||బర్రెలక్క MLA సాంగ్ full making video||

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • please vote for barrelakka
    and support her
    సహయో చెయ్యాలి అనుకున్న వారు కింద నంబర్ కి Google pay or phone pay cheyandi
    9493624278
    (sonaboina charan)
    Music Director:- kittu
    singer & writer:- Vishnu mankala(9347608773)
    Editor:- Charan sonaboina
    #instafame #instagram #kollapur #latestnews #mlasong #barrelakkasong
    #barrelakkacreations #telugunews
    #telugunewschannel #telugusongs #makingvideos #trending #shirisha

Комментарии • 517

  • @malleshjala1900
    @malleshjala1900 11 месяцев назад +283

    ఈ పాట రాసిన, పాడిన అన్నకు నిజంగా సలాం చెప్పాలి. ఇది డబ్బుల కోసం రాసిన , పాడిన పాట కాదు. సూపర్ సాంగ్ అన్న హ్యాట్సాఫ్.

  • @bhaskarnaidukotakonda9787
    @bhaskarnaidukotakonda9787 11 месяцев назад +122

    తెలంగాణ రాష్ట్ర యువతలో మార్పు రావాలని బర్రెలక్కకు తోడుగా ఉండి యం ఎల్ ఎ గా గెలిపించాలని కొల్హాపూర్ ఓటర్ ప్రజానీకానికి నావిగ్ణప్తీ జై శిరీష

  • @srinunsp3309
    @srinunsp3309 11 месяцев назад +74

    నువ్వు మెజార్టీతో గెలవాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ✊🙏 జై భీమ్

  • @thirukamalathinarapuomnama1106
    @thirukamalathinarapuomnama1106 11 месяцев назад +44

    ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మ 👍👍
    ఊరు పక్కనే ఊరు అయినా నియోజక వర్గం వేరు కావటం వల్ల నేను ఓటు వేయలేను కానీ నీ యొక్క గెలుపు కోరుకునే వాళ్ళలో నేను కచ్ఛితంగా ఉంటా🙏🙏🙏
    ఈల గుర్తుకు మన ఓటు💪💪💪

  • @ganeshboini3603
    @ganeshboini3603 11 месяцев назад +34

    దయచేసి ఆమె నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆమెకు సపోర్ట్ ఇచ్చి ఓటు వెయ్యాలి 🙏🙏

  • @Samanvitha23
    @Samanvitha23 11 месяцев назад +19

    గెలిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతది
    All the best sister👍🏻#vote for barrelakka✊🏻

  • @venkannavantepaka3978
    @venkannavantepaka3978 11 месяцев назад +71

    ❤ అన్నా ఈ పాటని 30సార్లు విన్నా .ఎన్నిసార్లు విన్న వినలని అనిపిస్తుంది.జై బారెలక్క

  • @chavanarendra3123
    @chavanarendra3123 11 месяцев назад +28

    Nice insprirational song, ఈ song రాసి పాడిన వారికి ధన్యవాదాలు...ఈ song yenni సార్లు విన్న మళ్ళీ మళ్ళీ vinali anipisthundhi....Please vote శిరీష....

  • @laxminarayana4449
    @laxminarayana4449 10 месяцев назад +2

    Goos bums vastunnai tammudu...berrelakka song lo edhe high late.... super writer.... super singer vu kuda great tammudu 👌👌👍👍

  • @gajulamallikarjun6154
    @gajulamallikarjun6154 11 месяцев назад +33

    ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు బ్రో. బర్రెలక్క మనోధైర్యానికి ఆత్మ స్ఫూర్తికి నా జోహార్లు . తప్పకుండా విజయ భేరి మ్రోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    ,

  • @ksenaanaik
    @ksenaanaik 11 месяцев назад +20

    మన బర్రెలక్క కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి నిరుద్యోగ యువత. ఈ భారదేశ సంపద మరియు దేశ భవిష్యత్ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కాంపెయిన్ లో పాల్గొనాలి జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏❤️

  • @pottakiran3937
    @pottakiran3937 11 месяцев назад +13

    ఒక దళిత బిడ్డ MLA పోటీచేయడం నేను ఒక దళిత బిడ్డ గా చాలా గర్విస్తున్నా

  • @shankerganam9139
    @shankerganam9139 11 месяцев назад +9

    గట్టిగా ప్రయత్నించ్చు శిరీష కచ్చితంగా గెలుపు నీ సొంతం అవుతుంది చరిత్ర సృష్టిస్తావు all the best

  • @pratibhadayakarreddy2099
    @pratibhadayakarreddy2099 11 месяцев назад +38

    ఆల్ ద బెస్ట్ అక్క నువ్వు గెలవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించాలి అక్క నువ్వు

    • @santhoshk9028
      @santhoshk9028 11 месяцев назад

      అల్ ద బేస్ట్ అక్కనువ్వు గేలవాలని అ దావుడుని కోరుకుంటూ ననూ అక్క all the బెస్ట్ అక్క 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @RajuHelpinghands
    @RajuHelpinghands 11 месяцев назад +12

    యువత రాజకీయాల్లోకి రావాలి.. అప్పుడే నిజమైన మార్పు వస్తుంది.. స్వార్థం లేని నిజాయితీ అయిన పాలన వస్తుంది.✊✊✊

  • @ashok9999
    @ashok9999 11 месяцев назад +57

    అందరూ ఉద్యోగం కోసం చుసెకన్న ఇలా రాజకీయ ల్లోకి రావాలి యువత ,🙏💪💪🙏

  • @cscdoma-m6e
    @cscdoma-m6e 10 месяцев назад +1

    Anna super Anna malli malli vinalanipistundi prathi nirutyogi barrelakka laga dairyam cheste govt changes avutundi..... Hai barelakka

  • @ParasharamuluSadugu
    @ParasharamuluSadugu 11 месяцев назад +9

    జై భీమ్ అక్క, మార్పు తేవాలనుకుంటున్న యొక్క స్ఫూర్తికి మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటున్న జై భీమ్

  • @bhavanichebrolu8132
    @bhavanichebrolu8132 11 месяцев назад +17

    Brother మీ voice and lyrics చాలా బాగున్నాయ్... Goosebumps...

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 11 месяцев назад +18

    నిరుద్యోగ యువతకు చైతన్యవనంతగా ముందుకు రావాలి .. ఆదర్శంగా తిసుకోవాలి..

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 11 месяцев назад +10

    పాట చాలా శక్తివంత మైనది. బరెలక్కకు ఈ పాట చాల హెల్ప్ అవుతుంది.

  • @narasimhaprasaddommeti2063
    @narasimhaprasaddommeti2063 11 месяцев назад +4

    👍 శిరీష గెలిచి యువకులకు ఎన్నికల విలువ తెలియచేయాలని కోరుకుంటున్నాను. God bless you శిరీష 🙌🙌

  • @rajumudiraj5408
    @rajumudiraj5408 10 месяцев назад +3

    అద్భుతమైన పాట అన్న పాడిన మీ గొంతు కేక 👌🏻👌🏻చరణలు అద్భుతం 👌🏻👌🏻

  • @brahmachary8362
    @brahmachary8362 11 месяцев назад +13

    బర్రెలక్క(శిరీష)ను కొల్హాపుార్ నియోజకవర్గం ప్రజానీకం భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ భగవంతుని మనస్పుార్పిగా కోరుతున్నాను ఓం నమశ్శివాయ

  • @singerrenuka8961
    @singerrenuka8961 11 месяцев назад +9

    బర్రెల అక్క చాలా ధైర్యం చేసి ముందుకు వచ్చారు కొల్లాపూర్ ప్రజలందరూ ఆమెను భారీ మెజార్టీతో గెలిపించండి నేను సింగర్ సాంగ్స్ పాడుతాను ఆమె గురించి డబ్బులు తీసుకోను ఫ్రీగ పాడుతాను జై బర్రెల అక్క

  • @harilalrbs
    @harilalrbs 11 месяцев назад +5

    చెల్లిని ధైర్యం చాలా చెల్లి నువ్వు గెలవాలి కొల్లాపూర్ రాజకీయ నాయకులందరూ సన్యాసులు కావాలి

  • @yyrchithram8893
    @yyrchithram8893 11 месяцев назад +9

    మీ అటువంటి వారు ఉండడమే ఇంకా న్యాయం మిగిలి ఉన్నది అని పిస్తుంది . రచయితకు ,సింగర్ కు నా ధన్యవాదాలు.
    Film Director
    YYR...

  • @bhukyaganesh4520
    @bhukyaganesh4520 10 месяцев назад +4

    Anna nekku salute enta takkuva time lo enta manchi song create chesi rasinanduku congratulations anna
    Kollanpur constituency prajalu please barrelakkaku vote vesi gelipinchandhi.

  • @bsrinivasulu4861
    @bsrinivasulu4861 11 месяцев назад +8

    నువు గెలవల్ని అ భగవంతుడునీ కోరుకుంటున్నాను అల్లుదా బెస్ట్ 🌹🙏🙏

  • @jakkenasathish9755
    @jakkenasathish9755 11 месяцев назад +6

    అన్న పాట సూపర్ రస్సెశారు &మ్యూజిక్ దుమ్ము దుమ్ము 👌👌👌🙏🙏

  • @shaikabbas-se5mr
    @shaikabbas-se5mr 11 месяцев назад +5

    I will be saport barrelskka shirisha your dayffnetlly Winn 💯💪✊ and congratulations🎉 sister and God bless you

  • @rondlaraju1984
    @rondlaraju1984 11 месяцев назад +5

    పాట చాలా బాగుంది .సూపర్ రాసిండ్రు సూపర్ పడింద్రన్నా జై బర్రెలక్క

  • @ramanababu9110
    @ramanababu9110 11 месяцев назад +175

    AP లో నేను ఎమ్మెల్యే గా పోటీ చేద్దాము అనుకుంటున్నా అన్న

    • @jagamukka916
      @jagamukka916 11 месяцев назад +10

      All the best sir am from Andhra Pradesh

    • @ramanababu9110
      @ramanababu9110 11 месяцев назад

      @@jagamukka916 jobs కి 5 year's నుండి ప్రిపేర్ అయ్యే కన్నా 6 month's రాజకీయం బెస్ట్ కదా, ఒకవేళ గెలిస్తే డైరెక్ట్ గా ఒక్కరికీ indirect గా వేరొకరికి, మరికొంత మంది కి జాబ్స్ వస్తాయి

    • @radhakumaripatibandla8330
      @radhakumaripatibandla8330 11 месяцев назад +2

      All the best ap. Ponnuru niyojakavargam😂😂😂

    • @KavuriAbraham
      @KavuriAbraham 11 месяцев назад +1

      All the best bro 🎉 Eakkada numdi bro poti

    • @rrrdancer9108
      @rrrdancer9108 11 месяцев назад +2

      All the Best

  • @bommenarajuraju3284
    @bommenarajuraju3284 10 месяцев назад +2

    నేను హా దేవుడిన్ని మనసుపుర్తిగా ప్రార్థిస్తూన్నాను బర్రెలక్క, న్యాయం గెలవలాని 🙏🙏🙏

  • @SingMadakam
    @SingMadakam 11 месяцев назад +2

    All the best sister
    నువ్వు బారి మెజారిటీ తో గెలవాలని మన్సుపుర్తి గా కోరుకుంటున్నాను

  • @ashokkethuri6163
    @ashokkethuri6163 10 месяцев назад +1

    హాయ్ విష్ణు అన్న నాది మీ ఊరు పక్కల నర్సాయిపల్లి మీ సాంగ్గ్స్ బాగున్నాయి అన్న

  • @sowjanyagoud8655
    @sowjanyagoud8655 11 месяцев назад +8

    Lirics & singing amezing anna❤❤

  • @gnkumar369
    @gnkumar369 11 месяцев назад +4

    Excellent bro ✅✅👌🏻👌🏻👍🏻👍🏻👍🏻🎙🎤 మీ మొదటి పాట వల్లనే రాష్ట్రం మొత్తం మే కాదు ఇతర రాష్ట్రల నుండే కాదు అమెరికా నుండి కూడా కొల్లపూర్ కి కదలి వచ్చారు👍🏻👍🏻👌🏻👌🏻 Wonderful high let Tune& Excellent voice 🎙🎤 & DJ mixing Super 👌🏻👌🏻Successful

  • @jeevansai251
    @jeevansai251 11 месяцев назад +2

    Superb song malli malli vinalanipistundi song Anna.... Jai Barrelakka🙏🙏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 11 месяцев назад +35

    సూపర్ సాంగ్ జై బర్రెలక్క

  • @laxman6478
    @laxman6478 11 месяцев назад +4

    Song super Sirisha gaaaru meeru gelavali elanti songs inka ravali

  • @Ken_from_Mumbai
    @Ken_from_Mumbai 11 месяцев назад +6

    Amazing song. Cant stop listening.

  • @MaheshYadav-by4ct
    @MaheshYadav-by4ct 11 месяцев назад +2

    Great support bro....ALL THE BEST Barrekkala...

  • @dr.musturivenkataramana728
    @dr.musturivenkataramana728 11 месяцев назад

    Excellentt super super
    voice and meanig
    from tirupati
    K.jyothi
    HcU

  • @rahul379r
    @rahul379r 11 месяцев назад +7

    Lyrics 🔥
    singing 🔥
    Music 🔥
    He is very talented guy he deserves more....

  • @maheshbomma3984
    @maheshbomma3984 10 месяцев назад +1

    అక్క నువ్వు పోటీ చేయాలి మన సామాన్నుయుల సత్తా చుపియాల ✊️✊️✊️✊️✊️✊️

  • @ManaNallamallaPadaraMandalam
    @ManaNallamallaPadaraMandalam 11 месяцев назад +1

    కొల్లాపూర్ యువతకు ఒకటే సందేశం నిరుద్యోగ యువత మేలుకోండి మన చెల్లి బర్రెలక్క శిరీషను గెలిపించుకో ఈ ఎన్నికలు కొల్లాపూర్ యువతకు

  • @KUMARSPOKENENGLISHMATHSFOUNDAT
    @KUMARSPOKENENGLISHMATHSFOUNDAT 11 месяцев назад +2

    Great VISHNU! YOUR SONG CHANGED THE VOTER THINKING. YOU ARE GREAT LIKE BARRELAKKA (SHIRISHA).NOW YOUR BARRELAKKA SONG CHANGED YOUR LIFE SHORTLY. BEST OF LUCK VISHNU. PULLURI KUMARASWAMY. FOUNDER PRESIDENT (ANTI CORRUPTION SOCIETY).

  • @ManaNallamallaPadaraMandalam
    @ManaNallamallaPadaraMandalam 11 месяцев назад +2

    అన్నా నీ నీ పాట సూపర్ తెలంగాణ చరిత్ర తిరుగ రాయాలి కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెల అక్కని గెలిపిస్తే తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న నీ

  • @rajumudiraj5408
    @rajumudiraj5408 10 месяцев назад +5

    అబబ్బబ్బా ఏమి పాట 👌🏻👌🏻సినిమా లో పాట కన్నా ఎక్కువ ఫేమస్ అయింది.... మస్త్ వుంది పాట

  • @Kolli.BaluBalu-td9wx
    @Kolli.BaluBalu-td9wx 11 месяцев назад

    అన్న నీగలం... చెల్లి కి చాలా సపోర్టుగా వుంది. పా టాచాలాబాగుంది. జై బర్రెలక్క..

  • @NarenderThatikonda-gi6hz
    @NarenderThatikonda-gi6hz 11 месяцев назад +4

    నిరుద్యోగుల పొట్టమీద కొట్టిన దోరల పాలనా పెంట పాలు చెయ్యాలి జైయువగళం

  • @KoteswararaoKasukurthi-q2z
    @KoteswararaoKasukurthi-q2z 11 месяцев назад +2

    సిరీష యంయల్ఎ గా గెలవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను

  • @kondalyadav8937
    @kondalyadav8937 11 месяцев назад +1

    Excellent anna song shirishaku chala saport. Authundhi Anna thanku

  • @BNarsimha-c1u
    @BNarsimha-c1u 10 месяцев назад +1

    Super song annaya

  • @SailooSakali
    @SailooSakali 10 месяцев назад +1

    Akka nuvvu super hero nuvvu super akka sailoo nizambad Akka

  • @NadhiShyam
    @NadhiShyam 10 месяцев назад +1

    Super song brother jai barralakka

  • @sadulaanjaiah1313
    @sadulaanjaiah1313 11 месяцев назад +3

    Vishnu & Charan very very congratulations yours song and music very super nice Bros 👍👍🙏🙏

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 10 месяцев назад +1

    కొల్లపూర్ ప్రజలారా sirisha ni గెలిపించండీ bplssss

  • @ChittyMankala-cf5xu
    @ChittyMankala-cf5xu 11 месяцев назад +6

    Super chinna

  • @santhuuppuleti1193
    @santhuuppuleti1193 11 месяцев назад +12

    Super Anna 👏

  • @swamyinternet4816
    @swamyinternet4816 10 месяцев назад +4

    SUPER SONG VERY BEAUTIFUL

  • @agaldutyshiva1253
    @agaldutyshiva1253 11 месяцев назад +2

    All the siriaha
    Like u r daring inspire all youth
    U will definitely win
    Om namah shivaiah

  • @ganapathisabavath1323
    @ganapathisabavath1323 9 месяцев назад +1

    సాంగ్ వింటుంటే గుస్ బూమ్స్ వస్తుంది అన్నా

  • @relaxingmusicmusicforstres651
    @relaxingmusicmusicforstres651 10 месяцев назад +6

    ఈ పాట రాసిన అన్నకు పాట పాడిన అన్నకు 😊 👌👌👌🙏🙏🙏

  • @ms.laxman4176
    @ms.laxman4176 11 месяцев назад +1

    All the best akka MLA గా నువ్వు గెలవాలి కోరుకుంటాన్న

  • @sivamaniega1606
    @sivamaniega1606 3 месяца назад +1

    Super song

  • @g.kjagadeeswar8068
    @g.kjagadeeswar8068 11 месяцев назад +4

    Thanks for your lirics. You have done an excellent service to Karna Shireesha and also stood as an excellent inspiration to the students and young people who expects the best winning of her election. My heartfelt congratulations to you also. Hari om

  • @durgasamudramsubramanyam6810
    @durgasamudramsubramanyam6810 11 месяцев назад +2

    Super anna song, jai barelaka, thankyou, sister

  • @rameshAPT777
    @rameshAPT777 11 месяцев назад +3

    CONGRATULATIONS. SIRISHAAA....
    💐💐💐💐💐💐💐💐

  • @narsimuluponnam5968
    @narsimuluponnam5968 11 месяцев назад +1

    హాయ్ చెల్లి నిల ప్రతి నియోజికంలో ఒక్క చదువుకున్న యువకున్ని ఎంచుకొని యువత తరుపున ఒక్కరూ ప్రయత్నం చేయాలి అప్పుడు ఒక్క కొత్త ఇ
    ఇండిపెండెట్ ప్రభుత్వం వస్తుంది 100పర్సెంట్ ఇది ఒక్క చరిత్ర గా మారుతుంది. చెల్లి 💯నీవే విన్ MLA shirisha all dee best ra

  • @YpotharajuYpotharaju
    @YpotharajuYpotharaju 10 месяцев назад +1

    Super 🙏

  • @ravikumarkommareddy
    @ravikumarkommareddy 11 месяцев назад +3

    కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల దేశం గర్వపడేలా చెయ్యండి. ఎమ్మెల్యే అభ్యర్థి శిరీష ని గెలిపించి రాజ్యాంగం అధికారాన్ని ఉపయోగించుకోండి. మీరు మీ ఓటును ఇతర పార్టీలకు వేయాలనుకుంటే దయచేసి చేయండి, కానీ వారి నుండి డబ్బు తీసుకోకండి. మిమ్మల్ని మీరు అమ్ముకోకండి.

  • @thirupathiraokanithi6408
    @thirupathiraokanithi6408 11 месяцев назад +2

    Super song.. Bro...👌👌.. Thank you vishnu bro... And pls vote for sirisha (barellakka) 🙏🙏🙏🙏

  • @rajubommagallabommagalla5061
    @rajubommagallabommagalla5061 11 месяцев назад +2

    👏👏👌💐Excellent Anna this song 👌👌💐👍🤝

  • @kamaraju9166
    @kamaraju9166 10 месяцев назад +1

    ANNA NIKU👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @laxminarayana4449
    @laxminarayana4449 10 месяцев назад +2

    Mata pata aithadhi...pata thutaa aitadhi.....thutaa peli manusula original voice bayataku tistundhi...anduke ni paata world spread aindhi...ni paata valle Shirisha ku intha maddhathu vacchindhi....and ni (Yathi...Prasa)chaala correct vundhi....Good luck and god bless you bro 👌👌👍👍🤝🤝

  • @nravipranav4565
    @nravipranav4565 11 месяцев назад +3

    All the best.... 👌👍🏻👍🏻👍🏻
    Jai jawan...👨🏻‍✈️
    Jai kisan...🌾🌻🌾

  • @MallikaP-f5d
    @MallikaP-f5d 11 месяцев назад

    Super, song, hala, baga, padaru
    Sirisha, ku, saport, cheyandi

  • @kummarishireesha4138
    @kummarishireesha4138 11 месяцев назад +1

    I heartly hatup bro.....🙏🙏🙏👌👌👌I wish you all the best Sirisha upcoming Yung leader......👍👍👊

  • @papaiahp8947
    @papaiahp8947 10 месяцев назад +1

    Vishnu garu excellent singing and good future in your life

  • @kokotv6300
    @kokotv6300 11 месяцев назад +1

    కొల్లాపూర్ ప్రజలు అంధరు కలసి మన్న శేరీష నే గెలిపియాలని కోరుకుంతునాను

  • @Mulamallaswathi
    @Mulamallaswathi 9 месяцев назад +1

    Anna pata chala bagundi supar anna rasina variki padina variki 🎉🎉🎉🎉🙏🙏🙏🙏😊😊😊😊

  • @venkatadrikaatangivenkatad6077
    @venkatadrikaatangivenkatad6077 11 месяцев назад +1

    Hooo my god super song nijam ga gelichavu nuvveea mla

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 10 месяцев назад +1

    Super Sang Bro thank you 🙏🙏🙏🙏🙏🙏

  • @rajendraKrishna607
    @rajendraKrishna607 11 месяцев назад +1

    ఎంత మంచి చిరునవ్వు నీది దేవుడా she is one సెన్సేషన్ pls be blessing from all 🤩🤩🤩

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 11 месяцев назад +1

    ఏముందన్న నా పాట ఇప్పటికి వందసార్లు వి న్న ఈ పాటను దుమ్ము దులిపిన పో సూపర్

  • @ravulashivakumar7351
    @ravulashivakumar7351 10 месяцев назад +1

    Super nice fantastic lyrics vudyama poru songs

  • @bhaskargundala3519
    @bhaskargundala3519 11 месяцев назад +2

    Super song 👌👌💯💯💯💯👌💯👌💯💯👌👌💯👌💯

  • @rameshboda6957
    @rameshboda6957 11 месяцев назад +10

    బాగా పడవ్ అన్నడబ్బులకోసం కాకుండా నిజాయితీ గాపాడినందుకు సాలాం అన్న

  • @SMshortvideos
    @SMshortvideos 11 месяцев назад +1

    Super song Anna, ne songs tho next level ki theeskelvavu barelakkani🎉🎉

  • @mamathamamatha8263
    @mamathamamatha8263 11 месяцев назад +3

    Shirisha garu miku elanti background lekunna yuvatha gurinchi mundhuku adugesaru appude gelicharu MLA ga gelichina gelavakunnayuvathaku oka sandhetiom iccharu dabbe annintiki mulalam kaadhani all the best sister 👍👍👍 and me voice chala bagundhi song baga padaaru ma MLA garu dhuddhilla sridhar babu garu (congress )gurinchi kuda oka song paadandi and all the best annagaru miku kuda 👍👍

  • @RahulaRavi-z2r
    @RahulaRavi-z2r 11 месяцев назад +1

    Super shirisha Garu all the best

  • @thitupathaiahyerupla7357
    @thitupathaiahyerupla7357 11 месяцев назад +1

    Super songs wonder super 🙏🏻 akka 👌🏼👌🏼💯 nijamaina Ambedkar Ambedkar ashram Ambedkar rides ✍️✍️🤝✊💯

  • @prashanthdatla
    @prashanthdatla 11 месяцев назад +1

    Elanti songs ekenno paadali annaa anni you tube channels lo elanti songs raavali gaanam tho barrelakka social media lo pracharam avvali gelavali support to barrelakka

  • @appalanaidunadupuru7209
    @appalanaidunadupuru7209 11 месяцев назад +4

    Super singing bro sireesha nu mla gaa gelipiddam

  • @kotaravi5405
    @kotaravi5405 11 месяцев назад +1

    కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ అద్భుత అవకాశం ఈరోజు ఉన్న రాజకీయాల లో డబ్బు మద్యంతో జరిగే రాజకీయలు, ఇలాంటి సమయాల్లో మన కొల్లాపూర్ ఆడ బిడ్డ, ప్రజలు కష్టాలు, అవసరాలు, మన నియోజకవర్గం సమస్యలు గొంతుకై అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అందరూ ఆమెకు అండగా ఉండాలని ప్రజలలో ఇంకా నీతి నిజాయితీ ఉన్నదని రెండు తెలుగు రాష్ట్రలు ప్రజలు కొల్లాపూర్ వైపు చూస్తున్నారు చరిత్రా తిరగరాసే సమయం, అవకాశం, ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మన భర్రేలక్కను గెలిపించి అసెంబ్లీ కి పంపించాలి.

  • @NarsimuluMangali-u5w
    @NarsimuluMangali-u5w 11 месяцев назад

    Supper. Brother i love you songs. All songs

  • @BadnayiniKoteswararao
    @BadnayiniKoteswararao 5 месяцев назад +1

    anna songs super padevu voice kuda bagundi

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 11 месяцев назад +7

    Super anna..wish you all the best👍