స్వామి చాలా చక్కగా చెప్పారు. ఈ ధ్యానప్రక్రియ ని చాలా మంది వాళ్ళ సంస్థల విస్తరణ కి, దుర్వినియోగం చేస్తున్నారు. వేల మంది తో సామూహిక ధ్యానములు ప్రచారం కోసం చేయిస్తున్నారు. ఈ మాద్యమాలు ద్వారా మీరు చెప్పినట్లు అందరికి ఙ్గణాన్ని ప్రసాధించవచ్చు. మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ధన్యవాదములు 🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః!!!! గురుదేవుల పాదపద్ముములకు నమస్కరిస్తూ మీ ఈ ప్రవచనం ద్వారా యోగ (హఠ, మంత్ర, లయ) మరియు జ్ఞాన మార్గములో గల ధ్యాన విషయాలను ఎలా అనుసరించాలలో తెలియచేయడం చాలా భాగుoది. అలాగే ఉత్తమ, మధ్యమ, మందమ అయిన వివిధ రకాల వారికి ఏ ఏ మార్గములు అనుసరించాల్సిన విధానం చాలా చక్కగా శాస్త్రయుక్తంగా చెప్పి మమ్ములను ధన్యులను చేసినందుకు మీకు మా హదయపూర్వక అత్మ నమస్కారములు. అలాగే మీరు ఎంతో గొప్ప జ్ఞాన స్థితిలో ఉన్నప్పటికీ మీ యొక్క వినయ, వినమ్రత మరియు మీరు చెప్పే సరళ భాష మమ్ములను ఎంతగానో హృదయానికి హత్తుకునేలా ఆశీర్వధిస్తున్నందుకు మీకు శతకోటి హృయపూర్వక నమస్కారములు. ఇలాగే మీరూ మామ్ములను తరిపచేయగలరని మా ప్రార్థన. హరి హి ఓం...🙏🙏🙏🙏
గురువు గారికి శత కోటి నమస్కారములు ఎంత సులభ శైలి లో వివరించారు స్వామి.. ఆత్మ జ్ఞానం విన్నప్పుడు అంత అర్ధం అయినట్ట్టే ఉంటుంది తరువాతే ఏమి గోచరించదు.. కానీ చక్కగా మా లాంటి వాళ్ళకి అర్ధం అయ్యేటట్టు గా వివరిస్తున్నారు.. మీరు చేస్తున్నఈ మహత్తర కార్యానికి పంచుతున్న జ్ఞానానికి మాటల్లో వర్ణించలేని అనుభూతి కలుగుతుంది... పాదాభి వందనములు
Guru Maharaj, Prostrstions at thy Lotus feet for your kindness and blessings to all of us with your best speeches .Kindly bless all with your such speeches .🙏🙏🙏
Pranamam guruvu garu
Om sree Malayalam swaminenamaha
, మహాద్భుతంగా ఉంది
Jai guruseva
guruvu gariki padabhi vandanam
Om గురుబ్యోనమః
Mee pravachanlu chaalaa upayogangaa vunnai swaamy,inkaa inkaa cheptuney vundandi swaamy.
Guruji anantha koti pranamamulu.
Jai gurudev
ఓం శ్రీ. గురుబ్యోనమః..,
Om sadhguru Swami namaste 🙏
Chala upayogapade vishayalu chepparu 🙏
Athmanamaskaram guruvugaru
🙏🙏🙏
Best speech !!!
🙏🙏🙏🙏harihi. Om. Tat. Sat🙏
ఈ విశ్వంలోని ప్రాణికోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏
గురువుగారు మీ ఉపన్యాసములు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళుచున్నది అంతర్ముఖము అగు చున్నది చాలా బాగున్నది పాదములకు ఆత్మ అభివందనములు
స్వామీజీ మీరు చక్కటి సందేశాన్ని ఇ చ్ఛారు కృతజ్ఞతలు
Chala Chala bagundi guruvugaru mee speech lo manassu ekadiki vellindo theliyaledu
స్వామి చాలా చక్కగా చెప్పారు. ఈ ధ్యానప్రక్రియ ని చాలా మంది వాళ్ళ సంస్థల విస్తరణ కి, దుర్వినియోగం చేస్తున్నారు. వేల మంది తో సామూహిక ధ్యానములు ప్రచారం కోసం చేయిస్తున్నారు. ఈ మాద్యమాలు ద్వారా మీరు చెప్పినట్లు అందరికి ఙ్గణాన్ని ప్రసాధించవచ్చు. మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ధన్యవాదములు 🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః!!!!
గురుదేవుల పాదపద్ముములకు నమస్కరిస్తూ మీ ఈ ప్రవచనం ద్వారా యోగ (హఠ, మంత్ర, లయ) మరియు జ్ఞాన మార్గములో గల ధ్యాన విషయాలను ఎలా అనుసరించాలలో తెలియచేయడం చాలా భాగుoది. అలాగే ఉత్తమ, మధ్యమ, మందమ అయిన వివిధ రకాల వారికి ఏ ఏ మార్గములు అనుసరించాల్సిన విధానం చాలా చక్కగా శాస్త్రయుక్తంగా చెప్పి మమ్ములను ధన్యులను చేసినందుకు మీకు మా హదయపూర్వక అత్మ నమస్కారములు.
అలాగే మీరు ఎంతో గొప్ప జ్ఞాన స్థితిలో ఉన్నప్పటికీ మీ యొక్క వినయ, వినమ్రత మరియు మీరు చెప్పే సరళ భాష మమ్ములను ఎంతగానో హృదయానికి హత్తుకునేలా ఆశీర్వధిస్తున్నందుకు మీకు శతకోటి హృయపూర్వక నమస్కారములు.
ఇలాగే మీరూ మామ్ములను తరిపచేయగలరని మా ప్రార్థన.
హరి హి ఓం...🙏🙏🙏🙏
గురువు గారికి శత కోటి నమస్కారములు ఎంత సులభ శైలి లో వివరించారు స్వామి.. ఆత్మ జ్ఞానం విన్నప్పుడు అంత అర్ధం అయినట్ట్టే ఉంటుంది తరువాతే ఏమి గోచరించదు.. కానీ చక్కగా మా లాంటి వాళ్ళకి అర్ధం అయ్యేటట్టు గా వివరిస్తున్నారు.. మీరు చేస్తున్నఈ మహత్తర కార్యానికి పంచుతున్న జ్ఞానానికి మాటల్లో వర్ణించలేని అనుభూతి కలుగుతుంది... పాదాభి వందనములు
మీ ప్రవచనాలు ఎంత విన్నా తరగని స్వామి ఎంతో లోతైన విషయాలు అద్భుతంగా చెప్పుచున్నారు మీ పాదములకు నా యొక్క నమస్కారం
సూక్ష్మమైన విషయాన్ని సరళమైన పద్ధతిలో అద్భుతంగా చెప్పారు గురువు గారు..పాదాభి వందనం
నా కళ్ళు మెరుస్తూ అందంగా attractive గా తయారయ్యాయి స్వామి
Guru Maharaj, Prostrstions at thy Lotus feet for your kindness and blessings to all of us with your best speeches .Kindly bless all with your such speeches .🙏🙏🙏
అయ్యా మీ పాదములకు శత కోటి వందనములు💐💐💐👌👌
ప్రాణం తగిలి స్వామివారికి పాదాభివందనములు గురుభ్యోనమః
🙏🙏🙏
ఎన్నిరోజులకు విన్నాను ఇంత వివరణాత్మక విశ్లేషణతో...ధన్యవాదాలు మరియు ప్రణామాలు స్వామి 🙏🙏🙏🙏🙏
P
ఎన్ని ఎన్ని రోజులకు మీ దర్శనం గురూజీ మీ పాదాలకు వందనాలు🙏🙏🙏
Sadguru Sree sankaraananda giri swamy paada padmaalaku namaskruthulu 🎉🎉🎉 Dyanamulu enni vidamulu vaati gurunchi suspastamuga theliparu bhakthi gnana yoga karma anni sadan margamle ani chakkaga chepparu 🎉🎉🎉🎉🎉🎉
Poojya Guru Devulaku Paadaabhi vandanamulu... Chitta chivara gamyaanni chaala sookhmanga theliya parichinaaru. Aithey Pavithra jeevithaanni gadipey budhini, sakthini, yukthini vorpuni, dhaarmikthanu aaseervadhincha valasinadhiga praardhana... Sree Guru Charana Kamalebhyo Namaha... Aham Brahmaasmi 🙏🙏🙏
గురూజీ మీ నిశ్చలతతానికి,ni
గురువు గారికి శతకోటి వందనాలు. 🙏🙏🙏
Guruvu gariki padabhi vandamulu krutagnulam tandri.
దండలయ్యా స్వామి... 🙏🙏🙏
ధన్యవాదాలు స్వామిజీ
గురువుగారు మీకు పాదాభి వందనములు 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః మీరు చెప్పింది అక్షరాలా నిజము మహాత్మా.
గురువుగారికి ఆత్మ ప్రణామాలు పాదాభివందనాలు 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Om sadgurubhyo namaha om paramagubhyo namaha om Aadhigubyo namaha 🌹🌼🌹🌼🌹🌼🙏🙏🙏
Shree Gurubhyonnamah. Guruvu gariki padabhivandanam
Swami Vari paada padmamulaku naa namaskaramulu. Nenunnanu ane poorna ahamkaarame devudi ani one maatalo sootigaa theliyachesi maaku kondantha dhairyaani. Entho santhoshaanni kaligi China meeku naa kruthaznathalu. Mariyu savikalpa. Nirvikalpa samadhi ante eemito mee dwaarane nenu spashtamga thelusukunnamu. Meeku naa dhanyavaadamu thelupukuntunnanu. Indraganti. Saikumar
Guru vugaru namo namaha
Very happy to hear good pravachanams
Thank you guruji 🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం
Sri Gurubyo Namah, mee margadarsham maaki eppudu undaali, maa okka punyaphalamule meeru labhinchadaaniki karam. 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు. స్వామీజీ....
Aatma namaskarm Guru ji.
Sri Gurubhyo Namaha🙏 guruvugariki Naa Hrudaya Puraka Padabhi Vandanalu Dhanyavadhamulu🙏 Kriya yoga Saadhana Chestunnanu blessings Ivvandi Swamiji. Eswara Rao yoga Divine guru Visakhapatnam
🙏🙏 క్రియా యోగం గురించి చాలా బాగా చెప్పారు🙏🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌺
Impressed. Wants to visit swamiji
Me padalaku vandanalu.ayya mearu cheputhunte thwaralone devuni darshanam kaluguthadhi anipistundhi.mearu chepe e rahasayalu maha adubuthamuga anipistundhi.meaku runapadi unamu anipistundhi guruvu garu.
Gurudeva Namo Namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Gurubhyonamh padabi namaskaralu
చాలా బాగుంది
Sri Guruvughariki Padabhi Vamdanalu
Om Sri Gurubyonamaha
Meeru esthunna jnana sampadha valana memu dhanyulamynamu swamiji 🙏🙏🙏
Omsrisadgurubhyonamahaprabhumeepadapadmamulanudarshinchukpavalanivundiswamihariom
శతకోటి వందనాలు
GuruvuGari Paadhalaku🌼🍎🌻🍇🌺🍊🏵🍍💮🍒🌸🍉🙏 PushpaPalalatho Namashkaram🙏
Guruvgari padapadmalaku satakoti namahskaramulu 🙏🙏🙏
Pranam Maloom Gurudev
Guru darshanam param bhagyam .Pranamamulu guruvu garu.
Guru padarvindamulaku pranamamu.e pravachsnam koncham grahinchinadi,yekkuva grahinche Shakti prasadinchamani vedukunt om
Jai Shri RAM
Pranamam guruji
Thank you swaamiji
We'll come guruji
🕉🚩🇮🇳🙏(1). Avadhuta Chintana Shri Gurudeva Datta, (2). Avadhuta Chintana Shri Gurudeva Datta, (3). Avadhuta Chintana Shri Gurudeva Datta, (4). Avadhuta Chintana Shri Gurudeva Datta, (5). Avadhuta Chintana Shri Gurudeva Datta, (6). Avadhuta Chintana Shri Gurudeva Datta, (7). Avadhuta Chintana Shri Gurudeva Datta, (8). Avadhuta Chintana Shri Gurudeva Datta, (9). Avadhuta Chintana Shri Gurudeva Datta, (10). Avadhuta Chintana Shri Gurudeva Datta, (11). Avadhuta Chintana Shri Gurudeva Datta. -- C S Chakravarthy.
Om Sri Gurubyonnamaha....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Useful information Guruji 👏👏👏
Gurbunmaha
Ashram Address pettandi swami 🙏🙏🙏
Mee blessings yeppudoo ila pravachanamula tho aaairvadistarani aasisthu 🙏🙏
Jai sriram🙏🙏🙏
Om sri gurubyom namaha 🙏
ఓం శ్రీ గురుభ్యో నమః
Namaskaram guruvu Garu.
Om Sri gurubyo namha
Super guru garu 🙏🙏🙏🙏
🙏🙏🙏Hari Oom
❤
💐💐💐🙏🙏🙏
Swamy varu ekkada untaru please 🙏
Om nama sivaya
Om namasta guragy koti koti koti namskaragll God is great👍👍👍👍👍
🙏🙏🙏ఓం గురుభ్యోనమః
కాలం చేశారు అని విన్నాను స్వామీ నిజమేనా
Bramhamuhurtham gurinchi kuda cheppagalaru please
Ji guro dhatha
🙏🙏🙏💐💐💐🕉gurubhyonamaha
Gurugi nenu anna atmasthithi lounpudu papapunyalu antava guruji.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskar ji
Superb information
Superb explanation
Thanks 🙏
🙏🙏🙏
Pranaamaalu gurudeva.
(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta, (12). Shri Gurudeva Datta, (13). Shri Gurudeva Datta, (14). Shri Gurudeva Datta, (15). Shri Gurudeva Datta, (16). Shri Gurudeva Datta, (17). Shri Gurudeva Datta, (18). Shri Gurudeva Datta, (19). Shri Gurudeva Datta, (20). Shri Gurudeva Datta, (21). Shri Gurudeva Datta, (22). Shri Gurudeva Datta, (23). Shri Gurudeva Datta, (24). Shri Gurudeva Datta, (25). Shri Gurudeva Datta, (26). Shri Gurudeva Datta, (27). Shri Gurudeva Datta. -- C S Chakravarthy.
ప్రాణాయామంలో వివిధ పద్దతుల గురించి వీడియో చేయగలరు