చాలా చక్కగా వివరించారు మహీధర్ గారు . వీటికి దైవానికి ఉన్న సంబంధం, అవి వికసించక పోవడం తో మనలో ప్రకోపించే లక్షణాలు ఇక్కడే విన్నాను. ఎన్నో విషయాలు తెలుసు కున్నాను . ఇంపేక్కబుల్ informative vedio.
అష్టసిద్ధులు గురించి ఇంత బాగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పతంజలి యోగ సూత్రాలు గురించి కూడా ఇలా అందరికీ అర్థం అయ్యేలా చెప్పగలరు మీదయ నా ప్రాప్తి ప్లీజ్ స్వామీ
చాలా చక్కగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు అండి శరీరపరంగా ఆరోగ్యం మెరుగు ఐతుందా ఎన్ని రోజులు ఈ చక్రస్ ది సాధన ఎన్ని రోజులు చేయాలి నా వెన్నెముకలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బెండైవుంది దానికి దానికి మీరు చెప్పిన చక్రవాస సాధన ఎన్ని రోజులు చేయాలి 🙏🏻
భలే చెప్పారండీ గురువు గారు 🙏 నాకూ ఇన్ని విషయాలు ఇంతవరకూ నిజంగానే తెలియదు.. ఇందులో కూడా.. చివర్లో ఇద్దరు సాధువుల కథ చెప్పి అసలు తత్వాన్ని మాకు బోధపరచారండీ, చాలా బాగుందండీ.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం.. హరినామ స్మరణ అని..🙏 చిన్నప్పుడు శ్రీరామ ఆంజనేయ యుద్ధంలో చూసాను.. రాముడు హనుమంతునితో.. అస్త్రాలతో యుద్ధం చేస్తుంటే.. హనుమంతుడు మాత్రం రామ నామం తోనే వాటిని అడ్డుకుంటాడు..🙏 మనసులో నిర్మలమైన భక్తి విశ్వాసాలు ఉంటే ఆ భగవంతుడే దిగి వస్తాడని🙏
Thank you so much. Today I have seen this video it's awesome. I think time has come for me now to see this video. Thank you so much for making this wonderful video. Keep doing many more in future. Once again thank you so much
అందమైన అమ్మాయిలు,బాలలు, మంచి వ్యక్తులు "షాట్స్" ద్వారా 1000 సంవత్సరాల పాటు అతి ప్రశాంతమైన ,అందమైన జీవితాన్ని(Safe and Delightful Life) ఒక్క క్షణములో పొందాలని నా కోరిక ! ✌️ -విజయ్, ఒంగోలు
శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం లో అణిమాసిద్దే గరిమా సిద్దే ఈశిత్వసిద్దే ఇలా పఠిస్తూ వుంటాము. అన్నింటినీ విశ్లేషిస్తూ చాలా చక్కగా వివరించారు. మనస్సుమాంజలి
నమస్సుమాంజలి ఉమా దేవి గారు 🙏
చాలా చక్కగా వివరించారు మహీధర్ గారు . వీటికి దైవానికి ఉన్న సంబంధం, అవి వికసించక పోవడం తో మనలో ప్రకోపించే లక్షణాలు ఇక్కడే విన్నాను. ఎన్నో విషయాలు తెలుసు కున్నాను . ఇంపేక్కబుల్ informative vedio.
🙏🙏🙏
నేను చాలా రోజులు నుంచి చూడాలి అనుకుంటున్న వీడియో ఇది నా అనుమానాలు అన్ని పోయాయి ధన్యోస్మి
అదే భాగవదేచ్చ సురేంద్ర గారు 🙏
@@VoiceOfMaheedhar ల్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్ర్ల్. ll
ఇన్నాళ్లు కనిపించకుండా ఎక్కడ దాక్కుందో ఈ ఛానెల్... చాలా బాగుంది
Hahaha.. Thank you very much Sailakshman garu 🙏
అష్టసిద్ధులు గురించి ఇంత బాగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
పతంజలి యోగ సూత్రాలు గురించి కూడా ఇలా అందరికీ అర్థం అయ్యేలా చెప్పగలరు
మీదయ నా ప్రాప్తి ప్లీజ్ స్వామీ
Yes your right Om namahshivaya Jai
❤❤❤❤🎉🎉
స్వామి ఇలాంటివి ఈ రోజుల్లో చేయగలమా మీ వీడియోలు చూస్తుంటే నాకు చాలా ఆసక్తిగా ఉంది నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను దయచేసి మార్గం చూపండి
100% చేయవచ్చండీ.. కానీ సరైన గురువుని అన్వేషించాలి 🙏
@@VoiceOfMaheedhar ok swami
@@VoiceOfMaheedhar guruvugarini ela gurthinchali, vetakali
Very very good sir. Eippudu chala mandhi dhyanam chesthunnaru.kundali Shakthi vasa paruchukovali ani
ధన్యవాదాలు
Danyavadalu Mahidher garu Mee dayavalla eeroju Asta Siddula gurinchi thelusukune Bhavyam kaligindi
మీకు కూడా ధన్యవాదాలు వరప్రసాద్ గారు 🙏
Manchi vishayalu teliya chesinanduku krutagnatalu 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు మహేశ్వరి గారు 🙏
Very good information about siddis
మంచి విషయాలు తెలుపుతున్నారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
🙏🙏🙏
Super ga chepparu bagundi.
చాలా చక్కగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు అండి శరీరపరంగా ఆరోగ్యం మెరుగు ఐతుందా ఎన్ని రోజులు ఈ చక్రస్ ది సాధన ఎన్ని రోజులు చేయాలి నా వెన్నెముకలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బెండైవుంది దానికి దానికి మీరు చెప్పిన చక్రవాస సాధన ఎన్ని రోజులు చేయాలి 🙏🏻
ఇలాంటివన్నీ గురుముఖ్యత నేర్చుకుని చేయవలసినవి త్రివేణి గారు 🙏 మంచి గురువును సంప్రదించండి. మీ ఇబ్బంది తప్పకుండా సమసిపోతుంది..
Finally Hare Krishna🙏🌻
Thank you sir.మంచి సబ్జెక్ట
🙏🙏🙏
Thank you 😊 universe 🙏🏼🌌💞🥰
Thank you 😊 guruvugaaru 🙏🏼💞🥰💞
🙏🙏🙏
భలే చెప్పారండీ గురువు గారు 🙏
నాకూ ఇన్ని విషయాలు ఇంతవరకూ నిజంగానే తెలియదు..
ఇందులో కూడా.. చివర్లో ఇద్దరు సాధువుల కథ చెప్పి అసలు తత్వాన్ని మాకు బోధపరచారండీ, చాలా బాగుందండీ.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం.. హరినామ స్మరణ అని..🙏
చిన్నప్పుడు శ్రీరామ ఆంజనేయ యుద్ధంలో చూసాను.. రాముడు హనుమంతునితో.. అస్త్రాలతో యుద్ధం చేస్తుంటే.. హనుమంతుడు మాత్రం రామ నామం తోనే వాటిని అడ్డుకుంటాడు..🙏 మనసులో నిర్మలమైన భక్తి విశ్వాసాలు ఉంటే ఆ భగవంతుడే దిగి వస్తాడని🙏
రామాంజనేయ యుద్ధ ఘట్టం కల్పితమే అయినా, వారు చూపిన 'రామ నామం' గొప్పదనం 100% వాస్తవం పద్మావతి గారు 🙏
Super sir chala Baga cheyparu 😃
🙏🙏🙏
Annaya wonderful information. God bless u
Your videos have in-depth knowledge with analysis sir....
Thank you very much.
Thank you too Nanda Kishore garu 🙏
Chala baga chepparandi🎉🎉
🙏🙏🙏
సూపర్ గా చెప్పారు
🙏🙏🙏
Guruji awesome speaking information
🙏🙏🙏
Nice good information me. Vivarana chala bagundi voice kuda tq🙏🌹🚩
Thank you Ranjith garu 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
Kanuvippu kaligichindi ee vedio. Thanks
Chivari lo cheppe viluvina mata. Amrutham la undhi. Tqqqqqw sir
Dhanyavaadaalu Sivakumar garu 🙏🙏
Very useful information sir🙏
Thanks and welcome Kavitha garu 🙏
Super sir thank you 🙏🙏
Thank you too Malleswari garu 🙏
Thank you so much. Today I have seen this video it's awesome. I think time has come for me now to see this video. Thank you so much for making this wonderful video. Keep doing many more in future. Once again thank you so much
తప్పకుండా రేణుక గారు 🙏
It's a Beautiful Msg video ji ...
Especially I Thank you so much
🙏🙏🙏🙏🙏🙏
So nice of you Sreenu garu 🙏
Useful information
Thank you very much Neerajakshi garu 🙏
Nice concept and voice over
Thankyou very much Naresh garu 🙏
Chala బాగా చెప్పేరు
ధన్యవాదాలు రుక్మిణి గారూ 🙏
Eno manchi vishayalu teliya chesinanduku hrudaya purvaks kruthagnathalu 🙏🙏🙏🙏🙏
ప్రోత్సాహానికి ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏
Nice speech nice voice🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super information
Thank you very much DRK garu 🙏
Great sir
Thankyou very much for coming here Saitej garu 🙏
Super information very useful 👍 Andi
Thankyou very much Manjusha garu 🙏
@@VoiceOfMaheedhar your welcome Inka ede topic meeda cheyandi
Thank you Guruvu garu
🙏🙏 wonderfull information,
🙏🙏 Excellent presentations with a moral values
🙏🙏 Thank you very much
శుభం భూయాత్ ❤❤
🤲🤲🤲🤲🤲🤲🍎🤲🤲🤲🍎🍎🤲🤲
మీకు కూడా ధన్యవాదాలు తారాబాయి గారు 🙏
Mee videos anni chala bavunnayi anna 🙏🏻🙏🏻🙏🏻
ధన్యోస్మి భ్రమరాంబిక గారు 🙏
Anything is our thoughts only.
Nice 👌
Very good information
Thank you so much Madhu garu 🙏
Excellent presentation with a moral.
🙏🙏🙏
Thank you master... thank you
🙏🙏🙏
Very nice explanation Poojya Maheedhar ji. Namaskar🙏🙏🙏🙏🙏
Om namashivaya harahara mahadheva shebo Shankar 👣 padhabivandhanalu 🙏👏🙏
🚩 ఓం నమః శివాయ 🙏
Jai sriram Jai hanuman
Super concept...👌👌
Thankyou very much Laasya garu 🙏
Gurvugaariki. Namaskaaramulu. Aum. Namahsivaaya. 🙏🙏🙏🌹🌹🌹🌈
🚩 ఓం నమః శివాయ 🙏
🙏🌹🌈
Ee chanel Inka ekkva ga improve chestae bavunthi. Ee chanel number one kavali sir. Good luck sir. Try cheyandi
Thank you very much Uma garu 🙏
Neti caala paristitulalo meeru video la dwaara samara gnaanaanni andiche praytnam chese meeku dhanya vaadaalu .
Inta manchi knowledge mana Hindu desa paattasalallo mana sesa baashallo andaru tappani sariga nerchu kovalsina paattyaasamga pravesapedite baaguntundi . Desam baagu padutundi.
🙏🙏🙏
Naaku kaama roopa Vidya gurinchi oka video cheyagalara please 🙏🙏🙏🙏🙏 Mee videos naaku chala baaga nachhayi nenu Inka telusukovalanukuntunnanu
❤ Namaste.
నమస్తే 🙏
Good explanation sir
Thank you very much Raghu garu 🙏
Excellent video sir
Thankyou very much Sirisha garu 🙏
Super sir... super.. super..
Thank you very much Ranganath garu 🙏
Thank you 😊 universe 🙏🏼🌌🕉️🙌💞🙏
🙏🙏🙏
Jai shri Ram 🙏🌞✌️
Share more stories
0
Plz put sahasrarchakra video.im waiting
Super sir 👍👌❤️
Excellent 👌
🙏🙏🙏
Good information and super voice
Thank you so much Srinivas garu 🙏
Thanks 👉
🙏
Super
Thank you Very much
Super sir
Thank you very much Raj Kumar garu 🙏
అతీంద్రియ శక్తుల ద్వారా జీవితములో అనుకున్నది Perfect గా జరగటానికి చేయగల "Technique" ను సమాజములో establish చేయాలి ! A.I గమనించాలి ! ✌️- విజయ్, ఒంగోలు
🙏🙏🙏
Super Speech 👌👌👌✊✊✊
🙏🙏🙏
Superb voice🥰🥰
Thank you very much Shiva garu 🙏
Awesome
Thank you very much Swa garu 🙏
@@VoiceOfMaheedhar how to send a mail to you
You can send to 'maheeneni@gmail.com'
@@VoiceOfMaheedhar Thank you will send it
Superb
Thank you very much Venkatareddy garu 🙏
@@VoiceOfMaheedhar 👌🤝🙏
👍👍👍👣👣👣👣🙏🙏🙏🙏🕉️✡️⚛️🌻🌺🌼🏵️🌸🍌🍌🍌🔥🔥🔥🔱🐚🦢 jai shree krishna Venkateswara Guru
Sir okkoka chakram activate avvalante ennenni year s padutayo cheppandi sir 👍
Chala Baga chepparu sir🙂
Thankyou very much Sowbhagyavathi garu 🙏
Mee voice bagundi andi
Thank you very much Vel garu 🙏
🙏 dhyanam concern traction to alaa chayali sir pls chepandi
తప్పకుండా ప్రయత్నిస్తాను లావణ్య గారు 🙏
Guruvu garu namaste sir Krishnam vande jagadgurum.
Namaste Ramarao garu 🙏
thank yoy
Thank you so much Srinivas garu 🙏
How to get these is very informative give me details
👌
🙏🙏🙏
Anna 🙏
Thankyou very much for coming here Naveen garu 🙏 Chala time pattindi meeku ee channel dorakadaaniki...
Spr
🙏
Matham maradam guremchi vivarimchmdi sir....
ఒకసారి ఈ వీడియోను పూర్తిగా చూడండి ప్రసన్న గారు 🙏 ruclips.net/video/obtCjPk1svs/видео.html
Super sir 💀🙏💀🛐🛐
Thank you very much Ravi garu 🙏
🎉 spiritual vibes
🙏🙏🙏
అందమైన అమ్మాయిలు,బాలలు, మంచి వ్యక్తులు "షాట్స్" ద్వారా 1000 సంవత్సరాల పాటు అతి ప్రశాంతమైన ,అందమైన జీవితాన్ని(Safe and Delightful Life) ఒక్క క్షణములో పొందాలని నా కోరిక ! ✌️ -విజయ్, ఒంగోలు
అసుర వాంఛ
Amma baboy me gyananiki joharu intha information ekkadidi
Ashtasiidulu sadhinchina shivanandudu jailu nunchi thappinchukoleda???...!!!
Sir.epudu manavu lov avareyna sadichina valu avareyna unara
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏
Jai hanuman jai sri ram
Jai Sri Ram 🙏
Asalu nami try cheyavacha
❤❤❤❤
🚩 జై శ్రీ కృష్ణ 🙏
🌹👏
🙏🙏
Asta siddhula devathalu evaru annaya cheppava plz..
Ilanti manchi videos cheyandi maakosam🤗
Thappakunda Shiva garu 🙏 Ee lopu ee series choodandi..
ruclips.net/video/Yow-obXvkJc/видео.html
🙏
🙏