Greatness of Sri Ramanujacharya | V.S.R Murthy | Statue Of Equality | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 86

  • @NationalistHub
    @NationalistHub  3 года назад +4

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @vishu2259-m5c
    @vishu2259-m5c 3 года назад

    "V.S.R Murthy" garu chala adbhutam vishayalu chepparu, thanks

  • @suryadigitaltv1268
    @suryadigitaltv1268 2 года назад

    Society needs this knowledge very well explained. Pranamam🙏🙏🙏

  • @NaaSanatanaDharmam
    @NaaSanatanaDharmam 3 года назад

    మీరు చెప్పినట్టుగా జరగాలని కోరుకుంటున్నాను

  • @yadavishweshwarrao7900
    @yadavishweshwarrao7900 3 года назад

    Jai SRI mannarayana
    sir mee vishleshan vintnatay vinalani ani pisthadi so much tanku sir

  • @indiradevi5587
    @indiradevi5587 3 года назад

    Excellent explanation.🙏🙏🙏

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 года назад

    I love such talk shows. 🙏

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 3 года назад +15

    ఈ మధ్యకాలంలో చూసిన అద్భుతమైన ఇంటర్వ్యూ. సాయికృష్ణగారికి ధన్యవాదములు.

  • @gmvardhanvardhanreddy
    @gmvardhanvardhanreddy 3 года назад

    Excellent Brother
    Nice
    Thank you for your massage

  • @tirujagdeesh7875
    @tirujagdeesh7875 3 года назад

    SAI U R GREAT .U R TRANSFERING THE KNOWLEDGE FROM GREATER PEOPLE TO MAKE THE FUTURE GENERATION GREATEST,. THANKYOU.

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 3 года назад +1

    తెలియని అయోమయంలో ఉన్న నేను
    చాల విషయాలు తెలుసుకున్నాను
    థాంక్స్ టు నేషలిస్ట్ హబ్🙏🙏🙏🙏🙏

  • @bhaskarmg707
    @bhaskarmg707 3 года назад +1

    చాలా బాగా అర్థమయ్యేలా చెప్పినారు సార్, థాంక్స్

  • @prashanth_Sidhout
    @prashanth_Sidhout 3 года назад +15

    ప్రతీ ఒక్క సామాజిక విషయాల మీద ఇంత మంచి చేర్చ చేస్తూ మా అందరికీ అర్థమయ్యేలా అవగాహన కలిపిస్తున Nationalist Hub వారికి 🙏🏻

  • @sudhamanin8155
    @sudhamanin8155 3 года назад +11

    గురువుగారు చాలా క్లారిటీతో చెప్పారు. మరింత విశదంగా వినాలనిపిస్తున్నది. వారికీ, మీకూ నమస్సులు!

    • @laxmikanthrao8600
      @laxmikanthrao8600 3 года назад

      Vsr మూర్తి గారు ఆధ్యాత్మిక సంపదలను ఇలాగే రెండుచేతులా విచ్చల విడి గా సాధారణ మానవులకోసం వెదచల్లుతారు🙏

  • @pbharathkumarreddy8636
    @pbharathkumarreddy8636 3 года назад

    Vaishnavism ante yenti ani chala correct ga explain chesaru Murthy garu . thank you

  • @111saibaba
    @111saibaba 3 года назад +3

    🙏🏻. చక్కగా వివరించారు. వైష్ణవిసం అంటే ఏంటి శైవిజం అన్నదొరిణీ లో మెజారిటీ వైష్ణవ సమాజం ప్రయాణిస్తూ
    గురువులు కూడా ప్రచారం చేస్తున్న ఈ రోజుల్లో గురు బోధల పై సరైన perception ఎలా ఉండాలో చక్కగా వివరించారు. సమత అన్న పదం ఆధునిక భావజాలము లో ప్రజలకు ఆకర్షనీయ పదం. దాన్ని కల్ట్ వ్యాప్తి కై వాడ్డం కూడా సరైన అవగాహన లేని ప్రక్రియే. గురువు లంతా వారి కాలానికి సరైన మార్గాన్ని బోధిస్తూ ప్రజలను ఉద్దరింప చేసారు. వైదిక సంప్రదాయం పూర్తి గా కనుమరు గవుతున్న వేళ 32 సంవత్సరాల్లో ఆది శంకరుల కృషి తో బట్టకట్టింది. సనాతన ధర్మాన్ని షన్ మతాలుగా గా విభజించి వైష్ణవానికి కూడా ప్రాణం పోసిన ఆది శంకరులు కృషి, వారి తాత్విక చింతన అసామాన్యం. మాధ్వచార్యులు, శ్రీ రామానుజ చార్యులు వాటికీ వైభవాన్ని తీసుకు వచ్చారు. ఈ మహా యోగులకు ఎటు వంటి అసమానతలు లేవు.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +4

    శ్రీ రామానుజాచార్యులు వారి కీ జైజైజైజైజైజైజైజైజై జీయరు వారి కీ జైజైజైజైజైజైజైజైజై వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా హర హర మహాదేవ శంభో శంకరా హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙌🙌🙌🙌🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰🥰

  • @satyagun1
    @satyagun1 3 года назад +2

    చాలా సరళంగా అందరికి అర్ధమైన రీతిలో సమతా మూర్తి యొక్క బోధనలను వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో హిందువులు రామానుజుల వారి బోధనలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆది శంకరుల వారి, రామానుజుల వారి జీవిత చరిత్రలను వారి బోధనలను మన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలో చేర్చి బోధించ వలసిన అవసరం చాలా ఉన్నది.

  • @ramg2972
    @ramg2972 3 года назад +1

    అత్యద్భుతం

  • @news19tv
    @news19tv 3 года назад +6

    సాయి కృష్ణ.. V.S.R Murthy గారితో చేసిన ఇంటర్వు చాలా సరళంగా వుంది..వీలైతే రామానుజాచార్యులపై మరింత విపులంగా చర్చించండి..
    శీలం.వెంకటేశ్వరావు..

  • @mymadlife6992
    @mymadlife6992 3 года назад +5

    సాయి గారు అన్నట్టు "జ్ఞాన భిక్ష" పెట్టినందుకు ధన్యవాదాలు మూర్తి గారు.🙏🙏🙏

  • @sivakumarigopasana1008
    @sivakumarigopasana1008 2 года назад

    Adhbhuthem ghurudheva

  • @kotikalapudinageswararao3799
    @kotikalapudinageswararao3799 3 года назад +1

    Excellent. Sarvejanah sukhino bhavantu. Satgurvu gari padamulaku manasulu. Sairam.

  • @gangadharbandaru8574
    @gangadharbandaru8574 3 года назад +1

    Thank you🙏🙏🙏🙏

  • @lingeswararaogonella8473
    @lingeswararaogonella8473 2 года назад

    త్రిమత ఆచార్యులు త్రిమూర్తులే సాక్షాత్. వారి స్మరణం ఆధ్యాత్మిక వికాస కారకం. సర్వేశ్వరుడే సనాతన ధర్మ సంస్థాపన కోసం ఆ మూడు రూపాలు ధరించి మనల్ని రక్షించాడు.
    జై శ్రీ రామానుజాచార్యా.

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 3 года назад +1

    నమస్కారం అండి. వైష్ణవం గురించి నిజమైన అర్థం మీ మాటలు ద్వారానే తెలిసి కొన్నాము.ధన్యవాదములు .

  • @satish1513
    @satish1513 3 года назад +2

    Thank you

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 3 года назад +3

    V.S.R.Muthy gariki నమస్కారం

  • @govindarao1170
    @govindarao1170 3 года назад +1

    Sairam Saikrishna, meeru bhagavantuni aseessulatho viswaniki mee dwara adhystmika chintana vyapti gavinchadaniki

    • @govindarao1170
      @govindarao1170 3 года назад

      Nirnaincharu,all the best ol go ahead.

  • @sri_nivas
    @sri_nivas 3 года назад +4

    కలియుగంలో మానవులు భగవంతుని చేరుకోవాలంటే ఉన్న సులభమార్గం నామజపం. గీతలో భగవానుడు ఉపదేశించినట్లు "ఎవరు అంత్యకాలమందు నా నామస్మరణ చేస్తూ శరీరం వదులుతారో వారు నన్నే చేరుదురని" మనందరికీ చాలా సులువైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. కొందరు ఓం నమశ్శివాయ నమః అని మరికొందరు ఓం నమో నారాయణాయ నమః ఇంకొందరు ఓం శ్రీమాత్రే నమః అని ఇంకా వారి ఇష్టదైవాలను స్మరిస్తూ ఉంటారు. వైష్ణవులకు తారక మంత్రమైన "ఓం నమో నారాయణాయ నమః "1000 సం పూర్వం తన గురువు శ్రీ గోష్టిపూర్ణ ల వారు రహస్యంగా చెప్పిన మంత్రాన్ని కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరూ మోక్షం సంపాదించాలని గుడి గోపురం పైకి
    " ఓం నమో నారాయణాయ " అన్న తిరు మంత్రాన్ని మనందరికీ అందించిన జగద్గురువులు ,విశ్వా చార్యులు, విశిష్టాద్వైత వ్యవస్థాపకులు శ్రీ రామానుజాచార్యులు🙏

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 года назад

    Thank you for your valuable information sir.This interview gave us so much of valuable information🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ToobMee
    @ToobMee 3 года назад +3

    What a pleasure listening to VSR Muthy Garu. He is very informative and enlightening!

  • @Hanuman6699
    @Hanuman6699 3 года назад +1

    Jai Sitha Ram
    Jai Hanuman
    🙏🙏🙏🕉🕉🕉🌷🌷🚩🚩🌻🌻🌻🌻🚩🚩🚩🌷🌷🌷🌷🌷🕉🚩🚩🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingeswararaogonella8473
    @lingeswararaogonella8473 2 года назад

    సమతా వాదాన్ని ప్రతిష్ఠించడానికి గురు ధిక్కారమే మార్గం కాదు. మనసే ఉంటే మార్గాలు మెండు.

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 3 года назад +1

    vsr. గారి పాదములకు కోటి నమస్కారం లు

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 3 года назад +2

    🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    వేదాలలో ఏమున్నదీ అన్నది అందరూ తెలుసుకోవాలి వేదాధ్యయనమ్ అందరూ చేయాలి,ఆప్పడే ఈర్ష్య అసూయ‌‌‌ ద్వేషాలను జయించగలుగుతాము, లలితా సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా వేదాలనుంచి వచ్చిన మంత్రాలే అని వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గారు తెలియచేశారు కదా ఆ స్తోత్రాలు అందరూ పారాయణ చేయాలి 🥰💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 года назад +5

    This is Hindusthan 🚩🙏🇮🇳జై శ్రీమన్నారాయణ 🙏

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 3 года назад +8

    ఓం నమో నారాయణాయ 🙏

  • @sankarswati
    @sankarswati 3 года назад +5

    వీరు చెప్పినది అర్థమైందా బాబు? నేను చెపుతాను వినండి.
    "ఇతరులను నీవలె చూచుకో"
    నీవు ఎల్లప్పుడూ సుఖంగా వుండాలని కోరుకుంటావు, బాధలు నీ దరికి రాకూడదనే ఆశిస్తావు. అలాగే,నీ లాగే, ఇతరులు అందరూ వుండాలని కోరుకో. అంటే ఒకరికొకరు ప్రేమాభిమానాలతో మెలగాలి. అదే సమభాపన. అందరి భావాలు ఒకటై వుండాలి. చేతనైతే ఇతరులకు ఉపకారం చెయ్యాలి. అపకారం మాత్రం చెయ్యకూడదు. Let's try.

    • @mannatodaykumarkondaveeti1984
      @mannatodaykumarkondaveeti1984 3 года назад

      నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను...
      మత్తయి 22:39
      పరమాత్మ తెలిపే సత్యాన్ని మనం వక్రీకరించకపోతే "సత్యం" మనకెంత సమీపమో కదా సార్

  • @tirujagdeesh7875
    @tirujagdeesh7875 3 года назад

    PLEASE MAKE THIS KNOWLEDGE AVAILABLE IN OUR EDUCATIO CURRICULAM, WHICH IS INTENTIONALLY AND DELIBERTELY NEGLECTED BY THE INDIAN GOVERNMENTS.

  • @sasisk2469
    @sasisk2469 3 года назад +1

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @ilalitha8966
    @ilalitha8966 3 года назад +9

    ఓంమ నమో నారాయణాయనమహ...🙏🙏🙏

  • @csrmurty7717
    @csrmurty7717 3 года назад

    అత్యుత్తమం.

  • @ChidVanhi
    @ChidVanhi 3 года назад

    Thanks NH for this wonderful discussion. VSR ji's explanation about Advaita, Vishishtadvaita & Dvaita is superb. 🙏

  • @natureandworld2875
    @natureandworld2875 3 года назад +3

    Jai Srimannarayana🙏🏻🛕🛕🛕🛕

  • @htcjvr7717
    @htcjvr7717 3 года назад

    Sai garu, an excellent interview.... I feel it is the best in spirituality segment. 🙏🙏🙏🙏

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 3 года назад

    Simply Superb. Very interesting discussion. So far had a misconception that Vaishnavism is a path devoted only to Lord Vishnu. But today, so happy to hear the true definition of Vaishnavism from murthy garu.

  • @shakellisai.s
    @shakellisai.s 3 года назад +3

    Thank you Nationalist Hub for such a great interview 🙏
    Mind bending 🙇🏻‍♂️

  • @omom7834
    @omom7834 3 года назад +7

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో నారాయణాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 3 года назад +1

    🙏🙏🙏🌺🌺🌺🌺

  • @anjanneyulg2281
    @anjanneyulg2281 3 года назад

    . Nice video tq sir

  • @laxmipathich
    @laxmipathich 3 года назад +1

    Jai Srimannarayana...🙏🏻

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 года назад +1

    హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ అని నేను విన్నాను.

  • @srigowrim2822
    @srigowrim2822 3 года назад

    Jai Sree mannarayana 🌹🙏🙏🙏🌹

  • @madupuaruna9222
    @madupuaruna9222 3 года назад +7

    I prostrate to the people those who are giving analysis in different aspects.

  • @RameshAleti19
    @RameshAleti19 3 года назад +3

    Sai ayana nudi subject baga pinduko chala episodes cheyyi

  • @rasamallaashok761
    @rasamallaashok761 3 года назад +1

    HARE KRISHANA

  • @vurdanduramakrishna3945
    @vurdanduramakrishna3945 3 года назад

    ఇంత జ్ఞానం మాకు అవసరం లేదేమో.. ఎందుకంటే అన్ని మతాలు ఒక్కటే అనగలను.. ఇతర మతాలకు ఏకత: అని ఎలా ఎక్సప్లయిన్ చెయ్యగలం.. వాళ్ళు వినేటప్పటికి ఇప్పుడున్న కొద్దో గొప్పో హిందువులు ఉండేనా.. ఇటువంటి ఇంటర్వ్యూల చాలా మంది నాస్తికులు అయ్యే ఛాన్స్ లేకపోలేదు..మొదట హిందూ ధర్మం బాగా వర్ధిల్లనివ్వండి.. తరువాత అందరిని కూర్చోబెట్టి ధర్మం పాళ్ళు వివరిద్దాం 🙏

  • @mymadlife6992
    @mymadlife6992 3 года назад

    31:00, 34:04, 41:12,

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 3 года назад

    Jai sri ram jai hind

  • @mannatodaykumarkondaveeti1984
    @mannatodaykumarkondaveeti1984 3 года назад

    41 minute ......నమస్సుమాంజలి....

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 3 года назад +1

    Last lo చాలా చాలా బాగుంది

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 года назад

    He started his Life with Hatred and Chinna Jeeyar spoke hatred of other Gods other than Vishnu avataras

  • @drdsreekanth
    @drdsreekanth 3 года назад

    శాస్త్రి గారూ, అంటే కుల వ్యవస్థ 1000 ఏళ్ల క్రితమే అంటే రామానుజాచార్యులు ఉన్నప్పుడే ఉందా?

    • @chavaamu
      @chavaamu 3 года назад

      Cast system was there but Vedas said all casts are equal. It was medieval times that started suppression. Invaders brought sharia policy to country & was used by our rich illiterates to suppress the week. Valmeeki was a Dalit who became a saint Brahhimin and wrote Lord Rama's Biography as Ramayana. Cast system was not bad as it was based on the work that you do. Like manager, ceo and worker in the company.
      Vedic principle says anyone can become any cast by practice. Viswamitra was Kstyria ( King), but became a Brahmin by practice. Vasya's mother was Fisherman( Besta). He became a brhamin and wrote Maha Bharatama & Bhagavatam. Arundati was a dalit woman & married saint Vasista. Became a Brahman woman. No hindu wedding happens without praying Maata Arundati start.

  • @drdsreekanth
    @drdsreekanth 3 года назад +1

    శైవం వైష్ణవం ఒకటే అని ముందు చెప్పింది శంకరా చార్య , రామానుజాచార్యుల కు ముందు 300 ఏళ్ళక్రితం అద్వైతం గురించి చెప్పారు. మరి శంకరులు కాదా సరైన సమతా వాది, సమతా మూర్తి. రామానుజులు ఎలా అవుతారు?

    • @chavaamu
      @chavaamu 3 года назад

      Adi Shankaray Charya preached equality of Shaiva and Vishnava . But there was not much cast based suppression during his period. So, there was no need to focus on that. By the time Ramanuja ji came, society was going in bad direction and he had to focus on it. All these saints came to society as messengers of god to correct & reform the society. Next saint may focus on drugs, rapes and inhuman things that may become chronic in society and it fails to correct itself. At that time, there will be another great person who land to reform the people. If a supervisor fails to keep order in the company, then it goes manager. Same way, GOD involves when you & me reach to the point of incorrection

  • @ravindraparashuram9764
    @ravindraparashuram9764 3 года назад

    VSR Murty address please.

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 года назад

    MCJ - Muchchintala Chinna Jeeyar Some of His close and dear call him as Mulla Chinna Jeeyar. Rest of Hindus other than his followers Keep away from him for his utterances on Other Gurus. If he comes to rule this nation he may kill all others other than his followers like Muslim rulers of the Past.

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 3 года назад

    What ever man failed from very begining in understanding each other

  • @ilalitha8966
    @ilalitha8966 3 года назад +2

    జై శ్రీరాం జై భారత్...🙏🙏🙏

  • @drdsreekanth
    @drdsreekanth 3 года назад +2

    పటేల్ గారి విగ్రహం గుజరాత్ లో పెట్టారు అంటే ఆయన అక్కడే పుట్టారు కనుక. అందులో అర్థం ఉంది. రామానుజుల వారికీ, తెలంగాణ కి ఏమిటి సంబధం? ఎందుకు ఆయన విగ్రహాన్ని తెలంగాణాలో పెడుతున్నారు? అందరూ సమాన మైతే మరి ఎందుకు ఆయన కేవలం వైష్ణవ ఆరాధనకే పరిమిత మయ్యారు? అది భేదభావం కాదా? అది సమత్వం ఎలా అవుతుంది? తన వాదన విశిష్ట అద్వైతం అయితే విష్ణువినే మాత్రం ఆరాధిస్తే అది అద్వైతం ఎలా అవుతుంది? అది వైష్ణవం కాదా? అది శంకరాచార్యుల వారి అద్వైతాన్ని దిక్కరించడం కాదా!

    • @chavaamu
      @chavaamu 3 года назад

      It is not govt decision. Dont' try to split hairs. It is Jeeyar swamy ji who did it as his asharma is there. Adi Shaknarachray was born in Kerala, but his statue has been put in Benarus. The great saints don't belong to one place as god exists every where from every mole to mountain. Patel ji was political leader who fought for unifying the nation, not a saint.

    • @aneesh2005
      @aneesh2005 3 года назад

      Sreekanth gaaru absolutely I agree with you

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 3 года назад +1

    చాలా చక్కటి వివరణ మూర్తిగారూ..మూడు సిద్ధాంతాలు వివరంగా చెప్పారు. కేవలం నామజపంతో అత్యున్నత స్థాయికి వెళ్ళగలిగినపుడు ఆ సూత్రం ప్రజలలోకి చొచ్చు పోవడానికి ఇంత ఆర్భాటం అవసరమంటారా?

  • @ranjithbcm
    @ranjithbcm 3 года назад +1

    China jeeyar swami, foundation enduku nadapali. Aayana sanyasa, prachara karta, charity manager aa..all in one emo..

  • @sri_nivas
    @sri_nivas 3 года назад +1

    🙏🙏🙏🙏

  • @swapnareddy8659
    @swapnareddy8659 3 года назад

    🙏🙏🙏🌹🌹