క్రీయా యోగం ( part #1) | kriyaa yogam in telugu | kundalini shakthi | Sri Sankarananda Swamy |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 380

  • @SriSankaranandaSwamy
    @SriSankaranandaSwamy  4 года назад +50

    అద్భుతముగా Part#2,3&4 video పెట్టడం జరిగింది( part#2 లో క్రియా యోగం ఎలా చెయ్యాలి and kriya yoga centres, )
    (part#3 లో నాభి క్రియ mariyu క్రియా యోగం మాత్రమే చేయడం వళ్ళ దైవత్వాన్ని పొందుతామ దీనికంట్టే గొప్ప మార్గాలు లేవా జ్ఞానికి కి క్రియా యోగానికి తేడా ఏమిటి, క్రియా యోగం చేయటం వళ్ళ ఎటువంటీ అనుభవాలు శక్తులు వస్తాయి) part#4 లో పూర్తి యోగాల మీదుగా and జ్ఞానపరముగా వివరణ.

    • @shivaji_yogi
      @shivaji_yogi 4 года назад

      Guru ji me deggara kriya yoga dhiksha thisukovalani na Kori me ashrmam address pappandi

    • @v.v.satyanarayanamaddukuri3740
      @v.v.satyanarayanamaddukuri3740 4 года назад +1

      Yoga.it is a several Parts init. Roja Yoga Dyana yoga Bakhiyoga Nouth is kriyayoga Preched by the quru If it is Quick Devolo P ment yoga Kriya All People can, otdo. this kriyawath out the help of guru Do this Kriya the mental and Physical-health much improved the Resperation devolop some of the stage.it gives us Amanda that, s come from in inner body when the Kriya in advanced Stage the yogi . relive fron this. Physcical body and go any place to with his Astral body He goes to where he whats without body that means sushma body yatra and Futhur He gets samadhi also he can live with out food water and air that is the suprems tage

    • @saisamhitamokkarala2980
      @saisamhitamokkarala2980 4 года назад

      Manashanthi kadu nenu anukunaa jeevitham naku vastunda

    • @hanumanthareddy5984
      @hanumanthareddy5984 4 года назад

      I want to know your Aashram address. I am residing in Hyderabad. Kindly send nearest address to this mobile number.

    • @hanumanthareddy5984
      @hanumanthareddy5984 4 года назад

      My wats app number is 9848943851. Please send me the address

  • @srivaniarjunannam1240
    @srivaniarjunannam1240 3 года назад +6

    స్వామీజీ ,🙏మీ ద్వారా అందించ బడుతున్న మానవ ఉద్ధరణ కోసం మీ శబ్ద వాక్కులు సులభ,సవివర,సంపూర్ణంగా అందిస్తున్న స్వామి మీ పాదపద్మములకు నా సవినయ వినమ్ర నమస్సులు
    మిమ్మలను ఒక జ్ఞాన బిక్షను అర్ధిస్తున్నాను అది ఏమిటంటే నాద యోగం అంటే ఏమిటి, నాదయోగానుసందానం గురించి దయతో అనుగ్రహించి అసీర్వధాలని మిమ్ములను వేడుకుంటున్నాను,🙏

  • @rayuduk.v.s3317
    @rayuduk.v.s3317 4 года назад +21

    గురువుగారు మీ బోధనలు చాలా బాగున్నాయి, మీరు చెప్పిన గ్రంధాలలోని విషయాలు మాలాంటి పామరుల కు సులువుగా అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు, నిగూఢమైన విషయాలను గురు ముకతా తెలుసుకోవాలని మీరు సెలవిస్తున్నారు, నా ఉద్దేశ్యము గురువులను తప్పుపట్టడం కాదు , కానీ మంచి గురువు దొరకడం కష్టము , ఏకలవ్య శిష్యుని గా మమ్మల్ని గుర్తించి విషయాలను తెలిపితే ఎక్కడేక్కడొ ఉన్న మా అందరిలో కొందరికైనా క్రియా యోగం సాధ్యమౌతుంది. ఇప్పటివరకు క్రియా యోగం పైన ఎన్నో ప్రోగ్రామ్లు చూసాను , కానీ నా అన్వేషణ ఫలించలేదు. మీ ద్వారానైనా ఫలిస్తుందని ఆశిస్తున్నాను.

  • @ganeshthoentertainment7250
    @ganeshthoentertainment7250 3 года назад +8

    చాలా బాగా చెప్పారు స్వామీజీ. మీ ద్వారా క్రియా యోగం అంటే ఏంటి అనేది మాకు కొంతవరకు అర్థమయింది. ధన్యవాదాలు స్వామీజీ

  • @vardhanammajayanthi8455
    @vardhanammajayanthi8455 3 года назад +6

    వింటున్నంతసేపు హాయిగా మరీ దేని మీదకు మనసు పోకుండా వుంది. 🙏🏿🙏🏿🙏🏿

  • @ravibaburao
    @ravibaburao 10 месяцев назад +1

    All the best

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 года назад +4

    E time lo inta baaga explain chese swami ji ni nenu chudaledu dhanyavadamulu guruvu garu paaadhabhivandanamulu meeeku

  • @Pusarlaannapoorna
    @Pusarlaannapoorna 3 года назад +3

    Memu chythunamu Swamy chala bhavudhi meditation is very powerful Om kriya babaji namah 🙏🙏🙏

  • @pavankalyan4851
    @pavankalyan4851 3 года назад +11

    మీకు పాదాభివందనం గురువుగారు, తమ చిరునామా, అడ్రస్ చెప్పండి

  • @palepu.nagendrapalepu.nage8502
    @palepu.nagendrapalepu.nage8502 4 года назад +9

    సద్గురు శ్రీ శంకరానంద స్వామి గారు బాగా చెప్పారు

  • @jagadheeshgundoji5740
    @jagadheeshgundoji5740 4 года назад +1

    Gurujee.. Pranamamulu Mee kriya Yoga Marga Dharshnam Amogam.Mimmalni Ippude Kalavalani Anpistundi.Kani Nenu Afghanistan lo vuntanu..Hats off to you Mee Padapadmulaku..

  • @prasadgarikipati6223
    @prasadgarikipati6223 4 года назад +8

    సర్వే జనా సుఖినోభవంతు.
    సత్యమేవ జయతే.
    ధర్మో రక్షతి రక్షితః
    🙏👃🙏👃🙏👃🙏👃🙏👃

  • @LaxmanMerupula
    @LaxmanMerupula 3 года назад +2

    Guruvu gariki na padaibhi vandanamulu..Kriya Yogam kosam chala detailed ga chepparu..Na sandehalu teerai.🙏🙏🙏🙏

  • @srinivasulumaddina5339
    @srinivasulumaddina5339 4 года назад +6

    మా పూజ్య గురుదేవులకు పాదా బి వందనాలు.

    • @bramaiahm132
      @bramaiahm132 4 года назад

      Me phone number

    • @shankararadla9777
      @shankararadla9777 3 года назад +1

      @@bramaiahm132 phone number guruvu garedhikavali pamppandhi please

  • @RadhikaVangara
    @RadhikaVangara 4 года назад +12

    గురువు గారు చాల బాగా వివరిసున్నారు . నాకు సాధన చేయాలనీ ఉంది . దయచేసి ఎలా కలవాలి చెప్పండి

    • @వెంకట్కొర్రపాటి
      @వెంకట్కొర్రపాటి 4 года назад +1

      చిన్న వయసులో సాధన చేయకూడదంట.. ఎంత వరకు నిజం.. నేను కూడా ఒక యోగి ఆత్మకథ చదువుతూ inspire అవుతున్న. అలాగే మా గురువుగారు కృష్ణమాచారి గురించి కొంత inspire అవ్వటం జరిగింది.thanks - వెంకటేష్ venkatkorrapaati@gmail.com.

    • @Sivakumar-pj5fp
      @Sivakumar-pj5fp 3 года назад +1

      రైల్వే కోడూరు లో brahmgari temple లో వుంటారు వెళ్ళండి.

    • @heartandbrain6359
      @heartandbrain6359 2 года назад +1

      Kmc channel chudandi

  • @sundeepbabua1999
    @sundeepbabua1999 4 года назад +2

    Super guruvu Garu
    చాలా ప్రసన్న లకు సమాధనం దొరికాయి ధన్యవాదమలు 🙏🙏

  • @penmatsaumamaheswari7050
    @penmatsaumamaheswari7050 3 года назад +1

    Om Sri gurubhyonamaha we are doing yoga from 10 years tq for very useful meditation

  • @anilkumarramagiri3169
    @anilkumarramagiri3169 3 года назад +3

    Guruvugariki padabhivandhanamulu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasyadavchilakala3720
    @srinivasyadavchilakala3720 4 года назад +1

    నమస్తే గురువుగారు,మీ చక్కని బోధన నాకు నచ్చినది

  • @vinodarani795
    @vinodarani795 4 года назад +3

    Guru je namaskaram meru chepenade venaka na bada meto chepukovale anepencnde nenu2005 Lo dayanam gurenche naku ame teleyadu kane yavaro cheparu Kane yovaro cheparu dayanam chesta skutulu vasthayi ane so I did continuesly 3hours I saw some chekaras lighting in my body and I feel so happy after that night I went to bed I sleep I saw some visions my body went out of my body it weren't into space I saw lord Shiva

    • @vinodarani795
      @vinodarani795 4 года назад +1

      Brama brushing and went to vrudve lokam there is one sant he told me u do not enter in this place I have done thapasa of80janamas after that I got this place udont got easy lying go after that I wake up then I get fear about me if I sleep I went any were my children are so small what should I do I told to my husband to took me to any gru are epnatist they can relax me to sleep but we went to psyctist on that time to this time I'm using meditation how can I shout from this problem but now also iam doing meditation please give;me some situations I think avtar Baba send you to solve my problems please help me guruji

    • @kunarapuharish1148
      @kunarapuharish1148 4 года назад

      brahmacharyam lekunda dyanam chesthey nashtalu vasthayi celebecy lekunda devudu manalni accept cheyadu ok

  • @prasaddan2126
    @prasaddan2126 4 года назад +19

    It is the great explination of yoga. This yoga will improve the health .
    Dr. Prasad,MD,MPH,Ph.D,
    California, USA

  • @subramanyamchillakuru9287
    @subramanyamchillakuru9287 3 года назад

    Konchem kuda garvamu , pragalbhalu lekunda chala chakkaga chepparu guruji. Pranaamaalu.

  • @nageswararaogonnabhakta5089
    @nageswararaogonnabhakta5089 4 года назад +2

    Chala bagacheperu... Mee telugu chala bagundi... Maku kriya yogam giruvuga meru mundundi nerpandi... Memu neechukinyamu

  • @krishnaiahg3350
    @krishnaiahg3350 3 года назад +1

    మీ కు నా మనః పూర్వ కనమసకార ములు స్వా మి

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 года назад +2

    Jai jaganath jai gurudevobhyo namaha

  • @raviprasad7767
    @raviprasad7767 4 года назад +1

    ముక్తి మార్గాలను చాలా చక్కగా వివరించారు.🙏

  • @pasupuletibalaji5400
    @pasupuletibalaji5400 3 года назад +2

    గురువు గారికి నమస్కారం

  • @Mrdunnap
    @Mrdunnap 3 года назад +1

    Eeyana mahanubhaavulu... 🙏... Chaala down to earth...

  • @SriSankaranandaSwamy
    @SriSankaranandaSwamy  4 года назад +15

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో క్రియా యోగ సెంటర్స్ full అడ్రస్ detailed గా videos మన ఛానల్ లో పెట్టాము, మన ఛానల్ లోకి వెళ్లి దయచేసి చూడగలరు

  • @reddyt.v7461
    @reddyt.v7461 Год назад

    Very nice and important message swami

  • @princeimitationjewellery1301
    @princeimitationjewellery1301 3 года назад +2

    కృతఞతలు గురువుగారు

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 4 года назад +3

    ఈ వీడియో చూస్తే మార్గముల మీద పూర్ణమైన అవగాహన కలుగుతుంది

  • @kunchamayyappaswamy9298
    @kunchamayyappaswamy9298 2 года назад +1

    గురువుగారికి ధన్యవాదాలు🙏

  • @jayamma4471
    @jayamma4471 Год назад

    Swami meegnanaganga adbutham swami mee vivaran enthi viluvainadi swami meeku naa padabivandanaaloo,,🙏🙏🙏🙏💐💐

  • @moneymakinggirl582
    @moneymakinggirl582 3 года назад +2

    Thank you Baba

  • @VinayakumarVinaya-k8c
    @VinayakumarVinaya-k8c Год назад

    Wonder fell this yoga, jai gurujii

  • @guggillasampurna7660
    @guggillasampurna7660 Год назад

    Padabivandanamulu chalabagachepparu

  • @lagudul.v.ramana431
    @lagudul.v.ramana431 3 года назад +1

    Please l request to you guruvu garitho nenu matladali varu ekkadavuntaru telupagalaru

  • @jithenderraovemuganti
    @jithenderraovemuganti Год назад

    Pranamalu. Maraja. Medasudu. Vjithenderrao

  • @chinnababubonupalli2740
    @chinnababubonupalli2740 3 года назад +1

    గురువు గారు చాలా బాగా చెప్పారు

  • @Raviravi-nl9gw
    @Raviravi-nl9gw 4 года назад +1

    om శ్రీ గురుభాయో నమ్హా ,.

  • @akasharamanna5942
    @akasharamanna5942 4 года назад +11

    శ్రీ గురుభ్యోన్నమః
    గురువు గారు మీ ఆశ్రమం ఏక్కడ ఉంది..

    • @haraprasadrao6736
      @haraprasadrao6736 4 года назад +3

      Want to know the address of the ashram to practice the meditation through Guruji.

  • @parangivenkateshparangiven4379
    @parangivenkateshparangiven4379 3 года назад +3

    🙏🙏🙏 ಜೈ ಗುರುದೇವ....

  • @bareddyramana5292
    @bareddyramana5292 3 года назад +2

    ఆశ్రమం ఎక్కడ గురువుగారు నమస్తే గురూజీ

  • @balakrishnasrirala8887
    @balakrishnasrirala8887 3 года назад

    Chala baga vivarincharu
    Vandanalu

  • @bvs4uhyd
    @bvs4uhyd 3 года назад +1

    please teach practical kriya Yoga techniques

    • @kjrkjl5163
      @kjrkjl5163 3 года назад

      Your cell number please
      8019401279
      Jagadeeswara rao
      Tagarapuvalasa
      VISAKHAPATNAM DIST.

  • @rameshachari5919
    @rameshachari5919 3 года назад +1

    Nerpe vallu daggaralo lenappudu yemicheyyali mari?

  • @eswarrao6946
    @eswarrao6946 3 года назад

    Guruvugariki Naa Hrudaya Puraka Pranamam. Eswara Rao Yoga Master Visakhapatnam

  • @kmd4111
    @kmd4111 3 года назад +1

    Kriyayogam cheyyalante non veg tenakudadha

  • @jyothireddy7086
    @jyothireddy7086 9 месяцев назад

    Thank you guruji

  • @bneelaveni8334
    @bneelaveni8334 4 года назад +1

    Guruvugariki paadaabhivandanam

  • @nagellabalaankanna8869
    @nagellabalaankanna8869 3 года назад +1

    Thank you Guruvdevulu. Thank you, thank you, thank you.

  • @lakshminarayanag.7244
    @lakshminarayanag.7244 3 года назад

    గురువుగారు అచల సిద్దాంతం అంటె ఇదేనా అయ్యా

  • @55rkraju
    @55rkraju 3 года назад +2

    Pujya guru devulaku sashtanga pranamamulu. Listening to your discourses clarified many doubts in my spiritual path. Wandering to choose the final course amongst many practices often caused frustration but watching your videos give ample explanations to choose the right path. I feel it is God sent at right time for me to see a Guru who gives confidence in the path I have chosen personally. Dhanyavadamulu.

  • @lalithach8281
    @lalithach8281 2 года назад

    Guruvugaru Namasthe
    Naku kuda sadana cheyalani undhi
    Naku guruvulu evaru teliyadhu
    Mahavayarbabagarini guruvugabhavnchi meditaton cheste naku sadana jaruguthundha babagaru nerputara chepandii

  • @pathemsrinivas6940
    @pathemsrinivas6940 4 года назад +1

    use ful information. post more videos.

  • @abijabisiblings5360
    @abijabisiblings5360 4 года назад +2

    సద్గురు శ్రీ శంకరానంద స్వామి గారు బాగా చెప్పారు , Guruvugariki paadaabhivandanam,

  • @krishnavenibk2493
    @krishnavenibk2493 2 года назад

    Swamygi naku kriyayogam Sagamore nerpinchi vaka annaya garu..vadilesaru pls meru naku sampurnanga cheppagalara

  • @koppularamesh7833
    @koppularamesh7833 3 года назад

    Ab To Mela kriya yoga guru Guru dhanyavad

  • @rajinib3721
    @rajinib3721 2 года назад

    Chala Baga chepparu guriji garu 🙏🙏🙏

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 8 месяцев назад

    Sree Guru pada kamalabhyo namaha 🙏

  • @keerthirayapati5021
    @keerthirayapati5021 2 года назад

    గురువు గారి 🙏🙏 hyderabad lo akkada nerpistaro chepande

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 2 года назад

    అవతార్ బాబాజీ గారికి నమస్కారం

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 8 месяцев назад

    Om Guru paada kamalabhyo namaha 🙏

  • @rajurajeshwarrao626
    @rajurajeshwarrao626 4 года назад +2

    Tq! We need more information in next videos.

  • @piratlasreenivas763
    @piratlasreenivas763 4 года назад +6

    swamiji Mimmalni kalusukovalani vundhi aelaa ssdhyam ......mana aashramamu aekkada vundho dhaya tho cheppa valasindhi ga prardhisthunnaanu

  • @vittalrao5784
    @vittalrao5784 2 года назад

    Very Very super interested

  • @ji2862
    @ji2862 4 года назад

    Guruvu gaarki Paadhaabhi vandhanamulu

  • @gopinathram5651
    @gopinathram5651 4 года назад +1

    Pranam Gurudev. What an excellent speech. So erudite and extremely lucid and respectful and all inclusive true to the standards of Sanatanadharma. Keep up with the great work of imparting knowledge.
    God bless you.🙏💐

  • @modigarisrinivasulu3357
    @modigarisrinivasulu3357 3 года назад

    Nandyal town area lo kriya yoga sadhana nerpinche sadha ku lu yevarai na vunara swami

  • @yammanurusribalaji
    @yammanurusribalaji 4 года назад

    Clear explanation swami garu mi ku vadanalu

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 года назад +9

    స్వామిజీ excellent explanation 🙏🙏🙏🙏

    • @harichavana2594
      @harichavana2594 4 года назад

      Excellent ga undi

    • @kjrkjl5163
      @kjrkjl5163 3 года назад

      @@harichavana2594క్షమించండి అర్ధం కాలేదు. @ hari Chavana అంటే ఏమిటి?

  • @adulapuramsrinivas9347
    @adulapuramsrinivas9347 4 года назад +3

    మా పూజ్య గురువుగారికి పాదాభివందనం

  • @sirisha517
    @sirisha517 4 года назад +1

    🙏🙏 chala baga cheparu guruvugaru 🙏🙏

  • @parameshwarravi456
    @parameshwarravi456 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏thank you Swamy IAM searching for this

  • @jagadeeshthadi8750
    @jagadeeshthadi8750 3 года назад

    Guruv gaarini kalavalantey ela cherukovaali cheppandi plzz

  • @koppularamesh7833
    @koppularamesh7833 3 года назад

    Guru Lakhon dhanyvad

  • @srinivasv9806
    @srinivasv9806 3 года назад

    "అభ్యాసం కూర్చు విద్య" అన్నచందాన మొదటగా శ్రీ శ్రీ శంకచార్య గురువుగారికి పాదనమస్కారములు సమర్పించుకొంటూ సహృదయముతో మీరు లోకాకల్యాణర్థము అందరికి జ్ఞానము కలగడానికి మీయొక్క స్వచ్ఛమైన స్వముఖత భక్తి ప్రవచనం ప్రారంభించినప్పటికి "నేను కాదు చెప్పేది ఇది కేవలం గురు అనుగ్రహముతోనే "అని అనడం మీరు సుహృదభావము దృగోచరము, విశాలహృదయం ప్రస్పుటమవుతుంది. ఇంకో విషయమేమానగా ఎందరో గురు మహానుభావులు ప్రవచనములతో పోల్చుకుంటే మీరు క్రమమైన విషయపరిజ్ఞానముతో కూడిన కూర్పు ఉంది కాబట్టి గురువుగారు మీరు ప్రథమ్మోత్తమైన గణానికి చెందినవారు. నేను ఇటీవల దాదాపుగా ఒక వారం క్రితము శ్రీ అనుభవానంద స్వాములవారి "సాధనరహస్యము"అనే గ్రంథాన్ని చదవవడమైనది. అపుడు నాకు అనిపించినది ఏమనగా తేనె చుక్కను త్రాగినట్లు... కాని మీ ప్రవచనము కూడా అలాగే ఉండడము తద్వారా హట్ట, లయ, రాజ, క్రియా లాంటి యోగముల గురించి వివరణ నాకు అరటి పండు వలచి ఇచ్చినట్లు మరియు అమృతచుక్కలను త్రాగినట్లుగా చాలా చాలా మంచిగా అర్థమైనది స్వామి. నాకు ఎపుడూ మీ ప్రవచనాలు వినాలని ఎంతో ఆసక్తి గా ఉంటుంది గురూజీ. శుభోదయం మరియు శతకోటి వందనాలు గురుదేవా ఓం తత్ సత్ 🌹🕉️🙏🙏🙏

  • @PandheguntaJagaola
    @PandheguntaJagaola 3 года назад

    Good gurugi

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 Год назад

    Aadavaariki kriyaa yogam neyrputhaaraa??

  • @kosgishankar4302
    @kosgishankar4302 4 года назад

    గురువు గారు మిమ్మల్ని చూడాలని ఉంది గురువు గారు💐💐💐

  • @adarivijayayalaxmi7144
    @adarivijayayalaxmi7144 2 месяца назад

    Guruvu la vadda kriya neerchukovadam akkada elaa telustundi andi... contact no.pls..

  • @shivakumarshivakumar3232
    @shivakumarshivakumar3232 2 года назад

    Gurujee Namasthe

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji8098 4 года назад +2

    ఓం నమో విశ్వ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః

  • @rajapurushotham4483
    @rajapurushotham4483 3 года назад +1

    Namasthea swamiji

  • @SriSankaranandaSwamy
    @SriSankaranandaSwamy  4 года назад

    Subscribe for more updates

  • @ji2862
    @ji2862 4 года назад +1

    Music is divine

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 3 года назад +1

    Om Sri gurubyonamaha 🙏🙏🙏

  • @nageswararaopanugoth5968
    @nageswararaopanugoth5968 3 года назад

    Shiva swarodayam swaraaj sastram gurinchi cheppagalaru

  • @roopavathkishan4991
    @roopavathkishan4991 2 года назад

    Manikonda Hyderabad lo ekkada vundi

  • @mnagendram1003
    @mnagendram1003 3 года назад

    Thanks gurugaru

  • @sbheemaiah873
    @sbheemaiah873 4 года назад +2

    Manchi మార్గమును upadesamu చేశారు, kruthagnathalu తెలుపుతున్నారు

  • @bareddyramana5292
    @bareddyramana5292 3 года назад

    గురువుగారు నమస్తే స్వామీజీ ఆశ్రమం ఎక్కడ ఉంది స్వామీజీ అడ్రస్సు పంపియండి స్వామీజీ 🙏🙏🙏🎉

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад

    ప్రియా అంటే ఏమిటో చెప్పండి కర్త కర్మ క్రియ క్రియా యోగము గురించి చెప్పండి

  • @nandakumarmanda4444
    @nandakumarmanda4444 2 года назад

    గురువు గారు నా ప్రశ్న కేవలం ఒక జిగ్నాశ మాత్రమే, ఈమధ్యనే పత్రీజీ శివైఖ్యం పొందారు, కానీ వారు అర్ధము నిష్క్రమణ మూత్ర పిండాల వ్యాది వలనని యూ ట్యూబ్ సిరీస్ ద్వారా తెలిసినది, అంతటి మహా యోగిని ఎందుకు ఈ వ్యాది వచ్చింది, యోగాద్వారా ఏల నిర్మూలించకొనరైతిరి. నాప్రశ్న ను అన్యధా భావిచవలదు నన్ను క్షమిచగలరు🙏🙏🙏 శివోహం శివోహం శివోహం🙏🙏🙏

  • @UdayKumar-im3qm
    @UdayKumar-im3qm 4 года назад +1

    Excellent Swamy ji

  • @pawankumar.m
    @pawankumar.m 4 года назад +1

    గురువు గారికి నమస్కారం.... Nenu guruvu garini kalavalanukuntuna.... Dayachesi... Address chepandi.

  • @kvinaygamergta164
    @kvinaygamergta164 2 года назад

    NAMASTE GURUJI

  • @apfibernet4826
    @apfibernet4826 3 года назад +1

    Thank you master... thank you...

  • @laxmisdesign
    @laxmisdesign 3 года назад

    Namaskaramguruvugaru