట్ అప్ మీకు కూడా జైలు లో వేసే కాలం త్వరలోనే వస్తుందని నేను ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను
కర్మ ఎవర్ని వదిలిపెట్టదు నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందేనమ్మ
సినిమాలు తీస్తే తప్పు లేదు. కాని ఒకరిని కించపరిచేలా, ఒకరి శీలాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు.
Yes
Vivekam cinima tisaru..apudu gammuna unadu
Who Started This Culture,its real story
@chinna7569
5 సంవత్సరాలనుండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు
ఇప్పుడు కూడ వాళ్ల సాక్షి విలేకరుల కు తప్ప వేరే వాళ్లకు నాట్ ఆలోవ్డ్ ""🤔
అన్నా అయినా నువ్వు చాలా అన్యయస్తుడివి అన్నా. ఇంత దారుణంగా ఓడిపోతవా... సిగ్గులేకుండా బైటికి వచ్చి మాట్లాడుతున్నావ్. నువ్వు చాలా గ్రేట్ అన్నా
అవును సార్ జగన్ సార్ నిన్ను చూసి నేర్చుకోవాలి తప్పుడు సంప్రదాయం
మన ఘన కీర్తి అమెరికా దాకా దేకింది , పాకింది
అబ్బబ్బా. అబ్బబ్బా అబ్బబ్బా ఏమి స్పీచ్. మనకు దెబ్బతగిలితే నొప్పి , ఎదుటి వారికి జరిగితే ఆనందం.
తమరి పరిపాలన సమయం అంతా చేసిన నిర్వాకం మళ్ళీ రిపీట్ చేసి చెపుతున్నట్లుంది
మీరు చేసిన పాపలకి తప్పులేదు అనుభవనించాలి
అయ్యా జగన్ గారు మీరు త్రిబుల్ ఆర్ ని ఏం చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎలాంటిస్పీచ్ లు అన్ని ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్లి మన రాజ్యాంగాన్ని బాగా దారిలో పెట్టండి
ఐదు కోట్ల ఆంధ్రులు అన్నీ చూసిన తర్వాతే 24 ఎన్నికల ఫలితాలు అన్నా
Jagan garu
ఇలా మాట్లాడం ఎందుకు. Assembly కి వెళ్ళండి ప్రశ్నించండి. రాజ్యాంగాని మీరు గౌరవించండి.
మీకు గౌరవం దక్కుతుంది. 🙏
చేతులు భలే తిప్పుతాడు........ Raja💋💋💋
@@eshithakrishnatnr5026yellow gottalu baga kothalu kosayi elections varaku, ippudu kalla ku ganthalu kattukunnay, chairman padavi biscuit vesadyga bro😅
ఒరే బాబు ప్రతి పక్ష వాద లేక పొతే cbn ఒక నిమషం కూడా జగన్ కి మైక్ ఇవ్వరు వెళ్లి లాభం లేదు అసంబ్లీ కి velli🌹
కరెక్ట్ కాని అక్కడ ప్రశ్నించడానికి మైకు ఇవ్వరు.
Sonta mla lake mic ivvadam ledu bro
మీరు చెప్పిన వాళ్ళ వల్లే మీరు 11 సీట్లు వచ్చినాయి అయినా వాళ్ల మీద మమకారం పోలా అన్నిటికి వెనుక సుకుని రండి ఈసారి ఒక సీటు వస్తుంది
గజనీ గతంలో మనం చేసిన ఘనకార్యాలు ప్రజలకు గుర్తు లేదనుకుంటున్నాడు. ప్రజలు ఎవరెవరు ఏమి చేస్తున్నారో అన్నీ గుర్తు పెట్టుకుంటారు సమయం వచ్చినపుడు వాత పెడతారు.
అవునండి ఇవాళ అధికారం ఉన్నారు వాళ్ళ ఇష్టం
మీరు మాట్లాడే ప్రతీ మాట చూస్తుంటే , చిన్న స్థాయి నాయకుడి కంటే చిన్నగా వున్నారని అనిపిస్తున్నారు..
జగన్ గారు మీరు చెప్పింది అసెంబ్లీ లో చెప్పండి
CBN correct Sir
Don't worry Anna. We will come to power again in 2039. Jai Jagan Anna.
బాగా చూసి చదువన్నా తప్పులుంటే మీమీద కూడా కేసులే అన్న.
మీరు చేసి చూపించిందే, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు తప్పేమీ లేదు
ఎవడు ముందు సీఎం,?
నెక్సట్ విపత్తు నీ కూడా ఇలానే మీరు స్వాగతించాలి
చాలా గొప్ప నీతులు చెబుతున్న జగన్ నువ్వు అధికారంలో ఉండేటప్పుడు చేసిన అరాచకాలు ఎంత అంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ని విమర్శిస్తున్న
జగన్ అరాచకాలు చేసి ఉంటే మీరు ఆరోజు విచ్చలవిడిగా పోస్టులు పెట్టేవారే కాదు కదా
అన్న అప్పుడు ఎంపీ రఘురమరాజు లోపల వేసేనప్పుడు తేలేయడానికు
Yevaru ye party lo gelichadu yevarini thittadu inka matlduthunnaru
గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు బయట ఎంత మాట్లాడినా దండుగ. మిమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్యల గురించి మీరు శాసనసభ లో కదా చర్చించాలి ఆలోచన చెయ్యండి
Assembly ki jagan anna velte vallu asssalu matladanivvaru. Vallu anna ni avamaninchadanike pilustunnaru kavalane rechagidutunnaru. Enduku meku evanni ardam. Kaadu
Compulsary vellali asambliki 😅😅😅
ఏమండీ జగన్ గారు ఇంకా మీ దాకా రాలేదు సంతోషించు నువ్వేమి పత్తిత్తు కాదు అది నీకు కూడా తెలుసు గమ్మనుంటే ఇంకొన్నాళ్ళు బయటే ఉంటావు అట్లు కాకుండా అందరి విషయాల్లో జోక్యం చేసుకొని నోరు పారేసుకుంటే ముందు నీలెక్క తెల్సుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ తరువాత ఏమి ఉండదు నీవు అనుకుంటున్న మీ వాళ్ళు నీ పార్టీలో ఎవరు ఉండరు ఎక్కడ సందు దొరికితే అక్కడికి వెళ్లి పోతారు వాళ్ళను వాళ్ళు కాపాడు కోవడానికి
RGV కి, జగన్ అన్నకి జైల్లో ఒకటే సెల్ లో పెట్టాలి, ఇదే మా ysrcp తరపున డిమాండ్ చేస్తున్నాము... జై జైలు, జై జగన్....
Antha scene ledhule andaru kalisi odinchin jail lo vesinapude yem peekaleka poyaru ippudem chestaru
నువ్వు పేపర్ చూసి మాట్లాడండి
మాజీ సీఎం గారు
మీకు చదువు రాదు
అని అందరికి తెలిసింది
మీ మీద షర్మిల అక్క సూపర్ sir
TDP Super❤❤
అన్నా నువ్వు ఏం చెప్పినా నమ్మరు మీ వాళ్లే నమ్మరు
Memu nammu thamu, 30 years tdp undi, neethi maalina rajikeeyalu choosamu, oka musala nakka rastranni entha brastu pattinnchado andriki telusu. Jagan lanti nayukudu ki karudu kattina tdp karyakartha ayina neney salam chesuthunnam. Manam sesey politics sigguleni politics
జగన్ సార్ మీరు చాలా సూపర్ సార్ మీరు అందరితో చేయించి మీరు చాలా సేఫ్ గా ఉన్నారు సార్😅
సాక్షాత్తు మాజీ సీఎం అని చూడకుండా నువ్వు కేసు పెట్టినప్పుడు ఏమైంది అన్నా ఈ తెగింపు
అన్నా అసంబ్లీ కి రా అన్నా నిన్ను అస్సాంబ్లీ లో చూడాలి అన్నా
Meeru cheppina andharu amayakulu, yadhuti waaru mathram Rakshasulu, great jagan, padhakondu seatlu watchhina meeku buddhi raledhu.
Ayya Jagan, neevu anni chesi,,Ella matladam baguledhu Ayya
You and your Sakshi paper are great.
2024 to 2029 పరిపాలన చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
😂😂😂"ANNA! "NEE DAGGARA NEERCHUKUNNAVE!!!😢😢😢
సర్ అసెంబ్లీ లో కుటుంబ హననం చేస్తుంటే వికటాట్టహాసం చేస్తిరి కదా మార్చితిరా,ఎన్ని కేసులు పెట్టారో ,మీరు ఎలా సహకరించారో మరిచితిర ఎందన్న సుప్పిని సుద్దపూస మాటలు,అసెంబ్లీ కెళ్ళి మీ గళం వినిపించండి,వెళ్తే మీరు పెట్టిన కేసుల చిట్టా బయటికొస్తుందని భయమా😢😢😂😂
Jai jagan anna ❤❤
తప్పులేదు జగన్ సార్, నీవు ఏ తప్పు లేకున్నా cbn నీ జైల్లో వేశారు, గుర్తుకురావటం లేదా సార్, నీవు చెస్తే మంచిది, e
Cbn,aenithappul,aennipapalu,chesado,prapancham,anthathelusu
Cbn,chesinathappulu,bayatapetti,arast,chepincharu
జై జగనన్న
ఈ సైకో గారే చెప్పాలి శ్రీరంగనీతులు 🙏
Jay జగన్ 👌👌👌
పదవీ లేక అల్లాడుతున్న అన్న
Jai జగన్ మోహన్ రెడ్డి🙏
Present save yours MLAs and MPs jagan brother
Sir, Adani case baga interesting ga undi. Any comments on that?
అన్న కామిడీ చేస్తున్నాడు 😂
Great Mahatma Jaganmohan Reddy
అసెంబ్లీ కి వెళ్లి ప్రశ్నించు జగన్ గారు, ప్రెస్ మీట్ లో కాదు
జగన్ గారు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అధికారంలో ఉండగా ఎంతమంది మీద కేసులు పెట్టావు తెలుసా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏం తప్పు చేశాడని ఎన్ని కేసులు పెట్టావ్ నువ్వు మర్చిపోయిన మేము మర్చిపోము పాపము ఊరికే పోదు అందుకే 11 వచ్చాయి
ధర్మాత్ముడు పైనుంచి వచ్చాడు జగనన్న 😅😅😅
Magistrate thitti vadhilesara 😂 direct suspend chestharu or else sumoto ga hebious corpous file chestharu thitti pampincharu
అన్న అలాంటి నీచుడు మన రాష్ట్రంలో ఎలా పుట్టాడు
Mee redlakante neechulu evarra😂
@@RinkuSingh-rr3jg ...nuvvu singh va....punjab ki mingey...itdp fake id
పచ్చకామెర్లు ఉన్నవాళ్లకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది జగన్
2014 nundi 2019 వరకు టీడీపీ వాళ్లు వైసిపి
MLA లను కొన్నారు కుటుంబాన్ని రోడ్డుకు లాగారు
జైలో పెట్టారు దానికి బదులు చాలా తక్కువగా 2019--2024 లో ఇచ్చారు 2029 లో ఇక దుబెల్
దబేల్ గుర్తు పెట్టుకోండి మనుషులు ఏమి విత్తితే అదే కోస్తారు
Andhrapradesh next CM jagan mohan Raddy sir🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జగన్ గారు నువ్వు నీ పరిపాలనలో అంత అన్ని అరాచకాలు ఇక జగన్ గారు నువ్వు మంచి చేశావంటే నువ్వు నీతులు చెబుతుంటే ఎవరూ నమ్మరు గుర్తుపెట్టుకో జగన్ గారు
Edesavu lee natti natraj...😂😂😂
Meeru entha gonthu chinchukunnaa emi spandincharu….dunnapothu meedha varsham padinatle….😂😂😂
మాస్క్ అడిగితే మెంటల్ గా ముద్ర వేసినారు మరి మిమ్మల్ని ఏమి చేయాలి
వాళ్లందరి మీద ఇండియా లోనే కేసులు అన్న నీ మీద ఏకంగా అమెరికాలోనే చేసు
Meeru inkokkasari gelisunte.
😢😢😢😢😢.... Andhra capital marachi povalasi vachedi. Andhranu kCR ku takattu pettevadivi.
అన్న రొజు ప్రెస్ మీట్ పెట్టు అన్న
You also did the same.
మీరు చేసిందే వారు చేస్తున్నారు, అంటే మీరు చేస్తే సంసారం అవతల వారు చేస్తే వభిచారమ
నీ ప్రభుత్వం లో చంద్రబాబు గారిని అనవసరంగా జైల్లో వేశారు, మీకు త్వరలో జైలు జీతం తప్పదు
అన్నా నువ్వు లోపలికి పోకుండా చూసుకో అన్నా జాగ్రత్త నువ్వు చూపిన అందరు లోపలికి పోతారు ఏదీ కన్ఫర్మ్ అన్నా
అసెంబ్లీ లో అడుగు,, దమ్ము ధైర్యం లేదా
జగన్ గారు మీరు సరిఅయిన యాక్షన్ తీసుకోలేదు...
ఈ రోజు వైసిపి నేతలు జైలు పాళ్లు...
పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చూపించినట్లు ఉంది.
మేలుకో కార్య కర్తలు కోసం, అధికారుల కోసం మీరు ప్రత్యక్ష తిరుగుబాటు చెయ్యాలి... మళ్ళీ మీ పవర్ ఎంటో చూపించాలి...ప్రజల కోసం ప్రగతి కోసం ఎదురుచూస్తున్న AP ప్రజలు.🎉
నోరు ముయ్యి
Sico Gagan
Arey nuve raaa big phycho....
Ne family ne adugu ra Munda.
Boss is Back 🔥 Jai Jagan 🔥
రజినీకాంత్ గారికి మీరు ఎలా అవమానించారు అందరికీ తెలుసు,రామ్ గోపాల్ వర్మ గతంలో ఎలాంటి చిత్రాలు తీశాడు మీకు తెలుసు అలాంటి వారికి శిక్ష వేసిన తప్పు లేదు జగన్ గారు మీరు నిజాయితీగా మాట్లాడండి
మీరు చేసింది కూడా ఇలాంటి వైభవమే చూపించారు..... వాళ్ళు అంతే....
అన్నా rgv పై కేసు సినిమా గురించి కాదు అన్నా.....ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల మీద అన్నా కేసు
Anna ke anta burra ledu
Face the assembly and respect the democracy.
No సార్.. Dont worry 😄😄. మన పాటిపాలన... వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు 😄😄
నాయనా ఇంకా చర్చ్ కి వెళ్లి ప్రేయర్ చేసుకో ఫాస్టర్ గా బైబిలు గ్రంథము విని బాగా మరుతవ్ అని ఆ సాయి బాబా అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటున్న
Next anna ne😂
కమెడియన్ గా మంచి ఫ్యూచర్ ఉంది నీకు 😂😂😂
No need to go to assemble.
Go and sleep well.
Same... Repeat సార్... Dont worry (2019to 2024)😄😄
చూసే ప్రజలు చెప్తున్నారు ఎవరనేది
ఇవన్నీ ఎందుకు రా అసెంబ్లీ పోయి మాట్లాడు రా రా
Nuv vellu ayana velladu kani janalu vaddu annaru nuv po
❤❤❤BOSS is back🎉🎉🎉🎉
Vadiley Manam cheskunnade kada idi😂
జగన్ నంగి నంగి మాట్లాడటం చాలా చండాలంగా వుంది. సింహం అంటున్నారు కదా, అలాగే మాట్లాడితే కెడర్ కి ధైర్యం వస్తుంది. ఎలర్ట్ అవ్వ్రా బాబు.
What are you doing without Going Assembly.. Are you playing Games in the house
ఇంకా ఎన్ని రోజులు మళ్ళీ వస్తుంది ysrcp ఆ రోజు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తూ ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు ని వదలకూడదు
మీ గవర్నమెంట్ లో కూడా కేసు లు పెట్టారు లే ఏమి మా మీద పెట్టాలె మీ నాయకులు
మీరు రాజకీయం నుండి తప్పుకోండి సార్ షర్మిల
అక్క సూపర్