అక్క నేను మా ఇంట్లో నరశింహ స్వామిని పూజిస్తాను అందరూ దేవుళ్ళ పఠాలు మా ఇంట్లో ఉన్నాయి కానీ నేను మొదటి నుండి నరసింహ స్వాని పూజిస్తాను కానీ ఈ మధ్య ఎందుకో నాకు దూరంగా ఉన్నట్టు అనిపించింది ఒక రోజు ఫోన్ లో నరసింహ స్వామి విడియోలు చూస్తూ నేను అడిగాను ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అని చాలా బాధపడ్డాను నాకు ఆ రోజు రాత్రీ కలలో కనిపించు అని దణ్ణం పెట్టుకున్నాను తరువాత నా కలలో సింహం గడ్డివాములో ఒక స్వరంగంలో నుంచి బయటికి వచ్చి నన్ను చూసి మౌనంగా మళ్ళీ స్వరంగంలోకి వెళ్లిపోయింది దానికి అర్థం ఎమిటి చెప్పండి అక్క...🙏🙏🙏
❤Amma❤😊😊😊😊😊😊😊😊 🎉🎉🎉love you అమ్మ🎉🎉🎉❤❤❤
Thank you amma chala manchi vishayalu cheptunnaru
Om namasivaya 🎉
Amma 🙏🙏🙏
Amma bagavannamam cheppukuntu sathvikanga unde manalni negative mind vallu kavalani emanna ante ela deal cheyyali pls cheppandi
Aura ni ela gurthinchali amma.
Om namah shivaya 🙏. nenu meeru cheppinatey chesthanu amma.thank u amma
Thank you sister for your kind information. I regularly follow your videos. They are very helpfull to me. Thanks a lot. ....... Yogeshwar.
Om Namo Narayanaya ♥️🙏
Amma nenu kuda meru cheptunnatle inti badyathalu,bakthi poojalu chesthunnanu.mari ladies sampadana gurinchi pls cheppandi
🙏🙏🙏
Om namah shivaya
అక్క నేను మా ఇంట్లో నరశింహ స్వామిని పూజిస్తాను అందరూ దేవుళ్ళ పఠాలు మా ఇంట్లో ఉన్నాయి కానీ నేను మొదటి నుండి నరసింహ స్వాని పూజిస్తాను కానీ ఈ మధ్య ఎందుకో నాకు దూరంగా ఉన్నట్టు అనిపించింది ఒక రోజు ఫోన్ లో నరసింహ స్వామి విడియోలు చూస్తూ నేను అడిగాను ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అని చాలా బాధపడ్డాను నాకు ఆ రోజు రాత్రీ కలలో కనిపించు అని దణ్ణం పెట్టుకున్నాను తరువాత నా కలలో సింహం గడ్డివాములో ఒక స్వరంగంలో నుంచి బయటికి వచ్చి నన్ను చూసి మౌనంగా మళ్ళీ స్వరంగంలోకి వెళ్లిపోయింది దానికి అర్థం ఎమిటి చెప్పండి అక్క...🙏🙏🙏
నేను నీకు దగ్గరగానే ఉన్నాను అని అర్థం (నరసింహ స్వామి)
Yenni rojulaki aura full ga vastundi madam
మీ భక్తి నీ బట్టి
Na questions ku samadanam amma cheppadam ledu nenu a papam chesano😢
Ayyo నేను చూడలేదు అండి ఏం అడిగారు మల్లి అడగండి
అక్కా ఎన్ని రౌండ్స్ ఔరా ఫామ్ అయ్యిందని ఎలా తెలుస్తుంది
ఔరా నిండి బాడీ లో ఏ పార్ట్ నుంచి బయటకు వస్తోంది
@@mangipudimadhavi9905 మనకి తెలియదు
Om namah shivaya 🙏. nenu meeru cheppinatey chesthanu amma.thank u amma.