మలిన ఆత్మలు కలిగిన వాళ్ళకి దూరంగా ఉండటమే. ఉత్తమం నిజమే అక్క ఏం కోరుకున్న జరిగుతుంది. భగవన్నాము జపం వలన మన మనసు పవిత్ర కరించబడుతుంది. అరిషడ్వర్గాలు మనలో తగ్గుతాయి ఓం నమో నారాయణాయ
Manam brathakadam kosam, thindi, thinadam kosam vanta, e kramam lo nashinche jevula valla manaki papam thagaladhu. Ninnane chaganti gari e mata vinnaanu.
అమ్మ గారు నేను రోజు దుర్గమ్మ అని నామం ఒక బుక్ లో రాసుకుంటున్న అమ్మ..ఇంట్లో..డేట్ వచినప్పుడు కూడా రాయొచ్చా ..అమ్మ గారు.. ఈ వీడియో కోసం నేను ఎదురుచూస్తున్న..మీరు ఎప్పుడు మాట్లాడుతారు అని ...
Super me videos 🎉
వెయిటింగ్ అక్క వీడియో కోసం
Energy lockgurinchi,video, cheyandi,amma
OMNAMASHIVAYA Sri Mathrenama Sri Rama ❤
Om dum dhurghyi namaha 🙏🙏🙏
Om gam ganapathy namaha 🙏🙏🙏
మలిన ఆత్మలు కలిగిన వాళ్ళకి దూరంగా ఉండటమే. ఉత్తమం నిజమే అక్క ఏం కోరుకున్న జరిగుతుంది. భగవన్నాము జపం వలన మన మనసు పవిత్ర కరించబడుతుంది. అరిషడ్వర్గాలు మనలో తగ్గుతాయి ఓం నమో నారాయణాయ
Nanu sripada nama japem manasulo chastu vuntanu amma
🙏🙏🙏🙏Ammma..(my Guru ji )
🙏🙏🙏🙏
❤️ఓం సాయి రామ్ ❤️
శ్రీ మాత్రే నమః అమ్మ ❤❤
అక్కా మీతో మాట్లాడాలి అంటే ఎలాగ ? దయచేసి చెప్పగలరు అని నా యొక్క మనవి 🙏🕉️🙏
Amma naa istadhayam rupam alochana elaaudu gurthulo untundhi kani nàmasmaran ravadamledhu edhuku
Amma dyanam lo yellow colour perpal colour kanabadthundi malli Shiva 13:18 Lingam kanabadutundi Amma yenduku Ani theliyacheyandi Amma please 🙏🙏
Oka sari shambala place akkada vaala gurunchi video cheyandi amma
@@BukkaSowjanya తప్పకుండా
Akka dyanam dvara siddulu Naku anubavam loki vastunnayi ippatike Naku asta siddulalo nalugu siddulu(anima,garima,mahima,laghima)jagrutam avutunnayi kani Inka avi poortiga vyaktam avaledu deenini batti nenu e stayilo nenu bhakti lo unnano cheppagalaru dayachesi Jai mahakali 🙏🙏🙏🙏☺️☺️☺️🌺🌺🌺🌺🌺
Hi akka 🙏❤️
Hii akka
Amma Naku oka doubt manam theliyakundane chimalanigani thokkadam, vegetables cut chestham kadha appudu, rice lo chinna chinna insects untai kadha,okkokkasari thelisi ivi chanipovadaniki karanam avutham kadha,idhi kuda papame kadha amma.dhinni yem cheyali.
@@SanthiKumari-w4s భగవన్నామ స్మరణ వల్ల సకల పాపాలు భస్మం అవుతాయి ఓం నమో నారాయణాయ 🙏
Thank you amma ❤.
Hi akka shubhodayam ❤️🙏
Manam brathakadam kosam, thindi, thinadam kosam vanta, e kramam lo nashinche jevula valla manaki papam thagaladhu. Ninnane chaganti gari e mata vinnaanu.
Akka oka doubt srichakaram undi intlo daliy pooja chsta bt etinavelinapudu emina problem ha akka plzz
NO ఏం కాదు
Meru.kalam.veest.cheyaka.hari.namam.japenchu.kondi.harini.menchina.dhywam.ledhu.bagavad.ghita.manaku.pramanam.bagavanthudu.anty.stree.kadu.purushudu..ayanaku.chavu.putukulu.undav.ayany.annitiki.adaram.annimoxalu.vykuntamulony.untaye.batha.pralada.kadha.vinaarukadha.gagyndra.moxam.kuda.aday.chepthoondhe.naku.srihari.anty.estam.nenu.baghavanamam.chestuntanu.anevelala..taphu.unty.swary.narayana.narayana
Amma...
మనకి ఒకవైపు దేవుని మీద నమ్మకం ఉంటుంది....కానీ అదే సమయం లో అది అంతా మనం ఊహించుకుంటునాం అని కూడా అనిపిస్తుంది
దీని గురించి చెప్పండి
ఊహ కూడా భగవంతునికి దగ్గర చేస్తుంది so ఊహ మంచిదే
నాకు సైనస్ ఉంది, అందుకే సూర్యోదయం ముందు లేవలెను, లేస్తే ఇబ్బంది ఉంటుంది. తగ్గిపోతుందా అమ్మ.
Yes
Namaskaram Amma, shubhodayam. Mee e mail id amma....
అమ్మ గారు నేను రోజు దుర్గమ్మ అని నామం ఒక బుక్ లో రాసుకుంటున్న అమ్మ..ఇంట్లో..డేట్ వచినప్పుడు కూడా రాయొచ్చా ..అమ్మ గారు.. ఈ వీడియో కోసం నేను ఎదురుచూస్తున్న..మీరు ఎప్పుడు మాట్లాడుతారు అని ...
No అండి