దుమ్మురేపుతున్న బర్రెలక్క పాట | Barrelakka Song | Barrelakka Sirisha Song | Telangana Elections

Поделиться
HTML-код
  • Опубликовано: 2 авг 2024
  • దుమ్మురేపుతున్న బర్రెలక్క పాట | Barrelakka Song | Barrelakka Sirisha Song | Telangana Elections | Dial News
    #barrelakka #sirisha #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewsinfo
    ► Follow us on Instagram : / dialnewsinfo

Комментарии • 599

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 8 месяцев назад +492

    యువత రాజకీయాల్లోకి రావాలి.. అప్పుడే నిజమైన మార్పు వస్తుంది.. స్వార్థం లేని నిజాయితీ అయిన పాలన వస్తుంది

    • @katukamharikrishna962
      @katukamharikrishna962 8 месяцев назад +6

      Kaani yuvatha ki kula rajakiyalu chedthundhi

    • @user-il1qs4iy5n
      @user-il1qs4iy5n 8 месяцев назад +2

    • @lingamwarangal6763
      @lingamwarangal6763 8 месяцев назад +5

      వారసత్వ రాజకీయాలు ఉన్నా కాలంలో , ని తొలి అడుగు యువతకి ఆదర్శం కావలి.చచ్చు పాడినా బానిసత్వ బావనలు పోవాలి

    • @mr.....saikiran7078
      @mr.....saikiran7078 8 месяцев назад +2

      అన్న మీరు చెప్పింది నిజమే అన్న యువకులు రాజ్యకీయాల్లోకి వస్తే ఐనా ఈ తెలంగాణ బాగుపడుద్ది అన్న

    • @xyz1459
      @xyz1459 8 месяцев назад

      ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా ఇంతకుముంద యువకులే

  • @brahmamk4959
    @brahmamk4959 8 месяцев назад +270

    మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను చాలా అభినందిస్తున్న చెల్లి

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 8 месяцев назад +307

    బర్రెల అక్క శిరీష గారినీ గెలిపించండి
    నిరుద్యోగ యువత అందరూ ఓటు వేసి గెలిపించండి

  • @user-yx1sk6fx2m
    @user-yx1sk6fx2m 8 месяцев назад +188

    నువ్వు గెలుస్తావ్ అక్క కచ్చితంగా గెలుస్తుంది ఆ దేవుడు ఉన్నాడు
    జై శ్రీరామ్🙏🚩

  • @rajakumarvenna8580
    @rajakumarvenna8580 8 месяцев назад +129

    మీరు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందం అక్క😍 నీవు గెలిచి అందరికి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 8 месяцев назад +84

    బర్రెలక్క తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తావు నీ ధైర్య సాహసాలకు హాట్సాఫ్

  • @PSNani550
    @PSNani550 8 месяцев назад +136

    తినడానికి తిండి లేని కటిక పేదను MLA గా గెలిపించినపుడే దేశం అభివృద్ధి చెందుతాది
    ఆకలి విలువ, కన్నీళ్లు, కష్టాల విలువ తెలిసిన ఈ బర్రెలక్క కు వోట్ వేసి గెలిపించాలి

    • @dharmapurirahul6076
      @dharmapurirahul6076 8 месяцев назад +4

      After win she also become corrupted power of money

    • @PSNani550
      @PSNani550 8 месяцев назад +2

      @@dharmapurirahul6076 ఎవరిని గెలిపిస్తే currept కారో మీరు చెప్పండి భయ్యా...

  • @Kurumanna-034
    @Kurumanna-034 8 месяцев назад +62

    ఈ తల్లి చేసిన ఆలోచన ప్రతి ఒక యువతి యువకులు చేస్తే నేటి బాలలే రేపటి పౌరులు దేశాన్ని రక్షించే రక్షకులు అని నిరూపించబడుతుంది మానవసేవే మాధవ సేవ భారత్ మాతాకీ జై

  • @srinivasdhyagam3405
    @srinivasdhyagam3405 8 месяцев назад +38

    గెలుపు ఓటమి దేవుడు ఎరుగు కానీ శిరీష గారి దర్యానికి all the Best అండి యువత ఎప్పుడు అయిన రాజకీయాలోకి రావాలి🤝👏👏

  • @thirumanikrishna2386
    @thirumanikrishna2386 8 месяцев назад +70

    మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను చాలా అభినందిస్తున్నాను👏👏

  • @puramramesh6489
    @puramramesh6489 8 месяцев назад +37

    ఈ మార్పుఅందరిలో మొదలయితే ఈపాటికీ అందరికి అన్ని రంగాల్లో న్యాయం జరిగేది
    నీ ధైర్యానికి ధన్యవాదాలు తల్లి 🙏

  • @vijaykondru
    @vijaykondru 8 месяцев назад +45

    God Bless you Sister, నువ్వు తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను.

  • @durgamraju...9173
    @durgamraju...9173 8 месяцев назад +29

    అక్కా... మీకు ఆల్ ది బెస్ట్,.. మీరు గెలవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతున్నాను,..జై బర్రెలక్క....జై జై బర్రెలక్క.......

  • @buranikishan6428
    @buranikishan6428 8 месяцев назад +45

    పోటీచేసినవంటెనె నువ్వు గెలిచినట్టు 🙏

  • @neelanagaraju629
    @neelanagaraju629 8 месяцев назад +31

    All the best shirisha sister....🎉🎉🎉🎉🎉🎉🎉🎉మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్లు నీకే ఓటు వేయాలి చెల్లి....నీవుభారీ మెజారిటీ తో గెలవాలని మనసారా కోరుకొంటూ

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 8 месяцев назад +94

    చిన్న వయస్సులో పోటిచేస్తున్నది..ప)జలారా జరిగిన,చేస్తున్నవిదానాలకు వ్యతిరేకంగా...బర్రేలక్కకు ఓటు వేయండి.....దయచేసి.....ఓటు వేస్తేతేలుస్సుతది యువతపవర్.......

    • @user-zn8lh3es9j
      @user-zn8lh3es9j 8 месяцев назад

      yedhaina okatithone modhalu avali......mana sister nilabandi.....manam gelipidham

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 8 месяцев назад +17

    సర్పంచ్ పోటీ చేయాలంటే టైమ్ కలిసి రాదు,, మీరు గ్రేట్ M L A పోటీ చాలా గ్రేట్ 💯👍💐🤝

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 8 месяцев назад +26

    Congratulations శిరీష all the best nii ప్రచారం మాత్రం అపవాదు...జై బరెలక

  • @mmahesh999
    @mmahesh999 8 месяцев назад +28

    Super రాశారు అన్న సాంగ్ చాలా బాగా రాశారు

  • @NareshNaresh-pf2re
    @NareshNaresh-pf2re 8 месяцев назад +22

    జై శిరీష గారు మీకు ముందుగా శుభాకాంక్షలు

  • @endralarajaiah6978
    @endralarajaiah6978 8 месяцев назад +22

    Super song....really greater than a political party's song. I wish all the unemployed must support her to teach a lesson.

  • @karunakardumpala5936
    @karunakardumpala5936 8 месяцев назад +43

    శిరీష గారికి అభినందలు

  • @djmanlife6066
    @djmanlife6066 8 месяцев назад +5

    నీకు సలామ్ ! భయ్యా నీ పాటతో శిరీష ఒక్కసారిగా ప్రపంచం మొత్తం వెలిగిపోయింది సూపర్...

  • @NTcreations_22
    @NTcreations_22 8 месяцев назад +1

    Song loo meaning vundee Anna and ee song ki goose bumps vachay ❤❤

  • @user-mj3tw2dj7b
    @user-mj3tw2dj7b 8 месяцев назад +5

    సూపర్. నెక్స్ట్. M. L. A. శిరీష అక్క

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 8 месяцев назад +53

    రాసినోడు బాగా రాసిండు.....పాడినోడు బాగా పాడిండు....విన్నోడు మారతాడా నిజం ఒప్పరుగా

  • @user-ti1db9wl4g
    @user-ti1db9wl4g 8 месяцев назад +2

    అన్నా నీ గొంతుకు కోటి కోటి దండము చాలా బాగా పాడింది అన్న పాట నీ పాట వల్ల చాలా మిలియన్ల వాళ్లకు ఇలాంటి పేద వాళ్ళ కోసం ఇంకా మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @sabithahari369
    @sabithahari369 8 месяцев назад +7

    You are inspiration to all Telangana youngsters 🎉🎉🎉🙏

  • @laxmankanukuntla5487
    @laxmankanukuntla5487 8 месяцев назад +8

    ఇలాంటి పాటలు జనం వినాలి సోషల్ మీడియాలో పెట్టండి తప్పకుండా గెలుస్తుంది

  • @koremrameshpatel115
    @koremrameshpatel115 8 месяцев назад +3

    Super shirisha గారు.
    మన ou brothers ఏడపోయారు atleast okka 10 స్థానాల్లో పోటీ చెయ్యలేక పోయారు.
    నిజంగా మీరు great అండి all the best 🎉

  • @SrinuKallepalli-bl6tt
    @SrinuKallepalli-bl6tt 8 месяцев назад +5

    బరైలబిడకి వంథనాలు❤❤❤❤ సూపర్ అన్న పాటాకిసలంఅనా❤❤ఇటగనేసాగారీషలీఆనికోరుకుటనా

  • @shaikabbas-se5mr
    @shaikabbas-se5mr 8 месяцев назад +5

    I will be saport barrelskka (shirisha) your dayffnetlly Winn 💯💪✊ and congratulations sister 🎉

  • @jagan2807
    @jagan2807 8 месяцев назад +2

    పాట చాలా బాగుంది...
    నిన్ను చూసి నిరుద్యోగులు చైతన్యం కావాలి....
    All the best

  • @reyazarjun9363
    @reyazarjun9363 8 месяцев назад +11

    Jai Sirisha akka ✊

  • @manasa3300
    @manasa3300 8 месяцев назад +2

    👍👍all the best బర్రెలక్క (శీరీష )...... సూపర్ మా

  • @ganeshdonn5168
    @ganeshdonn5168 8 месяцев назад +7

    You are grea inspiration to many unemployees in telangana..

  • @user-ru1lw9xs6z
    @user-ru1lw9xs6z 8 месяцев назад +5

    Jai akka

  • @user-qg6kh6ig8y
    @user-qg6kh6ig8y 8 месяцев назад +23

    బర్రెలక్కకు కొల్లాపూర్ కాన్సడెన్స్ ప్రజలారా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి యువత రాజకీయాల్లో చాలా అవసరం🙏

  • @SasiKala-ez4iq
    @SasiKala-ez4iq 8 месяцев назад +2

    super 👌 sister's ఎప్పటినుంచో ఇట్లా అడిగే టూర్లో లేక ఏ రాజకీయ వ్యవస్థ ఇలా తయారైపోయింది కంగ్రాట్యులేషన్స్ సిస్టర్

  • @KotiMandha-lv2sb
    @KotiMandha-lv2sb 8 месяцев назад +4

    Nice shiri pakka gelusthav MLA

  • @chandhupatel4809
    @chandhupatel4809 8 месяцев назад +3

    all the best chelli from palakurthy

  • @Rakesh-sw6sv
    @Rakesh-sw6sv 8 месяцев назад +2

    పాట బాగుంది గుబ్బమ్స్ వస్తున్నాయి

  • @karthikreddy4666
    @karthikreddy4666 8 месяцев назад +1

    Super thalli👌👌🙏

  • @vardhannarsimulu9757
    @vardhannarsimulu9757 8 месяцев назад +1

    Cangralation. Sirisha.allthebast. New. MLA

  • @user-zv3ex6gr8q
    @user-zv3ex6gr8q 8 месяцев назад

    యువత రాజకీయాల్లోకి రావాలి.... All the best అక్క 🎉🎉🎉

  • @RajuRaju-lo3le
    @RajuRaju-lo3le 8 месяцев назад +1

    Nuvvu manchi stayiki velalani korukuntunam prathi oka yuvatha munduku ochi gelipinchalani korukuntunam jai barelakka😊😃

  • @saidulushivaratri4415
    @saidulushivaratri4415 8 месяцев назад +4

    అక్క నువ్ గెలిస్తే తెలంగానాలో ఒక ప్రబంజనం. Congratulations🎉🎉all the best.

  • @kuvitvap7517
    @kuvitvap7517 8 месяцев назад +26

    అక్కకు వోట్ వేసి గెలిపించండి

  • @buranikishan6428
    @buranikishan6428 8 месяцев назад +3

    చెల్లి మీరు గెలిచారు

  • @SS-sisters-14
    @SS-sisters-14 8 месяцев назад +9

    నేను కొల్లాపూర్ లో ఉంటే నాకు ఓటు మీకే వేసేవాన్ని సిస్టర్

  • @laxmankanukuntla5487
    @laxmankanukuntla5487 8 месяцев назад +17

    అన్నయ్య ఈ పాటతో ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపిస్తారు అని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఇ చెల్లమ్మ కు ఓటు వేసి గెలిపించుకుందాం

  • @user-dv2hz9of4f
    @user-dv2hz9of4f 8 месяцев назад +1

    సూపర్

  • @chennanavaneeth9304
    @chennanavaneeth9304 8 месяцев назад +4

    Congrats akka

  • @thatha6185
    @thatha6185 8 месяцев назад +3

    కొల్లాపూర్ ప్రజలారా మీకు చేతులెత్తి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను అన్ని పార్టీలు పక్కకు పెట్టండి గ్రామస్తుల రా నియోజకవర్గం సభ్యులారా బర్రెల అక్క కు ఓటు వేయండి చరిత్ర సృష్టించండి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా కొల్లాపూర్ కు మంచి పేరు వస్తది నిజాయితీ గల మనుషులు మంచి మనుషులుగా కొల్లాపూర్ నియోజక వర్గానికి మంచి పేరుతో ఆదర్శంగా తీసుకుంటారు దయచేసి మనసులు మార్చుకొని అందరూ ఓట్లు వేయండి నా అడ్రస్ మహబూబాబాద్ జిల్లా

  • @tejanewslivengkl
    @tejanewslivengkl 8 месяцев назад

    Super anna iam supported శి రిషక్క

  • @muktheshk4063
    @muktheshk4063 8 месяцев назад +4

    Super

  • @msbmadhusbittu8925
    @msbmadhusbittu8925 8 месяцев назад +1

    సూపర్ అక్క 🎉

  • @nagavathprashanthnayak3231
    @nagavathprashanthnayak3231 8 месяцев назад +4

    Super akka 🙏🙏🙏🙏🙏

  • @gatturamarao9234
    @gatturamarao9234 8 месяцев назад +1

    Fantastic

  • @BCGoud
    @BCGoud 8 месяцев назад +2

    నీ దైర్యనికి హాట్సాఫ్ చెల్లి

  • @user-vm1lp4ko9l
    @user-vm1lp4ko9l 8 месяцев назад +1

    Jai sirisha Akka ki congratulations my votes meeka akka

  • @zahedhussain2998
    @zahedhussain2998 8 месяцев назад +2

    Go ahead sister taggede le🎉🎉

  • @khavaspandurang6331
    @khavaspandurang6331 8 месяцев назад +7

    చెల్లి నువ్వు తప్పకుండా మంచి మెజార్టీతో విజయాన్ని సాధిస్తావ్ 👍👍👍

  • @user-jx4qc4rd4q
    @user-jx4qc4rd4q 8 месяцев назад +1

    Super 👌🤝💪

  • @chinchalamraju210
    @chinchalamraju210 8 месяцев назад +3

    గాడ్ బ్లేస్ యు సిస్టర్

  • @madhavimamidi6845
    @madhavimamidi6845 8 месяцев назад

    Super ra Antho mandhi adappilalaku meru okka adarsham ra all tha best ra

  • @veeraboinasudheer4718
    @veeraboinasudheer4718 8 месяцев назад

    Goosebumps vastunnai anna song vintunte superb song and all the best sister 👌👌⚘️⚘️⚘️⚘️

  • @vankudothanil2193
    @vankudothanil2193 8 месяцев назад +1

    ఈ సాంగ్ రాసిన అన్నకు నా శతకోటి దండం మీరు బాగుండాలి అన్న సాంగ్ చాలా బాగుంది

  • @manjulavani2943
    @manjulavani2943 8 месяцев назад +4

    All the best

  • @MrAbhi-cx5ml
    @MrAbhi-cx5ml 8 месяцев назад

    E pata vinte Gus bumbs lesthai.... vote for barrelakka.... 🙏

  • @spvyoutubechannel6907
    @spvyoutubechannel6907 8 месяцев назад +3

    Song chala bagundhi..

  • @user-oq8yo2fb2v
    @user-oq8yo2fb2v 8 месяцев назад

    Elainti uvatha Anni stetlon kadalali ,apude Desam baguntundi, super sirisa❤❤❤❤

  • @user-sz4yw1by2w
    @user-sz4yw1by2w 8 месяцев назад +2

    బర్రెల అక్క నా ఓటు నీకే ఇస్తా. బర్రె నక్కను మనమందరం

  • @ponnammallesham6289
    @ponnammallesham6289 8 месяцев назад +3

    రాజకీయాల్లోకి రావాలి యువత

  • @suryamgnaneshwari2958
    @suryamgnaneshwari2958 8 месяцев назад +1

    All the best next MLA

  • @user-jc3xb9xo7i
    @user-jc3xb9xo7i 8 месяцев назад +1

    Meru super andi ❤❤❤❤❤

  • @sekharreddyk1073
    @sekharreddyk1073 8 месяцев назад +1

    Superb

  • @sureshbabu6202
    @sureshbabu6202 8 месяцев назад +1

    Super song support Sirisha I am native of kollapur we support you

  • @kondaparthirajabrahmam9003
    @kondaparthirajabrahmam9003 8 месяцев назад +3

    కొల్లాపూర్ లోని నిరుద్యోగులు దయచేసి శిరీష కి ఓటు వేయండి మన యువత చేయలేని పని ఒక ఆడపిల్ల చేసింది మనకోసం మన సమస్యల కోసం పోరాడి ఒక వీడియో చేసినందుకు కేసులు పెట్టారు దయచేసి మనం ఆర్థిక సహాయం ఎంతో కొంత చేద్దాం నాకు అసలు శిరీష ఎవరో తెలీదు కానీ ఆమెకు జరిగిన అన్యాయం చూశాక సహాయం చేయాలనిపిస్తుంది.....
    శిరీష గారు మీ ఫోన్ పే నంబర్ పెట్టండి ప్లీజ్.....

  • @yadagiribadavath7058
    @yadagiribadavath7058 8 месяцев назад +1

    Enka Chala Mining Vundi Song lo Super

  • @lalkotabhasker5320
    @lalkotabhasker5320 8 месяцев назад +1

    దేవుడు నీకు ఎల్లప్పుడు తోడు ఉంటాడు తప్ప కుండా గెలుస్తవు
    గ్రేట్ శిరీష

  • @KumarRavi.2023
    @KumarRavi.2023 8 месяцев назад

    Great really appreciate Sirisha garu..

  • @sivamaniega1606
    @sivamaniega1606 8 месяцев назад +1

    Super sister🎉

  • @Javvajijaya-yi2ne
    @Javvajijaya-yi2ne 8 месяцев назад

    You are the one. To change the socity akka a very best of luck you should be the leader for who are suffering wothout job,

  • @SonyPemballa
    @SonyPemballa 8 месяцев назад

    Super inspiration sis🙏🙏..... Mana chaduvulee mana ayudhalu✊✊

  • @prayagr3373
    @prayagr3373 8 месяцев назад

    Great lady...dynamic spirit of Telangana....all the best

  • @kattasrinivas3738
    @kattasrinivas3738 8 месяцев назад +1

    నిరుద్యోగుల పాట సింహ స్వప్నం కావాలి

  • @ravindhargoudkyatham1516
    @ravindhargoudkyatham1516 8 месяцев назад +1

    Barrelakka శిరీష ని ధైర్యానికి hatsup
    జై శిరీష

  • @nrdrvingskills8109
    @nrdrvingskills8109 8 месяцев назад

    సూపర్ గా ఉంది బ్రో సాంగ్ బర్రె లెక్క గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ బట్టు బ్రదర్స్

  • @lingamwarangal6763
    @lingamwarangal6763 8 месяцев назад

    పాట సూపర్❤❤❤

  • @user-xq2by6wt2o
    @user-xq2by6wt2o 8 месяцев назад

    All the best akka .u r the inspiration for youth hats off to ur daring,.confidence.

  • @user-is2ji3nc2g
    @user-is2ji3nc2g 8 месяцев назад +4

    Congratulations shreesha 🎉

  • @ShankarShakar-zl2vo
    @ShankarShakar-zl2vo 8 месяцев назад +3

    Congratulations you నాన

  • @ravimallarapu3171
    @ravimallarapu3171 8 месяцев назад +1

    Super song 🌹🌹🌹🌹🌹🌹

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 8 месяцев назад

    Dial news god bless you once again thank you sir 🎉🎉🎉🎉🎉

  • @ragerisravanthi9647
    @ragerisravanthi9647 8 месяцев назад

    super akka..
    విద్యా విధానం.... గురించి విద్యావంతులు కె తెలుస్తోంది...

  • @harsharapaka130
    @harsharapaka130 8 месяцев назад +1

    👌👌👌Super bro song 👌👌💙💙💙

  • @AgricultureRaghuRam
    @AgricultureRaghuRam 8 месяцев назад +2

    గద్వాల జిల్లా ధరూర్ (విలేజ్.) సపొట్.✍️👆

  • @kn18344
    @kn18344 8 месяцев назад

    super . . .MLA shirisha alias Barelakka

  • @sarigoppulasunilsunil6019
    @sarigoppulasunilsunil6019 8 месяцев назад

    Super broo