మీ తెలంగాణ బిడ్డలు మంచి aggressive ఉంటారంట... మరి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు.? మరి పోరాటానికి మద్దు బిడ్డలు అని విప్లవ వీరులు అని విన్న.... ఒక ఆడ బిడ్డ ముందుకు వచ్చి పోరాటం చేస్తుంది.. మీ పౌరషం ఎవరకి తాకట్టు పెట్టారు...మీ రేటు ఒక సారా ప్యాకెట్ లేదా ఒక బిర్యానీ ప్యాకట్ లేదా వాళ్లు ఇచ్చే 500 రూపాయిల ఎంగిలా చెప్పండి.... ముందుకు రండి ... మీకు పౌరసం లేదా లేకా మనిసికే పుట్టలేదా.? ఇది గుర్తు పెట్టకోండి ఆమే మీ కోసం పోరాడుతుంది.. ఆ గెలుపు ఆమే ఒక్కరిదే కాదు మీది, మీ అందరి గెలుపు... మీది, మీ పిల్లలది, మీ అన్నలది, మీ తమ్ముళ్లది, మీ అక్కలది,మీ చెల్లిలది,మీ భవిష్యత్ ది.... వెళ్లండి... ఆమె నిజాయితీ గా అడుగులు వేస్తోంది... బర్రెలక్కను గెలిపించుకోండి. ఉద్యోగులారా మీరు ఆలోచన చెయ్యండి.. మీరు ఉద్యోగం రాకముందు ఉద్యోగం కోసం ఎన్ని కష్టాలు ఎన్ని బాదలు ఎన్ని విప్లవాలు ఎన్ని భాద్యతలు పడి ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు... మీ స్పూర్తి మిగత వారిలో నింపండి .. మిగతా వారికి తెలియజేయండి... బర్రెలక్కను గెలిపించి స్వర్థ రాజకీయాలకు స్వస్తి పలకండి... యువతా మెలుకో మీ అక్కలకు, మి అన్నలకు,మీ తల్లిదండ్రులుకు చెప్పి చైతన్య పరచండి. నాది తెలంగాణ కాదు .. ఆమె స్పూర్తి నచ్చి చెప్తున్నా..... యువత మేలుకోండి.. మీ శ్రేయోభిలాషి ని గెలిపించండి....
video chala heart full ga undi super friends valla kondharu chedipothey mari kondharu manchi podishan ki veltharu barrelakka laaga so so students ki studente support valla baadha evvaru ardham chesukoru mana MLA barrelakka ni gelipedham friends please ❤❤❤❤❤
మోసం చేసాం అన్నది కదా ఆమెను లైవ్ కి వచ్చి మాట్లాడమనండి నిజాలు అందరికి తెలుస్తుంది ఆమె మేం మోసం చేసాం అంటుంది కదా అలాంటపుడు మా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు ఆమెకు మేము రాఖీ కడితే కూడా డబ్బు ఇచ్చాం
మేము మోసం చేసి ఉంటె ఆమె మా కాల్స్ కి స్పందించట్లేదు చాలా సార్లు చేసాం ఆమె కావాలి అని అలా నెగెటివ్ గా చెప్తుంది మేము మోసం చేసాం అంటుంది కదా లైవ్ కి రామనంది నిజాలు తెలుస్తుంది అందరికి
Brother amenu mosam chesi unte ame ma calls enduku block chesindi brother mem mosam chesinam antundi kada matho live video pettamanandi brothe andariki nijalu telusthai
Papam ee short film lo acting chesina Barrelakka ku amount evaledhu ne chennal run chese athanu papam thanu suman tv lo chepidi ne matter adhuku anna etho kotha evali mari goram anna chi plzzz frds help cheyadi barrelakka ku😢😢😢
@@vinodaalavistharaku ayyo anna prblm eto clear chesukodi meku una subscribers poye chances unayi mari thana interview vala chala prblms ayithe meru face cheyali meru
Ame ma calls block chesindi msgs ki response ledhu ame laga mem ala blame cheyali ante cheyochu kada Anni nijalu chupinchi kani ame chesindi ani manam chesthe ameku manaki teda undadhu amenu mosam chesi unte amenu ippatiki matho live pettamanandi andariki nijalu telusthai anthe kani ame Edo cheyali channel no blame cheyali ani chusthundi kani andariki telusu brother
సూపర్ వీడియో👌👌👌👌
మా బర్రెలక్క సూపర్ acting మా village అమ్మాయే ల ఉన్నది అక్క👌👌👌👌
Actually nenu RUclips shorts lo oka clip chusi vachhaa ee shortfilm chala bagundhii broo each and every thing...❤️
Nenu kuda anthe bro
Nenu kuda anthy
Nenu kuda
Mee too
@@saramanoj2485 ట్టైట
Inspirational & msg oriented. Natural acting. You should win as MLA.
All the best Barrelakka..
Yy
@@jyothikethavath9443 Y y.. Ante enduku anaa? Samaadaanam kaalam cheputhundi.... Saripoledaa?
మీ తెలంగాణ బిడ్డలు మంచి aggressive ఉంటారంట... మరి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు.? మరి పోరాటానికి మద్దు బిడ్డలు అని విప్లవ వీరులు అని విన్న.... ఒక ఆడ బిడ్డ ముందుకు వచ్చి పోరాటం చేస్తుంది.. మీ పౌరషం ఎవరకి తాకట్టు పెట్టారు...మీ రేటు ఒక సారా ప్యాకెట్ లేదా ఒక బిర్యానీ ప్యాకట్ లేదా వాళ్లు ఇచ్చే 500 రూపాయిల ఎంగిలా చెప్పండి.... ముందుకు రండి ... మీకు పౌరసం లేదా లేకా మనిసికే పుట్టలేదా.? ఇది గుర్తు పెట్టకోండి ఆమే మీ కోసం పోరాడుతుంది.. ఆ గెలుపు ఆమే ఒక్కరిదే కాదు మీది, మీ అందరి గెలుపు... మీది, మీ పిల్లలది, మీ అన్నలది, మీ తమ్ముళ్లది, మీ అక్కలది,మీ చెల్లిలది,మీ భవిష్యత్ ది.... వెళ్లండి... ఆమె నిజాయితీ గా అడుగులు వేస్తోంది... బర్రెలక్కను గెలిపించుకోండి. ఉద్యోగులారా మీరు ఆలోచన చెయ్యండి.. మీరు ఉద్యోగం రాకముందు ఉద్యోగం కోసం ఎన్ని కష్టాలు ఎన్ని బాదలు ఎన్ని విప్లవాలు ఎన్ని భాద్యతలు పడి ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు... మీ స్పూర్తి మిగత వారిలో నింపండి .. మిగతా వారికి తెలియజేయండి... బర్రెలక్కను గెలిపించి స్వర్థ రాజకీయాలకు స్వస్తి పలకండి... యువతా మెలుకో మీ అక్కలకు, మి అన్నలకు,మీ తల్లిదండ్రులుకు చెప్పి చైతన్య పరచండి. నాది తెలంగాణ కాదు .. ఆమె స్పూర్తి నచ్చి చెప్తున్నా..... యువత మేలుకోండి.. మీ శ్రేయోభిలాషి ని గెలిపించండి....
Ravi garu, wonderful comment!!! Kudos to you!!!!
Chala Baga.chepparu.anna🎉
🙏🙏🙏🙏🙏
Chala Baga chyparu anna
Chala chala bagundi really without skip full vedio chusa.. Superb
Barrelakka Suman tv lo ne interview chusi e short film search chesi special ga ni kosamee chusthunna akka super acting chesav akka
Nenu kuda suman TV lo interview chusi e short film chusa nv supper akka
ct
Mo. Ji
Same bro
@@niharikamukku5873àaaàaaaa
Twist ఏమిటంటే, ఈ short film తీసినోడు కూడా శిరీష గారికి మనీ ఎగ్గొట్టాడంట.
Niku em telusu ani matladuthunnav bro asal nijalu telusukoni matladithe manchiga untadi bro
E video chusthunte na life naku gurthochindhi.....🥺🥺🥺
జావా explanation superb 😂jai barrelakka nuvvu గెలవాలి చెల్లె
Chala bagundi ee short film. All d best for future projects 👍👍👍👍👍
Chala natural ga undhi assalu super 🤩
😂😂😂😂😂😂 what a comedy scene Abba super barrelakka
కేవలం నిను చూడవచుననే ఈ వీడియో చూస్తున్నాను . love you మీ నామినేషన్ రోజు సమయం నుండి ......🎉
Jai Barrelakka she is inspiration to the present young generation
నెలకు లచ్చ సంపాదిస్తదా ఈ బర్రెలవ్వ 🤗🤗😄😄
video chala heart full ga undi super friends valla kondharu chedipothey mari kondharu manchi podishan ki veltharu barrelakka laaga so so students ki studente support valla baadha evvaru ardham chesukoru mana MLA barrelakka ni gelipedham friends please ❤❤❤❤❤
Barrelakka super acting....jobs kante barrellu chusukovadam best
Super biddaa.... Kaani saripodu.
Nu chesina acting pakkaki pedithe nu matlade basha super ga undi ❤️
All the best Sirisha.!!!!You wil win and do justice to the society.
Super madam..chala bagundi concept
ఈ అమ్మాయికి చేసినా మోసం చెప్పింది. ఈ అమ్మాయి షార్ట్ ఫిల్మ్ డబ్బులు ఇవ్వాలి గా బ్రో ఇవ్వండి 🌹🌹
మోసం చేసాం అన్నది కదా ఆమెను లైవ్ కి వచ్చి మాట్లాడమనండి నిజాలు అందరికి తెలుస్తుంది ఆమె మేం మోసం చేసాం అంటుంది కదా అలాంటపుడు మా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు ఆమెకు మేము రాఖీ కడితే కూడా డబ్బు ఇచ్చాం
Last ki edpinchesaaru....nice film keepgoing
now watched after our barrelakka famous, will greet her for MLA Project in kollapur. God bless her
Nuvu great Chelli
Motivational Story, Nice Story 👌 👍 👏
final lo 10 lakhs package vere level😀..ikkada 4 lakhs package ke dikku ledu...degree ki 10 lakhs package aaa... sound antha baavundo nijam ayyi unte
😂🤣😅
May be God ni alochana vinnademo brother.. aa ammay kollapur MLA contestant ippudu..😊
Final ending marvelous
Okka palleturi ammai city ki velthe enni kastalo andhulo evaru sneham ane vallu lekunte valla paristhiti enti andhulo job purpose kosam snehithula support entha anedhi chala adbuthanga undhanna
👌బర్రెలక్క 👍
Heart touching video...
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
I barrelakka, finally got a 10L package as a fresher. Thinking is awesome, logic is missing. Message oriented, simply superb. It's ok 🤣, funny too.
Chala mandi shirisha interview chusi kuda ee movie chusaru venu anna miru ameki evvalsina money anta evvandi papam financial crises lo undi kada
మేము మోసం చేసి ఉంటె ఆమె మా కాల్స్ కి స్పందించట్లేదు చాలా సార్లు చేసాం ఆమె కావాలి అని అలా నెగెటివ్ గా చెప్తుంది మేము మోసం చేసాం అంటుంది కదా లైవ్ కి రామనంది నిజాలు తెలుస్తుంది అందరికి
God bless you sister ....Manchi life lead cheyyaali meeru..
super 👏 Inka marinni videos cheyandii All the best 👍
There is small draw backs.. please rectified in next time.but the shortfilm is fabulous..keep it up
Telangana daughter anta you you will win in kolapur election pakka
All the best barrelakka
Super ga undi .Inka miru ekkuva videos tisi success kavalani korukuntunam
Super cute princess👸 sumn TV interviews chusi super cute👍😊
as usual no stand removal while driving 🤣🤣🤣
బర్రె లక్క సూపర్ ఆక్టింగ్ 😀😀
బాగుంది మరదలు
br shafi best motivatinal speaker
Mana laanti vallaki andhariki e nirudhyoga samsya povali govt oka manchi nirnayam theesukovali
గ్రేడ్
Soooo funny but starting lo scooty stand thiyyale ....
నేను అదే కామెంట్ పెడుదామనుకున్న
Same too
Bagundhi but akkuva avru andhuku chudale .super comedy by barrelakka
Very nice short film
Superb 👌👌👌👌🎉🎉
Avarikaina telisthey laptop use chestunna ammaey peru cheppandi brother super ga undhi pelli chesukunta
బర్రెల శిరీష పిల్ల ఐ లవ్ యు ముద్దుల మావయ్య బిడ్డా ముద్దుల గుమ్మా సూపర్ పిల్ల నాకు స్వర్గం సుందరి పిల్ల నాకు నచ్చిన హీరోయిన్
Nice videos your voice is superb
Super mla barrelakka
తం రియాల్టీ తీశావు గాని అందులో బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు సేమ్ టు సేమ్ థిస్ మై లైఫ్
Super video of MLA Barrelakka
నువ్వు సూపర్ అక్క
Motivation story👌👌👌
Super concept
Super Amma 💯
Nice Bagundhi video
Weating fir next episode
Literally wow🔥🔥❤️❤️
Ammai so cute 🥰❤❤
Super...may God bless you
Same situation in my life but iam always failure 😔😔😔
Super sister
1k like it's me short film super and comedy chaala manchi consept congratulation your success short and all the best for your next short film ki 👍👍
ChALA bagudhi akka inka chala cheyali nv all the best
Very nice 👌👍
Floor మీద ఉస్తారా..80's కాన్సెప్ట్ తీసావ్ కదా బ్రో 😄😄
👌👌video
Chaala bagunnadi
Barelakka suman tv interview chusi vachina. Short film bagundi, akka ki share evvu bro papam
Brother amenu mosam chesi unte ame ma calls enduku block chesindi brother mem mosam chesinam antundi kada matho live video pettamanandi brothe andariki nijalu telusthai
Nuvvu share esthe mari andhuku ala cheppindi ekkada avaru fals chebuthunnaro teliyatam ledhu.
Entaina barelakka performance awesome.....
@@vinodaalavistharakuఏమో బ్రో ఎవరిని నమ్మాలో అర్థం కాట్లేదు
Super gaa undhi
nice concept❤❤ 👍👍👍💕💕💕
Super Barrela akka ♥️
Frnd ante ilane undali❤
Who is watching 2023 November
Edhi december ra roi
@@upendraaarush4391గురించి గుణం ఆ గా ఒఇఢఘ
@@upendraaarush4391o❤❤😮
Super sister keep it up
Super akka 👏👏👏
స్కూటర్ సైడ్ స్టాండ్ తీయకుండానే అలాగే వెళ్లారు ఎవరైనా గమనించారా
scooty bro
Super
Papam ee short film lo acting chesina Barrelakka ku amount evaledhu ne chennal run chese athanu papam thanu suman tv lo chepidi ne matter adhuku anna etho kotha evali mari goram anna chi plzzz frds help cheyadi barrelakka ku😢😢😢
Brother ameku memu rakhi kadithe kuda money iccham ame Anni abaddalu chepthundi
@@vinodaalavistharaku ayyo anna prblm eto clear chesukodi meku una subscribers poye chances unayi mari thana interview vala chala prblms ayithe meru face cheyali meru
Ame ma calls block chesindi msgs ki response ledhu ame laga mem ala blame cheyali ante cheyochu kada Anni nijalu chupinchi kani ame chesindi ani manam chesthe ameku manaki teda undadhu amenu mosam chesi unte amenu ippatiki matho live pettamanandi andariki nijalu telusthai anthe kani ame Edo cheyali channel no blame cheyali ani chusthundi kani andariki telusu brother
Super story❤
ur sper thali all the best
Very Good Helping Nature
Tea drink excellent ❤❤
ఓకే గుడ్
All the best bro
బర్రెలకు నీకు ఎంత ధైర్యం ఎలా వచ్చింది
nice story but konchem acting skills development chesko vaka brother laa chepthuna ok gud luck to you 😊👍
Super barrelakka
పైస వసూలు చేసే బర్రెలక్క వ్యాపారము🙋
Same nakuuu english artamvuthdhyy buy fluency ga mtlddam radhuu....that is myy bigg pblm
Nice 👌
Chaala bagundi chellemma 👌👌👌👌👌👌👌👌
Super 🙏✨💖
Super 🎉🎉
Super 💯 nice 👍