అల్లా శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ కళ్యణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడూ అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ ఆనందనందనుడు అమృతరసచెందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామాంమృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవు మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్పూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి, ఏ మూర్తి యునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా, తాగరా శ్రీరామ నామాంమృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామ పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమ కోదండ రామ మపనిసరి సాని పానీ పామ సీతారామ మపనిసరి సారీ సరిమరిస నిపమ ఆనంద రామ మా మా రిమరిమరి సరిమ రామ జయ రామ సరిమా రామ సపమా రామ పావన నామ ఏ వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలనుకల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు తాగరా, తాగరా శ్రీరామ నామాంమృతం ఆ నామమే దాటించు భవసాగరం
Naa bangaaru kondaa rishil nuvvu super super super ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉 God bless you Jai sree Ram.....🙏🙏🙏🙏🙏🙏
Rishil సూపర్
Tammmudu !! nee pataki sriramudu paravashi pothadu ..awesome ...superb
Super Risil.God bless you.
Rishil super ❤❤❤❤❤❤❤❤❤
Aa devuni aasissulu neeku eppudu untaayi rishil 🙏🙏🙏♥️♥️♥️
Last charanam extraordinary 🎉🎉🎉
అల్లా
శ్రీరామా
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
కళ్యణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడూ
అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనందనందనుడు అమృతరసచెందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామ నామాంమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవు మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి, ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి
తాగరా, తాగరా శ్రీరామ నామాంమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ
శ్రీ రామ
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమ
కోదండ రామ
మపనిసరి సాని పానీ పామ
సీతారామ
మపనిసరి సారీ సరిమరిస నిపమ
ఆనంద రామ
మా మా రిమరిమరి సరిమ
రామ జయ రామ
సరిమా
రామ
సపమా
రామ
పావన నామ
ఏ వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలనుకల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు
తాగరా, తాగరా శ్రీరామ నామాంమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
Rishil nuvvu super super super naanna... god bless you chinna 🎉🎉🎉❤❤❤
Chala baaga padav rishil god bless you 🎉
Super Rishi godbless you 💐💐
God bless you v.good attempt ....made every one to immerse in the song...😊
Wow 😲 Wonderfull Super singing Rishil boy
Good ra chinna👌👌👌👌👌
Super Rishi 🎉🎉. God bless you and your family.
God bless bujji 🎉🎉🎉
Excellent 🎉🎉🎉🎉 Rishil
Rishil supar ❤❤❤❤❤
సూపర్ గొప్పవాడు నాన్న
రిషీల్ 👌👌👌👍👍👍👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Good attempt chinnaa....finishing ivvadanki chla try chesaduuu
super ❤ God bless you
Super Rishil God bless you
God bless u nanna
Great rushil ❤❤
Super babu🎉🎉🎉🎉🎉
Jai Sri Ram 🙏🙏
Wonderful performance rishil dear
Soooooooooo per Great 👍
Rishil Amma naannaku 🙏🙏🙏🙏🙏🙏🙏🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🌹💐🌺🍎🍊🍑👑🎉🫶
Super rishil
Rishil Super 🎉🎉
Super thamudu
👌👌👍
Wonderful song amazing voice ❤
Super
God bles u reshel
Super tammudu
Super rishil god bless u. 🙏🙏💐💐
Rishel super
Good chinna 👌👌
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pentastick ❤
Supar
Great singing ❤❤
Supertammudu
Super 🎉🎉
Supar thammudu
Super confidence Rishil
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
జై శ్రీరామ్ రామ్ రామ్
❤ super
సూపర్
Super super super
Naku god kanipechad nanna god bless you
❤❤❤❤❤❤❤❤❤❤ I Love you song
Rishil supr
Your winner 🏆🏆🏆🏆🏆🏆🏆🫶🫶🏆❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 rishil 🎉🎉🎉
RISHIL GoD BLES YOU
All the best ❤❤❤
👍👍👍👏👏👏👏
Nenu Baga paadanu kabatti Baga paadanu anukuntunna 😂😂😂😂😂❤
❤❤❤❤❤❤❤🔱🔱🔱🔱👌👌👌
Rishilgoodsingar
Rishil ki manchi bhavishyathuvundi manchi patudala
❤❤❤❤🥰🥰🥰🥳🥳🤗🤗
Super bro
RISHIL IS. GOLD. BOY
Babu bagapaduthunnadu kani thana Mike ku Echo edu Echo lekapothe enthabagaapadevarikaina Chalaa kastamga untundi soundsistam Vallu chusukovaliga
God bless you nana neeku eppudu dhevudu thoduntaadu Rashil
🎉🎉🎉🎉🙏🙏
Hi
Laddu babu
Edavaddu mam
Buddodu gettiodu❤
YourSingingStoneGaurdGhift
Super mydear...bro
Super rishil
Super
Super Rishil 🎉🎉
Super Rishi god bless you
Super
Super rishil
Rishil super 🎉🎉🎉🎉❤