NTR అంటే ఎన్టీఆర్ గారే! అయినా నటన ఎవ్వరు కీ రాదు! ఆంధ్రప్రదేశ్ కీ నిజమైన సూపర్ స్టార్ OLD NTR SIR. ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం! బాలకృష్ణ గారు చేశారు ఒకే! బాగుంది. కాని ఆ అనుభూతి రాలేదు! రాఘవేంద్ర రావు గారు డైరెక్షన్ ఎన్టీఆర్ గారు హీరో అంటే అ సినిమా సునమే!👍
పల్లవి: నీ తొలిచూపులోనే..ఏ.... ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా.. వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా.. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా నా తొలిచూపుతోనే..ఏ..ఏ.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా.. నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా.. చరణం 1: చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ.. నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ... వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో.. మది ఆలాపనై సాగు వేళా... నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... చరణం 2: కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ... కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ కరిసేది ఎన్నాళ్ళకో.. శుభశకునాలు పలికేటి వేళా నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా...
ఒకరిలా ఒకరుంచేయాలని లేదు ,, ఎవరి పర్ఫెక్షన్ వారికి వుందా లేదా అనేదే చూడాలి ,, చాలా బావుంది ,, పాట మంచిది కదా అసలు ,, చాలా బాగా చేశారు ,, ఏ సినిమా లోది ,, ఇది .
నటరత్న నందమూరి తారక రాముడు నటన అసామాన్యం దానికి తోడు సహజనటన చాతుర్యం కల్గిన శారద వీరి కలయికలో రాఘవేంద్ర రావు అధ్భుత ప్రతిభ కలిసిన ఆణిముత్యం. బాలయ్య మీరు మీ వరకు ok మహానుభావుడు నటరత్న తో పోల్చడo సమం. జసం కాదని నా అభిప్రాయం
నిజంగా ఇలాంటి పాటలు ఇప్పుడు రావు 2024 ఈ పాట విని ఉంటే ఒక లైక్ చేయండి
బాలయ్య గారి తో సమానం గా నటించిన హీరోయిన్ రాధా గారు కూడా great
ఎంతయినా బాలకృష్ణ గారు అన్న గారి నాటవారసుడు అని నిరూపించు కున్నాడు brother
NTR అంటే ఎన్టీఆర్ గారే! అయినా నటన ఎవ్వరు కీ రాదు! ఆంధ్రప్రదేశ్ కీ నిజమైన సూపర్ స్టార్ OLD NTR SIR. ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం! బాలకృష్ణ గారు చేశారు ఒకే! బాగుంది. కాని ఆ అనుభూతి రాలేదు! రాఘవేంద్ర రావు గారు డైరెక్షన్ ఎన్టీఆర్ గారు హీరో అంటే అ సినిమా సునమే!👍
Super ..ಜೈ.ಬಾಲಯ್ಯ...Karnataka Nandamuri fan....Jai...balayya
I am also Mandya..
@@sudarshanams8926 𝑎𝑚....𝑘𝑜𝑙𝑎𝑟
L
p
P
Jai balayya
అన్నగారు సాంగ్స్ నాకు చాలా ఇష్టం 🙏🙏🙏
బాలయ్య మనసు NTR ఆత్మ ప్రతిరూపం. బాలయ్య braves anything in cine industry. బాలయ్య బసవతారకం క్యాన్సర్ hospital ki దేవుడు
yes sir correct ga chepparu
balayya babu ki Ntr Anr movie titles and songs stories copy cheskovdam alavate.
Yes..
మన తెలుగు హీరో లలో మంచి మనిషి ఎవరైనా ఉన్నారా అంటే. ఒకేఒక్కడు బాలయ్య బాబాయ్.... బసవతారకం క్యాన్సర్. ఫౌండర్. 🙏
Nice bro
జై బాలయ్య
Very very beautiful heart & helping mind balayya Garu.
Jai balaya
Comedy bro
ఈ పాట వింటుంటే మది పులకరిస్తుంది, ఇలాంటి పాటలు ఇప్పుడు వస్తాయా?
నిజంగా చాలా చాలా గ్రేట్ 40 - 45 సంవత్సరాల. నుండి హీరోగా మాస్ ఇమేజ్ని
నిలబెట్టుకొవడం
Hi
balayya babu ki Ntr Anr movie titles and songs stories copy cheskovdam alavate.
Yes
తండ్రిని మించిన అందగాడు మా బాలకృష్ణ
తండ్రి కి తగ్గ తనయుడు ok
అన్న గారి ని మించిన వారు లేరు
అంతకు మించి మగాడు
@@nasurunasuru4911jn
Young balakrishna was cute
ANNAGARIKI EVARU SATIRARU BRO
పాటల బృందానికి ధన్యవాదాలు
అందమంటే బాలకృష్ణ బాలకృష్ణ అంటే అందం
పరవాలేదు బాగా చేసాడు ఆకట్టున్నాడు
🌹🌹🌹👍👌🌹🌹🌹
Yedho Anaali Annatu ga Annaru kadaa..NTR ..UNCOMPARABLE
@@sairk6174 మీరు కూడా ఏదో విమర్శించాలి అని విమర్శిస్తున్నారు కదా.
గతంలో బాలకృష్ణ కు చాలా మంచి పాటలు రాశారు బాలకృష్ణ కూడా చాలా మంచి గా యాక్టింగ్ చేసేవారు totally సూపర్
Jai balayya.
పల్లవి:
నీ తొలిచూపులోనే..ఏ....
ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా..
వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా..
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
నా తొలిచూపుతోనే..ఏ..ఏ..
నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా...
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా..
నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా..
చరణం 1:
చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ
తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ..
నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ...
వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ..
కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ
కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా...
నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా...
చరణం 2:
కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ
కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ
మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ
రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ...
కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ
మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ
కరిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా
నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా...
అన్న గారి లా చేయటం ఎవరి తరం కాదు,, అందుకే అయన విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు అయ్యాడు 🙏🙏🙏
@Venkatesh Velugu ట
Ma balayya universal lo no2 ntr no1
@Venkatesh Velugu బ్రో నేను కూడా బాలయ్య అభిమానినే కానీ ఈ పాట రామారావు చేసింది చూడు వేరే లెవెల్ అంతే....
అన్న గారిలా చేయ్యిలంటే ఎవరు ఎన్ని జన్మలేతీన చేయ్యలేరు
anna gari maripinche satta unna okeokkadu maa balayya
@@chitthooryoungsters4604 Yes..
Mabalayya chiyyagalaru-indialo allrounder ma muddulabalanna
అవును బ్రో ఇది సత్యం
NTR la inkokaraa never, asalu polike ledhu. Always అన్న గారు Greatest.
బాలయ్య మజాకా మా బాలయ్య బాబుకి ఎదురులేదు జై బాలయ్య NTR
FCA ßqs
No body can reach ntr
ఓల్డ్ ఇస్ గోల్డ్ అంతే ఈ పాటని కంపేర్ చేయవద్దు. ఎన్టీఆర్ శారద జీవించారు. లెజెండ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు ఆ పాటను అద్భుతంగా చిత్రీకరించారు ❤️❤️❤️
P cl
Wo atta
Hj
..
@@pavankumarparasa1181
Movie name please
ఇప్పటికే పొలాల్లో ట్రాక్టర్ దమ్ము చేస్తుంటే ఏ పాట వినిపిస్తాయి
బాలయ్య బాబు చాలా బాగా చేశారు
అన్న గారు లాగా ఎవరు చెయ్యలేరు
Adi amina jai balayya ani chepukonte voka positive energy vastundi
బాలయ్య బాబు చాలా అందంగా ఉంటారు 👌👍👍👍👌👌👍
ఒకరిలా ఒకరుంచేయాలని లేదు ,, ఎవరి పర్ఫెక్షన్ వారికి వుందా లేదా అనేదే చూడాలి ,, చాలా బావుంది ,, పాట మంచిది కదా అసలు ,, చాలా బాగా చేశారు ,, ఏ సినిమా లోది ,, ఇది .
నిప్పులాంటి మనిషి!
@@narasimhareddybojjireddy2119 ok 👌
అందానికేఅందగాడు మాబాలయ్య జయహోబాలయ్య జై జైబాలయ్య
అన్న గారిలా చెయ్యాలంటే, ఇంకో జన్మ ఎత్తాలి..ఆయనలా ఎవ్వరు చెయ్యలేరు.
Rey pukka
ఎస్ గోపాల్ రెడ్డి గారిని కోడిరామకృష్ణ గారిని ఒకసారి గుర్తు చేశారు
Glammor supper andhukenemo nandhamuri andhagadu anedi abhimanulandharu jai balayya many more happy returns of the day 🎉
కల్లా కపటం లేని వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య మాత్రమే....
Sopar song
Superb ga chesaru Balayya sir👌👌
బాగుంది 👌
జై బాలయ్య బాబు🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺
Simple and superb .👌👍🤗😍🥰❤️
జై ఎన్టీఆర్ జై బాలయ్య
NTR గారి పాటలు, చిరంజీవి గారి పాటలు, ఇంకా కొన్ని తరువాత మళ్ళీ వచ్చాయి. Original అంత బాగుండవు. Original మాత్రమే best.
Chiranjivi la vala koduku raledu
2020 Lo easong yevaraina choosarante like cheyandi
Rey halwe ga likes adukovadam yenti Ra
అన్న గారి అందం వొచ్చింది కానీ,అన్న గారి గుణము రాలేదు.
Evari stylelo vallu chesaru super...anna garila kadu nbk stylelo chesadu 🎉
నాకు మాత్రం తండ్రి దే బాగుంది.
Nope. He's got his own style. That's good!!!
నటరత్న నందమూరి తారక రాముడు నటన అసామాన్యం దానికి తోడు సహజనటన చాతుర్యం కల్గిన శారద వీరి కలయికలో రాఘవేంద్ర రావు అధ్భుత ప్రతిభ కలిసిన ఆణిముత్యం.
బాలయ్య మీరు మీ వరకు ok
మహానుభావుడు నటరత్న తో పోల్చడo సమం. జసం కాదని నా అభిప్రాయం
You are right vere inka evarina ila kuda cheyaru cheyaleru
జై బాలయ్య జై జై బాలయ్య సీఎం అవ్వాలి
Evaru enni Anna Real ❤️ heart full person
Tandriki tagga tanayudu Super jai nandamuri 😘😘😘😘😘😘
Song is super. SPB, suseela have excelled.
😮😮😮😮
Super bayya 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅🐅
Ballayya Babu Garu super dancer ayenge ayenge nachenge nacheghe Jai Ballayya Jai Jai Ballayya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
జై బాలయ్య జై జై బాలయ్య
సూపర్ ♥️🙏
బాలయ‌్యకు అజరామ‌్రుతమయిన పాటలు రాసారు రచయితలు hatsup
Balkrishna garu is having god gift charming
Super excellent ga chesadu balayya
Ever green 💚🍏 Song 💕
Heart Beaten Song ❤️
Super composition and good action..
Super 24 k gold melodious songs of Balu Suseela.
balayya classic hit song
పర్వాలేదు బాగానే చేశాడు ❤️❤️❤️❤️
Super
Super
SUPER SONG JAI BALAYYA
Jai బాలయ్య
రాధా గారు సూపర్ యాక్టర్ ఇపుడు ఎక్కడ వున్నారు ఏలవున్నారో తెలియదు ధన్యవాదాలు
Super 🎉🔥
NTR...SHARADA....Best Fair in Old Song Justice Choudhary movie.... That is . Golden....
సూపర్ పాట✍️✍️✍️✍️✍️✍️✍️
Balakrishna🌼🌼🌼🌼🌼
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super ga chaysaru balaya babu
Anna NTR garilo peddarikam kanipisthundhi.. but Balaiah garu appudu antha age ledu kada so can't compare...
Sr NTR is an wonderful Natasarvabouma Varanata Viswavikyathanatasarvsbouma
Johar NTR , Jai balaya Jai Jai balaya
నిజంగా చాలా చాలా గ్రేట్ 40-45
36 ఇయర్స్ అయ్యాయి
Super Star Lake Super Star Maa Balayya Babu. Jai Balayya Jai Jai Balayya.
నాకెంతో ఇష్టమైన పాట
Old is gold, gold never becomes old. Chakravarty great melody.
Dailouge said by kota srinivas rao gaaru in alitho saradhaga show
Yes
Kota srinivasarao dialogue baga gurthu pettukunnaru sir😂😂😂😂
@@sjcreatives3121 k
No words.... jai balayya.
Balayya.... Sr.NTR gari Jeans personality charming grace avesam amayakatvam manchithanam.
జస్టిస్ చౌదరి మూవీ లోది NTR song....👍
బాగుంది
Telugu cini rangamlo pedda natudu balakrishna plz bad coments vaddu brother
Pkgd
SUPER 👍 GOOD SONG 🌹🙏👌 JAI BALAIAH 🇮🇳
సూపర్ బ్రో
Oldies gold.ani.nirupincharu.thaks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Only nbk is legend in present mandamuri family
నాకైతే మోక్షజ్ఞ తో కూడా ఈ సాంగ్ చేయంచాలి అంతే.
E song sp charan thodi padinchali
Good thought bro
🙆🙆🙆
Super song 🙏🙏🙏🙏🙏
Excellent Song
Nice and beautiful ❤️❤️❤️
మా ముద్దుల మావయ్య
మంచి ప్రయత్నం 👌
Very nice song and Balayya sir every green
1986..ismoviefloop
Aa Vigrahaaniki 'ee Vigrahaaniki Sambandhame ledu, NTR yeppatikee NTR.
That is N T R Legend legend India No 1 Actor
Annagaru Annagare Ayana Tarvathe Yevaraina.
Best song 🎵
JAI BALAYYA 👍👍👍
He never copied from his father.. He have separate talent but sometimes he used his father dialogues.. That's why he is legend **********
Supar song
balayya babu ki Ntr Anr movie titles and songs stories copy cheskovdam alavate.
Truth your comment, Jai senior ntr, Jai Balayya 👍.